Amma Full Video Song | Butterfly Songs | Anupama Parameswaran, Nihal Kodhaty | Gen’nexT Movies
HTML-код
- Опубликовано: 12 сен 2024
- Watch & Enjoy Amma Full Video Song From The Movie Butterfly.
Song Name : Amma
Music Composed by - Arviz & Gideon Katta
Singer - K.S. Chitra
Lyrics - Anantha Sriram
Cast: Anupama Parameswaran, Nihal Kodhaty, Bhumika Chawla
Story - Screenplay - Direction: Ghanta Satish Babu
Banner: Gen’nexT Movies
Producers: Ravi Prakash Bodapati, Prasad Tiruvalluri, Pradeep Nallimelli
Director of Photography: Sameer Reddy
Editor: Madhu
Music Director: Arviz & Gideon Katta
Dialogues: Dakshin Srinivass
Art Director: Vijay Makkena
Executive Producer: Narayana
Sound Effects: Ethiraj
Dubbing Engineer: Pappu (Shabdalaya)
PRO: Vamsi Kaka
In-House PRO: Avinash Chowdary
Digital Media: Vishnu Thej Putta
Visual Effects: Pradeep Pudi
Publicity Design: Anil - Bhanu
DI: B2H Studios
Costume Designer: Harshitha Ravuri
Trailer Cuts: Sudhan
Production Controller: Panchajanya Potharaju
Audio On: Aditya Music
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
►Subscribe us on RUclips: bit.ly/adityamusic
►Like us on Facebook: / adityamusic
►Follow us on Twitter: / adityamusic
►Follow us on Instagram: / adityamusicindia
►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
►For South Indian Dubbed Movies in HD: / adityamovies
►For Songs with Telugu Lyrics: bit.ly/3cpQuFH
►For Devotional Songs: / adityadevotional
→"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - bit.ly/1B2EcJG
→Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
→Ever Green Classics - goo.gl/1fZEDy
→Popular Jukeboxes - goo.gl/LNvAIo
→Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
© 2022 Aditya Music India Pvt. Ltd. - Видеоклипы
ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టం.. ☺️❤
ఈ సినిమా మంచి విజయం సాధించినందుకు
చాలా సంతోషంగా ఉంది... ☺️
This song is dedicated my mother, she is facing like many problems like this ,totally. E song vuntuntey ,ma mother mamalni yevari support lekunda intha great life echharu ❤❤ love you Amma
Very nice akka
Singer : KS Chithra
మొదటిసారిగా నిజము రూపము కనబడిందిలా
ముసుగు తీసిన మనిషి మాటలో నాకు ఈ వేళా
అవసరం అనే అదునుకోసం ఎదురు చూడని
మనసు లేదని తెలుపుతున్నది నాకు ఈ నేలా
అమ్మా నీకు ఎలా చెప్పాలేమో గాని
అమ్మా నీకెలా చూపాలో ఈ చిత్రాన్నీ
నువ్వెలా ఈదావో ఈ సంద్రాన్నీ
పేరుకే అయినోళ్ళుంటారని
తీరులో కాన్నోళ్ళవుతారాని
ఈ వైనం చెప్పిందే నా మౌనంతోనే
ఏ గ్రంధం ఇచ్చిందే ఈ సందేశాన్నే
అమ్మా నీకు ఎలా చెప్పాలేమో గాని
అమ్మా నీకెలా చూపాలో ఈ చిత్రాన్నీ
నువ్వెలా ఈదావో ఈ సంద్రాన్నీ
దీపం కూడా చీకటి చిమ్మే సమయంలో తీరము కూడా దారిని మోసే క్షణమూలలో
దీపం కూడా చీకటి చిమ్మే సమయంలో తీరము కూడా దారిని మోసే క్షణమూలలో
ఏ వైపు అడుగేయాలో ఎవ్వరిని అడగాలో ఏ తోచని తొడలిలో ఏ మై పోవాలో..
అమ్మా నీకు ఎలా చెప్పాలేమో గాని
అమ్మా నీకెలా చూపాలో ఈ చిత్రాన్నీ
నువ్వెలా ఈదావో ఈ సంద్రాన్నీ
ఏ మలినం కలవనిది ఏ మరక అంట నీది నీ ప్రేమే నా ఈ లోకాన నమ్మిన నేస్తాలైన నచ్చిన హృదయాలైన నాకేమిటని చూసే వారే ఏ దే మైనా.....
