గురువుగారు మీ కథల మూలన నా ఆరోగ్యం చాలా మెరుగు పడింది. నేను ఉండేది Canada దేశములో. ఇక్కడ వృక్ష సంపద చాలా ఎక్కువ.వేసవి కాలంలో అందరూ ఆ వృక్షాల మార్గ మధ్యాన cycle తొక్కుతూ ఉంటారు. నేను మీ కథలు వినుకుంటు ఎంత దూరం తొక్కిన సమయము అలసట రెండు తెలియదు. . మీ కాశి మజిలీ కధలు వినుకుంటూ నేను 30 కిలోమీటర్ల దూరము cycle మీద ప్రయాణించనా హాయిగా ఉంటుంది.మీరే నా ఆరోగ్య ప్రధాతలు
అందరూ చెప్పినట్టు మీ మీకథ లో ఎంత మాధుర్యం వున్నదో మీ గొంతులో వచ్చే మాటలు అంతే అమృతం లా వున్నాయి మీరు ఎప్పుడు ఎప్పుడూ కథను పెతాతారా అని ఎదురు చూడడం తప్పా చేసేది ఏమి లేక నిరీక్షి స్తున్నాము గురువుగారు
Excellent story telling and wonderful narration. I am big fan of this Kasi Majililu.. Humble request is that pls uplaod the videos on regular intervals..
అయ్యా! తమరి ఈ వరుస క్రమాన్ని క్రమం తప్పక మీరు పెట్టిన కొద్ది క్షణాల్లోనే నిత్యం వీక్షిస్తున్నాం. అయ్యో అప్పుడే సమాప్తమా అని మళ్ళీ ఎదురు చూపులు మొదలేదుతున్నాం. అయితే ఈ కాశీ మాజిలీలు కేవలం వినోదం కోసమా, లేక చారిత్రక కధనాలా మారె విధములైన ఉపయోగములు ఇందున్నవా అన్న సందేహం కలిగింది. సెలవియ్యగలరు. వీలైతే... ఏది ఏమైనప్పటికినీ మీ వాక్పటిమ, కధన శైలి విసశేషాధరణలకు యోగ్యములు. శుభం భూయాత్.....
మా అభిప్రాయం చర్విత చర్వణం...సుశీల వేచి ఉన్నట్టుగానే మేము కూడా చకోర పక్షులు లాగా వేచి వున్నాము... భాషమీద మక్కువ ఎలాగ పెరుగుతుంది అంటే గిడుగు వారి నీ సంవత్సరానికి గుర్తుకు తెచ్చుకుంటే కాదు...నోరారా మన నుడికారాల్ని ఆప్యాయంగా వాడినప్పుడు... ఈ కథలద్వారా మీ ద్వారా నా భాష గొప్పదనాన్ని మరలా తెలుసుకున్నాము... చిన్నతనంలో బామ్మ మీద కాక అమే చెప్పే కథలు దూరం అవుతున్న బాధ ఎక్కువ అని ఇప్పుడు తెలుస్తోంది.... మీ మీద దీవి (.బెంగ...) ఎక్కవ అవుతున్నది రాజన్ గారు....
కథ చాలా బాగుంది sir
మీరు కథచెంప్పుతుంటే సార్ మానాయనమ్మ గుర్తుకువస్త ఉన్నది మీకు ధన్యవాదాలు
మిత్రమా ధన్యవాదాలు, శుభరాత్రి జై శ్రీరామ
గురువుగారు
మీ కథల మూలన నా ఆరోగ్యం చాలా మెరుగు పడింది. నేను ఉండేది Canada దేశములో. ఇక్కడ వృక్ష సంపద చాలా ఎక్కువ.వేసవి కాలంలో అందరూ ఆ వృక్షాల మార్గ మధ్యాన cycle తొక్కుతూ ఉంటారు. నేను మీ కథలు వినుకుంటు ఎంత దూరం తొక్కిన సమయము అలసట రెండు తెలియదు. . మీ కాశి మజిలీ కధలు వినుకుంటూ నేను 30 కిలోమీటర్ల దూరము cycle మీద ప్రయాణించనా హాయిగా ఉంటుంది.మీరే నా ఆరోగ్య ప్రధాతలు
అందరూ చెప్పినట్టు మీ మీకథ లో ఎంత మాధుర్యం వున్నదో మీ గొంతులో వచ్చే మాటలు అంతే అమృతం లా వున్నాయి మీరు ఎప్పుడు ఎప్పుడూ కథను పెతాతారా అని ఎదురు చూడడం తప్పా చేసేది ఏమి లేక నిరీక్షి స్తున్నాము గురువుగారు
సుశీల కథ చాలా బాగుంది 👌 ధన్యవాదములు తదుపరి కథకొరకు ఎదురుచూపులు
కథ వివరణ చాలా చక్కగా చెప్తున్నారు మా నాయనమ్మ తో ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి ధన్యవాదములు
🙏
మీ తరువాత భాగం కోసం అతృతతో ఎదురు చూస్తున్నాం
🙏 ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంటాను గురువుగారు
Guruvugarki padhabhivandanam
మీరు చాలా ఆలస్యంగా కథలు పెడుతూ మమ్ములను నిరీక్షణ కు గురి చేస్తున్నారు.
