CHEPALA PULUSU GODAVARI VILLAGE STYLE || FISH CURRY BY

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024

Комментарии • 2,5 тыс.

  • @sillyfellows9792
    @sillyfellows9792 3 года назад +393

    As it is follow iyyia bayya , nuvvu nammav fish curry kutha ramp...........addiripoindi , first time intlo pogidesaaaru
    Tq tq very much

  • @bpranay7087
    @bpranay7087 3 года назад +99

    మీ చేపల పులుసు మీరు చెప్పే విదానం సూపర్ సార్

  • @rrr9257
    @rrr9257 3 года назад +282

    wow ఎంత అయినా మన గోదారివాళ్ళు సరసం మామూలుగా ఉండదు 😋😋😋

    • @tequila8655
      @tequila8655 3 года назад +2

      😂😂

    • @υαασι-ζ3β
      @υαασι-ζ3β 3 года назад +4

      Mamuluga undadhu mari Bhimavaram vallatho 😎

    • @anildarling1436
      @anildarling1436 2 года назад +2

      @@υαασι-ζ3β Hai meedhi bhimavarm aa nice to meet you area ekkada correct ga👍☺️

    • @anildarling1436
      @anildarling1436 2 года назад +1

      @@υαασι-ζ3β happy frdshipday👍😜

    • @indianfoodie2465
      @indianfoodie2465 2 года назад

      @@υαασι-ζ3β srikakulam

  • @tfggaming7935
    @tfggaming7935 2 года назад +16

    ఈ రోజు మీరు చెప్పినట్లు చేపల పులుసు చేసాను. చాలా బాగుంది. థాంక్స్ మీకు.

  • @pallalalovaraju1862
    @pallalalovaraju1862 2 года назад +4

    మీరు చేపల పులుసును చాలా అద్భుతంగా తయారుచేసారు. such a good recipe.. I love it.. నేను ఈ మధ్యే అచ్చం మీలానే చేశా చాలా అద్భుతంగా వచ్చింది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు..

  • @Sharani262
    @Sharani262 2 года назад +6

    Nenu ninna chesanu, chala baga kudirindi 🤤. Rendu rojulu vache pulusu okka rojuke gutakaya swaha chesesam! Thank you for the wonderful recipe 🙏🏼🙏🏼

  • @maramnagaraju3888
    @maramnagaraju3888 3 года назад +58

    అన్నా...మీరు వంటలేమో గాని మీ మాటలకు అన్ని వీడియోస్ చూడాలి...మామూలుగా లేదు పో..సూపర్ అన్నా...

  • @ironman00033
    @ironman00033 3 года назад +7

    Bobby గారు... మీ వంటలు వీడియోస్ చూసి inspire అయ్యి ఈ రోజు చేపల పులుసు చేశా..... నిజంగా పులుసు టెస్ట్ మాత్రం పిచ్చెక్కింది... చాలా బాగా వచ్చింది... మీరు గ్రేట్ bobby garu... 👌👌🤝🤝

  • @rajunyakbanavath3030
    @rajunyakbanavath3030 Год назад +5

    మీరు చెప్పినట్టే వండి చుసిన సార్ సూపర్ టేస్ట్ వచ్చింది thanku very much సార్....

  • @satyathomuchatlu651
    @satyathomuchatlu651 2 года назад +2

    బ్రో మాది రాజమండ్రి నేను చాలాసార్లు చేపల పులుసు చేశా కానీ ఇంత టేస్ట్ గా ఎప్పుడూ చేయలా అది నీ వీడియో వల్ల చాలా బాగుంది

  • @Sindhu8121
    @Sindhu8121 Год назад +1

    hlo bobby garu , godavari fish pulusu sunday roju try chesanu.. nenu for the 1st time fish chesa andi exactly miru chepina ingredents tho but quantity akuva undi ani miru chepina mesurements ni triple chesa .. really it turned out awsome ... ma family valu andaru appriciate chesaru pulusu adhiripoyindhi ani ,inka fish aythey vidipokunda perfect ga cook ayindi.. its all because you thank you bobby garu....

