💖♫♫♫ నీవు అన్నావు నాతో ♫♫♫ NIVANNAVU NATHO ♫♫♫ 💖

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 8

  • @barnabasofficial6094
    @barnabasofficial6094  Год назад +5

    నీవు అన్నావు నాతో నిన్ను విడువను ఎడబాయను వెన్నంటే ఉంటాను అని అన్నావు యేసు ఆనందమే ఉప్పొంగేనే అవధులు లేనంతగా నువ్వే నువ్వే ప్రాణం నీలోనే నా జీవం నువ్వే లేని క్షణము నేను ఊహించలేనయ్య
    (1) తల్లి నన్ను మరచిన గాని మరువలేనంటివి కన్న తండ్రి లాగ నాకు తోడు కలసి నీ ఉంటివి చాలయ్యా చాలయ్యా నీతో నా జీవితం నువ్వే నువ్వే ప్రాణం నీలోనే నా జీవం నువ్వే లేని క్షణమే నేను ఊహించలేనయ్య
    (2) నా ప్రక్కన వెయ్యిమంది శత్రువు పడినను నా కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నా యొద్దకు రానే రాదంటివీ నువ్వే నువ్వే ప్రాణం నీలోనే నా జీవం నువ్వే లేని క్షణమే నేను ఊహించలేనయ్య
    (3) నేను నడిచే మార్గంలో ముందుగా నడిచితివి మెట్టకున్న స్థలములన్ని సరాలము చేసితివి చాలయ్య చాలయ్య నీతో నా పయనము మేలయ్య నాకు మేలయ్య నీతో నా పయనము నువ్వే నువ్వే ప్రాణం నీలోనే నా జీవం నువ్వే లేని క్షణమే నేను ఊహించలేనయ్య

    • @lalitalalita7161
      @lalitalalita7161 10 месяцев назад

      ✝️🛐🙏🙏👌👌👏👏🌹

  • @barnabasofficial6094
    @barnabasofficial6094  Год назад +3

    దేవునికే మహిమ కలుగును గాక

  • @PremKumar-ez6df
    @PremKumar-ez6df Год назад +2

    Glory ... ❤️🙏🏻🙇🏻‍♂️

  • @gangavarapuanthoni2743
    @gangavarapuanthoni2743 Год назад

    Bagundi 😅

  • @dasaridevakrupa6674
    @dasaridevakrupa6674 Год назад +2

    🙏🙏All Glory to God.

  • @krupabandi1462
    @krupabandi1462 Год назад +2

    సూపర్ సిస్టర్ దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకుందురు గాక ఆమెన్ చాలా ఆదరణ పాట చాలా బాగుంది థాంక్యూ సిస్టర్

  • @vadlaeasku5330
    @vadlaeasku5330 Год назад

    Suparsagu