How to experience God Daily - Sri Guru Karunamaya in Telugu
HTML-код
- Опубликовано: 5 окт 2024
- మన ప్రాపంచిక జీవితంలో దైవానుభూతిని ఎలా పొందాలి? - - శ్రీ గురు కరుణామయ
Please subscribe to this channel for latest updates.
www.srimeru.org/
Facebook : / guru.karunamaya
Ph: 8088256632
SOUNDARYA LAHARI
A non-profit Organization dedicated to Teach Srividya as a Life Style of Happiness to EVERYONE.
This is a non-profit organization founded by Sri Guru Karunamaya.
dedicated to Teach Authentic Srividya in a traditional way as per Parasurama Kalpa Sutra and as a Life Style of Happiness to EVERYONE.
Sri Maatre Namaha🙏
Please check out latest videos by Sri Guru Karunamaya Garu:
• Nimarjanam
• On the way to Nimarjanam
• Navaratri Celebrations...
• Navaratri Celebrations...
• Navaratri Celebrations...
To learn more about Srividya Sadhana classes, visit: srimeru.org/sr...
శ్రీవిద్యా సాధన తరగతుల గురించి తెలుసుకోవడానికి, సందర్శించండి: srimeru.org/te...
#GuruKarunamaya #Srividya #SrividyaSadhana #SriChakra #SriYantra #LalithSahasranama
I strongly recommend each and everyone in this world to learn Sri Vidya under the able guidance of our beloved Guru Sri Guru Karunamaya to experience the feel of divine blessing…Sri Mathre Namaha 🙏
🙏
Sree Gurubhyo Namaha
🙏
Shree mathree namaha guruvu garu
🙏
Srimatre namaha 🙏Gurubyonamaha
🙏
🙏🙏🙏🙏🙏
🙏
Great
🙏
శ్రీ గురుభ్యోన్నమః శ్రీ మాత్రే నమః గురువుగారు కి అనంత కోటి పాదాభివందనములు🙏🙏🙏 గురువుగారు మాప్తె మీ వాత్సల్యాన్ని కి అనంత కోటి జొహార్లు శ్రీ గురుభ్యోన్నమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏 thank you guruji
🙏
Nice explain ji
Thank you🙏
Sri matre namaha,sri gurubyo namaha🙏🙏🙏
🙏
Im blessed guruji from mother divine to have you♥♥
🙏
Very good explanation, Guruji. After reading the various biographies of great devotees, philosophies, I feel that there are various ways to reach the divine and there is no single way at all. The best devotees always were very humble and simple and had tremendous faith in God, if one follows their path one can sure reach the divine.
🙏
🙏 Guruvugaru Chala baga chepparu Guruji. Mee padamulaku naa hrudayapurvaka Namaskaramulu. Sri matre namaha
🙏
గురువు గారు మీ పాదాలకు నమస్కారం
🙏
Sri Gurubyo Namah, very useful information for my path 🙏🙏🙏
🙏
Om sri matre namaha
🙏
Guruve saranam 🙏🙏🙏🙏🙏💐🌹🌹💐💐🌹🌹🙏🙏🙏🙏🙏🙏
🙏
Sree mathre namah Namaste ghuriji
🙏
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యోనమః. చాలా విషయాలు వివరించారు.ధన్యవాదములు.
🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 we are lucky have a our Guru.
