Gampa Nageshwer Rao Life Journey | Idi Naa Katha | hmtv Self Help

Поделиться
HTML-код
  • Опубликовано: 31 июл 2021
  • Gampa Nageshwer Rao is a Psychologist, SoftSkill Trainer, Master Motivator, Development Officer-LIC. He is a Master Graduate in MA (Psychology), MS-Counseling & Psychotherapy, MBA, M.Phil (Psychology). Gampa Nageshwer Rao has organized IMPACT Free Training to unemployed youth since 1996, more than 60000 youth benefitted out of this program. Gampa Nageshwer Rao has organized more than 60 Telugu trainers trained youth under his coordination.
    #GampaNageshwerRao #IdiNaaKatha #hmtvSelfHelp

Комментарии • 293

  • @prabhakarakula9391
    @prabhakarakula9391 3 года назад +14

    ప్రతికూలతను కూడా అనుకూలంగా మార్చుకోవడం ఎలా అనేది మీ జీవిత పయనంచూస్తే అర్థం అవుతుంది ఇది ఈ కాలపు యువతకు ఎంతొ అవసరం.

  • @nageshgundlapalli4972
    @nageshgundlapalli4972 Год назад +12

    మీరు మా కేశవరం గ్రామ సభ్యులు అయినందుకు గర్వపడుతున్నాను.. 👌👌👌

  • @jagantatikonda8673
    @jagantatikonda8673 2 года назад +11

    గురూజీ తరతరాల తలరాతలు మార్చే విధాత మీరు..మీ జీవితం ఆదర్శనీయం,ఆచరణీయం. నేను IMPACT సభ్యుడిని అయినందుకు గర్వడుతున్నాను.. మీ నిస్వార్థ సేవలకు మా సలామ్ గురూజీ💐💐🙏🙏🙏

  • @bandhamfamily
    @bandhamfamily 2 года назад +3

    25 సంవత్సరాల సుదీర్ఘకాలంగా ఉచిత సేవలందిస్తున్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు గురువుగారు, ఇంతకాలంగా నిస్వార్థ సేవ చేస్తున్న మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించి పద్మ అవార్డు ప్రకటించాలని ఆకాంక్షిస్తున్న మీ శిష్యుడు.
    సుధీర్ బంధంరావురి
    జై హింద్
    జై భారత్
    వందేమాతరం.

  • @omprakashkolanu1216
    @omprakashkolanu1216 3 года назад +9

    మీ ఆత్మకథ ఎందరికో ఆదర్శం, స్ఫూర్తి సర్....ఎందరో మహానుభావులు- మీలాంటి వాళ్ళు కొందరే ఉంటారు ...... 🙏🙏🙏

    • @laxmaiahgudivada1068
      @laxmaiahgudivada1068 2 года назад

      Really we have to appreciate your achievements and enthusiasm and setting impact programs which are most useful for our young generation specially prosperous Students youth congratulations and thank for your endeavours

    • @laxmaiahgudivada1068
      @laxmaiahgudivada1068 2 года назад

      I am not so happy that you didn't get the seat in the College due to Reservations only 22 percent reserved for Sc/St remaining 78 percent left general Students you hearted Reserved population who have suffered a lot in the Society since years together sorry excuse me

    • @arkrao8325
      @arkrao8325 2 года назад

      Is p

  • @thoomuramarao5235
    @thoomuramarao5235 2 года назад +4

    గురువు గారు, మీ మాటల ద్వారా మీ ఆత్మ కథ వింటుంటే, నాలో ఏదో చలనం, శక్తి ప్రవహించి నట్టు అనిపించింది, మీరు మా అందరికీ స్ఫూర్తి ప్రదాత, మీలో మరో ఏకలవ్యుడు, Bhaghirathuduni కనపడుతున్నారు కనుల ముందే 🙏🙏🙏🙏