  • @alluarjun4934
    @alluarjun4934 2 года назад +26

    బాబి గారు నిజంగా మీ వాయిస్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ గా ఉంది అండి

  • @sai-qj9ly
    @sai-qj9ly 3 года назад +12

    Excellent బ్రో....
    మీ voice తో పిచ్చి ఏక్కిస్తున్నారు
    Defnat గా మా ఇంట్లో try చేస్తా
    Comeing sunday❤️❤️❤️

  • @srinuchandu1584
    @srinuchandu1584 Год назад +4

    చేపల పులుసు థర్వత కానీ మీ మాటలు చాల బాగున్నాయ్ అన్నా

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 2 года назад +1

    నిజంగా పిచ్చెక్కింది బాబ్జి మీ రెసిపీ, నేను ఫస్ట్ టైమ్ చేశాను కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది చాలా thanks 👌👌👍👍

  • @noorchinna9581
    @noorchinna9581 2 года назад +1

    మీరు చెప్పే విధానం ఎలా చెప్తే అలాగే చేశాను మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్
    చాలా చాలా చాలా బాగుంది బ్రదర్
    థాంక్స్ బ్రదర్ నాకు చాలా బాగా నచ్చింది

  • @veena2676
    @veena2676 Год назад +3

    Ippude cook chesanu, Chala baga vachindhi .. love your recipe 👌my full family loved it

  • @suryashiva1993
    @suryashiva1993 2 года назад +23

    ఇప్పటి వరకు చాలా videos చూసి Curry చేశాను అన్న, కానీ మీ video చూసి చేశాక చేపల పులుసు రుచి అద్దిరిపోయింది, అన్నిటికంటే ఇదే చాలా బాగుంది🤩😍
    మళ్ళీ మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది🤗😁

  • @kalyanikalyani2763
    @kalyanikalyani2763 3 года назад +37

    This Sunday ma intlo fish curry ne ika fix ilage chesi pedta.. very nice looking..😋😋😋😋😋

  • @rameshjogu1186
    @rameshjogu1186 2 года назад +2

    అన్నగారు చేపలపులుసు చాలా మీరు చైప్పినట్టు చైసాను!👌👌నిజంగా సూపర్!ఇప్పుడు 2వ సారి చైస్తున్నావు!

  • @BlueEyes-os6rd
    @BlueEyes-os6rd Год назад

    Last week same process tho ragandi fish chesan bhayyaaa asalu flavours tongue midha break dance vesai anuko antha bagundhi thank you so much ❤❤❤

  • @vijayanirmala9326
    @vijayanirmala9326 3 года назад +40

    చాపల పులుసు చాలా సింపుల్ గా చూపించారు sir 👌👌👌😋😋

  • @NSLTelugu
    @NSLTelugu 3 года назад +13

    వామ్మో చేపలు పులుసు పాట క్యమిడీ‌ మా టలు wow super recipe 👍😋😋😋👍👌

  • @suvarnasheshu5915
    @suvarnasheshu5915 3 года назад +193

    చేపల పులుసు కన్నా మీ మాటలే చాలా టేస్టు !!

  • @srivaishnavitadikonda5605
    @srivaishnavitadikonda5605 Год назад

    Chala rojulu nichi eroju try chesanu andi mee receipe.... Super vachindi, maa family full happy

  • @syedmastan812
    @syedmastan812 2 года назад +1

    చేపల పులుసు వేడి అన్నంలో వేడి వేడి గా తింటే సూపర్ గా వుంటది ఈ 👌👌

  • @r.vikhyath495
    @r.vikhyath495 3 года назад +16

    నేను ఇప్పుడు తులాభారం ఎక్కడ తీసుకురావాలి 😂😂 జస్ట్ ఫర్ ఫన్ 😁 మీరు మీ జోక్స్ తో మనసుని మీ వంటలతో మమల్ని ఫుల్ జోష్ తో ఉంచుతున్నారు👍🏼❤️

  • @RajaMandava
    @RajaMandava 3 года назад +7

    నల బీమాబీ... చిన్న బాలు... గోదారి కుర్రోడు మా బాబీ గారు👍👍👍👏👏

    • @swaswathi1255
      @swaswathi1255 3 года назад

      @@PICHEKKISTABOBBY maku kuda koncham pettochu ga 🙄☹️😞

  • @madhurimadasgupta1396
    @madhurimadasgupta1396 2 года назад +38

    Prepared this for my partner , he is a Andhra food admirer.. The recipe came out exactly according to the hype and excitement you gave in the video❤️ Your channel will be my go to place whenever I'll cook for him henceforth.

