మొక్కల మీద ఇష్టం వున్న వాళ్లు place తక్కువ ఉన్నవాళ్లురుపాయి ఖర్చులేకుండా ఇలా చెయ్యండి

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 25

  • @Wayfarer23510
    @Wayfarer23510 19 дней назад

    Beautiful ❤️💚

    • @vvdha105
      @vvdha105  13 дней назад

      Thankyou so much 👍

  • @BinduHima-c3h
    @BinduHima-c3h Месяц назад

    Chala useful videos chesi pedutunaru andi, manchi tips kuda cheputunaru andi, me garden lo mokkalu chala bagunayi madam

    • @vvdha105
      @vvdha105  Месяц назад

      Thankyou so much for your encouragement and support Bindu garu👍❤️

  • @usharani-bg2tu
    @usharani-bg2tu 2 месяца назад

    Complete garden tour cheyyandi plz

    • @vvdha105
      @vvdha105  Месяц назад

      చేస్తానండి త్వరలో,👍❤️

  • @usharani-bg2tu
    @usharani-bg2tu 2 месяца назад

    Plz garden tour

    • @vvdha105
      @vvdha105  Месяц назад

      చేస్తాను ఉషారాణి గారు👍❤️

  • @Gummadi.chandana_kumar
    @Gummadi.chandana_kumar Месяц назад

    ❤❤❤maku kuda plants kavali andi

  • @padmaa9943
    @padmaa9943 2 месяца назад +1

    👌👌👌👌👌 beautiful 😍 planter pots with waste tins , oil cans, dhaemacol boxes, water bottle, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మిమ్మలిని చూసి ఇంకా ఇంకా చాలామంది ఆలోచన చేయాలి, మొక్కలు నాటి పెంచాలి, భవిషత్ తరాలకి స్వచ్చమైన గాలి అందించేందుకు కృషి చేయాలని మనసారా కోరుకుంటున్నాను

    • @SaadyaCreations
      @SaadyaCreations 2 месяца назад

      చాలా baundhandi mee చిన్ని తోట..ఒక ఫ్యామిలీ కి సరిపడ్డ కూరగాయలు పండించి తినడం అదృష్టం అండీ, 10th 👍

    • @SaadyaCreations
      @SaadyaCreations 2 месяца назад

      ఇప్పుడు comment box open ayyindhandi

    • @vvdha105
      @vvdha105  2 месяца назад

      థాంక్యూ మేడం మీకు నా గార్డెన్ నచ్చినందుకు మీ వీడియోస్ చూస్తున్నాను కానీ మీ పేరు నాకు తెలియదు నా పేరు మాత్రం మీకు తెలుసు ఈసారి కామెంట్లో మీ పేరు చెప్తారా మీరు ఇలా నా ప్రతి వీడియోకి ఏ లైక్ కొడుతున్నారు కూడా చెప్తున్నారు చాలా చాలా థాంక్యూ ఇంతలా ఎంకరేజ్ చేసే వాళ్ళు వందల మంది అక్కర్లేదు నలుగురున్నా చాలు అన్నమాట ముందుకు వెళ్లడానికి అదే చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది 👍😍

    • @vvdha105
      @vvdha105  2 месяца назад

      Oh

    • @vvdha105
      @vvdha105  2 месяца назад

      పద్మ గారు మీకు ఎలా థాంక్స్ చెప్పాలండి ఎప్పుడు ఏ వీడియో పెట్టిన నన్ను ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారో మీరు? చాలా చాలా థాంక్స్ అండి మనలాగే అందరు గార్డెన్ పెంచాలని కోరుకుంటున్నాను మీరన్నట్లు పర్యావరణాన్ని మన పిల్లల్ని కాపాడుకోవాలంటే ఇదే మంచి మార్గం కదా మనలా ఇంకా ఎంతో మంది తయారవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా 👍❤️😍

  • @Nagababu.kallakuri315
    @Nagababu.kallakuri315 2 месяца назад

    Super
    maku kavele

    • @vvdha105
      @vvdha105  2 месяца назад

      Next video follow Avandi garden video process chepthanu thank you for comment andi❤️👍

  • @Priya-jg7ic
    @Priya-jg7ic 2 месяца назад

    So fresh and juicy vegetables akka 👍❤️😋
    Akka whenever you apply henna please make the video only request

    • @vvdha105
      @vvdha105  2 месяца назад

      ఓకే ప్రియా వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను నువ్వు నా వీడియోస్ చూస్తూ ప్రతి వీడియోకి నన్ను ఎంకరేజ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది త్వరలోనే హెన్నా వీడియో చేస్తాను ఓకేనా థాంక్యూ సో మచ్ ప్రియా బాయ్ ❤️👍😍

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 2 месяца назад

    మీ గార్డెన్ లో కొత్త మొక్కలు, మీ harvest కూడా బాగున్నాయి👌. కంగ్రాట్స్👏👏

    • @vvdha105
      @vvdha105  2 месяца назад

      Thank you so much for comment and supported ❤️👍😍

  • @padmaa9943
    @padmaa9943 2 месяца назад +1

    మొక్కలు పెంచడానికి స్థలం లేకపోవడం అంటూ వుండదు, ఇంటి గుమ్మం పక్కన, కిటికీ లో ,కిటికీ గ్రిల్స్ కు హంగింగ్ పాట్స్ పెట్టుకోవచ్చు, ఇంటిలో చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు ఆలోచన వుంటే ఎన్నో ఎన్నో ఐడియాస్ వస్తాయి😊

    • @vvdha105
      @vvdha105  2 месяца назад

      అవును పద్మ గారు నిజమే మీరు చెప్పేది మొక్కలు పెంచడానికి మనసు ఉంటే చాలు మార్గాలెన్నో ఉంటాయి ఒక గోడకు మేకులు కొట్టి కూడా నాలుగు బాటిల్స్ తగిలించుకోవచ్చు మీరు ఇలా నా ప్రతి వీడియోని ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది థాంక్యూ సో మచ్

    • @kurapatisubbalakshmi9016
      @kurapatisubbalakshmi9016 2 месяца назад

      అరటి8 చెట్టు అంత చిన్నగా ఎలా ఉంది