Comedy Scene - Sri Sri Sri Maryada Ramanna(1967)

Поделиться
HTML-код
  • Опубликовано: 14 май 2010
  • శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న(1967) చిత్రంలో ఒక హాస్యభరిత సన్నివేశంను మీరు చూడవచ్చు. ఈ చిత్రం ద్వారా ఎస్పీ.బాలసుబ్రమణ్యం నేపథ్యగాయకునిగా పరిచయమయ్యారు.
    చిత్రం గురించి:
    దర్శకత్వం - కె.హేమాంబరధరరావు
    నిర్మాణం - బి.పురుషోత్తం
    కథ - వీటూరి
    తారాగణం - పద్మనాభం, గీతాంజలి, రాజనాల, ముక్కామల, ప్రభాకర రెడ్డి, పెరుమాళ్ళు, కె.మాలతి, మీనాకుమారి, రాజబాబు, బాలకృష్ణ, రాజశ్రీ, హరనాథ్, శోభన్‌బాబు, రామకృష్ణ, కృష్ణ, కె.రఘురామయ్య, మిక్కిలినేని, సత్యనారాయణ
    సంగీతం - ఎస్.పీ. కోదండపాణి
    నేపథ్యగానం - పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రమణ్యం, మాధవపెద్ది, పిఠాపురం, జేసుదాసు, టి.యం.సౌందరరాజన్, పి.సుశీల, ఎస్.జానకి, కె.రఘురామయ్య
    నృత్యాలు - పసుమర్తి కృష్ణమూర్తి, కె.యస్.రెడ్డి, వేణుగోపాల్, చిన్ని అండ్ సంపత్
    గీతరచన - వీటూరి
    సంభాషణలు - వీటూరి
    ఛాయాగ్రహణం - జె.సత్యనారాయణ
    కళ - కృష్ణ
    కూర్పు - ఎమ్.ఎస్.ఎన్.మూర్తి
    నిర్మాణసంస్థ - రేఖా & మురళీ కంబైన్స్
    Watch the comedy scene from the film Sri Sri Sri Maryada Ramanna (1967). In this scene we can see Padmanabham, Mukkamala, Rajanala, Rajababu, Prabhakara Reddy, Perumallu, Geetanjali and Meena Kumari. This movie was released in 1967, directed by K.Hemambaradhara Rao and produced by B.Purushottam (younger brother of Padmanabham). It was produced by the Rekha & Murali Arts owned by Padmanabham. Music by S.P.Kodandapani. S.P.Balasubramanyam was introduced as a playback singer in this film.
  • ПриколыПриколы

Комментарии • 12