ఈ ఒక్క పాట వింటే మొత్తం సినిమా లో సావిత్రి కష్టాలు మొత్తం అర్ధం అవుతాయి సరిగ్గా వినండి లిరిక్స్ అద్భుతం సిరివెన్నెల గారు మీరూ మీ రచనా శైలి 👏✍🙏🙏 రమ్యా బెహెర నీ వాయిస్ తో ఏడిపించవు
Nara narala lona vishamindhi prema....nijanga e okka line chalu asalu savitri garu entha sincier ga love chesaro...kalam lo ki terigi velli ninnu bratikinchukovalani undhi..savitri garu asau merentandi baboy intha manchi manishi.south india mottam mimmalni nettina pettukuntunte me pillalu entamma a kojja lanjakodukini gemini ganesh manchodu antaru..chi meru malli puttali.naku me gurinchi telusukune koddi inka telusukovalani undhi.asalu nduku a devudu mimmalini tesukelladu
గెలుపు లేని సమరం జరుపుతోంది సమయం ముగించేదెలా ఈ రణం మధురమైన గాయం మర్చిపోదు హృదయం ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం గతంలో విహారం.కలల్లోని తీరం అదంతా భ్రమంటే. మనస్సంతా మంటే ఏవో జ్ఞాపకాలు.వెంటాడే క్షణాలు దహిస్తుంటే దేహం.వెతుక్కుందా మైకం అలలుగా పడి లేచే కడలిని అడిగావా తెలుసా తనకైనా తన కల్లోలం ఆకశం తాకే ఆశ తీరిందా తీరని దాహం ఆగిందా జరిగే మధనంలో. విషమేదో రసమేదో తేలేన ఎప్పుడైనా. ఎన్నాళ్ళైనా పొగలై సెగలై.ఎదలో రగిలే పగలు రేయి ఒకటై నరనరాల్లోన విషమైంది ప్రేమ చివరికి మిగిలేది.ఇదే అయితే విధి రాత.తప్పించ తరమా
1977 లో సావిత్రి గారిని మద్రాస్ లో కలిసాను, అప్పటికే ఆమె బాగా పాడైపోయారు, తెరమీద చూసిన సావిత్రి గారు ఈవిడేనా అని ఆశ్చర్యపోయాను. ఆమె పాదాలకు నమస్కరించాను. నా భుజం పట్టుకొని లేపి నా తల నిమిరారు. ఆ రోజు గుర్తువచ్చినప్పుడల్లా దుఃఖం ఆగదు. మహానటి సినిమా 10 సార్లు చూసాను చూసిన ప్రతీసారి కళ్ళ వెంట నీళ్లు ఆగేవి కావు.
Who got emotional after hearing this song ??😢 and savitri garu ki hat^s off meru appudu santhosham ga lepoyina ippudu akkada unna happy ga untaru keerthy vala keerthy ki asala acting radhu jeevistundhi and killing expressions and ramya melodies voice hat^s off to every body who worked MAHANATI
రమ్య బెహరా కి ఈ జీవితానికి ఈ ఒక్క పాట చాలు ! తన జన్మ సార్థకం !! ఇక సిరివెన్నెల గారి గురించి మాట్లాడే స్థాయి మనకి ఏ మాత్రం లేదు !! అది వారి గొప్పతనం! మిక్కీ గారు అద్బుతం సృష్టించారు ! ఇది వాల్మీకి మీ రూపంలో వ్రాసిన ఇతిహాసం లాంటిది!!
Abba..yenta vedano yee pata vintunte...mari savitri garu .real ga yenta..pain lo unnaro..aa kalam lo tana life yenta great ga undo..antaku minchi..badha..Abba..yenta kadtamo?
ఒక్కొక్క పదం మనసుని తాకుతూ... కన్నీటిని కురిపించే సాహిత్యం .. ఒక్క సిరివెన్నెల గారికి మాత్రమే సొంతం🙏🙏... ఇంకా పాటకు ప్రాణం పోసి పడిన రమ్య బెహారా కు , మిక్కిజె మేయర్ కి 🙏🙏🙏❤️
ఏవో జ్ఞాపకాలు వెంటాడే క్షణాలు దహిస్తుంటె దేహం వెతుక్కుందా మైకం.. wat a song and wat a lyrics.savitri garu position ni super ga chepparu oka line lo.kanneeru ala jaruthunnai ee song chusthe
ఈ సాంగ్ విన్నప్పుడల్ల..ఈ ప్రపంచంలో బతికే కొన్ని రోజులు.. ఈర్షతో, ద్వేషం, పగ తో కాకుండా... బ్రతికిననాలు... సంతోషం.గా.. ప్రేమ బ్రతకాలనిపిస్తుంది....కానీ మన మంచితనాన్ని... ఎదుటివారు.. చులకన చూస్తున్నారు...😥
NTR, ANR,........... Etc lantivaritho meeku parichayam onna yevvari daggara meeru help teesukoledhu..... Adhi mee great ness..... Hands off SAVITHRI amma
The most emotional song of the year Even i watched 5 times in theaters..... Tears😢😢 are getting out while watching this song in theaters. Chala emotional gaa connect ayyina song hatsoff to the team...
