సుదర్శన ఆచారి గారు బాషా కాంబినేషన్లో ఎవరు పాడిన అద్భుతం.ఎంత విన్నా వినాలనిపిస్తుంది. అలాగే స్వామి అయ్యప్ప పాటలు వినిపంచర plz. మీ కాంబినేషన్లో వినాలనివుంది.
చాలా బాగుంది మీ పాట మీ బృందం దురదృష్టం ఏంటి అంటే ప్రస్తుత కాలంలో ఇలాంటి భజనలు మన పిచ్చి జనాలకు నచ్చట్లేదు కాని ఇలా ఇప్పటికి మీరు చేస్తున్నందుకు మా ఆంజనేయ అయ్యప్ప భజనలు చిన్నంపేట వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏
నారాయణ భజన బ్రిందానికి ధన్యవాదములు మీకు మీ కుటుంబానికి శ్రీమన్నారాయణుడు ఆయురారోగ్యాలతో ధన కనక విద్య బుద్దులు ఇవ్వాలని కోరుకుంటూ వెంకటేశ్వర్లు పూజారి బైలుప్పల గ్రామం
Sudharshan Babu mi harmonium playing basha gari tabala playing soma sekhar Reddy gari ganamu super hit many many thanks for your video presentation miku ammavaru dirgayurarogya bogha baghyalu icchi sada kapadali Ani korukunnanu
Anna supervis chala bagapadaru mee bajanabrundaniki danyavadamulu Malli ilanti Manchi rojulu gurtukuvastunnai om santi santi santi hi sarvejana sukinobavantu om
మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను🙏🌹 నేను కొత్త గోపాల్ ముదిరాజ్ సీనియర్ విలేఖరి గండీడ్ మండల్ మహబూబ్ నగర్
ఎన్ని సార్లు విన్న మల్లి వినాలని అనిపిస్తుంది.ఇప్పటికి ప్రతిరోజు ఒక్కసారి వింటాను.
సుదర్శన ఆచారి గారు బాషా కాంబినేషన్లో ఎవరు పాడిన అద్భుతం.ఎంత విన్నా వినాలనిపిస్తుంది. అలాగే స్వామి అయ్యప్ప పాటలు వినిపంచర plz. మీ కాంబినేషన్లో వినాలనివుంది.
చాలా బాగుంది మీ పాట మీ బృందం దురదృష్టం ఏంటి అంటే ప్రస్తుత కాలంలో ఇలాంటి భజనలు మన పిచ్చి జనాలకు నచ్చట్లేదు కాని ఇలా ఇప్పటికి మీరు చేస్తున్నందుకు మా ఆంజనేయ అయ్యప్ప భజనలు చిన్నంపేట వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏
నారాయణ భజన బ్రిందానికి ధన్యవాదములు మీకు మీ కుటుంబానికి శ్రీమన్నారాయణుడు ఆయురారోగ్యాలతో ధన కనక విద్య బుద్దులు ఇవ్వాలని కోరుకుంటూ వెంకటేశ్వర్లు పూజారి బైలుప్పల గ్రామం
అద్భుత గానామృతం. నారాయణ బాజన బృందానికి మరియు ఈ బజన బృందాన్ని ప్రోత్సహిస్తున్న ఆ గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
Sir namskaram somaseker Reddy garu narayana pata super me phon number enter cheyandi plees sir
ఎవరిని మెచ్చు కోవాలో అర్థం కావడం లేదు సింగర్ నా, లేదా హార్మోనిస్టునా , తభలిస్టునా, కొరస్ పాడేవారినా, మహా అద్భుతం స్వామి,,,అందరికి పాదాభివందనం
బృందం మొత్తాన్ని మెచ్చు కోవాలి👌
9😅😅😅😅😅😅😅@@pullaiahgundapaneni8118
Supar@@pullaiahgundapaneni8118
❤
అధ్బుతం మీ గానం
మీ భజన బ్రుందం....ఇలాగే ఇంకా కొనసాగాలి🙏🙏🙏
Fantastic whole team of Bhazana .God bless you all. Jai shree Ram.
హార్మాన్ని సౌండ్ తగ్గిస్తే చాలా బాగుంటుంది
అహ గురువుగారి సింగరింగ్ ఒక ఎత్తు అయితే సుదర్శన్ పింగరింగ్ ఒక ఎత్తు తభల అక్షరాలు పలికించడం ఒక ఎత్తు కోరస్ ఒక ఎత్తు కాంబినేషను అద్బుతం 👌👌
మీ భజన బృందానికి పాదాభి వందనాలు
Sudharshan Babu mi harmonium playing basha gari tabala playing soma sekhar Reddy gari ganamu super hit many many thanks for your video presentation miku ammavaru dirgayurarogya bogha baghyalu icchi sada kapadali Ani korukunnanu
గానం అద్భుతం
మీ భజన బృందం సూపర్ మీ గానం మధురం అమఎగమ్🙏🙏💐🌹👍🤝
Super sir 🙏🙏🙏🙏🙏🙏...
