అయ్యప్పల ఆగ్రహ ఫలం | Ayyappa Devotees in Trouble | Duvvada Siva Prasad

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 188

  • @srimanarayanamente1292
    @srimanarayanamente1292 День назад +127

    ప్రతీ రోజూ మషీద్ మీద నుంచి వచ్చే లౌడు స్పీకర్ సౌండ్ ని ఆపగలరా 🔥

    • @SastryJayanty
      @SastryJayanty День назад +5

      Use a loud speakers

    • @kittu2kali
      @kittu2kali День назад +1

      సోనియా అస్సలు ఒప్పుకోదు.

    • @uppalaiahmadipoju2698
      @uppalaiahmadipoju2698 День назад +7

      అపగలరా అనకు హిందుదళం ఏకం hahite anni bsndu ahithavi

    • @UjwalRam
      @UjwalRam День назад +6

      ఆపాలి, Supreme court orders

    • @mavudichakradhararao3262
      @mavudichakradhararao3262 День назад +1

      Should stop it. We should all unite.

  • @rajuo5303
    @rajuo5303 День назад +72

    జైశ్రీరామ్ హిందూ సోదర సోదరీ మణులు అంతా సంగటితం కావాలి జైశ్రీరామ్ జైహింద్ భరత్మాతాకీజై

  • @pradeepwww5244
    @pradeepwww5244 День назад +82

    స్కూల్స్ లో అయ్యప్ప లకు ఇబ్బంది
    RTC డ్రైవర్ స్వాములకు ఇబ్బంది పెట్టారు....
    ఇలా ప్రతి చోట అయ్యప్ప స్వాములను అడ్డుకుంటున్నారు

  • @sudhakarnandiraju
    @sudhakarnandiraju День назад +65

    ఇంకా చాలా బాగా హిందువులు సంఘటితం కావాలి 🚩

  • @srigowri992
    @srigowri992 День назад +17

    అయ్యప్ప స్వాములే కాకుండా హిందువులందరు సనాతన ధర్మ పరిరక్షణ కు ఏకం కావాలి
    జై శ్రీ రామ్ 🌷🙏🙏🙏🌷🌷
    జై భజరంగ భళి 🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌹🌹🕉️🙏🌷🚩🙏🌷🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌷🌷🌷♥️♥️♥️♥️♥️

  • @ఇటుచూడుతమ్ముడు

    బుట్ల తో టెంపుల్ లోకి రావడం తప్పు
    మస్జీద్, చర్చి కి చెపులు వేసుకొని వెలగలరా

  • @OrugantiSwapna
    @OrugantiSwapna День назад +3

    అయ్యప్ప స్వాముల సంఘటితమై ఎదురు నిలవడం చాలా సంతోషకరం ఇలాగే అందరూ కూడా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళని అడ్డుకొని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి జైశ్రీరామ్

  • @Prasanthipatasala
    @Prasanthipatasala День назад +10

    హిందువులు sangatitam కావాలి లేకుంటే మన దేశం లో మనకు రక్ష లేదు ఐక్యం కంది జాగో హిందూ జాగో ✊👊✍️🙏🙏 ఓటు ఫర్ బీజేపీ 🎉🎉

  • @ncs9810
    @ncs9810 День назад +19

    హిందూ వులందరు ఐకమత్యం గా ఉండాలి 🙏🚩

  • @satyanarayanaravikanti222
    @satyanarayanaravikanti222 День назад +21

    సంఘేశక్తి కలౌ యుగే అన్నారు పెద్దలు , ఈ కలియుగంలో సంఘటితంగా ఉంటే అన్నీ సాధ్యమవుతాయి , కాబట్టి నిద్రిస్తున్న హిందువులారా నిద్రలేవండీ ఐకమత్యమవ్వండి

  • @rajukadingi81
    @rajukadingi81 День назад +20

    జై శ్రీ రామ్

  • @HT-fp4uy
    @HT-fp4uy День назад +18

    Jai Shree Ram 🚩🚩🚩

  • @venkateswarluvattem7942
    @venkateswarluvattem7942 День назад +12

    నపుంసక ఉద్యోగస్తులు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jp3693
    @jp3693 День назад +40

