పవన్ కుమార్ శర్మగారు మీరు చాలా ప్రేమతో మాట్లాడారు. కనీసం అతను దానిని గ్రహిస్తాడు అని నేను అనుకోవడం లేదు. స్వామి వివేకానంద ఏమన్నారంటే వేశ్య అనేది అక్కడ లేకపోతే, ఆ స్థానంలో మీ తల్లో, చెల్లో, పిల్లో ఉండేవారు అని చెప్పారు. అతను వంకర గాని ఆలోచిస్తున్నాడు. అతనికి సరైన అవగాహన కలగాలని, శ్రీరామచంద్రమూర్తిని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను. పవన్ కుమార్ గారికి శుభాభినందనలు🎉🎉🎉
``````డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారు`````` ఎంతో సహనంతో సామరస్యంగా * బ్రాహ్మణులపై విద్వేషం ఎందుకు? * అనే విషయం పై చర్చించి ఈ యొక్క సంఘటన మాకు తెలియజేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను 🙏🏻
@@Raja-xw8bw నా కామెంట్ తో మిమ్మలని బాధ పెట్టి ఉంటే దయచేసి క్షమించండి, మీరు చెప్పినట్టుగానే మా షిరిడీ సాయి పక్కన హిందూ దేవతలను పెట్టను, మీకు నా చిన్న విన్నపం అందరినీ ప్రేమించండి, అందరితోనూ ప్రేమగా ఉండండి
@@Raja-xw8bw నా కామెంట్ తో మిమ్మలని భాధ పెట్టి ఉంటే క్షమించండి, మీరు చెప్పినట్టే మా సాయి దగ్గర హిందూ దేవతలను పెట్టను, మనం అందరం బాగుండాలి, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి, మా సాయి మాకు నేర్పింది ఇదే. సర్వేజనా సుఖినోభవంతు.
Ayya Sarma garu. Mari meeru cheppinattu Sri Ramanavami Kalyanam akshintalu oka friend iste my son marriage ki athidiu to akshatalu kaboye couples meet veyinchamu. Marriage ki kuda akshatalu andaru atidhuluto vesi asirvadincharu. But 1 year after marriage court case to suffering now. Ours is Defence served and serving family. Where is Rama? Absolutely survival stories.
రాముడి కంటే రావణాసురుడు గొప్పవాడు మహా భక్తుడు అని ఒకటి కి పది అపద్దాలు చెబుతారు అలా చెప్పవచ్చు.రాముడు పుట్టిన దేశములో రాక్షుసున్ని పొగుడితున్నారు ఇది ఎంతవరకు నిజం
దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు అన్న దానికి సామవేదం గారు సరి అయిన అద్భుతమైన సమాధానం చెప్తారు. అదీగాక ఈ పైలాశర్మ సనాతన ధర్మం మీద ద్వేషం తో మాట్లాడారు.. He is not correct person. Should give punishment.
విశ్వహిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బిజెపి అన్ని సేవా సంస్థలను కలుపుకొని అయోధ్య శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అక్షంతలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ అయోధ్య అక్షితలు ప్రతి గడపకి చేరాలి అనే సంకల్పంతో ఏ ఏ గ్రామాల్లో ఎక్కువ కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలకి పంపిణీ నిమిత్తం ఇవ్వడం జరిగింది మేము భద్రాచల క్షేత్రంలో ప్రతి పార్టీ వాళ్ళని కూడా కలుపుకుని కాంగ్రెస్ టిఆర్ఎస్ టిడిపి సిపిఐ cpm అన్ని సేవా సంస్థలు కలుపుకొని ఒక మీటింగ్ పెట్టి అందరి సలహాలు సూచనలు తీసుకొని ప్రతి గడపకి చేర్చడం జరిగింది
గురువు గారికి నమస్కారం. ఇలాంటి రాకుండా ఉండాలంటే బ్రాహ్మణ సమాజంలో మార్పు రావాలి.ఆత్మ విమర్శ చేసుకోవాలి, అన్ని వర్ణాలలో మార్పు వచ్చింది కానీ బ్రాహ్మణ సమాజంలో సమాజపరంగా మార్పు రావడం లేదు ఇది యదార్థం
అవును అన్ని వర్ణాలు బ్రాహ్మణద్వేషాన్ని పెంచుకున్నాయి.ఈమార్పువచ్చిందిబ్రాహ్మణ సమాజంలో కూడా మార్పొచ్చింది.మిగిలినవర్ణాలవాళ్ళు బూతులు తిడుతూ ఉంటే గంగిరెద్దుల్లా తలూపే మార్పు వచ్చింది.
