ABN Venkata Krishna Analysis: ఇదే తగ్గించుకోమన్నారు..! || ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июн 2024
  • 🔴LIVE: జగన్ హయాంలో చిక్కటి చిరునవ్వులతో వలంటీర్లు చేసిన పనేంటి? || THE DEBATE || ABN Telugu
    #ysjagan #apvolunteers #thedebatewithvk #abntelugulive
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RUclips. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RUclips News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RUclips news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Комментарии • 2,8 тыс.

  • @chsivanarayana4365
    @chsivanarayana4365 2 дня назад +1145

    ABN లో ఇటువంటి వార్త రావడం చూపించడం నిజంగా మనస్ఫూర్తిగా అభినందనియం

  • @Rowby00564
    @Rowby00564 2 дня назад +1045

    వైసిపి కి మనకి తేడా ఏమీ వుంది, నేను ఇదే అనుకున్న. నీకెందుకు అమ్మ సెక్యూరిటీ

    • @padmamarimganti3928
      @padmamarimganti3928 2 дня назад +21

      go to Mahaa News and get the detailed information and then comment

    • @mekalaramanjineyulu6187
      @mekalaramanjineyulu6187 2 дня назад +26

      అధికారం ఇచ్చాము అహంకారం నీకు 👍👍

    • @Pankaj-je1ev
      @Pankaj-je1ev 2 дня назад +7

      U go in your house, in stove faire your hands 😮

    • @mhabibunnisa5867
      @mhabibunnisa5867 2 дня назад +11

      Elante. Vari. Valle. Party. Damage. Autundee. First. Elante. Vare ni. Control. Cheyyale.

    • @seshagirirao9631
      @seshagirirao9631 2 дня назад +10

      Balisindhi remove him from the ministry

  • @Tadisathibabu
    @Tadisathibabu 2 дня назад +232

    ABn లో ఇటువంటి వార్త రావడం చూపించడం నిజంగా నమ్మలేకపోతున్నాము కాని సూపర్ ABN ఛానల్

    • @trendingnews-jj6nc
      @trendingnews-jj6nc День назад

      అందుకే ఏబీఎన్ దమ్మున్న ఛానల్‌ అయ్యింది

    • @sudhiraju
      @sudhiraju 5 часов назад

      Adey sakshi ki abn ki theda

  • @Bonampavan9368
    @Bonampavan9368 2 дня назад +91

    వెంకట కృష్ణ గారు ఇవన్నీ వద్దండి ముందు ఆవిడ పోలీస్ డిపార్ట్మెంట్ కి క్షమాపణ చెప్పాలి .....♨️

  • @skbabjanee9196
    @skbabjanee9196 2 дня назад +546

    ముందు మంత్రి పెళ్ళాం చేత SI గారికి క్షమాపణ చెప్పించాలి....ఇలాంటి వాళ్లుండబట్టే వైసీపీ కి బుద్ధి చెప్పారు

    • @penukondashyam2036
      @penukondashyam2036 2 дня назад +10

      Good coment

    • @SuneethaKakarla-so1jp
      @SuneethaKakarla-so1jp 2 дня назад +4

      Ayana late ga ravadam thappu kaada

    • @msrajumoka9647
      @msrajumoka9647 2 дня назад +7

      Yes బ్రదర్

    • @seshagiriguntupalli3999
      @seshagiriguntupalli3999 2 дня назад +11

      ​@@SuneethaKakarla-so1jpఎందుకు రావాలి ఆమె ఎవరు అసలు పోలీసులు రావడానికి ఇంట్లో ఉండి వంట చేసుకోమను

    • @ramanjulungpalli625
      @ramanjulungpalli625 2 дня назад +1

      ఎందుకు చెప్పాలి క్షమాపణ బ్రో ఇంటి ఉద్యోగం చేస్తుంది ప్రజల కోసం లేక వైసిపి నాయకులు కోసమా

  • @nethimahesh5182
    @nethimahesh5182 2 дня назад +106

    ఇదే విధంగా మంత్రులు, ఎంఎల్ఏ, కుటుంబ సభ్యులు ప్రవర్తిచితే మళ్ళీ అధికారం లోకి రావడం చాలా చాలా కష్టం...ఇది నిజం...

  • @bhadraiahavunooru4315
    @bhadraiahavunooru4315 2 дня назад +110

    నమస్కారం సార్ బలే చెప్పారు మీ భాద్యత నిల బెట్టు కున్నారు THANKS SIR (నాది తెలంగాణ)

  • @vallabhaavallabhaa3315
    @vallabhaavallabhaa3315 2 дня назад +147

    వెంకటకృష్ణ గారు ఇన్నాళ్లకు కరక్ట్ గా డెబిట్ చేసారు వెరీ నైస్

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 2 дня назад +319

    ఒక భార్యను ఆడదాన్ని హద్దుల్లో పెట్టుకోకుండా రాంభూపాల్ రెడ్డి చేయడం ఏం బాగాలేదు పెళ్ళాం పెత్తనం ఇంటి వరకు ఉండాలి

    • @t.s.bdieries2830
      @t.s.bdieries2830 2 дня назад

      Are yerripuka nvu 1st peru telusuko ra gandu.... rombhopal reddy kadu ra ganduu

    • @chandrasekhara2186
      @chandrasekhara2186 2 дня назад

      @chandrasekhara2186
      22 minutes ago
      ఇప్పుడిప్పుడే కొవ్వు మదం అహంకారం బైటకి వస్తున్నాయ్ దేనిన గుడ్డ కొవ్వు అంటారు గోవెర్నెన్ట్ ఆఫీసర్ మాట్లాడ పద్దతి అది సారీ చెప్పిన కూడా అంది సారీ అంత

