మద్యాన్నము అన్నము మిగిలితే రాత్రి తినొచ్చు ఏమి అవదు కానీ మీరు వేడిగా తింటే వేడిది చల్లగా తింటే చల్లది పెడుతున్నారు మీరు చేసింది కరక్ట్ అమ్మ మీ తప్పు ఏమి లేదు చక్కగా పెడుతున్నారు ❤👍👍👍👍 అమ్మ పుట్టింటి పాత్ర బాగుంది 😀😀
మదాహ్నం మిగిలినవఅన్నం రాత్రికి తినడం కోట్లు వున్న వాల్లు కూడా తింటారు.తప్పేమి లేదు. రాత్రి మిగిలిన అన్నం కూడ వుదయం పులిహార కలుకుంటారు, ఇంకా పెరగన్నం తాలింపు వేసుకోచ్చు.
కందిపప్పు మిరపకాయలు టమాటాలు తెల్ల గడ్డం తో ఎర్రగడ్డలు పసుపు ధనియా పౌడర్ కొత్తిమీర ఇవన్నీ వేసి పప్పు అడుగుపెట్టారు అమ్మ మీరు చెప్పేది మాకు చాలా బాగా అర్థం అవుతుంది దాని గురించి ఏం ఆలోచించకండి ,👌👌👌
మధ్యాహ్నం మిగిలిన అన్నం రాత్రి తినడం లో తప్పులేదు ఆకలితో పడుకునే దానికంటే వెయ్యి రెట్లు మేలు కదమ్మా కడుపు నిండడం ముఖ్యం చాలా మంచి పని మీరు చేస్తున్నారు అమ్మ❤❤
Hi ma pappu loki kandibedalu,pacchimirchi,tomottoes,onions,vellulli, ante kada ma 👍👍 tq ma junior manjulamma amma ammamma kosam kasta paduta undi ma chittitalli god bless you nanna tq ma
అమ్మ మీరు ingredients చెప్పమన్నారు గా.....పప్పు, టమోటా, ధనియాపొడి, onions, garlic, kotthimeera, red chillies, pasupu, water. అంటే వెనక్కి వెళ్లి చూసి చెబుతున్నా, నేను కూడ రాసుకున్నా.
నమస్తే అమ్మ 😍🙏💐 అవ్వా తాతలు అందరికీ నమస్తే 😍🙏 నీళ్ల తప్పు చాలా బాగా తయారు చేసి చూపించారు తప్పకుండా నేను కూడా ట్రై చేస్తాను మీరు ఏ వంటలు చేసిన అమృతంలా ఉంటాయి అందరికీ ధన్యవాదములు అమ్మ 😍🙏
మద్యాన్నము అన్నము మిగిలితే రాత్రి తినొచ్చు ఏమి అవదు కానీ మీరు వేడిగా తింటే వేడిది చల్లగా తింటే చల్లది పెడుతున్నారు మీరు చేసింది కరక్ట్ అమ్మ మీ తప్పు ఏమి లేదు చక్కగా పెడుతున్నారు ❤👍👍👍👍 అమ్మ పుట్టింటి పాత్ర బాగుంది 😀😀
మదాహ్నం మిగిలినవఅన్నం రాత్రికి తినడం కోట్లు వున్న వాల్లు కూడా తింటారు.తప్పేమి లేదు.
రాత్రి మిగిలిన అన్నం కూడ వుదయం పులిహార కలుకుంటారు, ఇంకా పెరగన్నం తాలింపు వేసుకోచ్చు.
Kandi pappu neeru tamaataalu. Villi velulli kuttimeera pasupu. Enduumrichi tunchinavi. Veesaaru.kadaa palamaneeru aasrama annapurna. Manjulammagaaru.mee ideyaalu aacharanalu. Super everestu. Maa tarupunu. Manavaarandariki. Wish you happy new.year 2025
కందిపప్పు మిరపకాయలు టమాటాలు తెల్ల గడ్డం తో ఎర్రగడ్డలు పసుపు ధనియా పౌడర్ కొత్తిమీర ఇవన్నీ వేసి పప్పు అడుగుపెట్టారు అమ్మ మీరు చెప్పేది మాకు చాలా బాగా అర్థం అవుతుంది దాని గురించి ఏం ఆలోచించకండి ,👌👌👌
మధ్యాహ్నం మిగిలిన అన్నం రాత్రి తినడం లో తప్పులేదు ఆకలితో పడుకునే దానికంటే వెయ్యి రెట్లు మేలు కదమ్మా కడుపు నిండడం ముఖ్యం చాలా మంచి పని మీరు చేస్తున్నారు అమ్మ❤❤
అమ్మ మీకు పాదాభివందనాలు 🌹🙏🙏🙏🙏
కరెక్ట్ గా చెప్పారు అమ్మ యంత మంది లేకుండా ఉండే వాళ్ళు ఉన్నారు ma
Very neatly maintenance compared to many other old age homes
Very god job..