అమ్మా నీకు ఎలా చెప్పాలేమో గాని
అమ్మా నీకెలా చూపాలో ఈ చిత్రాన్నీ
నువ్వెలా ఈదావో ఈ సంద్రాన్నీ
ప్రతి మలుపు నట్టడివే ప్రతి మనిషి ఓ మృగమే 😡 నీ గుండె పొద చాటున దాక్కున్నానే ఇన్నాళ్లుగా నీ చూపే తోడేళ్లను రాణి లేదే నా వైపుగా కళ్ళల్లో పెట్టుకుని ఒళ్లంతా కళ్లు చేసుకుని కంటికి రెప్పై కాపాడే వే....😓 నీకోసం ఓ నిమిషం కళ్ళు మూసుకుంటే తప్పేంటి....
అమ్మ.... నాకీ లోకమే చూపించావే అమ్మ.... నా లోకమే ఇలా నువ్వు అయ్యావే...నేను అనే నేనులో ప్రాణం నువ్వే...
( అమ్మ ప్రేమ ఎప్పటికీ గొప్పదే )
Super
Nice
Super
Singer : K S Chithra Amma
మొదటిసారిగా నిజము రూపము కనబడిందిలా
ముసుగు తీసిన మనిషి మాటలో నాకు ఈ వేళా
అవసరం అనే అదునుకోసం ఎదురు చూడని
మనసు లేదని తెలుపుతున్నది నాకు ఈ నేలా
అమ్మా నీకు ఎలా చెప్పాలేమో గాని
అమ్మా నీకెలా చూపాలో ఈ చిత్రాన్నీ
నువ్వెలా ఈదావో ఈ సంద్రాన్నీ
పేరుకే అయినోళ్ళుంటారని
తీరులో కాన్నోళ్ళవుతారాని
ఈ వైనం చెప్పిందే నా మౌనంతోనే
ఏ గ్రంధం ఇచ్చిందే ఈ సందేశాన్నే
అమ్మా నీకు ఎలా చెప్పాలేమో గాని
అమ్మా నీకెలా చూపాలో ఈ చిత్రాన్నీ
నువ్వెలా ఈదావో ఈ సంద్రాన్నీ
దీపం కూడా చీకటి చిమ్మే సమయంలో తీరము కూడా దారిని మోసే క్షణమూలలో
దీపం కూడా చీకటి చిమ్మే సమయంలో తీరము కూడా దారిని మోసే క్షణమూలలో
ఏ వైపు అడుగేయాలో ఎవ్వరిని అడగాలో ఏ తోచని తొడలిలో ఏ మై పోవాలో..
అమ్మా నీకు ఎలా చెప్పాలేమో గాని
అమ్మా నీకెలా చూపాలో ఈ చిత్రాన్నీ
నువ్వెలా ఈదావో ఈ సంద్రాన్నీ
ఏ మలినం కలవనిది ఏ మరక అంట నీది నీ ప్రేమే నా ఈ లోకాన నమ్మిన నేస్తాలైన నచ్చిన హృదయాలైన నాకేమిటని చూసే వారే ఏ దే మైనా.....
