శ్రీనివాసుని పాట పల్లవి:- లోక కళ్యాణం కోసం.. ఇలలో నిలచి తిరుమలలో నిలచి శ్రీనివాసుడు... జ్ఞాన శక్తి సంపదగా తిరుమలలో నిలచి ఈ శ్రీనివాసుడు... 1 చరణం:- కాలి దోష నివారణ.. ఓ పరబ్రహ్మమా గోవిందా శ్రీ గోవిందా... తిరు వీధులలో నడయాడి.. మూడు నామాలవాడు ఒకడిగా కనిపించే స్వామిరా స్వామిరా.. గోవిందా శ్రీ గోవిందా... 2 చరణం:- సర్వ ప్రాణులలో నిత్యాత్మగా.. ఇహపరాలలో కనిపించే విశ్వాత్మగా.. గోవిందా శ్రీ గోవిందా... నీతో బంధం కోరి.. నీ సేవలు చేసి నాలో ప్రవేశం నీ రూపం గోవిందా శ్రీ గోవిందా... 3 చరణం:- వేదాల నిర్వచనము.. శ్రీవేంకటేశ్వరుని పాదార్చితం.. మన అందరికి గోవిందా శ్రీ గోవిందా... నీ అర్ధ పరమార్ధం ఈ వేదములు.. హరీ శ్రీహరి సంకల్పములు కలియుగమున నీ దర్శనంబులు శ్రీవెంకటేశ్వరా.. నీకు నమస్కారంబులు గోవిందా శ్రీ గోవిందా... రచన, సంగీతం, గానం మాచిరాజు రాజుగారు గుంటూరు.
raju garu super
మీరే నిజమైన హిందూజాతిరక్షకులు.మన సంస్కృతీ పరిరక్షణకు శ్రమిస్తున్నారు. భారతమాత ముద్దుబిడ్డలు.అజ్ఞాతభక్తులు. మీకు శుభమగుగాక.
శ్రీనివాసుని పాట
పల్లవి:-
లోక కళ్యాణం కోసం.. ఇలలో నిలచి తిరుమలలో నిలచి శ్రీనివాసుడు...
జ్ఞాన శక్తి సంపదగా తిరుమలలో నిలచి ఈ శ్రీనివాసుడు...
1 చరణం:-
కాలి దోష నివారణ.. ఓ పరబ్రహ్మమా గోవిందా శ్రీ గోవిందా...
తిరు వీధులలో నడయాడి.. మూడు నామాలవాడు ఒకడిగా కనిపించే స్వామిరా స్వామిరా.. గోవిందా శ్రీ గోవిందా...
2 చరణం:-
సర్వ ప్రాణులలో నిత్యాత్మగా.. ఇహపరాలలో కనిపించే విశ్వాత్మగా.. గోవిందా శ్రీ గోవిందా...
నీతో బంధం కోరి.. నీ సేవలు చేసి నాలో ప్రవేశం నీ రూపం గోవిందా శ్రీ గోవిందా...
3 చరణం:-
వేదాల నిర్వచనము.. శ్రీవేంకటేశ్వరుని పాదార్చితం.. మన అందరికి గోవిందా శ్రీ గోవిందా...
నీ అర్ధ పరమార్ధం ఈ వేదములు.. హరీ శ్రీహరి సంకల్పములు కలియుగమున నీ దర్శనంబులు శ్రీవెంకటేశ్వరా.. నీకు నమస్కారంబులు గోవిందా శ్రీ గోవిందా...
రచన, సంగీతం, గానం
మాచిరాజు రాజుగారు
గుంటూరు.
చాలా చక్కగా పాడి మమ్మల్నందర్నీ పరవశింప చేసిన ట్లు చేశారు... ఆ సర్వేశ్వరుడు మిమ్మల్ని ఎల్లకాలం చల్లగా చూస్తారని ఆశిస్తున్నాం...
చాలా చాలా బాగుంది స్వామి గారు 🙏🙏
చాలా చక్కగా పాడారు టీమ్ లో నే అందరికీ ధన్యవాదములు
మల్లంపల్లి వారి బజన వారు వయసులో పెడ్డవారుఅయి ఆవయసులో చాలాబాగా అద్భుతంగా పాడినారు మీకు నా హృదయపూర్వక అభినందలు ఇట్లు జోగి sivasamkaraprasad
దయచేసి తెలుగు లిరిక్స్ పెట్టండి అన్నయ్య
మీ భజన పాటలు లాగే మీ హృదయము కూడా అంత బాగుంటుంది,, మాకు ఫోన్ చేసి మీ యొక్క గొప్ప తనాన్ని చాటుకున్నారు ,, మీకు మా యొక్క ధన్యవాదములు
Hi sir
సార్ నమస్తే, ఈ పాట పాడిన రాజు గారి ఫోన్ ఇవ్వగలరా, plzzzz
పల్లవి:-
కదంబ వనవాసినీ కారుణ్యం లోకసందర్శనం
త్రికాల వేదం త్రిశూలరూపం మన మనో సందర్శనం
1 చరణం:-
అఖిల ప్రాణులకు భిక్షలు పెట్టే అన్నపూర్ణేశ్వరీ..
