Anandame Rama Namame | Ayodhya Ram Mandir Song |

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии • 134

  • @praveenchakkirala9822
    @praveenchakkirala9822 11 месяцев назад +3

    నిజంగా అద్భుతంగా ఆనందంగా ఉంది మీ గాత్రం, ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అభినందనలు.

  • @MSuguna-q8q
    @MSuguna-q8q 11 месяцев назад +1

    Excellent chala chala bavundi 🙏🙏

  • @bhuvanprasad2008
    @bhuvanprasad2008 11 месяцев назад +2

    Jail Shree Ram. Excellent bhajan.

  • @MSuguna-q8q
    @MSuguna-q8q 11 месяцев назад +1

    అద్భుతంగా చాలా హాయిగా.వుంది

  • @rockyvickyfreefire1096
    @rockyvickyfreefire1096 11 месяцев назад +1

    🙏👌

  • @umadevi6298
    @umadevi6298 11 дней назад

    జై శ్రీరామ

  • @umgposter
    @umgposter 3 месяца назад

    🪔🪔|| Jai sree ram ||🪔🪔

  • @gmahaswetha3627
    @gmahaswetha3627 10 месяцев назад +1

    ❤❤

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 11 месяцев назад +1

    AUM Shree sairama 🍁🌸💮🌼🌸🌸💮🌼🌸🌸

  • @thripurasundaritekuru9991
    @thripurasundaritekuru9991 11 месяцев назад +1

    Jai sre Ram

  • @seshagirijayanthi6535
    @seshagirijayanthi6535 11 месяцев назад +1

    🙏👌

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 11 месяцев назад +1

    JAI SriRam Jai Bharth Mata Jai Hinduism Jai RSS❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @308psr
    @308psr 11 месяцев назад +2

    శ్రీరామ చంద్రునకు జేజేలు
    మన కోదండ రామునకు జేజేలు
    నవ రత్న వేదికపై
    సీతా సమేతుడై కొలువుదీరు
    రాఘవునకు జేజేలు
    జై బోలో
    సీతా రామ చంద్ర మూర్తికి- జై
    శంఖ చక్రములు దాల్చి
    నారాయణ మూర్తిగా
    రాజిల్లు రారాజుకు జేజేలు
    జై బోలో
    రామ చంద్ర మహరాజ్ కి- జై
    హనుమంతుని భక్తికి
    రామ గాన దీక్షకు
    పరవశించు పరమాత్మకు జేజేలు
    జై బోలో
    సీతా రామాంజనేయ స్వామికి జై
    భక్త శబరి ప్రేమకు
    సుగ్రీవుని మైత్రికి
    పులకరించు ప్రభువుకు జేజేలు
    జై బోలో
    పుండరీక నేత్రునకు - జై
    అయోధ్యా పట్టణమున
    పురవీధిలో సాగిపోవు
    పురుషోత్తమ పుంగవునకు జేజేలు
    శ్రీరామ చంద్రునకు జేజేలు
    మన కోదండ రామునకు జేజేలు
    రచన
    పిల్లలమఱ్ఱి శ్రీనివాస రావు

  • @udayasri1105
    @udayasri1105 11 месяцев назад +1

    suuuper. ఇది Sai భజన.
    ఆనందమే sai నామమే 🙏🙏🙏🙏

  • @pushpap3151
    @pushpap3151 11 месяцев назад +2

    అద్భుతమైన ర్, అపూర్వమైన రామ నామాన్ని అంతే అద్భుతంగా ఆలపించిన దర్భా సోదరీమణులు ధన్యులు.. 👍👍👍👍👌👌👌👌🙌🙌🙌🙌

  • @s.prashanthi2607
    @s.prashanthi2607 5 месяцев назад +1

    Very very beautifully sung. God bless both of you.

  • @kalag1170
    @kalag1170 11 месяцев назад +1

    Excellent

  • @seshagirijayanthi6535
    @seshagirijayanthi6535 11 месяцев назад +1

    జై శ్రీరామ్

  • @savithriregonda1898
    @savithriregonda1898 11 месяцев назад +2

    Challa Baga padenaru

  • @Msr-ld7sw
    @Msr-ld7sw 10 месяцев назад +1

    Jai Sri Ram. Melodious voice recitation.

