కీర్తన అంతా ఒక ఎత్తు. చివరలో రామ నామ సంస్మరణ ఒక ఎత్తు. మీరు ఇద్దరూ అలా రామ నామ కీర్తన చేస్తుంటే ఆ రామచంద్రమూర్తి అల వైకుంఠం నుండి ఒక్కో మెట్టు దిగి వస్తున్న అనుభూతి కలిగింది. కీర్తన ఆద్యంతం కడు రమణీయంగా, కమనీయంగా సాగింది. As usual గా వాద్య సహకారం స్వామి గారు, మరో చిరంజీవి అద్భుతంగా అందించారు. వారికి అభినందనలు. అపూర్వ సోదరీమణులకు భగవంతుని అనుగ్రహం కలుగుగాక.
అద్భుతంగా ఆలపించారు. శ్రీ రామచంద్రస్వామి అనుగ్రహం మీకు మీ కుటుంబీకులకు కలగాలని ఆశిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలతో - మాదారపు సాంబమూర్తి మరియు కుటుంబ సభ్యులు
Outstanding and scintillating Rendition, both of your voice, expressions, gestures are so impactful and divine, you are an embodiment of our Indian culture, Lord Maha Vishnu blesses both of you abundantly 🙏🙏
Pallavi కమలాప్త కుల కలశాబ్ధి చంద్ర కావవయ్య నన్ను కరుణా సముద్ర Anupallavi కమలా కళత్ర కౌసల్యా సు-పుత్ర కమనీయ గాత్ర కామారి మిత్ర (కమల) Charanam మును దాసుల బ్రోచినదెల్ల చాల విని నీ చరణాశ్రితుడైతినయ్య కనికరంబున నాకభయమివ్వుమయ్య1 వనజ లోచన శ్రీ త్యాగరాజ నుత (కమల)
కీర్తన అంతా ఒక ఎత్తు. చివరలో రామ నామ సంస్మరణ ఒక ఎత్తు. మీరు ఇద్దరూ అలా రామ నామ కీర్తన చేస్తుంటే ఆ రామచంద్రమూర్తి అల వైకుంఠం నుండి ఒక్కో మెట్టు దిగి వస్తున్న అనుభూతి కలిగింది. కీర్తన ఆద్యంతం కడు రమణీయంగా, కమనీయంగా సాగింది. As usual గా వాద్య సహకారం స్వామి గారు, మరో చిరంజీవి అద్భుతంగా అందించారు. వారికి అభినందనలు. అపూర్వ సోదరీమణులకు భగవంతుని అనుగ్రహం కలుగుగాక.
చాలా శ్రావ్యముగా పాడారు !! ఆ శ్రీ రామచంద్ర మూర్తి జానకీ హనుమ సమేతముగా మిమ్మల్ని ఆశిర్వదింతురు గాక !! చక్కటి సహకారము అందించారు కౌండిన్య మరుయూ వీరాస్వామి గార్లు . వెరసి మాకు వీనులవిందు అయినది ... అందరూ అభినందనీయులే !! శ్రీ సీతా రాముల కృపకు పాత్రులే !!
పల్లవి:
కమలాప్తకుల కలశాబ్ధిచంద్ర
కావవయ్య నను, కరుణా సముద్ర! ॥కమలా॥
అను పల్లవి:
కమలా కళత్ర! కౌసల్యా సుపుత్ర!
కమనీయ గాత్ర! కామారి మిత్ర! ॥కమలా॥
చరణము(లు):
మును దాసుల బ్రోచినదెల్ల చాల
విని నీ చరణాశ్రితుఁడైతినయ్య
కనికరంబున నాకభయ మియ్యవయ్య
వనజ లోచన! శ్రీ త్యాగరాజ వినుత ॥కమలా॥
Chalabaga padarandi
Rama Lakshmana Jaanaki Jai Bolo Hanuman ki 🙏🏿💐 Hrudayapoorvaka Shubhakankshalu 💐 Shubhashissulu 🙌 Shubhabhinandanamulu 👍🎉👌✊🤗
అద్భుతంగా ఆలపించారు. శ్రీ రామచంద్రస్వామి అనుగ్రహం మీకు మీ కుటుంబీకులకు కలగాలని ఆశిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలతో - మాదారపు సాంబమూర్తి మరియు కుటుంబ సభ్యులు
శ్రీ రామ జయ రామ జయజయ రామ🙏
చాలా ప్రశాంతంగా ఉంది మీరు పాడే విధానం.. రామ రామ~ రామ రామ~~
కృతజ్ఞతలు.. 🙏🙏
Hi veeru excellent
Chala bagundi children,s very nice👌👌👌🙏🙏🙏🙏🙏
🙏🙏ఆహా త్యాగరాజ స్వామి మనకి అందించిన ఆణి ముత్యం 🙏🙏ఆయన కి ఏమి ఇవ్వగలం మనం 🙏🙏🙏
చాలా బాగా పాడారు అమ్మ ఇద్దరూ 💐💐💐💐💐
Violin 🎻 super god bless koundinya
Excellent performance lord sri Rama bless you one and all 🙏
Violin also Excellent.
Chanting ramanamam is highlighting this song.athbutha.Thanks
Thank you so much 🙏
Chanting of Rama ra ma is the highlight of this beautiful kriti.
