నా ప్రాణ ప్రియుడా యేసు రాజా | Instrumental | Karaoke |

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • నా ప్రాణప్రియుడా యేసురాజా
    అర్పింతును నా హృదయార్పణ
    విరిగి నలిగిన ఆత్మతోను
    హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
    1. అద్భుతకరుడా ఆలోచన
    ఆశ్చర్య సమాధాన ప్రభువా
    బలవంతుడా బహుప్రియుడా
    మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ||
    2. విమోచన గానములతో
    సౌందర్య ప్రేమ స్తుతులతో
    నమస్కరించి ఆరాధింతున్
    హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ప్రాణ||

Комментарии •