అమ్మా నీకు ఎలా చెప్పాలేమో గాని
అమ్మా నీకెలా చూపాలో ఈ చిత్రాన్నీ
నువ్వెలా ఈదావో ఈ సంద్రాన్నీ
ప్రతి మలుపు నట్టడివే ప్రతి మనిషి ఓ మృగమే 😡 నీ గుండె పొద చాటున దాక్కున్నానే ఇన్నాళ్లుగా నీ చూపే తోడేళ్లను రాణి లేదే నా వైపుగా కళ్ళల్లో పెట్టుకుని ఒళ్లంతా కళ్లు చేసుకుని కంటికి రెప్పై కాపాడే వే....😓 నీకోసం ఓ నిమిషం కళ్ళు మూసుకుంటే తప్పేంటి
అమ్మా నీకు ఎలా చెప్పాలేమో గాని
అమ్మా నీకెలా చూపాలో ఈ చిత్రాన్నీ
నువ్వెలా ఈదావో ఈ సంద్రాన్నీ........😓
( అమ్మ ప్రేమ ఎప్పటికీ గొప్పదే )
This is gonna be such a masterpiece , Chithra Amma's voice unremarkable and it has all emotions.❤️❤️❤️
❤️ Voice of Chithra Amma 💚
మొదటిసారిగా నిజము రూపము కనబడిందిలా
ముసుగు తీసిన మనిషి మాటలో నాకు ఈ వేళా
అవసరం అనే అదునుకోసం ఎదురు చూడని
మనసు లేదని తెలుపుతున్నది నాకు ఈ నేలా
అమ్మా నీకు ఎలా చెప్పాలేమో గాని
అమ్మా నీకెలా చూపాలో ఈ చిత్రాన్నీ
నువ్వెలా ఈదావో ఈ సంద్రాన్నీ
పేరుకే అయినోళ్ళుంటారని
తీరులో కాన్నోళ్ళవుతారాని
ఈ వైనం చెప్పిందే నా మౌనంతోనే
ఏ గ్రంధం ఇచ్చిందే ఈ సందేశాన్నే
అమ్మా నీకు ఎలా చెప్పాలేమో గాని
అమ్మా నీకెలా చూపాలో ఈ చిత్రాన్నీ
నువ్వెలా ఈదావో ఈ సంద్రాన్నీ
దీపం కూడా చీకటి చిమ్మే సమయంలో తీరము కూడా దారిని మోసే క్షణమూలలో
దీపం కూడా చీకటి చిమ్మే సమయంలో తీరము కూడా దారిని మోసే క్షణమూలలో
ఏ వైపు అడుగేయాలో ఎవ్వరిని అడగాలో ఏ తోచని తొడలిలో ఏ మై పోవాలో..
అమ్మా నీకు ఎలా చెప్పాలేమో గాని
అమ్మా నీకెలా చూపాలో ఈ చిత్రాన్నీ
నువ్వెలా ఈదావో ఈ సంద్రాన్నీ
ఏ మలినం కలవనిది ఏ మరక అంట నీది నీ ప్రేమే నా ఈ లోకాన నమ్మిన నేస్తాలైన నచ్చిన హృదయాలైన నాకేమిటని చూసే వారే ఏ దే మైనా.....
అమ్మా నీకు ఎలా చెప్పాలేమో గాని
అమ్మా నీకెలా చూపాలో ఈ చిత్రాన్నీ
నువ్వెలా ఈదావో ఈ సంద్రాన్నీ
ప్రతి మలుపు నట్టడివే ప్రతి మనిషి ఓ మృగమే 😡 నీ గుండె పొద చాటున దాక్కున్నానే ఇన్నాళ్లుగా నీ చూపే తోడేళ్లను రాణి లేదే నా వైపుగా కళ్ళల్లో పెట్టుకుని ఒళ్లంతా కళ్లు చేసుకుని కంటికి రెప్పై కాపాడే వే....😓 నీకోసం ఓ నిమిషం కళ్ళు మూసుకుంటే తప్పేంటి....
అమ్మ.... నాకీ లోకమే చూపించావే అమ్మ.... నా లోకమే ఇలా నువ్వు అయ్యావే...నేను అనే నేనులో ప్రాణం నువ్వే...
( అమ్మ ప్రేమ ఎప్పటికీ గొప్పదే )
చిత్ర గారి వాయిస్👍🏻👍🏻
Anupama kaagavey ethana murai venalum intha movie paakalam 😍❤️ she nailed that character 💯🔥🎉
Superb song Anupama fans oka like vesukondi....❤️👍
మాటల్లో చెప్పలేని అనుభవం.. ఈ పాట చాలా సర్లు విన్న కూడా తనివి తీరటం లేదు. ఇంక వినాలి వినాలి అనిపిచెంతగా ఉంది. చాల చాల బాగా రాసారు సాహిత్యం.♥
"చిత్రమ్మా "మీరు పాడుతుంటే కోయిల పాడుతునట్టు, చెవిలో తేనే పోసినట్టు ఉంది
అనుపమపరమేశ్వరన్ నటన బాగుంది.