Thank you
Very nice.Naku chala Manchinga anipinchindi me song vintunte .Keep go on…
Excellent .SriRam Bhajan.Jai Sri Ram.
Beautiful Kriti
Very nice. 🙏 Jai Shri Ram 🙏
Kalaakaarulandariki Sri Rama karuna kataaksha Siddhirasthu. Excellent performance by all
God bless you both. Excellent keerthana singing
thank you annayya
Excellent singing !Invokes devotion!
Great
🙏🏻Jai Sri Ram Jai Jai Sri Ram, very beautifully rendering the keerthana, God bless you both🎉🎉👍🏻
Thank you 🙏😊
Super
చాలా హృద్యం గా మరియు మధురం గా
పా డా రు. శుభాభినందనలు. 🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Thank you!
Nice ❤❤❤
Very nice👌👌
So Divine.....❤
Excellent ,super
Excellent presentation. శ్రీ సీతారాముల ఆశీస్సులు కలుగుగాక.
Superb, the last "RAMA" chant is superb. jai Sriram.👏👏👏👏👌👌👌🙏🏻🙏🏻🙏🏻
Chiranjeevulaara, SreeRama raksha yellappudu meeku untundi.
dhanyosmi!
It’s my favourite raga. Excellent Rendition....Jai Shree Ram
Seetaa Raamula anugraham tho meeru mundiki saagi marinta manchi keertanalu mee nunchi memu vinali.
Excellent both sisters Divinity personified, good team work
చాలా శ్రావ్యంగా పాడారు.శ్రీరామ చంద్రుని కరుణాకటాక్షాలులభించుగాక
Thank you so much
Very nice.
Good.Thanks
Welcome
బాగా పాడారు. చాల బాగుంది. భేష్. ,👃👃👌👌
So nice
Excellent.
Many thanks!
Outstanding and scintillating Rendition, both of your voice, expressions, gestures are so impactful and divine,
you are an embodiment of our Indian culture, Lord Maha Vishnu blesses both of you abundantly 🙏🙏
Thank you so much 🙏
@@SaiDarbhaSisters Madam Garu, welcome, Please share all your songs 🙏🙏
Yes u can find our other music videos in our channel ruclips.net/user/SaiDarbhasMusicalDarbar
@@SaiDarbhaSisters Thanks a Million 🙏🙏
Excellent song and rendition. God bless you both
Excellent singing 👏👏👍👍😍
Very nice 👌
Beautiful 👌
Thanks a lot 😊
God bless u ma
Very nice rendition n coordination
Thanks a lot
very nice
Entha hayiga baga padaramma. Adbhutham
thank u andi
Well done
Excellent singing.
Superb singing. Excellent song. May God bless you both.
kamalApta kula kalashAbdhi candra kAvavayya nanu karuNA samudra
anupallavi
kamalAkaLatra kausalyA suputra kamanIya gAtra kAmAri mitra
caraNam
munu dAsula brOcinadella cAla vini nI caranA-shrituDaitinayya kani-
karambuna nAkabhaya miyyavayya vanaja lOcana shrI tyAgarAja vinuta
అద్భుతంగా పాడారు. రామ నామం తో మైమరపింప చేశారు!!💝
Excellent 👌👍 rendering ❤️🙌💐 Hrudayapoorvaka Shubhakankshalu 💐 Shubhashissulu 🙌 shubhabhinandanamulu 👍 very nice .... Divine grace and prudence .,
thank u so much uncle🙏
Very nice madam
Thanks a lot
Excellent
Simply superb. What an excellent rendition full of devotion. Thank you and God bless you all
Thank you very much
Fine rendition with perfect coordination.
God Bless you all!
So melodiously sung..
Excellent rendition. Lakshmi aunty
Thank you 🙏
Excellent rendition. God bless you.
Excellent rendition. Superb performance keep it up.
Thanks a lot
Nice
thank you
🙏🙏🙏💐💐🙌🙌
Pallavi
కమలాప్త కుల కలశాబ్ధి చంద్ర
కావవయ్య నన్ను కరుణా సముద్ర
Anupallavi
కమలా కళత్ర కౌసల్యా సు-పుత్ర
కమనీయ గాత్ర కామారి మిత్ర (కమల)
Charanam
మును దాసుల బ్రోచినదెల్ల చాల
విని నీ చరణాశ్రితుడైతినయ్య
కనికరంబున నాకభయమివ్వుమయ్య1
వనజ లోచన శ్రీ త్యాగరాజ నుత (కమల)
Namaste andi mirupette prati pataku Telugu lyric pettandi please
sure
pallavi:
kamalApta kula kalashAbdhi candra kAvavayya nanu karuNA samudra
anupallavi:
kamalAkaLatra kausalyA suputra kamanIya gAtra kAmAri mitra
charaNam:
munu dAsula brOcinadella cAla vini nI caranA-shrituDaitinayya kani-
karambuna nAkabhaya miyyavayya vanaja lOcana shrI tyAgarAja vinuta
Excellent singing 😂
Enta bagunnado eddarigontulu epudo save. Cjesukpni vintuntanu
Thank you
Haha maga arputham.
Thank you
Excellent singing
Thank you so much