Meeru antha vivaramgaa cheppakkara ledu Manjula garu.correctgaa vandatam evaru cheyaleru .Meeru intha Mandi ki chesi pettadame pedda task .Adi successful gaa chestunnaru 🙏🙏
చాలా మంచి పనిచేస్తున్న రు ఇంట్లోకి మా ఏమిటీ అన్నము పరబ్రహాస్వరూపము
ఎంత ఓపిక అమ్మ మీకు వందనాలు అమ్మ
మా రాయలసీమ ఏరియాలో పప్పుచారు అంటారు చాలా బాగుంటుంది అమ్మ మీరు చెప్పింది నిజమే😊😊😊😊
చాలా ఓపిగ్గా చేసి చూపించారు.. నాకు కూడా మూగ జీవాలు ఏవైనా సరే చాలా ఇష్టం..
Nenu kuda maa atha mamaki alane pedathaa amma.tingaligithe sare ledante memu tintaamu vallaki vediga chesi pedatha 😊😊🙏🙏
Hai amma good afternoon amma, super amma, God bless you amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Amma super
సేవ చేయడంలో అంత తృప్తి ఉంటుందే మొ,అనిపిస్తుంది అమ్మ మీ ముఖం చూస్తుంటే.
Meeru Chaala manchi Amma 💖💖 Amma like chesamu
God bless your family
Video super andi. 👍
👌
Hi amma good morning. Super amma 🙏🙏🙏
అవును నాకు కూడా చాలా ఇష్టం
బంగారు కొండ మంజులమ్మ❤❤❤❤
గాడ్ బ్లెస్స్ యు 🙌
Interesting videos
Chala bagachesramma
Kocham nimmaalkaya rasam packing mirchi paste tho metthaga chesi chinna chinna undaluga endslopedithe vadiyalu avuthai kavslsnte tamata rasam kuda vesukovachu enthobavutai vadiyalu papuloki snake la thinnachu
అమ్మ నమస్కారం అమ్మ
Pappulo tomato, onion, vellulli, karivepaaku, kotthimeera, endumirchi vesaru kadhaa
Chetlu kollu pillulu avulu enni jeevalani poshisthunnaru avva thathalatho patu aa pinyame meku sree rama raksha
Amma neku na padabivandam తల్లి అమ్మ ne బిడ్డాలికి na తండ్రి Siva పార్వతమ్మ samppada ఇస్తాడు అమ్మ om Namasivay
సద్దన్నం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది తప్పేమీ లేదు అందులో ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు
Ammaku🙏
Namaste amma
Hi ma pappu loki kandibedalu,pacchimirchi,tomottoes,onions,vellulli, ante kada ma 👍👍 tq ma junior manjulamma amma ammamma kosam kasta paduta undi ma chittitalli god bless you nanna tq ma
Nice vido
అమ్మ మీరు ingredients చెప్పమన్నారు గా.....పప్పు, టమోటా, ధనియాపొడి, onions, garlic, kotthimeera, red chillies, pasupu, water. అంటే వెనక్కి వెళ్లి చూసి చెబుతున్నా, నేను కూడ రాసుకున్నా.
Amma🙏🙏
Yedi aina tinali
Amma meeruchasend right
God bless you 🙏
Gomatha ki 🙏🙏
Very nice mam
Good amma
❤❤❤❤❤❤❤❤ Amma 🙏🙏👌🥰
Amma namesthe Pappu chala bagundi Amma okasari pappu lo vedevi kuda chupinchandamma vesrvi anni samanamuga chudalani
Super amma
👌👌👌👌🙏🙏🙏
Naaku video chaala nacchindhi.
Good
నమస్తే అమ్మ
Hi amma 🙏🙏🙏
అమ్మా మీరు చేసే ఇంతటి సేవ ముందు మా లైక్ లు ఎంతటివి.మీరు ఆర్డర్ వేయండి తల్లీ😊.