Entire South industry lo oka remarkable movie ante MAHANATI maatrame ,it is not only movie for us ,it is an inspirational biography,inka ippatiki kallalo Nellu agadam ledu naaku 😭,what an film ,great work NAG ASHWIN gaaru 👏👏👏
Ramya behra explained the life of savitri garu with her sweet voice in this song.... Sweet voice.. Super movie..... Inspirational life.... 2:36 .. Goosebumps
I literally seen savithri garu in keerthy suresh ... Might be good if reduction of vijay devarakonda and samantha scenes in film .... I expect a national award to keerthy suresh garu ... How many of u agreed to my comment guys...
Totally agree with you brother, I agree that the Samantha and Vijay scenes were included to keep on a narrative. But I also wish some deleted scenes of Keerthy were added to the movie too. Keerthy definitely deserves the national award for this film.
No need to expect...must give it.....Bcoz this role is more challenging role.....Most of audience know who is Actress Savitri....If she did any mistake in that film, definitely audience wont accept the mistake......But finally she did the role without any error....Feeling satisfied with her hard work....
Cinema tisinavariki music kottinavariki Keerthi Suresh gariki Dulquer salmaan gariki song padina variki ee cinema kk work chesina prathi okkariki na sethakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
From 1:58 tears comes into eyes ... what a song ...don't understand Telugu but while watching this song gets goosebumps ...This movie is AMAZING all my fav in one film (#samantha #vijaydeverkonda #keerthisuersh #dulquersalmaan ) lots of love from Maharashtra ❤
*Life Lo Chala Mandhi CHARACTER & MONEY Nu Renditini Gelipinchaleru Entha TALENT Vunna* 🤣🤣🤣 Ex : _Actor SAVITRI Marriage with SECOND Marriage Person_ 😂😂😂 *Chiranjivi Daughter 2nd marraiage* 🤣🤣🤣 *PAWALA KALYAN = 3 marraiges* 🙃🙃🙃 *Kontha Manthi LIFE Anthey Daridranga Vuntadhi Cheppukovadaniki 🤣🤣🤣 Valla Ku Entha MONEY Vunna* 😂😂😂 _LIFE Lo CHARACTER Nu Gelipinchey People's vallu 5 % Vuntaru_ 🤔🤔🤔 *Vella Dagara MONEY EKUVA Vundadhu* _Ex : INDIA P.M MODI_ 🤣🤣🤣 *CHARACTER Nu KAPDUKOVATAM Antay Movies Lo CHANCE Lu Kottintha EASY Kadhu* 😂😂😂 _By Birth BLOOD Lo Ney Vuntadhi Vallaku CHARACTER Kapadukoney POWER_ 🦁🦁
నిజంగా 1970లో మా నాన్నగారు సావిత్రి గారిని మద్రాసులో కలిశారని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.ఆమె జెమినీ గణేశన్ను వదిలి వెళ్ళినప్పుడు మా నాన్న ఆమెను కలిశాడు, అతను ఆమెను చూడగానే చాలా ఆనందంతో చేతులు జోడించి అరిచాడు, ఆమె జీవిత అనుభవాలలో కొన్నింటిని పురాణ కళాకారిణి సావిత్రి గారు పంచుకున్నారు నిజంగా మా నాన్నగారు సావిత్రి గారిని కలిసినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నారు కానీ ఆమె మన గుండెల్లో నిలిచి ఉంటుంది
గెలుపు లేని సమరం జరుపుతోంది సమయం ముగించేదెలా ఈ రణం మధురమైన గాయం మర్చిపోదు హృదయం ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం గతంలో విహారం కలల్లోని తీరం అదంతా భ్రమంటే మనస్సంతా మంటే ఏవో జ్ఞాపకాలు వెంటాడే క్షణాలు దహిస్తుంటే దేహం వెతుక్కుందా మైకం అలలుగా పడి లేచే కడలిని అడిగావా తెలుసా తనకైనా తన కల్లోలం ఆకశం తాకే ఆశ తీరిందా తీరని దాహం ఆగిందా జరిగే మధనంలో విషమేదో రసమేదో తేలేన ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా పొగలై సెగలై ఎదలో రగిలే పగలు రేయి ఒకటై నరనరాల్లోన విషమైంది ప్రేమ చివరికి మిగిలేది ఇదే అయితే విధి రాత తప్పించ తరమా
This film is an emotion... Well made and well scripted , best biopic forever ❤✨Truly a tribute to Savitri amma, how generous and beautiful her soul is 🥺❤✨
the problem was that she was too kind. Maybe she shouldn't have been TOO KIND especially to that one village boy who said that he was dying to see her when she asked why he always comes there. you're right about her. Savitri is such a generous woman.