  • @myfitness3612
    @myfitness3612 2 дня назад +40

    ఉద్యోగస్తులు ఓట్లు వేస్తేనే కదా ఇంత మెజారిటీ వచ్చింది. అది కూడా ఆలోచించాలి మేడమ్ గారు మీరు 🤝

    • @bv.sobhanababu8461
      @bv.sobhanababu8461 День назад

      5 లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు బ్యాలెట్ ఓటు వైఎస్ఆర్సీపీ మీద ఉన్న వ్యతిరేకత ను ఇవాళ టీడీపీ గెలుపుకు కొంత వరకు కారణం. ఆమెది బ్లాక్ మెయిల్ ఎవ్వారం. ఈవిడ బయట పడింది. బయట పడకుండా ఇబ్బంది పెట్టే రాజకీయ నాయకులు బందువులు ఇంకా ఉన్నారు సార్.

  • @kosurimadhufilmyhindisongs6257
    @kosurimadhufilmyhindisongs6257 2 дня назад +44

    Good, వెoకటక్రిష్ణ గారూ, ఇలా నిజాలను నిఖ్ఖచ్చిగా చూపగలిగితే, ప్రభుత్వo తమ పొరపాట్లను సరిచేసుకునే అవకాశo ఉoటుoది. కాబట్టి ప్రభుత్వ తప్పిదాలనూ, పొరపాట్లను తప్పకుoడా వారికీ, ప్రజలకూ తెలియజేయటమే నిజమైన, నిఖార్సైన జర్నలిజo...ఈరోజు దానిని బ్రతికే ఉoది అని నిరూపిoచారు.❤❤❤❤❤

  • @ShivagoudBommagani
    @ShivagoudBommagani 2 дня назад +319

    మాజీ స్పీకర్ తమ్మినేని భార్య కూడా ఇలానే చేసింది.. ఇప్పుడు ఇలా చేయకండి అమ్మ టీడీపీ పరువు తియాకండి ప్లీజ్..

  • @ksvas5751
    @ksvas5751 2 дня назад +573

    ఇటువంటి వాళ్ళకు సరైన రీతిలో బుద్ది చెప్పాలి...లేదు అంటే కూటమికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి..

    • @kguravaiah9611
      @kguravaiah9611 2 дня назад +10

      బాబు గారు గమనించగలరు అని నా అభిప్రాయం

    • @srikanthdixit6086
      @srikanthdixit6086 2 дня назад +4

      Correct said

    • @shakilashaik4319
      @shakilashaik4319 2 дня назад +5

      CBN is working so hard ...all of us should have good behaviour to get good name

    • @RamadeviDaggumati17
      @RamadeviDaggumati17 2 дня назад +2

      Avunu

  • @SilarShaik-tb3cm
    @SilarShaik-tb3cm 2 дня назад +382

    కొంచెం తగ్గించుకోవాలి తెలుగుదేశంలో ఇలాంటివి పనికిరావు ఇంట్లో మీ కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకొని మళ్లీ ఇలాంటివి జరగకుండా చూసుకోండి

  • @dearestonetrust567
    @dearestonetrust567 2 дня назад +81

    చాలా చక్కగా చెప్పారు ABN వారు GOOD ఒక మంచి సంస్కృతి కి శ్రీకారం చుట్టారు. ఇలాగే ప్రతీ చోట మన కూటమి వారికి జాగ్రత్తలు చెప్పండి.

  • @Market121
    @Market121 2 дня назад +24

    ప్రోటోకాల్ అనేది ప్రజా ప్రతినిధి కి మాత్రమే వాళ్ళ కుటుంబం మరియు చోట మోట నాయకులకి కాదు.. పార్టీ అధికారంలో కి వస్తే ప్రభుత్వం వేరు అని తెలుసుకోవాలి. మంచిగా హెచ్చరించారు...

  • @skbabjanee9196
    @skbabjanee9196 2 дня назад +310

    ఇలాంటి ప్రవర్తన చేసే వైసీపీ కి ప్రజలు బుద్ధి చెప్పారు..అసలు ఈ మంత్రి పెళ్ళానికేంటి జులుం

    • @MPRAO369
      @MPRAO369 31 минуту назад

      తెలుగుదేశం కి బుద్ధి చెప్పారు 2019 లో... అలాగే కాదా ఎర్రి పు.

  • @sannayyapatrudumakena3242
    @sannayyapatrudumakena3242 2 дня назад +171

    ,ఇటువంటి విషయాలను మీ చానల్ బయటికి తీసుకొచ్చి అధికారమదం మంచిదికాదని మంత్రులకు హెచ్చరిక చేయడం చాలా మంచిది.

  • @Truthin-fu9qn
    @Truthin-fu9qn 2 дня назад +9

    సాధారణంగా మంత్రి గారికి ఎస్కార్ట్ వుంటుంది, లోకల్ పోలీస్ పైలట్ చేస్తారు కానీ ఫ్యామిలీ బయటికి వెళితే పైలట్ వుండదు, ఒకవేళ ఎస్కార్ట్ అవసరం అయితే స్కేల్ ప్రకారం ఇస్తారు. అందుకే పోలీసులు వచ్చి వుండరు. మంత్రిగారి భార్యకు ఈ సంగతి తెలియదు

  • @anuprinters7939
    @anuprinters7939 2 дня назад +8

    ఒక భార్యను ఆడదాన్ని హద్దుల్లో పెట్టుకోకుండా ఏం బాగాలేదు పెళ్ళాం పెత్తనం ఇంటి వరకు ఉండాలి

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 2 дня назад +335

    ఈ అమ్మగారు కొంచం తగ్గించుకుంటే మంచిది.

