మీ అందమైన ఇంటిని చూసి,మీ గురించి తెలుస్తుంది, లేనిదాని గురించి బాధపడడం కన్నా,ఉన్నంతలో, ఉన్నతంగా, గౌరవంగా ఎలా బ్రతకాలో తెలుస్తుంది, మీ అభిప్రాయాలు, అభిరుచులు నాకు నచ్చాయండి, ఇలాగే వీడియోలలో ముందుకి సాగండి
మీ మాటతీరు మీ ఆత్మవిశ్వాసం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి మీ గొంతు కూడా చాలా అందంగా ఉంది. అందులోనే ఉన్నంతలో మీరు ఎంత ఆనందంగా జీవిస్తూ ఉన్నారో తెలుస్తుంది. అంతే కాదు ఉన్నదానితో తృప్తి చెందక ఎదుటి వారిని చూసి ఎప్పుడూ బాధపడే వారికి మీజీవితం ఒక ఉదాహరణ మీరు ఇంకా అభివృద్ధి చెందాలని జీవితంలో అనేక మందికి ఒక రోల్ మెడల్ ఉండాలని ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్
నా మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉన్నారు.నన్ను కూడా పాతచింతకాయ పచ్చడి అంటారండి.ఉన్నది ఉన్నట్లు గా చెబుతున్నారు చూపెడుతున్నారు.చాలా సంతోషంగా ఉందండి.ఆడంబరాలకి విలువవ్వక స్వఛ్ఛంగా ఉన్నారు.ఒక సారి మీరు కనపడితే బాగుంటుంది
వీడియో కనపడగానే క్లిక్ చేశాను, చూసి లైక్ చేసాను , 9 నిమషాలకి సబ్స్క్రైబ్ చేశాను. 😊 చాలా బాగుంది అండి వీడియో , ముఖ్యంగా ముగ్గులు , పూజా గది చాలా బాగున్నాయి .
Hai సుమ గారు మీ ఇల్లు సూపర్ మీరు మీ ఇంటిని పరిచయం చేసిన విధానం ఇంకా బాగుంది నా చిన్నప్పటి నేను పెరిగిన పరిసరాలు గుర్తుకు వచ్చాయి చాలా చాలా థాంక్స్ అండి నా జ్ఞాపకాలు నాకు జ్ఞాప్తికి తెచ్చినందుకు ❤❤😊
మహ మృత్యుంజయ మంత్రము గురు ఉపదేశం లేకుండా అలా చెప్పకూడదు అండి మీకు తెలీదు కాబట్టి చెపుతున్న గురు ఉపదేశం లేకుండా కొన్ని మంత్రాలు పలకకూడదు ఇబ్బంది పెడతాయి.అర్దమ్ చేసుకుంటారు అనుకుంటున్నాను
Illu choosi illalini choodali annaru mimmalni choosthe alage vundi mee inllu chinnadina rekula ille ina mee intilo ni vastuvulu pat have ina chala neet ga pettu vunnaru . mee matalu chala bagunnayi sahajanga vunnai entho opika ga poojalu sambandinchina slokaalu baga chafuvuthunnaru great . good job anthe kadu mee chekka almaraku kooda edina old saree tho curtain kuuti veyandi baguntundi endukante aa alamaak vunna net kukkalu chipesai annaru kada andukani cheppanu. Ee karteeka masamlo meeru deepalu veliginchi mee family tho saha oka photo pettagalaru ani aashih thinnanu .
నమస్తే అండి 🙏🙏🙏 మీ అభిమానానికి ధన్యవాదములు 💐💐💐💐 నాకు ఫొటోస్ అంత ఇంట్రెస్ట్ ఉండదు అండి అందుకే ఎక్కువగా ఫొటోస్ పోస్ట్ చేయను జస్ట్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను ఏమీ అనుకోకుండా క్షమించగలరు 🙏🙏🤗😍
@@SumaVillagewife ok andi no problem of course nenu meelage na photos alantivi pettanu kani enduko mee video choosaka okasari mimmalni choodalani pichi ala adiganu.