  • @ramadevipalivela1480
    @ramadevipalivela1480 11 месяцев назад +1

    Chalaa bagaa padaramma Manogna and pranavi.

  • @DRadha-nf3ko
    @DRadha-nf3ko Месяц назад

    👌🏻

  • @bhaskargowdety7622
    @bhaskargowdety7622 11 месяцев назад +1

    Excellent. Jsi Sreeram

  • @freemusichyderabad
    @freemusichyderabad 11 месяцев назад +1

    చాలా బాగా పాడారు. అభినందనలు Sisters.🎉🎉🎉

  • @rammohanreddynimmala6855
    @rammohanreddynimmala6855 11 месяцев назад +1

    Awesome darba sisters...

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 11 месяцев назад +1

    Nice andi.....paata chala chinnappudu ....vinnanu ......Bajan songs same tune.....first four lines....Jai Sri Ram

    • @SaiDarbhaSisters
      @SaiDarbhaSisters  11 месяцев назад

      Yes the original bhajan has only first four lines...the next four lines are added by us by the grace of Lord Sri Ram, to enhance the bhajan.

  • @s.prashanthi2607
    @s.prashanthi2607 6 месяцев назад

    Super

  • @ringroseful
    @ringroseful 11 месяцев назад +1

    Jai Sriram.

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 11 месяцев назад +1

    రామో విగ్రహవాన్ ధర్మః!
    శ్రీ రామనామం సకల పాపహరం! కడు పుణ్యప్రదం
    శుభదాయకం! సర్వసంపత్కరం!
    మీ ఇరువురి గానం శృతి శుభగం, కర్ణపేయం, ఆనంద సంధాయకం! శుభమస్తు!

    • @SaiDarbhaSisters
      @SaiDarbhaSisters  11 месяцев назад

      Jai Sri Ram

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 11 месяцев назад +1

      ​​@@SaiDarbhaSisters జై శ్రీరామ్! జై అయోధ్యా రామ్!
      జై జానకి రామ్!

  • @damodaramtekuru6235
    @damodaramtekuru6235 11 месяцев назад +1

    Very cute Sree Ram chanting children in a flash.

  • @sudhamodumudi545
    @sudhamodumudi545 11 месяцев назад +1

    అద్భుతం మీ గాత్రం

  • @lathathotapally6721
    @lathathotapally6721 11 месяцев назад +1

    Excellent 👌
    Sreerama

  • @sarvani-yl2gy
    @sarvani-yl2gy 11 месяцев назад +1

    ఎంత విన్నా తనివి తీరనిది రామనామం .. చక్కటి గీతంతో శుభోదయం అయింది... చాలా చాలా అద్భుతంగా పాడారు..
    జైశ్రీరామ్

  • @tsaiprasad2041
    @tsaiprasad2041 11 месяцев назад +1

    Jai shree Ram🙏

  • @sreemahaayogini
    @sreemahaayogini 11 месяцев назад +1

    చాల బాగుంది...బాగా పాడారు...

  • @EKK1969
    @EKK1969 11 месяцев назад +1

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
    మధురమైన ఆ శ్రీరామ చంద్ర మూర్తి నామాన్ని ఎన్ని సార్లు విన్నా, ఇంకా ఇంకా వినాలనిపిస్తుoది. మధురం అతి మధురం శ్రీరామ నామం. Excellent lyrics, singing. GOD BLESS YOU BOTH. జై శ్రీరామ్ .

