నెల్లూరు చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్టు వెయ్యరు అని నాకు తెలుసు కానీ నేను ఎందుకు వేశాను వీడియోలో చెప్పాను దయచేసి అందరూ వీడియోని పూర్తిగా చూడండి.
Chappaaru kaani taste maaripotundi na aalochana enti ante masala curry's lo అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి పులుసు కూరలు లో పులుసు వేస్తేనే బాగుంటుంది. Paste valana process ee maaripotundi kada 1kg peaces ki 100gr chintapandu vestam memu
Nellore authentic chepala pulusu lo ginger garlic paste, cumin powder, Garam masala lanteve veeyaru…. Mango kuda last 10 minutes lo veyali…. This is not exact Nellore chepala pulusu, but mee efforts ki danyavaadamulu 🙏
Every area is famous for some curry. Godard sweets pootharekulu entho famous. Pulaski chepalz pulusu famous. Nellore chepala pulusu anthe famous. Accept the tastes of different areas. After all we all are from Andhra Pradesh bro
So suuperendi chala ante chala, chala bagindi but mee stylene bagundi yevaro perulu vallu names yendukendi mee style bagundi nijamuga A nelleri yento vinadame gani enthha baga vhesthara snedi doubt yeppudo yevaro peddalidi pettukuni unttaru vallu kuda ani na sandhemu but you are very, very great cooked fish all items yeppudu ye food item veyyalo chakkaga vhepperu perfactgha veseru super👌👌👌👌👌👌👌👌👌👍🙏
Well explained👌🏻 మీరు చెప్పిన విధంగానే మా గోదావరి జిల్లాల్లో కూడా చేపల పులుసు తయారు చేస్తారు. చేపల పులుసులో దనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఇష్టమైతే కొద్దిగా గరం మసాలా పొడి వేస్తారు కాని, ఆవపొడి, మెంతి పొడి మాత్రం వేయరు. రెండిటికీ అది ఒక్కటే తేడా నాకు కనిపించింది. నెల్లూరు చేపల పులుసు ఎందుకంత famous అయిందో, ఆవపొడి, మెంతిపొడి వేయడం వలన చేపల పులుసుకి వచ్చే ప్రత్యేక రుచి, ఫ్లేవర్ ఏమిటో తెలుసుకోవడానికి నేను ఈసారి వాటిని కూడా తప్పకుండా చేపల పులుసులో వేసి చూస్తాను. Thanks for sharing. మరొక్క మాట. 6 years back నేను నెల్లూరు వెళ్ళినప్పుడు సరదాగా taste చూడడం కోసం నేను అక్కడి hotel లో చేపల పులుసు order చేసి తిన్నాను కాని, నాకు మా గోదావరి జిల్లాల చేపల పులుసుకి, నెల్లూరు చేపల పులుసుకి పెద్ద తేడా ఏమీ తెలియలేదు. మరి ఆ hotel వాళ్ళు ఆ చేపల పులుసులో మెంతిపొడి, ఆవపొడి వేసారో లేదో నాకు తెలియదు.
Hi uncle Garu... Nenu Shobhitha ni...24years old.. Fish curry kosam yenni videos chusaanante naake theliyadhu..... Eeee okka video tho naa doubts Anni yegiri poyi , clarity vachesindi... naakosame ee video chesaaranipinchindi uncle Garu 🙏tq so much... May God bless you abundantly 🙏
Anna mukkalo nechuu waasana povalantey manam fish pieces cleaning cheseytapudu pice centre lo nasu pakudu, nuvvu cleaning cheyaledanna, andukey kaastha nechu wasana vastundi broo, adi cleaning chesthey super brooo...
