ఓడిపోతున్నారా-గెలుపునిచ్చే అపరాజితా ఆరాధన నేర్చుకోండి | Aparajitha process | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 2 тыс.

  • @deepakbhavanasi
    @deepakbhavanasi 7 месяцев назад +117

    Hi. My sister sindhura forwarded this video and advised me to recite this stotram. I have been doing the same for a few months now (Once a day and sometimes 3 times or more) and I cleared my CPA (USA) which I was facing problems to clear for a while. Fast forward, after a few months I secured my Visa to the US. Thanks to Nanduri Srinivas garu as well as my sister. Forever grateful to the Goddess.

  • @balajinandivada
    @balajinandivada 3 года назад +1216

    నిద్ర పోతున్న హిందూ జీవన విధానాన్ని మళ్లీ నిద్ర లేపుతూన్న మీకు శత కోటి నమస్కారాలు.

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 года назад +887

    పూర్వ పుణ్యం ఉంటేనే గాని ఇలాంటి అత్యుత్తమైన పురుషుల దర్శనం , వారి ద్వారా మంచి విషయాలు తెలుసుకునే అదృష్టం కలుగుతుంది .🙏🙏🙏

  • @durgaprasadkoda
    @durgaprasadkoda 2 года назад +210

    అమ్మా అపరాజిత దేవీ నేను చాలా కష్టాలు,సమస్యలు ఎదుర్కొంటున్నాను మాతా....నాకు జీవితంలో సంతోషం లేదు.... success లేదు....ఏ పనిచేసినా అందులో విజయం సాధించలేక పోతున్నాను తల్లీ....దయచేసి నన్ను అనుగ్రహించి , ఆదుకో తల్లి.....నన్ను ఆశీర్వ దించు మాతా....

  • @NSHAIKVAHIDA
    @NSHAIKVAHIDA 2 года назад +573

    after chanting this mantra for 7 days i have placed at mnc...very powerful one..i am muslim having belief in this maata i have chanted it.it really worked.thank.u guruvugaaru

  • @kalyani646
    @kalyani646 Год назад +421

    చాగంటి గారు సామవేదం షణ్ముఖ శర్మగారు గరికపాటి గారు నండూరి శ్రీనివాస్ గారు భారతావనికి ఆణిముత్యాలు.

  • @venkatchary431
    @venkatchary431 Год назад +83

    నమస్కారం గురువు గారు....దేవుడు/ దేవత ఉన్నడు....అతను చూస్తాడు....అతను ఎవరికి ఎది ఇవ్వాలి ఓహ్ అదే ఇస్తాడు....అనడానికి ఈ మంత్రం నిజం గా సాక్ష్యం.......45 డేస్ నేను ఆహ్ మాత్రం చదివాను....లైఫ్ లో క్లారిటీ వచ్చింది.....నా మరేజ్ నీ ఒక చెత్త పర్సన్ తో కాకుండా ఆపింది....ఆహ్ తల్లి నిజం గా ఉంది.....

  • @AvinashVutukuri
    @AvinashVutukuri 3 года назад +162

    It really works sir. 2yrs ga job search chestna just 20 days chadivite vachindi sir. Miku padabivandalu sir. Tq so much. Sree Matre Namah.

    • @VishnuVishnu-sb5pc
      @VishnuVishnu-sb5pc 3 года назад +2

      Congratulations andi meeru follow aina rules cheppandi chadiveki

    • @bodramonisindhu5338
      @bodramonisindhu5338 2 года назад +1

      Ela chadhavali eppudu chadhavali please chepandi ennisarlu chadhavali

    • @prashanths4002
      @prashanths4002 2 года назад +2

      Eee stotram chadavtam tho yelanti niyamalu patinchali? Kancham chepthara please

    • @neerajam3060
      @neerajam3060 2 года назад +3

      Hi andi ..i hve same problem...if u donot mind pls tell me ...how many times u have read in a day? Pls andi give me information

    • @hyd36
      @hyd36 2 года назад +5

      First rule is don't eat Non Vegiterian and dontt drink Alcohol please

  • @sujathanaidu3106
    @sujathanaidu3106 3 года назад +660

    Sir నమస్తే మా అబ్బాయి C A lo IPCC exam 7times failure aparaajitha అమ్మ దయవల్ల మీరు చెప్పింది chesamu just today maa అబ్బాయి exam pass అయ్యాడు tqqq గురువు garu విజయవాడ వెళ్లి memu mokkukuni vachamu ....ఇప్పుడు మళ్లీ హోమం అండ్ darshanam కి velthunnamu

    • @madala.enkontercheyandiven9447
      @madala.enkontercheyandiven9447 3 года назад +21

      గురువు గారికి పాదాబి వందనాలు

    • @ramaratnamvlogs
      @ramaratnamvlogs 3 года назад +21

      Congratulations andi,amma daya ilantivi mari,avi manaku andinche guruvugaunnaru mana adrushtam

    • @vaishuvlogs24
      @vaishuvlogs24 3 года назад +12

      Adrushtavanthulu meeru amma darshanam ayyindi

    • @parvathis1324
      @parvathis1324 3 года назад +5

      Emi chesaro Naku cheppandi nenu alanti kastam lo vunnanu emi cheyaleni stitilo vunnanuuu 🙏🙏🙏🙏

    • @sandy369
      @sandy369 3 года назад +7

      Enni rojulu chesaaru andi??

  • @sravani27
    @sravani27 2 года назад +207

    Ma office lo kotha Manager join ayina daggara nundi nannu vipareethanga thitevadu, naku office vellalantene bayanga vundedhi, manedamante Job thappa maku e adaram ledhu, e stotram chadavatam start chesina daggara nundi asalu na gurinche pattinchukovatla...Daily 3 times chadivanu, chala Thanks guru garu...

    • @jannisiva4829
      @jannisiva4829 2 года назад +2

      Yenni rojulu chadivaaru

    • @jagadeesh9937
      @jagadeesh9937 2 года назад

      Sravanigaru Meeru chadivinadi APARAJITHA Stotramena... Meru Em chestuntaru...

