కుంకుమ వేలితో నుదుటిమీద తాకితే మెత్తగా ఉంది | Srisailam mysterious Temple
HTML-код
- Опубликовано: 15 дек 2024
- నెక్కంటి జంగిల్ రైడ్ - యాత్రికులకు విజ్ఞప్తి
• రైడ్ (Ride) కు వెళ్లేవారు మాత్రమే టికెట్ తీసుకొనవలెను
• వేరే వారికి టికెట్ ఇవ్వబడదు
• టికెట్ తీసుకున్న వారు ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడికి చేరవలెను
• 9 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకొనవలెను
• టికెట్ క్యాన్సిల్ చేయబడదు వేరొకరికి బదిలీ చేయబడదు
• సందర్శకులు తప్పనిసరిగా ఆధార్ గుర్తింపు కార్డు తీసుకొని రావలెను
• ఒకరికి కేవలం మూడు టికెట్లు మాత్రమే ఇవ్వబడును
• ఒక టికెట్ ధర వెయ్యి రూపాయలు
Shahid [Story Narration & Edit] : appopener.com/...
Narendra (DOP & technician ) : appopener.com/...
Follow us
🔅Instagram: appopener.com/...
🔅Facebook: appopener.com/...
Thumbnail: appopener.com/...
Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
Write us at: narenfrienz000@gmail.com
#Srisailam #istakameswari #Srisailamtour #nekkantijungleride
Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4
Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c
L)
No address
Description no link
Link akkda
Bro
😀🎉 షాహిద్ గారు ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి చెప్పారు చాలా బాగుందండి వీడియో మీకు చాలా థాంక్స్ 😀🎉
ఇంకా అక్కడ ఒక దిగుడుబావి ఉంది, ఆకలితో వచ్చిన వారికి అక్కడి గిరిజనులు భోజనము పెడత్తారు, దానికి మనము మనకు తోచినంత ఇవ్వచ్చు. మాకు అమ్మను దర్‌శించు కున్నందుకు చాలా ఆనందంగా వుంది.ఆ రోజు మేము విహారి టీమ్‌ను కలవటం జరిగింది. తమ్ముల్లిద్దరికి కృతఘ్నతలు
Chinna pillala ki allow cheyara
కృత గ్నత ...Ghna కాదు
@@UshaRajavaram ledu madam కృతఘ్నతలు సరైన పదం
కృతజ్ఞతలు
@@UshaRajavaram "ghna" ne correct madam...school lo chaduvukundhi marchipoyaara
షాహిద్ గారు ఒక వీడియో గురించి పూర్తిగా సమాచారం తెలుసుకుని,,మాకు స్పష్టంగా అధించడంలో మీకు మీరే సాటి😊...మరి ఆ ప్రదేశంలో చూడాల్సిన ప్రతీ అంగుళం కూడా మాకు నేరుగా వెళ్ళి చూస్తున్న అనుభూతిని కలిగించేలా వీడియో తీయడంలో నరేంద్ర గారు మీకు మీరే సాటి 😍
మీ ఇరువురి స్నేహం హిందూ_ముస్లిం బాయి బాయి అని చూసేవాళ్లకు ఆదర్శంగా ఉంటుంది🤝మీరు ఎప్పుడు ఇలాగే కలిసి మెలసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...వన్ మిలియన్ కి చేరువలో ఉన్నారు...ముందుగా అభినందనలు😍👍
👍👌
షాహిద్ గారు మేము మా జీవితం లో వెళ్లలేని చోటులకి మీరు వెళ్లి videos తీసి మాకు చూపిస్తున్నారు చాలా thanks.
Very nicejarny veare very happy my son e video chalabagundi super video a nagamani asissulatho kakinada 16 ❤️❤️❤️❤️👍😒
వీడియో చాలా బాగుంది హాపీగా వుంది నేను అమ్మ వారి నీ చూసి ను
👌👌👌 Tammudu Om Namo Ishtakameswari Deviye Namaha
తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండపేట మండలం మల్లూరు గ్రామంలో స్వయంభూ శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది, ఈ దేవాలయం గురించి ప్రాముఖ్యత చెందిన కథ ఉన్నది, ఆ స్వామి మూలవిరాట్టు ఒక విశిష్టమైన గుణం ఉంది. ఆ దేవాలయం సమీపంలో ఒక కోనేరు ఉంది, ఈ కోనేరు సంబంధించిన ఒక కథ ఉన్నది. ఆ దేవాలయం గురించి ఆ స్వామి వారి గురించి పురాతన కథ ఉన్నది. మీ విలేజ్ విహారి TEAM ఆ దేవాలయం గురించి వీడియో చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను
Super video , fantastic video
శ్రీ శైలం తో తమాషాలు కాదు థాట్ ఇస్ a రియల్ god world
నరేంద్ర షాహిద్ నమస్తే బ్రదర్స్ 🙏
🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
🙏🌹ఇష్టకామేశ్వరి దేవి 🌹🙏
ఆలయానికి వెళ్లడానికి ఇన్ఫర్మేషన్
చాలా చక్కగా ఇచ్చారు.
