పవన్ ని ఎవరు ఆపలేరు .. వాళ్ళ అన్నతప్ప🔥🔥 | Paripoornananda Swami About Pawan Kalyan | YbrantTV

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Watch Here :- పవన్ ని ఎవరు ఆపలేరు .. వాళ్ళ అన్నతప్ప🔥🔥 | Paripoornananda Swami About Pawan Kalyan | YbrantTV
    #ybranttv #swamiparipoornananda #telanganapolitics #jansena #pawankalyan #trending
    Check out the latest news from Tollywood & Bollywood. The latest news on Politics, Business, Cricket, Technology, Automobile, Lifestyle & Health, and Travel.
    SUBSCRIBE TO OUR CHANNEL FOR MORE UPDATES!!
    👉 👉 / ybranttv
    Thanks for watching...

Комментарии • 117

  • @hariaddala871
    @hariaddala871 Месяц назад +23

    స్వామీజి గారు! పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోతాడని చెప్పి ఇప్పుడు నీతి కబుర్లు మాట్లాడుతున్నారా?

  • @user-il1qc7lk4m
    @user-il1qc7lk4m Месяц назад +18

    మీరు గెలవక పోయిన మాకు గౌరవం ఉండేది కానీ వేణు స్వాముల మాదిరి జాతకం చెప్పావు అందుకే ఉన్న గౌరవం పోయింది. ఉన్నది పోయే ఉంచుకున్నది పాయ్ అన్నట్టు.

    • @Jayapadala05
      @Jayapadala05 Месяц назад +1

      Same doubt .kavalani tappu cheppara

  • @saisrinivas7034
    @saisrinivas7034 Месяц назад +11

    నేను జనసేన పార్టీ. అలాంటి మంచి వ్యక్తులకు అందరూ స్వాగతం పలకాలి రాజకీయాల్లోకి

  • @GREATGURUVA369
    @GREATGURUVA369 Месяц назад +17

    అక్కడ వారాహి మాత బలం ఎక్కువగా ఉంది లెండి🎉🎉

  • @rameshmallam7719
    @rameshmallam7719 Месяц назад +11

    ఈ స్వామీజీ జనంలో ఆధ్యాత్మిక భావాలు పెంచాలి. అంతవరకే తప్ప రాజకీయాల ప్రస్తావన తేకపోతే ఈయనకు మంచిది.

  • @user-il1qc7lk4m
    @user-il1qc7lk4m Месяц назад +3

    వచ్చావా స్వామి నీ రాకకై ఎదురు చూస్తున్నాము. మహా శక్తి యాగ ఫలితం తో చెప్పేసారు స్వామీజీ. ఈ సంకేతాలు ఎక్కడి నుండి వచ్చాయి స్వామి గారికి.

  • @jramana2967
    @jramana2967 Месяц назад +9

    క్రైస్తవుల కు నువ్వు సపోర్ట్.

  • @appalanaidurongali696
    @appalanaidurongali696 Месяц назад +10

    నువ్వు సెఫలజిస్ట్ కాదు....
    సెల్ఫిష్

  • @murtybrn3422
    @murtybrn3422 Месяц назад +6

    పీఠం మీద సమగ్ర విచారణ జరిపి వీడి దందాలు పై వెలుగు వెయ్యాలి

  • @venkataramaprasadarli3526
    @venkataramaprasadarli3526 Месяц назад +2

    మీలాంటి వాళ్లు రాజకీయల గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది. మాట్లాడి మీ గౌరవాన్ని మీరే తగ్గించుకుంటునారు.హిందూ ధర్మం పరిరక్షణ చేయాల్సిన మీరు ఇలాంటి పార్టీకి మద్ధతు పలకడం చూస్తుంటే, అమ్మ వారు హిందూ ధర్మం ముసుగులో Christian మతాన్ని encourage చేస్తున్నట్టు ఉంది.

  • @user-il1qc7lk4m
    @user-il1qc7lk4m Месяц назад +4

    అందరిలా వ్యక్తం చేస్తే అప్పుడు మీకు మాకు తేడా ఏముంది. ఒక యోగి గారి లాగా అవుదాం అనుకున్నారు. అనుకరించ కూడదు స్వామి గారు. ఆచరించాలి. భరించాలి. యోగి అదిత్యనాథ్ గారు స్వయం త్యాగులు, సొంత చెల్లెలు గారికి కూడా ఆయన ప్రజల సొమ్ము ఇవ్వలేదు అది యోగి గారు అంటే. మీలా ఆస్తులు కూడా బెట్ట లేదు.