శ్రీ దాసు గారు చెప్పే ప్రతి మాట నిజం వాస్తవం సత్యం కొందరు బ్రాహ్మణులు చేసే నికృష్ట వెధవ పనులకు అందరి బ్రాహ్మణ లకు చెడ్డ పేరు .. ఎదురుగా పులి... బ్రాహ్మణుడు వొస్తే మొదటగా బ్రాహ్మణుని కాల్చిమని ఎందుకు పెద్దలు చెప్పారు పైగా అనుభవం తో చెబుతున్నారు అంటే ఎందుకు అన్నారు చెప్పాలి
మనోభావాలు మనోభావాలు పదానికి అర్థం ఏంటండి అంతేకాక ఎవరు వల్ల అయితే ఇబ్బంది కలుగుతుందో వారిని అనండి, అని మెసేజ్ ఇస్తున్నారు, ఇంకొకరికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది మొదలు సమస్య ఒకచోట మొదలై______-, మీ వీడియో మీరు ఒక్కరే 10 సార్లు చూడండి
మనం తినే భోజనం(అన్నం)లో రాల్లు,మెరిగలు,పురుగులు ఉండొద్దు అనుకుంటే ముందు మన దగ్గరున్న బియ్యంలో అవి లేకుండా శుభ్రం చేసుకోవాలి???.... అన్ని మతాలూ గొంగట్లో తినుకుంటూ అన్నీ వెంట్రుకలే అన్నట్లుంది..సప్త చిరంజీవులు ఇంకా బ్రతికే ఉన్నారా???... ఉంటే వారి,వారి చిరునామాలు(అడ్రస్)ఎక్కడో , ఏ ఒక్కరికైన కనబడ్డారా??వారి అడ్రస్ కూడా చెబుతారని ఆశిస్తున్నాను... చెప్పలేరు కదూ!!!.
అంటే భద్రాచలం లో ఉన్నటువంటి స్వామివారు రాముడా రామనారాయణుడా భద్రాచల రాముడు కి అపచారం జరుగుతోంది అనే అన్నదానం చిదంబర శాస్త్రి గారు పుస్తకం ఎందుకు అచ్చు వెయ్యాలి అని ఆయన భావన గా కనబడుతోంది దీన్నిబట్టి భద్రాచలంలో ఉన్నటువంటి అర్చకులు ఈ విధంగా స్మార్తులపై దుర్భాషలు ఆడమని వారికి చెప్పినట్లుగా నాకు అనిపిస్తున్నది ఈ ప్రవచన కారులు శ్రీమాన్ గుదిమెళ్ళ మురళి కృష్ణమాచార్యులు గారి దగ్గరకు వచ్చి భద్రాచల క్షేత్రంలో ప్రవచనం చెప్పడానికి అనుమతి ఇవ్వండి అని అడిగినట్లు ఆ తర్వాత నుంచే వీరు స్మార్త లపై దుర్భాషలు ఆడినట్లు స్వయంగా వారే తెలియజేసిన ఆడియోలు ఉన్నాయి
పైలా దాస్ బ్రాహ్మణ సావాసం ఉన్నందున క్షంతవ్యం కలిగి క్షంతవ్యుడు కాలేకపోయాడు , వేశ్య అని సున్నిత వాక్యమే పలికాడు కానీ బ్రాహ్మణులు (ద్విజులు) క్షాత్ర వాక్కులు ఎందుకు పలుకుతున్నారు, ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా , పిల్లిని గదిలో పెట్టి కొడితే పులై పోతుంది , ఎవడో ఇబ్బంది పెడితే జాతిని మొత్తం ఎందుకు తిట్టారు అంటున్నారు , నన్ను జంతువు కరిచింది అని అంటే ఏ జంతువు అంటారు కరిచింది కుక్క అయితే చెప్పాలిగా , బ్రాహ్మణ జాతిని వెనక వేసుకు వచ్చే ముందు వాళ్లు