పాటలోని ప్రతిమాట వెలకట్టలేనిది. దేవుని సన్నిధిని లో ఆత్మ సేదతీరుతున్న అనుభూతి కలిగింది మేడమ్. మీ అనుభవాల నుండి... దేవునితో మీకున్న అనుబంధం నుండి మరిన్ని గీతాలు రావాలని దేవుని ప్రార్థిస్తున్నాను May the Lord Almighty bless you and your ministry.
అమ్మ లాలింపు నాన్న ఊరడింపు నీ చెంతే దొరికెను నా యేసయ్య అమ్మ ప్రేమ పంచి నాన్నలా సహించి భుజములపై నన్ను మోయు నా యేసయ్య నిన్ను వలే హృదయమెరుగు వారు లేరయ్య నీలా అర్ధం చేసుకునే వారు ఉండరయ్య ll 2 ll నీవు చాలు నా బ్రతుకున యేసయ్య నీవు చాలు నా బ్రతుకున. చిత్రమైన ప్రేమ నా పైన చూపి ఆశనంత నీ పైకి రేపి, చిత్రమైన ప్రేమ నా పైన చూపి ఆశనంత నీ పైకి తిప్పి చీకటి దాచిన ఆ వెలుగును హృదయము చూడలేని ఆ లోకమును, చీకటి దాచిన ఆ వెలుగును హృదయము చూడలేని ఆ పరలోకమును చేరువ చేశావయ్య యేసయ్య చేరువ చేశావయ్య. మదిలోన మెదిలే నీ స్వరము లేని దినము వల్లకాదు బ్రతుకుట నా తరము ll 2 ll ఉత్తమమైన నీ మార్గము ఊహలకందని ఐశ్వర్యము ll 2 ll ఎన్నెన్నో ఉంచావయ్యా నా బ్రతుకున ఎన్నెన్నో ఉంచావయ్యా. నీతో క్షణక్షణము గడిపిన దినదినము నీవు ఇచ్చిన విలువైన భాగ్యము ll 2 ll భాషకు అందని ఆ భావము వర్ణించలేనిది ఆ అనుభవము ll 2 ll మధురమైన అనుభతియే నా జీవితము శ్రేష్టమైన బహుమానమే.
ఈ పాట చాలా మధురంగా ఉంది మీ పాటలు వింటుంటే మీరు ఆత్మీయత కనబడుతుంది ఈ పాటకి మ్యూజిక్ చాలా బాగుంది ఇంక మిమ్మల్నిదేవుడు వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను ఆమెన్ మీ మెసేజ్ లు అప్లోడ్ చేయండి ఎవరీ sundaya. జ రి గే మెసేజ్ అప్లోడ్ చేయండి
సిస్టర్ మీ సాక్ష్యమూ విన్నప్పుడూ అర్థమైయిందీ దేవుని ప్రేమ ఎంత పొందుకున్నారు అని 👏
Praise the Lord Dear sis.. 💕
Proud of you.🤝🏼💐🎁
God bless you more for his glory.🙏🏻🏆🥇
Nice song akka
Beautiful song amma
Prasie loard amma garu
Praise the Lord mummy
ఆత్మీయంగా ఉన్నది అన్ని పాటలు కంటే ఈ పాట అమ్మగారు
Super song Amma.🙏🙏
అమ్మ ప్రేమ కన్నా చాలా గొప్పదని బాగా వివరించారు పాటలు
Amen
Nice Song Amma 👏👏👏
Glory to God, wonderful song
Praise the Lord amma garu
A wonderful and great heart touching song.
Tq amma garu.
Heart touching song akka chala bagundi
Wonder full song
🛐🙏🙏 praise the lord ammagaru 🙏🙏 Lyrics chala bagundhi amma
అమ్మ ప్రేమ నాన్న ప్రేమ దేవుడి దగ్గర ఎంతలా పొందుకున్నారు ఈ పాట ద్వారా తెలుస్తుంది
పాటలోని ప్రతిమాట వెలకట్టలేనిది.
దేవుని సన్నిధిని లో ఆత్మ సేదతీరుతున్న అనుభూతి కలిగింది మేడమ్.
మీ అనుభవాల నుండి... దేవునితో మీకున్న అనుబంధం నుండి మరిన్ని గీతాలు రావాలని దేవుని ప్రార్థిస్తున్నాను
May the Lord Almighty bless you and your ministry.
Praise the lord akka 🙏🙏super song
Praise the lord sister Garu 🙏🙏 wonderful song sister garu 🙏🙏
Very nice song & lyrics amma. God bless you🙏 I am very much encouraged through your songs & messages.
nice song mam...thank you...
Praise the lord Doctor garu , i got to know the depth of the love of God by your testimony.
Glory to God.
Nice song Sister
అమ్మ లాలింపు నాన్న ఊరడింపు
నీ చెంతే దొరికెను నా యేసయ్య
అమ్మ ప్రేమ పంచి నాన్నలా సహించి
భుజములపై నన్ను మోయు నా యేసయ్య
నిన్ను వలే హృదయమెరుగు వారు లేరయ్య
నీలా అర్ధం చేసుకునే వారు ఉండరయ్య ll 2 ll
నీవు చాలు నా బ్రతుకున యేసయ్య
నీవు చాలు నా బ్రతుకున.
చిత్రమైన ప్రేమ నా పైన చూపి
ఆశనంత నీ పైకి రేపి,
చిత్రమైన ప్రేమ నా పైన చూపి
ఆశనంత నీ పైకి తిప్పి
చీకటి దాచిన ఆ వెలుగును
హృదయము చూడలేని ఆ లోకమును,
చీకటి దాచిన ఆ వెలుగును
హృదయము చూడలేని ఆ పరలోకమును
చేరువ చేశావయ్య యేసయ్య
చేరువ చేశావయ్య.
మదిలోన మెదిలే నీ స్వరము లేని దినము
వల్లకాదు బ్రతుకుట నా తరము ll 2 ll
ఉత్తమమైన నీ మార్గము ఊహలకందని ఐశ్వర్యము ll 2 ll
ఎన్నెన్నో ఉంచావయ్యా నా బ్రతుకున
ఎన్నెన్నో ఉంచావయ్యా.
నీతో క్షణక్షణము గడిపిన దినదినము
నీవు ఇచ్చిన విలువైన భాగ్యము ll 2 ll
భాషకు అందని ఆ భావము
వర్ణించలేనిది ఆ అనుభవము ll 2 ll
మధురమైన అనుభతియే నా జీవితము
శ్రేష్టమైన బహుమానమే.
Waw 🙏🤩👌👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
klop
meaningful song and wonderful lyrics madam. music is disappointing.
ఈ పాట చాలా మధురంగా ఉంది మీ పాటలు వింటుంటే మీరు ఆత్మీయత కనబడుతుంది ఈ పాటకి మ్యూజిక్ చాలా బాగుంది ఇంక మిమ్మల్నిదేవుడు వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను ఆమెన్ మీ మెసేజ్ లు అప్లోడ్ చేయండి ఎవరీ sundaya. జ రి గే మెసేజ్ అప్లోడ్ చేయండి
Praise the lord 🙏 Amma