మాస్టార్జీ పాటకు గోరేటి వెంకన్న డాన్స్ | MasterJi | OU - TLC | N9 Media

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • మాస్టార్జీ పాటకు గోరేటి వెంకన్న డాన్స్ | MasterJi | OU - TLC | N9 Media
    #masterji #OU #tlc #outlc #n9media
    Join this channel to get access to perks:
    / @n9mediatelugu
    Contact Us for Interviews, Debates and More Information:
    Email:n9mediatelugu@gmail.com
    N9 Media " The People's Voice" is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. N9 Media " The People's Voice" Reporters sent News from Two Telugu States.
    N9 Media " The People's Voice" Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films.
    Follow Us :
    / @n9mediatelugu
    / @n9mediatelugu
    / @n9media_telugu
    whatsapp.com/c...

Комментарии • 208

  • @vitalttal3455
    @vitalttal3455 6 месяцев назад +53

    మాస్టర్ జీ గారికి శుభాభినందనలు లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎప్రిల్ 14నుండి 1995 నుండి మరల ఇప్పుడే మీ నోట అందుకో దండాలు పాటను వినఢం‌ ఇపుడే ఎనలేని సంతోషం కలిగింది.

  • @yadagirik2185
    @yadagirik2185 6 месяцев назад +4

    మాస్టర్జీ మీ అసమాన ప్రతిభకు జైభీమ్, 16th feb 24 రోజు లైవ్ గా యూనివర్సిటీ వేదిక మీద విక్షించాను. మీలాంటి మేధావులు మా తరానికి హితభోద చేయడం అదృష్టంగా భావిస్తాను. జైభీమ్ 🙏

  • @nandyadarajender
    @nandyadarajender 6 месяцев назад +19

    మీ పాటలు మా చిన్నతము నుండి. వింటున్నము మాస్టర్ జి కీ జై భీమ్ ❤❤❤❤❤

  • @beeraiahyadavgurujada8211
    @beeraiahyadavgurujada8211 6 месяцев назад +15

    మాస్టర్ జీ గొప్ప కవి, కళాకారుడు గాక గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన గొప్ప వ్యక్తి

  • @rajayyaraja23
    @rajayyaraja23 6 месяцев назад +11

    మాస్టర్జీ ఈ పాట మేం భగపడుకున్నాం న టీనేజలో 🙏

  • @teddusuresh9653
    @teddusuresh9653 6 месяцев назад +15

    మాదిగ మహా జ్ఞాని మాస్టర్జీ అన్న ✊✊✊✊

  • @NageshSrirangapuram
    @NageshSrirangapuram 6 месяцев назад +12

    Superb thathaiahh ❤❤❤ love you
    మీలాంటి వాళ్ళు ఇంకా చల మంచింగ పడలీ

  • @sankarswati
    @sankarswati 6 месяцев назад +3

    కులనిర్మూ న అంటారు, బ్రాహ్మణుల ను కించపరుస్తారు. గుణం ప్రధానం. సత్వరజస్తమో గుణముల కలయిక మానవ జన్మ. దేవుడు ఇచ్చిన ఆక్షర జ్ఞానాన్ని దుర్వినియోగ పరచుకోవడం తగదు.

  • @Bathula_Pradeep_Socialworker
    @Bathula_Pradeep_Socialworker 6 месяцев назад +18

    కాలనిది మాస్టర్ జీ గారికి హృదయ పూర్వక నమస్కారాలు ✊✊🙏🙏

    • @couragecub1473
      @couragecub1473 6 месяцев назад

      Kula picchi nundi bayata padandi, kavulu ante. Universal citizens ga tayaru avvali

  • @manthaniravi4467
    @manthaniravi4467 6 месяцев назад +11

    మాస్టర్ జి మీకు మా జై భీంలు

  • @venkatareddy8780
    @venkatareddy8780 6 месяцев назад +10

    అన్నా మీ పాటలో మస్తుగా సమాచారం వుంది.జనంలోకి మెండుగా వస్తే ఊపు ఊపేస్తది.అందరి అన్నలకు జై భీమ్,విప్లవాభివందనాలు.