జీవనంలో చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి , మేం వైదుకులం, నియోగులము , స్మార్తలం కానీ అందరం బ్రాహ్మణులం , అనుకుంటే ఇనుముతో చేరిన నిప్పు కు సమ్మెట దెబ్బలు తప్పవు , పైలా దాసు బ్రాహ్మణులను వేశ్య పుత్రులు అని పెట్టిన వీడియో తరువాత పురోహితులు అని చెప్పుకునే బ్రాహ్మణులు రాయగడ నుండి చిత్తూరు దాకా ఉన్నవైష్ణవ పురోహితులను ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసా? వాళ్లకి రోజులు వస్తాయి పుష్కరాల్లో చూసుకుంటారు , ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేము సంఘటితంగా ఉన్నాము మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనుకుంటున్నారేమో వైష్ణవుడు ఒక్కడు సున్నితంగా మాట్లాడిన నింద మాటకి ఎప్పటికీ ఇంకా చిక్కుముడి విప్పుకోలేక పోతున్నారు , ఇది సాఫ్ట్వేర్ గొడవ , కానీ వైష్ణవంలో హార్డ్వేర్ లు ఉంటారు , తప్పులు చేస్తూ నక్క వినయాలు చూపిస్తే తోడేళ్ల బలం చూపించవలసి ఉంటుంది , జై శ్రీమన్నారాయణ ,🙏
Sir, Konni konni departments antha lanchagondi vaaree ani antaaru.. antha maatraana, department loo unnavaalantha corrept kaadhu kadhandi.. vaariloo chaala mandhi enthoo manchi vaaru untaaru.. But miiru annatlu, community wise nindhinchadamannadhi manchidhi kaadhu ani naa abhipraayam.. I am expressing my opinion as a neutral person sir.
Sarma garu meeru మిడిమిడి జ్ఞానం కలిగి ఉన్న వారుతో ఎంత సేపు తర్కించడం టైం వేస్ట్. నెగిటివ్ debatetho పాపులర్ avudamanna అజ్ఞానమే గానీ వారు దగ్గర సబ్జెక్ట్ లేదు.
Aadavaari ni alla matladavocha ayana kadu court lo case veyalsindi motham hyndava adavallandaru ayana meeda case pettali. Enta agnaanamtho adavallanu annaru. Adi chala tappu
వాడేం వైష్ణవపక్షపాతికాడు.అసలు వైష్ణవుడే కాదు.వాణ్ణి వైష్ణవుడనుకుని స్మార్తులు వైష్ణవులని నిందిస్తే వాళ్ళూ,వాళ్ళూ పిలకలు పట్టుకుంటారుకదా అని బాపనాళ్ళని తిడితే వాళ్ళు ఇరిటేటై మాట్లాడితే ఇతరకులాలవాళ్ళు రీయేక్ట్ అవుతారు కదా అని వాడి ఉద్దేశం.హిందువులలో ఐక్యతకలిగితే ఇండీకూటమికి ఓట్లు పడవని కులాలమధ్య,మతాలమధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం.నామాలు దిద్దుకుని మనని మోసం చేస్తున్నాడు.