  • @phani242274
    @phani242274 3 года назад +3

    నమస్తే sir 🙏 inspiring sir mi జీవితం, అంతే కాదు మీరు కష్టాలనుండి పోరాడి ఈ స్థితికి వచ్చారు, కాని ఆ పరిస్థితిలో కూడా మీరు సమాజానికి ఏదో సేవ చేయాలనే మి సంకల్పం గట్టిది అందుకే ఈరోజు ఇంతమందికి ఆదర్శవంతులు అయినారు. కానీ అప్పట్లో కూడా మీరు ఎవరైనా హెల్ప్ అడిగితే మీరు హెల్ప్ చేసేవారట great sir. Mi tttws batch lo nenu kuda student ni. I am happy sir TQ

  • @kasturirajanna4187
    @kasturirajanna4187 2 года назад +5

    Congratulations Gampa Nageshwar Rao Guruji . You are the inspiration to all trainers . We are Proud of IMPACT Family Members . Thank you sir 🙏

  • @VenkateshReddy-hz9wj
    @VenkateshReddy-hz9wj 2 года назад +4

    Guruji... U r some of life incidents are really connected to me and u r inspiration to all youth ........ Thanks for sharing u r journey...guruji......

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 2 года назад +3

    నీ జీవితం ఎంతోమందికి స్ఫూర్తి నిస్తుంది సార్ ధన్యవాదాలు

  • @lakshmanbandaru528
    @lakshmanbandaru528 2 года назад +1

    మీరు & మీ జీవితం ఎందరికో ఆదర్శం సర్... నేను కూడా impact లో చేరి trainer గా కోర్సు చేసాను..మీరు దార్శనికులు..మార్గదర్శకులు..ధన్యజీవులు..జైహింద్...

    • @nareshgoud9491
      @nareshgoud9491 2 года назад

      Endukante nenu cheralanukuntunnanu but I have confusion

    • @nareshgoud9491
      @nareshgoud9491 2 года назад

      My number pls give suggestions about joining in impact

  • @srinivasaraoterli7701
    @srinivasaraoterli7701 3 года назад +9

    He's Only The Best Citizen Who Have Been Serving The Nation To Uplifting The Youth In Around The 2 TELUGU states 👌💐👍

  • @mschannel7456
    @mschannel7456 3 года назад +3

    I am very happy to say . I am Impact family member and My Guru Gampa sir. Thank you God . 🙏🙏🙏

  • @shraddanandmLecturer
    @shraddanandmLecturer 2 года назад +2

    మీ కథ ఓ సందేశం.. నేను ఇటీవలే TTTWS 36 KNR BATCH లో TRAINING పూర్తి చేశాను..హృదయాన్ని తట్టింది.. అత్యంత అరుదైన హృదయం మీది. You Proved, " Man is Sake for Others"...హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  • @janardanbarigela3285
    @janardanbarigela3285 3 года назад +4

    ఇంతటి గొప్ప వ్యక్తితో కలవడం, మాట్లాడ్డం, కరచాలనం చేయడం, మీ సారధ్యంలో ట్రైనింగ్ తీసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.
    ధన్యవాదాలు గురువు గారు. మీరు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకంటూ ....
    మీ శిష్యుడు జనార్దన్

  • @pallavithedla6470
    @pallavithedla6470 2 года назад +2

    జై hindh జై వాసవి సర్ 🙏🙏🙏ఈ రోజు ల లో పిల్లలు మీ జీవితం గురించి తెలుకుంటె వాళ్లు చాలా బాగుపడతారు సర్. Grate సర్ మీరు 👌👌👌👌👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sugunagopikrishnakola8872
    @sugunagopikrishnakola8872 3 года назад +5

    Guruvugaru ఉత్సహవంత మైన మీ జీవితం చాలామందికి ఆదర్శం sir🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @pallavithedla6470
    @pallavithedla6470 2 года назад +2

