ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా ఎన్నీ మెట్లెక్కినా కానరావేమయ్యా ఆ ఆ ఆ ఏడుకొండల సామి ఏడుకొండల సామి ఆకాశమంటూ ఈ కొండా శిఖరమ్ముపై ఆకాశమంటూ ఈ కొండా శిఖరమ్ముపై మనుజులకు దూరంగా మసలుతున్నావా మనుజులకు దూరంగా మసలుతున్నావా ఏడుకొండల సామి ఏడుకొండలసామి ఏ చోట గాంచిన నీవుందు వందురే ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా ఏ చోట గాంచిన నీవుందు వందురే ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా ఈ అడవి దారిలో చేయూతనీయవా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఈ అడవి దారిలో చేయూతనీయవా నీ పాద సన్నిధికి మము జేరనీయవా నీ పాద సన్నిధికి మము జేరనీయవా ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా ఎన్నీ మెట్లెక్కినా కానరావేమయ్యా ఆ ఆ ఆ ఆ ఏడుకొండల సామి ఏడుకొండల సామి
మీరు బాగా రాశారు వీడియో పెట్టినవాళ్ళు తప్పు పెట్టారు ఘంటసాల గారు నీ మాయ అన్నారు మానుజులకు అన్నారు వీడియో లో నీ జాడ అని మనుషులు అని పెట్టారు మీరు కరెక్ట్ గా పెట్టారు
మంచి భక్తి పాటలు..పాటల బృందం లకు ధన్యవాదాలు..బృందం ల లో చని పోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేయుచూ ఉన్నా...యూట్యూబ్ కు ధన్యవాదాలు...
అద్భుతమైన సాహిత్యం . ఎంతో అర్థవంతంగా అతి సాధారణ పదాలతో చక్కగా వ్రాసిన ఆరుద్ర గారికి 'అద్భుత బాణీతో అమృతతుల్యం చేసిన సాలూరు రాజేశ్వరరావు సార్ గారికి తమ అమృత గళాలతో ఈ పాటని అజరామరం చేసిన సుశీలమ్మ, ఘంటసాల మాస్టార్ గార్లకు శతకోటి శిరసాభి వందనాలు చిన్నపుడు /50 ఏళ్ళ క్రిందలు మా ప్రియమైన ఫిలిప్స్ రేడియోలో కొన్న వందల సార్లు విన్న ఈ పాట మనసులో శాశ్వతంగా నిలిచి పోయినది.( పవిత్ర బంధం సినిమా _ పచ్చ బొట్టు చెరిగిపోదులే పాటకు వ్రాసినది).
కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం లలో గానం చేయుటలో నారద మహర్షి, యీ యుగంలో ఘంటసాల గారు, వీరిని మించిన వారు పుట్టలేదు, ఇక పుట్టారు. యీ యుగం లో ఘంటసాల గారు మనకు లభించడం మనం చేసుకున్న అదృష్టమే.ఆ మహానుభావునిగురించి ఎన్ని మాట్లాడిన తక్కువే.
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం సూర్య మహల్ లో కూడా సినిమా ప్రారంభానికి ముందు ఈ పాట వేసేవారు. వెంకటేశ్వర స్వామి పాటలు నాకు బాగా ఇష్టమైన పాట లో ఇది ఒకటి.
My favorite singer Sri Gantasala garu i liked super song. Om 🕉 Sri srimmanarayana namo namaha 🙏 🙏 🙏 🙏 om 🕉 Sri Venkateshwaraya namo namaha 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Yes Sir, Agree with you. Huge respect to him , that is the reason collecting his golden oldest hits, please like,subscribe and share with your groups, thank you🙏
Divine heart churning song by Sri Ghantasala (my late father’s favourite singer). Tribute to my beautiful father Sri Gandikota Narasingarao who was needlessly killed by a bunch of foolish doctors & nurses providing Covid19 mistreatments last May (2021). Prayers to the Divine Father Sri Venkateswara Swamy for justice to my father and our family 🥀🌷🙏
చాలా బాగా అద్భుతంగా పాడారు.కానీ ఘంటసాల వారిలా కాదు.ఎవరు పాడినా అది ప్రైవేట్ సాంగ్ అని సులువుగా చెప్పేయవచ్చు.ఘంటసాల వారి పాటలో ఆ చతుర్యం ఉంటుంది.అదే ఆయన గొప్ప.ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యఫలం వారి గొంతు.విన్నవారు ధన్యులు
It was the year 1967 and I was in second standard in Nagarjuna sagar . The Theatre named Krishna Mahal used play this song in the evening which could be heard from my house which is one mile away. The song brings back those sweet childhood memories.