గెలుపు లేని సమరం జరుపుతోంది సమయం ముగించేదెలా ఈ రణం మధురమైన గాయం మరిచిపోదు హృదయం ఇలాఎంతకాలం భరించాలి ప్రాణం గతంలో విహారం కాలాల్లోని తీరం అదంతా బ్రమంటే మనస్సంతమంటే ఏవో జ్ఞపకాలు వెంటాడే క్షణాలు దహిస్తుంటే దేహం వెతుకుంద మైకం
*Life Lo Chala Mandhi CHARACTER & MONEY Nu Renditini Gelipinchaleru Entha TALENT Vunna* 🤣🤣🤣 Ex : _Actor SAVITRI Marriage with SECOND Marriage Person_ 😂😂😂 *Chiranjivi Daughter 2nd marraiage* 🤣🤣🤣 *PAWALA KALYAN = 3 marraiges* 🙃🙃🙃 *Kontha Manthi LIFE Anthey Daridranga Vuntadhi Cheppukovadaniki 🤣🤣🤣 Valla Ku Entha MONEY Vunna* 😂😂😂 _LIFE Lo CHARACTER Nu Gelipinchey People's vallu 5 % Vuntaru_ 🤔🤔🤔 *Vella Dagara MONEY EKUVA Vundadhu* _Ex : INDIA P.M MODI_ 🤣🤣🤣 *CHARACTER Nu KAPDUKOVATAM Antay Movies Lo CHANCE Lu Kottintha EASY Kadhu* 😂😂😂 _By Birth BLOOD Lo Ney Vuntadhi Vallaku CHARACTER Kapadukoney POWER_ 🦁🦁
Theerani daaham aagindha ..... This line apts for every one who thinks life is all about growth and prosperity ....and one day we realise ,and still everything is destined .....
MaHaNaTi..😊😊😊 This is best film in Telugu industry after mayabazar,bahubali.. Osm performance KeeRthI suresh GaaRu...🙏 Director Anna... Uh r make wonderful movie. 😍 MaDhuRa VaaNi GaaRu aithe killed acting.♥ Director krish garu also well supported to uh director Anna. 😘 Mayabajar making scene aithe Goose bums..🙏🙏🙏 I think next nandhi and film fare award lo pakka best film.. Pakka.... ✊✊
నాకు ఇష్టమైన సాంగ్ ఎంత బాగా బాణీలు కట్టారు ......సావిత్రమ్మ గుర్తించి దగ్గ పట......తన చరిత్ర లో ఉంది కదా ఒక పట ....🙏🙏 అస్సలు మాటలు లేవు ... .పడిన వారికి ఒక పెద్ద వందనం .......,❤🙏 మ్యూజిక్ మాత్రం 😢😢
Tears just falling😭😭😭😭😭😭 down after I watched this movie maybe 1 weak I am in mahanati hangover just crying😭😭😭😭😭😭 such a great movie by nag Ashwin👌👌👌👌 keerti Suresh amazing performance 😍😍😘😍 one of the historical movie in TFI🙏🙏🙏🙏🙏🙏
Not sure about other singers, but e song ki pranam posindhi mathram I feel it's Ramya Behara. What an elevations she had in her voice. How many of you searched internet for her live singing performance of this song?
Savitrigaru is really a fabulas actress.we never see like this actress in our life time.I am big fan of savitrigaru aftre watching your biopic.we are missing you a lot.
Who sung this song .this playback singer voice is slighlty similar to singer whose song thara ah from maya tamil Very heart melting song keethi& singer nailed it
Nijanga the most emotional song while am watching I got tears nenu e song ne lekka pettalennani saarlu chusanu kaani aina chusina prathi saari naku tears vasthai nenu e movie chussaka savithri gaariki DIE HEART FAN ne aipoya
1:00-1:25 ,2:34-2:47 voice lo high pitch Ela maintain chesarandi babu....lot of hard work behind this ..... hats off to the singer ramya behara ....🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️
నా జీవితంలో ఏదైన ఒక అద్బుతమైన క్షణం అంటే ఈ సినిమాని నా ప్రేమతో చూడటం మరియు తనే నన్ను అర్ధం చేసుకోకపోవడం. ఈ పాట విన్న ప్రతి సారీ కన్నీరు వస్తూనే ఉంటది.....
ఎలా భరించినారో ఇంత నరకం తలచుకుంటేనే నరకంగా ఉన్నది ఇంకా సావిత్రి అమ్మ గారు ఎలా భరించారో పాపం వింటుంటేనే ఏడుపొస్తోంది పాపం కొందరి జీవితాలల్లోకి అలాంటి వాళ్ళు వచ్చి జీవితాన్నే నాశనం చేస్తారు వాళ్ళ వల్ల జీవితాలే నాశనం ఐపోతాయి ఇ సాంగ్ విన్న చూసిన మనసులో ఏదో బాధ
ఈ ఒక్క పాట వింటే మొత్తం సినిమా లో సావిత్రి కష్టాలు మొత్తం అర్ధం అవుతాయి సరిగ్గా వినండి లిరిక్స్ అద్భుతం సిరివెన్నెల గారు మీరూ మీ రచనా శైలి 👏✍🙏🙏 రమ్యా బెహెర నీ వాయిస్ తో ఏడిపించవు
Nara narala lona vishamindhi prema....nijanga e okka line chalu asalu savitri garu entha sincier ga love chesaro...kalam lo ki terigi velli ninnu bratikinchukovalani undhi..savitri garu asau merentandi baboy intha manchi manishi.south india mottam mimmalni nettina pettukuntunte me pillalu entamma a kojja lanjakodukini gemini ganesh manchodu antaru..chi meru malli puttali.naku me gurinchi telusukune koddi inka telusukovalani undhi.asalu nduku a devudu mimmalini tesukelladu
Manchiki nijamaina premaku viluva Ledu Savithramma chinna vayasulone happy ga vundedhi prema ane oka padam Savithramma nu champesindhi😧😧😧😧😧😧😧
Nijame...
