సరస్వతీ పుత్రులు రాజన్ గారికి ఆశీర్వచనములు మీ ఆహార్యం,భాషణం ,వాచకం చాలా బ్రహ్మాండంగా,అద్భుతశైలితో,కథాగమనం కాశీ పట్టణం వైపు పరుగులు తీస్తున్న తీరు బహు ప్రశంసనీయము.కాని ఇప్పటి కాలం పిల్లలకు వచ్చే కొన్ని సందేహాలను తీర్చడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న దరిమిలా మీకు ఈ చిన్న సూచన చేయడానికి బహుశ మీకు అభ్యంతరం ఉండబోదనే ఉద్దేశ్యం ధైర్యం చేస్తున్నా అదేమిటంటే రతిక్రీడలు,మన్మధకేళీవిలాసాలు,సరససల్లాపాలు వంటి పదాలకు అర్థాలు వాళ్ళకి వివరించడానికి ఇబ్బంది గాను,ఎబ్బెట్టుగాను ఉన్నాయి అన్యధాభావించక సరిచేయవలసినదిగా కోరే మీ ఆత్మీయ అభిమాని....మధిర శ్యామల
తెలుగు సాహిత్యంలో కథలను నవలలను పిచ్చిగా ఇష్టపడే నాకు, కాశీ మజిలీ కథలు అనే అమృత భాండాగారాన్ని మీ మధురమైన కంఠస్వరంతో నా చెవులకు అందించినందుకు మీకు శతకోటి నమస్కారాలు, కాశీ మజిలీ కథలు అనే అందమైన ఉద్యానవనాన్ని 💐మధిర సుబ్బన్న దీక్షితులు గారు💐 నిర్మిస్తే దానిని మీరు!!! మధువనం గా మార్చి, నాలాంటి సాహిత్య ప్రియులకు కూడా ఆ వనంలో విహరించెల చేస్తున్నందుకు ఇంతటి అదృష్టాన్ని మాకు కలిగించినందుకు మీకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు...
చాలా చక్కగా చెపుతున్నారు,ఎక్కడాత డబడకుండా,వినసొంపుగా వుంటొంది మీస్వరం.నేను విని అన్ని మా మనమలకి చెపుతున్నాను,వాళ్లు ఎంతో కుతుహలం గా వింటున్నా రు.చక్కటి కధలు అందిస్తున్న మీకు ధన్యవాదములు.🙏🙏🙏
నమస్కారం ...సోదర... మామూలు గా పంచామృతం నోట్లో పోసుకుని ఆస్వాదిస్తాం ..కాని మీ స్వరం లో నవరసాల్ని చెవిలో పోసుకుని ఆనందిస్తున్నాం....చక్కటి కథలు అందుకు తగిన కథనం..మీ స్వరం తో మాలాంటి శ్రోతల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ...మీ అభిమాన సోదరి...
నమస్కారములు స్వామి. మీరు కథను పలికే విధానం చాలా ఉత్సాహంగా సాగుతోంది. కాశీ మజిలీ కథలు ఎంతో వైభవంగా అందరికీ అందిస్తున్నారు ధన్యవాదములు. కాశీ పుణ్యక్షేత్రం వెళ్ళడం ఆనాటి తరం వారికి జీవిత కష్టమా అనే అలనాటి వారి అనుభవాలు తెలుసుకోగలగడం ఆనందంగా ఉంది. నేను 6వ తరగతి లో ఉండగా గ్రంథాలయంలో కాశీ మజిలీ పుస్తకం వారం మొదలు తేవడం వారాంతం ఇచ్చి రావడం నాకు పనిగా ఉండేది.మేము బాబాయిగా పిలుచుకునే వెంకటయ్య బాబాయి గారు కాళ్ళు నడక లేనివారు అవ్వడం తో పుస్తకం వారికి తీసుకొచ్చి నప్పుడు మరల తీసుకు వెళ్ళేప్పుడు సంస్కృతం చదవడం అడిగి కొద్ది కొద్దిగా నేర్చుకున్నాను.సంస్కృత వచనం కూడా అవకాశం ఉంటే అందించగలరు.మా బాబాయి గారు పై లోకం లో నుంచి అందంగా వివరిస్తూ న్న మీకు, వింటున్న మాకు సదా ఆశ్శీ స్షులు అందిస్తూఉంటారు.వారుబాగా ఈ పుస్తకాన్ని ఇష్టం చదివేవారు.సదా నమస్కారములు.