ఏ మండి సుమ గారు మీ వాయిస్ చాలా బాగుంది. మీ ఇల్లు కూడా చాలా బాగుంది. మీరు చెప్పి విధానం నాకు చాలా బాగా నచ్చింది. మారు ఇంకా ఎన్నో విడియోలు చేయాలి అండి ఈ మెసేజీ శ్రీ లక్ష్మీ వాళ్ళ అమ్మ పెట్టింది.
Chala bagundi video.....inallu enduku chudaleda anukuna....peda illu ...ac lu vuna kuda inka edo asamtrupthi......vuntundi ee rojulo.....me video chala help avutundi.....mind set marchataniki....thank u ...
Ammulu mee illu chala bawundu❤ mee almarah lu inka bawunnayi waati ki different colours veyyandi chala bawuntayi pls . And shlefs ki thaadu tho kante 25 rs elastic spring dorukuthayi. okkasari try cheyandi. God bless you❤❤
ruclips.net/video/-PhTTcrQifs/видео.html నమస్తే అండి 🙏🙏 ఈ లింక్ లో అమ్మ వాళ్ళ ఇల్లు చూడవచ్చు 🛖🛖🛖🛖
విషయం కొత్తది కాకపోయినా చెప్పిన విధం అమోఘం.ఉన్నంతలో చక్కగా. సర్ది అందంగా ఉంచే మీ నేర్పరితనానికి నా అభినందనలు
నమస్తే అండి శుభోదయం🌄🌄🌺🌹🪴🌿🍀🌹
మీ అందమైన ఇంటిని చూసి,మీ గురించి తెలుస్తుంది, లేనిదాని గురించి బాధపడడం కన్నా,ఉన్నంతలో, ఉన్నతంగా, గౌరవంగా ఎలా బ్రతకాలో తెలుస్తుంది, మీ అభిప్రాయాలు, అభిరుచులు నాకు నచ్చాయండి, ఇలాగే వీడియోలలో ముందుకి సాగండి
Tq......Tq... Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
అందరి కల ఒక చిన్న ఇల్లే మీకు భగవంతుడు ఇచ్చినందుకు సంతోషం👍👍
🙏🙏
ఇల్లు చక్కగా సర్డుకున్నారు. నాకు చాల నచ్హింది 😅, పొదరిల్లు లాగ ఉంది. మీ భాష , చేతి వ్రాత, సంస్కారవంతంగా ఉన్నాయి. All the best .
Tq......somuch andi 🌱🌿🍀🍀🦜🪴🪴🌹🌹
మీ మాటతీరు మీ ఆత్మవిశ్వాసం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి మీ గొంతు కూడా చాలా అందంగా ఉంది. అందులోనే ఉన్నంతలో మీరు ఎంత ఆనందంగా జీవిస్తూ ఉన్నారో తెలుస్తుంది. అంతే కాదు ఉన్నదానితో తృప్తి చెందక ఎదుటి వారిని చూసి ఎప్పుడూ బాధపడే వారికి మీజీవితం ఒక ఉదాహరణ మీరు ఇంకా అభివృద్ధి చెందాలని జీవితంలో అనేక మందికి ఒక రోల్ మెడల్ ఉండాలని ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్
Tq somuch for blessings Andi 🙏🙏🙏🙏
ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకోచ్చు అని మీ వీడియో చూశాక అనిపించింది అండి..... very very positive attitude ❤🎉keep it up అండి... god bless you
Tq somuch andi 🙏🙏🙏🙏