Nellore chepala pulusu lo ginger garlic paste veyaru andi Only crushed garlic vestaru Plus ( coriander,jeera ,menthulu,aavalau ) podi and mango pieces at the end vestaru Mango pieces mundhe vesthe methaga aipotayi kanuka Maadi nellore dist ma amma garu e vidanam lo chestaru 😊
ఆయనకు తెలిసిన పద్ధతిలో వండి చూపెట్టారు నెల్లూరు వాళ్ళు ఎవరికైనా ఈ చేపల పులుసు వండడం వచ్చి ఉంటే ఆ విధానం పూర్తిగా తెలియజేయండి తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది జనరల్ గా అందరమూ అన్ని చోట్లా చేసుకునే విధానం ఇదే కాకపోతే rp తీసుకొచ్చిన ప్రచారంతో ప్రస్తుతం నెల్లూరు ఫేమస్ అయ్యింది ఏది ఏమైనా మన భారతదేశం వంటలే అద్భుతం అందులో సౌత్ రాష్ట్రాలలో అయితే మరీ ప్రత్యేకం పాక శాస్త్రం పేరుతో ప్రత్యేక గ్రంధాలు ఉండేది కేవలం మన భారతదేశం లోనే !! చానల్ వారికి ధన్యవాదములు మరిన్ని మంచి ఆరోగ్యకర వంటల వీడియోలు చేయండి !
Rp valla assalu kaane kaadhu andi, nellore chepala pulusu ante yenno tharatharaala nundi prathyekam, Rp aa chepala pulusu name addam pettukuni famous avvaalanukunnaadu anthe
Well said👍🏻 మా గోదావరి జిల్లాల్లో కూడా చేపల పులుసు same ఇలాగే చేస్తారు. మా పులుసులో ఉల్లిపాయ ముక్కలు లేదా ఉల్లిపాయ ముద్ద, టమోటా, పచ్చిమిర్చితో పాటు జీలకర్ర, దనియాలు, అల్లం, వెల్లుల్లి paste కూడా వేస్తారు కాని, ఆవపిండి, మెంతిపిండి మాత్రం చేయరు అంతే. అలాగే ఇష్టమైన వాళ్ళు చివరిలో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొంటారని నాకు తెలుసు కాని, చేపల పులుసులో ఇంగువ వేయడం గురించి నేను ఎప్పుడూ మా ప్రాంతంలో వినలేదు. మాకు కూడా సాధారణంగా పచ్చి మామిడి ముక్కలు, అవి లేకుంటే చింతకాయ బద్దలు ఏవో ఒకటి తప్పనిసరిగా వేసి చేపల పులుసు పెడతారు. ఒకసారి నేను నెల్లూరు వెళ్ళినప్పుడు నెల్లూరు చేపలపులుసు speciality ఏమిటో, అది ఎందుకు అంత పేరు గాంచిందో తెలుసుకోవాలనే సరదాతో నేను అక్కడ hotel లో దానిని order చేసి, తిన్నాను. ఆ hotel వాళ్ళు దానిలో ఆవపొడి, మెంతిపొడి వేసారో లేదో నాకు తెలియదు కాని, నాకు మాత్రం మా గోదావరి జిల్లాలలో వండే చేపల పులుసుకి, 2 or 3 times మా freinds ఇళ్ళలో నేను తిన్న కృష్ణా, గుంటూరు జిల్లాల చేపల పులుసులకి, hotel లో నేను తిన్న నెల్లూరు చేపల పులుసుకి రుచిలో తేడా పెద్దగా కనిపించలేదు. మీరు చెప్పినట్లు బహుశా చిన్న చిన్న తేడాలతో తో అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే విధంగా చేపల పులుసు చేస్తారనుకొంటాను. తెలంగాణా ప్రాంతంలో మాత్రం ఉల్లిపాయాలను కాల్చి, paste చేసి పులుసులో వేస్తారని నేను విన్నాను. కాని వారు పులుసులో పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేయరనుకొంటాను. ఇంతకీ మీరు ఏ జిల్లాకి చెందినవారు?
rp vachaka telsndi kadu nellore ante chepalu pulsu ki petndi peru..chese style different untadi allam velluli koora taste marudi...chala simple bt tasty ga untadi with out allam velluli..only mustard, coriander powder vesi chudandi last lo super ga ubtadi
Please follow me Instagram link.. instagram.com/everydaycooking2022?igshid=OGQ5ZDc2ODk2ZA==
😊
@@pulugukamalabai 1. Q
నెల్లూరు చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్టు వెయ్యరు అని నాకు తెలుసు కానీ నేను ఎందుకు వేశాను వీడియోలో చెప్పాను దయచేసి అందరూ వీడియోని పూర్తిగా చూడండి.