``````డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారు`````` ఎంతో సహనంతో సామరస్యంగా * బ్రాహ్మణులపై విద్వేషం ఎందుకు? * అనే విషయం పై చర్చించి ఈ యొక్క సంఘటన మాకు తెలియజేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను 🙏🏻
Aayana Persons ni mention cheyaru yendukante fear tho fever vastundi Andaru Brahmins kalipi ante yevaru pattinchukoru AntiBrahmin views perugutai Name baga vastundi Half Knowledge is More dangerous than ignorance ide danger plazas valla Hindu society ki unnadi
``````డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారు`````` ఎంతో సహనంతో సామరస్యంగా * బ్రాహ్మణులపై విద్వేషం ఎందుకు? * అనే విషయం పై చర్చించి ఈ యొక్క సంఘటన మాకు తెలియజేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను 🙏🏻
పవన్ కుమార్ శర్మగారు మీరు చాలా ప్రేమతో మాట్లాడారు. కనీసం అతను దానిని గ్రహిస్తాడు అని నేను అనుకోవడం లేదు. స్వామి వివేకానంద ఏమన్నారంటే వేశ్య అనేది అక్కడ లేకపోతే, ఆ స్థానంలో మీ తల్లో, చెల్లో, పిల్లో ఉండేవారు అని చెప్పారు. అతను వంకర గాని ఆలోచిస్తున్నాడు. అతనికి సరైన అవగాహన కలగాలని, శ్రీరామచంద్రమూర్తిని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను. పవన్ కుమార్ గారికి శుభాభినందనలు🎉🎉🎉
``````డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారు``````
ఎంతో సహనంతో సామరస్యంగా
* బ్రాహ్మణులపై విద్వేషం ఎందుకు? *
అనే విషయం పై చర్చించి ఈ యొక్క సంఘటన మాకు తెలియజేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను 🙏🏻
పవన్ కుమార్ శర్మ గారికి మా శుభాభినందనలు ఎంత వినయంగా ఎంత చక్కగా మాట్లాడారు అండి❤❤❤❤❤❤❤❤
డా.పవన్ కుమార్ శర్మ గారు మీరు చాలా బాగా చక్కగా వివరణ ఇచ్చిన వాడు వినేరకంకాదు
Pavan kumar garu me Brhamins vala Direct ga nanu badisthunaru 2015 nunchi,adi phone taping tho saha denivenaka entha pedha ranks valu vuna nenu poradalani deside ayananu, nalantolu chalamandi vela tarcher valla chalamandi vastharu,,,
సాయి తత్వం అలవరచుకొండి, సాయి ప్రేమను పొందడి, సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై
ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం, కానివ్వండి ... కాకపోతే హిందూ దేవతలను ఆ సాయి పక్కన దయచేసి పెట్టకండి
@@Raja-xw8bw నా కామెంట్ తో మిమ్మలని బాధ పెట్టి ఉంటే దయచేసి క్షమించండి, మీరు చెప్పినట్టుగానే మా షిరిడీ సాయి పక్కన హిందూ దేవతలను పెట్టను, మీకు నా చిన్న విన్నపం అందరినీ ప్రేమించండి, అందరితోనూ ప్రేమగా ఉండండి
@@Raja-xw8bw నా కామెంట్ తో మిమ్మలని భాధ పెట్టి ఉంటే క్షమించండి, మీరు చెప్పినట్టే మా సాయి దగ్గర హిందూ దేవతలను పెట్టను, మనం అందరం బాగుండాలి, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి, మా సాయి మాకు నేర్పింది ఇదే. సర్వేజనా సుఖినోభవంతు.
పవన్ కుమార్ శర్మ గారికి ధన్యవాదాలు చాలా చక్కగా మాట్లాడారు
Pavan Sarma Garu piladas ane as moorkudi gurunchi mee valuable time ni padu chesukokandi
MOORKURAALAA ADHI MUYYI 😜🤪😝🤑😛
Namo viswakarmani🙏🙏🙏🙏🙏
పైలాశర్మ స్వామి కాదు.
పిలవటానికి కూడా అనర్హులుగా ఉన్నాడు.
Kaapu
Ayya Sarma garu. Mari meeru cheppinattu Sri Ramanavami Kalyanam akshintalu oka friend iste my son marriage ki
athidiu to akshatalu kaboye couples meet veyinchamu. Marriage ki kuda akshatalu andaru atidhuluto vesi asirvadincharu. But 1 year after marriage court case to suffering now. Ours is Defence served and serving family. Where is Rama? Absolutely survival stories.