    మీ వల్ల మీ ట్రైనింగ్ వల్ల మా లాంటి వాళ్ళు ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాం సర్ ధన్యవాదములు సర్ 🙏🙏🙏🙏🙏🙏

  • @VRK_Creations
    @VRK_Creations 3 года назад +5

    Great Success Story sir. You are the Role Model to the Present Youth. Im very thankful to you Sir for introducing the new life style to lakhs of people including me. 🙏🙏🙏🙏 Realy very inspiring words "నిన్ను నువ్వు వాడుకోకుంటే, నిన్ను ఇంకొకడు వాడుకుంటాడు. and ఉద్యోగం ఎంత పెద్దదైనా బానిసత్వమే, స్వతంత్రంగా చెసుకునే చిన్న పని అయిన గొప్పదే." 🙏🙏🙏

  • @nivedithag3322
    @nivedithag3322 3 года назад +4

    Sir you are sincerely directing youth to serve Nation and motivating people by inspiring from life of celebrities.

  • @natureandworld2875
    @natureandworld2875 3 года назад +5

    I am a proud Impact member and feel lucky to be associated with this great Mahatma who motivated so many young minds

    • @owljohn1706
      @owljohn1706 2 года назад +1

      Sir you told that because of Reservation you couldn't get seat in Engg...Highly educated person like you say this..... because of Reservation....what others say.....
      Sir how it effected you ...Sir. please....🙏

  • @mfor6520
    @mfor6520 3 года назад +12

    Iam Proud to be an Impactian

  • @elitepropertiestirupati8793
    @elitepropertiestirupati8793 3 года назад +3

    Wow Wow wow excellent excellent sir, Heart touching bio pic sir, Gampa sir u inspired me a lot Thk u sir 🤝👏👏🙏

  • @RAMNaryana-bb7gw
    @RAMNaryana-bb7gw 2 месяца назад

    మీ Vioce తెలుగుతనం, Confidance, సూపూర్తిదాయకంగా ఉంది ❤️❤️❤️👌👌👌👌👌

  • @bodlashashidhargupta5114
    @bodlashashidhargupta5114 2 года назад +1

    మీ జీవితం ఒక తెరిచిన పుస్తకం... మీ అనుభవ సారాన్ని మా అందరితో పంచుకొన్నందుకు ధన్యవాదాలు. మీ మాటలు మాకు దిశానిర్దేశం చేస్తున్నాయి అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.🙏🙏

  • @priyamvada3165
    @priyamvada3165 2 года назад +6

    Inspirational story for further generations also. Great sir 🙏🙏🙏🙏🙏

  • @svasahealthcare
    @svasahealthcare 3 года назад +7

    నాకు మాటలు నేర్పిన వ్యవస్థ, గురువుగారు గంపా గారు

  • @coachnarendra
    @coachnarendra 3 года назад +8

    Only Few People in the World are here to Create History and Gampa Sir is the One... Love You Gampa Sir, You Always inspire us with Your Actions and Words 🙏🙏

  • @sudhakarnagamalla8873
    @sudhakarnagamalla8873 3 года назад +1

    సార్ మీ జీవితం ఏంతో ఏంతో మందికి ఆదర్శం. మీ లాంటి లీడర్ రోజుకు ఒక్కరు తయారైన మనదేశం తొందరగా అభివృద్ధి చెందుతుంది
    మీ ద్వారా విజ్ఞాము పొందిన శిష్యుల్లో ఒక్కన్ని అయినందుకు గర్వ పడుతున్నాను.. దన్యవాదాములు🙏🙏🙏🙏🙏