    • @manoharreddy6231
      @manoharreddy6231 2 года назад

      Where can I download pdf the strotram

    • @sravani27
      @sravani27 2 года назад

      @@jagadeesh9937 Yes

    • @sravani27
      @sravani27 2 года назад

      @@jannisiva4829 Daily Mm Morning and Evening

  • @vasanthamoksha7017
    @vasanthamoksha7017 3 года назад +645

    నమస్కారం గురువు గారు మా పాప కడుపులో ఉన్నప్పుడు ఈ అపరాజిత స్తోత్రం 41 days చదివాను,,,ఎలా అంటే లీలనమై అమ్మవారినే తలుచుకుంటూ చదివాను,,,,నాకు ఆడపిల్ల అమావాస్య , శుక్రవారం రోజు పుట్టాలి అని బలంగా కోరుకోని చదివాను,,,అలాగే ఒక అద్భుతం జరిగింది ,, నాకు ఆడపిల్ల,అమావాస్య, శుక్రవారం రోజు పుట్టింది,,,18-09-2009,,,, నిజంగా ఒక అద్భుతం మహా అద్భుతం అపరాజిత స్తోత్రం

    • @bhavanisundru2867
      @bhavanisundru2867 3 года назад +25

      Thanq madam. Ur valuble replies maku entho santhoshanni kaliginchinchi. Inka nammakam kaluguthundhi. Meeru challa ga undali.

    • @radhikag4460
      @radhikag4460 3 года назад +7

      Hi, mam daily enisarlu chadavali....plz chepandi

    • @rsusmitha5946
      @rsusmitha5946 3 года назад +17

      M anukokandi ammai amavasya roju pudte manchida? Naku teleka adganu

    • @rajithanuguri4503
      @rajithanuguri4503 3 года назад +1

      Nijamaa

    • @dhanvihappygirl1106
      @dhanvihappygirl1106 3 года назад +4

      @@rsusmitha5946 avunu andi manchide..

  • @krishnaavh0204
    @krishnaavh0204 3 года назад +411

    అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మలములపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిబుచ్చినయమ్మ దన్నులో నమ్మినవెల్పుటమ్మల మనఁబులయుండెడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్ 🙏🙏🙏😍

  • @bharathasanathanadevalayalu
    @bharathasanathanadevalayalu 3 года назад +304

    గురువు గారు నేను నా జీితంలో మిమ్మల్ని ఒక్కసారైనా కలిసి మీ పాదాలకు నమ్కరించాలని ఉంది గురువు గారూ

  • @liki8655
    @liki8655 2 года назад +280

    I got job with in 2 weeks by chanting aparijitha Manthram thanq so much sir being such a supportive for all people who are facing different problems once again thanq so much

    • @wolvesholic
      @wolvesholic 2 года назад +8

      How many times u have chanted?

    • @goawaycovid7019
      @goawaycovid7019 2 года назад +13

      Chant once by keeping your heart and soul. That would be enough to fulfill your reasonable wish

    • @santhum4341
      @santhum4341 2 года назад +2

      How many times reading please tell me

    • @pratyusha745
      @pratyusha745 2 года назад

      @@goawaycovid7019 exactly

    • @udithkumar9257
      @udithkumar9257 2 года назад +1

      Did u keep any naivedyam like prasadam at the time of chanting

  • @reddiprakash468
    @reddiprakash468 2 года назад +169

    స్వామీ, నేను ప్రతిరోజు ఈ స్తోత్రం చదువుతున్నాను, ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసం మరియు దృఢమైన మనస్సును అనుభవిస్తున్నాను. సనాతన ధర్మాన్ని మేల్కొల్పడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలను ఎంతో అభినందిస్తున్నాము మరియు దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు.

  • @ravitejadepavath9863
    @ravitejadepavath9863 3 года назад +171

    ఏ జన్మలో పుణ్యం చేసుకున్న నో మీ వీడియోస్ వినే అదృష్టం కలుగుతుంది

  • @MansiTalks
    @MansiTalks 3 года назад +377

    మీలాంటి వారి మాటలు, మీరు పంచె జ్ఞానం ఈ జనరేషన్ వారికే కాకుండా యూట్యూబ్ ఉన్నంత కాలం ఎన్ని జనరేషన్స్ వచ్చిన పదిలం .......మా తరం వారికి అదృష్టం ఏమైనా ఉందా అంటే మీలాంటి వారి ప్రవచనాలు వినడం ఆచరించడం....అదే చేయగలిగితే జీవితం సార్ధకం....🙏 Blessed to be your subscriber

  • @createyourself1298
    @createyourself1298 3 года назад +44

    గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను
    ఏదైనా స్తోత్ర పారాయణ సూచించిన, ఆ అమ్మ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తాను
    నా తల్లితండ్రులను సంతోషంగా చూడాలనుకుంటున్నాను🙏

  • @mounikasatya7285
    @mounikasatya7285 2 года назад +133

    Very powerful manthra ....I chanting this manthra within 3 days I heard gud news about my business....tqq soo much sir for providing this mantra

  • @manjeerareddy4752
    @manjeerareddy4752 Год назад +88

    After reading this mantra, my daughter won her tournament in 1st place today. In last few tournaments she was not able to perform well and getting disappointed every time she lose. I prayed to Aparajitha devi and read mantra and asked my daughter to listen to me while I read. We are very happy with Devi's blessings 🙏

  • @eswari8719
    @eswari8719 3 года назад +235

    ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కరోనా ప్తె జయం కలగాలని రోజూ ఈ స్తోత్రం చదవండి🙏

    • @reedykrishna9926
      @reedykrishna9926 3 года назад +4

      Mee thinking goog

    • @keerthiramya5196
      @keerthiramya5196 3 года назад +3

      Alane chadva sir....aparajitha stotram Corona nunche rakshinchadneki chadvukovachaa sir

    • @nagarajkannaiah6529
      @nagarajkannaiah6529 Год назад +1

      Om, sakthi,Aparajitha, padhaluku namaskaralu Guruji,merucheppinadhi,nijam, sir, Dhanyavadhalu,

  • @saikonda7924
    @saikonda7924 3 года назад +95

    ఇన్ని రోజులు విజయవాడ అంటే కేవలం కనక దుర్గమ్మ టెంపుల్ మాత్రమే అనుకున్నాను గురువు గారు. కానీ మాకు తెలియని చాలా గొప్ప విషయాలు తెలియచేస్తున్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏 శ్రీ మాత్రే నమః .. ఓం ధూమ్ దుర్గయే నమః 🙏🙏

    • @rupasri1837
      @rupasri1837 3 года назад +3

      Sonta inti kalla neraveralli ante a slokam chaduvkovalli guru

    • @rupasri1837
      @rupasri1837 3 года назад +4

      Sonta illu arparuchu kovalli ante a stotram chaduvu kovalli srinivasa rao garu

    • @kumarkiran8498
      @kumarkiran8498 3 года назад +2

      Mani deepa varnana stotram

  • @bhanuprasanthi1751
    @bhanuprasanthi1751 3 года назад +92

    మీరు ఎన్ని చెప్పిన అండి,
    మనస్సు వెంటనే శాంతి చేకూరాలని అంటే మీ వీడియో చూస్తే చాలండి.
    ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.🙏🏼🙏🏼