చివరగా ఈ పాట గురించి చెప్పడానికి మాటలు లేవు.👏👏🤩🤩
చిత్రమ్మ గానం🥺🤍🙏
Chithramma hats off 😍🎈🎊
Chithra chechi💞💞💞💞
*how many anupama fans are here🔥?*
Garshna
Movie chala bagundhi plz andaru chudandi
Movie name plzzz
Butterfly@@masthanikatari2007
My special thanks and congrats to the butterfly cinema team, Really this song is dedicated to who behaves as fackface and *** situation cashier. I mostly liked this song.
Please like to Anuanupama parameswaran for extraordinary acting !!
Can you feel this Word ( ammaa)❤️
Anupama super love you song super
E song meaning amma leni variki baga ardham avthadhiii becoz every situation face chesi untam kabbati
Eekalamlo elanti chinamale theyalsindhi movie super song inka super 👍
Anupama Parameshwaran fans🙋🥰🥰❤️
Jai Anupama ❤️❤️❤️❤️
My favorite heroine is anupama
Song with deep meaning,heart touching 💞
E janmalo oka manchi kutumbam lo janam echaru swamy paramaswara🙏 Amma daddy kanipincha meru davuallu meku padabhivadanalu meru ela Pancharo alanti samsakarantho pancha Gyanayam evandi
S manaki bhada gani kastam gani vaste yelanti swardam lekunda aadharinchedi AMMA Matrame😢😢😔love u AMMA
Thalitandrulu dabulu esta marchipotaru vari pillalaku premaincha tallitandrulu aa pillalu marchiporu daddy🙏
Anupam your looking so beautiful ♥️❤️❤️❤️❤️💘♥️❤️♥️💘💘💘💘💘♥️💘♥️♥️
Mind blowing song
Super movie and super song ten times chusanu. .okkarojulone nenu. ..
Anu ma am acting so nutural ❤️❤️❤️❤️❤️❤️
Super❤❤❤❤❤❤
We request you please upload in tamil version.. This song shows the real life feeling .
Nice song ☺️
I love my mom
And beautiful song ever
Chithramma 🥰
Superrrrrrr song
Great feel in this song 😥😍❤️
Baby i love you too baby ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Very good lyrics Chala sarlu vinna super song
Osom this song is very nice,
Love from odisha ❤️
Super song🎵🎵🎵🎵🎵🎵🎵
Love from Bangladesh ❤️
Movie name brother
Movie name
Nice song and movie
How many like this cinema and songs
nice movie
Tamil la upload panuga please 🥺
First comment 💖
Nice presentation
Naku ee lokkam lo elanti vallu vunnaru ani Naku kuda thelusthundhi I'm facing the same situations .elanti selfish people madhya ela brathakalo theliyatledhu Amma bhayyam ga vundhi amma.
1 st comment
👌👌👌butterfly 🦋🦋🥰🥰🥰
10000000'000 anupama fans here
biutiful song ♥️♥️♥️
This movie super
Animation coming soon
Super
👌👌👌👌❤️❤️❤️❤️
Jai anupama
Nice..🥀❤️
Sang super
Nachithey like vesukondii plzz❤️
First comment
I am from Nepal
Plz upload in tamil
❤️🙏🏻
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
What the slow song...
Abbooo 🥺
2023 love
Nice sharing
628 th like super
🥰🥰🥰❤❤
💐♥️♥️♥️🙏🙏🙏
3 like 😇
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
❤️❤️❤️
View ❤️
Anupama ki fans anakudadhu anupama ki relatives antha mandhi yunnaru ani adigithe ee lokam mootham nenu yunna nenu yunna antaru
Anupama parmeshwaram mam try to speak in hindi language.
Ma mummy no more I song chusaka 😭
In Tamil plzz
😱🙏👍
Madam ji bahut Pyara Hai Ab samajh Aane Laga thoda Amma karo Dada Yad a raha hai
Me
And 2view
Hero la ledu side character la unadu 🤣
🧧Hard bro💦😔
😟😟😟😟
Egg Me
Superrrrr song
Nice movie
❤️❤️