    • @PICHEKKISTABOBBY
      @PICHEKKISTABOBBY  2 года назад +3

      Aaahhh thats greatt.. thaank u sooo much 😄🥰🙏🏻

  • @jogirajukallapalli4654
    @jogirajukallapalli4654 10 месяцев назад +1

    అన్నా, మీరు సూపర్ ....చెప్పడం అదుర్స్.....చూపించడం అదుర్స్.... కుకింగ్ చేయడం అదుర్స్ ......ఇలా ఒకటేంటి అన్నింటిలో అదుర్స్ ......అన్నా గారు.....❤🎉❤

  • @mbavasu
    @mbavasu 4 месяца назад

    Super taste sir mee style lone nenu vanduthunna. Nenu vandatam start chesindi 2022 nunchi ide method follow avuthunna. Tq sir ji. Alage mee voice ki kuda. Tq

  • @mutyala.satyapriyabelivein6787
    @mutyala.satyapriyabelivein6787 3 года назад +16

    గొదావరి యాస, రుచులు, మర్యాదలు , ఆప్యాయతలు కు 🥰అన్నిటికి పుట్టిన ఇల్లు🤗 గోదావరి లా నే అందరి మనస్సు లు స్వచ్చంగా ఉంటాయి😘

  • @kadagood
    @kadagood 3 года назад +180

    వంటి గురించి ఏమో గాని మీ వాయిస్ bass ultimate గా ఉంది brother

  • @ismartkrishnaveni3147
    @ismartkrishnaveni3147 2 года назад +3

    మీరు చెప్పే విధానం చాలా బాగుందండి చేపల పులుసు సూపర్

  • @laxmichaitanya.venganti5401
    @laxmichaitanya.venganti5401 2 года назад +1

    Wow ఇప్పుడే చేశా కర్రీ 🙈ఫస్ట్ టైం యమ్మీ యమ్మీ 👌🐟😋tq🤝 సార్ 💃🏻💃🏻💃🏻

  • @padmavathi650
    @padmavathi650 2 года назад +2

    నేను సఖినేటిపల్లి నుండి సార్ మా అమ్మ గారూ 🐟🐟🐟 చేపలు పూలుసు చేసారంటే అదిరిపోయింది అంతే

  • @vanipavan4181
    @vanipavan4181 2 года назад +4

    Bobby bhayya నువ్వు నిజంగా తుంటరోడివి 😁👌👌👌

  • @prashanthsvs
    @prashanthsvs 2 года назад +5

    అన్న నీ చపల పులుసు కు ,
    నీ సరదా కి నా పెద్ద అబినందనలు

  • @srujanablossom9072
    @srujanablossom9072 3 года назад +4

    Superb sir.i tried chala chala baga vachindi taste.Thank you so much Sir.🙏🙏🙏🙏

  • @jyothikodelli5338
    @jyothikodelli5338 Год назад +1

    ధంక్యూ.... నిన్న చూసాను ఈ రోజు వండాను చాల రుచి గ ఉంది🎉

  • @bharathigunisetty9020
    @bharathigunisetty9020 8 месяцев назад

    Hi....Bobby garu me chapala pulusu ee roju chesanu ,entha bagochindoooo ma varu thinathasepu thinna taruvatha chala mechukunnaru meku thanks chepali ilanti adbuthamaina vantalu maku chupistunaduku . Taste aite matal lev thank you so much Bobby garu

  • @sailakshmi2485
    @sailakshmi2485 3 года назад +4

    Omg ... Elanti video never befor ever aftr wat an explanation thank u so much 👍😊

  • @sathipadma
    @sathipadma 3 года назад +29

    పులుసులో గరం మసాలా వేయము మేము.మా అమ్మమ్మ, అత్తమ్మ ఉల్లి, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ముద్ద మాత్రమే వేస్తారు . కొందరు అన్నీ ఒకేసారి కలిపి కలగలుపు పులుసు పెడతారు .అది చాలా easy and tasty.

  • @SaiKumar-xy8yu
    @SaiKumar-xy8yu 3 года назад +5

    మా గోదారోళ్ళ వంటలు తింటే కళ్ళల్లో నుండి ఆనంద భాష్పాలు తన్నుకుంటూ వచ్చేస్తాయి...