    వేటగాడు వీక్ అయితే జింక కాలెత్తి ఏదో చూపిందంట... ఎడారి మతాలకు లేని సెక్యూలరిజం మనకు ఎందుకు. ఇది హిందూ దేశమే, మత ప్రాతపదికన పాకిస్థాన్ ఇచ్చిన తరువాత మనకు మిగిలిన ఏకైక దేశం ఇదే... ఇక ఓపిక లేదు. కంటికి కన్ను పంటికి పన్ను... మతం మారిన మన దరిద్రులే ఒకప్పటి హిందువులు అనే సొయా కూడా లేదు. వారికి వారి భాషలోనే సమాధానం ఇవ్వాలి. అన్నిటికన్నా ముందుగా మన దేవాలయాలు మన సొంత అయితేనే మనలో కూడా ఐక్యత పెరుగుతుంది.

  • @kr-ft6qo
    @kr-ft6qo День назад +15

    Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @GovindhGovindh-b6y
    @GovindhGovindh-b6y 10 часов назад

    మన సనాతన ధర్మాన్ని కాపాడగలిగేది అయ్యప్పలు మాత్రమే వాళ్ళందరికీ పాదాభివందనం

  • @srivenkateshwara_rama
    @srivenkateshwara_rama День назад +3

    ధన్యవాదాలు!

  • @krishnamohan9200
    @krishnamohan9200 День назад +1

    అయ్యప్ప దీక్షల వంటివి సంవత్సరం అంతా ఏవో వకటి జరుగుతూనే వుండాలి..

  • @kr-ft6qo
    @kr-ft6qo День назад +15

    Jai Shri Yogi Adityanath ji 🙏❤️🌹🚩🚩🚩🚩🚩🚩

  • @princemhan5865
    @princemhan5865 День назад +16

    మరకల పండుగరోజు రాత్రి 12 తర్వాత నేను కూడ 100 కి ఫోన్ చేస్తే పండగ రోజు వదిలేయండి అన్నారు.
    అప్పుడు brs govt ఉంది, తర్వాత పోలీసులు నన్ను టార్గెట్ చేశారు

    • @Dinu964
      @Dinu964 День назад +1

      Mana vallu andaru alage cheyali spekar lo namazu vinipina prathi saari

    • @Dinu964
      @Dinu964 День назад

      Police lu kaadu razar kukkalu villu TRS penchi poshinchindi congress lo inka balisi potharu

  • @bargavbalu7458
    @bargavbalu7458 День назад +21

    ఖాన్ గ్రెస్ పాలిత రాష్ట్రాలలో చాలా చోట్ల ఇలానే ఉంది ఖాన్ గ్రెస్ హటావో దేశ్ బచావో... జై శ్రీరామ్

  • @JagadishWar-te7zn
    @JagadishWar-te7zn День назад +4

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ❤🌹🙏🙏🙏

  • @mekalabalamallu1794
    @mekalabalamallu1794 День назад

    జై శ్రీ రామ్. హిందువులు. మేల్కొన్నారు. చాలా. సంతోషం.

  • @kottedhanaja
    @kottedhanaja День назад +11

    జై శ్రీరామ్

  • @n.lakshminarayana5707
    @n.lakshminarayana5707 День назад +2

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్❤❤❤❤

  • @srinuvasu1569
    @srinuvasu1569 День назад +4

    Jaisri ram

  • @swarnalatha5514
    @swarnalatha5514 День назад +1

    స్వామియే శరణమయ్యప్ప

  • @RBM124
    @RBM124 День назад

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @GovindhGovindh-b6y
    @GovindhGovindh-b6y 10 часов назад

    కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని యోగాల నుంచి మన పెద్దవారు హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుతూ వచ్చారు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి ధర్మాన్ని కాపాడుతున్న అయ్యప్పలకి పెద్దవారికి పాదాభివందనం

