నల్లమల అడవిలో శివుడి కోసం ప్రాణాలు పణంగా పెట్టి చేసిన భయకరమైన యాత్ర Saleshwaram Yatra 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • ఈ సలేశ్వరం యాత్ర ఏడాదికి ఒకసారి జరగుతుంది కేవలం 3 రోజులు మాత్రమే వెళ్ళటానికి వీలుంటుంది ఆ తర్వాత forest పోలీసులు వెళ్ళడానికి పంపరు
    కాబట్టి వెల్లాలనుకున్నవాల్లు ఈ వీడియో పూర్తిగా చూసి వివరాలు తెలుసుకోండి
    ప్రతి ఏటా శ్రీరామనవమి తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి
    ముందురోజు, పౌర్ణమి రోజు, అలాగే పౌర్ణమి తర్వాత రోజు కేవలం ఈ 3 రోజులు మాత్రమే తెరుచుకుంటుంది
    మొత్తం రాళ్ళదారి ఉంటుంది కాబట్టి shoes 👟 ధరించండి అలాగే water bottles తీసుకెళ్లండి ఒక్కో మనిషికి 3 litres water కచ్చితంగా తీసుకెళ్లండి ఇంకా కొన్ని ఎనర్జీ డ్రింక్స్ నీ కూడా తీసుకెళ్లండి
    అక్కడ ఒక లీటర్ water bottle 70rs కాబట్టి ముందు ఊర్లోనే తీసుకెళ్లండి
    ముఖ్యమైన విషయం ఎవరైనా హార్ట్ పేషంట్స్, గర్భవతులు వయసు పైబడిన వారు ఊపిరి సమస్యలు ఉన్నవారు దయచేసి వెళ్ళకండి
    Our New Shorts Channel Subscribe Now / @villageviharishorts
    Shahid [Story Narration & Edit] : appopener.com/...
    Narendra (DOP & technician ) : appopener.com/...
    Follow us
    🔅Instagram: appopener.com/...
    🔅Facebook: appopener.com/...
    Thumbnail: appopener.com/...
    Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
    Write us at: narenfrienz000@gmail.com
    #saleshwaram #saleshwaram2023

Комментарии • 1,2 тыс.

  • @VillageViharichannel
    @VillageViharichannel  Год назад +68

    Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4
    Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c

  • @kalletisampoornalakshmi3259
    @kalletisampoornalakshmi3259 Год назад +57

    ఊపిరి బిగబెట్టుకొని అంత సాహాస యాత్ర చేయ్యాలా ఈశ్వరుడు అంత కష్టపడమన్నాడా మన ఆత్మలో వున్పా భగవంతుని కోసం అడవులలో కొండలలో వెతకనవసరం లేదు మనం ఉన్న చోటే ధ్యానం చేయండి ఆ పరమేశ్వర సాక్షాత్కారం అనుగ్రహం తప్పక కలుగుతుంది ఓం నమః శ్శివాయ 🙏🙏🙏

    • @sandamanyam6075
      @sandamanyam6075 7 месяцев назад +1

      మూడు రోజులే అనే కటిన ఆటవి శఖ నిర్ణయమే దీనికి కారణం.

  • @KETHAN348
    @KETHAN348 Год назад +229

    ఎప్పుడు చూడని ప్రదేశాన్ని చూపించినదుకు ధన్యవాదములు. ఓం నమ్మ:శివాయ 🔱

  • @kathstarshorts
    @kathstarshorts Год назад +278

    మీ కష్టానికి దేవుడు మంచి ఫలితం ఇస్తాడు🙏 త్వరలోనే వన్ మిలియన్ చేరుకుంటారు ఆల్ ది బెస్ట్ విలేజ్ విహారి టీం👍🥳💐నా youtube channel lo kuda shere chestha

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 Год назад +15

    స్వామి వారి దర్శనం చూపించినందుకు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను

  • @Bhakand
    @Bhakand Год назад +55

    అవును షాహిద్...పూర్తిగా ఓపిక ఆరోగ్యం వుంటేనే వెళ్ళాలి ఇలాంటి places కి..శివుడు ఎక్కడ వున్నా మనని కరుణిస్తాడు...ఓం నమః శివాయ.. థాంక్స్ for వీడియో..

