Prabhu Prema Tholi Keka | ప్రభు ప్రేమ తొలి కేక | Dr. Betty Sandesh | LCF Church | Telugu Gospel Song

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 93

  • @daivathota777
    @daivathota777 2 года назад +4

    ప్రభుప్రేమ తొలికేక - హృదయములో ప్రతిధ్వనియించే
    పాప క్షమా యేసునిలో- శరణు నొసంగుచు కనిపించే
    1. పాపవికారము పొడసూప - జీవిత విలువలు మరుగాయె
    ఫలితముగా లోకములో- బ్రతుకుటయే నా గతియాయె
    పలువురిలో కనబడలేకా - దాహము తోనే నొంటరిగా
    బావికని పయనింపా - నాధుని దర్శన మెదురాయే
    పావనుడు దాహముతో - జలమును ఇమ్మని ననుగోరె ||ప్రభు||
    2. జాతినిచూడని నేత్రముతో - పాపము శోకని హృదయముతో
    జాలిని చాటించుచునే - తాకెను నామది వేదనతో
    జాప్యము చేయక తెమ్మనియే - దాచుకొనిన నా పాపమును
    జడియుచునే తెలిపితిని - ప్రభు వెరిగిన నా నిజస్థితిని
    జయమొందె నాతనువూ - సరిగ నుడితివని ప్రభు తెలుపా ||ప్రభు||
    3.దేహమునే నా సర్వముగా - భావించుచు మది పూజింపా
    దినదినమూ జీవితమూ - చావుగ మారిన కాలములో
    దేవునిగా నా బంధువుగా - మరణ ప్రవాహము ఛేదించి
    దరిజేర్చి దీవించి - నూతన జన్మ ప్రసాదించే
    దయ్యాల కుహరమును - స్తుతి మందిరముగ రూపించే||ప్రభు||
    4.పాపము దాగును నాబావి - లోతును ఎరిగినవారెవరు
    పోరాట వాటికయౌ - నా బ్రతుకును చూచినదెవరు
    పాపికిని పాపమునకునూ - భేదము చూపిన వారెవరూ
    పాపిని కాపాడుటకు - సిలువను మోసినవారెవరూ
    ప్రకటించె దైవకృప - తెరచెను జీవన జలనిధులు ||ప్రభు||
    5.ఘటముతో వెడలితి నొంటరిగా - పితరులు త్రావిన జలములకై
    కనబడెను బావికడ - రక్షణ యూటల ప్రభు యేసు
    కుండను వీడి పరుగడితి - బావిని చేకొని హృదయములో
    ఘనమైన శుభవార్త - ఆతృతతో ప్రజలకు తెలుపా
    గ్రామప్రజా కనుగొనిరి - విశ్వ విమోచకు డగు యేసున||ప్రభు||

  • @jupudiraju1143
    @jupudiraju1143 2 года назад +12

    Praise the lord akka
    Telugu lyrics
    ప్రభుప్రేమ తొలికేక - హృదయములో ప్రతిధ్వనియించే
    పాప క్షమా యేసునిలో- శరణు నొసంగుచు కనిపించే
    1. పాపవికారము పొడసూప - జీవిత విలువలు మరుగాయె
    ఫలితముగా లోకములో- బ్రతుకుటయే నా గతియాయె
    పలువురిలో కనబడలేకా - దాహము తోనే నొంటరిగా
    బావికని పయనింపా - నాధుని దర్శన మెదురాయే
    పావనుడు దాహముతో - జలమును ఇమ్మని ననుగోరె ||ప్రభు||
    2. జాతినిచూడని నేత్రముతో - పాపము శోకని హృదయముతో
    జాలిని చాటించుచునే - తాకెను నామది వేదనతో
    జాప్యము చేయక తెమ్మనియే - దాచుకొనిన నా పాపమును
    జడియుచునే తెలిపితిని - ప్రభు వెరిగిన నా నిజస్థితిని
    జయమొందె నాతనువూ - సరిగ నుడితివని ప్రభు తెలుపా ||ప్రభు||
    3.దేహమునే నా సర్వముగా - భావించుచు మది పూజింపా
    దినదినమూ జీవితమూ - చావుగ మారిన కాలములో
    దేవునిగా నా బంధువుగా - మరణ ప్రవాహము ఛేదించి
    దరిజేర్చి దీవించి - నూతన జన్మ ప్రసాదించే
    దయ్యాల కుహరమును - స్తుతి మందిరముగ రూపించే||ప్రభు||
    4.పాపము దాగును నాబావి - లోతును ఎరిగినవారెవరు
    పోరాట వాటికయౌ - నా బ్రతుకును చూచినదెవరు
    పాపికిని పాపమునకునూ - భేదము చూపిన వారెవరూ
    పాపిని కాపాడుటకు - సిలువను మోసినవారెవరూ
    ప్రకటించె దైవకృప - తెరచెను జీవన జలనిధులు ||ప్రభు||
    5.ఘటముతో వెడలితి నొంటరిగా - పితరులు త్రావిన జలములకై
    కనబడెను బావికడ - రక్షణ యూటల ప్రభు యేసు
    కుండను వీడి పరుగడితి - బావిని చేకొని హృదయములో
    ఘనమైన శుభవార్త - ఆతృతతో ప్రజలకు తెలుపా
    గ్రామప్రజా కనుగొనిరి - విశ్వ విమోచకు డగు యేసున||ప్రభు||

