బ్రహ్మ ముహూర్తం యొక్క అసలైన రహస్యం | 108 Years Baba Santh Sadhanananda Giri Exclusive Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 21

  • @chsrini007
    @chsrini007 Месяц назад +3

    గురువుగారికి పాదాభివందనములు. ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్యాలు చాలా చక్కగా చెప్పారు. ఇది పాటించిన వాళ్ళకి చాలా చక్కగా అనుభూతులు కలుగుతాయి సందేహం లేదు

  • @VaraprasadEllandala
    @VaraprasadEllandala 21 день назад +1

    Guruvu Garu meeku padhabivandhanalu 🙏
    Chala baga cheparu 😊

  • @sathyamdk2535
    @sathyamdk2535 15 дней назад

    4:20 to start good information by swamiji

  • @Srinivasarao-119
    @Srinivasarao-119 4 дня назад

    Nice.

  • @sureshkumarpati9697
    @sureshkumarpati9697 Месяц назад +2

    Nice anchor

  • @duggiraladurga6585
    @duggiraladurga6585 Месяц назад

    Thank u universe 🌏🙏
    Thank u guruswami🙏

  • @gouthamachugatla2493
    @gouthamachugatla2493 19 дней назад

    E guruvu gaaru konni nijalu cheputhunnaru dayachesi gurugaarini apartham cheyakandi

  • @NelaturuVenkataramana
    @NelaturuVenkataramana Месяц назад

    Good🙏swaminamaskam

  • @Obulesu-c3l
    @Obulesu-c3l Месяц назад +4

    Meeru.cheppina.rahsyalu.evaru.cheppaledu.guruwugaru.neeku.padabivandanamlu.guruwugaru.thappulu.unte.manninchandi.guruwugaru.

  • @Raju_chengelli6000
    @Raju_chengelli6000 3 дня назад

    Our many indians believe in popular persons only
    if popular person say nothing then that is something to them
    So, don't belittle anyone and don't criticise through your perception
    We don't know that wether they could see god and have supernatural power but need to respect their knowledge and experience

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 20 дней назад +1

    Where is your Birth Certificate or Aadhar card atleast. చెప్పేవన్నీ యోగ శాస్త్రంలో ఉన్నాయి. ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. శక్తులు వచ్చాయి. మాకు తిరుగులేదు , భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి వశిష్ఠ మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు.

    • @gouthamachugatla2493
      @gouthamachugatla2493 20 дней назад

      Idhi kalikalam kada chala mandi baabalu swamijilu janala daggariki velli vaari vidhyalatho janalani akarshinchi nammisthunnaru

    • @gouthamachugatla2493
      @gouthamachugatla2493 20 дней назад

      Social media dwara publicity chesukuntunnaru

    • @gouthamachugatla2493
      @gouthamachugatla2493 20 дней назад

      Aathruwatha dabbulu sampadistharu veellu

    • @gouthamachugatla2493
      @gouthamachugatla2493 19 дней назад

      E you tube vallu thumbnail veredi pedatharu swamijilu koncham nijalu cheputharu kaani you tube channel vallu change chesi pedatharu

    • @gouthamachugatla2493
      @gouthamachugatla2493 19 дней назад

      Swamiji chakrala gurinchi chala Baga chepparu

  • @adinarayana7711
    @adinarayana7711 Месяц назад +1

    బ్రాహ్మ ముహూర్తము అంటే ఒక్కొక్క దేశములో ఒక్కొక్క టైము ఉంటాది.మరి ఎప్పుడూ బ్రాహ్మ ముహూర్తము ఉంటుంది.బ్రాహ్మ ముహూర్తము అంటే.బ్రాహ్మ అంటే పెద్ద పెద్ద అంటే దేవుడు.దేవుడి ధ్యాసనే బ్రాహ్మ ముహూర్తము అంటారు అంతే కానీ నిజంగా బ్రాహ్మ ముహూర్తము లేదు ప్రత్యేకంగా

    • @chsrini007
      @chsrini007 Месяц назад +5

      బ్రహ్మ ముహూర్తము అంటే ఏ దేశంలో అయినా సూర్యోదయమునకు ముందు గంటన్నర సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు

    • @Viveksaiuppal
      @Viveksaiuppal Месяц назад +1

      ​@@chsrini007correct😊

  • @Srinivasarao-119
    @Srinivasarao-119 4 дня назад

    Nice.