రాముడి కంటే రావణాసురుడు గొప్పవాడు మహా భక్తుడు అని ఒకటి కి పది అపద్దాలు చెబుతారు అలా చెప్పవచ్చు.రాముడు పుట్టిన దేశములో రాక్షుసున్ని పొగుడితున్నారు ఇది ఎంతవరకు నిజం
😂😂😂😂 బొచ్చు లే
Asalu putukatho evaru Brhamins karu,1st Brhamins ani anukunea prathi okaru thealusukoni,Hindu dharmani nashanam kakunda kapadandi, andharu Bhagwad Githa chadavandi, Vedas chadavandi, Upanishads clarity estheai evaru emitani,,,,
సార్ బ్రాహ్మణేతరులు విష్ణు సహస్ర నామం చదవాలనుకుంటే ఎటువంటి అభ్యంతరాలు లేవు చాలా మంది బ్రాహ్మణులు పాటించే నియమాలు పాటించాలి.అంటే మాంసాహారం త్యజించగలరా
అసలు బ్రాహ్మణుడు అని ఎవరిని అంటారు ?
Brhama gyhnan pondinavalu mathramea Brhamins, putukatho kadu, Bhagwad Githa chadavandi, Vedas 🙏
Pyla das gari matallo chaala badha undi... Kula vivaksha nu penchi poshisthunna brahmalu ... Chesevi anyayalu.... Cheppevi abadhalu
దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు అన్న దానికి సామవేదం గారు సరి అయిన అద్భుతమైన సమాధానం చెప్తారు.
అదీగాక ఈ పైలాశర్మ సనాతన ధర్మం మీద ద్వేషం తో మాట్లాడారు..
He is not correct person.
Should give punishment.
విశ్వహిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బిజెపి అన్ని సేవా సంస్థలను కలుపుకొని అయోధ్య శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అక్షంతలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ అయోధ్య అక్షితలు ప్రతి గడపకి చేరాలి అనే సంకల్పంతో ఏ ఏ గ్రామాల్లో ఎక్కువ కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలకి పంపిణీ నిమిత్తం ఇవ్వడం జరిగింది మేము భద్రాచల క్షేత్రంలో ప్రతి పార్టీ వాళ్ళని కూడా కలుపుకుని కాంగ్రెస్ టిఆర్ఎస్ టిడిపి సిపిఐ cpm అన్ని సేవా సంస్థలు కలుపుకొని ఒక మీటింగ్ పెట్టి అందరి సలహాలు సూచనలు తీసుకొని ప్రతి గడపకి చేర్చడం జరిగింది
గురువు గారికి నమస్కారం. ఇలాంటి రాకుండా ఉండాలంటే బ్రాహ్మణ సమాజంలో మార్పు రావాలి.ఆత్మ విమర్శ చేసుకోవాలి, అన్ని వర్ణాలలో మార్పు వచ్చింది కానీ బ్రాహ్మణ సమాజంలో సమాజపరంగా మార్పు రావడం లేదు ఇది యదార్థం
అవును అన్ని వర్ణాలు బ్రాహ్మణద్వేషాన్ని పెంచుకున్నాయి.ఈమార్పువచ్చిందిబ్రాహ్మణ సమాజంలో కూడా మార్పొచ్చింది.మిగిలినవర్ణాలవాళ్ళు బూతులు తిడుతూ ఉంటే గంగిరెద్దుల్లా తలూపే మార్పు వచ్చింది.
పైలా ను వదలకండి
చాలా బావున్నది సర్.మొత్తం జరిగిన సంభాషణలో సహనంగా మాట్లాడి సూటిగా విషయాన్ని అడిగారు🙏🙏🙏
పవన్ శర్మ గారికి నా నమస్కారాలు అయన ఎంత చెప్పినా వినడం లేదు వృదా ఆయన దగ్గర కు వేళీ మాట్లాడాలి
వచేయండి
శ్రీ దాసు గారు చెప్పే ప్రతి మాట నిజం వాస్తవం సత్యం కొందరు బ్రాహ్మణులు చేసే నికృష్ట వెధవ పనులకు అందరి బ్రాహ్మణ లకు చెడ్డ పేరు .. ఎదురుగా పులి... బ్రాహ్మణుడు వొస్తే మొదటగా బ్రాహ్మణుని కాల్చిమని ఎందుకు పెద్దలు చెప్పారు పైగా అనుభవం తో చెబుతున్నారు అంటే ఎందుకు అన్నారు చెప్పాలి
Pyla Das is fantastic 👏👏👏👏
Why he is fantastic..what do you know about him and his knowledge. Be careful..we know you are a Gorrey munda.