నా మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉన్నారు.నన్ను కూడా పాతచింతకాయ పచ్చడి అంటారండి.ఉన్నది ఉన్నట్లు గా చెబుతున్నారు చూపెడుతున్నారు.చాలా సంతోషంగా ఉందండి.ఆడంబరాలకి విలువవ్వక స్వఛ్ఛంగా ఉన్నారు.ఒక సారి మీరు కనపడితే బాగుంటుంది
మీ మంచి అభిప్రాయo తో మంచి కామెంట్ పెట్టారు మీకు నా🙏🙏🙏🙏🙏🪴🪴
ruclips.net/video/NceXgoM6N8A/видео.html
🎉😊😂❤😂😊😂🎉❤😊😊😊😊😂😂🎉🎉😅😮😅😂😅😊😮😊❤😅😂😂😅🎉❤😊😮❤❤❤😊😊😂😊🎉😅❤😊😊😊❤😊❤😊❤❤❤😊❤❤😊❤❤❤❤😊❤❤😂😅😮😊😊😊😂❤😊😂😊😂❤🎉❤😂😅😊😂😅😅😊😊😅😅😅🎉😅❤❤😅😅🎉😅😅😮❤🎉❤🎉❤😊😊😊😊😊
❤😊❤😅😊❤😊❤😊❤😊❤😂😢😮😊❤😊❤❤😢😮😊❤😊😅😅😅😅😊😊😊😊😊😅🎉😅😂🎉😢😅😮😅😅😅😮😅🎉😅😅😅😮😊😂😊❤❤😊❤😅❤❤😊❤😊😊❤❤😊😊😂❤😊❤😊😊😊😮❤❤😊😊❤❤😊😢❤😊❤😊😢❤❤😊❤😊😂😮😅😊😂😂😊
13:14 13:14
అంతస్తుకి అభిరుచికి సంబంధమే లేదు అనిపిస్తుంది మీ లాంటి వారిని చూస్తే. మీకు మీ పొదరింటికి hats off 🤝🌷🌷
Tq very much andi 🙏🌹🪴🪴
చక్కటి గుండె ధైర్యం తో మంచి జీవన విధానం నన్ను ఆకట్టుకున్నాయి.
Tq.......somuch andi 💐💐💐🪴🪴🪴🌿🌳☘️
వీడియో కనపడగానే క్లిక్ చేశాను,
చూసి లైక్ చేసాను , 9 నిమషాలకి సబ్స్క్రైబ్ చేశాను. 😊 చాలా బాగుంది అండి వీడియో , ముఖ్యంగా ముగ్గులు , పూజా గది చాలా బాగున్నాయి .
Excellent Amma... Illu చక్కగా సర్డావు... నీ మాటల్లో, ఆలోచనల్లో పాజిటివ్ attitude chala బాగుంది.keep it up !!! God bless you and your family !!! 💖💖
శుభోదయం అండి మీ మంచి సలహాలకు, సూచనలకు మీకు 🙏🙏🙏 నా నమసుమంజలి.❤️❤️❤️🌿🌿☘️💖💖💐💐💐🌹🌹🌹🌹
Illu enta neetga sardavura talli.unnadantlo andamam ga sardavu chala bagundi❤
చాలా చాలా బాగుంది వీడియో ❤
మీరు చెప్పే విధానం, వున్న దాంట్లో అందంగా ఇంటిని మలచుకోవడం చాలా బాగున్నాయి ❤❤❤❤❤
All the best to your Channel 😊😊😊😊
Hii andi goodmorning 🌄🌄🌹🌹💗💗❤️❤️🍀🌱🦋🪴🪴and Tq somuch ❤️❤️🌹🌹
అద్బుతం గా వుంది వీడియో &మీరు చెప్పే విధానం కూడా
Tq.......somuch andi 💗💝💖❤️
చక్కగా వుందమ్మా...శ్రద్ధగా,ఓపికగా సర్దుకున్నావమ్మా మీ ఇంటిని.👍💐🎉
శుభోదయం అండి 🌄🌄🌹🌹🪴🪴
Hai సుమ గారు మీ ఇల్లు సూపర్ మీరు మీ ఇంటిని పరిచయం చేసిన విధానం ఇంకా బాగుంది నా చిన్నప్పటి నేను పెరిగిన పరిసరాలు గుర్తుకు వచ్చాయి చాలా చాలా థాంక్స్ అండి నా జ్ఞాపకాలు నాకు జ్ఞాప్తికి తెచ్చినందుకు ❤❤😊
Hii Andi good morning 🌄🌄🌹🌹🌺🌺🌺🐓🐓
Tq somuch andi 🙏🙏🙏🤗❤️
ఇల్లు చూడగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. పక్కన రోడ్డు చూసాకా ఆ ప్రశాంతత మొత్తం తుస్సుమంది. But totally nice 👌
నాకు నచ్చినిది కూడా అదే అండి 😂☘️☘️🌱🌱🌳🌳
@@SumaVillagewifeఅప్పుడు ఇంచక్కా ఒక వెదురు తడిక కట్టేసుకోండి..!!