  • @onlystatuscreater8062
    @onlystatuscreater8062 2 года назад +1

    అబ్బా అబ్బా... ఎం టేస్ట్ గురు, ఇంట్లో లేడీస్ అందరు ఒక్కసారి అవాక్ అయ్యారు 👌👌

  • @sreemanthyadav3926
    @sreemanthyadav3926 10 месяцев назад

    Video complete ga chudakamundhe cooking start chesanu sir... Vere level lo vachindhi guruvu garu... Job edhaina unte cheppandi meeru chesinavi thintu bathikestha...i m seriously telling sir chala chala baga vachindhi....mind inka high lo ne undhi

  • @CucuwiKids
    @CucuwiKids 3 года назад +10

    We are almost trying your every recipe. Completely natural taste. 😋😋😋

  • @kasasrikanth9828
    @kasasrikanth9828 3 года назад +6

    Wow
    Nice
    Beautiful
    Awesome
    ఇలాంటి ఎన్నో పదాలు వాడొచ్చు

  • @sangamraj45
    @sangamraj45 2 года назад +3

    మీ వంటలాగే... మీ మాటలు కూడా బాగుంటాయి...

  • @prathimaventuri7849
    @prathimaventuri7849 8 месяцев назад

    Thanks bhayya.. life lo first time fish chesa. Nenu vegetarian. But family ki chala nachindi. Felt very happy. This is my first comment in my life

  • @keerthipriya3940
    @keerthipriya3940 Год назад

    Ee roju nenu first time chepala pulusu chesanu after marriage 11 years chaala bhaga vachindhi ofcourse meeru chepparani kadhu nenu chesanu kabatti😂. Sorry andi meeru ilanti recipes cheyyaka pothe maa lanti non veg lovers aa tastes anni miss ayye vaalam thank you so much for sharing all recipes with us😊🤩

  • @AnandaRuthKota
    @AnandaRuthKota 3 года назад +7

    Wow Bobby గారూ!!!,just amazing and mouth watering అంతే, ఇంకేం చప్పగలం?!,thanks a lot అండీ ఈ tasty,yummy yummy చేపల curry చూపించినందుకు 🙏👍👍🐟🐠🍲😋🤤🤤.

    • @AnandaRuthKota
      @AnandaRuthKota 3 года назад

      @@PICHEKKISTABOBBY ,Helloo,..నేనెక్కడికీ వెళ్ళలేదండీ Bobby గారూ..మీ latest videos కి comments,likes కూడా ఇచ్చాను,మీరే RGV గారి project లో busy అయ్యాను అన్నారు by the way,😂😂😉😉.

  • @steffyannmills7089
    @steffyannmills7089 2 года назад +6

    Oh my Goodness.... thank u bro for the amazing recipe.... it's the 1st time I tried pulusu and it came superbb

  • @priyankapallapu6458
    @priyankapallapu6458 3 года назад +42

    I tried this today .It was so delicious everyone loved it in my home.Thanks for this recipe 😃

  • @user-je6vr9ej7n
    @user-je6vr9ej7n 2 года назад +1

    1Stటైం వీడియోస్ చూస్తున్న..... చాలా బాగున్నాయి నేను డెఫనెంట్లీ చేస్తా..... మీ వంటలు మీ టైటిల్ కీ తగ్గట్లే పిచ్చేకిస్తున్నాయ్...... Wooooow

  • @RamalakshmiPathipatti-zv7sf
    @RamalakshmiPathipatti-zv7sf Год назад

    Bobby it's really amazing 😍..ma family valu nenu rakundane 3,4 pieces tinesaru...it's mind blowing tq Bobby

  • @chinky28
    @chinky28 3 года назад +6

    We have tried two times the recipe very tasty enjoyed a lot thanks for the recipe..

  • @KiairaFashion.Design
    @KiairaFashion.Design 3 года назад +12

    Thank you so much for this delicious recipe, m frm punjab chandigarh , I love south indian food, this is my first south indian recipe wen I was cooked last Sunday for my guest, speechless they really like it , tasty and delicious , Thank you so much ji, and Allah always bless u.