Pavan sarma garu, paila dasu gadu paisa dasu gade..vadiki meeru respect ivvadamenti sir..
Veediki nerchukovadam istam ledu. అందుకే ila వాగుతున్నాడు
మనోభావాలు మనోభావాలు పదానికి అర్థం ఏంటండి అంతేకాక ఎవరు వల్ల అయితే ఇబ్బంది కలుగుతుందో వారిని అనండి, అని మెసేజ్ ఇస్తున్నారు, ఇంకొకరికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది మొదలు సమస్య ఒకచోట మొదలై______-, మీ వీడియో మీరు ఒక్కరే 10 సార్లు చూడండి
మనం తినే భోజనం(అన్నం)లో రాల్లు,మెరిగలు,పురుగులు ఉండొద్దు అనుకుంటే ముందు మన దగ్గరున్న బియ్యంలో అవి లేకుండా శుభ్రం చేసుకోవాలి???.... అన్ని మతాలూ గొంగట్లో తినుకుంటూ అన్నీ వెంట్రుకలే అన్నట్లుంది..సప్త చిరంజీవులు ఇంకా బ్రతికే ఉన్నారా???... ఉంటే వారి,వారి చిరునామాలు(అడ్రస్)ఎక్కడో , ఏ ఒక్కరికైన కనబడ్డారా??వారి అడ్రస్ కూడా చెబుతారని ఆశిస్తున్నాను... చెప్పలేరు కదూ!!!.
అంటే భద్రాచలం లో ఉన్నటువంటి స్వామివారు రాముడా
రామనారాయణుడా భద్రాచల రాముడు కి అపచారం జరుగుతోంది అనే అన్నదానం చిదంబర శాస్త్రి గారు పుస్తకం ఎందుకు అచ్చు వెయ్యాలి అని ఆయన భావన గా కనబడుతోంది దీన్నిబట్టి భద్రాచలంలో ఉన్నటువంటి అర్చకులు ఈ విధంగా స్మార్తులపై దుర్భాషలు ఆడమని వారికి చెప్పినట్లుగా నాకు అనిపిస్తున్నది ఈ ప్రవచన కారులు శ్రీమాన్ గుదిమెళ్ళ మురళి కృష్ణమాచార్యులు గారి దగ్గరకు వచ్చి భద్రాచల క్షేత్రంలో ప్రవచనం చెప్పడానికి అనుమతి ఇవ్వండి అని అడిగినట్లు ఆ తర్వాత నుంచే వీరు స్మార్త లపై దుర్భాషలు ఆడినట్లు స్వయంగా వారే తెలియజేసిన ఆడియోలు ఉన్నాయి
శవందగ్గర డబ్బుస్తె కంపులొకుర్చొని పూజచెస్తున్నారు బాపణొలు.కాని పెద్ద కర్మ బొజనము చెయరు .ఏమి రాయని వారు రాని వారు బ్రాహ్మణులు ఎలా అవుతారు...అయ్యర్. నాయర్.పండా.పూజారి.విప్రుడు. బాపడు.పంతులుబుగతలు.ఎవరు.*బ్రహ్మ జఞానముగలవారు బ్రాహ్మణ**కాని కులము అదిగాదె...రామాయణం బారతము.ఎవరురాసారు...సైన్సు ఎవరుకనిపెట్టారు.....కులాగ్రత సూద్రకులాలు ను విమర్శ అవమానించి చులకనగా చూస్తారు. బాపనొల్లు...మునుస్మ్రతి ని అమలు చెస్తారా...క్రిష్ణపరమాత్మను చాగంటి గొల్లొడు అనితిట్టలెదా...కెసుపెట్టారా.యాదవులు....బ్రహ్మ ముకములొనుండి పుట్ఠారా మీరు...మెముపాదాలలొపుట్టామా....ఇంకా సూద్రులను.భిక్ష గాల్లు మీరింకా మీపాదలదగ్గర ఉంచాలనా మీప్రయిత్నము...పైలాదాస్ *కాపు కులము కసపులొకడవమా మీకెకులైక్యతా...ఎందుకంతగా విమర్సలు మాకులాలను...