అందానికి అందం...
రక్షనైన ప్రహారం...
"తడికో రక్షిత రక్షితః
😅😅😅😅
😀😀👌👌
మీ వీడియో చాలా బాగుంది మీ ఇల్లు చాలా అందంగా కూడా ఉంది మీరు ఇల్లు సర్దుకునే విధానం ఇంకా బాగుంది మీరు చాలా మంచి మంచి వీడియోస్ చేయాలి 🎉🎉
Ok andi Tq somuch 🪴🪴🌺🌹🌹🌿🍀🐦🪴🪴
మీరు ఫ్యూచర్లో చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు😊
మీ దయవల్ల🙏🙏🙏🙏🙏🪴🍀🌱
Chodaganey nakkuda alaany anipinchindi
మహా మృత్యుంజయ మంత్రం 🙏బాగా చెప్పారు.
Tq Andi 🙏🙏🪴🌱🍀🌿
మహ మృత్యుంజయ మంత్రము గురు ఉపదేశం లేకుండా అలా చెప్పకూడదు అండి మీకు తెలీదు కాబట్టి చెపుతున్న గురు ఉపదేశం లేకుండా కొన్ని మంత్రాలు పలకకూడదు ఇబ్బంది పెడతాయి.అర్దమ్ చేసుకుంటారు అనుకుంటున్నాను
ఎవరైనా నేర్చుకోవచ్చు అని తెలుసుకున్న కే ఇలా చెప్పనం డి తప్పయతే 🙏🙏🙏🙏🙏🙏
క్షేమించండి🙏🙏
Chala baga unnadanilo sadurukunnaru simply super
త somuch andi 🪴❤️
Illu choosi illalini choodali annaru mimmalni choosthe alage vundi mee inllu chinnadina rekula ille ina mee intilo ni vastuvulu pat have ina chala neet ga pettu vunnaru . mee matalu chala bagunnayi sahajanga vunnai entho opika ga poojalu sambandinchina slokaalu baga chafuvuthunnaru great . good job anthe kadu mee chekka almaraku kooda edina old saree tho curtain kuuti veyandi baguntundi endukante aa alamaak vunna net kukkalu chipesai annaru kada andukani cheppanu. Ee karteeka masamlo meeru deepalu veliginchi mee family tho saha oka photo pettagalaru ani aashih thinnanu .
నమస్తే అండి 🙏🙏🙏
మీ అభిమానానికి ధన్యవాదములు 💐💐💐💐
నాకు ఫొటోస్ అంత ఇంట్రెస్ట్ ఉండదు అండి అందుకే ఎక్కువగా ఫొటోస్ పోస్ట్ చేయను
జస్ట్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను ఏమీ అనుకోకుండా క్షమించగలరు 🙏🙏🤗😍
@@SumaVillagewife ok andi no problem of course nenu meelage na photos alantivi pettanu kani enduko mee video choosaka okasari mimmalni choodalani pichi ala adiganu.
ఏ మండి సుమ గారు మీ వాయిస్ చాలా బాగుంది. మీ ఇల్లు కూడా చాలా బాగుంది. మీరు చెప్పి విధానం నాకు చాలా బాగా నచ్చింది. మారు ఇంకా ఎన్నో విడియోలు చేయాలి అండి ఈ మెసేజీ శ్రీ లక్ష్మీ వాళ్ళ అమ్మ పెట్టింది.
