జనవాణి లో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు | JanaVaani

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన జనవాణి కేంద్రం వద్ద ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మహిళల మిస్సింగ్ కేసుల గురించి ఎఫ్ఐఆర్ నమోదయినా సరే చర్యలు తీసుకోకపోవడంతో పోలీస్ అధికారులకి ఫోన్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించిన పవన్ కళ్యాణ్ గారు.
    ఉప ముఖ్యమంత్రి ‘జన దర్బార్’
    • జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ప్రజా సమస్యలు వినేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్
    • శనివారం మధ్యాహ్నం బాధితుల సమస్యలను నేరుగా విన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
    ప్రతిపక్షంలో ఉన్నా... అధికారపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయడమే తన మొదటి ప్రాధాన్యం అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరోసారి నిరూపించారు. సమస్యలతో ఉన్న ప్రజలు తనను కలుసుకునేందుకు ఎప్పుడొచ్చినా తాను వారిని స్వయంగా కలుస్తానన్న మాటను నిజం చేస్తూ ఉప ముఖ్యమంత్రి హోదాలో శనివారం జనసేన పార్టీ కార్యాలయానికి వినతులు తీసుకొని వచ్చిన బాధితులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలు నేరుగా విన్నారు. పరిష్కారానికి తగు హామీలను ఇచ్చారు.
    శనివారం మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి తిరిగి వస్తూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వెలుపల బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద ఆగి అక్కడే కూర్చొని బాధితుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. వారి కష్టాలను ఓపికగా విన్నారు. సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చి పంపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఏవిధంగా వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారో ఇప్పుడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. వెంటనే వారి సమస్యలకు ఓ పరిష్కారం చూపే బాధ్యతను తీసుకున్నారు. బాధితులు చెప్పిన కొన్ని సమస్యలు ఇవి ....
    • కుమార్తె అదృశ్యమైందని ఫిర్యాదు చేసి
    విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అనీ... ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. తమ కూతురు చదువుకునే విజయవాడ కమిషనరేట్ పరిధిలోనిది కావడంతో మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడంలేదని వేదన చెందారు. జాడ తెలిశాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని చూపారు. వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు.
    • మాచర్ల నియోజకవర్గం రెంటచింతల ప్రాంతానికి చెందిన మత్సకారుడు జంపయ్యను ఇంటి కోసం సొంత మనవళ్లే వేధిస్తున్నారని, హింసిస్తున్నారని జంపయ్య దంపతులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు. అక్కడున్న రెవెన్యూ, పోలీసు అధికారులతో మాట్లాడతామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు.
    • కర్నూలు జిల్లాకు చెందిన శ్రీమతి సువర్ణ తన కుమారుడికి బ్రెయిన్ ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు చేయాలని కోరారు.
    • జగయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో పని చేస్తున్న శ్రీ పాటి నాగరాజు అనే అవుట్ సోర్సింగు ఉద్యోగి తనను రాజకీయ పరమైన కారణాలతో కక్షకట్టి ఉద్యోగం నుంచి తొలగించారని, తనను ఆదుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వినతిపత్రం అందజేశారు.
    • 30 మంది దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. వారందరితో ప్రత్యేకంగా మాట్లాడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
    #JanaVaani #JanaVaaniJan
    #PawanKalyanAneNenu
    #JanaSenaParty #PawanKalyan

Комментарии • 288

  • @misteriousworlds1256
    @misteriousworlds1256 2 месяца назад +303

    ఈ రోజు లో ఎలాంటి నాయకుడిని చూడడం మా కళ్ళు చేసుకున్న అదృష్టం జై జనసేనా జై పవన్కళ్యాణ్ అన్న

  • @politicalsurya6783
    @politicalsurya6783 2 месяца назад +455

    నీ అభిమాని అని గర్వంగా చెప్పుకుంటాం అన్న

  • @sandeepreddy079
    @sandeepreddy079 2 месяца назад +189

    పేద ప్రజల జీవితాల్లో ఆశాజ్యోతి నిజమైన ప్రజానాయకుడు... 🙏🏻

  • @jayaganapathipalani4628
    @jayaganapathipalani4628 2 месяца назад +116

    సమకాలీన రాజకీయ సమాజంలో నీతివంతమైన సేవకు ప్రతిబింబం మరియు ఆంధ్ర ప్రజలకు ఒక ఆశాకిరణం ...పవన్ కళ్యాణ్ గారు

