చాలా పర్ఫెక్ట్ గా ఈజీగా చేసి చూపించారు శ్రావణి గారు 👏👍🙂 అసలు చూస్తుంటే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి వెంటనే చేసుకుని తినాలి అనిపిస్తుంది 🔥😍 చాపల పులుసు ని ఎన్ని విధాలుగా చేసినా కూడా దాని టేస్టే వేరే లెవెల్ 🤤😋❤❤
వెల్లుల్లి జీలకర్ర దంచి ఆయిల్ లో వేసి ఉల్లిగడ్డ కాల్చి దంచికొని వేసి చింత పండు పులుసు ఉప్పు కారం పసుపు వేసి కొంచెం కొబ్బరి ధనియాలు లవంగ చెక్క యాలకులు పేస్ట్ చేసివేసి చేప ముక్కలు వేసి చేసి చూడండి సూపర్ yummy ga ఉంటుంది ఇది పక్కా తెలంగాణ స్టైల్ ఒకసారి try cheyandi shravani garu టమోటో వేయొద్దు
Made nellore but memu ela cheskomu masala am veyyamu aavalu menthulu vepi pode chese vestam tamato okate vestam chinthapandu akkuva vestam mamidekaya kooda vestam super untade but meeru chepina proses kooda bagunde
hi sravani garu me recipe chusi today chedanu super ga vachindhi tq tq so much sravani garu nanu recipes chesali anu kuna mee chanal ne chustanu mee voice kuda chala bhagundhi sravani gara tqq mare ano elante recipes cheyali ani korukuntunanu tqq❤❤
Hello Shravani గారూ,ఇందులో అల్లం వెయ్యలేదు,చెప్పడం మర్చిపోయారా,లేక ఈ recipe కి అస్సలు అల్లం వెయ్యారా!?🤔,మా ఆంధ్రా లో non-veg లో,that too fish కి sure గా అల్లం వేస్తాం అండి 🙂.

Eroju nenu meeru cheppina vidham ga cook chesa chala bagundhi taste ma husband ki nachindhi ❤thank you Andi
హాయ్ మేడం మీరు చెప్పినట్టు కూర చేశాను చాలా బాగుంది మాది జగ్గయ్యపేట ఎన్టీఆర్ డిస్టిక్థాం థాంక్యూ మేడం
వెల్లుల్లి జీలకర్ర దంచి ఆయిల్ లో వేసి ఉల్లిగడ్డ కాల్చి దంచికొని వేసి చింత పండు పులుసు ఉప్పు కారం పసుపు వేసి కొంచెం కొబ్బరి ధనియాలు లవంగ చెక్క యాలకులు పేస్ట్ చేసివేసి చేప ముక్కలు వేసి చేసి చూడండి సూపర్ yummy ga ఉంటుంది ఇది పక్కా తెలంగాణ స్టైల్ ఒకసారి try cheyandi shravani garu టమోటో వేయొద్దు
Ahh Telangana style lo kuda video chesanu mana channel lo undi chudandi
Made nellore but memu ela cheskomu masala am veyyamu aavalu menthulu vepi pode chese vestam tamato okate vestam chinthapandu akkuva vestam mamidekaya kooda vestam super untade but meeru chepina proses kooda bagunde
hi sravani garu me recipe chusi today chedanu super ga vachindhi tq tq so much sravani garu nanu recipes chesali anu kuna mee chanal ne chustanu mee voice kuda chala bhagundhi sravani gara tqq mare ano elante recipes cheyali ani korukuntunanu tqq❤❤
Nenu fish tinanu, but ee recipe chustunte ippude tinali anipistundi 😋😋
Chicken dum biryani hotel style pettandi
Thanks for sharing this recipe i tried it awesome taste my husband appreciate alot in my mrg life 1st time fish curry came very well thanks alot sis😊😊
Mouth watering sravani garu❤
Wow...
Super ga chesaru recipe...
Simply super...
Wow really super...my mouth started drooling after seeing this fish pulusu...super
హై సిస్టర్ ఇందులో ఉల్లిపాయలు గ్రైండ్ చేసి వేసుకోవాలి అప్పుడు కర్రీ ఇంకా సూపర్ గా ఉంటుంది
Thank you sravani garu,nenu mi lege chesanu fish curry chala Baga vachindi.😊
Chala బావుంది అక్క చూడ్డానికి చెయ్యడానికి కూడా . నేను ఈ మెథడ్ లో ట్రై చేస్తాను
Lucious lo rates 3 times or 4 times ekkuva .mee curries matram super
Super Sravani garu
Thank you sravani garu chala Baga chesaru me voice chala bagundi
Super akka tq akka nenu kuda try chesta
Excellent ga chesinaru
మీ చేపలు కూర కన్న మీ వాయిస్ సూపర్ మేడం 😊
మేము ఎపుడూ alane chestam akka.. పచ్చి మసాలా వేసి
Wow super yummy sister mouth watering 😢
I m andra same mummy la చేసారు
Do
Fride chicken mam
నేను కూడా ట్రై చేస్తా
Super 👌 sharing 😋sis ❤
Meru use chesin stainless steel frying pan link share cheyyandi
Tq Sravani Madam recipe Tapakunda try chasta😊super me recipes
You are excellent
Thank you
Keep rocking
God bless you
Chinta pandu pulu mukalu vesaka veyandi.
Nice process yummy
My fav ❤❤❤❤❤
, super ma 😍👍😍😍
Thank you Sravani Garu ❤
Simply superb 👌
Super sravanigaru
Super 👍👍
Good afternoon sis. Very nice
It's very yummy 😋😋
Hi mam im fan of you'r recpies❤😊
Akka ice cream cheyadaniki am items Kali naku cheppandi
Sooo yummy 😋😋😋😋
Supar sravani garu
Super sister
Yummy
Super
Yummy 😋😋😋😋 Akka
Yummy yummy 😋
Haloooo sravani garu gasa gasalu placelo inkemaina vesukovacchava leda gasa gasale vesukovala option emaina unda cheppandi
andhra style lo ayithe gasagasalu veyyali ledante kalchina endu kobbari, dry roast chesina 1 -2 tb biyyam ayina vadacchu
@@shravaniskitchen okkk sister
Very nice so simple.
ఫిష్ బిర్యానీ చెయ్యండి అక్క
already chesanu chinnari mana channel lo chudu
అల్లం పేస్ట్ వేయలేదు కదా శ్రావణి గారు వేయకపోయిన పరవలేదా
pulusu kurallo allam optional andi meeru kavalante allam vesi kuda cheyacchu
సూపర్
Hello Shravani గారూ,ఇందులో అల్లం వెయ్యలేదు,చెప్పడం మర్చిపోయారా,లేక ఈ recipe కి అస్సలు అల్లం వెయ్యారా!?🤔,మా ఆంధ్రా లో non-veg లో,that too fish కి sure గా అల్లం వేస్తాం అండి 🙂.
Maa atthaiah allam veyyaru
allam optional andi veyyacchu veyyakunda chesina baguntundi..
Akka am fish edhi
Fish pulusu lo gasalu vesthara
Meru andra kada madam
Fish name chepandii
చేపా
శ్రావణి దయచేసి బంగాళదుంప సమోసా చేయగలరా నేను మీ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసాను 🙏
Allam veyaledu endukzni
Pulusu curry lo allam veyaru
Allam odda....
allam optional andi vesi veyakunda kuda cheyacchu
Super sravani garu