  • @gampasambamurthy4859
    @gampasambamurthy4859 2 года назад +2

    ఎంతో మంది యువకులకు స్ఫూర్తి మీరు గ్రేట్ సర్ 👍👍

  • @dtnreddy9
    @dtnreddy9 3 года назад +2

    I am Very proud An IMPACT FOUNDATIO Trainer family A Great journey 👍

  • @kamalakarthatipamula3046
    @kamalakarthatipamula3046 2 года назад +1

    Our Telugu states Dynamic master motivator guruvu garu.
    Excellent inspired story for our younger generation.
    Mee gurinchi entha cheppina thakkuve Sir.
    My big salute for your extreme service for society and our Impact foundation
    Itlu,
    Mee Shreyobhilaashi,
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraoterli7701
    @srinivasaraoterli7701 2 года назад +2

    స్వతంత్ర భారతావనిలో ఒక గొప్ప సంఘ్ సంస్కర్త, మెంటార్, గైడ్ & ఫిలోసఫర్ 🙏🏻🇮🇳🙏🏻

  • @chandanmansani8996
    @chandanmansani8996 3 года назад +2

    Gampa Sir, very grateful to you. Thank you sir for the wonderful speech. Thank you HMTV. For giving platform to Gampa sir to share his story.

  • @srilakshmivenkateswaraindu3111
    @srilakshmivenkateswaraindu3111 3 года назад +1

    జై వాసవి సార్ ఇది నా కథ చాలా అద్భుతంగా ఉందో మీ వెనుక కూడా ఇంత ఉందా ఆశ్చర్యపోయాను సార్ చాలా ధన్యవాదాలు సార్ మీరు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను సార్

  • @VijayaLakshmi-bh3jk
    @VijayaLakshmi-bh3jk 3 года назад +1

    Great sir, mi speech exxallent, nijayithiga akasham vaipu choosi mana sankslpam kosam krishi chesthe deffinate ga dakkuthundi anna word very inspirational word sir... Great sir

  • @kalaruseenaiah1632
    @kalaruseenaiah1632 2 года назад +5

    Sir , today I seen your auto-biography video, I really appreciate you sir, your the great motivator to our Indian youth society, if by grace GOD I want to participate your IMPACTS PROGRAM.🙏

  • @dsperpula5178
    @dsperpula5178 2 года назад +1

    Thank you Sir 🙏🙏🌺🌺 Thank you to universe 🙏🙏🌺🙏

  • @omkareshwarkarike4461
    @omkareshwarkarike4461 3 года назад +2

    10,000 Speakers...1,400... trainers....JAI IMPACT JAYAHO IMPACT...JAI GAMPA SIR

  • @shaikabduljawahar9731
    @shaikabduljawahar9731 3 года назад +5

    Very good , inspired life

  • @rams5082
    @rams5082 2 года назад +4

    I am proud to be LIC development Officer

  • @srilakshminidhissk4298
    @srilakshminidhissk4298 3 года назад +2

    Extraordinary words guruji great words guruji Thank you guruji.... Danyavadalu guruji ✨✨✨💯💯💯🙏🙏🙏🙏🙏

  • @jcnarasimharaopureti8173
    @jcnarasimharaopureti8173 3 года назад +2

    Anna Garu... you are role a wonderful role model for all of us... your life inspires millions of people. Thank you Anna