  • @salverushekar624
    @salverushekar624 Месяц назад +7

    Meerante okappudu respect unde eppudu Assalu ledu

  • @nagaraju.devanga8766
    @nagaraju.devanga8766 Месяц назад +14

    ఎందుకు స్పందించారు అంటే ఇతను హిందువుల ద్రోహి కాబట్టి ఒక క్రిస్టియన్ కి సపోర్ట్ చేశాడు

  • @Sreevas937
    @Sreevas937 Месяц назад +6

    Swamy mallee plate thippesadu 😂

  • @prasadgranites8141
    @prasadgranites8141 Месяц назад +1

    భావ స్వేచ్ఛ., జగన్ 'బావ' స్వేచ్ఛ కారాదు. బావ స్వేచ్ఛ తోనే. ఏణుస్వామి.!? సెఫాల జిస్టులు పక్షపాతం. వహిస్తే, జనం నుంచి వస్తారు "చెప్పాలజిష్టులు*!👉👉

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 Месяц назад +4

    He is an opportunistic sanyasi.not trustworthy.

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 Месяц назад +1

    Independent పనిచేయక, టీడీపీ లోకో పవన్ కళ్యాణ్ గారి పార్టీ లోకో దూరాలని చూస్తున్నాడు.వీ డు స్వామీజీనా, సన్యాసా, సన్నాస వీళ్ళల్లో ఇంత తాపత్రయం ఎవ్వరికీ వుండదు.

  • @kishornulu9502
    @kishornulu9502 Месяц назад +1

    మీరు స్వాములోరు మీకు ఆశ, స్వార్థం వుండవంటారు కానీ మీకు అవి ఎక్కువ పాళ్ళు వున్నాయ్

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 Месяц назад +10

    ఆధ్యాత్మికం వదలి రాజకీయాలలోకి వచ్చి, దైవా గ్రహానికి గురైన పరి పూర్ణానంద,ఒక గతించిన చరిత్ర.

    • @SaravanaKumar-vi7je
      @SaravanaKumar-vi7je Месяц назад

      శ్రీకృష్ణుడు తో సహా అనేకమంది ఋషులు, మునులు, సన్యాసులు రాజకీయం చేసారు ఇందులో దైవఆగ్రహం ఎక్కడ ఉంది ✋

  • @ALLABOUTPK
    @ALLABOUTPK Месяц назад +3

    Eeyana cheppedi Ela vundante...hindu devalyallo Pani chestu bayatiki vachchi church yokka goppathanam gurinchi cheppi AA andulo thappemundi annattundi..

  • @Naveenkumar-ic2yu
    @Naveenkumar-ic2yu Месяц назад +1

    There is nothing about Pawan Kalyan... please select don't recommend this channel option & block permanently.....
    Wrong title used

  • @saisrinivas7034
    @saisrinivas7034 Месяц назад +3

    పరిపూర్ణానంద స్వామి లాంటి వారు రాజకీయాల్లోకి వస్తే చాలా బాగుంటుంది. ఆయన శక్తి సామర్థ్యాలు ఎంతో గొప్పవి అలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే అందరికీ మంచే జరుగుతుంది

    • @srinivasnaiduslrnelli8714
      @srinivasnaiduslrnelli8714 Месяц назад +1

      Meeru mararu ra babu...🙏

    • @Bimbisara-xc4gw
      @Bimbisara-xc4gw Месяц назад

      పరిపూర్ణానంద గానే శక్తి సామర్థ్యాలు నీకు ఎలా తెలుసు అయ్యారా నీ గుద్ధ దేంగాడ

    • @santhoshKumar-nw2om
      @santhoshKumar-nw2om Месяц назад +1

      Anduke deposits ivvale😂😂

  • @janasenayuvasena3925
    @janasenayuvasena3925 Месяц назад +1

    నువ్వు దేవుడు పేరు చెప్పి ప్రజలకి నీ నిజస్వరూపం తెలియజేశావు

  • @venkateswararaomamidi5283
    @venkateswararaomamidi5283 Месяц назад

    సన్యాసి సన్యాసిగా ఉంటే విలువ, పూర్వకాలం కూడా రాజులకు సలహాలు ఇచ్చి రాజ్యపాలన చేయించేవారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇలాంటి సన్యాసులు కూడా ఎక్కడి మాట అక్కడ మార్చితే సన్యాసిగా విలువ ఏం ఉంటుంది. యిటువంటి మాటలు మీలాంటి వారు ఇక నుండి మాట్లాడకుండా ఉంటే మంచిది

  • @prathap4967
    @prathap4967 Месяц назад +22

    వీడొక పెద్ద అవకాశవాదీ...