🙏 Dhanyavad
ಸದ್ಗುರು ಪಾಹಿ ಪರಮ ದಯಾಳು ಪಾಹಿ 🙏🙏🙏 ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ
🙏
శ్రీ గురుభ్యోన్నమః శ్రీ మాత్రే నమః గురువుగారు కి అనంత కోటి పాదాభివందనములు🙏🙏🙏
🙏
శ్రీ మాత్రే నమః....చాలా బాగా చెప్పారు గురువు గారు🙏🏻🙏🏻🙏🏻
🙏
Guruji your words sweeter than honey
Dhanyavadalu
Namaskarams to your lotus feet
🙏
Sri Matre namaha dhanyavadalu guruvugaru me padhaluku satakoti namskaralu guruvugaru
🙏
Om Shri Gurubyo Namah🙏🙏🙏
🙏
Sab parivar Ka Guruji ko charansparsh 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
Jai guru deva. Sri matre namah..🙏🙏🙏
🙏
Guruji ki padabhivandanam
🙏
Guru garu 🙏🙏🙏
🙏
सरस्वती मंत्र बहुत अच्छा लगा 🙏
🙏
Thank you guru garu...
🙏
Wonderful message guruji🙏
🙏 Thank you
Om Sai Ram 🙏🙏🙏 Thank You Gurruji Om Sai Ram 🙏🙏🙏
🙏
Chaala. Chakkaga chapparu guruvugaru Thank you 🙏 guruvugaru
🙏
🙏🙏🙏🙏🙏 srimatre namaha 🙏🙏🙏🙏🙏
🙏
Excellent explanation Guruji. Sree Gurubhyo Namah!!🙏🙏🙏
🙏
గురువుగారు 🙏🙏🙏🙏🙏
🙏
శ్రీ గురుభ్యోమ్ నమః...🙏
🙏
🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏 guruvu gariki Namasumanajalilu
🙏
🙏🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
🙏
🙏
🙏
Thank you so much guruvugaru chala bhaga adbhutam ga.. madhurya nga..Chepparu.guruvugaaru .Mimmalni chustoo vintunte ammani chusthunnattuga.. anipinchindi.
🙏
Iam experiencing mother in every aspect sree ggurubhyo namaha
🙏
Valueble and wonderful explanation guruji srimatre namaha
🙏
Dandavat pranam Gurudev Sri Matre namah. Always look for your amrit vani. Dhanyotsmi
🙏
Thank you guru garu chala baga explanation chaparu
🙏
Ma guruvu garu kuda melanee sree vidhya upasakuralu🙏🏻 and santhoshematha upasakuralu
🙏
Aim hreem kleem chamunday vichhe
Sri Matre Namaha
And your teachings are so practical to follow
🙏
Sree Matre Namaha Guruji, Please explain in English and other important videos like importance of Srvana month, how to do vratham. Thank you Guruji. Sree Matre Namaha 🙏🙏🙏🙏🙏
Will upload soon. subscribe to our channel for more updates
@@SoundaryaLahari Thank you Guruji🙏🙏🙏
🎊🙏🙏🙏🙏🙏🙏🌹
🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 valuable information Guruji 🙏
🙏
🙏🙏🙏💐💐💐guruji naku aandolana tagginchu please me padalaku vandanalu
Sri Matre Namaha,
Meeru ee krindi mantranni 108 times daily chaduvukondi mee manasu prasantham ga untundhi.
"Aim Hreem Shreem dusta doora durachara shamani dosha varjitayai namaha paahimaam rakshamaam"
Team Soundarya Lahari.
@@SoundaryaLahari 🙏🏻🙏🏻🙏🏻💐💐🌹 guruji
@@mohan1752 Sri Matre Namaha,
Meeku andolana deni valla kaluguthondi anedi maaku teliyali.
Durga yantram meeru padukune pillow kinda pettukoni padukunte meeku andolana taguthundhi.
Meeku Durga yantram kavali ante meeru 8088256632 number ki oka message pampandi WhatsApp lo kani Telegram lo kani meeku Durga yantram kavali ani.
alage andolana enduku vasthondi anedi kuda maaku teliyacheyandi.
Team Soundarya Lahari.