  • @skmalik13
    @skmalik13 2 дня назад +275

    2014లో గుంటూరు జిల్లాలో ఓ మంత్రి గారి భార్య ఓవరాక్షన్ వల్లే చిత్తు చిత్తుగా ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండదు ఇంత బిల్డప్పు.

  • @G.K_______77777
    @G.K_______77777 2 дня назад +19

    ఇటువంటివి ఏ చిన్న పొరపాటు పొరపాటు కాదు అది అహంకారము ఇటువంటి నిర్మోహమాటంగా చూపించాలని మా మనవి వీళ్లకు కార్యకర్తలని కింద క్యాడర్ గాని పట్టించుకోవడం చేతకాదు వీళ్లు మళ్లీ వైసీపీకి పట్టం కట్టడానికి పునాదులు విరే వేస్తున్నారు

    • @ravikumarkalamraju5044
      @ravikumarkalamraju5044 2 дня назад

      If it repeats again, better dismiss the minister. TDP and NDA alliance struggled alot to get into power, these stupid people misusing it.

  • @chintubantuchannel
    @chintubantuchannel 2 дня назад +6

    సార్ ఇలాంటి వార్త చెప్పడం really very very very very great sir అది మీ గవర్నమెంట్ గురించి .........🎉🎉🎉🎉

  • @kevinanand94949
    @kevinanand94949 2 дня назад +263

    Super venkata Krishna గారూ మీరు ఇలాగే నిజాలు చూపించ0డి అది మనవడు ఐనా , ప్రతిపక్షం ఐన, వైసిపి ఇలా చేసింది అనే పీకి పక్కనపెట్టరు అని గుర్తు చెయ్యండి చాలా రోజుల తరుతాత మీ analysis నాకు నచ్చింది - from jenasena

    • @user-yn3vx6mb8c
      @user-yn3vx6mb8c 2 дня назад

      అసలు ముందు దీనికి బాగా బుద్ది చెప్పాలి.ఈ వీడయో వైరల్ చేయాలి.మరలా వైసిపి వాళ్ళలాగా ప్రవర్తించే వారిని‌మొగ్గలోనే తుంచివేయాలి.లేకపోతే చాలప్రమాదం.లోకేష్ గారు,బాబు గారు సీరియస్ గా తీసుకోండి.ఇలాంటి బోడిమొహాల వలన పార్టీ కి ప్రమాదం. ఎందుకు అంత బలుపు

    • @nutrismartfoods
      @nutrismartfoods 2 дня назад +1

      Deeniki baabu ....media mundu vaariki cheppali.

    • @sunnyvedios7131
      @sunnyvedios7131 2 дня назад +1

      Yes

    • @krishnaharsha6366
      @krishnaharsha6366 2 дня назад

      MARI BHUVANESHWARI GAARI VIDEO KOODA CHOOPINCHANDI VENKATA KRISHNA GAARU... MEEKU YCP VAARU GATTIGA DABBULU ICHINATTU VUNNARU.... IVVAKAPOTHE BHUVANESHWARI GAARIDI KOODA VEYYANDI

  • @skbabjanee9196
    @skbabjanee9196 2 дня назад +134

    చంద్రబాబు గారు వెంటనే స్పందించి SI గారికి క్షమాపణ చెప్పించాలి

  • @nagalaxmi5358
    @nagalaxmi5358 2 дня назад +9

    ఏ ఉద్యోగి నీ అయిన ప్రజలు,నాయకులు ఎవరైనా వాల్లని గౌరవించాలి

  • @badarinarayanabharatula1991
    @badarinarayanabharatula1991 2 дня назад +5

    తప్పు ఎవరు చేసినా తప్పే ఆవిడచేత ఆయనకి sorry చెప్పించాలి.

  • @duvvurudeva1111
    @duvvurudeva1111 2 дня назад +223

    ఈ విషయం లో CBN కల్పించుకోవాలి,లేకపోతే ప్రతి ఒక్కరు రెచ్చ పోతారు

    • @venugopalsompela1014
      @venugopalsompela1014 2 дня назад +9

      Cbn గారు మంత్రి గారితొ మాట్లడం వార్నీంగ్ ఇవ్వడం జరిగీంది సార్ బేసిగ్గా ఇలాంటి వాటిని Cbn గారు కండిస్తారు

    • @UdayKumar-ht9vc
      @UdayKumar-ht9vc 2 дня назад +2

      అహంకారం సహించేది లేదు.. మనం సేవకులమే, రాజులం కాదు..
      పోలీసులతో రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సతీమణి ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి. పోలీసులతో మంత్రి భార్య హరిత మాట్లాడిన తీరును తప్పుబట్టిన సీఎం. ఘటన తన దృష్టికి రావడంతో మంత్రితో ఫోన్‌లో మాట్లాడి వివరణ కోరిన సీఎం చంద్రబాబు.
      .అధికారులు, ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా మసలుకోవాలని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎంతస్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని సీఎం చంద్రబాబుకి వివరణ ఇచ్చిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

    • @bhanumathiganta9642
      @bhanumathiganta9642 2 дня назад +4

      ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు

    • @RameshK-ox6mz
      @RameshK-ox6mz День назад +1

      Already involved and warned her husband

  • @skmalik13
    @skmalik13 2 дня назад +120

    ఇంట్లో వాళ్ళ పెత్తనం తగ్గించుకుంటే మంచిది

  • @potugaadu1258
    @potugaadu1258 День назад +4

    Good
    "సంక నాకి పోయింది" కొంచెం భాష మార్చుకుంటే బాగుంటుంది.