  • @rakeshk5205
    @rakeshk5205 2 года назад +1

    సూపర్ గా చేప్పారూ గాంప్పా నాగేశ్వరా రావు గారు.....,
    నా పేరు రాకేష్.., వయస్సు 30...,
    గాంప్పా గారు నా జీవితం షాట్ కట్ చేప్పాలంటే
    2005 లో మా అమ్మ చనిపోయిందీ...,
    2006 లో మా నాన్న తన పేద్దమనషులను తిసుకుపోయి పేళ్ళి చేసుకోని ఇంట్టికీ వచ్చాడు...,
    2007 లో మా నాన్న ఇచ్చిన మాట తప్పీ కూతురును కన్నాడు...,
    2008 మేత్తం పంచాయితీ & పోలిస్ కేసు ల తోనే గడీచిందీ...,
    2009 లో మా అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఏవరీకీ చేప్పాకుండా...,
    2010 లో మా అక్కకు పేళ్ళీ చేసీ పంపీంచారు...,
    2010 కీ నా వయస్సు 19.., ఈ ఓంటరీతనం & ఇంట్లో గోడవలు & నా పీడుసు రోగం వల్ల నాకు తేలవకూండానే డీప్రేషన్ లోకీ వేళ్ళి 2015 తరువాత డీప్రేషన్ & మేంటల్ స్రేస్ నుండీ భయటకు వచ్చాను...,
    స్కూల్ లో మా సార్ నా పరీస్థీతిని పసిగట్టి. డా,, బీ.వి పట్టాభీరాం బుక్ ను పరీచయం చేశాడు & గంప్పా నాగేశ్వర రావు గారి ఇంప్పాట్ చూడడం వల్ల నన్ను నేను ఇప్రు చేసుకూన్నాను...,
    ప్రస్తుతం నా పీడుసు రోగం & ఓంటరీతనం వల్ల నాకు 30 వచ్చిన ఏం చేయ్యలేకపోతున్నాను...,
    నా పీడుసు & నా ఫ్యామిలి గోడవల్ల వల్ల చూట్టాలు & ఫ్రేండ్స్ అందరూ నన్ను ఓంటరీగానే ఓదీలేశారు..,
    నా ఏదూటీ మనుషులతో నేను ఏలా కలావాలి గంప్పా నాగేశ్వర రావు గారు....,
    ప్లీజ్ దయచేసీ ఏమైన సలహలు గాని సూచనాలు ఇవ్వండీ ప్లీజ్ సార్............,
    @* ధన్యవాదాములు *@

  • @manoharreddy351
    @manoharreddy351 3 года назад +2

    Sir, You are Living Legend.
    Learn a lot and so much to inspire.
    Thank you Sir for your Helping try to the Society.
    Thank you HMTV

  • @srisaiinstituteoftechnolog6745
    @srisaiinstituteoftechnolog6745 6 месяцев назад

    Beautiful and more informative చిరంజీవి సార్.. 🙏
    Thanks to HM TV... 🙏

  • @subuddisvsvk2316
    @subuddisvsvk2316 3 года назад +2

    IAM VERY PROUD TO IMPACTIAN...... G N R SIRS LIFE JOURNEY GOOD BOOK IN OUR LIFE..

  • @durgaprasadarao9416
    @durgaprasadarao9416 2 года назад +2

    Happy morning Sir,
    Great to hear your story through TV Channel. Truly inspirational and eagerly waiting to see such programs in National and even in International Channels too. You are my role model. Happy to associate with IMPACT Foundation.

  • @user-jc7ru6rb3i
    @user-jc7ru6rb3i 4 месяца назад

    A real, excellent, amazing 💕 powerful 🌟🎇 history 🌞 If everyone could be following this type of great mindset, success in goals what we have great dreams. Hearty Congratulations to Sri Gampa Nageshwar Rao Sir. Thanks to HmTV organisation . Jaihind. Jai mera Bharat Mahan 🇮🇳💕🙏🎇🌞

  • @k.rajasubramaniyamk7077
    @k.rajasubramaniyamk7077 3 года назад +2

    Excellent Sir...you are inspiration to us... proud to be an impactian 👍🙏

  • @ganeshpv5435
    @ganeshpv5435 2 года назад +1

    Your gaven great message Sir, thanks for shere some ideas with public

  • @rks8474
    @rks8474 3 года назад +3

    What a man he is hats off to you sir, thanks a lot im am your follower and im your fan sir

  • @durgaprasadyaragunta9702
    @durgaprasadyaragunta9702 2 года назад +4

    Your life is an inspiration Sir!!! As JF Kennedy said, "Ask not what the country did for you, ask yourself what you did for the country" you have touched the lives of millions positively Sir!!!