చాలా బాగా explain చేసేరు... గురూజీ 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
🙏
Poo, r Ji
@@SoundaryaLahari " .h.. B
Valuable information about Adyatmika thathvam in god 🙏thank you so much gurubyonamaha
🙏
Very good information,Thank you verymuch swami
Guruvu gariki namaskarasm. .. Naku chala kopam vasthundi problems valla financial ga chala stress undi .. enni problem unna ah bagavanthudu ah ammavaru undi ani dairyam tho untunna .. edaina way chupinchandi Naku guruvu Garu I problem nundi bayata padataniki. ah amma andarni challaga chudali .. maku ilantivi vishayalu chepinanduku miku danyavadalu 🙏🙏🙏🙏🙏
Sri Matre Namaha,
You can do a small ritual which can solve any financial problems. Please check out the below link and listen to the process: ruclips.net/video/0wMPAQS0dTg/видео.html
Team Soundarya Lahari.
I wish I know Telugu to understand this great lecture.
we will put it in English in a week
Thank you Guruji!!!
@@SoundaryaLahari Can I get the link please?
దేహం త్యాగం చేసిన గురువు గారి ఫోటో దేవుడు గూట్లో పెట్టి పూజ చేయవచ్చా స్వామి
Yes
Guruvugariki padabhivandanalu entho mandi elinati shani effect tho chala badha padutunnaru mantra japam tho aa troubles lo nunchi relief kavacha guruji dayachesi thyleyajayandi
Yes avachu.
Namaskarm guruvu garu
maa papa hostel ki velindi tanu chala sensitive tanu em cheyakapoina thanani antunnaru chaduvu disturb kakunda edaina solution chepandi guruvu garu please please
Sri Matre Namaha,
Amma me papa roju snanam chese mundu oka chinna bucket tesukoni dantlo gadda uppu(Rock salt) vesukoni aa neelu meedha posukuntu ee kinda ichina mantram 3 times chadavamanandi:
"Aim hreem shreem dusta doora durachara shamani dosha varjitayai namaha paahimaam rakshamaam"
Ee mantram cheyadam valla antar and bahir shatruvula problem solve avthundi.
Team Soundarya Lahari.
గురువు గారు తమరి వద్ద మంత్రోపదేశం కావాలి గురువు గారు
join srividya classes if you are interested
Namaskaram guruvu garu
I am studying CA final
4 years nundii naku CA complete avtleduu.
Edo okatii addamki vastundii
Sarigga prepare avvaledoo, leda chadivina exam rayaka povadamoo,
na age 26 ipuduu family ni neny chusukovalii.
Please suggest some solution to my career
Sri Matre Namaha,
Recite "Aim Vada vada vaag vaadhini swaha" Mantra 108 times daily. This mantra means that you are inviting goddess saraswati on to your tongue and throat. This mantra will also give you intelligence and intellectual ability.
All the best.
Team Soundarya Lahari.
Is this in englush
yes
Srividya class ekkada guruji 🙏
Online
@@SoundaryaLahari eppudu neerpistaru
Guruvu garu naku vivaha kosam chala prayatnalu chestunaru inka set avvaledu.. nenu katyayani vratham, sitharama kalyana sarga parayana, mopidevi lo kalyanam chesa.. emi chesina inka set avvaledu.. nenu devudni eppudu seva chesukune bhagyam iste chalu anukunedanni ye gudiki vellina tudavadam lantivi chesta.. enduku late avtundo teliyadu edo manchi cheyatake devudu late chestunadu anukunna.. e madya lalitha parayanam start chesa.. meeru edaina pariharam cheppandi guruvugaru na manavi alakinchi
Sri Matre Namaha,
Amma meeru "kamesabaddha mangalya sutrasobhita kanthara" ane line lalitha sahasranamam tho samputeekarana chesthu puja chesukondi meeku pelli kudire varaku.
Samputeekarana cheyadam meeku telekapothe meeru ma peetam 8088256632 ki whatspp lo kani telegram lo kani message pettandi, meeku samputeekarana file pamputam.
Team Soundarya Lahari.