  • @mamathas3687
    @mamathas3687 Год назад +331

    Namaskaram andi nanduri garu, jeevaithamulo chala saarlu odiipoyanu, enno exams lo fail ayyanu, teaching nundi marali anukunnanu, mee daya, aaa devi karuna valla nenu gelichinattu anipinchindi, 6 nelalu devini kolichanu, roju aparajitha stotram chadivanu, ippudu na profession change ayindi, idi nenu kalalo kuda anukoledu, nenu korukunna job idi kaakapoyinaa, amma vaaru ichina ee job ni nenu prasadam anukuntunnanu. Vijayawada velli aparajitha devi darshanam kagane next day new job written test ki rammani cal vachindi, dec 14th na job join ayyanu, thank you amdi

  • @balarajesh2046
    @balarajesh2046 3 года назад +77

    యాదేవీ సరాభూతేషు ఆరోగ్య రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
    యాదేవీ సరాభూతేషు అన్న రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః

  • @mettapallimahendra4322
    @mettapallimahendra4322 3 года назад +154

    మాకు మీరు అందిస్తున్న సమాచారం.. అనన్య సామాన్యం గురువు గారూ

    • @venkatramanareddy6636
      @venkatramanareddy6636 3 года назад

      Yes.. Very much valuable info

    • @ravikadudula9303
      @ravikadudula9303 3 года назад +1

      మేము ఏ నాడో పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలం .మీరు అందించే ఈ అమృత ప్రవచనాలు వినటం మా అదృష్టం కొద్దీ మీ నోట వినగలగటం మీకు ,మీ తలిగారికి తండ్రి గారికి,మీకు మా సహస్ర కోటి ప్రణామములు

  • @mrkeentoknow
    @mrkeentoknow 3 года назад +35

    A humble request to my fellow viewers ,
    Please stop saying first like first comment .
    It does not make any difference .
    This is not a competition .
    And whoever watching these videos should know one thing which Nanduri garu almost says in every video that we should leave the ego of "I" .
    Come here to understand our Sanatana Dharma .🙏🏻

  • @jeeteshv
    @jeeteshv 3 года назад +321

    2020 & 2021 ... I changed myself by watching Sri nanduri Srinivas Garu... I understand science behind our Sanathana dharma... After following nanduri garu. I feel a different energy after visiting temple doing Pooja my home ..

  • @khalvalasrujaan5490
    @khalvalasrujaan5490 3 года назад +58

    ఇంత గొప్ప శ్లోకాలను భక్తుల కోసం అందించిన మీకు , మాస్టర్ ఈకే..వేదవ్యాస.....గురు పరంపరలందరికి...పాదాభివందనం 🙏🙏🙏

  • @mamathareddy7577
    @mamathareddy7577 2 года назад +22

    7 days morning 4.00 chadivanu 2 or 3 time it's really good result I really Happy continue in strothram continue life long really good information tq soo much Swamy

    • @ramesh2834
      @ramesh2834 2 года назад

      ఎమ్ result.. Just tell to inspire us..

    • @chinthagodavariskitchen3861
      @chinthagodavariskitchen3861 Год назад

      Morning snaanam chesi intlo pani anthaa chesi deepam petti chadivaaraa please reply

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 3 года назад +46

    అభా, ఎంతబాగా చెప్పారో..అసలు వర్ణింప నలవి కాదు..జీవితం లో విసిగి పోయినవాళ్లకు ఆశ చూపించారు.కోటి,కోటి ధన్యవాదములు.,🙏🙏🙏🙏🙏

  • @smarkishore753
    @smarkishore753 3 года назад +98

    41 seconds కి 91 లైక్ లు భలే భలే సూపర్.

  • @renukuntlalatha6273
    @renukuntlalatha6273 3 года назад +241

    ఈ రహస్యాలు తెలియకుండానే ఈ నామాలు జపించినాను అంత ఆ తల్లి దయ శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @SG-il5gb
    @SG-il5gb 2 года назад +53

    I am very thankful to Nanduri Srinivas Garu. I chanted Aparajitha ammavaru mantram and I got an excellent job offer in a very good company. Ammavaru blessed me much more than I asked for. Forever grateful.

  • @colourpencilsswathi9093
    @colourpencilsswathi9093 Год назад +8

    Nenu Durga Devi 32 namas and Durga arjunakruta ,aparajita mantralu chaduvutunna anta positive ga vundi 🙏🙏antaku mundu 😭 present so happy tq durgamma and love u tq sir mee valla chala manchi jarigindi

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 года назад +143

    ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనసుకు , భగవంతుడు మనందరినీ కాపాడుతాడు అని గట్టి నమ్మకం వచ్చితీరుతుంది , మీ విడియోలు చూస్తే Sir...👍🙏

  • @sailajatalla7057
    @sailajatalla7057 3 года назад +36

    మీకు శతకోటి నమస్కారాలు 🙏 మీరు ఇటీవల కాలంలో చెప్పిన అర్జున కృత దుర్గ అమ్మవారి స్తోత్రం .మృతుంజయ శివ కవచం కనకధారా స్తోత్రము లలిత విష్ణు సస్రనామాలు ఇంకా గణేష్ లక్ష్మి లాంటి అష్టోత్తరాలు చదువుతున్నాం గురువు గారు మీ వీడియోస్ అన్ని శ్రద్ద గా వింటం మీకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @laxmiramadevi8836
    @laxmiramadevi8836 3 года назад +17

    మీరు ‌మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా సుఖంగా ఉండాలి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏అడకుండానే దేవుడు వరాలు ఇస్తే మాట‌లు ఎలా రావొ మీరు మాకూ అంది ంచే సంజీవని లాంటి స్త్సోత్రలకి,మాకు మాటలు రావడం లేదు.మీకు శతకోటి వందనాలు.

  • @anjanianju333
    @anjanianju333 3 года назад +21

    ఈ స్తోత్రము చదివితే ధైర్యం వచ్చి కరోనా నీ ఈజీ గా తట్టుకోగలము అనుకుంటా అందరూ ట్రై చేద్దాం👍

  • @mallika9609
    @mallika9609 4 месяца назад +7

    This stotram doing miracles in my life. Thanks to nanduri srinivas garu and aparajitha devi. Nenu janmajanmalaki runapadi untanu.

