ఇంటర్వ్యూ ఆద్యతం చాలా బాగుంది...యాంకర్ కృష్ణ గారు ఆడిన తీరు, ద్వారకానాథ్ గారు ఇచ్చిన వివరణ చాలా బాగున్నాయి....ఆధ్యాత్మికములో ఏమి తెలియనివారికి ....తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగించే విధంగా ఉంది.....సాయిబాబా...సాయిబాబా...సాయిబాబా...సాయిబాబా
మహర్షి తనయుడు మరింతగా మాస్టర్ గురించి తన అనుభవాలు పంచి మమ్ముల థన్యుల చేసారు బహుముఖ ప్రజ్ఞాశాలురైన ఆచార్య కుటుంబం వల్ల ఈ సమాజం ఉథ్థరించబడుట సత్యం.పూర్వపుణ్యఫలం ఈసత్సంగం.
జై సాయి మాస్టర్ ఎక్కిరాల....నేను అయిదారు నిమిషాలు కంటే ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు చూడను...కానీ మీరు మీ నాన్నగారు గురించి ఇంత ఉన్నతం గా చెప్తుంటే అలాగే వింటున్నాను...మాస్టారు చాలా గొప్పవారు...ధన్యులు...
1987లో మేము పైకి వేళ్ళి పాదవందనం చేసుకునేందుకు బా బా అనుగ్రం కలిగించారు భరద్వాజ మాష్టారు రాసిన సాయి సన్నిది చరిత్ర పారయణ ఆపదలో మము కాపాడింది మీ నోటి వెంట వింటూంటే చాల ఆనందంగా ఉంది
Sir, Excellent interview Please publish another interview with Dwarakanath Jnaneswar garu on how Master garu trained diciples like Sri Sainathuni Sarath Babuji, etc by collecting info from Ammagaru, Vedavathamma etc, Dwarak Sir style of telling remembers Master gari audio satsangs.
నా అదృష్టం కొద్ది ఈ రోజు ఈ వీడియో చూడగలిగాను ధన్యవాదములు ద్వారకానాద్ గారూ 💐🙏. ఎంత శాస్త్రీయంగా మాట్లాడరు 👏👏👏👏👏చాలా గొప్ప విషయాలు, చాలా సందేహాలు తీరినాయి ముఖ్యంగా గురువు మీద మనము నమ్మకం ఉంచాలా? లేకపోతే గురువే తిరుగులేని విశ్వాసాన్ని, సన్మార్గాన్ని కటాక్షస్తాడా అని చెప్పింది ఆశక్తి ని భక్తి ని కలిగించడానికి ఉపయోగం పడుతోంది,
జై సాయి మాస్టర్ అద్భుతమైన తమరి ప్రవచనం... న భూతో న భవిష్యతి.. వ్యాసుని (పరమ పూజ్య గురుదేవులు శ్రీ మాస్టర్ వారు) కడుపున శుకుడు (శ్రీ ద్వారకానాథ్ జ్ణానేశ్వర్ వారు) జన్మించారు.
Meru cheppina sudendra babu garu maa Street lone unnaru maa Sai Daya valla ayananu nenu chusanu Naa chinmatanaumauloeru kshatasthu sadguruvu bhardwaja gari kumaraulu mee gnanam kshashatu maa bharadwaja garu gnanamau mee matalu ardam avutunnayi meku maa padabi vandamamaulu
పురణేతిహాసాలు, వేద గ్రంధాలలో ఎక్కడా బాబా ప్రస్తావన ఉన్నదా ? ... బాబా కి అవి నచ్చవు... ఆయన సందేశం అల్లాహ్ మాలిక్ అంటే అల్లాహ్ మాత్రమే దేవుడు ఆని బాబా సందేశం ప్రకారం అందరూ ఇస్లాం తీసుకోండి
ఇంటర్వ్యూ ఆద్యతం చాలా బాగుంది...యాంకర్ కృష్ణ గారు ఆడిన తీరు, ద్వారకానాథ్ గారు ఇచ్చిన వివరణ చాలా బాగున్నాయి....ఆధ్యాత్మికములో ఏమి తెలియనివారికి ....తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగించే విధంగా ఉంది.....సాయిబాబా...సాయిబాబా...సాయిబాబా...సాయిబాబా
మహర్షి తనయుడు మరింతగా మాస్టర్ గురించి తన అనుభవాలు పంచి మమ్ముల థన్యుల చేసారు బహుముఖ ప్రజ్ఞాశాలురైన ఆచార్య కుటుంబం వల్ల ఈ సమాజం ఉథ్థరించబడుట సత్యం.పూర్వపుణ్యఫలం ఈసత్సంగం.
