నిను విడచి నా హృదయం పరితపించే నీ కోసం నేనంటే నీవే కదా నీవు లేక నే లేనయ్య నీ నిత్యప్రేమతో నన్ను వెదకితివి నీ సత్యమార్గమందు నడిపితివి నాన్న నాన్న నీ కుమారుడును నేను నాన్న నాన్న నీ కుమార్తెను నేను నిను విడచి ఎటు పోదును నీవే నా ఆశ్రయపురము ఎప్పటికి ఎరుగనైతిని నీ కుమారుడును నేనని నీ కంటిపాపగా నన్ను కాచితివి నీ చేతినీడలో నాకు కాపుదల అయ్యా ||2|| నాన్న నాన్న నీ కుమారుడును నేను నాన్న నాన్న నీ కుమార్తెను నేను నీ కనుపాపనై నేను నాన్న ||4|| త్రోసివేయలేదు తృణీకరించలేదు అవమానమునుండి విడిపించినావు నన్ను ||2|| త్రోసివేయలేదు తృణీకరించలేదు ||2|| అవమానమునుండి కాపాడితివి నన్ను హత్తుకొని ముద్దాడితివి.. నాన్న ఆటంకము తొలగించి ఆదరించినావు నాన్న నాన్న నీ కుమారుడును నేను నాన్న నాన్న నీ కుమార్తెను నీ ప్రతిరూపము నేను నాన్న ||4
నిను విడచి నా హృదయం పరితపించే నీ కోసం నేనంటే నీవే కదా నీవు లేక నే లేనయ్య నీ నిత్యప్రేమతో నన్ను వెదకితివి నీ సత్యమార్గమందు నడిపితివి నాన్న నాన్న నీ కుమారుడును నేను నాన్న నాన్న నీ కుమార్తెను నేను నిను విడచి ఎటు పోదును నీవే నా ఆశ్రయపురము ఎప్పటికి ఎరుగనైతిని నీ కుమారుడును నేనని నీ కంటిపాపగా నన్ను కాచితివి నీ చేతినీడలో నాకు కాపుదల అయ్యా ||2|| నాన్న నాన్న నీ కుమారుడును నేను నాన్న నాన్న నీ కుమార్తెను నేను నీ కనుపాపనై నేను నాన్న ||4|| త్రోసివేయలేదు తృణీకరించలేదు అవమానమునుండి విడిపించినావు నన్ను ||2|| త్రోసివేయలేదు తృణీకరించలేదు ||2|| అవమానమునుండి కాపాడితివి నన్ను హత్తుకొని ముద్దాడితివి.. నాన్న ఆటంకము తొలగించి ఆదరించినావు నాన్న నాన్న నీ కుమారుడును నేను నాన్న నాన్న నీ కుమార్తెను నీ ప్రతిరూపము నేను నాన్న ||4||
నిను విడచి నా హృదయం
పరితపించే నీ కోసం
నేనంటే నీవే కదా
నీవు లేక నే లేనయ్య
నీ నిత్యప్రేమతో నన్ను వెదకితివి
నీ సత్యమార్గమందు నడిపితివి
నాన్న నాన్న నీ కుమారుడును నేను
నాన్న నాన్న నీ కుమార్తెను నేను
నిను విడచి ఎటు పోదును
నీవే నా ఆశ్రయపురము
ఎప్పటికి ఎరుగనైతిని
నీ కుమారుడును నేనని
నీ కంటిపాపగా నన్ను కాచితివి
నీ చేతినీడలో నాకు కాపుదల అయ్యా ||2||
నాన్న నాన్న నీ కుమారుడును నేను
నాన్న నాన్న నీ కుమార్తెను నేను
నీ కనుపాపనై నేను నాన్న ||4||
త్రోసివేయలేదు తృణీకరించలేదు
అవమానమునుండి విడిపించినావు నన్ను ||2||
త్రోసివేయలేదు తృణీకరించలేదు ||2||
అవమానమునుండి
కాపాడితివి నన్ను
హత్తుకొని ముద్దాడితివి.. నాన్న
ఆటంకము తొలగించి ఆదరించినావు
నాన్న నాన్న నీ కుమారుడును నేను
నాన్న నాన్న నీ కుమార్తెను
నీ ప్రతిరూపము నేను నాన్న ||4
God bless you
Andaru thruneekarincharayya aina neevunte chalayya
Yes Nanna forgive me nanna
Nanna....🥺😭🫂
AMEN praise the lord Glory to God 🙇🏻♂️❤🧎🏻♂️🙏🙏🙏
Hallelujah hallelujah 🙏
Amen Amen Amen
Everyone legs should kneel down in front of our lord Jesus Christ 🙏
Amen 🙏
Praise the lord brother sister 🙏
Heart touching song.prayformeakka
Wonderful worship song ❤
Nanny....❤❤❤
Heart touching song brother...
Super wonderful 🌼🌼🌼🌼🌼💕💕💕💕😥😥😥 heart touching song 💫💫❤️❤️🧚
Brother sister please conduct a big miracle prayer through out the world 🌍
🙏🙏🙏🙏
❤❤❤❤
❤
🙌☺️☺️
Had A Blessed Service ❤
Super Brother
Shareeranu saramyna thandriki duramayyanu aina neeku daggaraga jeevisthanu Nanna. 😂ne preme goppadaiah😅
నిను విడచి నా హృదయం
పరితపించే నీ కోసం
నేనంటే నీవే కదా
నీవు లేక నే లేనయ్య
నీ నిత్యప్రేమతో నన్ను వెదకితివి
నీ సత్యమార్గమందు నడిపితివి
నాన్న నాన్న నీ కుమారుడును నేను
నాన్న నాన్న నీ కుమార్తెను నేను
నిను విడచి ఎటు పోదును
నీవే నా ఆశ్రయపురము
ఎప్పటికి ఎరుగనైతిని
నీ కుమారుడును నేనని
నీ కంటిపాపగా నన్ను కాచితివి
నీ చేతినీడలో నాకు కాపుదల అయ్యా ||2||
నాన్న నాన్న నీ కుమారుడును నేను
నాన్న నాన్న నీ కుమార్తెను నేను
నీ కనుపాపనై నేను నాన్న ||4||
త్రోసివేయలేదు తృణీకరించలేదు
అవమానమునుండి విడిపించినావు నన్ను ||2||
త్రోసివేయలేదు తృణీకరించలేదు ||2||
అవమానమునుండి
కాపాడితివి నన్ను
హత్తుకొని ముద్దాడితివి.. నాన్న
ఆటంకము తొలగించి ఆదరించినావు
నాన్న నాన్న నీ కుమారుడును నేను
నాన్న నాన్న నీ కుమార్తెను
నీ ప్రతిరూపము నేను నాన్న ||4||