sirivenala sir real superb lyrics
Rajutheking Rajuraj day is c xc
"గెలుపు లేని సమరం" చిన్న వాక్యంతో జీవితం మొత్తాన్ని ఆవిష్కరించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు🙏
గెలుపు లేని సమరం
జరుపుతోంది సమయం
ముగించేదెలా ఈ రణం
మధురమైన గాయం
మర్చిపోదు హృదయం
ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం
గతంలో విహారం.కలల్లోని తీరం
అదంతా భ్రమంటే. మనస్సంతా మంటే
ఏవో జ్ఞాపకాలు.వెంటాడే క్షణాలు
దహిస్తుంటే దేహం.వెతుక్కుందా మైకం
అలలుగా పడి లేచే కడలిని అడిగావా
తెలుసా తనకైనా తన కల్లోలం
ఆకశం తాకే ఆశ తీరిందా
తీరని దాహం ఆగిందా
జరిగే మధనంలో. విషమేదో రసమేదో
తేలేన ఎప్పుడైనా. ఎన్నాళ్ళైనా
పొగలై సెగలై.ఎదలో రగిలే
పగలు రేయి ఒకటై
నరనరాల్లోన విషమైంది ప్రేమ
చివరికి మిగిలేది.ఇదే అయితే
విధి రాత.తప్పించ తరమా
Hi
Paatani andhinchina meku ma 🙏
Every word in this song is a precious pearl or Diamond... Wonderful...
Thank you
Ee song chala mandiki valla jivithalaki addam pattinattu vuntundi
What range of emotions this woman has displayed in this film!!! I am astounded by the sheer range she has! She totally deserves the National Award.
This credit goes to director
@@s.r.k.videosravi246 and of course to keerthy suresh
@@saichaitanya4735 yes😍😍😍
Who savitri or keerthi
Savitri and kerrthy deserve a film
1977 లో సావిత్రి గారిని మద్రాస్ లో కలిసాను, అప్పటికే ఆమె బాగా పాడైపోయారు, తెరమీద చూసిన సావిత్రి గారు ఈవిడేనా అని ఆశ్చర్యపోయాను. ఆమె పాదాలకు నమస్కరించాను. నా భుజం పట్టుకొని లేపి నా తల నిమిరారు. ఆ రోజు గుర్తువచ్చినప్పుడల్లా దుఃఖం ఆగదు. మహానటి సినిమా 10 సార్లు చూసాను చూసిన ప్రతీసారి కళ్ళ వెంట నీళ్లు ఆగేవి కావు.
Meru chala lucky sir
Sir nijama
@@anilkumarga9395 yes
U are sooo lucky sir as u met a lady legend very perfect lady ....she is sooo awesome i like her sooo much...
Wow great sir
Who got emotional after hearing this song ??😢 and savitri garu ki hat^s off meru appudu santhosham ga lepoyina ippudu akkada unna happy ga untaru keerthy vala keerthy ki asala acting radhu jeevistundhi and killing expressions and ramya melodies voice hat^s off to every body who worked MAHANATI
Not only keerthi Suresh as savitri, even dulker salmam as Gemini ganeshan also, wah... What an acting
రమ్య బెహరా కి ఈ జీవితానికి ఈ ఒక్క పాట చాలు !
తన జన్మ సార్థకం !!
ఇక సిరివెన్నెల గారి గురించి మాట్లాడే స్థాయి మనకి ఏ మాత్రం లేదు !! అది వారి గొప్పతనం!
మిక్కీ గారు అద్బుతం సృష్టించారు ! ఇది వాల్మీకి మీ రూపంలో వ్రాసిన ఇతిహాసం లాంటిది!!
Abba..yenta vedano yee pata vintunte...mari savitri garu .real ga yenta..pain lo unnaro..aa kalam lo tana life yenta great ga undo..antaku minchi..badha..Abba..yenta kadtamo?
ఒక్కొక్క పదం మనసుని తాకుతూ... కన్నీటిని కురిపించే సాహిత్యం .. ఒక్క సిరివెన్నెల గారికి మాత్రమే సొంతం🙏🙏...
ఇంకా పాటకు ప్రాణం పోసి పడిన రమ్య బెహారా కు , మిక్కిజె మేయర్ కి 🙏🙏🙏❤️
సంవత్సరం పాటు నా మనసుని తొలిచిందీ ఈ సినిమా... ఈ పాటకు నామనసులో స్థానం..కన్నీటి బదులే..ఎన్నిసార్లు విన్నానో
Ys nakukuda
Ys i miss you
Keerthi suresh ki acting hats off....thanu jeevinchindi.Ramya ur voice awesome....Thanks to Micky ...."జరిగే మదనంలో విషయం ఏదో రసం ఏదో" wat a line
Vishayam kaadu visham
తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా రాదు రాబోదు..