  • @revathipalli2342
    @revathipalli2342 Год назад +14

    మేము ఎప్పుడూ చూడని యాత్ర చేసి మాకు చూపించి నందుకు చాలా థాంక్స్ anna మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి

  • @ganeshoraganti5847
    @ganeshoraganti5847 Год назад +53

    హరహర మహాదేవ శంభో శంకరా 🧘🏻‍♂️🙏🙇🏻‍♂️

  • @durgi.raghavendrakiran.kir2158
    @durgi.raghavendrakiran.kir2158 Год назад +15

    ఓం నమః పార్వతి పతయే హరహర మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ
    🕉️🙏🌹❤🕉️🙏🌹❤🕉️🙏🌹❤🕉️🙏🌹❤🕉️🙏🌹❤

  • @srinumedisetti3738
    @srinumedisetti3738 Год назад +31

    మీ ఛానల్ కు ధన్యవాదాలు అన్నామీ ఛానల్ కు ధన్యవాదాలు అన్న చూడలేని మాలాంటి వాళ్లకు చక్కగా చూపించావు వెరీ గుడ్ ఆ శివుడు దయ నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను

  • @nimmakaneelakanthu7986
    @nimmakaneelakanthu7986 Год назад +18

    హర హర శంకర మహదేవ్...శంభో శంకర. ఓం నమః శివాయ 🙏🙏🙏🙏

  • @123johnraj
    @123johnraj Год назад +61

    హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🤗🤗🤗♥️♥️♥️♥️

  • @s.venkataiahs.venkataiah7492
    @s.venkataiahs.venkataiah7492 Год назад +1

    Ee video viral aei aa saleshvaram.... Aaa nallamalla nu koncham develop cheyandi anna.... Andukante akkadai ki only manam thappa vip lu raru... Oka vela vasthe aa place ki manchi root ..... Darshananiki alanti ebbandulu ledukunda andaru prashanthanga darshanam complete chesukoni vache ttattu chayandi bro... Andukantee ee video lo chusam kada eedari situation ala vundoo... Alanti situation avari ki ravoddu ani .... Andaru korukunedi aa lingamaiah darshanam kosame...
    So only one prayer for all went to nallamalla forest and come back with safe all people.... Please bro.... Inka chala mandi janalu elanti paristhi aduruntammo ani bayam tho ravadam ledu.... Please. .. I really appreciate your adventure.... I support u please ...om nama shivaiah....... Hara hara maha deva shamboo shankara🙏🙏🕉🕉

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +6

    ఓమ్ నమశ్శివాయ
    🕉️ శ్రీ రామ రక్ష గా నిండు నూరేళ్ళు సంతోషం గా వుండండి, village vihari baabu.
    🌺