జై సాయి మాస్టర్ ఎక్కిరాల....నేను అయిదారు నిమిషాలు కంటే ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు చూడను...కానీ మీరు మీ నాన్నగారు గురించి ఇంత ఉన్నతం గా చెప్తుంటే అలాగే వింటున్నాను...మాస్టారు చాలా గొప్పవారు...ధన్యులు...
ద్వారక బాబు గారిని ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు. సర్ చాలా మంచు విషయాలు చెప్పారు.జై సాయి మాస్టర్
Very VERY NICEDWARAKA BABA AAYUSHUAROGGYAM MENDUGA KALAGALI JAI SAIRAM .
1987లో మేము పైకి వేళ్ళి పాదవందనం చేసుకునేందుకు బా బా అనుగ్రం కలిగించారు భరద్వాజ మాష్టారు రాసిన సాయి సన్నిది చరిత్ర పారయణ ఆపదలో మము కాపాడింది మీ నోటి వెంట వింటూంటే చాల ఆనందంగా ఉంది
Dwaraka Babu memmalni chusinanduku chala Happy
Thank you #Spiritual Time for the interview, Surely the purpose of your channel is served.
Very Happy to listen..
Plz continue more..
Puli kadupulo puttina simham namaste
It's like nectar. Very practical . Thanks for the interview
Excellent Dwarakanath Gnaneshwar garu
Wonderful interview. In your talk we relived with your father and Pedananagaru.
Chala chala happy miru చెప్పారు.నాకు చాలా బాగా నచ్చింది మంత్రం గురించి ,గురువు మన చేత చేయంచడం గురువు మనల్ని ఎప్పుడు మేల్కొల్పడం బాగా చెప్పారు sir 🙏
Sir, Excellent interview Please publish another interview with Dwarakanath Jnaneswar garu on how Master garu trained diciples like Sri Sainathuni Sarath Babuji, etc by collecting info from Ammagaru, Vedavathamma etc, Dwarak Sir style of telling remembers Master gari audio satsangs.
నా అదృష్టం కొద్ది ఈ రోజు ఈ వీడియో చూడగలిగాను ధన్యవాదములు ద్వారకానాద్ గారూ 💐🙏. ఎంత శాస్త్రీయంగా మాట్లాడరు 👏👏👏👏👏చాలా గొప్ప విషయాలు, చాలా సందేహాలు తీరినాయి ముఖ్యంగా గురువు మీద మనము నమ్మకం ఉంచాలా? లేకపోతే గురువే తిరుగులేని విశ్వాసాన్ని, సన్మార్గాన్ని కటాక్షస్తాడా అని చెప్పింది ఆశక్తి ని భక్తి ని కలిగించడానికి ఉపయోగం పడుతోంది,
Very enlightening speech sir, beautiful narration,look forward to hear more from you
SaiMaster forums channel chuddandi youtube lo ,andhulo vari sathsangam s vunnayi chudandi,Jai Sai Master🙏
Om sree Gurubyo namah impressive explanation given by sai master son Ghanenswar Thanks a lot
Chala baga unid. Mastaru Gari ni maa Manasu ninda nimparu. jai sai master!
Vithuu okataithe, mokka verokati vasthundha. Super andi. Like father, like son.
Avanu andi🙂
Excellent interview, great experience hear from Dwarakanath Garu.
జై సాయి మాస్టర్
అద్భుతమైన తమరి ప్రవచనం... న భూతో న భవిష్యతి..
వ్యాసుని (పరమ పూజ్య గురుదేవులు శ్రీ మాస్టర్ వారు) కడుపున శుకుడు (శ్రీ ద్వారకానాథ్ జ్ణానేశ్వర్ వారు) జన్మించారు.
om sai ram . jai sai maser. dwarakababu gaari interew chudatam ma adrustam ga bhavistunam. 🙏🙏🙏
Ji saimaster
So many difficult concepts were explained in a simplified way with normal life examples by sri Jnaneswarji, we are so greatful and thankful to you sir
Super.verygood.saimastergod.jaisai🌻🌼🌺🌸🙏🙏🙏🙏🙏🙏👍👏
ద్వారకానాధ్ గారి లో మా గురువు గార్ని దర్శింపజేసినందుకు ధన్యవాదాలు
Jai sai master dwaraka babu garu
జై సాయి మాస్టర్... 🙏
Meru cheppina sudendra babu garu maa Street lone unnaru maa Sai Daya valla ayananu nenu chusanu Naa chinmatanaumauloeru kshatasthu sadguruvu bhardwaja gari kumaraulu mee gnanam kshashatu maa bharadwaja garu gnanamau mee matalu ardam avutunnayi meku maa padabi vandamamaulu
Master garu shirdi lo sasareeramuga darshanam ichaaru naaku.