  • @churchofblessing7122
    @churchofblessing7122 2 месяца назад

    Singing Keka. Keyboard kuda super !

  • @supriyaprathipati964
    @supriyaprathipati964 2 года назад +14

    జడియుచు నే తెలిపితిని ప్రభువెరిగిన నా నిజ స్థితిని ❤❤❤.we all done this at some point of time in our lifes. Result -we are all here to worship God with -our hearts ❤❤❤❤❤God can make our lifes so much better than what we think.

  • @rajeshdeepati5453
    @rajeshdeepati5453 2 года назад +1

    Vokappudu SPB Christian songs paadite chaala santoshichevallam. Ippudu meeru ee song paadina chala bhaguntundi

  • @jedidiahm3670
    @jedidiahm3670 2 года назад +1

    Praise the lord 🙏 old song praise and worship nice voice nice singer 🙏👏👋👍👌🔥🧎🤝🙌🤗💅🎚️🎤🪕🪗🥁🎸🎹🎷🪘🤗

  • @ammajiosipilli425
    @ammajiosipilli425 2 года назад +3

    Beulah church⛪ akka chala antyee chala baa padaru akka😊😊😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @mohanarao3868
    @mohanarao3868 2 года назад +1

    చాలా బాగా పడుతున్నారు సిస్టర్ యేసయ్య దేవించును గాక

  • @anupamaanupama199
    @anupamaanupama199 2 года назад +2

    One of my favorite childhood sons chaalaa baaga paaderu God bless you maa

  • @theatlantic5121
    @theatlantic5121 2 года назад +2

    @Slowed to Perfection

  • @rambabuthota1305
    @rambabuthota1305 Год назад

    Praisethelord❤❤❤❤❤

  • @kashok4503
    @kashok4503 2 года назад +6

    Praise the lord akka 🙏🏻🙏🏻🙏🏻👏👏👏🙌🙌🙌❤️❤️❤️nu ye pata padina superga padathav god bles u

  • @prakashrao3852
    @prakashrao3852 2 года назад +2

    excellent song and singing

  • @rathnakumaria1872
    @rathnakumaria1872 9 месяцев назад

    My favourite song

  • @Sriram.K.Diwakar25456
    @Sriram.K.Diwakar25456 2 года назад +3

    Praise the LORD ✝️ ప్రభు ప్రేమ తొలికేక
    All Glory to GOD యేసయ్య 🙏

  • @thimothythimothy9936
    @thimothythimothy9936 2 года назад

    Ptl Madam. Thimothy Pastor

  • @jedidiahm3670
    @jedidiahm3670 2 года назад +3

    Praise the lord 🙏 pastor Amma garu nice song praise and worship nice voice nice singer nice message blessed family God bless u 🙏⛪✋🙋🧖👋👌☦️👏✝️🖐️🛐👍👐💯🤝💅🤲🌹❤️🔥

  • @kdivya804
    @kdivya804 2 года назад +2

    50 time's venna akka super song

  • @sgs7134
    @sgs7134 2 года назад +2

    వందనాలు అక్క పాట వింటుంటే ప్రభునిలో పరవశించినట్లే ఉంది.

