భయము లేదు దిగులు లేదు | Bhayamu Ledhu Digulu Ledhu | Sunday School Action Song | HOREB Prayer House

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024
  • భయము లేదు దిగులు లేదు | Bhayamu Ledhu Digulu Ledhu | Sunday School Action Song | HOREB Prayer House
    Lyrics:
    భయము లేదు - దిగులు లేదు - జీవిత యాత్రలో (2)
    యేసు ప్రభువు - మనతోనుండ - భయము లేదుగా (2)
    హల్లేలూయ - హల్లేలూయ (2)
    గాలి తుఫాను రేగి అలలు పొంగినా (2)
    విశ్వాస నావ మునిగి కొట్టబడిన (2)
    సముద్రము పొంగి - నురుగు కట్టిన (2)
    యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా (2)
    హల్లేలూయ - హల్లేలూయ (2)
    వ్యాధి భాధలు నన్ను ముట్టినా (2)
    అంతులేని వేదనా నాకు కల్గిన (2)
    గర్జించు సింహము - ఎదురు వచ్చిన (2)
    యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా (2)
    హల్లేలూయ - హల్లేలూయ (2)
    శత్రువున్‌ చూచి విస్మయమొందకు (2)
    నీతో కూడా వచ్చువాడు నీదేవుడే (2)
    నిన్ను విడువడెన్నడు ఎడబాయడు (2)
    యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా (2)
    హల్లేలూయ - హల్లేలూయ (2)
    భయము లేదు - దిగులు లేదు - జీవిత యాత్రలో (2)
    యేసు ప్రభువు - మనతోనుండ - భయము లేదుగా (2)
    హల్లేలూయ - హల్లేలూయ (2)
    Listen, enjoy and be blessed through this song! Also, encourage your little tots (age 3-8) to join us for Sunday School every Wednesday at 5:30 PM IST and your kids (age 9 and above) to join us every Sunday at 5:30 PM IST. Thanks for tuning in! God bless!
    Invited by:
    God Servant, Bro A Samuel Stephen (Bush),
    God's Handmaiden, Sis Abigail Bush
    and THE CHURCH at HOREB
    Gokul Plots, Kukatpally, Hyderabad, IND.
    Feel free to contact us at:
    9246583847/46
    Visit our website: www.horeb.church/
    E-mail us at: ministry.horeb@gmail.com
    #HOREBEcclesia #SundaySchoolSongs #ActionSongs #TeluguSundaySchoolSongs
    All rights reserved.

Комментарии •