అద్భుతమైన కాశీమజిలీ కథలలోని ప్రథమ సంపుటిని శ్రావ్యముగా వినిపించి, దిగ్విజయంగా, సుందరమైన నగుమోముతో ముగించిన మీకు అభివందనము. 🙏 మీకు ఆది దంపతుల, మరియు ఆదర్శ దంపతుల అనుగ్రహం సర్వదా వుండాలని నేను సైతం కోరు కొంటున్నాను.
నమస్కారం...కొన్ని వారాల క్రితమే ఒక మిత్రులు, కామెంట్ బాక్స్ లో వ్రాశారు, ఆబ్బొమ్మబ్లో ఉంది మీరే కదా అని... అది నిజం... మీ వాచకం ఆహార్యం తో సరి తూ గి కథకి సాంద్రత పెంచుతోంది.... అమ్మ అన్న మాట అన్నప్పుడు అల్లా మనం ఎంత మధుర తను అనుకోకుండా అస్వాదిస్తామో , అలాగే మీ కంఠస్వరం లో తెలుగు మధు రిమ జాలు వారుతున్న ది... చక్కని సంభాషణ ఎప్పుడు భాషకు పదును, చమక్కు, మెరుగు పెంపొందిస్తాయి... మీ కృషి శ్లాఘనీయం తెలియకుండా జగన్నాథుని దగ్గరకు తీసుకు వచ్చారు.. నమస్కారం
చాలా సంతోషం గురువు గారు, కథంతా ఒక ఎత్తు అయితే మీరే అనుకోకుండా అకస్మాత్తుగా దర్శనమిచ్చి ఆనందాన్ని కలిగించడం చెప్పనలవికాదు.మిమ్మల్ని చూడటం , మీ యొక్క సుమధుర భాషణను కర్ణామృతం కలిగించడం మిమ్మల్ని కనులారా తిలకించడం , ఆనందం, సంతోషం ఆశ్చర్యకరం. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు మీకు మనస్ఫూర్తిగా నమస్కారములు సార్
గురువుగారికి నమస్కారములు, మా చిన్న నాటి విషయాలు స్మృతికి వచ్చింది మీ కధా శ్రవణంతో మా మేనత్త గారు మా నాన్నమ్మకు చెప్పేవారు ఇప్పుడు మీరు చెప్పేవి ఒకటి రెండు అలా మననం చేసుకుంటున్నాం మేము. ధన్యవాధములు మీ ఈ కార్యక్రమం తో మా అందరికి సన్నిహితులయ్యారు
నమస్కారం! మీ సాహిత్య సేవకు నీరాజనం. మీ గూర్చి తెలుసుకోవాలని ఆసక్తి గా వుంది. మీ గాత్ర మాధుర్యంలో ' అలీఫ్ లైలా ' ( అరేబియన్ నైట్స్ ) తెలుగు లో వినాలని వుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు దీవనలు. శలవు. పునహ్ దర్శన ప్రాప్తిరస్తుText you copy will automatically show hereText you copy will automatically show here
మీ బాష, మీరు,, baboiii తెగ nachesarandi.... ఆది దంపతులు ఐన పార్వతీ పరమేశ్వరు ల, ఆదర్శ దంపతులు ఐన సీత రాముల ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని korukuntuu... ఓ చిన్నది... 😍
Namaskatam Guru garu me kathalu chala adbutham, vintunantha sepu asalu samayam eh teledu, epudu unna generation ki mana poorana kathalu chala avasaram. Jai sree Ram Hara hara Maja Dev