గురువు గారు నిజంగా కారణజన్నులు అంటే ఇలాగే ఉంటారేమో విన్న మాకు ఇలాగ వుంటే పాడి తరించిన మీకు ఎలగుందు నొ ఆ స్వామి కే తెలియాలి గురువు గారు మాటలు రావడం లేదు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
0:591:02 nodoubt high class only divine tears in our eyes Govinda Govinda Govinda where r u 😭💖😭💖😭💖😭💖😭💖😭😭🙏💖😭💖😭 show ur eyes to me iya the best singer 💯 romba super 💯 romba arupadam 🙏🙏🙏
ఎంత అద్భుతంగా ఉంది ఆ గొంతు,ఆ భగవంతుడే తనకోసం పాడించుకున్మాడు అనుకుంటా.
A
A@@somashekarreddy9682
కరెక్ట్
మా స్వగ్రామం స్వర్ణ. టూరింగ్ టాకీస్ లో మొదటి పాట ఇది. ఇది విని మురిసి పోయేవాళ్ళం. అమర గాయకులు ఘంటసాల గారు తెలుగు వారు కావటం మన అదృష్టం 🙏
ఈ జగతి ఉన్నంతవరకు ఈ భక్తి గీతం ఉంటుంది
Un 0:30
❤yes brother
😊l
😊😊😊Llllllllllllloooolll😊lll ll lllllllllllll@@nanigixxer2466
ఘంటసాల గారు చాలా బాగా పాడారు చాలా అద్భుతంగా ఉంది
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@@VijayK-jv3om .
ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా
ఎన్నీ మెట్లెక్కినా కానరావేమయ్యా ఆ ఆ ఆ
ఏడుకొండల సామి ఏడుకొండల సామి
ఆకాశమంటూ ఈ కొండా శిఖరమ్ముపై
ఆకాశమంటూ ఈ కొండా శిఖరమ్ముపై
మనుజులకు దూరంగా మసలుతున్నావా
మనుజులకు దూరంగా మసలుతున్నావా
ఏడుకొండల సామి ఏడుకొండలసామి
ఏ చోట గాంచిన నీవుందు వందురే
ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా
ఏ చోట గాంచిన నీవుందు వందురే
ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా
ఈ అడవి దారిలో చేయూతనీయవా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈ అడవి దారిలో చేయూతనీయవా
నీ పాద సన్నిధికి మము జేరనీయవా
నీ పాద సన్నిధికి మము జేరనీయవా
ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా
ఎన్నీ మెట్లెక్కినా కానరావేమయ్యా ఆ ఆ ఆ ఆ
ఏడుకొండల సామి
ఏడుకొండల సామి
Yemito nee jada maya kadu
కృతజ్ఞతలు
🙏🙏🙏🙏🙏
మీరు బాగా రాశారు వీడియో పెట్టినవాళ్ళు తప్పు పెట్టారు ఘంటసాల గారు నీ మాయ అన్నారు మానుజులకు అన్నారు వీడియో లో నీ జాడ అని మనుషులు అని పెట్టారు మీరు కరెక్ట్ గా పెట్టారు
❤ super 👍
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః... మంగళం శుభ మంగళం..సదా నీ పాద సేవయే సేయగ నా భాగ్యము నాకు కలిగినది...