  • @balusubramanyam2085
    @balusubramanyam2085 3 года назад +12

    గురువుల అనుగ్రహం దైవానుగ్రహం మీ మీద టన్నులకొద్దీ ఉంది సార్...అందుకే అద్భుతమైన విషయాలను త్రవ్వి తీసి జనబాహుళ్యానికి అందించి ధర్మమనే వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించడానికి మీవంతు కృషి మీరు అద్భుతంగా చేస్తున్నారు... ఆ భగవంతుడు మీకు మరింత శక్తి సామర్ధ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ....జైశ్రీరామ్.. జైశ్రీమన్నారాయణ...🌹🌹🌹🙏

  • @ravigaru9346
    @ravigaru9346 3 года назад +30

    నేను వచ్చే వారం విజయవాడ లో జాయిన్ అవడానికి మీరు పెట్టే యీ video le స్ఫూర్తి దాయకం తప్పకుండా మీరు refer చేసిన ప్రదేశాలన్నీ చూడ గలనని ఆశిస్తూ 🙏

  • @santhiyashram1075
    @santhiyashram1075 3 года назад +118

    అయ్యా గురువు గారు మీకు పాదాభివందనాలు.పూర్తి నిరుత్సాహంలో , మనసంతా దుఃఖభారంతో ఉన్న నాకు మీ వీడియో రాగానే అమ్మ వారి అనుగ్రహం ఈ రూపం లో లభించింది.🙏🙏.ఇంత మంది బాధలను తీర్చే మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి గురువు గారు 🙏🙏🙏

    • @padmajatirakala8796
      @padmajatirakala8796 3 года назад +2

      మీరు చెప్పే మాటలు ఉంటుంటే ఎంతో ఆనందంగావుంది సార్ 🙏🏿🙏🏿🙏🏿

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 3 года назад +38

    మీ ప్రతీ మాట,మీరు అందించే ప్రతీ స్తోత్రం సాక్షాత్తూ అమ్మవారి పవిత్ర ప్రసాదంగా భావిస్తున్నాం గురువుగారు.. మీకు పాదాభివందనం..🙏 శ్రీ మాత్రేనమః 🙏

  • @ramyavadali3512
    @ramyavadali3512 2 года назад +79

    Guruvu Gariki Namaskaram, I was pregnant when i watched this video, iam already blessed with a girl child after 8 years again we were looking for a boy , daily i used to chant this sthothra with lots of faith until my day of delivery.. with amma blessings on 29th December 2021 we are blessed with baby boy.. edantha ammavari daya . Thank you andi. Meeku padabi vandanalu.

    • @lucky-omg
      @lucky-omg 2 года назад +2

      Congratulations

    • @ramyavadali5449
      @ramyavadali5449 2 года назад

      @Rekh a 1 time andi

    • @lakshmitriveni9697
      @lakshmitriveni9697 2 года назад

      Stotram prengnency time lo chadavacha

    • @rajt6312
      @rajt6312 2 года назад +4

      @@ramyavadali5449 non veg tini kuda head bath cheyakuda manaku chadavali anipisute chadavacha emaina rules unutaya

    • @swapnakaram3734
      @swapnakaram3734 2 года назад +3

      Eppatiki every day sthostram chadhivithe nonvege thinavacha ante life long chadhavali anukuntam kadha appudu nonvege thinavacha meeru thinevaraa andi please Rply andi

  • @rajyalakshmi3532
    @rajyalakshmi3532 3 года назад +26

    అమ్మ గురించి ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏

  • @samera4929
    @samera4929 3 года назад +25

    నమస్తే గురువుగారు మీరు చెప్పే మంత్రాలూ నిజాంగానే మంచి జరుగుతుందనే నమ్మకాన్ని ధైర్యాని ఇస్తున్నాయ్ ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 3 года назад +18

    శ్రీ నండూరి శ్రీనివాస్ గారి ప్రతీ మాట మనకు వేదం తో సమానం, , ఇది అక్షర సత్యం,🙏మీకు ధన్యవాదాలు గురువుగారు మీకు మా నమస్కారములు 🙏,ఓం శ్రీ మాత్రే అపరాజిత దేవి నమః 🙏

  • @shyambedhugam2
    @shyambedhugam2 2 года назад +22

    Guruvu gariki namaskaram
    Naku kuda Amma Daya kaligindhi
    Job less ga vunna Naku 21 days morning chesa .Naku Genpact lo job vachindi
    Guruvu gariki padhabhi vandanalu

    • @eerladinnemahesh4547
      @eerladinnemahesh4547 2 года назад +3

      Same here bro nenu lalitha sahasranaamam and khadgamala chesa

    • @likiths2394
      @likiths2394 2 года назад

      How many times we should recite

  • @Bepositive941
    @Bepositive941 12 дней назад +2

    ఈ నవరాత్రులలో రోజు సాయంత్రం తల్లి అపారజిత స్తోత్రం చదువుతూ ఉన్నాను అమ్మ మాతృ దేవత నన్ను అనుగ్రహించు నీ కరుణ నాకు చూపించు ఎల్లప్పుడూ ఎల్లవేళలో నీ అనుగ్రహము నామీద ఉంచు అమ్మ 🙏🙏🙏🙏

  • @rudradeva1660
    @rudradeva1660 3 года назад +26

    I just pray,
    "We should be 4 Million family, very soon "

  • @sivaramakrishnaprasadramu2545
    @sivaramakrishnaprasadramu2545 3 года назад +55

    గురువుగారి పాదములకు నమస్కారము గురువు గారు దక్షిణామూర్తి గురించి ఒక వీడియో చేయండి

  • @umaprasannadonkada8682
    @umaprasannadonkada8682 3 года назад +45

    You are doing invaluable service by propagating our rituals, culture and traditions, we are very thankful to you guru garu 🙏
    Actually thankyou is a very small word for the service you are doing.

  • @aravindsurya6448
    @aravindsurya6448 3 года назад +24

    I don't know why people are giving dis likes for gurgavagaru videos. We are lucky to listen information from him.