చాలా బాగుంది.
Super👌 🙏🏻🙏🏻
Super 👍
Abba Super chaalaa baaga padaru
Fantastic Hats off to total team.
Perticulerly Singar, Harmaniium, Thblist very super.
Very good Bhajana. 🙏👏🤗👌👍
Sudharhan gaari, basha gaari combination super
బాగ పాడినారు సోంశేఖర్ రెడ్డి గారు
మీ పాదాలకు నమస్కారం చేయాలి అన్న 🙏🙏🙏🙏🙏🙏
మీ పాదాలకు నమస్కరించాలి గురువు గారు ఏమీ పాడేరు గురువు గారు
Chala Bagundhi super
భజన బృందం సభ్యులకు జై శ్రీరామరక్ష 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺💐
చాలా బాగా పాడినారు అన్న
Y
By
Super bhajana very nice
Anna supervis chala bagapadaru mee bajanabrundaniki danyavadamulu Malli ilanti Manchi rojulu gurtukuvastunnai om santi santi santi hi sarvejana sukinobavantu om
హార్మోనిస్ట్ ని అభినందిస్తున్నాను
Mee bajana gurinchi cheppaneeki maatalu levu aa venkatesudu mee andariki ayu varogya isvyaryamulu ivvalani vedukuntunnanu singar hormonist tabalist mugguriki namaskaramulu
❤I like you
Excellent performance
చాలా బాగుంది..... kv సుదర్శన్ ఆచారి మొబైల్ నెంబర్ ఎవరి దగ్గర ఐనా ఉంటే పంపించండి..... ప్లీజ్ ప్లీజ్
Super super super singer wow
Paata chaalaa bagundi 🙏, Paatanu vraci pampandi please🙏
చాలాబాగా పాడారు జై శ్రీరామ్
Hormone super voice super
Super singer Reddy garu
songs super bhajana mandali Peru village kuda cheppandi please New songs kuda pettandi
Very nice
చాల బాగపాడారు సూపర్
Super sir
Supar.anna
Jai naaraayAnaaaaaaaaaaaaa
Good song god bless all brothers
Good Tq Annagareke
harmonium taggiste baguntadi
Superrrrr
Super voice reddy garu
Super anna gaaru 👌👌👌👌🙏🙏🙏👍👍👍
Supar anna
Superga padinadu reddygaru
Sugar AnnA
@@surapreddyprathapreddys209 chala baga padaru. Antharinchi potunna makalalaku pranam postunnaru. Miku namaskarilu. Somaskharreddy gari voiice superb.
Super
Super Anna chala baga padharu
సార్ మీది ఏ ఊరు, ఏ జిల్లా
నల్లమేకలపల్లి గ్రామము, కర్నూలు జిల్లా
👌👌👌👏👏👏🌹🌹
Good.chala Baga padaru.tq sir.ok
Super sar veerndra
Rajakiyalochhi gramalalo samsrkuthika karyakaryalu Levu. Pachhani pallelu kashalu karpanyalatho kottaka chestunnaru. 1975 year varaku andaru kalici karyalu chesevaru. Dramalu, bhajanalu, gundalu veyadam chesevaru. Avanni anukonte kalala annipistunnai. . Marla jnaptiki thechinandulaku danyavadalu
Super gaanmrutam jai srihari
E pataku liricks pettandi guruvu garu
Friends sudarshanachari songs lyrics chesi vidio pettu thanks
Super voice super music
Physically And Mental Health ku ilaanti kalalu Avasaram
Sir mee Brundam programme istara ma'am jagitial ravali...mee sakala karchlu baristhu thagina parithoshikam kuda..
Om namo naaraayanaaaaa
గ్రామాలలో టీవీ తో పాటు ఎలాంటి బాజన శ్రేయోస్కరం
🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Namasta Anna garu ee song lyrics petadi plssssss
🙏👍👍
idi hindi telugu emi teliyada annatlu nadi harmonium taggiste baaguntadi
Mahanubavudivi Anna somasekhar Anna okasari ninnu kalavalanna
హార్మినియం సౌండ్ ఎక్కువైంది.కీర్తన ఎమి వినిపిస్తలెదు.
🙏🙏🙏🙏
Bhagundi kani thabalaenkakoncham marali
Bagundi kani lyrics ardham kavatam ledhu harmoniyam sond thagginchali ani na abiprayam
ఈ బజ న బృదానికి నా పాదాబి వందనములు
Ma'am area la ilanti banana Brundall led chala sigguga undi
Antha kasta padi padaru avasarama simple ga padu swami
Bagundi. But clarity ledu.
కన్నీరు మున్నీరు గా టైటిల్ పాపం. ఏమ్ ఎవరన్నా చనిపోయినారా.
పనికిరాని మాటలు మాట్లాడకు
Super number plz
Harmoniyam gola tappa emi ardam kavadam ledu
Mee phone no address pampa galaru
Super sir
Super
Super super💯
Super
Super