గురువుగారు నమస్కారం 🙏 కథ పూర్తిగా వినకుండానే మీకు ముందుగా మెసేజ్ పెడుతున్నా, మిమ్మల్ని చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పుడు మీరు ఇలాగే కథ చెబితే ఇంకా చాలా బాగుంటుంది ధన్యవాదములు
Naku chinnappatinunchi telugu ,kadhalu padyalu ramayanam maha bharayam anni chala eshtam Telugu chinnapatinunchi nenu baga chaduvutanu Maa frinds andaru nuvvu muslim ayyundi enta baga chaduvutavu ani antaru
సరస్వతీ పుత్రులు రాజన్ గారికి ఆశీర్వచనములు మీ ఆహార్యం,భాషణం ,వాచకం చాలా బ్రహ్మాండంగా,అద్భుతశైలితో,కథాగమనం కాశీ పట్టణం వైపు పరుగులు తీస్తున్న తీరు బహు ప్రశంసనీయము.కాని ఇప్పటి కాలం పిల్లలకు వచ్చే కొన్ని సందేహాలను తీర్చడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న దరిమిలా మీకు ఈ చిన్న సూచన చేయడానికి బహుశ మీకు అభ్యంతరం ఉండబోదనే ఉద్దేశ్యం ధైర్యం చేస్తున్నా అదేమిటంటే రతిక్రీడలు,మన్మధకేళీవిలాసాలు,సరససల్లాపాలు వంటి పదాలకు అర్థాలు వాళ్ళకి వివరించడానికి ఇబ్బంది గాను,ఎబ్బెట్టుగాను ఉన్నాయి అన్యధాభావించక సరిచేయవలసినదిగా కోరే మీ ఆత్మీయ అభిమాని....మధిర శ్యామల
తప్పకుండానండి!
నాది కూడా అదే అభిప్రాయం..పిల్లలకి చెప్పే కథలు కావివి...పెద్దలకోసం రాసినట్టున్నాయి...
తెలుగు సాహిత్యంలో కథలను నవలలను పిచ్చిగా ఇష్టపడే నాకు, కాశీ మజిలీ కథలు అనే అమృత భాండాగారాన్ని మీ మధురమైన కంఠస్వరంతో నా చెవులకు అందించినందుకు మీకు శతకోటి నమస్కారాలు,
కాశీ మజిలీ కథలు అనే అందమైన ఉద్యానవనాన్ని 💐మధిర సుబ్బన్న దీక్షితులు గారు💐 నిర్మిస్తే దానిని మీరు!!! మధువనం గా మార్చి, నాలాంటి సాహిత్య ప్రియులకు కూడా ఆ వనంలో విహరించెల చేస్తున్నందుకు ఇంతటి అదృష్టాన్ని మాకు కలిగించినందుకు మీకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు...
Super
Super guru garu
🙏
చాలా చక్కగా చెపుతున్నారు,ఎక్కడాత డబడకుండా,వినసొంపుగా వుంటొంది మీస్వరం.నేను విని అన్ని మా మనమలకి చెపుతున్నాను,వాళ్లు ఎంతో కుతుహలం గా వింటున్నా రు.చక్కటి కధలు అందిస్తున్న మీకు ధన్యవాదములు.🙏🙏🙏
నమస్కారం ...సోదర...
మామూలు గా పంచామృతం నోట్లో పోసుకుని ఆస్వాదిస్తాం ..కాని మీ స్వరం లో నవరసాల్ని చెవిలో పోసుకుని ఆనందిస్తున్నాం....చక్కటి కథలు అందుకు తగిన కథనం..మీ స్వరం తో మాలాంటి శ్రోతల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ...మీ అభిమాన సోదరి...
మీ అభిమానానికి ధన్యవాదములు సోదరి!
కథలు చెప్పేవారిని మొదటిసారి చూస్తున్నా.ధన్యోస్మి.
