VALMIKI BOYA SONG || బోయల చరిత్రపై పాట || RELARE PRASAD || VALAMIKI JAYANTI SONG || SINGER HARINI ।।

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 396

  • @relareprasad
    @relareprasad  Год назад +136

    పాటను ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు....
    ముఠా కక్షలతో... దోపిడి కులాల ఆటలో బలి అయిన బోయ అమరులకు ఈ పాట అంకితం🙏🏼

  • @SrinuSrinu-og1it
    @SrinuSrinu-og1it Год назад +58

    వాల్మీకి బోయ ల లో ఐకమత్యం చైతన్యం రావాలి అప్పుడే భావి తరాలకు మంచి జరుగుతుంది✊✊💪💪

  • @thimmappathima4268
    @thimmappathima4268 Год назад +71

    ఇలాంటి సాంగ్స్ ఇంకా రావాలి జోగులాంబ గద్వాల 70శాతం వాల్మీకులు వున్నారు 2003లో గద్వాల్ ఎమ్మెల్యే వాల్మీకి గట్టు బీమ్ముడు శాసన సభ్యులు 🚩🚩

  • @p.rameshramesh2812
    @p.rameshramesh2812 10 месяцев назад +19

    జై బోయలు అన్న ఏమన్నా పడినవే పటా నీకు గులాం అయితినే.........🙏

  • @thirupaluthirupalu7690
    @thirupaluthirupalu7690 Год назад +15

    సూపర్ సాంగ్ బ్రదర్
    వాల్మీకి సోదరులారా నేను ఏకలవ్వ సొదరున్ని
    వాల్మీకి సోదరులు ఏకలవ్వ సోదరులు ఇద్దరు అన్నదమ్ములు లాంటి వాళ్ళని చెబుతూ ఉంటారు ఆ కథ ఏమిటో నాకు తెలియదు
    ఇద్దరూ ఎంతో సాహస వంతులు
    మన సాహసాన్ని రాజకీయ నాయకులు
    వారి ఆధిపత్య నికి వాడు కుంటున్నారు
    మనమే ఒకరిమీద ఒకరు వ్యతిరేకం తెచ్చుకుంటూ న్నం
    ఇక నుంచి ఆయన మనం సోదర భావంతో వుందా మ్
    జై వాల్మీకి జై ఏకలవ్వ

  • @yarraguntaramudu9057
    @yarraguntaramudu9057 Год назад +83

    ఇది కాదు కావలిసింది కదలండి ముందుకు వెళ్దాం కదం తొక్కుకుంటూ ✊💪💪 మన పవర్ ఏంటో చూపించాలి...

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 Год назад +41

    ఆదిపురుషుని చరిత్ర అవనికి అందించిన వాల్మీకి మహర్షి వారికి పాట రూపకముగా అర్పించిన నివాళి అభినందనీయము

  • @nandinnenagesh622
    @nandinnenagesh622 Год назад +62

    ప్రసాద్ బ్రదర్ ఇలాగే వాల్మీకి బోయల గురించి ఇంకా చాలా పాటలు పాడాలి అని కోరుకుంటూ

  • @gnaresh5287
    @gnaresh5287 Год назад +22

    సూపర్ సాంగ్ అన్న జై వాల్మీకి ఎలాంటి మారెన్నో పాటలు రావాలి మన బోయ వలగురించి మనమే తెలియని చేయాలి✊✊💐💐

  • @user-kf8ob2qg1b
    @user-kf8ob2qg1b 11 месяцев назад +19

    అన్న నా పేరు రామ మోహన్ రెడ్డి పాట పాడే విధానము పాటకు మ్యూజిక్ చాలా బాగా కుదిరింది పాట మాత్రం సూపర్ ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలి అనిపించేలా ఉంది

  • @chiranjeevinaidu4088
    @chiranjeevinaidu4088 Год назад +39

    వాల్మీకిల ఐక్యత వర్ధిల్లాలి.

  • @ramanakatineeni2977
    @ramanakatineeni2977 Год назад +20

    అన్నా ఒక చిన్న మనవి అన్న మన వాల్మీకి కులం లో మనని మనమే బాగు పడితే మనమే ఓ ర్వలేకపోతునము మనమంతా ఒక్కటే అని వాల్మీకి కుటుంబ సభ్యుల తెలుసు కోని ఒకటిగా ఉంటే మన కు తిరుగు లేదు

  • @boyaveeranjaneyulu8091
    @boyaveeranjaneyulu8091 Год назад +96

    అన్నా మన వాల్మీకుల మీద పవర్ఫుల్ సాంగ్ ఒకటి పాడండి అన్న

    • @govavardhan5217
      @govavardhan5217 Год назад +1

      Caller tune petukundeka

    • @mahimahesh2707
      @mahimahesh2707 Год назад

      @@govavardhan5217 దేనికేయితే నీకెందుకు సోదరా??