  • @mohdshafi-nm2wx
    @mohdshafi-nm2wx 6 месяцев назад +12

    కళాకారుల నిజమైన స్వతంత్రం

  • @moneymanohar212
    @moneymanohar212 6 месяцев назад +11

    జై భీమ్ మాస్టర్ జి గారికి

  • @Ravikumar-hl6yf
    @Ravikumar-hl6yf 6 месяцев назад +8

    మాస్టర్ జీ మీకు జై భీమ్ లు

  • @Narsimlugaddar625
    @Narsimlugaddar625 6 месяцев назад +3

    Kaseem garu , I am your seniors from Hathnoora and this was a great meeting that you organised , I am working in TSRTC
    Jai Bheem
    Jai gaddar
    Jai Masterji

  • @pallipaguvenkataramana5250
    @pallipaguvenkataramana5250 6 месяцев назад

    జై భీమ్ మీరు చెప్పింది నిజమే సార్ మనువాద ధర్మం మంట కలిసి పోవాలి సార్ దళితులు పచ్చగా ఉంటే వారంలోని ఈ సమాజం వ్యర్థమైన ఆలోచనలతో చర్చిచూపుతోనే ఉంది 🙏🏻🙏🏻🙏🏻💐👏🏻

  • @teddusuresh9653
    @teddusuresh9653 6 месяцев назад +6

    అన్న డాన్స్ సూపర్ 👍👍👍👍

  • @prathapjerra8733
    @prathapjerra8733 5 месяцев назад

    మాస్టర్ జి గారు నిజంగా ఇంత అద్భుతమైన కలను ఎందుకు ఇంత కాలం దాపెట్టుకున్నావు మొదటి నుంచి మీరు పాడుతూనే ఉన్నారు కానీ ఎందుకో ఈ ప్రత్యక్షంగా మీ నాకు మీకు ఒకసారి అది పనుల డెబ్బై 97 మా సందర్భంగా మనమిద్దరం ఒక ట్రైన్లో పుట్టింది మాట్లాడుతున్న మాట ఇచ్చి నాకు మళ్ళీ గుర్తొస్తుంది

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 6 месяцев назад +6

    Mee అందరినీ ఒక్క సారి చూడాలని ఉంది.

  • @bheeshmaambedkar333
    @bheeshmaambedkar333 10 дней назад +1

    JAI BHEEM

  • @rameshbabukagithapu2398
    @rameshbabukagithapu2398 6 месяцев назад +2

    అందుకే అన్నలారా నాది ఒక చిన్న విన్నపం
    ప్రపంచంలో ఈ భూమి మీద ఈ కుల మతాల వివక్ష
    దయచేసి నా విన్నపం
    ఈ కుల మతాల వివక్షలను వదిలేసి భారతీయులముగా ఉనికి చాటి ఈ కుల మతాలను వదిలేసి మనషులం అందరం ఒక్కటే అనే
    నినాదం తీసుకొని
    రావాలని, మేధావులు
    చదుకొన్నవారు ఇంక పాత
    గుర్తు చేస్తు యువతను మీ స్వార్ద రాజకీయాలకు వాడుకోకండి.
    ఇప్పుడు అన్ని శాస్త సాంకేతిక రంగాలను దాటుకుంటూ AI యుగంలో ప్రయనిస్తున్న
    కాలపు ఞాపాకాలను గుర్తు చేస్తు ఇంక పాత రోజులకు తీసుపోకుండా, నాజీలను మాజీలను దేశ ద్రోహులను ప్రారదోలిన మనం మనం విఞతతో ఆలోచించాలని
    మనం మారుతు సమాజన్ని మార్చలని ఆత్మసాక్షి ఆలోచించాలన కోరుతూ
    చివరగ కుల మతాలను వదిలేసి
    ధనిక , భీద వర్గాలుగా గుర్తించింలాని కోరుకుంటూ..
    నా దేశాన్ని ప్రేమిస్తున్న సగటు పౌరున్ని

    • @sirimallasrihari7729
      @sirimallasrihari7729 3 месяца назад

      జై భారత్, మీరు మంచి వివరణ రిక్వెస్ట్ చేశారు. వారు స్వీకరించరు, వారి అజెండా హిందూ ధర్మం పై కక్ష తీర్చుకోవడమే.