  • @badatalakusumapriya5454
    @badatalakusumapriya5454 2 года назад +3

    Very nice recepie I tried and eat with ragi ball combination it's just yummy yummy

  • @madhavik1300
    @madhavik1300 День назад +1

    Mee receipe follow ayah. First time fish curry chesa, curry adiripoyindhi.. thank u

  • @MRChay_
    @MRChay_ Год назад

    Bro ne style lo try chesanu one of the best vachindhi bro.. appati nunchi appudu vandina ne e video chuse chesthanu.. chala chala thank you. God bless you 💗🙏

  • @sridevig4502
    @sridevig4502 3 года назад +5

    Vamsi godavari kadhalla undi ...mi introduction 😍❤

  • @PRASADVFXStudios
    @PRASADVFXStudios 3 года назад +30

    Amazing 🤩 bro. Like from West Godavari. Matala mantrikudu Bobby anna.

  • @susanswapna3249
    @susanswapna3249 3 года назад +28

    I prepared this todays it was amazing bro. ......😋all my family members loved it

  • @KalpanasrinivasPentapati
    @KalpanasrinivasPentapati 3 месяца назад

    Mana godhavari మాట కే.. కాదు.. వంటకాలకు కి కూడా ఒక spl place ఉంటుంది.. ఎక్కడైనా సరే..... చాలా బాగా explain చేశారు... That to గోదావరి యాస.. hailight ... ,❤❤❤❤

  • @saiprasanna9765
    @saiprasanna9765 8 месяцев назад

    Boby garu me recepie fallow ayye chesa andi super tasty ma intlo vallu andharu appropriate chesaru nijam ga picchekincha andhariki thank you so much 😀

  • @khajabani7287
    @khajabani7287 2 года назад +9

    This recipe was amazing Bobby garu, all my family members loved it. Thank you for the recipe 😊

  • @adventzadvertisementsevent4529
    @adventzadvertisementsevent4529 2 года назад +2

    Bobby really u r gr8. I tried it yesterday and it came out very good delicious. I am an event manager corporate. You must try in media and you voice and timing and riming awesome.

    • @PICHEKKISTABOBBY
      @PICHEKKISTABOBBY  2 года назад

      Hahaha.. Hii andi.. thaank u soo muchh.. Im already in media field.. Im a personal film Editor of RGV. 🥰🥰👍🏻. Insta lo msg cheyyandi. @Pichekkistabobby

  • @thulasiram_223
    @thulasiram_223 3 года назад +7

    Endhukandi Bobby garu anni Friday ne upload chestunnaru adi kuda evening,repu saturday andi memu deenni chusi kuda chesukoleni paristiti idi anyayam andi😔😜😍😘

  • @rameshjogu1186
    @rameshjogu1186 2 года назад +2

    అన్న చేపలపులుసు చేసిన!ఉన్నాదిచుడు దిమ్మ తిరిగిపోయింది!థాంక్స్ అన్నగారు

  • @CHANDRIKASUREPALLI
    @CHANDRIKASUREPALLI Год назад

    Nenu eppudu fish curry cheyaledu first time chesanu super ga vacchindhi anna ma intlo vallu andharu mechukunnaru

  • @sindhup8395
    @sindhup8395 2 года назад +12

    Hi Anna ....i tried ur recipe with exact measurements for 2 1/2 kg...it came very well..my family loved it... Thanks for yummy fishrecipe ..

  • @vidhyapentapati
    @vidhyapentapati 3 года назад +5

    Hi, I have tried almost all your recipes. They excellent. Please update how to do tandoori chicken

  • @SanKiranKReddy
    @SanKiranKReddy 3 года назад +6

    Traditional style meets with modern style ( those silicones finger grips !!) .. you never forgot that feary head !!! That is taste enhancement 👍👍👍 Godavari banks are food recipe banks😋😋😋😋

  • @arikadivyasri7509
    @arikadivyasri7509 10 месяцев назад

    Thank Andi ma husband ki naku chapala pulusu daggara godava naku pulusu peddatam radu ani mi recep chusi chesanu chala baga vachindi super🙏

  • @induangalakurthi2016
    @induangalakurthi2016 Год назад

    Thankyou so much sir nenu enni saarlu chesina ma husband ki nachaledu repu mi style lo chesi pedataanu na kashtam tircharu miru thankyou sir🎉

  • @rrofficial07
    @rrofficial07 2 года назад +4

    Super vachindhi andi... Curry

  • @srisree751
    @srisree751 3 года назад +6

    Curry super vandaru, song ayithe nka supr ga padaruu, voice superrr

  • @Arya_king369
    @Arya_king369 2 года назад +3

    I tried this fish curry.....veryy yummy😋😋😋....thanks bro😊😊

  • @naveen269-k3u
    @naveen269-k3u 2 года назад +2

    కుదిరింది అన్నో,, ఇప్పుడు వండి తింటున్నా, thanks anna

  • @prasanthigonamanda2946
    @prasanthigonamanda2946 Год назад

    Bobby annayya chepala Kura tinatam tappa vandatam rani nenu Mee video chusi vandatam try cheste abboooo adbhutham and..... ma family members andaru supero super antu tintuntte ayya baboo nenena vandindi anipinchindandi......thanks andi babu....inka Mee srikanya fry piece biryani ki aithe ma intlo Mee valla Naku fans aipoyarandi..super annayya meeru asalu...