    • @rajushekarshekar129
      @rajushekarshekar129 Год назад +4

      Haaa yes valmiki antee bayapadala yavarainaaa 🔥🔥🔥🔥

    • @naveenadityaofficial2426
      @naveenadityaofficial2426 10 месяцев назад

      Ounu.. nilichipoye la undali song trend avvali❤

  • @boyashivashankar2002
    @boyashivashankar2002 Месяц назад +1

    అన్నా పాట చాలా బాగుంది.పాట వింటుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి.జై శ్రీ రామ్ జై వాల్మీకి

  • @user-zw3zz5ei4o
    @user-zw3zz5ei4o 11 месяцев назад +6

    N. Lakshmaiah ❤❤❤ valmiki నియోజక వర్గం చలో ఇట్లు కాబట్టి వాల్మీకి సేవా సంఘం కమిటీ supper songs ఇలాంటి పాటలు రావాలి❤❤❤❤❤❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 Год назад +33

    కనుమరుగవుతున్న విలువైన కుల సంస్కృతిని పాట ద్వారా ప్రపంచం ముందు పెట్టి గొప్ప పని చేసినవ్.,ఇప్పుడు మన చరత్రను మనమే రాయాలి, మ న మే చెప్పాలి.. గ్రేట్ రీసెర్చ్ ప్రసాద్ 🤝🪴

  • @luckyveera6342
    @luckyveera6342 Год назад +7

    చాల బాగా పాడారు ఇ బోయ వాల్మీకి పాట టీ అందరికి నా ధన్యవాదాలు నేను చాల గర్వగా ఫెల్లి అవుతున్నా బోయ వణిగ .పాటలు కదూ అంధరు కదిలి రాండి మన బోయ వాల్మీకి సత్తా Yeto చూపిధం జై వాల్మీకి.

  • @luckycreationstelugu
    @luckycreationstelugu Год назад +20

    అన్న సూపర్.. సాంగ్... మన వాల్మీకుల, బోయల గూరించి అందించిన సాహిత్యం ఎంతో గొప్పది...

  • @avpbulletguys5281
    @avpbulletguys5281 Год назад +10

    Jai boyar from Tamilnadu...💥🤩

  • @MadhuMadakariValmiki
    @MadhuMadakariValmiki 10 месяцев назад +10

    ಕರ್ನಾಟಕ ವಾಲ್ಮೀಕಿ ಜನತೆಗೆ 28/10/2023 .ವಾಲ್ಮೀಕಿ ಜಯಂತಿಯ ಶುಭಾಶಯಗಳು ಎಲ್ಲರಿಗೂ 🙏🙏🙏🙏🙏💐💐🙏

  • @mekalaramanna8319
    @mekalaramanna8319 6 месяцев назад +2

    Super ప్రసాద్ గారు
    Jai వాల్మీకి జై జై వాల్మీకి

  • @thailammallesh5118
    @thailammallesh5118 Год назад +14

    పాట చాలా బాగుంది అన్న సూపర్👏👏👌👌👌

  • @bantapallirajkumar3383
    @bantapallirajkumar3383 Год назад +6

    Nic song...jai valmiki 💪

  • @honnurswamy680
    @honnurswamy680 10 месяцев назад +8

    అన్న ఈ పాట మన వాల్మీకి జాతికి అంకితం సూపర్ గా వుంది మరి ఎన్నో పాటలు పాడండి వాల్మికుల గురించి...మాది కర్ణాటక బళ్ళారి ..జోహార్

  • @kichasomu6085
    @kichasomu6085 Год назад +10

    🙏🙏 ಸೂಪರ್ ಬ್ರೋ. ಜೈ ವಾಲ್ಮೀಕಿ

  • @kurvanagesh1435
    @kurvanagesh1435 Год назад +11

    Excellent song.... Super

  • @gupanilaxman2407
    @gupanilaxman2407 Год назад +7

    Superb Anna Jai Valmiki

  • @sririthishk4390
    @sririthishk4390 10 месяцев назад +6

    జై వాల్మీకి 🚩🚩💪💪

  • @nagabhushanamparike9983
    @nagabhushanamparike9983 Год назад +8

    అధ్బుతమైన సాహిత్యం గానం సంగీతం .. వాల్మీకి మహార్షీ పై గొప్ప చారిత్రాత్మక లిరిక్స్... అభినందనలు తమ్ముడు రేలారే ప్రసాద్ మరియు గాయని..
    నాగభూషణం పరికె