  • @fy8xp
    @fy8xp Год назад +22

    సలేశ్వరం మేము కూడా వెళ్ళాం.. మిమ్మల్ని చూశాము షాహిద్ భాయ్.. ఏది ఏమైనా అత్యంత ఇష్టం, కష్టం లతో సాగే జాతర ఆ సంతోషం స్వయంగా అనుభవిస్తేనే గానీ, మనం ఎన్ని వీడియోలు చూసినా రాదు.. అంత గొప్ప జాతర సలేశ్వరం జాతర 🙏 అంత మహిమ గల దేవుడు సలేశ్వరం లింగమయ్య 🙏...గుండె సమస్యలు ఉన్నవారు వెళ్ళకూడదని అన్నారు.. కానీ నాకు హార్ట్ డిసీజ్ ఉన్నది అయినా ఆ లింగమయ్య దయతో ఇప్పటికీ, ఎటువంటి ఇబ్బందీ లేకుండా మూడు సార్లు వెళ్ళివచ్చాము.. ఏదైనా ఆ దేవుడు చూసుకుంటాడనే నమ్మకం ,, దైర్యం ముఖ్యం 👍... ఇకపోతే నట్ట నడి అడవిలో వచ్చే లక్షలాదిమంది భక్తులకు అన్నదానం చేసే వాళ్ళు నిజంగా మనుషుల రూపంలో ఉన్న దేవుళ్ళనే చెప్పాలి అంత రుచి శుచి శుభ్రంగా అన్నదానం చేస్తారు వాళ్ళు 🙏..
    తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు అయినా ఎందుకో ఈ కేసీఆర్ సర్కార్ లింగమయ్య జాతరను సరిగ్గా పట్టించుకోవడంలేదు, పైగా వాహనాలకు ఇంతకుముందు ఏనాడూ లేని టోల్ చార్జీలు వందల్లో ముక్కు పిండి మరీ వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు కూడా కల్పించక వచ్చే లక్షలాది మంది భక్తులు నరకయాతన పడుతున్నారు😢.. పనికిమాలిన వాటికి లక్షల కోట్లు తగలేసే సర్కార్.. ఓ పది పదిహేను కోట్లు పెడితే పైనుంచి క్రింద లోయవరకూ,మెట్ల మార్గం కానీ,తీగల వంతెన గానీ నిర్మించవచ్చు, కానీ ఈ ప్రభుత్వం ఎవరి చావు వాళ్ళు చస్తారన్నట్లు వ్యవహరించడం దురదృష్టం...
    కానీ ఒక్కటి మాత్రం నిజం జన్మలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన మహిమగల దేవుడు లింగమయ్య 🙏 చూడవలసిన జాతరకూడా సలేశ్వరం జాతరే ఎందుకంటే నల్లమల నట్ట నడి అడవిలో రెండు రోజులు ఉండి ఆ పకృతి సోయగాలను.. అక్కడ అఢవిబిడ్డల జీవన విధానాన్ని,కొండ కోనల పక్షుల 🐦 కిలకిలారావాలను కనులారా మనసారా చూస్తేనేగానీ మనం ఎంత చెప్పినా తనివితీరదు ❤️👍

    • @VillageViharichannel
      @VillageViharichannel  Год назад +8

      Thank You Mee time ketainchi intha pedda comment chesaru
      chala useful and Govt konchem care teesukovali meeru annattu

    • @sunithareddy1347
      @sunithareddy1347 Год назад +1

      ఇది స్టేట్ గవర్నమెంటు అడ్వర్యం లో లేదు

  • @user-cc1it9uh7t
    @user-cc1it9uh7t Год назад +4

    ఓం నమశ్శివాయ....
    వీడియో చాలా బాగుంది అన్నగారుఇప్పుడు సలేశ్వరం సంవత్సరం మొత్తం కూడా చూడొచ్చని దర్శనానికి వెళ్ళొచ్చని ప్రభుత్వం తీర్పించింది....
    జైశ్రీరామ్... 🙏🙏🙏

  • @deekondaarunkumar4661
    @deekondaarunkumar4661 Год назад +3

    20// క్రితం ఇంత పబ్లిక్ లేదు
    అప్పుడు మనం అక్కడికి వెళ్ళే సరికి ఆ అడవిలో రెండు కొన్దలు మిగిలి ఉన్నప్పుడే చీకటి పడి పోతుంది,అడవిలో పడుకోవాలి తెల్ల వారు జామున మూడు గంటలకి శంఖ నాదాలు భజనలు విన పడ తాయి, దర్శనానికి వెళ్లే సరికి పూలు పళ్ళు నారికేళ లు తాంబూలాలు కనబడతాయ ట దేవతలు పూజ చేసి వెలతారట.మేము తెలుసుకున్న సత్యమిది. ఓం నమః శ్శివాయ,🙏🙏🙏🙏🙏