  • @DeviM-if2mn
    @DeviM-if2mn 2 дня назад +4

    ఇలాంటి వాళ్ళ వల్ల కూటమి కి చెడ్డ పేరు వస్తుంది

  • @subramanyaml3680
    @subramanyaml3680 2 дня назад +127

    అవును, మీడియా ఇలా కఱ్ఱపట్టుకొని వాచ్ డాగ్ పని చేస్తేనే కానీ ఈ నాయకులూ మాట వినరు.

  • @srinivasaraobanki9846
    @srinivasaraobanki9846 2 дня назад +130

    ఇలాంటివే డిబేట్స్ మీ నుంచి కావాలి

  • @chintubantuchannel
    @chintubantuchannel 2 дня назад +4

    ఇప్పుడు ABN CHANNEL ని చూస్తుంటే చాలా గౌరవంగా ఉంది.......

  • @catch2prem
    @catch2prem День назад +2

    ఇప్పుడు నిజమైన "పత్రికా స్వేచ్ఛ" వచ్చింది అని ఈ సంఘటన గురించి తెలియజేయడం ద్వారా మనకు తెలుస్తుంది...Very good sir keep it up

  • @nagarajaraoanantharaju7237
    @nagarajaraoanantharaju7237 2 дня назад +105

    వెంకటకృష్ణగారు ఇటువంటి డిబేట్స్ ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఒకసారి అందరి మంత్రులకు, శాసనసభ్యులకు ఒక సమయస్వం పెట్టి తెలపాలి. లేదంటే మీరు ఎంత చక్కగా పారపాలించిన మీకు ఇలాంటి సంఘటనలు వల్ల నష్టం

    • @sattireddy3548
      @sattireddy3548 2 дня назад

      Very good abn venkatakreshna garu God bless you

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 2 дня назад +3

      ఆ మంత్రి రెడ్డి కాబట్టి లే, వాళ్ళ కులం మంత్రి భార్య అయితే పోలీస్ లదే తప్పు అని స్టోరీ మార్చి వేసే వాళ్లు😂

    • @HARIKRISHNASAIRAJKANCHARAPU
      @HARIKRISHNASAIRAJKANCHARAPU 2 дня назад

      ఇలాంటి వాళ్ళని వెంటనే కేసు పెట్టాలి...TDP అయిన....YCP ఐనా....

  • @King00452
    @King00452 2 дня назад +75

    కరెక్ట్ గా చెప్పారు వెంకట కృష్ణా గారు 🙏🙏..... దానికి ఎం అవసరం.. అంత బలుపు ఉండకూడదు

  • @rajeshbejjam6686
    @rajeshbejjam6686 День назад +3

    మంత్రి పదవి పికెస్తె అప్పుడు పెళ్లనికి తాటా తీస్తాడు
    ఇంకోసరి జాగ్రతగా వుంటుంది
    అసలు బయటకు కూడ రాదు

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 2 дня назад +3

    అయినా ఈమె సైలెంట్ గా ఉండాలి లేటుగా గా వస్తే ఈమె కెందుకు ఆ మంత్రి గారికి చెప్పాలి అయన యూనిఫామ్ గురించి అయన జీతం గురించి ఈమె కెందుకు అసలు ఈమె ఎవరు ప్రశ్నించడానికి ఈమె ఇస్తుందా ఆయనకు జీతం నువ్వు ఇస్తున్నావా నాకు జీతం అని అయన అడుగుంటే తల ఎక్కడ పెట్టుకుంటుంది

  • @krishnamurthyandhukuri817
    @krishnamurthyandhukuri817 2 дня назад +85

    ఇలాంటి బలుపులు ఎక్కువ కాలం వుండవు.వీళ్ళ వల్ల కూటమి పరువు పోతుంది.

  • @mohan.b5513
    @mohan.b5513 2 дня назад +107

    Super sir. మీరు వాళ్ల తప్పులను కూడా చూపిస్తున్నారు అంటే చాలా గ్రేట్. మీ మీద గౌరవం పెరిగింది

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 2 дня назад

      ఆ మంత్రి రెడ్డి కాబట్టి లే, వాళ్ళ కులం మంత్రి భార్య అయితే పోలీస్ లదే తప్పు అని స్టోరీ మార్చి వేసే వాళ్లు😂

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa День назад

      ​​@@RajasekharVJA1 అంటే abn లో ఒక్క కమ్మ కులం తప్పా పార్టీలకతీతంగా ఎవ్వరూ తప్పు చేసినా చూపిస్తారు.. ఇలా మాట్లాడుకుందామా? కానీ సాక్షిలో అంత సొంత కొట్టుడేగా? నిన్న కూన రవికుమార్ ఆడియో ఒకటి చక్కగా ఎడిట్ చేసి ప్లే చేసారు..అలాంటి దొంగ బ్రతుకు బ్రతకటం కంటే దూకి చావడం మేలు...ఈ వీడియో ప్లే చేసినందుకు టిడిపి కార్యకర్తలు అందరూ కూడా abn ni అభినందిస్తున్నారు...ఇలా మీ బ్రతుకులో కొంచం అయినా నిజాయితీ ఉందా?