Alasayam cheyakandi
Nice...
చాలా చక్కగా కథలు చెప్తున్నారు, ధన్యవాదాలు.
ధన్యవాదాలు
EXCELLENT GURUVGAARU 🙏🏻🙏🏻🙏🏻
Chala baghubi sir
Nice
Goo stori sar
మీ స్టోరీ కోసం ఎంతగానో ఎదురు చూసాను మాస్టర్
Excellent story telling and wonderful narration. I am big fan of this Kasi Majililu.. Humble request is that pls uplaod the videos on regular intervals..
Very good narration !
👌
Wander full 🙏🙏🙏👌👌
Very nice
Guruji thanks you miru na tensions tagistaru thanks you guruji once again
Namaskar guruvu Garu
Chala bagundi.... Kaani meeru kathalu chala neerikshana tharuvatha peduthunnaru koncham thondharaga pettandi
Chala Baga cheptaru meru kadalu kani chala late ga post chestunnaru
మీరు చెప్పిన కథలు వరుసగా లేవు
🙏👏👏
thank you
రోజులు మారినా రాజుల బుద్ధులు మారలేదు.. వారిని అనుసరించే ప్రజల కధలు మారలేదు!
Thank you raajn gaaru
Namaskaram Guruvu garu.
అయ్యా! తమరి ఈ వరుస క్రమాన్ని క్రమం తప్పక మీరు పెట్టిన కొద్ది క్షణాల్లోనే నిత్యం వీక్షిస్తున్నాం. అయ్యో అప్పుడే సమాప్తమా అని మళ్ళీ ఎదురు చూపులు మొదలేదుతున్నాం.
అయితే ఈ కాశీ మాజిలీలు కేవలం వినోదం కోసమా, లేక చారిత్రక కధనాలా మారె విధములైన ఉపయోగములు ఇందున్నవా అన్న సందేహం కలిగింది. సెలవియ్యగలరు. వీలైతే...
ఏది ఏమైనప్పటికినీ మీ వాక్పటిమ, కధన శైలి విసశేషాధరణలకు యోగ్యములు.
శుభం భూయాత్.....
అవును ఈ సందేహాన్ని తప్పక వివరించగలరు
Santosham
Me kathala kosam eduruchustunnamu
మా అభిప్రాయం చర్విత చర్వణం...సుశీల వేచి ఉన్నట్టుగానే మేము కూడా చకోర పక్షులు లాగా వేచి వున్నాము...
భాషమీద మక్కువ ఎలాగ పెరుగుతుంది అంటే గిడుగు వారి నీ సంవత్సరానికి గుర్తుకు తెచ్చుకుంటే కాదు...నోరారా మన నుడికారాల్ని ఆప్యాయంగా వాడినప్పుడు... ఈ కథలద్వారా మీ ద్వారా నా భాష గొప్పదనాన్ని మరలా తెలుసుకున్నాము...
చిన్నతనంలో బామ్మ మీద కాక అమే చెప్పే కథలు దూరం అవుతున్న బాధ ఎక్కువ అని ఇప్పుడు తెలుస్తోంది....
మీ మీద దీవి (.బెంగ...) ఎక్కవ అవుతున్నది రాజన్ గారు....
Katha chala interesting gaa undi kani, miru chala alasymgaa khathaluu upload chestunaru koncham toraga upload cheyandi
Manchi kathalu pedutunnaru..memu kuda ma channel #chittichittikathalu lo ilanti prayatname chestunnam, chusi elanunnayo cheppandi🙏
Sir..konchem speed ha cheyyandi ..pls
Me matatalu amrutha gulikalu
Sir where did we get that book sir because all are interesting one by one I want to read it so I am asking sir