    • @relareprasad
      @relareprasad  Год назад

      ధన్యవాదాలు సార్😍

  • @user-nz8sb8xw3b
    @user-nz8sb8xw3b 10 месяцев назад +5

    సూపర్ అక్క అన్న చాలా బాగా పాడారు జై వాల్మీకి

  • @nvrnvr6331
    @nvrnvr6331 Год назад +14

    అన్నా మా జాతి గురించి తెలియజేసినందుకు మీకు వందనాలు అన్న

  • @mouli8751
    @mouli8751 Месяц назад +1

    Superb anna jai valmiki 🔥🔥

  • @tjnews24x7gadwal
    @tjnews24x7gadwal Год назад +10

    Hats off! రేలారే ప్రసాద్ and టీమ్! 👌

  • @tadipatrilokalboy8579
    @tadipatrilokalboy8579 10 месяцев назад +8

    Jai valmiki 👌👌💪💪✊✊✊👊✊✊✊

  • @loverboymahi8215
    @loverboymahi8215 Год назад +5

    Really so great song Anna..... ✊✊✊ jai valmiki jai jai valmiki🥰🥰🥰😊

  • @boyabharath4452
    @boyabharath4452 22 дня назад +1

    జై వాల్మీకి మహర్షి ❤🎉❤ బోయ 🔥

  • @nalabothulasekhar1819
    @nalabothulasekhar1819 Год назад +4

    Jai Boya Valmkis, History manadi, ippudu egiri padutunna vaallaku teliyadu mana charitra, manchi padavullo unte automatic manaki Salam kodataru, avesalu vaddu manam kolpoindi chalu.

  • @p.m.p.ssoundsystemdjr.d.g2492
    @p.m.p.ssoundsystemdjr.d.g2492 Год назад +9

    Jai valmiki
    Wow super Anna your song 😍💐💐💐💐👌👌👌👌👌👌

  • @kingValmikiklayan-qr3zv
    @kingValmikiklayan-qr3zv 11 месяцев назад +12

    అన్న నేను ఇపటివరుకు వాల్మీికి ఒకటే కవి అనుకున మన బోయాలులో కవి ఇంక ఉన్నారు అనిపిస్తుంది నీవు ఇంకా పై స్థాయి ఎదగాలి అనీ కోరుకుంటున్న

  • @stylishveeresh5751
    @stylishveeresh5751 10 месяцев назад +5

    Power of the valmiki cast ❤🥰

  • @MEENEGENAGARAJU-bq6zy
    @MEENEGENAGARAJU-bq6zy 7 месяцев назад +2

    Super song Prasad Anna jai valmiki

  • @saradammakoduru566
    @saradammakoduru566 Год назад +9

    ఇద్దరు చాలా బాగా పడినారు. 👌🌹

  • @venkat5110
    @venkat5110 Год назад +9

    జై వాల్మీకి జై జై వాల్మీకి

  • @msomesh8405
    @msomesh8405 Год назад +7

    Super song about valamiki community ...super sir🙏🏽

  • @user-hg3ii8pv6f
    @user-hg3ii8pv6f Месяц назад +2

    జై వాల్మీకీ 🙏❤️💙❤️💚🙏🌹🙏

  • @chinnachinna1288
    @chinnachinna1288 4 месяца назад +1

    Geat story of boyyalu song is super keep continue

  • @rajeshcheemala9644
    @rajeshcheemala9644 Год назад +7

    Super song. వాల్మీకి మహర్షి

  • @palamarrivenkataramana7122
    @palamarrivenkataramana7122 Год назад +5

    jai valmiki... 💪💪💪

  • @ntr449
    @ntr449 5 месяцев назад +2

    నా వాల్మీకి సోదరులు అందరూ వర్ధిల్లాలి... జై వాల్మీకి 🙏

  • @Pasulavenkateswlu-no4ik
    @Pasulavenkateswlu-no4ik 7 месяцев назад +2

    Super sang jai వాల్మీకి 🙏

  • @naveenadityaofficial2426
    @naveenadityaofficial2426 11 месяцев назад +3

    Goosebumps vachhay sir...super song❤jai valmiki

  • @govardhangoud898
    @govardhangoud898 Год назад +12

    అద్భుతమైన గానం 👌💕

  • @silentsiva2956
    @silentsiva2956 10 месяцев назад +4

    jai valmiki🚩super song all team 👑❤️

  • @ramohanmetta7751
    @ramohanmetta7751 Год назад +10

    Jai వాల్మీకి మహర్షి

  • @danjaneyulu7590
    @danjaneyulu7590 10 месяцев назад +4

    Very good song brother...it is a great contribution to Valmiki community. Mee paata chaala baagundhi..malli malli vintaaru