  • @vandanammaddu1547
    @vandanammaddu1547 2 года назад +1

    సమస్త మహిమ ఘనత దేవునికే

  • @Joy_kuppa
    @Joy_kuppa 2 года назад +1

    krupa krupa sajivulatho nilipinadi song padandi hosanna new song

  • @msdcreationshopeinchrist9145
    @msdcreationshopeinchrist9145 2 года назад +1

    Akka asalu miru padutunte chala bagundi

  • @sangamvenkatakrishna400
    @sangamvenkatakrishna400 2 года назад +2

    Praise the lord akka🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @amithajampana146
    @amithajampana146 2 года назад +4

    Praise the Lord Betty gaaru🙏 wonderful Singing 👌👌👏👏👏mee voice GOD gift🙏🙏🙌👏👏

  • @amen670
    @amen670 2 года назад +1

    Amen excellent song

  • @jhsbappauldinakaranadiapos9493
    @jhsbappauldinakaranadiapos9493 2 года назад +1

    Praise

  • @mkraomedapati202
    @mkraomedapati202 2 года назад +1

    God bles you talli e

  • @rajarathnam8333
    @rajarathnam8333 2 года назад +5

    Praise the Lord Betty amma 🙏excellent song 👌

  • @chinnamsrideepthi3917
    @chinnamsrideepthi3917 2 года назад +2

    Praise the lord sister your songs excellent mee voice so good
    Prayer for my family please

  • @bobbiliudaykumar5c995
    @bobbiliudaykumar5c995 2 года назад +4

    Praise the lord sister 🙌 old songs chala bavuntai beautiful voice ❤

  • @naveenapple1646
    @naveenapple1646 2 года назад +1

    Praise the lord 🙏🙏🙏

  • @nagaanjaneyulunani768
    @nagaanjaneyulunani768 2 года назад +3

    Praise the Lord sister glory God bless you sister Hart teaching song sister bhaga padaruu sister meetho kaliseee padalani naaa dreem sister 🙂

  • @bro.satish2448
    @bro.satish2448 2 года назад +3

    Praise the lord 🙏 excellent song

  • @benonikali8958
    @benonikali8958 2 года назад +1

    Praise the Lord akka @ Beulah church

  • @spiritualmelody4404
    @spiritualmelody4404 2 года назад +1

    Praise the Lord wonderful Song

  • @sravanidurgakollu3352
    @sravanidurgakollu3352 2 года назад +1

    Super song

  • @ajayaatleygaming3535
    @ajayaatleygaming3535 2 года назад +1

    Glory to be God🙏

  • @sirishasirisha2513
    @sirishasirisha2513 2 года назад +1

    Akka annitanu atighanamu ane song padandi 🙏

  • @rajuyash238
    @rajuyash238 2 года назад +1

    Praise the lord...

  • @nagesh.brahmadevu7816
    @nagesh.brahmadevu7816 2 года назад +1

    Nice voice

  • @lakshmideepa5761
    @lakshmideepa5761 2 года назад +1

    Praise the lord sister nice song,🙏🙏🙏

  • @anandkumar.balamarthi2729
    @anandkumar.balamarthi2729 2 года назад +1

    Nice Song

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 2 года назад +3

    Praise the lord Sister🙏
    Nice song🎵
    Glory to GOD! 🙌💐

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 2 года назад +1

    Praise the Lord thalli, glorious to God with melodious voice.

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 года назад +6

    Praise the lord akka ..sry for the late view .. because I attend for exam ....baga sing chesaru akka ... old songs baga padataaru miru ..keep it up akka ...mi voice ki baga suite ayyindi song..I wish ilane andhra kraisthava keertanalu padandi ... Thank u for such a beautiful song

  • @Sahrudhayaa
    @Sahrudhayaa 2 года назад +2

    praise the lord betty aunty

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 2 года назад +12

    బాగా పాడారు తల్లి మీ పాటలు వింటు ఉంటే , నేను రక్షింపబడ్డాను అనుపిస్తది 👏

    • @mosesraju5328
      @mosesraju5328 2 года назад +2

      Why are u doubting about ur Salvation Sir? Please read Ephesians 2:8 Sir

  • @solmonraju2093
    @solmonraju2093 2 года назад +2

    🙏🙏🙏👍👍👍

  • @krishnadammu9472
    @krishnadammu9472 2 года назад +2

    Prise the Lord sister

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw 2 года назад +1

    Praise the lord Betty Amma 🙏👌

  • @ravikiran9425
    @ravikiran9425 2 года назад +1

    Praise the Lord Sister garu 🙏
    All Glory to Jesus 👏👏👏

  • @danielpadisettifatherslove
    @danielpadisettifatherslove 2 года назад +1

    Glory to God. Nice song and singing God bless you sister

  • @chandrasekharborra7596
    @chandrasekharborra7596 2 года назад +1

    Praise God 🙏🙏🙏🙏 very nice song Akka

  • @hanvikabandela9181
    @hanvikabandela9181 2 года назад +1

    Praise the lord sister.