సావిత్రిగారి జీవితం ఈ సినిమా...
Music & lyric ...topu😎😎
Yes
ఏవో జ్ఞాపకాలు వెంటాడే క్షణాలు
దహిస్తుంటె దేహం వెతుక్కుందా మైకం..
wat a song and wat a lyrics.savitri garu position ni super ga chepparu oka line lo.kanneeru ala jaruthunnai ee song chusthe
Hello
+96871170596
I always listen to this song only for these two lines..
Good morning
ఈ సాంగ్ విన్నప్పుడల్ల..ఈ ప్రపంచంలో బతికే కొన్ని రోజులు.. ఈర్షతో, ద్వేషం, పగ తో కాకుండా... బ్రతికిననాలు... సంతోషం.గా.. ప్రేమ బ్రతకాలనిపిస్తుంది....కానీ మన మంచితనాన్ని... ఎదుటివారు.. చులకన చూస్తున్నారు...😥
Correct
Yes adolonenu okadanni na manchi thaname na lifeni nashanam chesidi
Yes
Yes
@@meenareddy5688ayoo emaindi andi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 హ్హ..ఇంతకు మించి చెప్పలేం అనుకుంటా ఎప్పటికి మీరు "ఆకాశవీధిలో అందాల జాబిలి" సావిత్రమ్మా
I can't hold on my tears while she helps driver for his daughter's marriage... Though her condition is critical... 🙁😢😢😢
Yeah cried like hell ❤
NTR, ANR,........... Etc lantivaritho meeku parichayam onna yevvari daggara meeru help teesukoledhu..... Adhi mee great ness..... Hands off SAVITHRI amma
srirams bujji ? Yes...... Hahaha
Yes
The most emotional song of the year
Even i watched 5 times in theaters.....
Tears😢😢 are getting out while watching this song in theaters.
Chala emotional gaa connect ayyina song hatsoff to the team...
Venkat Guttikonda same to u
Venkat Guttikonda miru chala sensitive nd good human being
Devi Kadugoti Thank u i love this song very much
2018 best emotional song...❤❤❤
Wow...
👍🙏
Entire South industry lo oka remarkable movie ante MAHANATI maatrame ,it is not only movie for us ,it is an inspirational biography,inka ippatiki kallalo Nellu agadam ledu naaku 😭,what an film ,great work NAG ASHWIN gaaru 👏👏👏
Ramya behra explained the life of savitri garu with her sweet voice in this song.... Sweet voice.. Super movie..... Inspirational life....
2:36 .. Goosebumps
Keerthy = national award
ASHOK KUMAR VIZAG keerthy ki national award vasthundhi
Vachindandi. 😊😊
Wov super guess bro. .
Keerthi get national award
Love your voice ramya behra ....hatsoff to your voice ...every node and every word feeling so painful and touches my heart ...love you ramya...
I literally seen savithri garu in keerthy suresh ... Might be good if reduction of vijay devarakonda and samantha scenes in film .... I expect a national award to keerthy suresh garu ... How many of u agreed to my comment guys...
Guru Guru definately ravali
Guru Guru..... Well said sir
Totally agree with you brother, I agree that the Samantha and Vijay scenes were included to keep on a narrative. But I also wish some deleted scenes of Keerthy were added to the movie too. Keerthy definitely deserves the national award for this film.
I really expecting
No need to expect...must give it.....Bcoz this role is more challenging role.....Most of audience know who is Actress Savitri....If she did any mistake in that film, definitely audience wont accept the mistake......But finally she did the role without any error....Feeling satisfied with her hard work....
Every one is taking about Keerthy, lyrics... But i would like to give credit to Mickey j mayer... Music director
Absolutely! His music is just phenomenal. 😍
naranaralalona vishamindi prema......... bhale rasarandi sirivennela garu..... me lyrics ante naku chala istam.......
singer ramya garu nenu meeku bigg fan aieyanu nijam ee song vintunte entha distop lo vunna prasantham gaa vuntadhi 👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏
Cinema tisinavariki music kottinavariki Keerthi Suresh gariki Dulquer salmaan gariki song padina variki ee cinema kk work chesina prathi okkariki na sethakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Cinema teesinavaru
Producer: swapna datt (vijayanthi movies)
Director: nag ashwin
Music: Mickey j mayer
Hello
This one song is enough to bring tears in our eyes😭😭😭😭
Superbly sung by Ramya Behra and awesome acting by our very own Mahanati Keerthy
ఈ పాటని ఇప్పటికి వినే వారు ఒక లైక్ వెసుకోండి...
I love this song
Hi💖💖💖💖💖
@@vankaramu9417 hi
ఇప్పటికే కాదు ఎప్పటికి వింటాను.......