  • @boddudurgaprasad560
    @boddudurgaprasad560 2 дня назад +7

    After i saw this news First time i love this channel❤❤

  • @K.Bhaskarnaidu
    @K.Bhaskarnaidu 2 дня назад +3

    CBN గారు ఓవరాక్షన్ చేసిన వారిని తీవ్రంగా ఖండించాలి జై తెలుగుదేశం

  • @ammapallibalubalakrishna2395
    @ammapallibalubalakrishna2395 2 дня назад +71

    ఇలాంటి వాళ్ళని ఇంట్లోనే కుర్చోబెట్టాలి,
    ఇలా చేసి మినిస్టర్ గారి విలువ తియకండు,

  • @madanmohangodugu6341
    @madanmohangodugu6341 2 дня назад +83

    This is beauty of abn. You are alerting both people and leaders

  • @giridharjanapamula1122
    @giridharjanapamula1122 2 дня назад +3

    Good Analysis Venkata Krishna garu
    These are the Real Journalism
    AP people want this.

  • @SJayamma-lt9ym
    @SJayamma-lt9ym День назад +2

    అన్నా సీఎం వైఫ్ ఐనా ఎంపీ వైఫ్ ఐనా m l a వైఫ్ ఐనా వాళ్ళ ఇంటి వరకే పెత్తనం చేయాలి మీరు అన్నట్టు అధికారులు ప్రజలకు పనులు చేయదని కి ఎ నుకోబడ్డారు మీరు చెప్పిన పాలేర్లు
    అన్నా మాట సూపర్ ప్రతి నాయకుడు కూడా ఇది గుర్తు పెట్టుకోవాలి అన్నా సి గారో సి గారో ఎవరికైనాజీతాలు ఇచ్చేది టీడీపీ నో వైస్సార్సీపీ నో వాళ్ళ సొమ్ము ఇవ్వరు అంత ప్రజల సొమ్మే ఆమెకు ఎ రైట్స్ లేవు మాట్లాడడానికి

  • @kpnaidu9999
    @kpnaidu9999 2 дня назад +51

    SI గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము....
    జై జనసేన

  • @kguravaiah9611
    @kguravaiah9611 2 дня назад +111

    కొంచెం ఆమెకు ఇంట్లో వార్నింగ్ ఇస్తే బాగుంటుంది ఆమె భర్త.

  • @nandaleela7768
    @nandaleela7768 2 дня назад +2

    Great ABN channel.... త్వరలోనే రాజకీయ ముసుగు లోంచి బయటకు వచ్చినందుకు

  • @harshaviswanath8941
    @harshaviswanath8941 2 дня назад +3

    సార్ మీరు చాలా గ్రేట్ మన తన అని లేకుండా చేస్తున్నారు 👏👏👏🤝🤝

  • @chsivanarayana4365
    @chsivanarayana4365 2 дня назад +85

    ఆ పోలీస్ ఆఫీసర్ కూడా నీకు ఎందుకు సెల్యూట్ చేస్తున్నాడో నాకు అర్దం కాలేదు సెల్యూట్ చేయించుకోవడానికి నీకు ఉన్నా అర్హత ఏమిటి మేడం.

    • @prakashmerugu7469
      @prakashmerugu7469 2 дня назад +2

      👍👌

    • @panidasyam6708
      @panidasyam6708 2 дня назад

      Pattucheera ra babu

    • @rams2951
      @rams2951 2 дня назад +5

      పోలీసులు ట్రాన్స్ఫర్ కి భయపడి పోస్టింగ్ కి భయపడినంత కాలం ఇలాగే ఉంటుంది

    • @DeviM-if2mn
      @DeviM-if2mn 2 дня назад +1

      సస్పెండ్ చేస్తారనే భయం తో సెల్యూట్ కొట్టాడు

    • @narayanareddyvennapusa650
      @narayanareddyvennapusa650 День назад +3

      ఎందుకంటే పెళ్లాం వెళ్లి మొగుడికి చెపుతుంది ఆయన ట్రాన్స్ఫర్ చెయిస్తాడు అందుకే గొడవ ఎందుకని సెల్యూట్ చేసాడు ఇప్పుడు అదే సెల్యూట్ బహిరంగంగా CI గారికి ఆమెతో చేయిస్తే చంద్రబాబు గారికి చాలా గౌరవం పెరుగతుంది

  • @reddisekharpulum3267
    @reddisekharpulum3267 2 дня назад +59

    ఎందమ్మ నీవు ?? మొదటి సారి ఎంఎల్ఏ అయ్యాడు, అదృష్టం కొద్దీ మంత్రి అయ్యాడు రాముడు..
    అలాంటిది నీవే ఇలా చెస్తే మీ సార్ కి చెడ్డ పేరు వస్తాది.. ఒకసారి కామెంట్ లు చదువు.. వైసిపి వారికి మనకి తేడా ఏముండదు చూస్కో మళ్ళ

  • @raawindarrreddysettypalli1045
    @raawindarrreddysettypalli1045 2 дня назад +2

    ముందు MLA లకు,MINISTERS కు వారి కుటంబాలకు " PERSONALITY DEVELOPMENT " TRAINING ఇప్పించండి.