  • @jyothisjjscp8582
    @jyothisjjscp8582 2 года назад +1

    Praise the lord 🙏 sister garu

  • @chiranjeeviyerravarapu675
    @chiranjeeviyerravarapu675 2 года назад +1

    Praise the lord 🙏🙏🙏 sister

  • @thomasreddy574
    @thomasreddy574 2 года назад +1

    Thank you sister 🙏🙏🙏

  • @laxmimekala
    @laxmimekala 2 года назад +1

    God Jesus bless you sister 🙏 ❤ 🙌 ♥

  • @chnagaraju1689
    @chnagaraju1689 2 года назад +1

    GOD BLESS U SISTER

  • @sandhyavarasala4450
    @sandhyavarasala4450 2 года назад +1

    Excellent song sister God bless you 🙏

  • @aaronblessie
    @aaronblessie 2 года назад +4

    Sister gave us a wonderful voice as a gift from God, and our prayer is to sing many more songs and praise God's name

  • @miryam8233
    @miryam8233 2 года назад +1

    Praise the lord akka 🙏

  • @prasaddasi2316
    @prasaddasi2316 2 года назад +1

    PRAISE THE LORD SISTER. 🙏🙏🙏

  • @gollabajibaaji534
    @gollabajibaaji534 2 года назад +1

    Prise the Lord sister 🙏 ❤ 🙌

  • @sannthoshakumari3321
    @sannthoshakumari3321 2 года назад +1

    Glory to God 🙌God bless you 🎊 ma

  • @kalianil2843
    @kalianil2843 2 года назад +1

    Praise the lord akka

  • @madhaviyeshwanth4365
    @madhaviyeshwanth4365 2 года назад +1

    Praise the Lord sister 🙏🙏

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 2 года назад +2

    PRAISE THE LORD AKKA 🙏🏻

  • @rajeswarinandigam5501
    @rajeswarinandigam5501 Год назад

    👏🙏🏼

  • @venkateswarulut.c.6483
    @venkateswarulut.c.6483 2 года назад +1

    Praise the lord akka
    Prayer for government job may 10,13 th interview completed in Pondicherry university
    T. C. Venkateswarulu

  • @dasuchinni6378
    @dasuchinni6378 2 года назад +1

    👍👌😊

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 2 года назад +2

    Praise The Lord Betty Sister
    Live Ravadam Ledu Sister

  • @kdaniel9717
    @kdaniel9717 2 года назад

    Praise the lord akka mee songs chalaa bhaagapadaru అక్క, మీ చర్చి ఎక్కడ అక్క

  • @sidhurose0922
    @sidhurose0922 2 года назад

    ప్రభుప్రేమ తొలికేక - హృదయములో ప్రతిధ్వనియించే
    పాప క్షమా యేసునిలో- శరణు నొసంగుచు కనిపించే
    1. పాపవికారము పొడసూప - జీవిత విలువలు మరుగాయె
    ఫలితముగా లోకములో- బ్రతుకుటయే నా గతియాయె
    పలువురిలో కనబడలేకా - దాహము తోనే నొంటరిగా
    బావికని పయనింపా - నాధుని దర్శన మెదురాయే
    పావనుడు దాహముతో - జలమును ఇమ్మని ననుగోరె ||ప్రభు||
    2. జాతినిచూడని నేత్రముతో - పాపము శోకని హృదయముతో
    జాలిని చాటించుచునే - తాకెను నామది వేదనతో
    జాప్యము చేయక తెమ్మనియే - దాచుకొనిన నా పాపమును
    జడియుచునే తెలిపితిని - ప్రభు వెరిగిన నా నిజస్థితిని
    జయమొందె నాతనువూ - సరిగ నుడితివని ప్రభు తెలుపా ||ప్రభు||
    3.దేహమునే నా సర్వముగా - భావించుచు మది పూజింపా
    దినదినమూ జీవితమూ - చావుగ మారిన కాలములో
    దేవునిగా నా బంధువుగా - మరణ ప్రవాహము ఛేదించి
    దరిజేర్చి దీవించి - నూతన జన్మ ప్రసాదించే
    దయ్యాల కుహరమును - స్తుతి మందిరముగ రూపించే||ప్రభు||
    4.పాపము దాగును నాబావి - లోతును ఎరిగినవారెవరు
    పోరాట వాటికయౌ - నా బ్రతుకును చూచినదెవరు
    పాపికిని పాపమునకునూ - భేదము చూపిన వారెవరూ
    పాపిని కాపాడుటకు - సిలువను మోసినవారెవరూ
    ప్రకటించె దైవకృప - తెరచెను జీవన జలనిధులు ||ప్రభు||
    5.ఘటముతో వెడలితి నొంటరిగా - పితరులు త్రావిన జలములకై
    కనబడెను బావికడ - రక్షణ యూటల ప్రభు యేసు
    కుండను వీడి పరుగడితి - బావిని చేకొని హృదయములో
    ఘనమైన శుభవార్త - ఆతృతతో ప్రజలకు తెలుపా
    గ్రామప్రజా కనుగొనిరి - విశ్వ విమోచకు డగు యేసున||ప్రభు||