Tq.......Tq......Tq.....somuch andi ❤️❤️❤️❤️🙏🙏🙏🌿🪴🌹🪴🪴🪴
Wah....adbhutham andi...
Tq somuch andi 🪴🪴🪴🪴🌹🌹🌹🌿🍀☘️☘️😄
Naku house neat and clean ga unte chala estam. Adhi chinnadha pedhada kadhu. Meedhi euvru. Eppudu ela clean ga unchukondi God bless you🌺🌺🌺🌺
Ok andi Tq somuch andi 🌹☘️☘️🌿🪴🪴
మాది పిఠాపురం అండి 😃🌹☘️
Super chala bagundi🎉
Tq andi 🌹🌹❤️
Chakkaga sardukunnaru. 👌Baga humorous ga matladataru. God bless you. 🙏🙏
Tq somuch andi 🙏🙏🙏💐💐🤗
Chala 👍 great 😊
Chala rojula tarvata oka manchi video chusina feel vachindi....me voice chala chala bagundi...me sense of humour superrr....all d best
శుభోదయం అండి 🌄🌞🌞🌞💐💐💐💐💐 🙏🙏🙏🌺🌺🌺🌺
Super❤❤first time Mee video chustuna......paddathiga vundi illu...10 years after chala goppaga eydygutaru.meru..👌👌👌subceriber ni ipoyam😊😊😊
Good morning andi 🌄🌄☘️🍀🌿Tq somuch 🪴🪴☘️🍀🌿🌿❤️❤️
Chala bagundi video.....inallu enduku chudaleda anukuna....peda illu ...ac lu vuna kuda inka edo asamtrupthi......vuntundi ee rojulo.....me video chala help avutundi.....mind set marchataniki....thank u ...
Thank you somuch medam 🙏🙏❤️❤️❤️🪴🪴🌹🌹
Well organised.
Tq somuch andi 🙏🙏🙏
first time mi videos chusthunna 👌
Tq somuch andi 🌹🌹🌺🪴🪴🪴
Namste amma chinna illu chintha leni illu ani ardhmayyela neevu choopinchinavi anni chakkaga sardukuni ee tharam illaliga nee videos vuntunnayi 👏👏👍🤗🎊
Tq అమ్మ🙏🙏🙏🙏🪴🪴🍀🌱🌹🌺
చాలాబాగుంది మ్మ్
మీ ఇల్లు పెద్ద
పెద్ద
బంగ్లా లుకూడపనికిరాదుమీఇలుముందు❤❤❤❤🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🤗
మీరు బలే మాట్లాడుతరు అండి
అవునా.....😄🪴🪴🌹🌹
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఆనందాల హరివిల్లు
🪴🪴🪴🙏
Simply superb 👌 old is gold
Mi manasu kuda miru chupinchina thena laga swachanga vundi amma... God bless u...
Tq......Amma 🙏🙏🙏🙏🙏🪴🍀🌿🌱🌺🌺
Nice ideas
Tq......🪴🪴🌺🌺
చెప్పా విధానం చాలా బాగుంది
Tq....somuch andi 🪴🪴🪴🌹🌹🌺☺️
Chala chala bagundi andi
Tq.... ...Tq.....Tq somuch andi 🙏💐💐
Good super
Maku .elnte house vunabagunu
Meru super. Chalabagunade❤❤❤❤❤❤❤
Tq......😃🌺🐝🐦🌱🌿🌿🌿🍀🍀🪴🪴
Muggulu chala andhanga unnayi👌
Tq somuch 💐🤗
Mee chetulu adbhutam ❤
🪴🤩🥰🥰😄Tq ❤️
Chala andhanga undhi Mee illu❤❤❤
Super 👌👌
చాలా బాగుంది అక్క 👌👌👌👏👏
Tq sister ❤️❤️🤗
Neat and clean ga untey elanti house 🏠 aaina baguntundi sweet home❤️❤️
Tq.....somuch andi 😄🪴🪴☘️🍀🌿🌹🌹
Chala chala bagundi
చాలా చాలా Thanks 🪴🪴🌹💖🪴☘️🍀
Sardukupovadam rakapote enta pedda illu kuda saripodu.meru chala baga pettukunnaru.next meru concrete slab vesukovali ani korukuntunnanu.God bless u.