చెంచుల ఆరాధ్య దేవత
మహిమగల దేవత అయినటువంటి
ఇష్టకామేశ్వరి దేవి ఆలయాన్ని
టైగర్ ఫారెస్ట్ లోంచి వెళ్లి మీరు దర్శించుకుని మాకు కూడా
దర్శించుకునే అదృష్టాన్నికలిగించారు
వీడియో చాలా బావుంది.
ధన్యవాదములు 🙏
మీ ప్రయత్నం కి సంతోషం. కాని ఆ పదాలు ఏంటండీ? అమ్మవారు ఇంకా బ్రతికే ఉన్నారా అని?? ఆ ఆద్యాంత రహిత అఖిలాండేశ్వరి ఎప్పటికీ ఉంటారు. బ్రతుకు చావు జీవితం అనే పదాలు మనలాంటి మనుషులకి వాడే పదాలు. దైవ శక్తులకు కాదు.
కృతజ్ఞతలు.
Sorry andi inkeppudu elanti tappulu jaragakunda chuskuntam
Super ga vundi excellent vundi 👌👌👌 ammavari dagara ku velltam kocham esay vunnadi ... Meru excellent videos super 💐👌💐💐
No words for u r hardwork to describe
😍
Anna Anjanadri betta video chaiyandie super ga undi and hampi kuda kanipisthudhi aa kondalo and river kuda chala bagundhi chusiki
@@VillageViharichannel 💗💗💗🌹🌹💐💐🥰😍🪷🌷
నేను ఒక పది సంవత్సరాలు క్రితం వెళ్లాను. అప్పుడు ఫారెస్ట్టోళ్లు చెక్పోస్టులు అవేమీ లేవు. 300 రూపాయలు కి వెళ్లి వచ్చాము. ఇప్పుడు కొంచెం రోడ్డు వేసినట్టున్నారు అప్పుడు రోడ్డు కూడా ఉండేది కాదు. అసలు ఆ జీప్ మీద వెళ్లడం చాలా వండర్. రాళ్ల మీద నుంచి జీప్ డ్రైవ్ చెస్తారు అది చాలా గ్రేట్. అమ్మవారి నుదుటిని తాకినప్పుడు మెత్తగా ఉంటుంది చర్మం లాగా
Thanks bro amavaru chupinchunadhuku good video me video s chala bagavutaye 🙏🙏🙏🙏🙏
Super video anna.future lo meeru top RUclipsr avutaru anna.all the best anna 👍👍
కెమెరామెన్ నరేందర్ తో మీ షాహిద్ ఇంతవరకు సూపర్ బ్రో. కానీ కెమెరామెన్ నరేందర్ తో మీ షాహిద్ భాయ్ వినడానికి బాగాలే భాయ్ అనే పదం .....😊😊😊
Chala bagundi thankyou to you and your camara man.
Nyc video..nenu srisailam vellanu but chudaleka poyanu..Thank you so much for your video
Thank you for nice video
Thanks Shahid manchi gachupinchavu
Thank you andi video Chupinchinanduku
Hi bro mee video chusthene chalu manasu telikaga aipothai thanks for both
Super video Swami
You both are gold at heart Abba
Anduke mee vedios anta impact ga untay .Tnq sahid garu and narendra garu . Meeru Inka ekkadiko edagali ani korukuntunna
Way to 1million 📣🎺🎉🎆📯🎷🥁
Sahid garu Meeru just ala kasepu madladithe chalandi full kushi aypotham 🤗😄
s
Global company great business opportunity income 20 K to 40k interested persons reply my comment
nice video shahid and Narendra Garu. I am Big fan of your voice.
Nice anna meru chala baga cheptharu. Anna and anni kotha pradheshalu thistharu ela anta you tube lo the best video laga
Hai bro, miru inka inka ilanti vedios cheyalani memu chudalenivi kuda chupisthunnaru thank you so much bro dhevudu mimmalni challaga chudali 🙏
షాహిద్💕💕 నరేంద్ర చాలా చాలా బాగుంది
చాలా మంచి వీడియో సూపర్ 🙂
మీకు ధన్యవాదములు 🙏🙏
Hello Andi chaala baagundi video nice brother
You r great 🙏🙏
Superb Temple 💯💕🙏
Super video nice 👍👍👍👍👍
AMMA ♥️🙏🏻🙇🏻♂️
I love your videos,💞💞
Hii anna. ఇప్పుడు దాకా చూసినవి video chala bagundi.e video chala bagundi
Chala baggundi👌👌
Video chalabagundi. Many thanks to Shahid story narration chalabagundi.