  • @chavulavenkataraochvr7060
    @chavulavenkataraochvr7060 2 месяца назад +85

    మంచి సమాజం నిర్మాణానికి పని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ అన్నయ్యకు ధన్యవాదాలు

  • @Yugandhar974
    @Yugandhar974 2 месяца назад +92

    మీ అభిమానిగా గర్వంగా చెప్పుకుంటాం అన్నయ్య జై జనసేన❤❤❤❤❤❤love you pawan kalyan anna ❤️ ❤️ ❤️

  • @Sai.kumar1291
    @Sai.kumar1291 2 месяца назад +74

    పవన్ కళ్యాణ్ గారి పాలనలో నేను చూడడాన్ని అదృష్టంగా భావిస్తున్నాం
    జై జనసేన✡️✡️✡️🙏

  • @dhileshwararaosorra9
    @dhileshwararaosorra9 2 месяца назад +59

    నిజమైన ప్రజా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రేపటి తరానికి మీరే ఆదర్శం సార్..

  • @kishorewritings5715
    @kishorewritings5715 2 месяца назад +91

    గతంలో నిరదాంబర నాయకులు వుండే వారని విన్నాం
    ఇప్పుడు చూస్తున్నాం. జై జనసేన... 🙏🙏🙏

  • @GraniKola-ze8hd
    @GraniKola-ze8hd 2 месяца назад +42

    Pawan sir, మీరు ప్రతిసారి అధికారులతొ meetings జరిగాక
    Media వాల్ల తొ మాట్లాడండి.
    Public కి direct updates ఇవ్వండి.
    దీనిద్వారా మీరు public కి మరింత చెరువ అవుతారు.
    మీరు చెసె మంచి పనులు public కి తెలుస్తుంది.

  • @KhasimKondakamarla
    @KhasimKondakamarla 2 месяца назад +55

    నీ కోసం మేం పని చేశాం అని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను అన్నయ ❤❤🙏🙏🔥

  • @kingofmyworld3463
    @kingofmyworld3463 2 месяца назад +37

    పేద ప్రజల ఆశాజ్యోతి,సమకాలిన రాజకీయాల్లో నిజమైన సేవకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారూ..❤❤ 🙏✊

  • @URS1912
    @URS1912 2 месяца назад +53

    Good administration by Deputy CM Pawan Kalyan Garu 👍

    • @kashiraogundam9602
      @kashiraogundam9602 2 месяца назад

      Nothing can be matched, it's an honour dat dy. Chief minister garu is sitting with public to hear der Greviances

  • @vijaykumar-xj5je
    @vijaykumar-xj5je 2 месяца назад +46

    ఎదో ఒక రోజు మీరు సీఎం అవుతారు

  • @buddulasuresh9138
    @buddulasuresh9138 2 месяца назад +38

    మానవత్వం కలిగిన వారు ఆన్న మీరు దేవుడు మీకు తోడుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూనాను. అన్నా

  • @vijaysanthosh502
    @vijaysanthosh502 2 месяца назад +51

    Okarojuu kudaa waste cheyakunda…. Start chesava annaa…. Love uu….. ila vundalii prathiivallu…..

  • @bsp8241
    @bsp8241 2 месяца назад +29

    Live ఎందుకు ఇవ్వలేదు
    జెనసేన యూట్యూబ్ ఛానల్ లో ఐనా live ఇవ్వండి ప్లీజ్ 🙏

  • @chinnapspk5381
    @chinnapspk5381 2 месяца назад +21

    ఇది నాయకుడికి ఉండవలసిన లక్షణం ❤

  • @bpadmaja8152
    @bpadmaja8152 2 месяца назад +31

    Great strength to you sir 🙏

  • @prashanthkumarvampu3768
    @prashanthkumarvampu3768 2 месяца назад +18

    అధికారం ప్రజల కష్టాలు తీర్చడం కోసం పదవులు అనుభవించడం కోసం కాదు
    కళ్యాన్ బాబు 🙏👏🫡 జనసేనాని

  • @yaseen00003
    @yaseen00003 2 месяца назад +11

    ఇది కదా కోరుకున్నది ఇలాగే కంటిన్యూ చెయ్ అన్న నీ అభిమానులుగా మేము ఎంతో గర్వపడుతున్నాము

  • @Nagamani170
    @Nagamani170 2 месяца назад +16

    You are the true leader... This is the day we want to see in politics.. You paved a new way for the Indian politics...