U can recite lalitha sahasranamam daily for 11 times.Then u will get fast benefits.11 times kakapote 9 times ayiena chadavandi
మనస్ శాంతి కోసం ఏమి చెయ్యాలి
@@SoundaryaLahari yes ఏంటి సార్
Sri maatre namaha 🙏
One can recite "aim hreem sreem swaathmaanandala veebhutha bramhadhyaananda santhathihiyayi namaha paahimam rakshamam" minimum 108 times daily.
Regret the previous reply that is given by mistake
-Team Soundarya Lahari
@@SoundaryaLahari తెలుగు లో ఇవ్వండి ప్లీజ్
Lalitha upsana ela cheyali telupa galaru
Sri Matre Namaha,
Amma, Srividya anedi ammavaru upasana. Guruvu nunchi deeksha tesukoni cheyali. ma online srividya classes next month nunchi start avabothunayi. meeku interest unte chepandi.
Team Soundarya Lahari.
@@SoundaryaLahari naku neerchukovali ane intrest undi annaya so ela contact cheyali
Guruji ni ela contact kavali
send a text message to 8088256632 through WhatsApp or Telegram, Guruji will reply back
భగవంతునికి రూపం ఎలా లేదు? అమ్మను పిజిస్తున్నాము ఆమెకు రూపం ఉంది కదా??
నాలో, మీలో, ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో తల్లి ఉంది కదా?? ప్రతి జివిలో తల్లే ఉంది కదా.,.
అయితే ప్రతి జీవిలో కూడా మాయ అనే రాక్షసుడు ఉన్నాడు, నాలో ఆ రాక్షసుణ్ణి బయటకు పంపితే నేను ఎవరో తెలుస్తుంది, దానినే ఆత్మ జ్ఞానం అంటాము...
తాను ఎవరో తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం.
అప్పుడు ఆత్మానందం పొందుతుంటాము..
అంటే నేను అనేది అబద్ధం కాదు, నాలో ఉన్న మాయలో చిక్కితే నేనెవరో ఎన్నటికీ తెలుసుకోలేను దానినే కలి మాయ వాణ్ణి బయటకు పంపాలి.. కలియుగం పూర్వం వీడికి వేరే పేరు ఇప్పుడు కలి..
కలి మాయ నుండి బయటపడటమే ప్రదానం..
తర్వాత నేను ఎక్కడి నుండి వస్తానో అక్కడికి చేరుకుంటాను.. 🙏
Sri Matre Namaha
@@SoundaryaLahari 🙏. శ్రీ మాత్రే నమః..
Nenu అన్నదానికి సమాధానం ఇవ్వలేదు?? రూపం లేదు అన్నారు మీరు,.
రూపం ఉంది అన్నాను నేను.. సృష్టిలో ప్రతిది రూపాంతరం చెంది ఉంది కదా??
మన దేవి దేవతలకు రూపాలు ఉన్నాయి కనుకనే ఆయా దేవుళ్ళ రూపాల ఫోటోలు పెట్టుకొని పూజిస్తాము..
