Please pray that my brother to get good life partner and get marry in this December 2020 itself. Since two years we are searching. Asking in the name of the Lord Jesus. Amen
నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేనే లేరయ్యా (2) అద్భుతం చేయుమయా నా జీవితం లో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా (2) నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురుచూస్తున్నాను (2) తప్పక చేస్తావని నిన్ను నమ్మి (2) నీ కరముపై దృష్టి ఉంచినావయ్యా (2) " అద్భుతం " నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను (2) నీ వాగ్దానములను చేతపట్టి (2) నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా (2) " అద్భుతం "
థాంక్స్ జీసస్ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍
Thank you Jesus 🕊️⛪🙏🙏🙏🙏👏👏👏👏
Thank you Jesus 🕊️🕊️⛪⛪⛪🙏🙏🙏
Deva e paata dwara neevuche dairyam chalu prabhuva
Praise the lord 🙏 Amma
Priase the lord ammagarandi ❤❤❤
Super pastor amma garu
ఈ పాట వింటుంటే దేవుని మీద ఎంతగా ఆనుకున్నారు తెలుస్తుంది
అమ్మా దేవుడూ మిమ్మల్ని బహుగా దివెంచును. ఇంకా అనేకమంది నీ అయన రాజ్యానికి నడిపించే పాత్రగా మిమ్మల్ని త్రియేక దేవుడు వడుకొనును గాక ఆమేన్.
Ninne nenu nammiyunnanu
Haleluya
ప్రతి పాట కి మీ స్వ ర ము చాలా బా గు ది
Im Connected with this Song, This day I heard first time... ❤
Praise the lord amma👌👌👌
Glory to God 🙏
Praise the lord ma'am
Thank you Jesus
Your message and songs God gift madam
Praise the lord Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
nice song madam❤❤
Thank you Jesus..
Praise God 👏
Amen
Praise the lord 🙏 amma
😇😇🙏🙏👏👏👏👏
Praise be to God. . Nice presentation
Praise the lord
All glory to God
Excellent sister chala athmiyanga undhi praise the lord akka
Amen,, praise the lord sister 🙏
దినములు ఘడియలు ఈ పాట వింటుంటే ఇంకా మీ స్వరంతో ఎన్నో పాటలు వినాలనుంది
Glory to God..🙌
🙏🏻🙏🏻👌
Amen, Praise the Lord sister, very Beautiful heart touching Christian song sister, God be Glorified
దేవుడి చేతిలో మీరు బహు బలంగా వాడబడుతున్న రూ ఇంకా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని మనసారా కోరుకుంటున్నాం
😮
Good song
prise the lord..akka Nice song
Excellent song akka
Amen👌
Nenu kurnool nunchi..
Meeku chala pedda fan ni
Praise the Lord akka
Prise the lord sister 🙏🙏
Prise the lord akka
Praise the Lord sister
🙏🏻🙏🏻❤️👍🙏🏻
Neelanti varulerayya
👌👌👌🙏🙏
Lyrics pls
Please pray for my children school fee should be settled in the name of the Lord Jesus. Amen
Tunusu super song
Please pray for me to get a job since 5 years I am struggling to get. Iam asking in the name of the Lord Jesus. Amen
Hi akka prise the lord
Akka track please
🥰🥰🥰🥰
Prise the lord akka Sunitha preyar chiyandi akka plzzzzz madi palakollu
Please pray that my brother to get good life partner and get marry in this December 2020 itself. Since two years we are searching. Asking in the name of the Lord Jesus. Amen
Please can anyone upload lyrics
Nice song Akka... Praise the Lord
నిన్నే నేను నమ్మియున్నాను...
Nice
Nice
అక్క సాంగ్ బలే ఉన్నది దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ హల్లెలూయ
నినే నెను నమియునాను
నిన్నే నే నమ్ముకున్నాను
నీ వంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నాను
నీ వంటి వారు లేనే లేరయ్యా (2)
అద్భుతం చేయుమయా నా జీవితం లో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా (2)
నీవే ఏదైనా చేయాలంటూ
నీ కార్యాలకై ఎదురుచూస్తున్నాను (2)
తప్పక చేస్తావని నిన్ను నమ్మి (2)
నీ కరముపై దృష్టి ఉంచినావయ్యా (2)
" అద్భుతం "
నిందలు అవమానాలు సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను (2)
నీ వాగ్దానములను చేతపట్టి (2)
నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా (2)
" అద్భుతం "
Song lyrics petandani
🎉❤
Praise the lord sister
Ee song ippudu vere vallu copy chesaru RUclips lo valla names rasukunnaru
Let them do it bro. If God is glorified that is more than enough.
@@drcarolinesandeepa ala ela vadhilestharu akka....sorry... Nenu already post pettanu.....
Paul Moses brother ani
🎉❤
All glory to god
Praise the lord akka
Praise the lord akka