  • @ramchander1688
    @ramchander1688 6 месяцев назад +3

    Excellent 👌👌👌👏👏👏👏👏💐

  • @Raghanna_sainikudu_
    @Raghanna_sainikudu_ 6 месяцев назад +5

    Hamara prasad anna adigina vatiki samadanam unda mi vadda

  • @user-kh6bd7pu4i
    @user-kh6bd7pu4i 6 месяцев назад +1

    సార్ మీ పాటలన్నీ రికార్డ్స్ చేయించి నేటి తరానికి మీ విలువైన పాటలను అందించాలని కోరుతున్న

  • @rajuanugandhula1472
    @rajuanugandhula1472 6 месяцев назад +3

    ❤❤❤సూపర్ 👏👏👏

  • @radapakaranjithkumar8772
    @radapakaranjithkumar8772 5 месяцев назад +1

    జై భీమ్ ఆన్న గారు ❤❤❤

  • @Guggu379
    @Guggu379 6 месяцев назад +4

    Song super bro

  • @pettarajababu7460
    @pettarajababu7460 6 месяцев назад +1

    Master ji jai Bheem ❤

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 6 месяцев назад +1

    Super good 👍👍👍

  • @sammiramesh5233
    @sammiramesh5233 6 месяцев назад +3

    Super thatha on 🔥🔥

  • @bhargavasandeep1860
    @bhargavasandeep1860 6 месяцев назад +3

    Master anna, జైభీమ్ లు ఎలావుందీ health.Dr.సందీప్ భార్గవ .

  • @bussathirupathi5516
    @bussathirupathi5516 6 месяцев назад +1

    Ardhavanthamaina Mi patalaku na joharlu ❤❤❤

  • @eswarreddychowduru3398
    @eswarreddychowduru3398 6 месяцев назад +2

    రామాయణ భారతాలు మీకు అలా అర్థమయ్యే
    మీ ఖర్మ
    మా ఖర్మ

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 6 месяцев назад +1

    సూపర్బ్ anna 🎉🎉

  • @swamypasuladeputytahsildar2872
    @swamypasuladeputytahsildar2872 6 месяцев назад +3

    మాస్టర్ జీ ambedkar song oka జీవన విధానం.అది ఒక గర్జన

  • @kommuramaswamy4255
    @kommuramaswamy4255 6 месяцев назад +1

    Super sir❤❤

  • @nandyadarajender
    @nandyadarajender 6 месяцев назад +3

    19.00వద్ద మంచి ఉదరాణ ఇచ్చారు సూపర్

  • @shaikhussain-sj3xf
    @shaikhussain-sj3xf 5 месяцев назад

    Kaaseem Bhai.... excellent talent....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @MastanVali-ni1jo
    @MastanVali-ni1jo 6 месяцев назад +1

    Padabhivandanalu mastergaru

  • @johnraj8747
    @johnraj8747 6 месяцев назад

    Super super super no words ❤❤❤❤❤❤❤❤❤

  • @svmohanakrishna9958
    @svmohanakrishna9958 6 месяцев назад +2

    కులాలతో ఊరేగుతున్నారు జ్ఞానం ఉన్నవాడు మెదడుతో పని చేసేవాడు భుజపాలముతో యుద్ధము చేసేవాడు తొడ బలముతో వ్యాపారము వ్యవసాయం చేసేవార పాదాలతో రాజ్యానికి సేవ చేసే వారిని విభజించారు కానీ పుట్టలేదు ఎన్నాళ్ళు మనుధర్మశాస్త్రంపై పడి ఏడుస్తారు ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉంది

    • @sdev8504
      @sdev8504 6 месяцев назад

      నీ బతుకులన సుల్లి గదరా, నీకు బాపనోడు ఇష్టం అయితే నీ పెళ్ళాన్ని వాడికి ఇవ్వు.అంతే కానీ మాకు మనువు మొడ్డ మోదుగున్నారా ముచ్చట్లు చెప్పకు రోయ్