గోవిందా గోవిందా venkata ramana గోవిందా గోవిందా
పాట వింటున్న సేపు స్వర్గం లో తెలుతునట్టు ఉంది నమో వెంకటేష్ యా 🙏
Q
❤❤❤ 👍👍👍
కారణ జన్ముడా మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
మనుషులకు దూరంగా మసలుతున్నావా.....👌👌👌👌👌👌
ఘంటసాల గారికి ధన్యవాదాలు హాట్సాఫ్ ఆ ఏడుకొండల వాడి కనిపించినట్టు ఉంటాది
ఏడు కొండల స్వామి ఎక్కడ ఉన్నావయ్య ఎన్ని మెట్లెక్కినా కనారావయ్యా 💐💐💐💐🙏🙏🙏🙏💕💕💕💕
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఎన్ని సమస్యలు ఉన్న ఇ పాట విన్నాక మనసుకు తేలిక అనిపిస్తుంది... 🙏🏻
భక్తి పాటలు పాడాలంటే ఈ సృష్టి లో కేవలం ఘంటసాల గారే - కారణ జన్ముడు 🙏🙏🙏🙏
Super 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Correct brother 👍👍👍👍👍
❤❤❤
చాలా చాలా ధన్యవాదములు మీకు! ఇ ఒరిజినల్ పాట కోసం చాలా ఎదురు చూసాను ఇన్నాళ్లుకు మీరు దయ చూపించారు మీకు తెలుగు ప్రజలు ఎల్లపుడు రుణపడి వుంటారు!! 👌🙏
Thank you andi 🙏🙏, Please Like,Subscribe and Share. నా దగ్గర ఉన్న చాలా ప్రత్యేకమైన పాటలు వినండి.
OM. NOMO NARAYANI NARAYANA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA OM NAMAH SIVAYYA
Ippatiki enni vandala sarlu vinnano. Ayina inka inka vinalanipistundi.Antha manchi paata antha goppaga paadaru amara gayakudu ghantssala garu.
PL
@@raviprakashraorayasan2978 pp
మంచి భక్తి పాటలు..పాటల బృందం లకు ధన్యవాదాలు..బృందం ల లో చని పోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేయుచూ ఉన్నా...యూట్యూబ్ కు ధన్యవాదాలు...
ఇ జన్మలో చేసుకున్న భాగ్యమో ఈ పాట వినడం... గంటసాలా గారి అద్భుత గానం 🙏🏻🙏🏻❤️👌🏼
Hi ji
🙏
Super song
100% నిజం
ఘంటసాల ( గంట సాల కాదు )
ఘంటసాల గణామృతంలో ఏడు కొందలవాడు శ్రీనివాసుని దివ్యదర్శనం అయినట్టు ఉంది స్వామి.
మా ఎమ్మిగనూరు లో శివ థియేటర్ లో మూవీ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ సాంగ్ స్టార్ట్ అసలు ఈ సాంగ్ వినడానికే ఎన్నో మూవీలు చూశాం
Bro jagapathi telusa meeku, sunil kuda
గోవిందా హరి గోవిందా ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺
ఈ రోజుకీ మా ఊరిలో ఏ శుభ కార్యమైనా మొదటి పాట ఇదే.
ఈ మధ్యన ప్రతి పాటకి రీమిక్స్ చేసి పాట పాడుచేస్తున్నారు, ఇది అలాగే అనుకున్నాం,కానీ ఒరిజినల్ సాంగ్ వినిపించారు .చాలా ఆనందంగా వుంది.
చాలా అద్భుతమైన పాట విన్నా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది ఇంత మంచి పాట మాకు అందించినందుకు ధన్యవాదాలు మీకు
Thank you for watching, 🙏, please like,subscribe and share
ప్రొద్దున నుంచి ఇప్పటి వరకు ఒక 30 సార్లు విన్న..ఇంకా తనివి తీరడం లేదు...
Chinnappudu kagada vesukoni Anantaram vellevadinini ma village vallatho Eddiula bandlo..sweet memories 🎉
Lord.Venkateswara.Swami.Iam.Very.Much.Thank.Full.To.U.Playing.This.Very
Meaning.Full.Song.And.To.Day.Solve.My.
All.Financial.Problems.Stop.Leg.Watering.Pain.And.Shooting.Pain.GI've.Good.Sleep
ఎంతో అద్భుతమైన అనుభూతి, కీ.శే. ఘంటసాల గారు తమగాత్ర ప్రతిభతో పాటకు ప్రాణం పోశారు. కానీ ఇలాంటి భక్తిగీతాలని కూడా వ్యతిరేకించేవాళ్లను ఏమనాలి!!
Leru anna
Kaani devudu ledu anevaaru vunnaari
ఏమి అనలేము శేఖర్ గారు చెప్పు తినే కుక్కకు చెరుకు తీపి ఏ విధాముగా తెలియదో అలాంటి వాళ్లకు ఆ పాటలో మాధుర్యం తెలియదు అండి.