🙏
అప్రాచ్యుడు... ఒప్పుకున్నాడు...
వయస్సు చెట్టుకి ఉంటుంది.... నాకు వుంది... అని
👌
ఎందుకండీ వాడితో మాటలు
మీ రు స్వామి స్వామి అంటున్నారు ఎందుకు
పైలా దాస్ బ్రాహ్మణ సావాసం ఉన్నందున క్షంతవ్యం కలిగి క్షంతవ్యుడు కాలేకపోయాడు , వేశ్య అని సున్నిత వాక్యమే పలికాడు కానీ బ్రాహ్మణులు (ద్విజులు) క్షాత్ర వాక్కులు ఎందుకు పలుకుతున్నారు,
ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా , పిల్లిని గదిలో పెట్టి కొడితే పులై పోతుంది , ఎవడో ఇబ్బంది పెడితే జాతిని మొత్తం ఎందుకు తిట్టారు అంటున్నారు , నన్ను జంతువు కరిచింది అని అంటే ఏ జంతువు అంటారు కరిచింది కుక్క అయితే చెప్పాలిగా , బ్రాహ్మణ జాతిని వెనక వేసుకు వచ్చే ముందు వాళ్లు జీవనంలో చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి , మేం వైదుకులం, నియోగులము , స్మార్తలం కానీ అందరం బ్రాహ్మణులం , అనుకుంటే ఇనుముతో చేరిన నిప్పు కు సమ్మెట దెబ్బలు తప్పవు , పైలా దాసు బ్రాహ్మణులను వేశ్య పుత్రులు అని పెట్టిన వీడియో తరువాత పురోహితులు అని చెప్పుకునే బ్రాహ్మణులు రాయగడ నుండి చిత్తూరు దాకా ఉన్నవైష్ణవ పురోహితులను ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసా? వాళ్లకి రోజులు వస్తాయి పుష్కరాల్లో చూసుకుంటారు , ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేము సంఘటితంగా ఉన్నాము మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనుకుంటున్నారేమో వైష్ణవుడు ఒక్కడు సున్నితంగా మాట్లాడిన నింద మాటకి ఎప్పటికీ ఇంకా చిక్కుముడి విప్పుకోలేక పోతున్నారు , ఇది సాఫ్ట్వేర్ గొడవ , కానీ వైష్ణవంలో హార్డ్వేర్ లు ఉంటారు , తప్పులు చేస్తూ నక్క వినయాలు చూపిస్తే తోడేళ్ల బలం చూపించవలసి ఉంటుంది ,
జై శ్రీమన్నారాయణ ,🙏
Ucharana spastam ga undela chudandi next try cheyandi Bala Krishna cinema jaya simha chudara then talk
Sir,
Konni konni departments antha lanchagondi vaaree ani antaaru.. antha maatraana, department loo unnavaalantha corrept kaadhu kadhandi.. vaariloo chaala mandhi enthoo manchi vaaru untaaru..
But miiru annatlu, community wise nindhinchadamannadhi manchidhi kaadhu ani naa abhipraayam..
I am expressing my opinion as a neutral person sir.
అన్నయ్యా మీరు గ్రేట్, ఇంత సామరస్యంగా మాట్లాడిన మీరు నిజంగా గ్రేట్
Pyla Das needs treatment from physcologist. He is spoiling the society by creating differences in Hindus. Very bad.