Thank you very much
Very nice interview, please continue more . They way he explained practically very nice . Jai sairam 🙏
Jai Sai master! Babu gari to interview kuda Satsangame.
Yes exactly
Sai Master forums channel chuddandi youtube lo andhulo vari sathsangam s vunnayi chudandi,Jai Sai Master 🙏
Wonderful spiritual speech🙏
Jai saimaster
Thank you sir
Jai sai master
చాలా అద్భుతంగా చెప్పారు
ద్వారకనాథ్ ద్వారా సాయి మాస్టర్ గురించి చాలా విషయాలు తెలిసాయి చాలా అభివందనాలు
ధన్యవాదములు సార్ చాలా చక్కని ఇంటర్వ్యూ చేసారు 💐🙏
tnqu somuch so kind of u andi
Adbhuta vishaya prakatana chesaru
Interview...very good...very clear..master garu....eternal master in our hearts...... we can feel their presence....now also!
Hi
Excellent Interview.
Sree gurubhyo namaha
Beautiful speech
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Master ni chusinantha anandagavundi mastergurinchi marinni vishayalu cheppandi
Jai Sai master 🙏🙏🙏
Very good video. Blessfull - god bless you anchor 🙏
జై సాయి మాస్టర్ జై జై సాయి మాష్టర్.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Om Sai Ram 🙏🙏🙏
Exallent speeh by dwaraknath master
AUM Sai Ram.
Om sainatha jai guru bharadwaja jai
Jai sai master 🙏🙏🙏
We'd love to hear Dwarka talk in English or hindi so that we san also understand his wonderful talks
Baba saileela amrutam naku ivadam na adrustam deva🙏🙏
ఆయన ఈ చుట్టుపక్కల 5 జిల్లాలకు గొప్పవాడు అని Nagamuneendra స్వామి నాకు చెప్పాడు
Jai sai master 🕉️🕉️🙏
Nippulanti nijalu vinam dhanyosmi
om sai ram, jai sai master💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
Aha,thandriki thagina thanayudu,jai sai ram.
Master namaskaram
master gariki padabhivandanamulu
Jai guru dev Datta ganesha
Your father spoiled the concept of God in Hinduism.. and created new God for Telugu people..
జై సాయి మాస్టర్
జై సాయిమాష్టర్ 🕉️🙏
జై సాయి మాస్టర్ 🌹🍎🙏🙏🙏
chala chakkaga chepparu
Peddayana musalayana Baba grinchi manchi vishayalu vinnam
Very nice
Can I get Shri Dwarakanath Ekkirala.
I am reading some of Books written by Master Bharadwaja
శ్రీ భరద్వాజ్,,మహారాజ్,,కీ,,ౙై
Jai gurudatta
Omnarayana adhinarayaya
Jay sai master
Om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om sai master
ఓం నారాయణ ఆది నారాయణ
🙏❤️👍
ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏
om sri sai Ram
sainath maharaj gariki jai
చాలా సంతోషం తండ్రీ.... తండ్రి కి తగ్గ తనయుడివి బాబూ..
🙏🌹
🙏
Reset 2022
Meeting of dwarka nath
మాస్టర్ నాకొడుకు డిప్రెషన్ లో ఉన్నాడు ఏడు సంవత్సరాలు అయిపోయింది. వాడి మూలంగా చాలా ఇబ్బందులు బాధలు పడుతూ ఉన్నాను.నాకు సహాయం చేయండి మాస్టర్
Sri guru charithra chadavandi 🕉️🕉️
Jai sai ram jai mastar
Sai kapadavya my brother health kapadavya🙏 please🙏🙏 please🙏
I am blessed to do my B Tech in Vidya Nagar.
Maa kosame books raasaaru.Maa kosame baba temple kattaaru.
remove ads many ads
I am using Brave browser to skip YT ads
Ergadisaru.guru.
My father also 1937 date brithe, July 27, 2001 - July 27 date sailo, amma December 27 sailo, July 7 th
Guruji muddubidda
Yes.bas.
exposition of timeless existence silent resonance latency outburst
థూ
పురణేతిహాసాలు, వేద గ్రంధాలలో ఎక్కడా బాబా ప్రస్తావన ఉన్నదా ? ... బాబా కి అవి నచ్చవు... ఆయన సందేశం అల్లాహ్ మాలిక్ అంటే అల్లాహ్ మాత్రమే దేవుడు ఆని బాబా సందేశం ప్రకారం అందరూ ఇస్లాం తీసుకోండి
ee interview chuddatam oka mahatmuni pustakanni chadivi anubhavinchatame
yentha adrustamanthulu meru....alanti kutumbamlo janminchadam
Vedam chadivakedu ekkiralagadu vattakaya chadivadu Sai vatta Ane book kuda rayalsindi