  • @truecaller2980
    @truecaller2980 2 месяца назад +20

    Sir, Day by day, my respect for you grows.

  • @Suryaveerendra
    @Suryaveerendra 2 месяца назад +8

    Paradalu kattukuni thirige vadiki prajjalo ne undevadiki chala theda undi...adikaaram tho sambandam ledu prajala samasyalu telusukovali ante ...ipudu adhikaram undi prajalaki manchi cheyali Ane manchi manassu undi Pawan kalyan garu ki...so Andra Pradesh people in safe hands..Jai pawankalyan jai janasena

  • @ranjithpeguda6392
    @ranjithpeguda6392 2 месяца назад +20

    Leader for a reason...

  • @pavanijeevani2790
    @pavanijeevani2790 2 месяца назад +14

    Really he is a true political leader....great job sir👏

  • @KothapallyShekar-bk9fj
    @KothapallyShekar-bk9fj 2 месяца назад +2

    ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు ఇలాంటి నీతివంతమైన నాయకులు ఉండేవాళ్ళు అని విన్నాము sir. అప్పట్లో వాళ్ళు కూడా వాళ్ళ పదవి కాలంలో కూడా ఏమీ సంపడిందుకోకుండ ప్రజలకు స్వచ్ఛమైన సేవ చేశారని విన్నాము sir. మళ్ళా ఇప్పుడు చూస్తున్నాము Sir. మీరు Sir నిజమైన ప్రజల నాయకుడు Hatsup Sir.

  • @satyasaipavanallu1651
    @satyasaipavanallu1651 2 месяца назад +8

    ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది😊

  • @suprememadhubabu4889
    @suprememadhubabu4889 2 месяца назад

    పిఠాపురం ప్రజలు ఎంతో అదృష్టవంతులు, మీలాంటి నాయకుడు ఎప్పటికీ మాకు కావాలి

  • @syamsundarpangi4320
    @syamsundarpangi4320 2 месяца назад +6

    మళ్ళీ ఎలక్షన్ ముందే ప్రజల దగ్గర వెళ్లే నాయకులను చూసాo కానీ, ఇలాంటి నాయకుడిని మొదటి సారి చూడటం 🫡🫡🫡

  • @satyaraoippili2529
    @satyaraoippili2529 2 месяца назад +15

    Jai Jana sena

  • @ramkp01
    @ramkp01 2 месяца назад +7

    Our fan Pawan Kalyan is very proud to say that andhra pradesh is making people very dynamic 🔥😍

  • @LeelaPrasadHARI
    @LeelaPrasadHARI 2 месяца назад +4

    #జనసేన4జనసేవ
    #jspforpoliticalaccountability
    #JSPForNewAgePolitics
    #JSPForBetterSociety
    #జనసేనానిPawanKalyan
    #heistrueleader
    #heisrealhuman
    #longliveJanasenaniPawanKalyanleadership
    జై జనసేన జై జై జనసేన
    జైహింద్
    💕🙏💕

  • @user-jq8gi9zd1s
    @user-jq8gi9zd1s 2 месяца назад

    ఇందుకే అన్న మీ మీద మాకు ఉన్న ఇష్టం..... ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ప్రాణం పోతుంది అన్న మీతోనే నాకు నా జీవితం లో ప్రేమించే వ్యక్తులు ఉన్నారు అంటే మొదటగా నా తల్లి దండ్రులు ఆ తరువాత మీరే అన్నయ్య..... జై జనసేన జై పవన్ అన్న