  • @padmavathidalai2970
    @padmavathidalai2970 Год назад +30

    హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ

  • @SuperSushmithaVlogs
    @SuperSushmithaVlogs Год назад +9

    Narendra bro special thanks meeku mamulga nadavatame kashtamga vundhi meeru camera handle chesthu intha kashtapadaaru ❤Shahid and Narendra bro super andhari blessings vuntaay meeku 😊

  • @veena6452
    @veena6452 Год назад +18

    హరహర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻🙏🏻

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 Год назад +1

    భగవంతుని దర్శనం కోసం ఎంత దూరం వెళ్ళినా అలసట అనిపించదు అది అనుభవించిన నాకు తెలుసు ప్రతి ఒక్కరిని ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం శ్రీ శైల వాస యనమః

  • @sravanganesh8409
    @sravanganesh8409 Год назад +28

    Hats off for your dedication levels.. ee place gurinchi telsinapudu meru velli video cheyagalara anukuna.. mothaniki chesesaru.. love you guys becoz of your work.. all the best for future videos..

  • @kirankumar1556
    @kirankumar1556 Год назад +5

    🌿🌺🌿🌺🌹🔱🌹హర హర మహదేవ శంభో శంకరా 🌹🔱🌹🌿🌺🌿🌺

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy Год назад +5

    హాయ్ తమ్ముడు
    చాలా బాగుంది 👌👍🙏
    చాలా కష్ట పడి తీసి నారు 🌹🌹👌👍
    ఓం నమ శివాయ 🙏🙏🌹🌹🌹

  • @Sanatanadharmam-5691
    @Sanatanadharmam-5691 Год назад +2

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️🕉️🙇🙇🙇🚩🚩🚩🛕❤️❤️❤️

  • @DrEaMbOyBSK.
    @DrEaMbOyBSK. Год назад +8

    Twinkle twinkle little star village vihari super star

  • @akarapujanardhan5232
    @akarapujanardhan5232 Год назад +12

    It's terrific journey....last 19years visit there unfortunately last two years i not went there.....lingamaya Swami ki jai

  • @ThinkingBoys
    @ThinkingBoys Год назад +47

    ఓం నమః శివాయ 🙏🕉️🚩🚩🚩🙏🙏

    • @swarnagowri6047
      @swarnagowri6047 Год назад +1

      Om🕉️ ఓమ్ నమశ్శివాయ.
      🕉️ ఓమ్ నమో భగవతే రుద్రాయ చ నమః శివాయ.
      🙏

  • @ramyakrishna7132
    @ramyakrishna7132 Год назад +3

    ఓం నమఃశివాయ 🙏

  • @Luckyyy_21356
    @Luckyyy_21356 Год назад +2

    Maaku lingamayya darshanam chepichina meeku namaskaaralu 🙏🙏🙏🙏🙏

  • @madhupaluru
    @madhupaluru Год назад +5

    అన్నా మీకు చాలా కష్టపడి వీడియో తీశారు ఆ పరమేశ్వరుడు సదా మీకు తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చాలా చాలా చెయ్యాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤

    • @ksharadhabai4783
      @ksharadhabai4783 Год назад

      చాలా కృతజ్ఞతలు షాహిద్ అన్న, మీకు నా ప్రణమాలు 🙏 మేము కూడా వచ్చాము, కానీ ఆ జనాల రద్దీని చూసి, వెనక్కి వచ్చేశాము. మేము అక్కడికి వచ్చి దర్శనం చేసుకోక పోయిన, మీరూ ఆ లింగమయ్య దర్శనం కల్పించి నందుకు, హృదయ పూర్వక కతజ్ఞతలు. మీకు మరియు మీ టీమ్ కి, ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నాను 🙏 ఆ గర్భవతి అయిన ఆ అమ్మవారిని కళ్ళారా చూసిన తరువాతనే, ఇక మాకు ఈ స్వామి వారి దర్శనం కాదేమో అని భయపడి వచ్చేశాము.

