ఉత్తర వాయువ్య వీధి పోటు ఉన్న స్థలం కొనవచ్చా లేదా....|| Telugu Vastu Episode-12 ||

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024

Комментарии • 8

  • @luckysvlogs3756
    @luckysvlogs3756 2 месяца назад

    Utharam road vachi, road ki eduru uthara vayuvyam road potu undi. 20 adugulu fron kolathalu unte 16 adugulu potu undi. Apudu konavacha?

  • @ganapathireddyputhi7868
    @ganapathireddyputhi7868 Год назад +1

    పడమర వీధి, సౌత్ మెయిన్ రోడ్ కలిపి ఉన్న స్థలం కొనవచ్చా అండి

    • @satyatalks9624
      @satyatalks9624  Год назад

      గణపతి రెడ్డి గారు... సౌత్ మెయిన్ రోడ్ వీధి పోటు లేకపోతే నిర్భయంగా కొనవచ్చు.... వీధి పోటు ఉంటే కొనవద్దు.

  • @prasadnvv7076
    @prasadnvv7076 Год назад

    Good morning sir

  • @prasadnvv7076
    @prasadnvv7076 Год назад +1

    Sir middle lo another road vaste problem sir?

    • @satyatalks9624
      @satyatalks9624  Год назад

      ప్రసాద్ గారు ఉత్తర దిక్కుకి మధ్యలో ఉండే వీధి చూపు మంచి వీధి చూపు... మన ఇంటికి దక్షిణా పరమడ దిశల్లో ఎత్తైన కట్టడాలున్నప్పుడు ఈ వీధి చూపు వల్ల ఇంట్లోకి ధన ప్రవాహం జరుగుతుంది... కానీ ఫ్యూచర్లో రోడ్ extend అయినప్పుడు ఉత్తరవావ్యం పెరిగే అవకాశం ఉంటుంది అది ఇబ్బంది పెడుతుంది.

    • @prasadnvv7076
      @prasadnvv7076 Год назад

      Thank you very much sir

    • @Whateverthinkucanreach
      @Whateverthinkucanreach 9 месяцев назад

      మా ఇంటికి ప్రధాన ద్వారం దక్షిణం వైపు ఉంది.. వెనుక వైపు ఉత్తర వాయువ్యం లో రోడ్ ఉండి,అది తూర్పు కి టర్న్ అయ్యింది... ఆ టర్న్ కి మా ఇంటికి మధ్యలో కాళీ స్థలం ఉంది.. మా ఇంటి వెనుక మెట్ల పై నుండి చుస్తే అది ఉత్తర వాయువ్యం... మాకు ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా సర్