దేవుడికి రూపం లేదు అంటే నేను అనేది, నాకు రూపం లేదు అనేది కూడా అబద్ధం అవుతుంది.. కాని అది నిజం కాదు... 🙏
@@sarithachedurupally9328 Sri Matre Namaha,
అమ్మ దేవుడు కి రూపం లేదు. మనం రోజు పూజించే ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఆ దేవత యొక్క తత్వాన్ని తెలియచేస్తున్నాయ్ కానీ ఆ దేవత అలాగే ఉంటారు అని కాదు దాని అర్థం. మనం దేవుడినీ రూపం ఇవ్వకుండా పూజించలేకపోతునాం. మనకి అన్నిటికీ రూపం కావాలి. ఉదాహరణకి నేను మీమల్ని ఆకాశం లోకి చూస్తు అక్కడ దేవత కూర్చోని ఉందీ దాన్నం పెట్టుకోండి అని చెప్తే మీరు సందేహపడతారు అసలు దేవుడు ఎక్కడ కూర్చున్నాడు ఏ దిశలో చూసి నేను నమస్కారం చేయాలి అని. అలాంటి సందేహాల నుండి మనసును డైవర్ట్ అవకుండా ఉండాలి అంటే ఒక రూపం ఇస్తే ఆ రూపం మీద అయినా ఏకాగ్రత చేసి మనం పూజిస్తాం అని అలా పెటారు. మనం మన మనసు ని నిభందిస్తున్నాం అమ్మవారు అంటే ఇలాగే ఉండాలి ఈ రూపం లో నే ఉండాలి అని. అమ్మవారు నిజముగా ఒక చీమ రూపం లో మన ఇంటికి వస్తే మనం పూజిస్తామా? అసలు మనకి ఆ ఆలోచనే రాదు చీమ లాగ కూడా దేవుడు రావచ్చు అని. అందుకే అమ్మవారికి కామరూపిణి అని పేరు. కామరూపిణి అంటే ఏ రూపాన్ని అయినా తీసుకోని రాగలిగే తల్లి అని అర్థం. మనకి కూడా రూపం లేదు. ఈ దేహం తో పని అయిపోగానే వేరే దేహాన్ని తీసుకోవడం కానీ లేదు ఆ పరమాత్మలో కలిసిపోవటం కానీ జరుగుతూంది మన కర్మానుసారం.
Team Soundarya Lahari.
@@SoundaryaLahari
తండ్రి మీరు నాకు తండ్రి లాంటి వారు..
కాని ఆధ్యాత్మికలో అనుభవం ఉన్న మీరు
ఇలా మాట్లాడం ఆశ్చర్యం కలిగించింది
ముఖ్యంగా తల్లి సక్యత్కారం పొందిన మీరు రూపం లేదనీ చెప్పడం బాధ కలిగించింది..
మీరు అడిగారు ఆకాశంలో చూపి మొక్కమంటే ఎక్కడ మొక్కుతావని..
మీరు అక్కడే దేవత ఉంది మొక్కమంటే మీరు చూపించిన చోట మొక్కుతాను తల్లి లేని చోటు ఉందా??
తల్లి లేని దిక్కు ఉందా??
తల్లి ఎందుకు ఇన్ని రూపాలు దాల్చిందో మీకూ తెలియదా??
ఒక రక్త బిజుణ్ణి అంతం చేయడానికి కాళికా.
మహిషాసురుని సంహరించడానికి మహిసాసురమర్దిని.
దుర్గాసురుణ్ణి సంహరించడానికీ దుర్గ మాత.
చన్న మున్నా సంహారిణి చాముండా..
రతి నాశనకారిని చిన్న మస్తా..
ఒక దూమ్రక్యలోచన్ ఇలా ఎందరో అసురులను సంహరించి లోకాలకు వారి నుండి విముక్తి కలిగించడానికి ఎన్నో అవతారాలు..
అసలు రూపం లేకపోతె శివుడి విషాన్ని ఎలా స్వీకరించి విషాన్ని తీసుకున్నాడు.
శివుడు విషాన్ని స్వీకరించినపుడు తల్లి చేయి గొంటిపై పెట్టి విషాన్ని గొంతులో అపి నాగదేవత రూపాన్ని ఎందుకు దాల్చింది??
రూపంతో పని లేదంటే ఇక్కడ కంఠం ఎందుకు?
శివుణ్ణి రక్షించడానికి నాగ రూపం ఎందుకు??
రూపంతో పనిలేకుంటే ఆ విష కారణంగా లోకాలు ఆనాడే సర్వ నాశనం కాకపోయేవంటారా??
రూపమే లేకపోతె బ్రమ్మ ఎందుకు శాపం పెడతాడు??
అధికారం కోసం అసురులకు వరాలు ఎందుకు ఇస్తాడు??
రూపంతో పని లేకుంటే ఈ రోజు అధికారం కోసం ప్రపంచంలో ఇన్ని మతాలు ఎందుకు ఏర్పడ్డాయంటారు??