yes vestene baguntadhi
Chappaaru kaani taste maaripotundi na aalochana enti ante masala curry's lo అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి పులుసు కూరలు లో పులుసు వేస్తేనే బాగుంటుంది. Paste valana process ee maaripotundi kada 1kg peaces ki 100gr chintapandu vestam memu
ruclips.net/video/x-s_2fBxEBw/видео.html
Idi real process
@@tpmfoundation1506 next time nanu kuda paste lekuda try chestanu andi sure 👍
@@EVERYDAYCOOKING cheyandi super vuntundi
సూపర్ పెద్దారెడ్డి... చేసి తినడం జరిగింది... అబ్బోఓ అబ్బో బాహుబలి రుచి బ్రదర్
Nellore authentic chepala pulusu lo ginger garlic paste, cumin powder, Garam masala lanteve veeyaru…. Mango kuda last 10 minutes lo veyali…. This is not exact Nellore chepala pulusu, but mee efforts ki danyavaadamulu 🙏
Anna meeru chesea cooking ante. Naku chela estam meeve chusi chestanu tq
Thank you 😊andi
Sir mi video chudalante maa family members miku pettunna peru (perfect) we love your videos.
ఎంతైనా మా గోదావరి వాళ్ళ రుచులు దగ్గర ఏవి సరిపోవబ్బా 😃
It's true
Mari ma Telangana vallaki kuda me ruchulu chupinchacchuga…😊
మా గోదావరి చేపలు చాలా రుచిగా ఉంటాయి
Every area is famous for some curry. Godard sweets pootharekulu entho famous. Pulaski chepalz pulusu famous. Nellore chepala pulusu anthe famous. Accept the tastes of different areas. After all we all are from Andhra Pradesh bro
Yentha mi Godard aina pachivi thinaruga
చాలా బాగా చెప్పారండి టేస్ట్ కూడా సూపర్ ఉంటది
Sir nenu curry chesa. Asalu am undhadi curry. Sunday special curry edhi maku .teast ithe chala chala bagundhi .ma husband pillalki chala nachindhi. Tq soooooo much sir
Hi Sandhya..
Annayya me vantalu chusi nerchukuna taste bagunay meru chepinatlu meeku danyavaadalu
Thank you so much andi
Chala bagundi thanks for your chepal pulsu 👍🙏
So suuperendi chala ante chala, chala bagindi but mee stylene bagundi yevaro perulu vallu names yendukendi mee style bagundi nijamuga A nelleri yento vinadame gani enthha baga vhesthara snedi doubt yeppudo yevaro peddalidi pettukuni unttaru vallu kuda ani na sandhemu but you are very, very great cooked fish all items yeppudu ye food item veyyalo chakkaga vhepperu perfactgha veseru super👌👌👌👌👌👌👌👌👌👍🙏
Well explained👌🏻 మీరు చెప్పిన విధంగానే మా గోదావరి జిల్లాల్లో కూడా చేపల పులుసు తయారు చేస్తారు. చేపల పులుసులో దనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఇష్టమైతే కొద్దిగా గరం మసాలా పొడి వేస్తారు కాని, ఆవపొడి, మెంతి పొడి మాత్రం వేయరు. రెండిటికీ అది ఒక్కటే తేడా నాకు కనిపించింది.
నెల్లూరు చేపల పులుసు ఎందుకంత famous అయిందో, ఆవపొడి, మెంతిపొడి వేయడం వలన చేపల పులుసుకి వచ్చే ప్రత్యేక రుచి, ఫ్లేవర్ ఏమిటో తెలుసుకోవడానికి నేను ఈసారి వాటిని కూడా తప్పకుండా చేపల పులుసులో వేసి చూస్తాను. Thanks for sharing.
మరొక్క మాట. 6 years back నేను నెల్లూరు వెళ్ళినప్పుడు సరదాగా taste చూడడం కోసం నేను అక్కడి hotel లో చేపల పులుసు order చేసి తిన్నాను కాని, నాకు మా గోదావరి జిల్లాల చేపల పులుసుకి, నెల్లూరు చేపల పులుసుకి పెద్ద తేడా ఏమీ తెలియలేదు. మరి ఆ hotel వాళ్ళు ఆ చేపల పులుసులో మెంతిపొడి, ఆవపొడి వేసారో లేదో నాకు తెలియదు.