    • @Ramchantii
      @Ramchantii Месяц назад

      నీ నాన్న వెధవ అని అందరూ వెధవలు కాదురా సంకర జాతి, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని మీ నాన్న నీకు నేర్పలేదు అని అర్దం అవుతుంది, అందుకే నీ నాన్నని తిడుతున్నా, ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకో, వాడు వీడు అనడం కాదురా గొర్రె🖕🖕🖕🖕🖕🖕🖕🖕

  • @vbrao2023
    @vbrao2023 Месяц назад +2

    Mahasena rajesh la matladutunnadu ak_ pak_ karepak la undi eyana matladutunte .

  • @saradagovardhan4452
    @saradagovardhan4452 Месяц назад +2

    Media lo vachina news nuvu chepte adi avasarama koncham knowledge undali

  • @tkaushi18
    @tkaushi18 Месяц назад +1

    Swamiji musugulo vunna manishi

  • @TRINITY9999
    @TRINITY9999 Месяц назад +1

    Goda meda pilli,ani abadhalu motham Mosa poritha matalu,

  • @gajulamalli9999
    @gajulamalli9999 Месяц назад

    పరిపూర్ణానంద గారి మీద గౌరవం ఉండేది

  • @universalentertainment6460
    @universalentertainment6460 Месяц назад +1

    Miru Sanathana Dharmam follow avuthu oka Christian ki support cheyatam konchem bhada ga vundhi swami

  • @seshirekha5567
    @seshirekha5567 Месяц назад +1

    Swami ji musugulooo enduku Ila digajarippthunnaru chala Mandi...enduku politics chesthunnaru...naku telisi daivam Peru tho entha mosam chesina aa daivame valani Matti karipisthadu

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 Месяц назад +1

    అబద్ధం ఆడుతున్నారు

  • @vbrao2023
    @vbrao2023 Месяц назад +1

    Jagan ravalani korukunnadu kabatti 123 ycp annadu.

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 Месяц назад

    Swamy gaaru .we have great reverence as u r advaitha siddanthi. U would have not entered in politics

  • @gaythrivenugopal4249
    @gaythrivenugopal4249 Месяц назад +1

    Eeyanoka false swami sanyasiga sadhinchinademi ledu politicslo emisadhistadu

  • @Bimbisara-xc4gw
    @Bimbisara-xc4gw Месяц назад +1

    చంద్రబాబు గాడు ఈ స్వామి పైన విచారణ జరిపి బొక్కలో వేయాలి

  • @jramana2967
    @jramana2967 Месяц назад +4

    సిగ్గు లేకుండా మాట్లాడు తున్నావు.

  • @naveeng102
    @naveeng102 Месяц назад +7

    Swamy vesham lo unna maro commedian ALI la unnadu vedu.. 😂😂😂😂😂.. Fully Selfish..

  • @vrk4132
    @vrk4132 Месяц назад +1

    Waste maatalu vaddu

  • @salverushekar624
    @salverushekar624 Месяц назад +3

    Anduke BJP ticket evvaledani Ycp ki Chemcha giri chesadu jagan echhademo

  • @Bimbisara-xc4gw
    @Bimbisara-xc4gw Месяц назад +1

    కాకపోతే ఎర్రి పప్ప అయ్యాడు ఇంకొక ఎర్రి పుష్పం లెక్క్

  • @avr614
    @avr614 Месяц назад

    Fake thumbnail

  • @jannelasantosh2291
    @jannelasantosh2291 Месяц назад

    Ayina
    Nee lanti vaalu
    Undakudadhu
    Politics lo

  • @Itsme-pf9qg
    @Itsme-pf9qg Месяц назад

    Neeku ippudu eppatiki vachey votes 123 digits mathramey. Poyi devudi seva chesukoka politics avasarama. You are not fit for politics.

  • @mentepedababu7040
    @mentepedababu7040 Месяц назад

    Jai sri pitam Jai paripurnananda

  • @santhipriyate2724
    @santhipriyate2724 Месяц назад

    Meeru manchiga tala mida musugu vesukoni pravachanalu cheppukonci, manku suit kaani dress vesukokudadu, asapada kudadu

  • @udaykumarg7202
    @udaykumarg7202 Месяц назад

    Why are you interviewing these kind of people?

  • @sekharsomu1487
    @sekharsomu1487 Месяц назад

    You are opportunistic person , as we see your comments on that before election day.

  • @narainvneni
    @narainvneni Месяц назад +1

    Swami stop this nonsense. Stay with spirituality. And protect hindhuism.