  • @janagamanitha5018
    @janagamanitha5018 6 месяцев назад +1

    super 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @aanji2401
    @aanji2401 6 месяцев назад +2

    జై భీమ్ ✊

  • @kommunarsimlu5286
    @kommunarsimlu5286 6 месяцев назад

    ❤దలిత సాహిత్య పితామహుడు నీకు వందనములు అన్నిగారు

  • @user-eu7nf7vs2o
    @user-eu7nf7vs2o 6 месяцев назад +2

    26:09
    Chaala manchi Sandesham Anna

  • @erathoughts3309
    @erathoughts3309 6 месяцев назад +1

    You are explained in a simple way

  • @Equality.Society
    @Equality.Society 6 месяцев назад

    master ji is legendary writer

  • @CalmIsoscelesTriangle-uh5nq
    @CalmIsoscelesTriangle-uh5nq 6 месяцев назад

    అన్నా మాస్టర్ జి గారికి అభినందనలు. ❤

  • @battuprasad3559
    @battuprasad3559 6 месяцев назад +1

    జై భీమ్...

  • @PAnjaiah-bm6sl
    @PAnjaiah-bm6sl 6 месяцев назад

    Master ji jaibheem

  • @veeruds8025
    @veeruds8025 6 месяцев назад +1

    Mee andariki 🙏🙏🙏🙏🙏

  • @eashwarmudiraj7088
    @eashwarmudiraj7088 5 месяцев назад

    Super lyrics Kasim sir

  • @rksainagarvideos2144
    @rksainagarvideos2144 6 месяцев назад +1

    1818 ho good dalitude modati mosagada briteesh vallaki vattasu palikina vallu supper
    Dantla briteesh vudyogi ambedkar tandra supper

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 6 месяцев назад

    JAI BHEEM ✊✊ JAI MASTER JI💐💐🙏🏻🙏🏻👍🏽👍🏽✊✊✊👌👌

  • @banm419
    @banm419 6 месяцев назад +1

    What a porfomence thata

  • @dheeravaththirupathi3195
    @dheeravaththirupathi3195 6 месяцев назад

    Kashim sir meeku shatakoti vandanalu

  • @venkannagudipudi6816
    @venkannagudipudi6816 6 месяцев назад

    Super sir

  • @MastanVali-ni1jo
    @MastanVali-ni1jo 6 месяцев назад

    Master gariki jaibheemulu

  • @navee3827
    @navee3827 6 месяцев назад +2

    ❤❤

  • @madhusudhangantekampa3147
    @madhusudhangantekampa3147 6 месяцев назад

    Good 👌👌👌👌👌👌👌👌👌

  • @gollapalliravi345
    @gollapalliravi345 6 месяцев назад

    Super Song..

  • @user-mz8ov7jw5t
    @user-mz8ov7jw5t 6 месяцев назад

    Jai Bheem mastar ji

  • @pulugusrinuvasu8328
    @pulugusrinuvasu8328 6 месяцев назад

    జైభీమ్ sir

  • @rambabu-lp7zi
    @rambabu-lp7zi 6 месяцев назад

    గొప్ప కార్యక్రమం జై భీం 🙏

  • @siriswapna7124
    @siriswapna7124 6 месяцев назад +2

    ✊✊💐💐

  • @krishnamedi4701
    @krishnamedi4701 6 месяцев назад

    జై భీమ్ 👍🙏🙏👍

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 6 месяцев назад +3

    ✊✊✊✊✊✊👌👌👌👌👌👌✊

  • @addankilingaiah3131
    @addankilingaiah3131 6 месяцев назад

    మాస్టర్జి గాడ్ బ్లెస్స్ యు Sir

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 6 месяцев назад

    మాస్టర్ జీ మీరు ఇంకా అనేక ప్రోగ్రామ్ చెయ్యాలి ఇంకా... మన జాతి మేదావులు అందరూ కలిసి 🙏🙏🙏