  • @lathahoney3853
    @lathahoney3853 2 месяца назад +4

    నిజంగా ఊహించలేదు ఇంతలా చేస్తారు అని❤ Love you sir 🙏

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td 2 месяца назад +7

    అధికారుల తో జరిగే సమావేశాల్లో గత 5 సంవత్సరాలనుండి జరిగిన ఆర్ధిక లావాదేవీలు శాఖల వారీగా అఫిడవిట్స్ రూపంలో అధికారులు సంతకాలు పెట్టి ఇవ్వాలని డిప్యూటీ సీఎం గారు ఆదేశించాలి

  • @dharmaraoch5172
    @dharmaraoch5172 2 месяца назад +7

    చాలా సదరు వ్యక్తి యొక్క మొదటి అలోచన నమ్మకముగా సేవకుడైన సేనాని

  • @thotasrinivas1699
    @thotasrinivas1699 2 месяца назад +7

    Okoko kantlo asha chudatam sadaranam kani ippudu okoka kantlo nammakam kanapadthundi❤

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x 2 месяца назад

    నిజమైన నాయకుడు పవన్కళ్యాణ్ గారు శుభాకాంక్షలు అన్న 🙏🙏

  • @bandarugopibandarugopi6814
    @bandarugopibandarugopi6814 2 месяца назад +14

    అందరూ నీ మాదిరే పని చేయాలని కోరుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @user-zu2oi5ig9b
    @user-zu2oi5ig9b 2 месяца назад

    మల్లి మనం ఇలాటి నాయకున్ని చూస్తామ ఎట్లాటి నాయకుడు అన్ని రాష్ట్రలో ఉంటే ప్రజలకి బాధలేవుండావు 🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌💕💕💕💕🔥🔥🔥🔥🔥

  • @SanyasiNaiduBudithi
    @SanyasiNaiduBudithi 2 месяца назад +6

    నిన్ను చూసి ప్రతి రాజకీయ నాయకుడికి సిగ్గు

  • @pawan12398
    @pawan12398 2 месяца назад +2

    ఒకే ఒక్కడు మూవీ గుర్తుకు వస్తుంది

  • @gopalakrishnakoiri6371
    @gopalakrishnakoiri6371 2 месяца назад

    Jai jenasenaa 😢😢😢.... great human being... proud to be a fan of pk

  • @molvifarhana7276
    @molvifarhana7276 2 месяца назад

    Iam soooooooo Happy 💗💗💗💗💗💗💗💗✊✊✊✊✊✊

  • @CoolBloggerr
    @CoolBloggerr 2 месяца назад +4

    prajala kosam praja sevakai 💖

  • @rajukankipati1533
    @rajukankipati1533 2 месяца назад +1

    Jai Janasacna 👍 👍 👍 😮

  • @user-nq7cd9mz2y
    @user-nq7cd9mz2y 2 месяца назад

    జై డిప్యూటీ సీఎం సార్ జై జనసేన

  • @shivamkumarmishra
    @shivamkumarmishra 2 месяца назад

    Very nice Pawan ji, Jai shree Ram ❤

  • @kshankark739
    @kshankark739 2 месяца назад +2

    JAi janasena Jai Power 🌟

  • @Chiruspeaks
    @Chiruspeaks 2 месяца назад +2

    Man with golden heart ❤️ jai Janasenâ 🇮🇳

  • @dnpdevidasireddi3484
    @dnpdevidasireddi3484 2 месяца назад +1

    Great pawan kalyan garu❤❤❤

  • @nareshbara8735
    @nareshbara8735 2 месяца назад

    సమస్య మీది పరిష్కారం నాది పవన్ కళ్యాణ్ గారు విధానం ఇది జనసేన కార్యకర్తగా చెప్పుకుంటున్న✊🏻❤✊🏻

  • @Voteforjsp13
    @Voteforjsp13 2 месяца назад +5

    దయచేసి గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయించు అన్నా.....

  • @mkdhanush306
    @mkdhanush306 2 месяца назад +13

    Konidala simham, andhra ki aandhi pawankalyan garu.