  • @user-zc1ht5uu3r
    @user-zc1ht5uu3r День назад +1

    అప్పుడే మొదలు పెట్టారు రా బాబు
    ఉద్యోగులను పాలేర్లు కన్నా హీనంగా చూడడం
    ప్రభుత్వం మారినా ఉద్యోగుల పరిస్థితి మారలేదు.
    ఇదే పరిస్థితి ఉంటే మంచి వ్యక్తులు సర్వీస్ లోకి రారు

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 2 дня назад +165

    ఆ మంత్రి భారీ చేత ఎస్సైలు పోలీస్ డిపార్ట్మెంట్ లకు క్షమాపణ చెప్పించండి

  • @ajaykumarsingh4876
    @ajaykumarsingh4876 2 дня назад +104

    చాలా బాగా చెప్పారు, యూనిఫామ్ కు గౌరవం ఇచ్చి నందు కు కృతజ్ఞతలు 🙏

    • @KarthikbhaskarKoneti-de1if
      @KarthikbhaskarKoneti-de1if 2 дня назад

      Sir miru yekada dury

    • @chandrasekhara2186
      @chandrasekhara2186 2 дня назад

      @chandrasekhara2186
      22 minutes ago
      ఇప్పుడిప్పుడే కొవ్వు మదం అహంకారం బైటకి వస్తున్నాయ్ దేనిన గుడ్డ కొవ్వు అంటారు గోవెర్నెన్ట్ ఆఫీసర్ మాట్లాడ పద్దతి అది సారీ చెప్పిన కూడా అంది సారీ అంత

  • @adinarayana3586
    @adinarayana3586 2 дня назад +2

    అప్పుడు వైసీపీకి మనకి ఏం తేడా ఉంది సార్

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 2 дня назад +93

    ఈ రోజు చంద్రబాబు గారు పెన్షన్ పంపిణీ లో భాగం గా ఒక అత్యంత పేదవాడి తాటాకు గుడిసె లో 39 నీ: పైగా కూర్చొని వరుచిన టీ తాగి కుశల ప్రశ్నకు వేసి ప్రొటోకాల్ కు విరుద్ధం గా తన నిరాడంబరత ను చాటుకుంటే ఏ పదవి లేని ఒక మంత్రి భార్య ఒక పోలీసు అధికారిపై జులుం అహం ప్రదర్శించటం పార్టీ కి చేటు తెస్తుంది.ప్రజల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది.కాబట్టి ఇటువంటివి మరో సారి జరగకుండా వెంటనే ఆ మంత్రి గారి భార్యతో బహిరంగం గా a పోలీసు అధికారికి ప్రజకముందే క్షణాన చెప్పించాలి.చంద్రబాబు కారు తక్షణమే చొరవ తీసుకొని ఆ డ్యామేజ్ నీ కరెక్టు చేయాలి

  • @skbabjanee9196
    @skbabjanee9196 2 дня назад +50

    ఇలాంటి సమస్యలపై ఉద్యమించేటందుకు ఒక సంఘం ఏర్పడాలి.లేకపోతే మంత్రుల పెళ్లాలు, MLA ల పెళ్లాలు జులుం ఎక్కువైపోతాది.ఇలాంటి సంఘటనలు జరగకుండా చంద్రబాబు గారు స్పందించాలి

  • @narayanareddyvennapusa650
    @narayanareddyvennapusa650 День назад +2

    పర్వాలేదు వెంకట కృిష్ణ మీ ABN లో కూడా ఇలాంటి వార్తలు ప్రసారం చేయడం చాలా అఖినందనీయం MLA నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజా సేవకులు అంటున్నారు ఆమె ప్రజా సేవ చేయాలను కుంటే చేయమనండి ప్రోటోకాల్స్ లేకుండా ఏ పదవి లేని వాల్లకు సెల్యుట్ చేయాల్సి అవసరం లేదు ఆమె ఒక గృహిణి ఆమెకు ఎందుకు సెల్యూట్ చెయ్యాలి

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 2 дня назад +10

    ABN ఖచ్చితంగా తప్పులు చూపించాలి. సరిదిద్దుకోవాలి.

  • @sudhakaroruganti5062
    @sudhakaroruganti5062 2 дня назад +157

    ఇలాంటి వేషాలు ఎక్కువ అయిపొడమే వైసిపి పతనానికి ముఖ్య కారణం

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 2 дня назад +50

    వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు ధైర్యంగా, నిజాయితీగా ఇలాంటివి బయట పెడుతున్నందుకు.వీళ్ళందరూ ముఖ్యమంత్రి ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.అలాగే నారా భువనేశ్వరి గారి నిరాడంబరతను,ప్రజలపట్ల ఆమె చూపించే ప్రేమను,విధేయతను ఇలాంటి మహాతల్లులు చూసి బుద్ధి తెచ్చుకోవాలి.

  • @JayamJaihoJayaprakash3456
    @JayamJaihoJayaprakash3456 День назад +1

    ముందు వాళ్ళ ఆయనకు మంత్రి పదవి తీసేయండి, పక్కనున్న ఇలాంటి తిక్క వేశాలు మంత్రులు వారి పెళ్ళాళ్ళు కూడా బయపడి మంచిగా ప్రజా సేవ చేస్తారు, లేదంటే బంగాళాఖాతంలో కలిపేస్తారు ప్రజలు👍

  • @neerajacheviti6144
    @neerajacheviti6144 2 дня назад +3

    ABN media ki salute chesthunamu.