  • @youcandoit3699
    @youcandoit3699 Год назад +13

    Sree Matre Namaha Guruvugaru Aparajitha stotram mamulu vishayam kadhu Ani Naa jeevitham lo ippude nirupanam jarigindi gata 2 years nunchi varusaga fail avutunw unnanu last attempt Ani rasanu monna exam okavela result sarigga lekapote emaina cheseeukuntanemo ane manasika sangarshanaki guru ayyanu last 6 months nunchi chesanu ee stotram ee attempt lo anukoni grades tho pass ayyanu life lo chala nammakam vachindi Amma Daya Mee dwara cheppistundi

  • @naturalcreations398
    @naturalcreations398 3 года назад +51

    మన కన్న తల్లితండ్రులను కాపాడుకుంటే మన పిల్లలు మనల్ని కాపాడినట్లే ❤️❤️👍🙏

    • @Gopisai123
      @Gopisai123 Год назад

      Omsreeaparajita davinamaha

  • @prakeshl9100
    @prakeshl9100 3 года назад +19

    మీరు చేసే వీడియోస్ చాలా బాగుంటాయి మీరు ఇలాగే జనానికి మంచి స్టోరీస్ ఇవ్వాలని
    ఆల్ ది బెస్ట్ sir

    • @ushanagireddi2657
      @ushanagireddi2657 3 года назад

      Meru మా jati ratnam గురువు garu 🙏🙏🙏💐💐💐💐

    • @ushanagireddi2657
      @ushanagireddi2657 3 года назад

      janalani melukuluputunna meku satha koti vandanalu tandri🙏🙏🙏🙏💐

  • @balapasumarthy9734
    @balapasumarthy9734 3 года назад +20

    Shree Mathre Namaha.Without knowing I Practiced Shree Aparajita Sthothram. Divine Mother's Divine Blessings. Divine Mother Please Protect the Whole World. Thank you very much Brother Sreenivas.Guruvulandariki Padabhivandanamulu.🙏🙏🙏🙏🙏

  • @rajustudy4967
    @rajustudy4967 3 года назад +17

    మేము సాదారణమైన వాళ్ళం మాకు సంధ్యావందనం తెలియదు గురువూ గారు. కానీ మీరు చెప్పి న స్తోత్రం లు పారాయనం చేస్తున్నాము.

  • @saikirannaini2231
    @saikirannaini2231 3 года назад +40

    Ee stotram(Aparajitha devi) valla naku Job vachindi
    Thank you so much Sir🙏🙏
    Shree Maathre namah

  • @chandhana6605
    @chandhana6605 3 года назад +25

    సరైన సమయంలో పెట్టారు గురువుగారు నేను కరోనా పై విజయాన్ని పొందటానికి ఆ అపరాజిత దేవి anugrahinchali

    • @sailaja3638
      @sailaja3638 3 года назад

      manchi alochana ,nenu sthanam lo andaru ani savarinchandi🙂🙏

  • @krishnakanth694
    @krishnakanth694 3 года назад +18

    ఈ కాలంలో ఇలాంటి విషయాలు హిందువులకి తెలియక చాలా మంది ఎడారి మతస్థులు మతం మారుస్తున్నారు,,

  • @sarathaspirant9502
    @sarathaspirant9502 3 года назад +16

    You said about the greatness of mother. That is absolutely right sir. Serving mother is serving to the goddess Goddess who is visible to our eyes is our mother.🙏

  • @sundaricbt9266
    @sundaricbt9266 2 года назад +5

    గురువు గారికి పాదాబి వందనములు. మీరు చెప్పే మంచి మాటలు లొనే మీలోనే ఆ అమ్మవారు కనిపిస్తున్నారు 👣👣🙏🙏🙏🙏

  • @veedalaravindranath7157
    @veedalaravindranath7157 3 года назад +8

    హృదయ పూర్వక అభినందనలు శ్రీనివాస్ గారూ. మిమ్మల్ని చూడగానే . అమ్మవారు.
    E k మాస్టర్ గారూ గుర్తుకు వస్తారు.
    🙏🙏

  • @parimalap9087
    @parimalap9087 3 года назад +78

    Namaste sir..I am studying class 9 ..
    I do watch your videos frequently sir .. I started learning the greatness of our sanatana dharma and started answering for many , it's just bcoz of you sir...Tq sir .. We feel that you are our guru sir.. We all are impressed by your attractive telling and I thank amma for giving you as our best guru forever..Thanks a tonne for letting our generation to walk in spiritual path that too not blindly but with lots of scientific points behind that sir ..
    We want to meet you and take your blessings sir ..Thank you and Namaste sir 🙏🙏

    • @padmalavanya8392
      @padmalavanya8392 3 года назад +1

      Yes.my feeling also same sir

    • @Swarna-B
      @Swarna-B 3 года назад +3

      Good maa , keep on passing our gurus videos to friends. Your generation , future generations needs to know greatness of our sanatana dharma. 🙏🏼

    • @parimalap9087
      @parimalap9087 3 года назад +1

      @@Swarna-B Ok mam..Sure

    • @parimalap9087
      @parimalap9087 3 года назад +1

      @@padmalavanya8392 😄👍👍

    • @DurgaPrasad-zq4iu
      @DurgaPrasad-zq4iu 3 года назад +1

      Ohh nice to hear and all the best for your bright future maaa

  • @ratnakumari9872
    @ratnakumari9872 3 года назад +13

    చాలా సంతోషంగా ఉంది సర్, ఈ శ్లోకాలు శ్రీ పురాణపండ వారి లలితా సహస్రనామాలు పుస్తకం లో 55 లో పేజీ లో ఉన్నాయి,'ఏకవింశతి దేవి స్తుతి శ్లోకి' అని ఉంది, నవరాత్రులలో తొమ్మిది రోజులు చదువు తాము, మీరు చెప్పాక దాని గొప్పతనం బాగా అర్థం అవుతోంది,ఇక పై రోజు చదువు తాను సర్ 🙏

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 3 года назад +13

    అద్భుతంగా వివరిస్తారు గురువుగారు
    మీకు అనేకానేక నమస్కారాలు

  • @Haritha_Pratap
    @Haritha_Pratap 3 года назад +1

    మీరు చెప్పే ఉదాహరణలు అద్భుతం గురువు గారు.. ఎంత బాగా చెప్తున్నారు గురువు గారు... ఆ ఈశ్వర అనుగ్రహం మీ ద్వారా కలుగుతుంది మాకు... మీ వీడియోలలో ఎంతో ఖచ్చితత్వం, పరిపూర్ణత (perfection) ఉంటుంది గురువు గారు..
    🙏🏻 🙏🏻 🙏🏻

  • @varalakshmimarnala988
    @varalakshmimarnala988 Год назад

    నమస్తే గురువుగారు, మీరు ఎప్పుడు ఏం చెప్పినా ఆ సమయానికి నాకు ఎం కావాలో మీ మాటలలో పరిష్కారం లభిస్తుంది. E video ఇప్పుడే విన్నాను నేను present chala low ga ఉన్నాను . అమ్మను పరిష్కారం చూపమని ప్రార్థిస్తున్నాను. మీ video చూసాను . ధన్యవాదాలు