  • @sbhagyawanthnetha9852
    @sbhagyawanthnetha9852 Год назад +11

    I visited in 2017,2019,2022 and 5 th of this month,, made darshanam 3 times, Hara hara mahadev

  • @chennaiahchelimalla8615
    @chennaiahchelimalla8615 Год назад +1

    హర హర మహాదేవ ఓం నమశ్శివాయ మంచి విజువల్స్ చూడని దేవాలయాన్ని చూపిస్తున్నారు మీకు చాలా చాలా థాంక్స్ అన్న❤

  • @mekalayellaiah9793
    @mekalayellaiah9793 Год назад +7

    Really great video... We have a similar temple on hills near nagarjuna Sagar ..Mallaiah swamy temple is surrounded by water in all the sides... Thousands of devotees will be come coming on Mahashivaratri day..to reach the temple you need to take launch from boating station near nagarjuna Sagar.Really great video... We have a similar temple on hills near nagarjuna Sagar ..Mallaiah swamy temple is surrounded by water in all the sides... Thousands of devotees will be come coming on Mahashivaratri day..to reach the temple you need to take launch from boating station near nagarjuna Sagar. @Village Vihari

  • @as_gamer935
    @as_gamer935 Год назад +2

    మహా దేవ 🔱🙏🏻

  • @sivasankarbestha
    @sivasankarbestha Год назад +4

    ఓం నమః శివాయ💙🔱🙏🏻

  • @madhusudanakorapati9786
    @madhusudanakorapati9786 Год назад +1

    Geeat hard work and team effort. Wish you all the best for bright journey

  • @moneypowermahesh1431
    @moneypowermahesh1431 Год назад +1

    నాగేంద్ర పాపం ఎక్కువ కష్టపడ్డాడు మరియు షాహిద్, మూఢ భక్తి ఉండ్రాదు 👍👍👍👍

  • @udaykiran7185
    @udaykiran7185 Год назад +8

    ఓం శ్రీ నమ: శివాయ

  • @boyasreenivasuluboya7729
    @boyasreenivasuluboya7729 3 месяца назад

    హాయ్ విలేజ్ విహారి, నా పేరు బోయ రాము, కర్నూలు జిల్లా ఆదోని, వాల్మీకి నగర్ బాబా మఠం, సలేశ్వరం శివుని దర్శనం చేసినందుకు చూపించినందుకు థాంక్స్,

  • @ragemalleah4930
    @ragemalleah4930 Год назад +1

    మా నాగర్ కర్నూలు జిల్లాలోని సలేశ్వరం టెంపుల్ చూపించినందుకు థాంక్స్ అన్న

    • @ragemalleah4930
      @ragemalleah4930 Год назад

      థాంక్స్ అన్న మా నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చినందుకు

  • @laxmipathi7733
    @laxmipathi7733 Год назад

    Maaku andariki darshanam chepinchinanduku chaaaaala krutagnatalu🙏🙏🙏🙏🙏🙏🙏😍

  • @vallimadasu910
    @vallimadasu910 Год назад +1

    హాయ్. అన్న ముందుగా మీకు చాలా చాలా ధన్యవాదములు. మాది నాగర్కర్నూల్ జిల్లా. మా జిల్లా లో సలేశ్వరం టెంపుల్ యూట్యూబ్ లో చూడటం చాలా సంతోషం వేసింది మేము ప్రతి సంవత్సరం తప్పకుండ వెళ్తుంటాం. అలాగే లొద్ది మల్లయ్య స్వామి ఇంకా మల్లెలతీర్థం వాటర్ ఫాల్స్ కూడా చుడండి చాలా సర్ప్రైస్ గా ఉంటుంది తప్పకుండ చూడవలసిన ప్రదేశాలు ఇవి ఇలా చెప్పాను అని తప్పుగా అనుకోకండి.