  • @meenayadav5149
    @meenayadav5149 2 дня назад +38

    హోమ్ మంత్రి గారు రియాక్ట్ అవ్వాలి ఈ విషయం లో

  • @skmalik13
    @skmalik13 2 дня назад +45

    అధికారం వస్తే చాలు కళ్ళు నెత్తికెక్కి పోతాయి

  • @tddgddhjj6717
    @tddgddhjj6717 2 дня назад +3

    Baga chepparu sir

  • @annamramakrishna225
    @annamramakrishna225 День назад +1

    అధికారం తలకెక్కకూడదు,మీకు మీరుగా అధికారం తెచ్చుకోలా!ప్రజలు ఇచ్చారూ!ఆ విషయం గుర్తు పెట్టుకోండి!

  • @timmapatrunichakravarthy1972
    @timmapatrunichakravarthy1972 2 дня назад +40

    అర్జంట్ గా ఇలాంటి వాళ్లమీద చర్యలు తీసుకోవాలి లేకుంటే కార్యకర్తలు తలెత్తుకొని తిరగలేరు. మెయిన్ లీడర్స్ అందరూ చంద్రబాబు, పవన్, లోకేష్ చాలా సింపుల్ గా ఉంటూ ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టే ప్రజలకు సేవ చేయడానికి చాలా కష్ట పడుతున్నారు. ఇలాంటి అనధికార వ్యక్తులు రాష్ట్రమంతా వున్నారు అర్జంట్ గా దీనిపై దృష్టి పెట్టీ నివారించాలి. లేకుంటే ప్రజా ఉద్యమం ఉధృతం అవుతుంది. తస్మాత్ జాగ్రత్త

  • @LRajasekhar-cl2es
    @LRajasekhar-cl2es 2 дня назад +39

    CBN గారు definite గా యాక్షన్ తీసుకోండి....వైసిపి కి పాతాళానికి తొక్కేయడానికి ఇదే కారణం

  • @smp6755
    @smp6755 16 часов назад +1

    చాలా రోజులకి వెంకట్ కృష్ణ ని apprraciate చేయలనిపిస్తుంది.గ్రేట్ జార్నలిసిమ్. కొంచమైన బ్రతికి ఉంటుంది అంటే ఇలాంటివి చేయాలి అవి ఎవరైనా . వెంకట్ కృష్ణ, and abn ఇంకా 20డేస్ కింద కొడాలి అండ్ వంశీ ఇళ్ల మీద రాళ్లు వేసిన వారిని కచ్చితంగా వీడియోస్ play చేసి వారిని మందలించి కేస్ లు book చూపించండి దాని గురుంచి వీడియోస్ చేయండి .గర్వం గా ఫీలవుతాం . ఎవరైనా ఏ పార్టీ అయిన ఇలాగే ఛానెల్ లు దుమ్ము దులపాలి. 🎉🎉🎉

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 2 дня назад +2

    ఇలాంటి పనులు వల్ల కూటమికి చెడ్డ పేరు వస్తుంది.

  • @janipasha3533
    @janipasha3533 2 дня назад +37

    నిజం vk సర్ ఈ అహంకారం మొక్క లో ఉన్నప్పుడు తుంచలీ లేకపోతే కష్టం 😢😢 గ్రేట్ ABN &&VK 🎉🎉🎉

  • @tjr2153
    @tjr2153 2 дня назад +41

    I am sympathizer of TDP but I am also disappointed with this kind of leaders behaviour

  • @jorasarma1953
    @jorasarma1953 2 дня назад +1

    అధికారం అహంకారం దిశగా ప్రయాణిస్తే మీరు చెప్పినట్లే జరుగుతుంది redbook రాజకీయాలొద్దని మరోసారి ప్రబోధించండి మహాశయా!
    పోలీసులతో పెట్టుకుంటే పర్యవసానం irreparable గా ఉంటుంది మంచి మాటలు చెప్పారు….
    మధ్యలో వైసీపీవారి సంగతి ఆమెకెంగుకు స్వామీ ! పాపం క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి దయనీయం వారికి సహనం చచ్చిపోయేలా ప్రవర్తిస్తే పరిణామం తీవ్రంగా ఉంటుంది మరింత గట్టిగా చెప్పండి మీరు చెప్పినట్లుఅందరూ నడుచుకోవాలి వెంకటకృష్ణ గారూ! అభినందనలు🎉

  • @prasadrakesh91221
    @prasadrakesh91221 2 дня назад +1

    ఇలాంటి వాళ్లు సమాజంలో చాలామంది ఉన్నారు చంద్రబాబు గారు ఇలాంటి చర్యలను అరికట్టాలి✌️✌️✌️

  • @mramamohanarao8887
    @mramamohanarao8887 2 дня назад +38

    కరెక్ట్ గా చెప్పారు సార్.ఈ విధంగా చేస్తే ప్రజలు మల్ల వైసీపీకి జై అంటారు. అసలుకి ఆమెకి ఏ అధికారం ఉందని అధికారులను ప్రశ్నించింది

  • @babubandela6731
    @babubandela6731 2 дня назад +33

    అసలు ఆమెకు ఏమి రైట్స్ ఉన్నాయి సార్ వాళ్ళ ఆయన మంత్రి అయితే ఈమె పెత్తనం ఏంటి సార్ అధికారుల మీద అలాంటి వాళ్లకి బుద్ధి రావాలి సార్

  • @christgalilaya6551
    @christgalilaya6551 День назад +1

    లాస్ట్ టైం వైఎస్ఆర్ పార్టీ వాళ్లు ఎలాంటి ఎగస్ట్రాలు చేయడం వల్లే నోటు దురదల వల్లే ప్రజలందరూ కూడా... కూటమికి ఓటేస్తే లెక్కించారు.... వీరు కూడా మారకపోతే నెక్స్ట్ వైఎస్ఆర్ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి thq u !