  • @critical_analysis
    @critical_analysis 3 года назад +15

    Thanks for this amazing video, Guruji. Thanks to your tremendous efforts, many of us are able to know the significance of various hymns, get to know about the biographies of great saints, historical details of ancient temples, scientific reasons behind our customs. You are a modern guru in the line of ancient rishis/acharyas. Your humility, deep and diverse knowledge, transcending sectarian divide( eg: Advaitha/Vishistaadvaitha/Dwaitha or Lord Shiva/Lord Vishnu), scientific temper, utter devotion make you a unique personality. Pranams at your feet and may continue this glorious service.🙏🙏🙏

  • @hyd36
    @hyd36 3 года назад +14

    బ్రాహ్మణుడి గా మిమల్ని చూసి గర్విస్తున్న నండూరి గారు. బ్రాహ్మణులు గొప్పతనాని అందరికి చూపిస్తునందుకు సంతోషంగా వుంది 🙏

    • @Mrdunnap
      @Mrdunnap 3 года назад +4

      Sir, thappuga bhavinchoddu... But, ee comment is not relevant to what nanduri sir is telling in the video.. brahmin community ippudu the least minority kaavataaniki kaaranam ee feelings ye.. there was a huge responsibility that was given to Brahmins from the beginning, to be self less, to work for the world all the time etc.. and in return the society was supposed to give them the utmost respect.. but what happened eventually - several people in Brahmins started feeling they are superior to everyone else in the society.. then started untouchability, then started the downfall of the community... Several brahmins failed to follow the lifestyle that was prescribed to them - like, seeing God in everyone, do nishkaama karma i.e. yagnas etc for the benefit of society etc.. they only got the pride into their heads...and the entire society started distancing this community...thereby the entire cycle of Dharma got upset in the society...

    • @critical_analysis
      @critical_analysis 3 года назад

      I think he is showing how to be a decent human. Greatness lies in self due to own deeds. Sri Nanduri Srinivas garu is a living example of that eternal truth. He doesn't fall into wasteful discussions on which path is correct (like Advaitha or Vishistaadvaitha or Dwaitha) or praying only to a particular diety and so on. Only the ones who have self control and true devotion can transcend such barriers, so for such a person like Sri Nanduri Srinivas garu don't need to restrict his teachings endorse the greatness of a particular caste. I hope you get the gist of what I tried to say. True greatness of an individual lies with regards to the deeds he has performed.

    • @kmrao06
      @kmrao06 3 года назад

      @@Mrdunnap : Habits die hard !

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 года назад +102

    *జై అపరాజితా మాత* 🌸🙏🌸

  • @SwapnagadicharlaGswapna
    @SwapnagadicharlaGswapna 5 месяцев назад +3

    Naa manasu ప్రశాంతంగా ఉండాలి నేను అనుకున్నది సాధించాలి నాకు జాబ్ రావాలి నా మనసు మొత్తం చదువు పైనే ఉండాలి నీ రూపమే నా కళ్ళల్లో ఉండాలి❤❤❤ 🙏🙏🙏🚩🙏💐💐💐

  • @gundukarunasri8974
    @gundukarunasri8974 3 года назад +2

    నండూరి శ్రీ నివాసురావు గార్కి నమాస్కారం, మీరు ప్రజలకు చాలా మంచి సంస్కారవంతమైన సమాచారం ఇస్తున్నారు, అందుకు మాకు చాలా సంతోషం. మంత్రానికి, శ్లోకానికి తేడా ఉన్నది అని నేను భావిస్తున్నాను. పేద్ధవారు వీటి ఆంతర్యాన్ని మీరు గ్రహించగలరు అనుకుంటూ న్నాను

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 года назад +8

      బీజాక్షరాలు ఉంటేనే మంత్రం అని ఒక ముద్ర పడిపోయింది. అందువల్లే జనం పొరబడుతూ ఉంతారు.
      "మననాత్ త్రాయతే ఇతి మంత్రః" అని మంత్రానికి వ్యుత్పత్తి
      మననం చేస్తే కాపాడే శక్తి ఉన్న ప్రతీదీ మంత్రమే!