🙏
నిజం
@@Ajagava Sahasra siracheda apoorva chinthamani story kuda chepandi guruvu garu
చాలా బాగుంది 👌 ధన్యవాదములు కధకూడాచాలాపెద్దకదేచెప్పారు
గురువుగారు దయచేసి ఈకథ చెపుతూనే బట్టీ విక్రమార్కుడు కథకూడామీరుచెపితేవినాలనిమాఆంకాంక్ష🙏🙏🙏🏻
తప్పకుండా ప్రయత్నిస్తానండి. 🙏
ఆర్యా తమ వాచకం , కాశీ మజిలీ కధలు వివరించే విధివిధానం నన్ను మంత్రముగ్ధుణ్ణి చేస్తున్నాయి . కృతజ్ఞతలు 🙏 . Dr Narasimham (68 Years old)
🙏
ఈ టైం పుట్టిన వారు ఎంతో అదృష్టవంతులు,ఎందుకంటే ఇలాంటి వి చదవాలంటే, కుదరదు.కానీ మీ వల్ల ఇలాంటివి కుదురుతున్నాయి.ధన్యవాదములు
Meeku hrudaya purvaka dhanyavaadaalu guruji
Chaala baaga chepthunnaru.
నమస్కారములు స్వామి. మీరు కథను పలికే విధానం చాలా ఉత్సాహంగా సాగుతోంది. కాశీ మజిలీ కథలు ఎంతో వైభవంగా అందరికీ అందిస్తున్నారు ధన్యవాదములు. కాశీ పుణ్యక్షేత్రం వెళ్ళడం ఆనాటి తరం వారికి జీవిత కష్టమా అనే అలనాటి వారి అనుభవాలు తెలుసుకోగలగడం ఆనందంగా ఉంది. నేను 6వ తరగతి లో ఉండగా గ్రంథాలయంలో కాశీ మజిలీ పుస్తకం వారం మొదలు తేవడం వారాంతం ఇచ్చి రావడం నాకు పనిగా ఉండేది.మేము బాబాయిగా పిలుచుకునే వెంకటయ్య బాబాయి గారు కాళ్ళు నడక లేనివారు అవ్వడం తో పుస్తకం వారికి తీసుకొచ్చి నప్పుడు మరల తీసుకు వెళ్ళేప్పుడు సంస్కృతం చదవడం అడిగి కొద్ది కొద్దిగా నేర్చుకున్నాను.సంస్కృత వచనం కూడా అవకాశం ఉంటే అందించగలరు.మా బాబాయి గారు పై లోకం లో నుంచి అందంగా వివరిస్తూ న్న మీకు, వింటున్న మాకు సదా ఆశ్శీ స్షులు అందిస్తూఉంటారు.వారుబాగా ఈ పుస్తకాన్ని ఇష్టం చదివేవారు.సదా నమస్కారములు.
మీ అభిమానానికి ధన్యవాదములండి. 🙏
మీరు చెబుతున్న విషయాలు మాకు ఆనందాన్ని ఇస్తున్నాయి
🙏
కృతఙ్ఞతలు గురువుగారు. మీరు చెప్పే కథలు చాలా సరళంగా ఉంటాయి. మీకు ఇలానే సరస్వతి మాత దీవెనలు ఉంటాయి.
🙏
అద్భుతమైన కధా ప్రసంగం, అద్భుతం
మీ ఉచ్చారణ అద్భుతంగా ఉంది
🙏
కథలు మీ గొంతు చప్పే వి దానం చాలా బాగుంది
🙏
అద్భుతమైన కాశీమజిలీ కథలలోని ప్రథమ సంపుటిని శ్రావ్యముగా వినిపించి, దిగ్విజయంగా, సుందరమైన నగుమోముతో ముగించిన మీకు అభివందనము. 🙏 మీకు ఆది దంపతుల, మరియు ఆదర్శ దంపతుల అనుగ్రహం సర్వదా వుండాలని నేను సైతం కోరు కొంటున్నాను.
🙏
ఆ.. హా, మంచి స్వరం మీది.
సూత మహర్షిలా చెబుతున్నారు కథలు కూడా
ధన్యవాదములు.🙏
🙏
మీ స్వరమాదుర్యం మీ రూపం చాల బాగున్నాయి
🙏
గురువు గారు మీ దర్శనము మాకెంతో ఆనందదాయకం మీ స్వరం నుండి వెలువడుతున్న కథల సమాహారం అభినందనీయం
కృతజ్ఞతలు గురువుగారు...🙏🙏🙏
🙏
Guru ji thanks. Save Hinduism. Jai Sri Rama
🙏
@@Ajagava Swami naku dayachesi sandeham theercha galaru. Mana dharmam medha ee dhadulu agava Swami? Inka dharmaniki rakshana undadha Swami? E kaliyugam antha inthe na Swami?