  • @Rathana-pr4md
    @Rathana-pr4md 11 месяцев назад +2

    Suuuuuuuuuuuper అన్నా, జై వాల్మీకి, జై జై వాల్మీకి

  • @ashwathanarayana5508
    @ashwathanarayana5508 3 месяца назад +1

    Super anna
    Jai valmiki

  • @1indiantv477
    @1indiantv477 Год назад +6

    వాల్మీకి బోయ అంటే మీరు మా ముదిరాజులల్ని వస్తారు చరిత్ర తెలుసుకోండి మిత్రమా ఎందుకంటే చాలా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి నేనేదో వ్యతిరేకించట్లేదు చరిత్ర తెలుసుకోవాలని చెబుతున్నాను దయచేసి చరిత్రను తెలుసుకోండి రాముడు వాల్మీకి వేరే వాళ్ళు కాదు ఒక వంశీయులే ఒకసారి తెలుసుకోండి రామాయణం చదవండి జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి

    • @HIRTHIKROSHANganesh..k
      @HIRTHIKROSHANganesh..k Год назад

      Prof kaavali brodar please cheptara(rama&valmiki)okate vanshiyula?

    • @harshavardhannaidu7143
      @harshavardhannaidu7143 5 месяцев назад

      అవును బ్రదర్ బోయలు మరియు ముదిరాజులు ఒకే జాతికి చెందిన వారు. తమిళనాడులో Kannappa kula mutharaiyar అంటారు.. శాసనాలలో కూడా బోయ వారు ముత్తరాజులు అని ఉంది. ఒక శాసనంలో నాగన బోయని కొడుకు ఎరియ ముత్తరాజు దీపారాధనకి నెయ్యి సరఫరా చేసినట్లు శాసనంలో ఉంది...
      బోయ రాజులు, ముదిరాజులు, వడియ రాజులు ఒక్కటే జాతి వారు.
      ఈ మధ్య కాలంలో తమిళనాడు రాష్ట్రంలో బోయర్ కులం ముత్తరాయర్ ఒక్కటే అని రెండు కులాలు వాళ్లు చెబుతున్నారు... కాబట్టి మనమందరం ఐక్యంగా ఏర్పడాలి.

    • @harshavardhannaidu7143
      @harshavardhannaidu7143 5 месяцев назад

      అవును బోయ వారు ముదిరాజులు ఒకే జాతికి చెందిన వారు. వీరంతా ఒక్కటే.

  • @janardhannaidu2091
    @janardhannaidu2091 11 месяцев назад +4

    జై వాల్మీకి జై జై వాల్మీకి ✊✊✊✊✊🔥🔥🔥🔥🔥🔥

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 Год назад +6

    అద్భుతమైన సాహిత్యం అన్న...👌👌👌👌

  • @satyam3997
    @satyam3997 Год назад +8

    ఇద్దరు సింగర్సు స్వరం సూపర్

  • @kasuludayyala8365
    @kasuludayyala8365 7 месяцев назад +2

    Jai,vaalmiki ❤❤❤❤❤song super ga,paadar,Anna

  • @billapandu3272
    @billapandu3272 2 дня назад

    ❤❤❤❤❤❤❤annan niki dandalu ennipettinna takkuveeeeeee anna

  • @satyam3997
    @satyam3997 Год назад +7

    వాల్మీకి జయంతి శుభాకాంక్షలు

  • @madanmohan6186
    @madanmohan6186 6 месяцев назад +2

    ఇలాంటి songs ఇంకా రావాలి brother❤

  • @boyanarasimha14
    @boyanarasimha14 Год назад +3

    Jai valmiki ...jai jai valmiki 🚩🚩🚩

  • @iamdecentboy8105
    @iamdecentboy8105 Год назад +2

    Akka super songs inka nuvu mana valmiki songs baga padali 🙏🙏🙏🙏god bless you 🙏

  • @ramjv5988
    @ramjv5988 11 месяцев назад +4

    Jai ❤ valmiki ❤🎉🎉🎉🎉 tigers

  • @bejoylife350
    @bejoylife350 Год назад +5

    Jai valmiki jai bharat super song bro

  • @veerammarakesh9740
    @veerammarakesh9740 7 месяцев назад +1

    జై వాల్మీకి 👍👍

  • @boyamahesh8225
    @boyamahesh8225 2 месяца назад +1

    Jai valmiki johar valmiki amaraveerulaku

  • @mahimahesh2707
    @mahimahesh2707 Год назад +8

    అన్నగారు వాల్మీకి బోయలపైన పవర్ఫుల్ సాంగ్ రాయండి ప్లీజ్. ఆ పాట ఎలా ఉండాలి అంటే బోయల యొక్క పౌరుష ప్రతాపాలు అందరికీ తెలియాలి #హిందుత్వ_గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలి.