  • @candkdramalover711
    @candkdramalover711 3 года назад +6

    Really mind refreshing and entertaining video.. ❤️❤️

  • @yusaffnaikgaddam
    @yusaffnaikgaddam 3 года назад +4

    Dear Brother
    Really it's really Great
    Not only curry
    The way you brief is amazing
    From my side one small compliment
    You better try one side as a Singer also 😜
    God bless you my brother 👍🙏

  • @kavitham131
    @kavitham131 2 года назад +3

    Hello brother i liked the way you explained and gentle laugh 😂 sooooo super

  • @Jayakrishna350
    @Jayakrishna350 5 месяцев назад

    గోదారొళ్ల చేపలు పులుసు బాగా చేస్తారు... మా Frnd 2018 లో.... Fish తక్కువ తింటా కానీ అతని Fish Curry సూపర్..... 👌👌

  • @seenuvarma3535
    @seenuvarma3535 2 года назад

    Sir nenu kuda oka 100 times vandanu sir but perfect vundhi taste thanks chepdhamane malli okasari choosanu Thankyou so much

  • @Mygod-miracles
    @Mygod-miracles 3 года назад +5

    Today i prepared this. Really awesome.its very tasty nd Thanks a lot.sir😋😋😁😁

  • @tommy1957100
    @tommy1957100 3 года назад +17

    Awesome tasty fish pulusu. Followed your recipe as it is. It turned out really well. You earned yourself a subscriber. The way you talk also makes me forget my worries. Thank you!!

  • @madhavnaidu2384
    @madhavnaidu2384 3 года назад +31

    Brother the way you explained was so hilarious and defnetly your receipy looks sooo yummy and I will request my friends to subscribe your channel 👍👏

  • @tswapnaswapna3362
    @tswapnaswapna3362 Год назад

    Today meru చెప్పినట్టు చేశాను, చాలా బావుంది taste TQ anna,🎉

  • @prasannak2940
    @prasannak2940 Год назад +1

    Nenu try chesanu, ma intlo andariki nachindi. Thanks Andi.

  • @yasashwininandyala8321
    @yasashwininandyala8321 3 года назад +12

    Wow super ,mee song matram super

  • @naveenjayachandra2326
    @naveenjayachandra2326 3 года назад +10

    Wow 😲 your singing also fantastic 👌

  • @ssund3
    @ssund3 3 года назад +5

    Tried it today Bobby Garu! It was excellent !! Probably with the next attempt will get it even better !! Thx

  • @prasannak2940
    @prasannak2940 Год назад +1

    My husband liked it very much, so i am following this video whenever i do .

    • @PICHEKKISTABOBBY
      @PICHEKKISTABOBBY  Год назад

      Woww thats really great.. regular ga ide kakunda vere vere kuda try cheyyandi 😊👍🏻

  • @bcchannel1433
    @bcchannel1433 2 года назад +2

    Hallo bro nanu try chesanu chapala pulusu kyakaaa gaa vachindi nanu chapala pulusu chana type chesanu ee type kuda chana bagundi alage Meeru matalade style super

  • @justforyouwithpooja1721
    @justforyouwithpooja1721 3 года назад +6

    Ur dish ur voice Ur words are really awesome 👌👌😍😍😍

  • @kalyansanoritha8479
    @kalyansanoritha8479 2 года назад +6

    Sir I have cooked according to ur instructions... The taste was amazing... never after never before..

  • @KamalKumar-wx8ce
    @KamalKumar-wx8ce 3 года назад +11

    Your voice and narration 👍Good sir

  • @sreenivassunny578
    @sreenivassunny578 2 года назад

    Nenu e roje try chesanu sir. Supar ga vachindhi. Meru cheppe vidhanam supar sir.