  • @rajuthota9230
    @rajuthota9230 Месяц назад

    E Swami manchodub anukuna money kosam YCP annadu upudu oosaravalli baitiki Vachindhi

  • @user-sriram88308
    @user-sriram88308 Месяц назад +1

    Nak e swamiji meeda rscpt undedi …monna motham dobbini…hindus ni edipinchina vedva ki support chesina veedini vedva anadam tappu kademo🥴

  • @user-rt7oi7qw7s
    @user-rt7oi7qw7s Месяц назад +2

    Paytm batch గాడు పరి పూర్ణం గా డబ్బులు అందాయి

  • @madhusudhan3686
    @madhusudhan3686 Месяц назад

    Another kA Paul was born in AP

  • @santhipriyate2724
    @santhipriyate2724 Месяц назад

    Ithanu oka Sankara jathi kabatti christian ni support chesthadu

  • @kvcmohan9980
    @kvcmohan9980 Месяц назад +2

    Junior Paul veedu. Meku rajakiyalu set kaavu

  • @ravithota4456
    @ravithota4456 Месяц назад

    He is poltical chemelion. Hare krishna.

  • @mvenkatareddy7481
    @mvenkatareddy7481 Месяц назад

    Bajaj babu emichestham

  • @sreenivasnaidu6904
    @sreenivasnaidu6904 Месяц назад

    he is jealous and you lost respect

  • @babuans2009
    @babuans2009 Месяц назад

    Swamiji, stay away from politics.

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 Месяц назад +1

    Money purnanada swamy garu 🙏🚩🇾🇪🌾

  • @819121889
    @819121889 Месяц назад

    Head ki hair dye vesina sanyasi

  • @syalla123
    @syalla123 Месяц назад

    Swamulu oorike edi anaru😂

  • @padmarama7783
    @padmarama7783 Месяц назад

    Swami..antomandi.dalitulanu..ante.hariputrala.pillanu.datata.tisukoni..hindutatwamu.bodichi.hinduvalaga.marustaru.anukunnamu.paniki.rani.rajakiyalaku.vacharu

  • @user-pe1pz6zq9n
    @user-pe1pz6zq9n Месяц назад

    Veeru, jonnavitulagaru chala avakasa vadam ga matladutunnaru..elwctions time lo CBN gari ni PK gari ni chala negative ga matladaru..

  • @kondalrao9954
    @kondalrao9954 Месяц назад

    Cover chesukune vesalu veyyaku. Nuvvu evvadiki avasaram ledu

  • @vibhutisiddalingaiah1902
    @vibhutisiddalingaiah1902 Месяц назад

    Use less fellows

  • @sreeramulu4622
    @sreeramulu4622 Месяц назад

    Gouravam thaggindhi

  • @jagankalyankalyan3069
    @jagankalyankalyan3069 Месяц назад

    Vidu donga

  • @venkatpathyraju6062
    @venkatpathyraju6062 Месяц назад

    Fake thread i don't like it

  • @visud974
    @visud974 Месяц назад

    Aaa hedding emi ra rey

  • @isr128
    @isr128 Месяц назад

    అయ్యా, మీకు రాజకీయ పరిజ్ఞానం శూన్యం. మీరు ఇంకొకసారి రాజకీయం గురించి మాట్లాడి మీకున్న వన్ పర్సంట్ ఫాలోయింగ్ కూడా పోగొట్టుకోవడ్డు. మీరు రాజకీయ పరిపక్వత మీ శూన్య బుద్ధిని సూచిస్తుంది.మీ ప్రవచనాలు కూడ ప్రజలు చూడడం మానేశారు. మీ లాంటి వాళ్ళ వల్ల ప్రవచనం చెప్పేవాళ్ళని ప్రజలు అసహ్యించు కునేట్టు చేయకండి. ఒక్క మాటలో మీరు ఎందుకూ పనికిరారు.

  • @kondalrao9954
    @kondalrao9954 Месяц назад

    Sollu cheppakau Swami

  • @nagprabha5781
    @nagprabha5781 Месяц назад

    Ilanti vallani ndhuku encourage chestharo ardham kaadhu cheppindhi debbesindhi aipoindhi ayanento marendhuku pilichi cover chepinchamdam enni sarlu gorrelni chestharu prajalani

  • @TRaviKishore23
    @TRaviKishore23 Месяц назад +1

    Just ticket evvaledu kabatti nenu Hindu vyatirekula ku anukulam ga matladuta ane alochana tappu ani teliyaleda meeku? Meeru south lo Yogi ji avaaleru adi pakka coz Yogi ji is not cunning like you.

  • @narainvneni
    @narainvneni Месяц назад +1

    Kantri

  • @PavanKumar-lb4tz
    @PavanKumar-lb4tz Месяц назад

    Jagan anna vunna 5 years sir kanapadieh vottu....elections time ki vocchi brashtu ayyaaru....peetham swami ayyi dharma vyatirekanga velte prakruthi nerpistundi meeku kooda