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Год назад +6

    Goose bumps. ..... great hard work. ❤

  • @varmavarma8136
    @varmavarma8136 Год назад +2

    ఓమ్ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @doctorsworld6089
    @doctorsworld6089 Год назад +6

    Bro u and u r team is super amazing.......with giving a lot of information .....may god bless you to achive a lot in life...✨️✨️

  • @sricreations2734
    @sricreations2734 Год назад +1

    Hara hara Mahadev Shambho Shankara🙏🙏🙏
    Excellent video 👌👌

  • @mahithagara9041
    @mahithagara9041 Год назад +21

    ఓం నమశివాయ 💐💐

  • @nagarajuvarla5856
    @nagarajuvarla5856 Год назад

    ఓం నమశ్శివాయ ఓం నమో సలేశ్వర లింగాయ నమః

  • @ismartgaming3892
    @ismartgaming3892 Год назад +1

    Inka intresting videos pedthu mamalni mepisthu nuv kuda happy ga undu anna

  • @chandrikaananth4169
    @chandrikaananth4169 Год назад +1

    Blessed watching this vedio🙏….thanx for giving all such dangerous n tedious vedios ….. wch obviously needs guts to be done👍keep going god bless u all👏👏💐

  • @vaasusms605
    @vaasusms605 Год назад +8

    ఓం నమః శివాయ 🚩🙏🕉️

  • @karumurivenkatamanikyala-ld6gl

    ట్యాంకు బయ్యా మీరు మంచి వీడియో మాకు చూపించారు మీకు దేవుడు మేలు చేస్తాడు

  • @shivaedits278
    @shivaedits278 Год назад +3

    Love from Karnataka ❤️‍🩹
    Thank you Anna

  • @sivamerry7078
    @sivamerry7078 Год назад +1

    Om namashivaya hara hara mahadeva🙏🙏🙏

  • @anilpspk8408
    @anilpspk8408 Год назад +5

    ఓం నమశ్శివాయ

  • @anshusathyashiva4937
    @anshusathyashiva4937 Год назад

    ఇది మా దగ్గరే లింగాల దగ్గర❤

  • @Lakshmi-fg8xo
    @Lakshmi-fg8xo Год назад +3

    🕉️Hara Hara Mahadev 🕉️
    You have told true Shahid,
    But is really amazing.we feel satisfied when we will see god 🕉️🕉️

  • @pavansri6221
    @pavansri6221 Год назад

    ధన్యవాదములు మీకు చాలా మంచి వీడియో షేర్ చేశారు om👌నమఃశివాయ

  • @ChigurlaSekhar-dm2xl
    @ChigurlaSekhar-dm2xl 10 месяцев назад +1

    Good ❤❤❤❤❤

  • @bharathijinka8611
    @bharathijinka8611 Год назад +3

    హర హర మహా దేవ 🙏🙏🙏

  • @sravanparkapally873
    @sravanparkapally873 Год назад +1

    🌸ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🌸🛕🙏🙏

  • @sreenidhisireesha9184
    @sreenidhisireesha9184 Год назад +7

    Really hats off and Thank you so much to you and your team, God bless you with good health and prosperity❤

  • @kvggopal288
    @kvggopal288 Год назад +1

    సూపర్ అన్న 🎉🎊🥳🤩😍🥰😂😀😘😁😚😊💗💖💘💝💓

  • @saihari9267
    @saihari9267 Год назад +8

    Really an amazing adventure Shahid bro. Thank you for showing us such an adventurous place. Om namah shivaya 🙏

  • @gayathrigaya7291
    @gayathrigaya7291 Год назад

    Nijamga Great anna .... Kallaku kattinattu chupistunaru.... Nijam ga vellaleni variki me videos dhawara chusina experience anna untundhu maku

  • @revathiyadav7385
    @revathiyadav7385 Год назад +3

    The best video I watched in ur channel annaya all the best annaya love from kurnool ❤❤

  • @RR-kv1zj
    @RR-kv1zj Год назад +2

    Baboi chustene kashtam vastundi. Really Hatsoff to your dedication. Somewhere you have been soo fortunate to visit this place