  • @RamabrahmasastryPulluri
    @RamabrahmasastryPulluri День назад +1

    Ji Sree Ram 🙏🙏🙏🙏🙏

  • @veerendharvikky-nv8ux
    @veerendharvikky-nv8ux День назад +7

    Jai shree Ram

  • @karlaguntanagaraju3802
    @karlaguntanagaraju3802 День назад +2

    స్వామియే శరణం అయ్యప్ప

  • @veeraloki8476
    @veeraloki8476 День назад

    జై సనాతన ధర్మం జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @chandut2610
    @chandut2610 День назад +3

    జై శ్రీరామ్ 🙏

  • @Gopimalathi1234
    @Gopimalathi1234 День назад +10

    0:06 yes yogiji correct ga chepparu

  • @sricharanvarma6926
    @sricharanvarma6926 День назад +8

    Shame on hindus who still support Congress

  • @laxminarsukursam4255
    @laxminarsukursam4255 День назад

    Mana vaallalo Unity Raaavali Jai Sriram 🚩🚩🚩🚩🚩

  • @Oggysq-z1h
    @Oggysq-z1h День назад +1

    🙏🙏🙏🙏🙏

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue День назад +2

    O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE SHYAM JAI SHREE KRISHNA SWAMIYE SHARANAM AYYAPPA VANDE MATARAM JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND

  • @mahendraprasad8972
    @mahendraprasad8972 День назад +1

    నేను ఇలా చూడటం రెండో సారి, హిందువులు అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఇలాంటి తిరుగుబాటు, ప్రతిఘటన చైతన్యం ఎక్కువే. అయ్యప్ప ను ఏమైనా అంటే ఒప్పుకోరు

  • @Boddu.Bixapathi
    @Boddu.Bixapathi День назад

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @bandaruajay8494
    @bandaruajay8494 День назад +8

    Si ni suspend cheyali

  • @ginnidevi3615
    @ginnidevi3615 День назад

    జై శ్రీరాం జై హింద్

  • @sriharshitamittakanti
    @sriharshitamittakanti День назад

    Jai sriram 🚩🌺🙏

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 День назад +1

    ప్రతి ఒక్కరు హిందువులపై టార్గెట్ చేస్తున్నారు మనకెందుకులే అనుకుంటే తప్పు హిందువులను తక్కువ చేసి మాట్లాడితే హిందూ సంఘాలు ఏకమై పోరాడాలి లేకపోతే మన ముందుతరాలకు ప్రమాదం జై భారత్ మాతాకీ జై

  • @kusumamahanthi5995
    @kusumamahanthi5995 День назад +1

    Swamiye saranam Ayyappa

  • @srivallir8295
    @srivallir8295 День назад +2

    Jai sriram

  • @p.nagaveni517
    @p.nagaveni517 День назад

    Jai sri Ram ji ki Jai 🙏🌹

  • @ganeshv4815
    @ganeshv4815 9 часов назад

    Jai sriram ❤️

  • @Prasanthipatasala
    @Prasanthipatasala День назад +1

    #జైశ్రీరామ్🙏🙏

  • @maheshaashiqui3650
    @maheshaashiqui3650 17 часов назад

    హిందూ సోదరులారా చూస్తున్నారా, ఇకనైనా మారండి ముందుకు రండి మన హిందూ మతాన్ని మన హిందూ సాంస్కృతిని మన హిందూ పద్ధతుల్ని మనమే కాపాడుకోవాలి. లేదంటే ఈ పరమతస్తులు పేట్రేగిపోతారు.
    జై హిందు , జైశ్రీరామ్, జై భారత్.

  • @bommisettydharanikumar5931
    @bommisettydharanikumar5931 День назад

    మాలా థెంపిన ఘటన మదనపల్లి లో జరిగింది

  • @kr-ft6qo
    @kr-ft6qo День назад +10

    Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩🚩🚩🚩

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 День назад

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః జై హింద్ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మన్నారాయణాయ నమః జై హింద్

  • @madhusudanareddy3836
    @madhusudanareddy3836 19 часов назад

    Today they are in that place, tomorrow they will definitely come to our street. So be unite hindus Jai SriRam

  • @venkatvure2927
    @venkatvure2927 День назад +4

    Why ACP Srinivasa Reddy not clarified entering the Padi Pooja place with showes by police personnel?