  • @gulamhussain4194
    @gulamhussain4194 6 месяцев назад

    Great

  • @venkataramana8788
    @venkataramana8788 5 месяцев назад

    జై భీమ్

  • @ppadmavathi9507
    @ppadmavathi9507 6 месяцев назад

    జై భీమ్ సార్ ఆ దుకో దడలూబబా 🙏🏻

  • @sampathbollam3790
    @sampathbollam3790 6 месяцев назад

    Super

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 6 месяцев назад

    జై భీమ్ మాస్టర్ జీ ✊✊✊

  • @pramodmulguri7056
    @pramodmulguri7056 6 месяцев назад

    పదాల ఆల్లిక జానపదాలు సూపర్

  • @bharathkumarm707
    @bharathkumarm707 6 месяцев назад +1

    Black is beauty 🤩

  • @obannamro4627
    @obannamro4627 5 месяцев назад

    Khsasim sir Navuu Andhganga untadhi vaakku super

  • @murthymynampati7806
    @murthymynampati7806 6 месяцев назад

    వొకటి కులం కాడు పంతులు రెండు వుండాలి వొకటి ధనవంతులు, రెండు EBC వుండాలి. చదువు, తిండి , హాస్టల్ ఈ మూడు ఫ్రీ వుండాలి. చదువు, ఉద్యోగం లో మాత్రం రిజర్వేషన్ వుండకూడదు అందరూ జనరల్ లో నే పోటిపడాలి.

  • @mulkiyoutubechannel4948
    @mulkiyoutubechannel4948 6 месяцев назад +1

    గోరటి మాస్టార్జీ మీరు ఉంచుకున్న వాళ్ళను గూడ తీసుకొచ్చి భోగం డాన్స్ చేస్తే ప్రోగ్రాం చేస్తున్న క్కుంటేనా కాళ్ళు సంతోషం పడుదురు సిగ్గులేకుండా ఏందిరా మీ ఎగురులాట ఎవడు ముఖ్యమంత్రి వస్తే వీళ్ళకు బావ వరుస

  • @sriyesubonigala1603
    @sriyesubonigala1603 6 месяцев назад +2

    super Babai!

  • @prabhakarmaheshwaram9289
    @prabhakarmaheshwaram9289 6 месяцев назад

    గద్దర్ లేని లేటు ను తీర్చేది Mere,Milo manchi sence of humour vundhi.manchi chamatkaram vundhi 👍🙏

  • @MC-rc4lx
    @MC-rc4lx 6 месяцев назад +1

    👍

  • @kodipulasubhash2600
    @kodipulasubhash2600 2 месяца назад

    ఒకే సార్ మిరు అన్నది వాస్తవమే కానీ నాకు ఒక్కటి అర్థం కాక అడుగుతున్న కొంచం సమాధానం చెప్పండి కులం మతం ఉండకూడదు అంటున్నారు వాస్తవమే కానీ అదే కులం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్ లు మాత్రం ఉండాలి అంటారు మతం ఉండవద్దు అని హిందూ మతాన్ని తిడతారు కానీ అదే హిందూ మతం పేరు మిద ఇచ్చే రిజర్వేషన్ లు మాత్రం తీసుకుంటారు మరి ఇది ఎక్కడి న్యాయం దిని మిద అడిగితే సమాధానం మాత్రం చెప్పారు ఈ స్వయం ప్రకటిత మేధావులు డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మిలగా ఆలోచించిన వడుకు ఈ రాజ్యాంగం రాకపోవు మా బతుకులు మారకపోవు అంబేద్కర్ గారు తన స్వార్థం కోసం కాకుండా ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వెనుకబడిన వర్గాల కోసం ఆలోచించి ఎటువంటి రిజర్వేషన్ ల గురించి చూడకుండా పట్టుదలతో చదివి మహోన్నత వ్యక్తి గా ఏదిగి రాజ్యాంగాన్ని రాసి మా బతుకులు మార్చినాడు ఇయ్యాల చరిత్ర పుటల్లో మిగిలిపోయాడు

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 6 месяцев назад +1

    ✊✊

  • @srinivaskampati5715
    @srinivaskampati5715 6 месяцев назад

    కోటి వందనాలు 🎉🎉🎉

  • @lovefailuresongs2341
    @lovefailuresongs2341 6 месяцев назад +2

    1818 అంటే సిపాయిల తిరుగుబాటు అది ఒక కుల ప్రాతిపదికన జరగలేదు

    • @ajayasamanthula6295
      @ajayasamanthula6295 6 месяцев назад

      1857 లో సిపాయిల తిరుగుబాటు జరిగింది.