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 года назад

    Song lyrics in telugu ::
    ప్రభుప్రేమ తొలికేక - హృదయములో ప్రతిధ్వనియించే పాప క్షమా యేసునిలో- శరణు నొసంగుచు కనిపించే
    1. పాపవికారము పొడసూప - జీవిత విలువలు మరుగాయె ఫలితముగా లోకములో- బ్రతుకుటయే నా గతియాయె పలువురిలో కనబడలేకా - దాహము తోనే నొంటరిగా బావికని పయనింపా - నాధుని దర్శన మెదురాయే పావనుడు దాహముతో - జలమును ఇమ్మని ననుగోరె || ప్రభు ||
    2. జాతినిచూడని నేత్రముతో - పాపము శోకని హృదయముతో జాలిని చాటించుచునే - తాకెను నామది వేదనతో జాప్యము చేయక తెమ్మనియే - దాచుకొనిన నా పాపమును జడియుచునే తెలిపితిని - ప్రభు పెరిగిన నా నిజస్థితిని జయమొందె నాతనువూ - సరిగ నుడితివని ప్రభు తెలుపా || ప్రభు ||
    3.దేహమునే నా సర్వముగా - భావించుచు మది పూజింపా దినదినమూ జీవితమూ - చావుగ మారిన కాలములో దేవునిగా నా బంధువుగా - మరణ ప్రవాహము ఛేదించి దరిజేర్చి దీవించి - నూతన జన్మ ప్రసాదించే దయ్యాల కుహరమును - స్తుతి మందిరముగ రూపించే || ప్రభు || .
    4.పాపము దాగును నాబావి - లోతును ఎరిగినవారెవరు పోరాట వాటికయౌ - నా బ్రతుకును చూచినదెవరు పాపికిని పాపమునకునూ - భేదము చూపిన వారెవరూ పాపిని కాపాడుటకు - సిలువను మోసినవారెవరూ ప్రకటించె దైవకృప - తెరచెను జీవన జలనిధులు || ప్రభు ||

  • @suvvadasiva8716
    @suvvadasiva8716 2 года назад +1

    Praise the lord 🙏

  • @madanpallychinna6228
    @madanpallychinna6228 2 года назад +1

    Praise the Lord 🙏 sister 🙏 nice song

  • @josephdammu8604
    @josephdammu8604 2 года назад +2

    Praise the Lord akka

  • @duggepoguprasad7334
    @duggepoguprasad7334 2 года назад +1

    Praise the Lord sister🙏🙏🙏

  • @sureshgollapalli4416
    @sureshgollapalli4416 2 года назад +1

    Praise the Lord mam

  • @anushakandula4013
    @anushakandula4013 2 года назад +1

    PRAISE THE LORD AKKA 🙏🏻

  • @issacribcapraisethelord4629
    @issacribcapraisethelord4629 2 года назад +1

    Praise the Lord 🙏

  • @ravitajitaji7145
    @ravitajitaji7145 Год назад

    Praise the lord 🙏

  • @barresolomonraju6775
    @barresolomonraju6775 2 года назад +1

    Praise the lord sister 🙏

  • @msyamson6613
    @msyamson6613 2 года назад +1

    Praise the lord sister 🙏🙏🙏🙏