😊
Menthi podi vamu koddiga veyali chala bavuntadi
Yes avunu madhi Krishna disr near pedana
.ma side kuda menthi nd Ava podi vaeru .ma fish curry 2 days aena sare taste bagutudhi .but e Nellore chepala pulusu aethay vedidhi aethay bagutudhi adhi challaraka vesukutay curry koncham chedu ga anepistudhi anthay difference
Godavari nd Krishna dist side tamatos vaeru asalu curry lo .nd only puslasa chepa ki mathramay avakaya pachadi oil vastharu.
Chepala pulusuloni mango tenku chaaala testy ga untundhi andi okkasaari try cheyyandi I am from nellore
Super ga vachhindi sir, maku kuda, same mee process lo chesamu
tq andi
Nellore .chepala.pulusu..allam..pest..veyyaru.....next..time..better..👌👌👌
Veyyaru Ani chepadugaa ...
Super Master chapala pulusu chustuntene noroori pothundi
Thank you andi
Super baghunde anay
Tq
Super ga chesara...chepalupulusu...thammudu.
Nuvvu cheppe Vidanam chalabagundi thammu
Vulli kaadalu memu veyyamu, allamvellulli paste veyyamu, onions kooda antha ekkuva veyyamu, anthe, remaining antha same chesaaru, super
Allamvellulli veyakunda kura evaru cheyaru bad smel vasthadhi curry
Lively cooking. and wonderful explanation .🎉🎉❤❤
Nenu mee nellore chepala pulusu chesanu 😋😋 . Really, it is very tasty. Thank you so much for introducing this..👌👌
Thank you so much
@@EVERYDAYCOOKING hi
Super 👌 meru vantage ela cheyali ani baga chebutaru thanks bro
వంట చెసే విధానం బావుంది సార్ సూపర్ 💐
Thank you andi
👍👍👍Super - sir 👍👍👍
So nice of you
Super super super🦈🐟
Mee utsaham kosame chusta nenu ee videos, great attitude!
Thank you so much
Hi uncle Garu... Nenu Shobhitha ni...24years old..
Fish curry kosam yenni videos chusaanante naake theliyadhu.....
Eeee okka video tho naa doubts Anni yegiri poyi , clarity vachesindi... naakosame ee video chesaaranipinchindi uncle Garu 🙏tq so much... May God bless you abundantly 🙏
Thank you
Chala baga curectga chrsaru
From Nellore,ur cooking style recipe s are super
tqq andi
Hii bro , I'm from Nellore,
Chepala Pulusuki Maa Nellore pettindhi Peru,
Ur cooking skills are Good 👍
L
L
Annagaru chala baga cheasharu saeme to neanu alagea cheasthanu super teastga vuntadhi annagaru yammy yammy cheapala pulusu
Chaplain curry gattiga untundi
Super I will try
tq andi
Bagundi
నిజమైన నెల్లూరు చేపల పులుసు పల్చ గా ఉండదు .....నెల్లూరు చేపలు పులుసు కి ఆ రుచి మెయిన్ గండి అనే చేప మరియు నది నీరు వల్లే వస్తుంది
Allamvellulli paste veyyakapothe curry antha gabbuga untundhi
I am from nellore bro.. Ur cooking styles recipes are extraordinary
Next day chepala ulusuni vedi chestara
Wow nice Dish 👍💯
Anna masthuga cheppinu
👍👍Nenu.... Fida
సూపర్ తమ్ముడు మాది వెస్ట్ గోదావరి
tq andi
Bavundhi bro
tq andi
Super super chala beautiful dagundi
జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేయరు last lo 2spoons dhaniyala పొడి half spoon menthulu emchi rendu kalipi podi chesi vestaaru
Mee valla oka sari
Biriyani try chesinanu
Chandalanga undi
Half n hour chusina biriyani vidio
😂
Bayya mudirina motton ni tvaraga udikinchadam kosam emem tricks vadutaru cheppandi pls
Reply please
సూపర్ బ్రో
Hi anna mi cooking videos all super ga vunayi
Thank you so much 😊
Chala tempting
Hi bro iam u r fan in cooking Nadi Nellore
Thank you so much 🙂
Maa oorulo kuda baguntundi Nellore Ani pracharam
Super and super cooking
Anna mukkalo nechuu waasana povalantey manam fish pieces cleaning cheseytapudu pice centre lo nasu pakudu, nuvvu cleaning cheyaledanna, andukey kaastha nechu wasana vastundi broo, adi cleaning chesthey super brooo...