Tq......somuch andi 🙏🙏🪴🪴❤️❤️🌹💐🌿🌿
Muggili. Bagunai
Tq......🌹🌹❤️❤️💐💐🪴🪴
Super andi
Unnantalo chakkaga sardukovadam great
Tq.......somuch andi 🪴🪴🌹🌹🌹
illu ela unna...... chala andanga set chesaru....nakuda ila intini andanga set cheskovadam ante chala chala istam andi
Tq... Somuch andi 🪴🪴🌹🌹🌹🦋☘️🌱🌿🌿🐢🐦
చాల.బావుంది
Tq....🪴🪴☘️🍀🌹
What a talent
Televisions ammaye👌
Fantastic . Very Good Women . ❤ naa mindset ki chalaa daggaragaa unnaaru . A vasthuvu waste chyru .
Tq somuch andi ❤️❤️
Meerku manchi manasu unnadhi. God. Bless. You
Tq......somuch andi 🌹🌹💐🪴🪴🌿🌿🌿💗💗🌹🌹
Chala bagumdamma me home meru cheppe vidhanam chala chala bagumdamma chinna intilo oddikaga sardukunnavu neet ga god bless u and keep it up
Tq somuch andi 🙏🙏🌄🌄🪴🪴🌹🌹
Me mugulu toatal house meru sardhukovadm antha super asalu
Tq 💖💖❤️❤️❤️🪴🪴
మీ ఇల్లు చాబాగుంది ఇంటికి ముందు ముగ్గులు చాలాబాగున్నాయి
Tq somuch andi 🤗😍🙏🙏
Miru super andi vunnadantlo santhoshamga vunnadadam ante ide andi
Tq...somuch andi ❤️🌹🪴💗💖
చాలా బాగా వుంది 👌👌👌👌👌
Tq.......💐💐🪴🍀☘️🌹🌱
Me positive attitude ki oka hats off skip cheyakuda chudalanipinchindi video
Tq somuch andi 🙏🙏🙏
Super andi , simple ga happy ga unnati.❤️👍🙏
Tq somuch andi 🪴🦋
Simply super old is gold 👌💕❤
Tq somuch andi 🤗❤️❤️❤️❤️
Wow.....❤❤
Tq ❤️❤️❤️💗💗💗💖💖💖🪴🪴🪴🪴🌹🌹🌹🌹🌹🐝🐝🐝🐝🐝
Vunnanthalo yillantha chala chakka ga sardukunnaru sis. Meeru explain chese vidhanam kuda chala different ga bagundandi. 👌👍❤
Tq.....somuch sister 🌹🪴❤️❤️
Mi house chala baga decoration chesukunaru andhamga vundhi.tailoring tips nerpinchandi.
Ok sister Tq......🌿🍀🌱🪴🌹🌹💞
@@SumaVillagewife tq sister
V good Amma N vijayalakshmi
Chala bagundi mi manchi manasulaga,mi future enka bagundali korukuntunanu👍
Tq.....somuch Andi 🌺🐝🐦🌱🌿🍀🍀🦋🪴🌹🌹
ఐ లవ్ యు❤❤👌👌👌👌👌👌👌👌 ఇవన్నీ నేను కూడా అనుభవిస్తూనే
Tq 💖💖💖❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🪴
Chala baga sardukunnaru.