Mee kathala kosam wait chesthunnamandi.... 🙏🙏🙏
Mimmalni choodatam maro adrushtam
😊🙏
అద్భుతమైన వర్ణన, చక్కగా ఉంది
🙏
అయ్యా! మీరు ఇలా కనిపించి మాకు కన్నులపండుగ చేసినందుకు మీకు🙏🙏🙏
🙏
నమస్కారం అండి చాలా బాగా కథ చెప్పారు ధన్యవాదాలు
🙏
Chala baga cheptunnaru sir mee stories anni real ga chusintalu untai
🙏
నమస్కారం...కొన్ని వారాల క్రితమే ఒక మిత్రులు, కామెంట్ బాక్స్ లో వ్రాశారు, ఆబ్బొమ్మబ్లో ఉంది మీరే కదా అని...
అది నిజం...
మీ వాచకం ఆహార్యం తో సరి తూ గి కథకి సాంద్రత పెంచుతోంది....
అమ్మ అన్న మాట అన్నప్పుడు అల్లా మనం ఎంత మధుర తను అనుకోకుండా అస్వాదిస్తామో , అలాగే మీ కంఠస్వరం లో తెలుగు మధు రిమ జాలు వారుతున్న ది...
చక్కని సంభాషణ ఎప్పుడు భాషకు పదును, చమక్కు, మెరుగు పెంపొందిస్తాయి...
మీ కృషి శ్లాఘనీయం
తెలియకుండా జగన్నాథుని దగ్గరకు తీసుకు వచ్చారు..
నమస్కారం
మీ అభిమానానికి ధన్యవాదములండి! 🙏
Very good manchi kathalu chebuthunnaru thanks
🙏
Kasi. Majili kadhaliu adbhutham. Kalamuraju Radha Krishna murthi Markapur prakasam district AP Bharath Desam .
🙏🏽
Adhuthamm sar💐💐🌹🙏🙏🙏
చాల బాగుంటాయి సర్ మీ కథలు
🙏
చాలా సంతోషం గురువు గారు, కథంతా ఒక ఎత్తు అయితే మీరే అనుకోకుండా అకస్మాత్తుగా దర్శనమిచ్చి ఆనందాన్ని కలిగించడం చెప్పనలవికాదు.మిమ్మల్ని చూడటం , మీ యొక్క సుమధుర భాషణను కర్ణామృతం కలిగించడం మిమ్మల్ని కనులారా
తిలకించడం , ఆనందం, సంతోషం ఆశ్చర్యకరం.
చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు మీకు మనస్ఫూర్తిగా నమస్కారములు సార్
మీ అభిమానానికి ధన్యవాదములండి 🙏
ధన్యవాదాలు.. రాజన్ గారు.....
🙏
Very good talking to your language god bless you
నమస్తే అండి ఇన్ని రోజులకు మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది. మీ కథల కోసం ఎదురు చూస్తున్న ఈలాగే తొందరగా పెట్టడానికి ప్రయత్నిచగలరు ధన్యవాదములు 🙏🙏🙏
🙏
Namasthe.Chala bagundhi. Miru kanapaduthu , mi Mata vintu. Jai hind
🙏
Chinna naati rojulu gurthukosthu unnai thank you very much
🙏
మీ గొంతుక చాలా బాగుంది రాజన్ గారు. మీకు భాష మీదున్న పట్టుకి తెలుగు భాష తీయదనాన్ని ఆస్వాదిస్తున్నాను.. ధన్యవాదాలు.