Hai నాగేశ్వరరావు గారు ✋✋
సూపర్ గా చేశారు 👌👌👌
రేపు ఆదివారం ట్రై చేస్తాము 😀😀
Sure andi
Ginger garlic paste matram veyyakandi
@@KishoreKumar-yn8bp dhaniyalaa power use cheyyochaa
@@marapatlakamesh8425 yes.koddiga vadandi 1 table spoon
Super ana
tq andi
Ginger garlic paste assalu veyyaru bhayya alage coriander leaves kuda veyyaru remaining same
I am from nellore
Ade chepadu
Best natural cook
Super explanation 👨🍳👨🍳🤝🤝🤝
Thank you so much 👍
All videos super anna
Thank you so much
Recepie is very nice, Enguva vesukovacha pulusu kada anduke aduguytunna
Your cooking style is super anna
Nellore Rock's... from Nellore
Thank you
Allam paste veyyaru.nellore chepala pulusu lo. Am from nellore.
@@lakshmikiran7047 video lo lost varaku chudadi
Today we tried as it is & it made super bro👌🌹💐
Thank you so much 👍
Suprrrrr anna
tq andi
Thankyou somuch brother garu for fish curry secret masala powder.😋
Hi Rani..
Nellore chepala pulusu lo ginger garlic paste veyaru andi
Only crushed garlic vestaru
Plus ( coriander,jeera ,menthulu,aavalau ) podi and mango pieces at the end vestaru
Mango pieces mundhe vesthe methaga aipotayi kanuka
Maadi nellore dist ma amma garu e vidanam lo chestaru 😊
ok andi
Good very nice cooking I have no doubt
Thank you so much
Chala Baga chasav bro i am from Nellore .....bro meru nunnadhi unnatu matladaru i am big fan of ur words🙏
Thank you so much andi ☺️
Back ground superrrrrr
Maadhi.nellore.anna maa.amma.maamidi kaaya.veesi.pulusu.cheesthundhee.😋
Super superb
Thank you so much
Supper
Thanks andi
Anna oka manchi kalai gurinchi cheppu, link ivvu, village lo kalai ki rust vastundi
కొంచెం సొంప్పు వేస్తే అధిరి పోధ్చి 😋😋😋😋
Yes thank you so much for your suggestion
suuuper i tried great result i have fisrt time i tried very fantastic brother Godd bless you
Sir mee chepala pulusu Hyderabad lo ekkada dorukuthundi
Nellore chepala pulusu lo coriyander leaves veyakapothe inkaa baaguntundi curry leaves veyaali
Sure
Nellur chepala pulusu Super ....
Hi anna mee viace super video bagunnae
Annaiah nellore chapala pulusu inkka koncham gattinga undali chepa mukkalanu 5 min uppu nellu lo vesukovali
5kg fish curry yentha mandhiki saripothundhi
25to 30
Nellore. Lo garlic paste. Veyaru bro.
Baya I need a cook for Indian dishes in gnt evaryns vunte ne laga help cheyi baya
hello Sir, non stick bowl lo cook cheyyocha ?
Super anna super👌👌👌
Anna garu salt marchipoyaruuu
Can you please tell where you bought this flat kadai
Sir allam paste konthamandi vestaru konthamandi veyyaru annaru Nellore lo evaru veyyaru bro anduke adi Nellore chepala pulusu aindi..
Ma Nellore chepala pulusu ki mirchi powder entlodhi vestamu andhuke taste antha baguntundhi. Karamu thakkuvaga vunde 1kg desa mirapakayalu+(1/4kg dhaniyalu+100gm Jilakarra+50gm menthulu dry roast cheyyali) e mirchi powder vestamu, avalu+mendhulu powder lo garlic vestamu, chintha pandu water chikkaga vundali,pulusu Baga vudiketappudu chepalu nd mango pieces veyyali, Ma Amma chala Baga chesedhi memu alane nerchukunnamu.