Ee song vine vari life enne eenno janmala Punya phalan.ghatasala vavi Khatami & song very very excellent
@@bakaiahvenkanna1731 ch ni na
ఇంత భక్తిగా ఆర్తిగా తన్మయత్వముతో మాష్టారు పాడిన గానము కి, ఆనందించిన స్వామి, మాష్టారును తన కొలువుకి తొందరగా తీసుకుని వేళ్ళాడు...
నామనసు బలేనాప్పుడు ఈ పాట వింటాను
నా అభిమాన గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాట ప్రజెంట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు.
ఓం శ్రీకాళభిరవ తండ్రి మాకు అనగా నాకు నాభార్యకు కళ్ళనొప్పులనుంచి విముక్తి కలిగినచండి స్వామి మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anni rupamula avatarinchina swami vandanam.
Kaallanoppulaku
Tripala choornam nightlo two spoons waterlo kalipi taagabdi
Lord.Venkateswara.Swami.u.Know.Every
Thing.Nothing.Is.Immpossible
Legendary Ghantasalagaru has always been mesmerising his resonating melodious voice .Cherishable
Om.Shree.Lord.Venkateswara.Swamiey
Pottri.Pottri.Pottri.I.Kept.Every.Thing.On.
Urs.Feet.Bless.And.Save.My.Family
Nothing.Is.Immpossible🎉
🙏🙏🙏no words. Greatness of Telugu language. Blessed souls.
Telugu varam kavadam mana adrustam
ఓ సారి తిరుపతి నడక మార్గంలో ఒక భక్తుడు ఈ పాట పాడుకుంటూ ఎంతో పారవశ్యం లో మెట్లు ఎక్కుతూ వెళ్ళారు... ఇప్పటికీ అటువంటి అరుదైన భక్తులు వున్నారు...🙏
OM NOMO NARAYANI NARAYANA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA.
Nenu vunnanu 👍
,
Maa aammamma gari oru mungadda
1979 Nundi vintunna e song nijanga ghantasala song chaala……………. Baagunnadi
Namo Venkatesha, ee paata vintu chanipoye vaaru enthati punyatmulo.
అద్భుతమైన సాహిత్యం . ఎంతో అర్థవంతంగా అతి సాధారణ పదాలతో చక్కగా వ్రాసిన ఆరుద్ర గారికి 'అద్భుత బాణీతో అమృతతుల్యం చేసిన సాలూరు రాజేశ్వరరావు సార్ గారికి తమ అమృత గళాలతో ఈ పాటని అజరామరం చేసిన సుశీలమ్మ, ఘంటసాల మాస్టార్ గార్లకు శతకోటి శిరసాభి వందనాలు చిన్నపుడు /50 ఏళ్ళ క్రిందలు మా ప్రియమైన ఫిలిప్స్ రేడియోలో కొన్న వందల సార్లు విన్న ఈ పాట మనసులో శాశ్వతంగా నిలిచి పోయినది.( పవిత్ర బంధం సినిమా _ పచ్చ బొట్టు చెరిగిపోదులే పాటకు వ్రాసినది).
కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం లలో
గానం చేయుటలో నారద మహర్షి, యీ యుగంలో ఘంటసాల గారు, వీరిని మించిన వారు పుట్టలేదు, ఇక పుట్టారు. యీ యుగం లో
ఘంటసాల గారు మనకు లభించడం మనం చేసుకున్న అదృష్టమే.ఆ మహానుభావునిగురించి
ఎన్ని మాట్లాడిన తక్కువే.
Ll
🇦🇨
ఆద్భుతముగా చెప్పారు.. అక్షర సత్యము..ఈ గళం ఈ గానం తెలుగు జాతిశాశ్వత ఆస్తి
@@srmurthy51 చాలా బాగా చెప్పారు..tq
Nice heart touching devotional song
Yes
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం సూర్య మహల్ లో కూడా సినిమా ప్రారంభానికి ముందు ఈ పాట వేసేవారు. వెంకటేశ్వర స్వామి పాటలు నాకు బాగా ఇష్టమైన పాట లో ఇది ఒకటి.