@@rameshnaidulanka7063 nice bro
Hmm
Wow what a keerthy's Acting, ramya behara voice amazing and emotional 😢😢
From 1:58 tears comes into eyes ... what a song ...don't understand Telugu but while watching this song gets goosebumps ...This movie is AMAZING all my fav in one film (#samantha #vijaydeverkonda #keerthisuersh #dulquersalmaan ) lots of love from Maharashtra ❤
ఈ పాట ని ఎప్పుడు విన్నా నా కళ్ళలో నీళ్ళు వస్తాయి
అవును
Haaa same
S u r right😪
1000% yes
*Life Lo Chala Mandhi CHARACTER & MONEY Nu Renditini Gelipinchaleru Entha TALENT Vunna* 🤣🤣🤣
Ex : _Actor SAVITRI Marriage with SECOND Marriage Person_ 😂😂😂
*Chiranjivi Daughter 2nd marraiage* 🤣🤣🤣
*PAWALA KALYAN = 3 marraiges* 🙃🙃🙃
*Kontha Manthi LIFE Anthey Daridranga Vuntadhi Cheppukovadaniki 🤣🤣🤣 Valla Ku Entha MONEY Vunna* 😂😂😂
_LIFE Lo CHARACTER Nu Gelipinchey People's vallu 5 % Vuntaru_ 🤔🤔🤔
*Vella Dagara MONEY EKUVA Vundadhu*
_Ex : INDIA P.M MODI_ 🤣🤣🤣
*CHARACTER Nu KAPDUKOVATAM Antay Movies Lo CHANCE Lu Kottintha EASY Kadhu* 😂😂😂
_By Birth BLOOD Lo Ney Vuntadhi Vallaku CHARACTER Kapadukoney POWER_ 🦁🦁
నిజంగా 1970లో మా నాన్నగారు సావిత్రి గారిని మద్రాసులో కలిశారని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.ఆమె జెమినీ గణేశన్ను వదిలి వెళ్ళినప్పుడు మా నాన్న ఆమెను కలిశాడు, అతను ఆమెను చూడగానే చాలా ఆనందంతో చేతులు జోడించి అరిచాడు, ఆమె జీవిత అనుభవాలలో కొన్నింటిని పురాణ కళాకారిణి సావిత్రి గారు పంచుకున్నారు నిజంగా మా నాన్నగారు సావిత్రి గారిని కలిసినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నారు కానీ ఆమె మన గుండెల్లో నిలిచి ఉంటుంది
నా ప్రాణమైన పాట.ఒకే రోజు 150 సార్లు విన్నాను.రమ్య బెహరా గారు బాగా ఎడిపించారు.
సూపర్
Keerthy suresh is going to rule south Indian film industry....👌😘😘😘
Rashmi basavaraj
mn mn
Hmm
exactly
Even Bollywood
Keerthy Suresh Fabulous Acting 🙏🙏
Sangeetha Neeruvoi Ya
Sangeetha Neeruvoi Correct
Sangeetha Neeruvoi Hi
Sangeetha Neeruvoi - DP CHANGE CHEYYI chudalekka chasthunnam
Sangeetha Neeru
Most valuable song about life.... I chivaraku migiledi idi ayite vidi tappinchagalama.. Wat a meaningfl song it is...
Nice
yes
గెలుపు లేని సమరం
జరుపుతోంది సమయం
ముగించేదెలా ఈ రణం
మధురమైన గాయం
మర్చిపోదు హృదయం
ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం
గతంలో విహారం కలల్లోని తీరం
అదంతా భ్రమంటే మనస్సంతా మంటే
ఏవో జ్ఞాపకాలు వెంటాడే క్షణాలు
దహిస్తుంటే దేహం వెతుక్కుందా మైకం
అలలుగా పడి లేచే కడలిని అడిగావా
తెలుసా తనకైనా తన కల్లోలం
ఆకశం తాకే ఆశ తీరిందా
తీరని దాహం ఆగిందా
జరిగే మధనంలో విషమేదో రసమేదో
తేలేన ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా
పొగలై సెగలై ఎదలో రగిలే
పగలు రేయి ఒకటై
నరనరాల్లోన విషమైంది ప్రేమ
చివరికి మిగిలేది ఇదే అయితే
విధి రాత తప్పించ తరమా
అలలుగా పడి లేచే కడలిని అడిగావా
తెలుసా తనకైనా తన కల్లోలం
ఆకశం తాకే ఆశ తీరిందా
తీరని దాహం ఆగిందా
What a lyrics
Hats off Ramya Behra garu... Love u alot😭😭😭😭
This film is an emotion... Well made and well scripted , best biopic forever ❤✨Truly a tribute to Savitri amma, how generous and beautiful her soul is 🥺❤✨
the problem was that she was too kind. Maybe she shouldn't have been TOO KIND especially to that one village boy who said that he was dying to see her when she asked why he always comes there. you're right about her. Savitri is such a generous woman.