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 2 дня назад +35

    ఇలాంటి వాళ్లు కొంతమంది ఉంటారు కానీ ఇప్పుడే వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి అని నా అభిప్రాయం

  • @suneelbabu999
    @suneelbabu999 2 дня назад +28

    ఎందుకే వైసిపి వాళ్ళకి 11 ఇచ్చి కూర్చోబెట్టింది

  • @suryakumari2228
    @suryakumari2228 2 дня назад +1

    ఆ పోలీసకి sorry చెప్పాలి ఆమె

  • @mskvaraprasad2942
    @mskvaraprasad2942 День назад +1

    ఇలాంటివి మొదట్లో నే అరికట్టాలి సార్ 🙏

  • @milkprasad
    @milkprasad 2 дня назад +35

    హలో నీకు ఎందుకమ్మా సెక్యూరిటీ అవసరమా బజారుకు కూడా సెక్యూరిటీ కావాలా ఇదేమన్నా పాకిస్తాన్ అమ్మ

  • @user-wr8th2xk2p
    @user-wr8th2xk2p 2 дня назад +34

    చంద్రబాబుగారు, పవన్ కల్యాణగారు ఎంతకష్టపడిన, ఇటువంటి వారి ప్రవర్తన ప్రభుత్వానికి చెడ్డపేరు తేవటమే కాదు, ఈ చిన్న విత్తనాలే రేపు విషవృక్షాలు అవుతాయి. మంత్రుల భార్య లేక భర్తలైనంతమాత్రాన్న వాళ్ళకి ప్రభుత్వ సిబ్బందిని దూషించే హక్కులేదు. సరిదిద్దండి.

  • @lavetinageswararao4221
    @lavetinageswararao4221 День назад +1

    Baaga chepparu sir. ఐన ఆ police kooda గట్టిగా చెప్పవలసింది. నీకేంటి సంబంధం అని మొహం ఎక్కడో pettukunnu అది దాని ఓవర్ యాక్షన్. దానికి డబ్బు వుంటే ఎవడికి ఎక్కువ.

  • @user-qj2fu1kl7p
    @user-qj2fu1kl7p 2 дня назад +4

    Hats off to ABN because of mana positives tho patu negatives kuda చూపిస్తున్నారు

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js 2 дня назад +81

    అసలు ఈ పోలీసులకు కూడా డ్యూటీ ఏంటో తెలియడం లేదు అనుకుంటా ఆమెకు ఏ అర్హత ఉందని సెల్యూట్ చేసారు కొంచం ఆలోచించండి

    • @anilthakkilapati9221
      @anilthakkilapati9221 2 дня назад +1

      ఒక ప్లేస్లో నువ్వుంటే తెలిసేది

  • @user-bu4se9ts3u
    @user-bu4se9ts3u 2 дня назад +29

    కనకపు సింహాసనమున శునకము ను కూర్చుండ బెట్టిన ఈవిధంగానే వుంటుంది

  • @user-pi9wz8yo2k
    @user-pi9wz8yo2k День назад +2

    Super counter ❤ ABN

  • @budireddytatarao4352
    @budireddytatarao4352 2 дня назад +28

    ఇలాంటి పద్ధతులు ఈ కూటమి ప్రభుత్వానికి ఉండకూడదు

  • @muralibhaskar4121
    @muralibhaskar4121 2 дня назад +49

    ఈమె భర్త అయిన సదరు మంత్రి గారిని వెంటనే పదవి నుండి తొలగించడం మంచిది. కూటమి ప్రభుత్వానికి ఇది మంచిది కాదు.

    • @interstellar2583
      @interstellar2583 2 дня назад

      Yenduku tholaginchaali peddireddi meeda fight chesinandukaa

    • @sath826
      @sath826 2 дня назад

      Peddireddy to fight chestey kommulu vastayaa?

  • @sat99987
    @sat99987 День назад +1

    Really great Sir miru.Mi channel లో ఇలాంటి వార్తలు రావడం చాలా గొప్ప విషయం😊

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 2 дня назад +1

    T d p రాగానే అహం కారం మొదలై పోయిందా ప్రజలు గ్రహిస్తున్నారు,, ముందు ప్రజలకు యిచ్చిన హామీలు నెర వేర్చండి. మూర్ఖత్వం మానండి. మీడియాలు ప్రజలను ఏమార్చి చర్యలు కూడా మారండి

  • @sreenivas6241
    @sreenivas6241 2 дня назад +27

    ఇలాంటి వే వద్దనేది. ఏమి జరిగిందో చూసారుగా. జాగ్రత్తగా ఉండాలి.

  • @owkmadhukiranmadhukiran8642
    @owkmadhukiranmadhukiran8642 2 дня назад

    ఇలాంటి వాళ్ళవాళ్లే రాజకీయం బ్రష్టు పట్టి పోతోంది, ఎన్నుకున్న వేక్తికిగాని కుటుంబ సభ్యులకుకాదు ప్రోటోకల్ సిగ్గుతెచుకోండి ఇప్పటికైనా.

  • @suryakumar6559
    @suryakumar6559 2 дня назад

    ఎంతో శ్రమించి గెలిచిన కూటమి ప్రభుత్వం ఇలాంటి చిల్లర వేషాలు వేసేవారికి గట్టిగా చెప్పాలి. ఆడ పెత్తనం ఇంటివరకే. Govt. Servents మీద కాదు.