ఈ పాట విన్న వారికి కలియుగ దైవం కనులముందే ఉంటాడు.
గంటశాల garu mundu sathapthalu
Next
బాలు
Nest
Sp
Charan
Very very very Great Ghatasala 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Awesome Amazing very beautiful and wonderful Song 🙏🏻🙏🏻🙏🏻
Edukondala Swamy bhakthi pata chala bagundi. Super song.
Thank you for watching, Please Like,Subscribe and share🙏
ఘంటసాల గారి గొంతు నుండి జాలువారే మధుర గానామృత గీతాలు తేనె కంటే మధురంగా ఉంటాయి🙏🙏🙏 🗣️🗣️🗣️🎤🎤🎤🎶🎶🎶🎵🎵🎵🎼🎼🎼❤️❤️❤️
Go
అవును. ఈ మధ్య డూప్లికేట్ గాత్రాలు ఎక్కువయ్యాయి.
@@chviswaprakasharao244 ఎవరు వాళ్ళు 🙄
z
@@narsimurthishetti2811z means what?🙄
Govindaa.Govindaa.Edukondala.Saami .Ekkadunnavayyaa Naa Saami.
గోవిందా గోవిందా గోవిందా........👋👋👏🙏🙏
Shree Lord.Venkateswara.Swami.To.Day.
Change.My.Thala.Raatha.Thank.U.For.Every.Thing..Bless.And.Save.My.Family
Nothing.Is.Immpossible
ఘంటసాల గారు పాడుతుంటే ఆ దేవుడే ప్రతెక్షమై పాడుతునట్లే ఉంటుంది 🙏🙏
బహుశా అందుకనే ఈ పాటను రెండుసార్లు, కొంత భిన్నమైన వాద్యాలతో రికార్డు చేసినట్టున్నారు. ఇది రెండవది.
ruclips.net/video/shneWeIZoNI/видео.html
😐😐☺😍🥃😭👱♂😍😍😂😂😂😐😐🤔🤔😣😣😯🤐🤐🤐
In every house day won't begin without this golden songs in those days
My favorite singer Sri Gantasala garu i liked super song. Om 🕉 Sri srimmanarayana namo namaha 🙏 🙏 🙏 🙏 om 🕉 Sri Venkateshwaraya namo namaha 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
ఘంటసాల గారి గానం లో ఆద్రత ఏ గాయకుడికి రాదు రాబోదు.అందుకే అయన గాన గంధర్వుడు అయినారు
..ఆర్ద్రత..
Amogham adbutam neegatram g v r
@@chviswaprakasharao244 7
l
Super song sir
We cañnot get another Great Ghantasala in this Century. Namate.
Yes Sir, Agree with you. Huge respect to him , that is the reason collecting his golden oldest hits, please like,subscribe and share with your groups, thank you🙏
Not only this century, for eternity!
స్వామీ ఎల్లప్పుడూ మాకు కష్ట సుఖాలలో తోడుగా ఉండు స్వామీ
Madhura gaanamrutham.....gantasala master gaari voice........old is gold.
P
Sri venkateswaraswamythandri naa kalalokanipinchi swamy pavithramyna paadapadmamu vupi nadu alaa swamy mahjma chupi venkateswara swamy vunnadu mahima kalavaaduani nirupinchinadu
ఎన్నాళ్లుగానో వెతుకుతున్నా ఈ భక్తి గీతం కోసం ఇన్నాళ్లకు దొరికింది, ధన్యోస్మి🙏🏻🙏🏻🙏🏻
Shree.Lord.Venkateswra.Swami.Namsthy
Namo.Namaha.To.Day.My.Situation..Is
Du.R.Die.Nothing.Is.Immpossible
ఈ గానాఅమృతం,
సుమధుర మనోహరం,
సత్యానంద భరితం,
ఆద్యాత్మిక ఆవాహనం,
దైవ చింతనలో లయత్వం.
🌹🌼🌷🙏🌷🌼🌹
సార్ నేను కూడా మీలాగే అనుభవాన్ని బట్టి నా అంతరార్థం గ్రహించటం నా నెత్తి మీద పాలు పెట్టి మరీ చెప్పారు
Om sri sri venkatesayanamah
ఏడుకొండల సామి...
ఎక్కడున్నావయ్యా...