గెలుపు లేని సమరం
జరుపుతోంది సమయం
ముగించేదెలా ఈ రణం
మధురమైన గాయం
మరిచిపోదు హృదయం
ఇలాఎంతకాలం భరించాలి ప్రాణం
గతంలో విహారం కాలాల్లోని తీరం
అదంతా బ్రమంటే మనస్సంతమంటే
ఏవో జ్ఞపకాలు వెంటాడే క్షణాలు
దహిస్తుంటే దేహం వెతుకుంద మైకం
Hi💞💞💞💞
Yeppudu vinna yeduposthundi
Super
Lost du kuda telugulo pettara
*Life Lo Chala Mandhi CHARACTER & MONEY Nu Renditini Gelipinchaleru Entha TALENT Vunna* 🤣🤣🤣
Ex : _Actor SAVITRI Marriage with SECOND Marriage Person_ 😂😂😂
*Chiranjivi Daughter 2nd marraiage* 🤣🤣🤣
*PAWALA KALYAN = 3 marraiges* 🙃🙃🙃
*Kontha Manthi LIFE Anthey Daridranga Vuntadhi Cheppukovadaniki 🤣🤣🤣 Valla Ku Entha MONEY Vunna* 😂😂😂
_LIFE Lo CHARACTER Nu Gelipinchey People's vallu 5 % Vuntaru_ 🤔🤔🤔
*Vella Dagara MONEY EKUVA Vundadhu*
_Ex : INDIA P.M MODI_ 🤣🤣🤣
*CHARACTER Nu KAPDUKOVATAM Antay Movies Lo CHANCE Lu Kottintha EASY Kadhu* 😂😂😂
_By Birth BLOOD Lo Ney Vuntadhi Vallaku CHARACTER Kapadukoney POWER_ 🦁🦁
నరణర లా లో నా విషమైంది ప్రేమ చివరకు మిగిలేది ఇదేయితే విధి రాత తప్పించతరమా 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నిజంగా చాలా అద్భుతమైన పాట ఇది...నేను చాలా సార్లు విన్న... కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి వింటున్నప్పుడు..సావిత్రి గారు మీకు నా జోహార్లు
E cinema chusi edavani varu avaru undaremo #killingacting #kirthisuresh #Already 20 times watched
రమ్య గారు మీరేంటో చెప్పాలంటే ఈ ఒక్క పాట చాలు. మీ మాటలు అమోఘం. మీ పాటలు అమృతం. మొత్తంగా మీరొక అద్భుతం.
Nijanga ee song chustunte badhestundhi this song the best song 😢
Bhagya Sri s SRI...
"Aakasam thaake aasa theerindaa" hits different ♥ 👌
Theerani daaham aagindha .....
This line apts for every one who thinks life is all about growth and prosperity ....and one day we realise ,and still everything is destined .....
Can anyone explain please from akasam thaake to vishame yedo rasam yedo lyric
Those lyrics are so true..a huge tribute to Savitri
ramya bahera superb ....marvellously singing..
MaHaNaTi..😊😊😊
This is best film in Telugu industry after mayabazar,bahubali..
Osm performance KeeRthI suresh GaaRu...🙏
Director Anna... Uh r make wonderful movie. 😍
MaDhuRa VaaNi GaaRu aithe killed acting.♥
Director krish garu also well supported to uh director Anna. 😘
Mayabajar making scene aithe Goose bums..🙏🙏🙏
I think next nandhi and film fare award lo pakka best film..
Pakka.... ✊✊
Keerthi suresh fans ikada ❤❤❤😍😍😍
Amayathanani chusiamme jeevethanne mosamchesseadu
nenu kuda
I never seen in my life every one Fabless acting ultimate I might I can't explain savitri garu selut
Excellent voice Ramya behra.I became a fan of yours after listening to it.Keep going 👍
Excellent mind blowing song by Ramya behra no words👍👌 mahanati savitri amma🙏
No words
Savitramma entha sahayam chesina chivaraki evvaru chudaledhu
Adhe thana amayakatvam
Keerthy I love you forever, ever and ever♡♡♡
Janu Malyala 😊😊😊😊😊
Janu Malyala really excellent comment
Superb
Hi
Nijanga chalaaaaa great keerthi suresh....Superb, fabulous acting.....keka... milo savithri gaaru ela unde vaaro clear ga artm aidi...superrrr
What a voice ramyabehara..... I love you so much......
Before going to bed..Time-11:45PM...In a dim light; hear this beautiful song....
Love Mahanati SavitriAmma💕From Kerala....
Mee too kerala
@@subashbose4386 കേരളത്തിൽ എവിടെ??
@@abhishekkmadhu7957 thrissur
Where u from
@@subashbose4386 Ernakulam'N.paravoor
నాకు ఇష్టమైన సాంగ్ ఎంత బాగా బాణీలు కట్టారు ......సావిత్రమ్మ గుర్తించి దగ్గ పట......తన చరిత్ర లో ఉంది కదా ఒక పట ....🙏🙏 అస్సలు మాటలు లేవు ...
.పడిన వారికి ఒక పెద్ద వందనం .......,❤🙏 మ్యూజిక్ మాత్రం 😢😢
Mahanati chusina tarwta nenu kuda savitri time lo puttuntey enta baagundo anipinchindi😣😢miss you savitramma
jayamma chandragiri
jayamma chandragiri naku alege anpichindi...😢
naku alage anipindi and help kuda cheyali anipichindi
srirams bujji ? Mind your words
Appudu putti vunte inka badha padalsi vachedi
Bratiki vunna em cheyalekapoyamani
Tears just falling😭😭😭😭😭😭 down after I watched this movie maybe 1 weak I am in mahanati hangover just crying😭😭😭😭😭😭 such a great movie by nag Ashwin👌👌👌👌 keerti Suresh amazing performance 😍😍😘😍 one of the historical movie in TFI🙏🙏🙏🙏🙏🙏
Every women get tears while listening this song....who faces many backstrabes...