  • @nrajanraja2315
    @nrajanraja2315 Месяц назад +1

    Mana vllmikl bros 🙏 puttur chittoor (Dt) jai valmiki

  • @chinnachinna1288
    @chinnachinna1288 6 месяцев назад +1

    Greatest ever in history this song is knowns about boyalu life story we have heard hard of boyalu

  • @lakshmisusanth8885
    @lakshmisusanth8885 10 месяцев назад +2

    Super song anna jai valmiki

  • @Venkatesh_333_3
    @Venkatesh_333_3 Год назад +6

    Jai valmiki 🙏🏻🔥🔥🙏🏻
    Jai boya 🔥🔥🔥

  • @valmikinareshvalmikinari914
    @valmikinareshvalmikinari914 Год назад +7

    Super song 😍 🔥💪

  • @newgenschool2022
    @newgenschool2022 9 месяцев назад +4

    ఆంధ్రప్రదేశ్ లో మన బోయకులస్థులు దగా పడుతూనే ఉన్నారు సోదరా...

    • @user-xy8py9hx5z
      @user-xy8py9hx5z 4 месяца назад

      Kolimigundla mandalam kotapadu village kurnool distic

  • @chinnachinna1288
    @chinnachinna1288 7 месяцев назад +1

    Super bro and sister keep going about boyalu

  • @NarsimhaNarsimha-jr7os
    @NarsimhaNarsimha-jr7os Год назад +5

    anna superb song.... be forward to further... all the best

  • @b.mahendrab.mahendra4206
    @b.mahendrab.mahendra4206 Год назад +3

    జై వాల్మీకి...
    మా గోత్రం "భోగము"(గంధశ్రీ).
    మరి, మీది...???

  • @kavaligopal4592
    @kavaligopal4592 Год назад +6

    Jai valmiki 🚩🚩🚩🚩

  • @Venkatrao-l7j
    @Venkatrao-l7j Месяц назад +1

    👌👌👌👌jai valmiki

  • @bharathkumar5316
    @bharathkumar5316 11 месяцев назад +4

    Jai valmiki 🔥🔥🔥

  • @gsreeanji4785
    @gsreeanji4785 10 месяцев назад +2

    Iam the boya Jai valmiki❤🚩🚩🚩🚩🚩

  • @ramakrishnapasula6780
    @ramakrishnapasula6780 Год назад +4

    Jai valmeeki 🏹🚩🚩🕉️🕉️

  • @boyaarun8632
    @boyaarun8632 7 месяцев назад +1

    Jai వాల్మికి మహర్షి ❤

  • @mvmv6180
    @mvmv6180 8 месяцев назад +2

    Anna నీకు వందనములు పాట చాలా బాగుంది జై వాల్మీకి

  • @sripalbolleddu7804
    @sripalbolleddu7804 Год назад +2

    Historycal song Prasad good going all the best.sripal writer. 🙏👍

  • @garaladinnirxsuri9275
    @garaladinnirxsuri9275 11 месяцев назад +2

    🚩🙏 ಜೈ ವಾಲ್ಮೀಕಿ

  • @laluswamylalu
    @laluswamylalu 11 месяцев назад +2

    Elanti songs yanno rayali super anna❤

  • @narsimhaboya5370
    @narsimhaboya5370 Год назад +4

    Jai valmiki maharshi 🙏🙏🙏

  • @BoyaNarsimlu121-pw8ji
    @BoyaNarsimlu121-pw8ji 2 месяца назад +1

    Boya's assamble here 😊

  • @KADIRAPPAKattakinda
    @KADIRAPPAKattakinda 9 месяцев назад +2

    Super ga padinaru miru.congrats.jai valmiki

  • @nirmalaboya6810
    @nirmalaboya6810 10 месяцев назад +1

    జై వాల్మీకి.

  • @abhicrack6622
    @abhicrack6622 10 месяцев назад +1

    100times vinna spr sir

  • @jvv294
    @jvv294 Год назад +5

    Super

  • @mncreations6965
    @mncreations6965 5 месяцев назад +1

    జై వాల్మీకి

  • @rajuhampa9931
    @rajuhampa9931 Год назад +2

    Jai valmiki super song

  • @guttaguttasongshyamalasing8290
    @guttaguttasongshyamalasing8290 Год назад +5

    Super song