  • @308psr
    @308psr 11 месяцев назад +1

    స్వాగతం సుస్వాగతం
    రఘుకులేంద్రుడు రామ చంద్రునకు
    స్వాగతం సుస్వాగతం!!
    ధర్మ మార్గమును వీడని ప్రభువు
    కోసలేంద్రుడు దశరథ రాముడు
    ప్రజల క్షేమమే తన పాలనగా
    రాజ్యము నేలే రామ భద్రునకు
    స్వాగతం సుస్వాగతం...!!
    లంకేశ్వర ఖర దూషణాదులను
    తుదముట్టించిన శౌర్య ప్రతాపుడు
    మునీంద్ర సేవిత లోక రక్షకుడు
    దయాంతరంగుడు జానకీ పతికి
    స్వాగతం సుస్వాగతం....!!
    అయోధ్యా పతియె అవనీశ్వరుడని
    బాల రాముని జగద్రూపమని
    భక్త సులభుడు రామ చంద్రుడని
    చాటి చెప్పిన అయోధ్యా పురికి
    స్వాగతం సుస్వాగతం....!!
    రచన:
    పిల్లలమఱ్ఱి శ్రీనివాస రావు

  • @kalyaniranganadh7090
    @kalyaniranganadh7090 11 месяцев назад +1

    Excellent. 👌👌👌👏👏👏🙏

  • @darbhagurunath4594
    @darbhagurunath4594 11 месяцев назад +1

    Excellent performance జై శ్రీరామ్

  • @sathishbalaji197
    @sathishbalaji197 11 месяцев назад +1

    அற்புதம்! ❤️எல்லோருக்கும் இறை அருள் கிட்டும். ஶ்ரீ ராம ஜெயம் 🙏

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 11 месяцев назад +1

    అద్భుతం 👏👏👏👏

  • @joemani6371
    @joemani6371 11 месяцев назад +1

    Jai shree Ram . Excellent Bhajan.Really feeling blissful on hearing this bhajan.Sri Ram Jaya Ram,Jaya Jaya Ram 🙏

  • @padmajachalla9199
    @padmajachalla9199 11 месяцев назад +1

    Excellent 🙏🙏🙏felt goosebumps

  • @thoutamsambamoorthy19
    @thoutamsambamoorthy19 11 месяцев назад +1

    Excellent rendition

  • @jay_sitapathi
    @jay_sitapathi 11 месяцев назад +1

    Superb execution. Excellent location and videography 🙏🙏🙏

  • @eshwaraiahgampa2205
    @eshwaraiahgampa2205 11 месяцев назад +1

    Excellent God bless you both

  • @dr.muralidharvattipalli8755
    @dr.muralidharvattipalli8755 11 месяцев назад +1

    Excellent vedio.

  • @gitaiyer5750
    @gitaiyer5750 11 месяцев назад +1

    Jai shree Ram.God bless us all .Super rendition

  • @lakshmipv6358
    @lakshmipv6358 11 месяцев назад +1

    Very nice
    🙏🙏🙏

  • @gopalakrishnasathyavada99
    @gopalakrishnasathyavada99 11 месяцев назад +1

    Very nice

  • @Koolkiron
    @Koolkiron 11 месяцев назад +1

    Super excellent 😊😊

  • @sailajaallada7132
    @sailajaallada7132 11 месяцев назад +1

    Excellent singing. Thanks for reminding those good golden days. Thanks jyothi madam

  • @ushakrishnasai5706
    @ushakrishnasai5706 11 месяцев назад +1

    Excellent...God bless you both of you 🙏

  • @cheruvurilakshmi6348
    @cheruvurilakshmi6348 11 месяцев назад +1

    Super

  • @kotajagannadhasarma8747
    @kotajagannadhasarma8747 11 месяцев назад +1

    ☝️🌹👌 మర్యాద పురుషోత్తముడు మనరామయ్యకు స్వరార్చనతో నిలువెత్తు నీరాజనమిచ్చిన దర్భాసోదరీమణులకు వారి తలిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు ! 👏 💐🙏

  • @Meghna_30
    @Meghna_30 11 месяцев назад +1

    Excellent singing 🙏🙏

  • @yarasiprasad1142
    @yarasiprasad1142 11 месяцев назад +1

    Jai shree Ram,
    Bhajan is excellent song, sung superb and location is very good, God bless you both.