  • @konanimallesh-qu4dx
    @konanimallesh-qu4dx 6 месяцев назад

    Supr

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 6 месяцев назад +2

    మాస్టర్ జి గారు రాజ్యాంగం వ్రాసిన స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మీరు చెప్పిన కులం ఒక్కటే ఎందుకు పెట్టలేదు అంటారు మీరు దయచేసి చెప్పండి ఒకవేళ మీరు కోరిన విధంగా దేశ వ్యాప్తంగా వున్న అంబేద్కర్ వాదులము అని చెప్పుకునే వారు ఒక తీర్మానాన్ని చేసి పంపించాలి. మీరు కనుక మనస్పూర్తిగా ఆ పని చేయించాగలిగితె మీరు దేశానికి గొప్ప సేవ చేసిన వారు అవుతారు. స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చేయలేని పని మీరు చేసి మార్గదర్శకులు అవుతారు. ఒకవేళ వేల మీరు అది చేస్తే ఇక మిమ్ములను ఎప్పటికీ ఆ వేదిక మీదికి పిలువరు.

    • @arr3375
      @arr3375 6 месяцев назад

      కరెక్ట్ గా నా అభిప్రాయం కూడా అదే ..

  • @chandrashekarn9173
    @chandrashekarn9173 6 месяцев назад

    👌🙏🙏🙏🙏🙏

  • @dssss1223
    @dssss1223 6 месяцев назад

    మహాకవి మిమ్మును పొ
    గడుటానికి సరిపోదు నా తెలీవీ..... 😅😅😅

  • @arvasantha7628
    @arvasantha7628 6 месяцев назад +1

    మీరు సుదీర్ఘకాలం .....

  • @kodipulasubhash2600
    @kodipulasubhash2600 2 месяца назад

    వీళ్ళు లేచిన నుండి కులాలు కులాలు అంటారు మన బడుగులకు రాజ్యాధికారం రావాలి అంటారు కానీ ఒక జనరల్ స్థానంలో ఇద్దరు అభ్యర్థులు పోటీలో అంటే ఒక్కరూ మన బలహీన వర్గాల వ్యక్తి ఇంకా ఒక్కరూ దొర పోటీలో ఉంటే గనుక ఆ దొర ఇచ్చే డబ్బులకు ఆశ పడి వాడికి పాటలు రాస్తారు పాడుతారు మన బలహీన వర్గాల వ్యక్తిని ఒడగొట్టుమని దొరకు అనుకూలంగా పాటలు పాడుతారు ఆటలు ఆడతారు మళ్ళీ వచ్చి మనకు నితులు చెప్పుతారు

  • @ambatidamodar6716
    @ambatidamodar6716 6 месяцев назад

    Ma guruvu master ji gariki Jai bheem lu

  • @VenkataRamanakasturi
    @VenkataRamanakasturi 6 месяцев назад

    Is it to change the name in certificates at University

  • @kanneedisistersgodavari9424
    @kanneedisistersgodavari9424 6 месяцев назад

    🎉🎉🎉

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 6 месяцев назад +1

    Good massage

  • @JS.104
    @JS.104 6 месяцев назад +4

    Johnny Movie lo Nagaraju Gaakuraa Annaya Song raasindhi Masterji Gare.
    Entha mandhiki telusu ?

  • @strenuousnoonesreenu476
    @strenuousnoonesreenu476 6 месяцев назад

    వర్ణించలేము సార్

  • @user-gu3ft2jy7n
    @user-gu3ft2jy7n 6 месяцев назад +1

    Na chinnappudu.First time Ambedkar gari pata vinnanante Master ji.gari.pata

  • @neeli_nijam_blue_is_true
    @neeli_nijam_blue_is_true 6 месяцев назад +1

    Jai bheem sirrssssss