Emparvaledu maa. Neella pappu health ki manchidi. Gatti pappu old age vaallaku manchidikaadu. Meeru chalaa helthy food pedutunnaru.
నమస్తే అమ్మ 😍🙏💐
అవ్వా తాతలు అందరికీ నమస్తే 😍🙏
నీళ్ల తప్పు చాలా బాగా తయారు చేసి చూపించారు తప్పకుండా నేను కూడా ట్రై చేస్తాను మీరు ఏ వంటలు చేసిన అమృతంలా ఉంటాయి
అందరికీ ధన్యవాదములు అమ్మ 😍🙏
👌👌👌👌👌👌👌
Amma.🙏🏻🙏🏻🙏🏻
God bless you ma
పిల్లలంటే చాలా ఇష్టం రా మామ కూడా మా ఇంట్లో కూడా ఉంది ఒకటి దాని పేరు లూసి
👌👌👌🤗
OK amma 💓🙏god bless you
ఏం పర్వాలేదు లేదు అమ్మ ఉదయం మిగిలిన అన్నం సాయంత్రం తినొచు అమ్మ మేము కూడా తింటాము
Dhaniya powder kuda vesaaru
Super Annam parabrhammamu🙏
మిగిలిన అన్నం ని చల్ల మిర్చి శనక్కఆయ గుళ్లు వేసి తాలింపు అన్నం చేస్తే చాలా బాగుంటుంది
పసుపు వేయాలి
👌🙏👍
🙏🙏🙏
Madam meeru peddha vaallaki manchi healthy food isthunnaru. Night time, ilati pappu arugudhalaki manchidi
Kandi pappu tamata, erragadda ,velulli, kottimiri, dhaniyaalapodi vesaru. Correct kadamaa
Hii amma good morning 👍🙏🙏
11:55
Good morning amma
🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️👌👌👌👌
పప్పు, టమాటా లు, వెళ్లుళ్లి, ఉల్లిపాయ, కొత్తిమీర, దనియా పౌడర్, పచ్చి మిర్చి, పసుపు వేసి తగినంత నీటితో ఉడికించారు. అంతేనా అండీ😂
Milaga maku epudu opika vastundo amma
Dal, onion, red chilli, garlic, kotti Meera, dhaniya powder, water
Edho anevallu evaru vacchi vallaki vandipettadam ledhu ma pettedhi meru mimmalni tappu patte hakku evariki ledhu😊
Memu tomato pappu antam same to same meeru chesnatte chestham but koncham water takkuva posukuntam anthe
Om Shanthi 🙏
❤
Good morning dear amma god bless you with good health
Where is gowri amma? Amma
Memu Pappy charu anttamu
Hi❤❤
Thathibe chesamu bangaru 😅😅
Meku yntha opika medamu meku alupu radhandi
చద్దన్నం పరవేయకంది.
పెరుగుతో కలిపి ఉదయాన్నే పెట్టండి. మంచిది. అమెరికాలో 1000 రూపాయలకి అమ్ముతున్నారు
Nijam cheparama
First comment first time
Amma ! Namaste meeru anta vipulangaa cheptunte enduku ardham avvadamma? Chakkaga ardham avutundi. Amma! Ninna akshaya trutheeya naku ento istamyna roju endukante aedi chesina akshayam avutundi antaru kadamma avva rayala blessings kaavalani variki bhojanam pettamani aedonaku thochinanta pampinchanu ee avakasam maku icchinanduku Aviswaniki ,meeku krutannatalu,dhanyavadamulu.
🙏🙏🙏🙏 Amma 👌❤️👌❤️
Enu kuda alane chestahmu ma
Dhall tomato red chillies coriander onion
First like ✋first view😍
Kastapade valaki annamu viluva telustundi roju panchabhaksha paramannalu tinaru tinte rogi avutadu kotlaki padaga letinavarukuda akaliki aa time ki edi dorukute aditintaru meeru avariki javabu chepavalisina paniledu 🙏👍🪷
Meeru annam padai akkaraledu
🙏🙏🙏🙏🙏
Amma 👌👌👌👌👌
Amma 🙏🙏🙏🙏
Hi amma.
Hi amma naana lu andariki 🙏 naku amma naana leru mimali chustuvute valegutukuvastunaru