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 День назад

    This is a good trend

  • @GyaanVaapi
    @GyaanVaapi День назад +1

    🕉️🕉️🕉️

  • @SrinuKadri
    @SrinuKadri День назад +1

    🕉️🙏👌

  • @NeelapuRamunaidu
    @NeelapuRamunaidu День назад

    Jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 День назад +1

    చర్చిల్లో లౌడ్ స్పీకర్లు పెట్టి చేసే రభస సంగతి?

  • @safehate7432
    @safehate7432 День назад

    G palagotandi., always cry on our Hindu religion

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp День назад

    1:12 to 1:29 👍👍👍👍

  • @bochkarimanjula9742
    @bochkarimanjula9742 День назад +2

    Jai shree Ram 🚩 vandhamatharam 🇮🇳 Sanatan dharma 🚩🕉️🙏🏻🇮🇳🚩 Jai hind Jai Shree Krishna Jai bjp Jai shivaji maharaj Jai hind jai bharat 🕉️🕉️🙏🏻🇮🇳🚩

  • @funwithcoco8089
    @funwithcoco8089 День назад

    👏👏👏👏🙏

  • @VankaVanka-xv4nj
    @VankaVanka-xv4nj День назад

    Jay sre Ram 🪴🚩👃👍

  • @bobburigopinadh1470
    @bobburigopinadh1470 День назад +1

    ❤❤❤❤

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 2 часа назад

    ❤❤❤❤👍

  • @Fce-km5nm
    @Fce-km5nm День назад

    హిందూ దేశంగా ప్రకటించాలి లేకపోతే మన హిందువులకు చాలా ముప్పు పొంచి ఉంది

  • @charyulukk4124
    @charyulukk4124 День назад

    ఇప్పుడే ఇలా ఉంటేరేపు మెజారిటీ వాళ్ళది పెరిగితే బంగ్లా పాక్ గా తయారైఔతుంది 😊

  • @sreekanthareddyputtha1686
    @sreekanthareddyputtha1686 День назад +1

    హిందూదేశంలో హిందువులపి దాదులా??😢😢😢

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 День назад

    What Medchal SI did and misbehaved against Ayyappa Swamys - This is too much

  • @subbakotti56-dy6pt
    @subbakotti56-dy6pt День назад

    సౌండ్ 5తగ్గించమని పోలీస్ కోరాడములో తప్పేమి లేదు Annichotla💋వాళ్ళు ఇట్లాగే మాటలకి రాజకీయాలకి అతీతంగా చర్య తీసుకోవాలి

  • @PavanKumar-br8lr
    @PavanKumar-br8lr День назад +1

    Jai shree ram 🛕🕉️🚩 ki

  • @balreddy7720
    @balreddy7720 День назад

    Hindus are now questioning....🎉

  • @sankarareddyc5527
    @sankarareddyc5527 День назад +1

    చర్చి అయినా,మసీదు అయినా రోజుకు పది సార్లు ప్రార్థనలు చెస్తే,హిందువులు మూసుకొని పోవాలా?కనుక ప్రార్థన అనేది రోజుకు వుదయం ఒక పూటనే నిసబ్డమని,ఉండాలి.మిగతా సమయాలలో యే మతం వారైనా శబ్దాలు చేసుకోవచ్చు అని రూలు పాస్ చేయాలని నా అభిప్రాయం?