E song venti manasuku Evo gurtuku vastay
I just watched this masterpiece in hindi 'Mahanati'... And feel the same feeling which is in your heart at this time ...
Hats off to Ramya Behara
Wt a sweet vocal she had👋👋👋👋👋👋👋
M Manohar not ramya behara... dis voice is sunitha
Both Sunitha and Ramya shared this song...but high notes were given by Sunitha which elevated the feel
@@vivekvoicearc8439 thank you
@@vivekvoicearc8439 total song sung by only Ramya behara
Siva Kumar choragani
,I think
Alaluga padileche kadilini adagava telusa tanakaina tana kallolam...Lyrics👌journey of savithri amma in a single song.. emotional song..
Not sure about other singers, but e song ki pranam posindhi mathram I feel it's Ramya Behara. What an elevations she had in her voice. How many of you searched internet for her live singing performance of this song?
Hats of to u mickey j mayer and Ramya behra wat a song i will really cried .
Sirivennala garu 🙏🙏🙏 antabagaaaaaaa rasarandiiiii song savitramma gari gurinchiii correct gaaaaa hats off ramya bhehar
మధురమైన గాయం
మరచి పోదు హృదయం...
Ee lyrics rasina lyrists ki
Padina singar ki hatsoff...🙏🙏
Hats off keerthy jr mahanati is back excellent movie 👏👏👌👌👌
ur profile picture is so nice
What a composition! I love this music director.
2020 lo song Ni vintunavallu like veskondi..🤗
2:49 super antha nasenam chesavu..😥😭😭😭
Me 2021
Wow ramya mam,,,wow too lovely keerti too... 😍
Great job Ramya behara😍😍😍
Savitrigaru is really a fabulas actress.we never see like this actress in our life time.I am big fan of savitrigaru aftre watching your biopic.we are missing you a lot.
Keerthy Suresh - Gift to South Cinema ❤️❤️❤️
Who sung this song .this playback singer voice is slighlty similar to singer whose song thara ah from maya tamil
Very heart melting song keethi& singer nailed it
Ramya is the singer name.. She got fame with bahubali song
Nijanga the most emotional song while am watching I got tears nenu e song ne lekka pettalennani saarlu chusanu kaani aina chusina prathi saari naku tears vasthai nenu e movie chussaka savithri gaariki DIE HEART FAN ne aipoya
Ramya u r the best wow what a song and singing
రమ్యబెహర తన గొంతుతో సావిత్రి గారి జీవితాన్ని అర్థం అయ్యేలా పాడారు....She should get National Award for this Song..
Singer sunitha
@@Yuva_raj33 ledu Ramya Behara ne పాడింది..
S it's ramya behra
Excellent singing of Ms Ramya behra....
@@Yuva_raj33 సునీత గారు పాడింది వేరే పాట, "ఎవరు ఎవరు నువ్వంటే" అనే పాట....
After 2 years of release,,, today I watched this Masterpiece in Hindi.....Man everything is marvellous songs, acting,
naranarala lona vishamayindi prema what a lyric.. wha
naranaralalona vishamayindi prema 😭😭😭 .what a heart squeezing lyrics.
Mahanati movie oka like vesukondi
100000 likes vayseinaa thakkuvayy
10000000 vesinaa thakkuve
sai Dinesh d
sai Dinesh Savitri Garu lam following you
Uncountable likes....
Keerthi really nuvvu lucky Amma patralo natinche avakasam ravatam nuvvu ado janmalo chesina punyamo r mi talli tandrula punyamo
ఈ పాట విన్నప్పుడల్లా నా మనసు చలించిపోతుంది
Pranam posindhi ... Keerthi suresh.. savitramma patraku
మహానటికి పాదాభివందనాలు
Best actress 2019 national award goes to ..... Keerthi Suresh......you deserves 🤩🤩😍😍😍😍😍👍👍👍👍👍👍👍👍 Congrats Keerthi garu
fantabulous and emotional song... ramyabehara👌
Am song ra baboy i can't stop my tears in my eyes . Nenu Mood off lo unnappudu elanti songs vintuvuntanu
1:00-1:25 ,2:34-2:47 voice lo high pitch Ela maintain chesarandi babu....lot of hard work behind this ..... hats off to the singer ramya behara ....🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️
Super music, super sirivennela Garu, super Keerthi and nag Ashwin
Nice acting keerthi suresh
Nice voice of ramyaa😘😘😘😍😍😍😍
నా జీవితంలో ఏదైన ఒక అద్బుతమైన క్షణం అంటే ఈ సినిమాని నా ప్రేమతో చూడటం మరియు తనే నన్ను అర్ధం చేసుకోకపోవడం. ఈ పాట విన్న ప్రతి సారీ కన్నీరు వస్తూనే ఉంటది.....
లెజెండ్రీ నటి సావిత్రి గారు చనిపోయిన గాని మన హృదయంలో ఎప్పటికీ నిలిచే ఉంటుంది బతికినంత కాలం❤❤❤❤
Was waiting for this video song for so long now . The variations Ramya Behara showcased made this even more magical