ఎన్నీ మెట్లెక్కినా...
కానరావేమయ్యా ఆఆఆ...
ఏడుకొండల సామి...
ఏడుకొండల సామి...
ఆకాశమంటూ ఈ...
కొండా శిఖరమ్ము పై...
ఆకాశమంటూ ఈ...
కొండా శిఖరమ్ము పై...
మనుజులకు దూరంగా...
మసలుతున్నావా...
మనుజులకు దూరంగా...
మసలుతున్నావా...
ఏడుకొండల సామి...
ఏడుకొండలసామి...
Divine heart churning song by Sri Ghantasala (my late father’s favourite singer). Tribute to my beautiful father Sri Gandikota Narasingarao who was needlessly killed by a bunch of foolish doctors & nurses providing Covid19 mistreatments last May (2021). Prayers to the Divine Father Sri Venkateswara Swamy for justice to my father and our family 🥀🌷🙏
Om sree venkateswarayana mah.
Aapada mokuulavadu aandanilayudu sri venkateswara swami. namonamaha.
aa edukondala swamy ni kolusthu dhyanisthu padina paata ghantasala masters Gari paata adbhutham.super.
ఎప్పటికి మారచ్పోలేని. మధుర bhakti పాట ఘంటసాల గారి గానామృతం జగత్తులో మరువలేనిది. నాగులు. స్వర్ణ ఓం నమో వేంకటేశా....
ఆ స్వామి కూడా ప్రతి రోజు ఈ పాట వింటూ ఉంటారు.
Highly Sweet Melody
SRINIVASA GOVINDA 🙏🙏🙏🙏🙏
அருமையான பக்தி பரவசம் ஊட்டும் பாடல்! கோவிந்தா! கோவிந்தா! கோவிந்தா!
Ghantala garu manakosam janminchina Gandarvudu.His voice Na Bhoto Na Bhavisadh
Yes Siva garu. Thanks for watching, Please like,Subscribe and Share. Na channel lo Ghantasala gari collections unnai chudandi.
@@bhakthivedika9786 aàaaaaa
చాలా మందికి meeru mee యెుక్క జ్ఞాన సంపద ను పంపుచుతున్నారు. 🙏🏿🙏🏿🙏🏿
చాలా బాగా అద్భుతంగా పాడారు.కానీ ఘంటసాల వారిలా కాదు.ఎవరు పాడినా అది ప్రైవేట్ సాంగ్ అని సులువుగా చెప్పేయవచ్చు.ఘంటసాల వారి పాటలో ఆ చతుర్యం ఉంటుంది.అదే ఆయన గొప్ప.ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యఫలం వారి గొంతు.విన్నవారు ధన్యులు
🙏 Great legend Ghantasala garu. Namo Narayanaya
2024 Augest lo vinna varu oka Like vasukondi.....❤
చిన్ననాటి జ్ఞాపకం ఈ పాట
Naa china nati song naa age 7"8 song ki ardam thiladu eppudu kanellu vastidhi
Eppudu ee song vinte na balyam gurthuku vastondi
Avunu..ippudu kooda maa oorilo saayanthram gudilo mic lo pedathaaru ee song super feeling..
Maa oori peru bodireddypalli
It was the year 1967 and I was in second standard in Nagarjuna sagar . The Theatre named Krishna Mahal used play this song in the evening which could be heard from my house which is one mile away. The song brings back those sweet childhood memories.
Savada.suguna
గోవిందా గోవిందా ఓమ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు కొండల వాడ వెంకటరమణ పాహిమామ్ తండ్రి పాహిమామ్
Om srinivasa
Namo Venkatesaya.ee Paata vintunte chinna nati jnapakaalu gurthuku vastunnayi.
🙏 Thank you for watching and happy that you are happy. Please like,subscribe and share. Please look into our wonderful unique collections
స్వామి నీ పాదాలకు శత కోటి వందనాలు
THAT'S DAYS GREAT DEVOTIONAL SONG.
Wonderful devotional song
Thank you for watching , Please Like, Subscribe and Share with your groups.