  • @nimmasanthosh3739
    @nimmasanthosh3739 Год назад +3

    ఓం నమ:శివాయ🙏🏻🙏🏻🕉️🕉️🕉️

  • @Kattasaiprasanna
    @Kattasaiprasanna Год назад +1

    Om namashivaya . God bless you both of you 😊

  • @parvathib257
    @parvathib257 Год назад +5

    Love from nagarkurnoll om nama shivaya 🙏🙏🙏

  • @ravaligurijala
    @ravaligurijala 10 месяцев назад

    Antha risk chesii mari maa kosam e video chesinandhuku chaaala thanks brother ❤ 🕉️ namah shivaya🙏🙏🙏

  • @kannandj
    @kannandj Год назад +2

    kindly upload upcoming episodes with subtitle(english) from tamilnadu

  • @bhavanabhavana5857
    @bhavanabhavana5857 Год назад +1

    Thanks Brother

  • @wizardgaming6498
    @wizardgaming6498 Год назад +4

    Goosebumps anna really ❤❤❤❤❤😮

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 Год назад

    Mem inthaku mundhu e temple video chusamu Baundhi kani attha vivarana ledhu inkosari e video chupincharu Tnq annaya ,,Hara Hara manhadev sambho sankhara 🌺🌺🙏🙏🙏

  • @yohan_al_John
    @yohan_al_John Год назад +5

    Congrats for 1m in advance brothers ❤️‍🔥♥️

  • @bhanuchander9105
    @bhanuchander9105 Год назад

    Om nama shivaya
    విహారి team మీరు chala great

  • @akhilsandy2515
    @akhilsandy2515 Год назад +1

    Om namashivayaaa ❤

  • @deva_rohith_official
    @deva_rohith_official Год назад

    Super nice its true visit all of u but carefully
    ❤ nenu vella total 5 members chanipoyaru , no signal no networks so enjoying😊❤

  • @maheshwarisai-rg3vy
    @maheshwarisai-rg3vy Год назад +1

    Last year saleshwaram gurinchi message chestanu❤ thank you bro🙏om namah shivay

  • @bhavishroyal3182
    @bhavishroyal3182 Год назад

    Menu Vella leni place ni chupicharu great thanks om namasivaya

  • @UpendraKumar_8655
    @UpendraKumar_8655 Год назад

    Tqqq darling
    Tqqq soo much
    Be careful darling
    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏

  • @yohanstalenthub3256
    @yohanstalenthub3256 Год назад +1

    God bless u ...sanatana dharmam kapadutunnaduku...koti koti dhanavadalu..jai shree ram..har har mahadev....soon ul reach million subscribers

  • @fakefriends1122
    @fakefriends1122 Год назад +1

    Om namah shivaya 🕉️ Hara Hara Mahadeva 🙏

  • @nimmalanagini3289
    @nimmalanagini3289 Год назад

    Vihari yi video chusthumte aaa place ki vellalamtene bhayamgaa vundhi your a great man

  • @sravanchalla3526
    @sravanchalla3526 Год назад +1

    Very superb video.....meeru elage cheyali memu elage interest tho chudali....👍👍👍👌👌👌

  • @sadhanadhani7317
    @sadhanadhani7317 Год назад

    Nice bro neevalla shivaiah darshanam kaligindi oom Namashivaya🙏🙏🙏

  • @RomanReigns-wd7fh
    @RomanReigns-wd7fh Год назад

    🚩🕉️🔱ఓం నమః శివాయ🔱🕉️🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tarajuvva6572
    @tarajuvva6572 Год назад +1

    No words . You’re great thammudu god bless you always stay blessed🙌🏻, Om namashivaya🙏