Very beautiful ❤
Tq 💞.........🌺🌺🌹🌹🪴🪴🌿🌱🍀
Super andi unanthalo chala chakkaga sardukunaru
Tq 🌱🍀🍀🌿🌹🌹🌹🪴🪴
పాత చింతకాయ పచ్చడి రుచి బాగుంటుంది చెల్లెమ్మ
😃అవునా.......🪴🪴
Nuvvu chala Adrushtavantu ralivi talli. Yeppudu chuttu greenary tho nitya samthoshamga, Arigyamga vundalani manasa vaacha korukontu mee babai / pedananna anuko talli
బాబాయ్ గారు నాకు చాలా చాలా సంతోషంగా ఉదం డి మీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడు ఇలానే ఉండాలని కోరుకొంటున్నాను🙏🙏🙏🙏🪴🪴🪴💐💐
👌👌👌👌video nice
Tq 🪴🪴🌺🌺🌹🌹🌱🌿🍀🌹
Meeku life lo aaa problem vudakodadu ani aaa devuduni korukuntanu andi, nice house
మీ దయవల్ల నేనెప్పుడూ హ్యాపీగా నే ఉంట్టనం డి🙏🙏🙏🙏☺️🪴🪴🪴🌹🌹
chalaaaaaaa bagundi ra naku sonta illu ante xhalaaaa istam
😃🌿🪴🍀🦋🐝🙏🙏
చాల బాగుoది very nice
Tq ❤️❤️
మీరు నాకు తెలుసు నేను మీకు తెలుసా
అవునా అయితే ఎవరు మీరు 🤔
Misses chanikyakumar study tips
🤣🤣
Super ❤ Excellent ❤❤
ధన్యవాదాలు అండి 🙏🙏
Super akka nuv ne matalu
Hii sister good morning 🌞🌺🌺🌹🌺🌺🌞🌞
Chala baga chesthunnaru videos❤❤❤..
Na guess correct ఐతే మనము దగ్గరగా వున్నాము location లో..
Avuna......🫣☺️🌺🍀☘️❤️🌹
Chala bagundi 🥰👍
Tq ...somuch. Andi 🍀🌱☘️🌹🪴🌹🪴🌹
chala chakkaga undi
Mee illu chala bagumdhamdi👌👌👌👌👌
Tq somuch andi 🤗🙏
Wow Chala Baga sardukunnarandi
Hai........and good morning 🌄🌄🪴🌿🌿🍀🌺😃
Simply sooperb❤❤
Tq somuch andi 🙏🙏
Ammulu mee illu chala bawundu❤ mee almarah lu inka bawunnayi waati ki different colours veyyandi chala bawuntayi pls . And shlefs ki thaadu tho kante 25 rs elastic spring dorukuthayi. okkasari try cheyandi. God bless you❤❤
Ok andi Tq somuch ❤️❤️
Chala baaga sardukunnaru
Tq.......🪴🪴☘️🍀🌿💗
So beautiful house ❤❤❤,, cute and cozy home 😊, u have organised very well 👌
TQ somuch andi 🙏❤️🤗
Simple super
Tq.......🌹🌹🪴🪴☘️🌱🌄🌄
It's very nice to live happily with nature..I like it...👍
Tq.....🪴🪴🌿🍀🍀🌹🌹
మీ లాంటి మంచి లక్షణాలు అందరు భార్యలకు ఉంటే చాలా బావుంటుంది.😊
అందరి భర్తలకి మంచి లక్షణాలు ఉంటే తప్పకుండా మంచి లక్షణాలు గల భార్యలు ఉంటారండి 🤣🤣🤣Tq 🪴🪴🪴🪴🪴🌿🦜
@@SumaVillagewife 😃😃
Unnadantlo chaala baaga sardukunnaru
Chala Baga chepparu house is very nice neet ❤
Tq. So much andi 🪴🪴🌱☘️🌿🍀🌹🌹🌹🪴
Love ur spirit all the best👍🏼👍🏼👍🏼
Tq somuch andi 🙏
Beautiful nest home.ur happy and content
.
Tq somuch andi 🙏🙏🙏🙏