  • @Saradasamayam99
    @Saradasamayam99 2 месяца назад

    గెలిచిన తర్వాత ప్రజల్లోకి వెళ్లిన మొట్ట మొదటి నాయకుడు పవన్ కళ్యాణ్ సార్...మీ అభిమానిగా మేము గర్విస్తున్నాము❤❤❤🎉🎉

  • @ananda5403
    @ananda5403 2 месяца назад

    EXCELENT BROTHER MY BIG SALUTE

  • @bajisyed7239
    @bajisyed7239 2 месяца назад

    Iam proud to your fan jai mega family jai janasena until my life methuna Anna.

  • @yerravenkataramana5202
    @yerravenkataramana5202 2 месяца назад +3

    అభిమానం కాదు ప్రాణం పవన్ కళ్యాణ్ సార్ అంటే 🙌🙏 🙏👍

  • @bbssright5981
    @bbssright5981 2 месяца назад

    I love your sir P❤K excellent job you doing good work

  • @speedanalysisontrendingtop7710
    @speedanalysisontrendingtop7710 2 месяца назад +1

    Proud to be your die hard fan ❤🙌🙏

  • @syam9
    @syam9 2 месяца назад +3

    Really I am saying... never seen before any political leader like this... your passion, dedication and ur commitment towards people...is very good.. అడ్డంకులు వచ్చిన పరవాలేదు...దయచేసి మీరు ఇలాగే కొనసాగించండి...ప్రజలకు మేలు చేయడానికి, ప్రజలను పరిపాలించడానికి దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు.

  • @sumanth0829
    @sumanth0829 2 месяца назад

    Mi abhimaniayi chala garvam ga undi Annaya ❤ Bharath math ki jai..

  • @vanaeswarrao6644
    @vanaeswarrao6644 2 месяца назад +8

    Jai hind

  • @kumarmypala3694
    @kumarmypala3694 2 месяца назад

    We are with you sir

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 2 месяца назад

    Please please please please help them all... God bless you 🙏😇

  • @ck..7
    @ck..7 2 месяца назад +4

    Neku vote vesinanduku chala garvam ga undi anna

  • @Mobilestatus2669
    @Mobilestatus2669 2 месяца назад +8

    ప్రత్యక్ష ప్రసారం చేయండి plzz

  • @RavindraKumarSunkara
    @RavindraKumarSunkara 2 месяца назад

    I am #dialysis patient from 2014. My age 27old.Start with dialysis centers in ramachandrapuram or mandapeta towns. This is because there are more than 100 dialysis patients in the surrounding villages. Hope it will start soon.

  • @sathibabuganthakuri
    @sathibabuganthakuri 2 месяца назад

    సర్ మాది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో గత నాలుగు సంవత్సరాలుగా మంచినీటి సరఫరా సక్రమంగా ఇవ్వడం లేదు అధికారులుకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు ఈవిషయంపై స్పందించాలి...

  • @bhargavky
    @bhargavky 2 месяца назад

    దైవం మనుష్య రూపేణా🙏

  • @huliputta8043
    @huliputta8043 2 месяца назад +12

    Me midde unna gowravam inkka peruguthu undde annaya

  • @kasiramgvg4921
    @kasiramgvg4921 2 месяца назад

    Great leader🙏🙏

  • @boyaramudu9522
    @boyaramudu9522 2 месяца назад

    ఇది కదా నేను చూడాలని కలలు కన్నది.. జై జై జై జనసేన 🌹🔥💓

  • @vijayabhanu6930
    @vijayabhanu6930 2 месяца назад

    We are proud of you sir❤❤❤❤

  • @VijayTeluguOfficial
    @VijayTeluguOfficial 2 месяца назад +2

    Thats my leader for you ❤

  • @Sahilskitchen1
    @Sahilskitchen1 2 месяца назад

    మీరు సీఎం అవ్వాలని నా కోరిక

  • @tejkarangehlot4741
    @tejkarangehlot4741 2 месяца назад

    Real hero not reel hero salute sir

  • @srinavasrao9295
    @srinavasrao9295 2 месяца назад +1

    I am so happy anna
    Jai pawan kalyan

  • @rambabupyla3377
    @rambabupyla3377 2 месяца назад

    ప్రజల కోసం పని chese నాయకుడు pavan kalyan sir

  • @user-ed2qc8dj3u
    @user-ed2qc8dj3u 2 месяца назад

    Jaipowerstar Jai janasena

  • @ksrinivssrp
    @ksrinivssrp 2 месяца назад

    Soo respectful Pawam Kalyan garu

  • @chitakalasagarkumar2635
    @chitakalasagarkumar2635 2 месяца назад

    సర్ ఎప్పుడు కూడా మీ పరిపాలన ఇలా ప్రజలు మధ్య ఉండాలని కోరుకుంటున్నము, నెక్ట్ సిఎం కావాలి అని మనసారా దేవుడు నీ కోరుకుంటున్నాము