  • @edetiramkrishna8519
    @edetiramkrishna8519 День назад +1

    Jaisirermu

  • @MrChandu9114
    @MrChandu9114 День назад +3

    RSS members please join in police department also

  • @sripathijasminerani271
    @sripathijasminerani271 День назад +1

    Correct Ayyappa Bhavani Narasimha swamulu r protecting hindhuisam

  • @mulluyallamnaidu
    @mulluyallamnaidu День назад

    🙏🕉️🚩

  • @rrr9257
    @rrr9257 День назад +1

    🚩🚩🚩

  • @ammabalasimha
    @ammabalasimha День назад

    Miru correct ga chepparu...recent ga jarigina oka sanghatana...Ayyappa mala vese vaarini maala teese varaku company work ki ravaddani vizag Marikavalasa(Madhurwada daggara) lo ni oka company manager/supervisor pampinchesarani vinnanu ma akka dwara..baga garu mala vesaru..ilanti vi expose cheyali Anna

  • @suribabupusuluri1840
    @suribabupusuluri1840 День назад

    Immediate action to take action on police or govt

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 День назад +1

    ఎందుకు బాబు మతకల్లోలాలు సృష్టిస్తున్నాయి ప్రశాంతంగా ఉన్న దేశాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారు మనసు మార్చుకో ఇలాంటి ప్రవర్తన నుంచి బయటికి వచ్చేసేయ్ అందరూ కలిసి జీవిస్తున్న మన భారతదేశాన్ని విడదీయ ఎన్నో పనులు ఉన్నాయి చేసుకొని బతుకు మంచి పేరు తెచ్చుకో చనిపోయే లోపు అంతేగాని ఒక ద్రోహి లెక్క మిగల కు

  • @susheelayadav7386
    @susheelayadav7386 День назад

    💪💪💪💪💪🚩🙏🏼🚩🙏🏼🚩🙏🏼🚩🙏🏼

  • @kumarc9273
    @kumarc9273 19 часов назад

    ఎంత complaint చేసినా police ఇతర మతాలకు support మానరు.

  • @shankarreddy7038
    @shankarreddy7038 День назад

    Jai hindu jagruti

  • @JGiri-dx3yv
    @JGiri-dx3yv День назад

    వారి తో మనము ఎంది కలిసేది జై శ్రీరామ్

  • @kusumamahanthi5995
    @kusumamahanthi5995 День назад

    Swami mala hinduvulaki raksha

  • @i.n.manjula4282
    @i.n.manjula4282 День назад

    HINDU MAHA PRATHIGHATANA. HINDU SHATRUVULAKU THAGINA SHAASTHI CHEYYALI.

  • @Shyams-g8z
    @Shyams-g8z День назад +3

    Jai BJP 🙏😌🚩🕉🚩🕉🚩😡😡😡😡😡

  • @RamaRao-rt6ze
    @RamaRao-rt6ze День назад +2

    జైశ్రీరామ్

  • @Krishnaveni0802
    @Krishnaveni0802 День назад

    Hinduvulu yekam kaavaali thappqdu ayudam pattaali kurukeshram cheyyalli mana dharmanni kaapadukovali🙏🚩🕉

  • @pulikantisrinivasulu2738
    @pulikantisrinivasulu2738 День назад

    🙏

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 День назад +1

    ♿🔱🐯🐯🐯🐯🚩🪷

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 19 часов назад

    శివశక్తి కరుణాకర్ సుగ్గుణ పై గొర్రెలు FIR పెట్టారు.హిందూబంధువు అందరూ స్పందించండి.

  • @mohindra_yarlagadda
    @mohindra_yarlagadda День назад +1

    very good.. aa muslim ki baga budhi cheparu.. manalo unity vunte evaru em cheyleru.. christians churches ki veltharu.. valaki pastor cheptharu unity ga vundadi, prathi week church ki randi ani, muslims masid ki veltharu.. akada imams unity ga vundali ani cheptharu.. alage mana hindus lo poojar lu kuda ila anni caste valaki manam hindus, temples ki randi, unity ga vundham ani chepthe baguntundhemo ani anipisthundhi.. vere religions ki imams, pastors vunatu.. mana religion ki kuda ala evarana vunte baguntundhi..

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or День назад

    🎉

  • @SANaidu
    @SANaidu День назад

    మన దేశాన్ని ఇండియా అని కాకుండా హిందూస్తాన్ అని ఒరిజినల్ నేమ్ గా మార్చాలి

  • @charyulukk4124
    @charyulukk4124 День назад

    ఆదివారం చర్చి లో మైక్ ఆపాలి