    • @anansri1473
      @anansri1473 3 года назад

      Akkalkot swamysamarth matt and swami gurinchi cheyandi sir

  • @marridurgeshdurgesh1602
    @marridurgeshdurgesh1602 3 года назад +5

    నమస్కారం గురూజీ గారు తమరి పాదాలకు శతకోటి వందనాలు తమరి ప్రతి వీడియో ని మేము చూస్తున్నాము తమరు చెప్పే ప్రతి మాట లోకకళ్యాణం కొరకై అర్థమవుతుంది తమరు చేసే వీడియోల ద్వారా సమాజంలో భారతదేశంలో ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడవగలుగుతునారు ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉన్నారు తమరికి నా యోక విజ్ఞప్తి తమరు చేసే ప్రతి వీడియో లో ఈ సమాజానికి మరియు భారత దేశం ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి తమరు మంచి సందేశం ఇవ్వగలరని నా విజ్ఞప్తి ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబంలో కొత్త పుస్తకాలు కొనుగోలు చేసి కొత్త red pen కొనుగోలు చేసి ప్రతి ఒక్కరు ఉదయాన్నే స్నానం చేసుకొని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎవరికి వీలైన రోజు వాళ్లు చిన్న పిల్లల నుండి వృద్ధులు శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ అని నామాన్ని స్మరిస్తూ ప్రతిరోజు ప్రతి ఒక్కరూ పుస్తకంలో రాయాలని తమరు తెలియజేయగలరు నా విజ్ఞప్తి ఈ సమాచారం వల్ల సమాజంలో భారతదేశంలో ప్రతి ఒక్కరికి రామనామం స్మరిస్తూ రాయడం వల్ల ప్రయోజనాలు తెలపండి అందరిలో భక్తిమార్గం పెరుగుతుంది ఇతర మతాలకు వాళ్లు చెప్పే మాటలకు ఆకర్షితులై హిందువులందరూ మత మార్పిడి కి పాల్పడుతున్నారు హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరునికి బాధ్యత ఉంది తమరి లాంటివాళ్ళు గొప్పవాళ్లు ఈ సమాచారం ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరి లోపట మార్పు మొదలవుతుంది శ్రీరామ శ్రీరామ ఆ నామానికి ఉన్న ప్రత్యేకత శక్తి ప్రజలందరికీ తెలియజేయగలరని కోరుతున్నాను ప్రతి ఒక్కరు వారికి దగ్గరలో ఉన్న దేవాలయం లో ప్రతి ఒక్కరూ 11 పుస్తకాలు 11 రెడ్ పెన్నులు కొనుగోలు చేసి వారికి దగ్గరలో ఉన్న ప్రతి దేవాలయంలో పూజారి గారికి అప్ప చెప్పగలరు ఆ గుడికి వచ్చే భక్తులందరికీ పూజారిగారు బాధ్యతతో పెన్ను పుస్తకం భక్తులు పిచ్చి శ్రీ రామ శ్రీ రామ నామాన్ని స్మరిస్తూ రాయండి అని చెప్పాలి పుస్తకం పూర్తి అయిన వెంటనే పుస్తకానికి దీపారాధన చేసి తీపి వంటలు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అందరూ మరియు చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్రసాదం పెట్టి ఆ తర్వాత స్వయంగా భద్రాచలం కు వెళ్లి భద్రాచలం దేవస్థానం సభ్యులకు అందించగలరు మరియు పోస్టాఫీసు ద్వారా పంపగలరు భద్రాచలం దేవాలయం లో వేద పండితులు అందరూ పుస్తకానికి పూజ చేసిన వెంటనే పుస్తకం రాసిన వారి కుటుంబం కు వారి సంకల్పం విజయవంతంగా పూర్తి అవుతుంది శ్రీ రామ నామాన్ని స్మరించి మొదలు పెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తి అవుతుంది ఈ విషయం అందరికీ తెలిసే విధంగా తమరు చేసే ప్రతి వీడియో లో శ్రీ రామ నామాన్ని స్మరిస్తూ రాయమని చెప్పండి ఎంతటి కష్టాల్లో ఉన్న వాళ్ళు అయినా సరే వారి కష్టాలు తొలగిపోయి కుటుంబ సభ్యులందరికీ సంపూర్ణ ఆరోగ్యం అష్ట ఐశ్వర్యాలు సిరిసంపదలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలిగించి మంచి మార్గంలో నడిపించే వారు స్వామి వారు శ్రీరాముడు అనుగ్రహం లభిస్తుంది ఈ సమాజం మార్పు కోరుతుంది నా పేరు మర్రి దుర్గేష్ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారనీ నేను నా కుటుంబ సభ్యులు అందరూ గత కొన్ని రోజులుగా శ్రీ రామ శ్రీ రామ నామాన్ని స్మరిస్తూ రామనామం రాస్తున్నాము భద్రాచలం కు పోస్టు ద్వారా కూడా పంపించాము నా భార్య పేరు అనిత ఏప్రిల్ 18 తేదీ రోజు రాత్రి తెల్లవారుజామున ఆంజనేయ స్వామి వారు కలలో వచ్చి నా భార్యకు రాముల వారి కళ్యాణంకు కుటుంబసమేతంగా రమ్మని కలలో మా భార్యకు నాకు పత్రిక ఇచ్చాడు మా కుటుంబ సభ్యుల మందరం ఎంతో సంతోషపడ్డాము ఏప్రిల్ 21 తేదీ ఈ రోజున మాకు సమీపంలో ఉన్న రాములవారి గుడికి వెళ్లి కళ్యాణం లో పాల్గొని రాముడు సీత లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందాము ఆ రోజు నుండి నేను చేసే వ్యాపారం లో చాలా అభివృద్ధి చెందుతున్నాను నేను నా బంధు మిత్రులకు మరియు నా స్నేహితులకు నా వ్యాపారంలో పరిచయమైన ప్రతి మనిషికి శ్రీ రామ నామాన్ని స్మరిస్తూ తమరు కూడా పుస్తకాన్ని రాయండి అని చెప్తున్నాను నేను చెప్తే వందమంది వరకే వెళుతుంది ఈ విషయాన్ని తమరు చెప్తే ఈ సమాజానికి మొత్తం ఈ సమాచారం వెళుతుంది దేశవ్యాప్తంగా శ్రీ రామ నామాన్ని స్మరిస్తూ ప్రతి ఒక్కరు పుస్తకం రాయడం మొదలు పెడతారు ఈ సమాచారం

  • @sravankumarjt3216
    @sravankumarjt3216 3 года назад +39

    పాధాబీ వందనం గురువు గారు🌹🍎 🙏🙏🙏🍎🌹

  • @mahalakshmipyourtakingsomu4122
    @mahalakshmipyourtakingsomu4122 3 года назад +9

    మీ వీడియోస్ అన్ని చూడాలంటే ఎంతో అదృష్ట వంతులము అయి ఉండాలి అది మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యము అసలు ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో రోజు చదువుకోవాల్సిన ఏవైనా కొన్ని శ్లోకాలు ఏవైనా ఉంటే చెప్పండి అందరి ఆరోగ్యం బాగుండాలని

  • @rupay7810
    @rupay7810 3 года назад +12

    🙏🙏Ome Sreeyei Namaha🙏🙏
    Thanks so much for giving the name of sthothra.
    I have been chanting without knowing this is for Aparajitha Devi.
    Really blessed . 🙏🙏🙏

  • @prabhakarbhatt4823
    @prabhakarbhatt4823 3 года назад +2

    Very Good sir,మీరు చెప్పె ప్రతి వాక్యం ఎంతో విలువైంది....వందనములు...
    .ప్రభాకర భట

  • @vadlamanigowri2229
    @vadlamanigowri2229 3 года назад +8

    నాకు మీకు ఎలా కృతజ్ఞత చెపాలొ కూడా తెలియదం లెదు చాలా చాలా ధన్యవాదాలు మీ నుంచి వచ్చిన ప్రతి మాట అమ్మ మీ నుంచి మా కొసం పలికిస్తూనారు 🙏 మాలో మంచి మార్పు కోసం 🙏🙏🙏 మీకు మనసు పూర్తిగా నా పాదాభివందనం జివితం లో ఒక సారి అయినా మీమలని చూసి మీకు సాష్టాంగ నమస్కారం చేయాలి అని ఉంది

  • @shyamaladevi7
    @shyamaladevi7 Год назад +4

    గురువుగారు నేను చాలా కష్టం లో చూసిన వీడియోలు అన్నీ నాకు చాలా బాగున్నాయి నాకు నా పిల్లలు పెద్ద వాళ్ళు పెద్దవాడికి 27 చిన్నవాడికి 24 వాళ్ళు వాళ్ళకి ఇంకా ఏ పనులు లేవు ఎక్కడ జాబ్ నేను చాలా కష్టం లో ఉన్నాను నాకు మీరు ఏదైనా మార్గం చూపిస్తారు అని అనుకుంటున్నాను

  • @ganeshsiricilla7044
    @ganeshsiricilla7044 3 года назад +6

    గురువు గారికి పాదాభివందనం🙏🙏.మీ మాటలు వింటున్నా మేము ధన్యులము. శ్రీ మాత్రేయ నమః🙏🙏

  • @chvssk
    @chvssk 3 года назад +2

    అయ్యా !!! మీకు పాదాభివందనం. దయచేసి మీరు ఈ వీడియో లో చూపించిన అమ్మవారి పటములు యొక్క గిఫ్స్ షేర్ చెయ్యవలసింది

    • @saikiran8782
      @saikiran8782 3 года назад

      Take screenshots and crop them.