  • @pvg8661
    @pvg8661 2 месяца назад

    Keep inspiring the generations 👍

  • @insta4u907
    @insta4u907 2 месяца назад +2

    Great sir

  • @Heart-cr8sn
    @Heart-cr8sn 2 месяца назад +2

    Proud of you my hero ❤

  • @user-vo8xr7qf2c
    @user-vo8xr7qf2c 2 месяца назад

    Great boss

  • @shekaranneelakant795
    @shekaranneelakant795 2 месяца назад

    Proud of you

  • @BSVolgs9channel
    @BSVolgs9channel 2 месяца назад

    Great pavan garu❤

  • @Ram-smart-learning
    @Ram-smart-learning 2 месяца назад +1

    Jai janase a🥰🥰🥰

  • @mxplayersumapathi6415
    @mxplayersumapathi6415 2 месяца назад

    You are great leader anna

  • @mc.malli7381
    @mc.malli7381 2 месяца назад

    Deputy cm garu on duty

  • @MajjiPaparao-oj4vv
    @MajjiPaparao-oj4vv 2 месяца назад

    True leader

  • @kittusdmlkittusdml2814
    @kittusdmlkittusdml2814 2 месяца назад

    Super good ❤❤❤❤

  • @vijaydeepak5040
    @vijaydeepak5040 2 месяца назад

    Proud to be your fan anna

  • @siddilabalasekhar2212
    @siddilabalasekhar2212 2 месяца назад

    Great leader of AP people

  • @prasaddv936vizag
    @prasaddv936vizag 2 месяца назад +1

    ఇది సార్ ప్రజా ప్రతినిధులు ఉండవలసిన తీరు 🙏🙏🙏

  • @sikandarji1
    @sikandarji1 2 месяца назад

    Love you Anna ❤❤❤❤

  • @veerababumutyam3800
    @veerababumutyam3800 2 месяца назад

    Jai jenasena Jai pk anna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🥛 🥛❤❤

  • @MSRvideos-uy1wo
    @MSRvideos-uy1wo 2 месяца назад

    కాంగ్రెస్ అధికారం లో వున్నప్పుడు పాతికేళ్ల ఏళ్ళ క్రితం శాసన సభలో అరుచుకోవటాలు మైక్ లు విరగ కొట్టుకోవటాలు చూసాను, తమిళ నాడులో ఐతే ఒక మ్మెల్యే మహిళా మ్మెల్యే కొంగు లాగటం కూడా చూసాను. అందుకే పొలిటిషన్స్ అంటే నాకు అసహ్యం వేసేది, కానీ మీరు పార్టీ పెట్టినప్పుడు నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, మీరు 2018 లో గోదావరి జిల్లాలో పార్టీ కార్యాలయాల్లో కార్యకర్త లతో గాని కొంతమంది కమ్యూనిటీ వాళ్లతో గాని డాక్టర్స్, లాయర్స్ లేదా చేత వృత్తి వాళ్లతో గాని మీరు ఇచ్చిన స్పీచెస్ నన్ను ఆకట్టుకున్నాయి. అప్పుడే నేను ఒకటే అనుకున్న విలువలు గల రాజకీయం చేస్తే పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలరు అని ఓటు వేస్తే మాత్రం జనసేన కె వెయ్యాలని జనసేన వెబ్సైటు లో మెంబర్షిప్ తీసుకున్నాను,
    కాకపోతే నేను హైదరాబాద్ వాసిని, ప్రస్తుతం చెన్నై లో ఉద్యోగం.
    ఇప్పుడు అసెంబ్లీ సమావేశం చూస్తే నేను అనుకున్నది నిజమైనదని చాల సంతోషంగా వుంది.
    హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు.
    Srinivs