@@bhakthivedika9786 be able
😚 Sweet Home ✨
🏠❤🏠💃💛🏃🎶🎶
ఈ పాట పాడిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తధాస్తు మీ చింతకుంట్ల బాలయ్య రజిత మా కుమారుడు చింతకుంట్ల విశ్వతేజ్ గాజర థాంక్యూ యూనివర్స్ ❤❤❤
ఘంటసాల గానామృతం 👌🙏🙏🙏
ఈ పాట వింటుంటే మన పూర్వీకులు శ్రీవారిని చూడడానికి ఎంత కష్టపడి వుంటారో అర్థమవుతుంది. Ever green song
Yes
మా చిన్నతనంలోనే ముంగండ అనే పల్లెటూరు తూర్పుగోదావరి జిల్లాలోని ఊరు. అక్కడ సినిమా ప్రారంభించే ముందు టూరింగ్ టాకీసు లో ఈ పాటతో ప్రారంభించేవారు
MA vooru lo kooda
Kadiyam lo ide song vesevaru!
@@nagalakshmi6419 same ma vuru lo kudaaa
Same maa voori lo kuda Anantapur district Rayadurgam tq bomanahal mandalam D Honnur village
@@nagalakshmi6419 þcanclecßñçcancle
Jo
What a tune and lyric hatts off to all those who made this song
గురువు గారు నిజంగా కారణజన్నులు అంటే ఇలాగే ఉంటారేమో విన్న మాకు ఇలాగ వుంటే పాడి తరించిన మీకు ఎలగుందు నొ ఆ స్వామి కే తెలియాలి గురువు గారు మాటలు రావడం లేదు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏గోవిందా హరి గోవిందా 🙏
8r
Om Namo venkateshaya Namaha
@@chaitanyasheshu1466 9
Om.Shree.Venkateswa4a.Swami
To.Day.Solve.My.All.Problems..U.Hv
Many.Roopam.Dont.Know.Which.
Roop.May.Ur.Comming
ఎన్నిసార్లు విన్నా, మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట..
The heart touch song, from my childhood onwards, when ever I face the problem, the song listen to the mind becoming very peaceful.
చక్కటి పాట వెనిపెంచి నందుకు చాలా కృత్ఞతలు
Antha bagundhoo china pilalaki ardham aayela vundhiii..what a peaceful voice
Wonderfull memorable lord Venkateswara song we are in. Tirupati Thanksgiving 🙏
Happy to hear, You are enjoying. Please take little time to watch our wonderful unique collections. Like,Subscribe,Share
Enni saarlu vinnaa tanivi teeradam ledu, chala adbuthamyna paata.
Govinda Govinda 🙏🙏🙏🙏
ಈ ಹಾಡು ನನಗೆ ತುಂಬಾನೆ ಇಷ್ಟ ನೀವು ಈ ಹಾಡು ಕೇಳಿಸಿದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು ಸಾರ್
Manushulaku,dhuuramgaa,yeydukondalapainaveylasi baavaa,shreenivaasaaswaamy,meepaadhasannidhiki,mammulanu,theesuku,vellavayyaa,,yeydukondalapainaveylasithikadhayyaa,mammulanu,kastaalanundi,kaapaadavayyaa,namo,veynkateyswaraswaamy,
ఆహా మనసు పులకించి పోయింది🧠🧠
నిజమే, చాలారోజులకు విన్నాను ఈ రెండవ పాటను. మొదటిది ఇది ruclips.net/video/shneWeIZoNI/видео.html
Telugu Legend in Gantasalla
Never Death Before And After
The Great Voice 🙏🙏🙏
THANKS
Na bhutho na bhavishyathi 🙏Ghantasaala vaariki paadaabhi vandanaalu
ఓం నమోనారాయణాయ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏
0:59 1:02 nodoubt high class only divine tears in our eyes Govinda Govinda Govinda where r u 😭💖😭💖😭💖😭💖😭💖😭😭🙏💖😭💖😭 show ur eyes to me iya the best singer 💯 romba super 💯 romba arupadam 🙏🙏🙏
ఘంటసాల గారికి ధన్యవాదాలు
Sweet memories in my child hood with my parents tq
S
Sree krishna ( God)... muraliganam Gantasagari svaram lo vinnamu
Gantasala vari ganamrutam prapamcha Montana vistarinchindi a ayyagaki sati verevvaru leru
I used to wake-up with listening this song every day early morning in my childhood days…Govinda Govinda 🙏🏻