Avalu menthulu rost chesi powder cgeyala are normal ga powder cheyocha
@@mahima6332 Roast chesi powder cheyyali
Super
Thanks
Super fantastic boss
I from Karnataka district Koppal (Hampi)
Madhi nellore bro allampest veyaru ma dist lo
All very good it seems now
Super weather
Mana local mana Nellore fish 🐟 curry tastey verey leval taggedey ley 👌 cleaning cuda best ye 👍🏻lopala black cuda cleaning chesetaru
Allam velluli paste veyyaru nellore cheppala pulusulo
ఆయనకు తెలిసిన పద్ధతిలో వండి చూపెట్టారు నెల్లూరు వాళ్ళు ఎవరికైనా ఈ చేపల పులుసు వండడం వచ్చి ఉంటే ఆ విధానం పూర్తిగా తెలియజేయండి తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది జనరల్ గా అందరమూ అన్ని చోట్లా చేసుకునే విధానం ఇదే కాకపోతే rp తీసుకొచ్చిన ప్రచారంతో ప్రస్తుతం నెల్లూరు ఫేమస్ అయ్యింది ఏది ఏమైనా మన భారతదేశం వంటలే అద్భుతం అందులో సౌత్ రాష్ట్రాలలో అయితే మరీ ప్రత్యేకం పాక శాస్త్రం పేరుతో ప్రత్యేక గ్రంధాలు ఉండేది కేవలం మన భారతదేశం లోనే !!
చానల్ వారికి ధన్యవాదములు మరిన్ని మంచి ఆరోగ్యకర వంటల వీడియోలు చేయండి !
Rp valla assalu kaane kaadhu andi, nellore chepala pulusu ante yenno tharatharaala nundi prathyekam, Rp aa chepala pulusu name addam pettukuni famous avvaalanukunnaadu anthe
alantappudu dani peru nellore chepala pulusu ani pettakudadu sir
Well said👍🏻 మా గోదావరి జిల్లాల్లో కూడా చేపల పులుసు same ఇలాగే చేస్తారు. మా పులుసులో ఉల్లిపాయ ముక్కలు లేదా ఉల్లిపాయ ముద్ద, టమోటా, పచ్చిమిర్చితో పాటు జీలకర్ర, దనియాలు, అల్లం, వెల్లుల్లి paste కూడా వేస్తారు కాని, ఆవపిండి, మెంతిపిండి మాత్రం చేయరు అంతే. అలాగే ఇష్టమైన వాళ్ళు చివరిలో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొంటారని నాకు తెలుసు కాని, చేపల పులుసులో ఇంగువ వేయడం గురించి నేను ఎప్పుడూ మా ప్రాంతంలో వినలేదు. మాకు కూడా సాధారణంగా పచ్చి మామిడి ముక్కలు, అవి లేకుంటే చింతకాయ బద్దలు ఏవో ఒకటి తప్పనిసరిగా వేసి చేపల పులుసు పెడతారు.
ఒకసారి నేను నెల్లూరు వెళ్ళినప్పుడు నెల్లూరు చేపలపులుసు speciality ఏమిటో, అది ఎందుకు అంత పేరు గాంచిందో తెలుసుకోవాలనే సరదాతో నేను అక్కడ hotel లో దానిని order చేసి, తిన్నాను. ఆ hotel వాళ్ళు దానిలో ఆవపొడి, మెంతిపొడి వేసారో లేదో నాకు తెలియదు కాని, నాకు మాత్రం మా గోదావరి జిల్లాలలో వండే చేపల పులుసుకి, 2 or 3 times మా freinds ఇళ్ళలో నేను తిన్న కృష్ణా, గుంటూరు జిల్లాల చేపల పులుసులకి, hotel లో నేను తిన్న నెల్లూరు చేపల పులుసుకి రుచిలో తేడా పెద్దగా కనిపించలేదు. మీరు చెప్పినట్లు బహుశా చిన్న చిన్న తేడాలతో తో అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే విధంగా చేపల పులుసు చేస్తారనుకొంటాను.
తెలంగాణా ప్రాంతంలో మాత్రం ఉల్లిపాయాలను కాల్చి, paste చేసి పులుసులో వేస్తారని నేను విన్నాను. కాని వారు పులుసులో పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేయరనుకొంటాను.
ఇంతకీ మీరు ఏ జిల్లాకి చెందినవారు?
rp vachaka telsndi kadu nellore ante chepalu pulsu ki petndi peru..chese style different untadi allam velluli koora taste marudi...chala simple bt tasty ga untadi with out allam velluli..only mustard, coriander powder vesi chudandi last lo super ga ubtadi
Allam pest veyamu
సూపర్ సార్
Thank you andi
Chala baga dish prepare chesavu anna... Try chesthaa nvu cheppinatle