🙏
Mee kathalu chala baagunnayi guruvugaru regular ga follow avuthamu andi aaa lalitha devi aassessulu meeku yellapudu untayandi🙏🙏
🙏
గురువుగారికి నమస్కారములు, మా చిన్న నాటి విషయాలు స్మృతికి వచ్చింది మీ కధా శ్రవణంతో మా మేనత్త గారు మా నాన్నమ్మకు చెప్పేవారు ఇప్పుడు మీరు చెప్పేవి ఒకటి రెండు అలా మననం చేసుకుంటున్నాం మేము. ధన్యవాధములు మీ ఈ కార్యక్రమం తో మా అందరికి సన్నిహితులయ్యారు
మీ అభిమానానికి ధన్యవాదములండి!🙏
నమస్కారం! మీ సాహిత్య సేవకు నీరాజనం. మీ గూర్చి తెలుసుకోవాలని ఆసక్తి గా వుంది. మీ గాత్ర మాధుర్యంలో ' అలీఫ్ లైలా ' ( అరేబియన్ నైట్స్ ) తెలుగు లో వినాలని వుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు దీవనలు. శలవు. పునహ్ దర్శన ప్రాప్తిరస్తుText you copy will automatically show hereText you copy will automatically show here
మీరు చెప్పిన కథలు విని శ్రవనానందకరంగా ఉండేది. ఈరోజు మిమ్మల్ని చూసి నయనానందకరంగా ఉంది.
🙏
Guruvu gaaru ee aalasyaanni memu bharinchalekunnaamu.
కాశీమజిలీ కథలు రెండవ సంపుటి అక్టోబరు మొదటివారం చివరిలో ప్రారంభమవుతుందండి.
అద్భుతః...
మీ బాష, మీరు,, baboiii తెగ nachesarandi.... ఆది దంపతులు ఐన పార్వతీ పరమేశ్వరు ల, ఆదర్శ దంపతులు ఐన సీత రాముల ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని korukuntuu... ఓ చిన్నది... 😍
Hahaha 🙏
మీరు చెప్పే విధానానికి,కధలకు , మీకు నమస్కారములు గురువు గారు🙏🙏🕉️
శ్రవణ భాగ్యంతో పాటు వీక్షణ భాగ్యం కలిగింది ధన్యవాదములు గురువుగారు
🙏
Namaskatam Guru garu me kathalu chala adbutham, vintunantha sepu asalu samayam eh teledu, epudu unna generation ki mana poorana kathalu chala avasaram. Jai sree Ram Hara hara Maja Dev
🙏
We are waiting for your stories eagerly
🙏
Aanati kadha kalaniki meeru mammalani theesukellaru, thank you GURUVUGARU
🙏
Happy to see you sir...
🙏
Very good going kasimajili kathalu
🙏
Really you are excellent
గురువుగారు నమస్కారం 🙏 కథ పూర్తిగా వినకుండానే మీకు ముందుగా మెసేజ్ పెడుతున్నా, మిమ్మల్ని చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పుడు మీరు ఇలాగే కథ చెబితే ఇంకా చాలా బాగుంటుంది ధన్యవాదములు
🙏
చాలా బాగా చెబుతున్నారు అండీ ధన్యవాదాలు
నమస్తే సార్ మిమ్మలలని చూడటం చాలాఆనంధం కలిగింది మీరు కధ చెప్పే విదానం చాలా బాగుంది....
🙏
Voice superhit sir chala bagundhi Me voice
🙏
ఓహో మహాశయా మీ మోము చూసే భాగ్యం ప్రసాదించిన సంగతేOటి
🙏
సాహిత్యాల కవులు గురించి మరియు అనేక కథల గురించి మాకు వివరించిన మీవంటి బాషా సేవకులని చూడడం మాకెంతో సంతోషంగా ఉంది అండి రాజన్ గారు... 🙏🙏
ధన్యవాదములండి! 🙏
Mimmulanu choodadam chaalaa santhosham
We are blessed, Thanks guruvu garu
🙏
Kanchu kantham ante.... mea swaram vinnaka ardham ayyindi 😊
🙏
Naku chinnappatinunchi telugu ,kadhalu padyalu ramayanam maha bharayam anni chala eshtam
Telugu chinnapatinunchi nenu baga chaduvutanu
Maa frinds andaru nuvvu muslim ayyundi enta baga chaduvutavu ani antaru
మన భాష మీద మీకున్న అభిమానం చూస్తుంటే ముచ్చటేస్తుందండి. మనమంతా ఒకే జాతివారం. తెలుగువారం.