Nenu nadichi vellanu bro good experience...and good nature....
Excellent.chudachakkani pradesham 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Punyatumdivi,mammalininkooda punyam kattukinela chestunnaru...Tqs for your efforts.
Tnq very much villege vihar God bless
All the best
Nice video annaya 👏👏🙏🙏🙏🙏
Shahid. Bhaiiii mee
Camera man. Narendra annna
Wonderful. Job👍👍👍
mee effort great 👏👏👏
Hi bro 1st comment nd me explanation super untadhi andi
Sahid good vedeo brother
Hii Anna ee ammavaru m inti devata chala powerful Anna tqq Anna for your videos ❤️❤️ Mii big fan Anna ma ammamma daily night mi Oka video ana chudandhi padukodhu Anna lots of love ❤️❤️
Vedio superb anna garu
Nice video nice voice
Anna me video sవల్ల mind కూడా ఫ్రీ అవుతుంది అన్నయ్య.meru chupettuthunna దేవతలు. వాటి కున్న కథ లు veente చాలా ప్రశాంతంగా వుంది Anna. మా వూరు జగిత్యాల. Korutla. ఇక్కడ కూడా gurujulu వున్నాయి కానీ వాటి చరిత్ర తెలీదు. Viliaithe video theyande అన్నయ్య. God bless u అన్నయ్య.
TQ soo much brother Mee support ki 🙏
Super Shahid garu
Sri sailam mallikarjuna swamy gurinchi okkati Mee voice vinali ani undhi okka video swamy gurinchi cheyandi plz🙏. Chusthu undali meeru ekkadiko vellipotharu confirm ga 🥰🥰
Just okka chinna suggestion Shahid and Narendra, try to add subtitles to all your videos , Dani valla migita bhaashala vallu kuda chuustaaru....endukante you have the best and rare content, Thank you, Take care ❤️
Yes
Hi bro me vedios chala baguntainenu me Anni vedios chusthanu
అన్నా నేను కూడా వెళ్లాను సూపర్ గా ఉంది
Shahid challa rojulu tarvatha chusthunna ni videos. Naku challa interest ni videos.👍👍☺️
Darling super ❤
Your such a beautiful person i like the way u explain and i respect personally hats off to camera man keep going like thank you
అమ్మవారు బ్రతికుండటం ఏంటి బ్రో అమ్మకి చావుపుట్టుకలు ఉంటాయా
అమ్మ నుదురు మెత్తగా తగులుతుంది బొట్టు పెట్టేటప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ but caption బాలేదు బ్రో 😔
Yes
I am visited but girijanulu food erpatu cheystaru,for head 850 rs ,but kunkumaa petty tappudu mettagaa vuntundhi annaru, ala emi ledhu neynu pettanu normally vundhi,but forest lo vundhi so 😍, and 1st time itey fear gaa vuntundhi forest area kabatti
@@patakotapuri742 కొంతమందికి ఆ feel ఉంటుంది bro
Yes
Nice sharing brother🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
Hii anna me videos kosam chala wait chesthanu me videos lo chala information tealstundi tqq soo much ma kosam chala kastapdtunnaru love you bross ❤️
Thanks for your love and support bro 😍
Super video anna good infarmetion
ఓం నమః శివాయ
Super annaa good 👍 Happy
Recently my family members visited that temple.great one& power full
Thank you bro
Gdd Varma 😮😮
Hii bro...., nice videos Mee nuchi...., Memu 2times vaylamu nadchukunta..., Up&down 20km vosthundi...., Nice video bro
Very good shahid.
Superb video bro 👌👌
Good job and take care
Interested vedio bro good 👍
Most hardworking anna
Hi Shahid bhaiya and Narendra bro.....keep rocking 🥳.....
Wow nice place
❤️❤️ from Adilabad
Tq shahid garu
Chaalaa baagundi andi ammavaaru
video awesome 😍
Super video anna 👌👌❤️
Super👌
Memu vellam sir avida darsanam dorakadhu antha easy ga but we are lucky to see that temple
Annayya meeru super
Supper Anna big fan of Tirupati......❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ 🤴Shahid🤴 Anna fans oka like vesukkondi
nice video anna 🥰🥰
Supar supar supar supar supar supar supar supar supar undhi video
Thank You brother
Love from karnataka
God bless🙏 🙏❤❤❤
Nuvu chala great brother
Nice video anna
అన్న మీ వీడియోస్ సూపర్
Meeru chaala adrishtavanthulu
1s̊t̊ l̊i̊k̊e̊ ån̊n̊å l̊o̊v̊e̊ ů ❤️❤️❤️
THALLI🙏🙏🙏
Anna chala dhanya vadalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
GOOD VIDEO.