  • @shankerneelam5233
    @shankerneelam5233 2 года назад +2

    Really wonderful,you are inspiration to today's Youth &everyone

  • @yaddanapoodiarudra1975
    @yaddanapoodiarudra1975 3 года назад +2

    Excellent life example for youth. Tq verymuch Sir Nageswararao garu

  • @malleboinanagaraju6360
    @malleboinanagaraju6360 2 года назад +2

    మిమ్మల్ని కలవడానికి వేచి చూస్తున్నాను సార్ విశ్వం ఎప్పుడు కలుపుతుందో

  • @rameshguduvandhula
    @rameshguduvandhula 3 года назад +3

    Thank you Guruji..
    I'm proud to IMPACT trainer

  • @srinivasrajupothumanchi1250
    @srinivasrajupothumanchi1250 3 года назад +1

    అదిరింది sir
    Excellent 👌

  • @harichandankotyada3600
    @harichandankotyada3600 3 года назад +3

    I am very proud to be an impact family member

  • @e-mentorsacademy7894
    @e-mentorsacademy7894 3 года назад +4

    Well presentation గురూజీ 🙏🌹🙏

  • @emmadilaxminarayana868
    @emmadilaxminarayana868 2 года назад +1

    Very inspirative life. I was 1st batch commerce student of SP COLLEGE.

  • @harshikruthi6820
    @harshikruthi6820 3 года назад +1

    Thank you very much Gampa garu and HMTV

  • @palakurthi2013
    @palakurthi2013 2 года назад +2

    I am proud to be an impactian. Thank you Guruji

  • @gantaveena6969
    @gantaveena6969 2 года назад +1

    I learnt many new things from your impact sir tq somuch sir 🙏🙏

  • @mandanageswararao335
    @mandanageswararao335 2 года назад +1

    Sir mee mata ajaramaram thank u sir

  • @FriendlyMotivators
    @FriendlyMotivators 3 года назад +1

    🙏🙏🙏 Leader is the one who knows the way goes the way and shows the way .... Proud to be an IMPACTION 👍👍

  • @ravikumarannavarapu4087
    @ravikumarannavarapu4087 3 года назад +3

    Great Inspiration to the watchers. 🙏

  • @pasupuletisubbaiahh3643
    @pasupuletisubbaiahh3643 3 года назад +2

    నీ ధైర్యమే విజయానికి పునాది సర్

  • @harshikruthi6820
    @harshikruthi6820 3 года назад +3

    Sir please disti is theeyuchukondi,still you are inspiring so many...

  • @prudhvirajmentor7242
    @prudhvirajmentor7242 3 года назад +2

    Excellent 👌 sir very inspiring life journey

  • @bindureddy7812
    @bindureddy7812 2 года назад +2

    Real Inspiration to many, Sir Hats off 🙏

  • @sharanbasappadesaiarthisto3768
    @sharanbasappadesaiarthisto3768 2 года назад +2

    Thank you hmtv and Gampa Sir 🙏😊

  • @world_of_motivation125
    @world_of_motivation125 3 года назад +7

    I am proud to be an impactian

  • @mamidalavenkatrajam1632
    @mamidalavenkatrajam1632 3 года назад +1

    Sir ,You are true and
    Life is as so simple
    But you proved what's what and being unique

  • @karnakarburugupally
    @karnakarburugupally 2 года назад +1

    It’s an inspiration for us sir. Thank you so much 🙏🙏🙏

  • @ponnapallibhaskarram707
    @ponnapallibhaskarram707 Год назад

    Not to stop quality of yours is a great contribution and inspiration for all. Hats off

  • @nutisaibabu8754
    @nutisaibabu8754 2 года назад +1

    ఈశ్వర రీతిలో వర ప్రదాత, మాలో కంఠం లో ఉండే ఘనీభవించిన గరళం(మాట్లాడలేని భీకర భీతిని) తా వెలికితీసి, తీసేసి తానే, విరిసిన కమనీయ
    కమలంలా, సభా సరస్వతి, మెచ్చుకొనేలా
    తీర్చిదిద్దే తీరికున్న ఆదునిక త్రినేత్రుడు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿💐💐🇮🇳🇮🇳.