Dasto matladadam. Vast
Bhamen Hi titabadulu tirepati lo tenavalani tetuko
Sarma garu meeru మిడిమిడి జ్ఞానం కలిగి ఉన్న వారుతో ఎంత సేపు తర్కించడం టైం వేస్ట్. నెగిటివ్ debatetho పాపులర్ avudamanna అజ్ఞానమే గానీ వారు దగ్గర సబ్జెక్ట్ లేదు.
vaadi drustilo smarthulu siva bhaktulu ammavari baktulu andaru dabbu kosam vyaapaaraalu cheskunnadu antaadu malli vaishnavulu matrame aagamaalu paatistaaru annadu kaaani aa srirangam lo kani 108 divyadesaaloo unnadi vaihnavulu kada vaallao dabbu bati swami ni seva darsanam prasadam pedutunarugaa ???? srirangam triplicane lo kanisam dabbu 100 iste kanisam thulasi aaku kuda ivvaru alaanti veedaa maatlaadedi
Adharalu Leni aaropanalatho matladi femilier avvalani tapatrayam
Aadavaari ni alla matladavocha ayana kadu court lo case veyalsindi motham hyndava adavallandaru ayana meeda case pettali. Enta agnaanamtho adavallanu annaru. Adi chala tappu
Vaadu adigina daniki samadhanam cheppadu
....hinduvulanu vidatheeyatanike chustunnadu
Eee penta Das notelo bahirangamga brahmin streela asuddham(penta) tinipiste manchimatalu vastayi. vollubalici kovvekkina aaa neechudiki saraina treatment.
Vaaru yenthati agnaaniyo vaari maatalalo thelisipoindhi
Konni years ga nijam ga Vishnusahasranamam chadive vadu pracharam chese vadu ila matladadu assalu
AAYANA OORLONE KAADANDI, ANNI OORLALONU UNNAARU.... AA KONTHA MANDINE ELAGA ANAGALARU.
Prati vadiki brahmin lokuva…. Entha mandi ayna evvaryna sare easy ga padataru…. Brahmin ni dadi cheste hindu samajanni easy ga nashanam cheyyochu….
Pavan garu..why are you wasting your time with this Pyladas (waste fellow)
Paila dasu nuvvu paniki rani vedhavvi.para mahilani nindinche nuvvu evadiki puttavo....
Paila dasu ,mee amma elantido thelusukunte ila matlada levu.
వైష్ణవ పక్షపాతి పైలాన్ దాస్ వాడితో డిస్కషన్ పెట్టి హైలెట్ చేస్తున్నారు ఎందుకు అవసరం
వాడేం వైష్ణవపక్షపాతికాడు.అసలు వైష్ణవుడే కాదు.వాణ్ణి వైష్ణవుడనుకుని స్మార్తులు వైష్ణవులని నిందిస్తే వాళ్ళూ,వాళ్ళూ పిలకలు పట్టుకుంటారుకదా అని బాపనాళ్ళని తిడితే వాళ్ళు ఇరిటేటై మాట్లాడితే ఇతరకులాలవాళ్ళు రీయేక్ట్ అవుతారు కదా అని వాడి ఉద్దేశం.హిందువులలో ఐక్యతకలిగితే ఇండీకూటమికి ఓట్లు పడవని కులాలమధ్య,మతాలమధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం.నామాలు దిద్దుకుని మనని మోసం చేస్తున్నాడు.
@@pattabhiramayyaadibhatla7608 kaapu
1st manam gudiga e Brhamins nu kadu,Bhagwad Githa chadavandi, Vedas chadavandi
😂😢😮😅🎉😂
వీడిపెళ్ళాం పుస్తెలు బ్రాహ్మణులు తెంపారా వీడమ్మ వీడిని ఎంతమందికి కన్నదో అందు కే వీడింత ఉన్నాడు ఒకడికిపుడితే ఇలాఉండడు అందరూ వీడి పెళ్ళాం లాగా ,వీడి తల్లి ,చెల్లిలాగా బజారువాళ్ళనే అనుకుంటున్నాడా ఉరితీయాలి నడిరోడ్డులో వీడిని వదిలేస్తే ఇక సమాజమంతా తిరగబడుతుంది వీడి తలతీసేయాలి వీడు కరుడుగట్టిన సూద్రుడు
``````డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారు``````
ఎంతో సహనంతో సామరస్యంగా
* బ్రాహ్మణులపై విద్వేషం ఎందుకు? *
అనే విషయం పై చర్చించి ఈ యొక్క సంఘటన మాకు తెలియజేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను 🙏🏻
Super super words