  • @KrishnachandraPanigrahi
    @KrishnachandraPanigrahi 3 года назад +1

    వీడియో మొదట్లో వచ్చిన వీణా రాగం సంగీతం చాలా బాగుంది. దయ చేసి ఆ మొత్తం వీడియో లేదా ఆడియో రూపంలో అందించగలరు

    • @deepthiadvani1115
      @deepthiadvani1115 3 года назад

      Hello krishnagaru I messeged you many times but no response. Need sme guidance can we speak once plz

  • @GMK_120
    @GMK_120 3 года назад +16

    నిఖిలగురు -స్వామీ శ్రీ మధుసూదన సరస్వతీ గారి గురించి ఏదైనా వీడియో చేయండి గురుగారు 🙏🙏

  • @divinesreeram
    @divinesreeram 3 года назад +19

    Thank you very much for sharing this powerful essence of this very beautiful chanting from devi santhashathi..🙏 This is much needed in the current situation...

  • @555tigervlogs5
    @555tigervlogs5 3 года назад +14

    గురూజీ ...అందరూ అన్ని చెబుతున్నారు...
    నేను ఎంత నిజాయితీ తో వున్న.చిన్నప్పటి నుండి...అన్ని కష్టాలు... ధనం కుడబెట్టడం..కష్టంగా వుంది...ఎన్ని ప్రయత్నాలు చేసిన పలితం లేదు...ఆత్మహత్య చేసుకునే పరిస్థిలో వున్న😭😭
    నేను నన్నుగా నిరూపించుకొని...సమాజంలో
    ఆర్ధికంగా ఉన్నత స్థాయిలో వుండాలి...దానికోసం..నాకు సరియైన మంత్రం,

    • @mamathanayak5067
      @mamathanayak5067 3 года назад +6

      Dear brother, be possitive.I hope you will overcome from every problem after reciting this mantra.

    • @Raghu291
      @Raghu291 3 года назад +6

      అమ్మవారిని మనసారా వేడుకో, అమ్మ దారి చూపిస్తుంది. మంత్రం తంత్రం అవసరం లేదు. దుర్గా అమ్మ వారి నామ జపం చేయి చాలు.
      జైదుర్గ

    • @padmajatirakala8796
      @padmajatirakala8796 3 года назад +1

      🙏🏿🙏🏿🙏🏿🙏🏿సార్

    • @nageswarrao5954
      @nageswarrao5954 2 года назад

      Naku job ravali and income perege margham ki em chepandi..

    • @VallipoguKavithanishu
      @VallipoguKavithanishu Год назад

      ఇప్పడు బాగున్నారా సార్ meeru

  • @gireeshkalla8449
    @gireeshkalla8449 Год назад

    గురువుగారు మీరు చెప్పినవి అన్నీ కూడా మేము చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది

  • @intelligencefun7996
    @intelligencefun7996 3 года назад +7

    Yes it is very power full mantra
    Mee too experienced. Thank you so much sir.

  • @pramodkumardonti8366
    @pramodkumardonti8366 3 года назад +9

    Very knowledgeable videos from you sir 🙏 I got to know many things which am not aware off. Thank you Nanduri Srinivas garu🙏😊

  • @SK-wp9hq
    @SK-wp9hq 3 года назад +22

    అమ్మా చండీ మాత మీకు పాదాభివందనాలు...🙏

  • @MaheshK-is8qe
    @MaheshK-is8qe 3 года назад +23

    అనంత కోటి నమస్కారాలు స్వామి

  • @pusuluriannapurna3993
    @pusuluriannapurna3993 Год назад

    🙏నమస్కారం. మీ అనుగ్రహం మా అదృష్టం. ఎంతో మంది కి ఎన్నో విధాల ఉపయోగ పడుతున్న మీ భక్తి పరిశోధన ,ఎందరినో కష్టాల నుంచి బయట పడేసింధి .

  • @mamidisrinivas1324
    @mamidisrinivas1324 2 года назад

    అద్భుతంగా వివరిస్తారు గురువుగారు మీకు శతకోటి వందనాలు మీ ప్రవచనాలు రెగ్యులర్ గా వింటాను పాటిస్తాను చాలా అద్భుతంగా వివరిస్తారు.. very thanks to guruvu gaaru..

  • @VijayaLakshmi-dt8hj
    @VijayaLakshmi-dt8hj 8 месяцев назад +3

    Namaskaram guru garu nen 20 years btech chaduvutunanu naku September lo na right knee dislocation iyindi nenu naduvalen paristhiti lo undey dani October lo Navaratri poojalu lo nen meru chpinatu morning and evening mi pooja vidanam petukoni apparajitha stotram chadivanu nenu korukundi ah thalli ni nen modati laga naduvagalutey chalu thali nak antaki minchi m ledu thalli ani korkukunanu crt ga dussehra trvata na knee bone fix iypoyindi replacement iypoyndi aptiki nudi epdu daka oka sari kuda nak dislocation kaledu nen mali mamuluga nadustunanu Thank you guru garu

  • @suvarnalakshmi7885
    @suvarnalakshmi7885 3 года назад +5

    These are very precious videos...worthy to have English subtitles🙏🙏

  • @rajeswariravvala
    @rajeswariravvala 3 года назад +8

    మీరే నా ప్రధమ గురువులు మీకు శతకోటి వందనాలు

  • @vellurukrishnakanth7457
    @vellurukrishnakanth7457 3 года назад +1

    ఎంత అద్భుతంగా చెప్పారు..గురువు గారు....good and deep explanation.🙏🙏heartfull tears.

  • @lahararjunprasad3189
    @lahararjunprasad3189 3 года назад +2

    మీరు ఏది చెప్పినా అద్భుతం గ ఉంటుంది గురుగారు