  • @knagendra9851
    @knagendra9851 2 года назад +1

    Iam big fan of gampa nageswar sir

  • @dpandu9012
    @dpandu9012 3 года назад +3

    Very inspirational biography of Gampa Nageshwar Rao sir.

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag 2 года назад

    8 + 8 + 8
    సూపర్ సార్
    మీ కథ చాలా సింపుల్ గా చెప్పారు
    చాలా విలువైన ఆచరించదగినవి. భాద్యతాయుతమైనవి.
    ఎందరికో ఆదర్శనీయులు మీరు
    ధన్యవాదములు💐🤝🙏

  • @shaikmastanvali320
    @shaikmastanvali320 3 года назад +2

    Sthitha pragnata.....! Amazing adventure life story

  • @vinodvc7527
    @vinodvc7527 2 года назад +1

    Sir you are inspirational person
    Frank n very humble person
    You Gv never give up attitude plus an open book
    🙏Dr Vinod

  • @shaikmehar5215
    @shaikmehar5215 5 месяцев назад

    Excellent, superb.. Your speech is inspirational Sir! Hats off to you

  • @brlakkojianilkumar5100
    @brlakkojianilkumar5100 2 года назад +1

    Super sir... I am happy.....

  • @ramalakshmikoralla5094
    @ramalakshmikoralla5094 3 года назад +3

    JAYAGURUDATTA TAMMUDU,GOD BLESS YOU ALL THE BEST 👍

  • @rajeshwarjadi7792
    @rajeshwarjadi7792 3 года назад +2

    Inspiring to millions of people 🙏🙏

  • @phanipep
    @phanipep 2 года назад +1

    nice to hear such a wonderful real life story of gampa sir

  • @JMRTECHSOLUTIONS
    @JMRTECHSOLUTIONS 3 года назад +1

    Very happy to listen 👂 the Guruji Biography.👌👌👌👌👌

  • @manjulakondapalli7755
    @manjulakondapalli7755 3 года назад +2

    Excellent sir 🎉🙏🙏

  • @thotasworld5148
    @thotasworld5148 2 года назад +1

    Thank you very much gampa sir . i learned many things from your impact

  • @dpandu9012
    @dpandu9012 3 года назад +1

    Thanks to TV channel for the coverage of this views.

  • @studytime.482
    @studytime.482 3 года назад +3

    స్థితప్రజ్ఞత ❤️❤️🌹

  • @RRYtalks
    @RRYtalks 2 года назад +1

    Great guruji.....

  • @srinu2455
    @srinu2455 2 года назад

    మీరు కలియుగ పరమ శివుడు ke ప్రతి రూపం guruji mi వంటి గొప్ప vallanu Kalavatam ma పూర్వ జన్మ సుకృతం

  • @meenaommi2047
    @meenaommi2047 Год назад

    Thank you sir,your valuable speech

  • @katakamraju6092
    @katakamraju6092 2 года назад +1

    Very nice sir.... Thank you sir

  • @dhilleswararaokarumoju4807
    @dhilleswararaokarumoju4807 Год назад

    Sir, మీ motivational speech maa వరకు వస్థే బాగుంటుంది.మాది శ్రీకాకుళం జిల్లా,సోంపేట గ్రామం.

  • @shiningstarsinwellth8737
    @shiningstarsinwellth8737 2 года назад +1

    Great sir your inspiration to all sir thank you very much sir 🙏

  • @richlife9691
    @richlife9691 3 года назад +3

    Wonderful sir tq u sir more power to u sir 🙏😀

  • @malleshmallesh8539
    @malleshmallesh8539 3 года назад +1

    Good evening sir your video exalentood sir my life change stating sir thanks you sir tq you so much sir