  • @user-fz2ek3pd3x
    @user-fz2ek3pd3x Год назад +2

    అన్నా మేము వెళ్ళినప్పుడు అయితే ఒక్క లైట్ కూడా ఫిట్ చేయలేదు మా ఫ్రెండ్స్ అందరు కలిసి వాలంటరీ లాగా చేసి జనాలని వెనక్కి ముందుకి కంట్రోల్ చేసి కింద ఉన్న వాళ్ళని పైకి పంపిస్తే అప్పుడు మేము ముందుకెళ్లాం అంతకుముందే ఒక అతను చనిపోయాడు మా కళ్ళ ముందు ఒక ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది నాకు 24 గంటలు పట్టింది దర్శనానికి మేము రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు వాళ్ళు చనిపోయారు అదేవిధంగా అప్పుడు పోలీసులు వస్తున్నప్పుడు వెళ్ళి అప్పుడు లైట్ ఫీడ్ చేస్తున్నా సర్ మీకు అంత ఇష్టంటే మాకు వెళ్ళిపోదాం రిటన్ అనిపించింది ఇంత కష్టపడి కిందికి వచ్చి ఎందుకు వెళ్లిపోవడం అని చెప్పి ఓపికతో ఆగాము చివరికి దర్శనం చేసుకున్నాం మీరు చెప్పినట్టు ఎటువంటి ప్రాబ్లం ఎంతో విషెస్ ఉన్నవాళ్లు ఎవరు కూడా ఈ యాత్రకి వెళ్ళకండి

  • @srilatha4799
    @srilatha4799 Год назад

    Babu shahid god bless you...ee comment kaasta length ga untundi...nee ahobilam video chusinaanu December 22 lo vellvachinaanu kodhiga kastapadinaanu yekkadaaniki darshanamu chaala baga ayindi Navanarasimlu chusinaanu..ippudu ee video chusunaanu kaani ippudu vellalenu knee pain nu chepinattu ga ellaney siva darshanam chesinanu thank you very much god bless you 🙏🙏

  • @pujithamtiet4520
    @pujithamtiet4520 Год назад

    Thank you soo much annaya memu velaleka poyenamu ni video valla sivaiah ni chusinamu

  • @MPADMASRINIVAS-fx7pk
    @MPADMASRINIVAS-fx7pk Год назад

    Chala bagudi neredraki shayid mee drama chala kastam chala srama Alati Pleace ki veltunnappudu becerfull THEKS YOU VERREY MUCH SAYID NARENDER

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz Год назад

    Brother super video continue. Parameswarudi anughra neeku vundalani korukutunnanu. 🕉🕉🕉🙏🙏🙏Sivaiah. God bless you continue to.

  • @rrajani1462
    @rrajani1462 Год назад

    So many "M" you will get. God bless you. Blessings. All the best. Take care. Jaagratha, ilaanti vedios theesetappudu.

  • @seshuthammisetty9376
    @seshuthammisetty9376 Год назад

    మీకు నేను ఏ విధంగా ధన్యవాదాలు చెప్పాలో అర్ధం కావడం లేదు సోదరా 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @anjiyadavanjiyadav5462
    @anjiyadavanjiyadav5462 Год назад +1

    Yerravaram lo svayambuvuga velisina Sri Bala ugra Rupa narasimhuny video cheyyandi chala mahima gala dhevudanta korina korikalu neraveruthunnayanta akkadiki velli video cheyyandi plz

  • @revathimagupilli6171
    @revathimagupilli6171 Год назад

    Bro I'm always Shivaya Heart ❤️ bro any way thanks bro❣️Shivaya darshanam chupinchavvu om Namashivaya ❣️ bro na saport appudu untadhi ne videos ieethe nenu miss kanu palaka baba kosam chupinchavvu aa video ieethe Inka Baga nachindi chala videos Naku nachuthadhi adhikuda shivaya baktulam kadha❣️ Om Namashivaya ❣️ Hara Hara Mahadeva shambo Shankara🙏 elanti videos Teese mundu meeru kuda jagrathu bro

  • @saadicbashabasha5814
    @saadicbashabasha5814 Год назад +1

    Chaala baagundi vedio shaahid