రూపం తో పని లేకుంటే భూలోకమెందుకు?
మా దేవుడు దేవుడే ఉండాలంటూ స్థలాల కోసం గొడవలెందుకు??
రూపమే లేకపోతె ఎన్నో జీవులకు ఆహారమెందుకు??
@@SoundaryaLahari
చీమ లోనే కాదు ప్రతి జీవిలో ఉన్నది కూడా తల్లి ఆత్మనే..
ఒక్కమాటలో చెప్పాలంటే అందరిలో ఉన్నది అన్ని ప్రాణులలో ఉన్నది ఒక్కటే ఆత్మ.
ఆ ఆత్మనే తల్లి నుండి వచ్చింది..
అయితే తర్వాత మాయ అనే రాక్షసుడిని నాలో నుండి బయటకు పంపనంతా వరకు నేనెవరో ఎన్నటికీ తెలుసుకోలేను అలాగే జీవుల బాధలు తెలుసుకోలేను..
మాయ అనే రాక్షసుడు విభజన చెంది ప్రతి జీవిలో వసించడం మొదలు పెట్టిందట..
ఈ విషయం శ్రీ కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు..
మాయ అనే అంధకారం నిన్ను ఆవహించి ఉంది అందుకే నీవు యుద్దానికి సంసిద్దుడవు కలెకపోతున్నావని..
అందుకే అంటుంటారు ప్రతీ మనిషిలో పాజిటివ్ ఉంటుంది నెగెటివ్ ఉంటుంది దీనికి మతాలతో పనిలేదు...
మీరెందుకు ఈ స్థితికి వచ్చారో నాకు తెలియదు కాని మీరు రూపం లేదు అనే దానినుండి బయటపడాలని కోరుకుంటున్నాను...
నేను అనేది మాయ కాదు నాలోని మాయ అనేది అబద్ధం కాదు ..
వీటినే అజ్ఞానం. జ్ఞానం అంటారు.
అజ్ఞానాన్ని తొలగించుకోగలిగితే జ్ఞాన దేవత వచ్చి కూర్చుంటుంది ఇదీ మీకూ తెలియంది కాదు..
నేను అనేది నిజం కనుకే దెబ్బ తగిలినప్పుడు నొప్పి నాకే పుడుతుంది అంటే నొప్పుని భరించేది నేనే..
నా నేను అన్ని జీవులతో నేను ఒక్కటి అయినపుడు నేనొక్కటీనే అవుతాను ఇది సత్యం.. 🙏🙏
గురువుగారు ఉపదేశం ఇవ్వటం కష్టం కదా. పెద్ద పెద్ద గురువులు సామాన్యుడు కి అందుబాటులో ఉండరు. కొంతమంది ఫేక్.. అమ్మవారిని గురువుగా అనుకొని చదువుకోకూడదా?? లేదా వేరే మార్గం చెప్పండి గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻
Sri Matre Namaha,
Memu srividya online classes conduct chesthunam next month. Meeku interest unte maaku chepandi.
Team Soundarya Lahari.
@@SoundaryaLahari నాకు interest ఉందండి. ఎలా login అవ్వాలి sir
🙏🙏🙏🙏🙏
🙏
Srimatare namaha srigurubho namaha 🙏🙏🙏🙏
🙏
Shree Guruve Namaha 🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏
🙏
శ్రీ గురుభ్యోన్నమః 🙏
🙏
Srimatre namah., sri gurubhyonamah 🙏🙏🙏🙏🙏
🙏
Sre matre namaha 🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏
Sree gurubyonamaha
🙏
Sri matrayna namaha
Sri Matre Namaha
Sri matre namah.sri gurubhyo namah.
🙏
🙏🙏🙏
🙏
Sri gurubyyom namaha
🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏
Srimatre namaha 🙏Gurubyonamaha
🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏
🙏🙏🌷
🙏