అఖిల జ్ఞాన సంపద నిలయం శివానీ.. భవానీ..
అర్ధనారీశ్వరీ లోక అర్ధ పరమార్థ నిలయం నీ అర్చనం..
శివానీ.. భవానీ..
2 చరణం:-
మహిషి మర్దనం మధోన్మత్తుల సంహారం
మనో విజ్ఞతకు నిలయం శివానీ.. భవానీ..
విశాల నేత్ర స్వరూపం కామదాయినీ కామాక్షీ..
సర్వ జీవ పరివేష్టిణి శివానీ.. భవానీ..
3 చరణం:-
అఖిలాండేశ్వరీ సూర్య, చంద్రాదుల కర్ణాభరణ సందర్శనం శివానీ.. భవానీ..
అఖిల శక్తుల నిలయం ఆదిపరాశక్తీ శివమనోహరీ శివానీ.. భవానీ..
🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️
రచన, సంగీతం, గానం
మాచిరాజు రాజుగారు
గుంటూరు.
🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️
అన్నిటి కంటే తబలా సూపర్ గా వాయించాడు
Chala chakaga padaru nijam ga manasu praanamgaa vundi sir
Hats off to Total team. Excellent performance. 👌🙏🤗💐
Sir super ga padaru liricks petta galar, thanks
Sir ఈ పాట కి లిరిక్స్ కావాలి. ఇస్తారా....plzzzzzzzzzzz
నిజమైన భజన పాటలు .మొత్తం టీమ్ అంత కూడా కల్మషం లేని మనుషులు .
Maa nanna ki పద్యాలు అంటె చాలా estam, meru baga పాడుతున్నరు, roju maa dad me patalu వింటూనే untaru
Siva sarvapapaharam rakshamam namo namah jai ho
ఆహా అద్బుతం సార్!
Suuuuuuuuuuuuper bro
మీగొంతు.మాదుర్యం.కానీ. కీర్తనలను అంటే. వాగ్గేయకారులురాసిన.తరంగాలు. పాడితే.. వాటిలో. తాలప్రస్తారం.రాగాలు..అన్నింటికీ. మంచి. గుర్తింపు వస్తుంది. మీకు. కీర్తనలకూ..దయచేసి.ట్రైచేయండి
మండ్లవాని పల్లె భజన ఒకసారి విని సచ్చిపోయినా పర్లేదు..... అంత అద్భుతం
Aa distric bro mandla palli
@@maheshkatagani2199 warangal
@@maheshkatagani2199 sorry warangal kadu.... naku teliyadu
అవును
@@maheshkatagani2199 kurnool, done
సూపర్
Chala chaala suuuuuuper
Back to old days ago tq sir I am rayalaseema kadapa
Superb performance by d total
team. Hats off to Hormaium, Tabla, nd Singar. Fantastic., 🙏💐👌👍🤗
Chandra Kala dhara. 🙏💐
Super song raju anna
గౌ,, శ్రీ రాజు గారి కి నమస్కారములు,, సార్ నాకు మీ భజన పాటలు నాకు చాలా ఇష్టం,,ఫోన్ చేయగలరు. సార్ భజన గురించి మాట్లాడాలి మీ సలహాలు కావాలి,, నమస్కారములతో
Chala baga padaru andharu super andi
Thanks tomandlavanipalle team .
Super song anna
Meru padina keerthanalu
Lyrics kavali
Excellent, exordinary
సూపర్ అన్నా
Congrats anna all brothers 💐💐💐💐
👌👌
Super Hari anna 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍
Teamanthabagapadaru🌷🌷🌷
Ami padavu annaya naakishtam ayena pataa
Excellent bro nice voice
Congratulations brothers 💐💐8💐
Super Anna super
Maha adbhutam, singer, tabalist wonder
Super,anna
🎹🎹🎹
Om nama sivayam jai hind Om super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super sir ,Inka mana samskurutini kaapadata unaru
Nice
Super
Super hari anna
🙏🙏🙏🙏🙏
Super Swamy 👋👋👋👋👋👋👋
Tabala super
verygood song
Nice. But please send lyrics please.
Om namah shivaya
E bhajan book chesukovadam ella
Super👌👌👌👌👌
Manchipata supar voice
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ అభిమానిని.... మీ ప్రతి వీడియో ను ఫాలో అవుతున్నాను... లిరిక్స్ పెట్టండి
Supper mujik
Hi sir
Super Anna all music's are super
Manasuki hai niche sraya myna sangeetaalu
Voice superhit
Excellent
Omenamashivaya🔔🔔🔔🙏🙏🙏
Hari super harmonyam
Supar
Super nice
Nenunipatapdutunnanu
Excellent .🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Jai sree ram...
Song Telugu PDF vunte bagunnu
🥰 shivanarayana 🥰😘 sambayya 😘😘🥰
Nice voice
Fine
A very high pitch voice
సూపర్ బ్రదర్ 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Super
Todi ragam kada
Super 🙏
Thanks brother
👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
Sri Ram
Wandar ful vice
✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏🙏
n
మీరు పాడే పాట ఇంపుగా వినపడలేదు.
👌👌
Super
సూపర్ అన్న
Super sir
Super
Super
Super
Super