రాజుల రాజా యేసు | Raajula Raajaa Yesu | Sunday School Action Song | HOREB Prayer House

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024
  • రాజుల రాజా యేసు | Raajula Raajaa Yesu | Sunday School Action Song | HOREB Prayer House
    Lyrics:
    రాజుల రాజా యేసు - ప్రభువుల ప్రభువా
    పశువుల తోట్టిలో - శిశువుగ నైతివా
    ముక్తిదాతా యేసువా - రాజుల రాజా యేసు
    మన నిమిత్తమే - దరిద్రుడాయే ప్రభూ
    క్రూర సిల్వనెక్కి రక్తము కార్చి - బాధించ బడెను ప్రభూ (2)
    దేవా! దేవా! నన్నేల విడిచితివని అరచి ప్రాణమిడెను
    తిరిగి జీవితుడై పరమునకేగి సింహసనా సీనుడాయె
    రాజుల రాజా యేసు - ప్రభువుల ప్రభువా
    పశువుల తోట్టిలో - శిశువుగ నైతివా
    ముక్తిదాతా యేసువా - రాజుల రాజా యేసు
    పిల్లలరా! మీరందరు - విశ్వాసముంచుడి యేసుపై
    పాపక్షమపణ పొందు మీ దినమే - నూతన జీవమొసగును (2)
    నీదు హ్రుదయములో నివసింప వచ్చున్ సృష్టికర్త యేసుడు
    నీ జివమునకు రాజుగ తానై నిన్ను కొని పోవవచ్చును
    రాజుల రాజా యేసు - ప్రభువుల ప్రభువా
    పశువుల తోట్టిలో - శిశువుగ నైతివా
    ముక్తిదాతా యేసువా - రాజుల రాజా యేసు
    Listen, enjoy and be blessed through this song! Also, encourage your little tots (age 3-8) to join us for Sunday School every Wednesday at 5:30 PM IST and your kids (age 9 and above) to join us every Sunday at 5:30 PM IST. Thanks for tuning in! God bless!
    Invited by:
    God Servant, Bro A Samuel Stephen (Bush),
    God's Handmaiden, Sis Abigail Bush
    and THE CHURCH at HOREB
    Gokul Plots, Kukatpally, Hyderabad, IND.
    Feel free to contact us at:
    9246583847/46
    Visit our website: www.horeb.church/
    E-mail us at: ministry.horeb@gmail.com
    #HOREBEcclesia #SundaySchoolSongs #ActionSongs #TeluguSundaySchoolSongs
    All rights reserved.

Комментарии •