Good to hear sister, that you listened to mahabharat and Ramayan..
Ayya miru cheppe kasii majili kadhalu vindaniki Chala utsahanga unayi .Ee vidhangane vishakanya kadhalu mariyu Vishnu Sharma ,Krishna Sharma kadhalu vinagoruchunnamu.Dayachesi maku ee kadhalu telupa prardhana.
తప్పకుండా ప్రయత్నిస్తానండి 🙏
Good story telling In My life anna garu
Dhanyavadhalu guruv garu ela mimmalni chudatam santhosamga undhi
🙏
Super storis
Congratulations and thank you for providing such a good stories.
🙏
ఆర్య, కొత్త మజిలీ కథలు ఇంకా ఇవ్వలేదు. కారణం తెలియట్లేదు. మేము ఏంతో ఆతృతతో ఎదురు చూస్తున్న. దయచేసి గమనించగలరు
రెండవ సంపుటి ఈరోజు నుండి మొదలవుతుందండి.
Rajan ptsk vaariki namaskaaram meemadhuramina katana am chaalabaagundi krutajanatalu
🙏
మిమ్మల్ని చూసి నందుకు చాలా ఆనందంగా ఉన్నది మీ కథలు చాలా అద్భుతం అమోఘం
🙏
Mimmalni chudatam chala santhosham. Meeru katha cheppe vidhanam chala bagundi
🙏
Chala bagundi..
Next story Kosam waiting..
Thank you!!
Excellent sir👌👌👌🙏🙏🙏
🙏
First time seeing you sir. Nice moment. Nice sir.
మీ దర్శనం అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది 😍
🙏
Long live Rajan may god bless with wealth and health
maku theliyani stories ni chaala adbhutham ga chepthunnaru..chaala thanks guruvu garu🙏🙏
🙏
I am eagerly waiting for your stories. Please continue and give us more knowledge..
🙏
Chala bagunnai sir me stories and narration
🙏
Very good storys thanks you sir
🙏
Namaskaram guruvu Garu🙏 , congratulations Guruvu Garu successful ga Oka part Complete ayindi . Chala Bagunnayi Kasai majilli kathallu🙏.
🙏
Thank you sir for your reply 🙏
Marvellous narration, auditable voice, excellent expression with Suitable stature. Rajan garu thank you.
🙏
Mee darshnm neejaga sathoshm
🙏
Sir u r stories are very good 👌👍👍
🙏
Tq guruji me dharsana bhagyam kaliginchinandhuku
🙏
మి గొంతు చెప్పే తీరు చాలా బాగుంది
🙏
Rajan Garu mee kasimajili kathalu Chala bagunnaye. First your tone is excellent. Very impressive.
🙏
Good Telugu comments story kasimajali kadali
🙏
Excellent and great job sir, feeling happy, great blessings need from u sir
చక్కటి ముఖ వర్చస్సు చక్కటి కంఠస్వరం
🙏
Dhanyulam
ఈ కథ ఎక్సప్రెస్ వలె చెప్పి నట్లు ఉన్నారు. కృతఙ్ఞతలు ఇన్ని నాళ్ళకు మీ దర్శనం అయినది. 🙏🙏🙏🙏🙏
🙏
Great job Sir, God bless you
🙏
Super sir... good to see you
🙏
ధన్యవాదాలు🙏
🙏
Mee darsanam Maha bagyam..
🤗
🙏
Nice stories thank you for uploading stories
🙏
Katha cheppe vidhaanam prasamsimpadaggadi santhosham
🙏
I'm so happy to see you sir thank you 🍫 💐 for coming live 💯👌👍🍬🍭🍧💦💐🎉🍿🍿🎊🎁🌷🌸🌸🌸🍬🍰🍬🍬🍬🍬🍬🍬🍫🍫🍫🍫🍫Sir I'm from bangaluru
🙏
Rendavasamputi eppuduvestharu
Great to see you andi. Namaste..
🙏