  • @308psr
    @308psr 11 месяцев назад +1

    Please sing రాముని తలచవో ఓ మనసా

    • @308psr
      @308psr 11 месяцев назад

      శ్రీరామ చంద్రునకు జేజేలు
      మన కోదండ రామునకు జేజేలు
      నవ రత్న వేదికపై
      సీతా సమేతుడై కొలువుదీరు
      రాఘవునకు జేజేలు
      జై బోలో
      సీతా రామ చంద్ర మూర్తికి- జై
      శంఖ చక్రములు దాల్చి
      నారాయణ మూర్తిగా
      రాజిల్లు రారాజుకు జేజేలు
      జై బోలో
      రామ చంద్ర మహరాజ్ కి- జై
      హనుమంతుని భక్తికి
      రామ గాన దీక్షకు
      పరవశించు పరమాత్మకు జేజేలు
      జై బోలో
      సీతా రామాంజనేయ స్వామికి జై
      భక్త శబరి ప్రేమకు
      సుగ్రీవుని మైత్రికి
      పులకరించు ప్రభువుకు జేజేలు
      జై బోలో
      పుండరీక నేత్రునకు - జై
      అయోధ్యా పట్టణమున
      పురవీధిలో సాగిపోవు
      పురుషోత్తమ పుంగవునకు జేజేలు
      శ్రీరామ చంద్రునకు జేజేలు
      మన కోదండ రామునకు జేజేలు
      రచన
      పిల్లలమఱ్ఱి శ్రీనివాస రావు

  • @sravanthigollapudi4443
    @sravanthigollapudi4443 11 месяцев назад +1

    Beautiful rendition. Thank you for sharing yet another great piece on Lord Rama. Bless you both

  • @sevenstrings-kx5wz
    @sevenstrings-kx5wz 11 месяцев назад +1

    Such a lovely song! A delight to the ears!😊😊
    Jai Shree Ram!🙏

  • @sailajamallick3195
    @sailajamallick3195 11 месяцев назад +1

    so blessed you both are.

  • @yarasiprasad1142
    @yarasiprasad1142 11 месяцев назад +1

    Jai shree Ram, excellent Bhajan. Location is very superb . God May bless you.

  • @tsribabu6589
    @tsribabu6589 11 месяцев назад +1

    🎉🎉🎉

  • @nagarajustatebank3919
    @nagarajustatebank3919 11 месяцев назад +1

    Superb

  • @damodaramtekuru6235
    @damodaramtekuru6235 11 месяцев назад +1

    A wonderfull rendition with briliant concept and well written lyrics. God bless you both sisters. It is indeed, a great performance. One need to be blessed to listen to this song.
    Jai Sree Ram

  • @SubhashiniVuppaladadium
    @SubhashiniVuppaladadium 11 месяцев назад +1

    👌👏👏🌹🌹🌹

  • @hlearningkids
    @hlearningkids 11 месяцев назад +1

    🎉

  • @kalyanisvocals1164
    @kalyanisvocals1164 11 месяцев назад +1

    Excellent 👍

  • @308psr
    @308psr 11 месяцев назад +1

    రాముని తలచవో ఓ మనసా
    రఘు రాముని తలచవో
    ఓ మనసా.....!!
    రామ నామమును రామ మంత్రమును
    రామ పాదమును తలచవో మనసా
    రామ రూపమును రామ తేజమును
    రామ ధర్మమును తలచవో మనసా!!
    రామ శౌర్యమును రామ మార్గమును
    రామ బాణమును ఎరుగవే మనసా
    రామ చరితమును రామ పాలనను
    రామ రాజ్యమును ఎరుగవే మనసా!!
    రచన:
    పిల్లలమఱ్ఱి శ్రీనివాస రావు

  • @krishnapriyaavns6997
    @krishnapriyaavns6997 11 месяцев назад +1

    Chaala bagundi... May I know the raga pls

  • @s.prashanthi2607
    @s.prashanthi2607 6 месяцев назад +1

    Pls provide lyrics in eng

    • @SaiDarbhaSisters
      @SaiDarbhaSisters  6 месяцев назад

      Lyrics have been added both in English and Telugu throughout the song duration.

  • @hlearningkids
    @hlearningkids 11 месяцев назад +1

    Is it kharman ghat temple?