చింతూరు సంత/tribal village market @swatis mania

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 142

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 9 месяцев назад +1

    స్వాతి గారు చింతూరు సంత వీడియో చాలా చాలా బాగుంది. ❤❤❤❤ 🎉🎉🎉🎉

    • @Tribal-planet
      @Tribal-planet  8 месяцев назад +1

      థాంక్యూ సో మచ్ కృష్ణ గారు... మన చానల్లో ఇంకా చాలా సంత వీడియోలు ఉన్నాయండి మీకు ఫ్రీ టైం ఉంటే తప్పకుండా చూడండి...

  • @vasanthpanda8769
    @vasanthpanda8769 Год назад +1

    చింతూరు మా ఉరి అక్క మా ఉరి సంత చాలా బాగా వీడియో తీసి చాలా చక్కగా చూపించారు tq అక్క

  • @TribalMirror
    @TribalMirror Год назад +3

    Nice explore

  • @sodilaxmi2502
    @sodilaxmi2502 6 месяцев назад +1

    మా చింతూరు సంత ని చక్కగా చూపించారు అక్క చాలా బాగుంది వీడియో❤❤❤❤❤❤

    • @Tribal-planet
      @Tribal-planet  5 месяцев назад +1

      హాయ్ లక్ష్మీ... ఎలా ఉన్నారు ఫ్యామిలీ అంతా బాగుందా... నిజంగా మీ చింతూరు సంత చాలా పెద్ద సంత.. చాలా బాగుంది కూడా... నేను వచ్చినప్పుడు పెద్ద వర్షం...

  • @ramthuramthu
    @ramthuramthu Год назад +1

    స్వాతి గారు మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది మీరు సంత లోకి వెళ్లి గిరిజనులతో మాట్లాడే వాళ్ల కష్టసుఖాలు మీరు మీ ఛానల్ ద్వారా అందరికీ చాలా సంతోషంగా

  • @buddeshmandangisureshprasa427
    @buddeshmandangisureshprasa427 Год назад +1

    ఏవండీ... మీరు ట్రైబల్ కులానికి చెందిన వారేనా....
    ట్రైబల్ కులానికి చెందిన వారే అయితే.. Many Many best of lucks... మన గిరిజన జాతిలో అబ్బాయిలు యూట్యూబర్లు గా ఉన్నారు... కానీ... అమ్మాయిలు లేరు @ నేను మొదటి సారి మిమ్మల్నే చూస్తున్నాను @ 👍👍👍👍👍మీరు హ్యాపీ గా ఉంటూ... సక్సెస్ ఫుల్ గా యూట్యూబ్ రన్ చేస్తారని......నా ఇష్టమైన శ్రీ రాముడుని కోరుకుంటున్నా...... God Bless You!!!!....

    • @Tribal-planet
      @Tribal-planet  Год назад +1

      TQ remesh garu... మరిన్ని ట్రైబల్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నాను కానీ.. కుదరడం లేదు లేడీ కాబట్టి అడవి లో సింగిల్ గా తిరగలేము..ఎవరోకరు తోడు ఉంటే కానీ వీడియోస్ చేయలేకపోతున్న..

  • @mrnaveenkumer6460
    @mrnaveenkumer6460 Год назад +1

    Chinturu chantha baguntadi akka and nice video akka 😍

    • @Tribal-planet
      @Tribal-planet  Год назад +1

      థాంక్యూ సో మచ్ తమ్ముడు... వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా థాంక్యూ.. అలాగే ఫ్రీగా ఉండే టైం లో నా వీడియోస్ చూస్తూ ...మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయవా... TQ

  • @sathishgoudsathishgoud3799
    @sathishgoudsathishgoud3799 Год назад +2

    Swathi garu meru super I Love you 🌹🌷🌹

    • @Tribal-planet
      @Tribal-planet  Год назад +1

      థాంక్యూ సో మచ్ సతీష్ గారు... ఎలా ఉన్నారు... థాంక్యూ సో మచ్ ఇంతకంటే మంచి కామెంట్ ఏముంటుంది...😍😍😍😍🙏

  • @SatishKumar-ij5qd
    @SatishKumar-ij5qd Год назад +1

    చాలా బాగుంది వీడియో స్వాతి గారు

  • @pasupuleti.ravindrababu
    @pasupuleti.ravindrababu Год назад +1

    Very good nice video

  • @bvraju494
    @bvraju494 Год назад +1

    Swathi garu super video

  • @psureshraju1107
    @psureshraju1107 11 месяцев назад +1

    మేడం సంత చాలా పెద్దది షూటింగ్ భాగతీశారు

  • @psirisha2346
    @psirisha2346 Год назад +1

    Amazing

  • @eswarrao6953
    @eswarrao6953 Год назад +1

    అమ్మా స్వాతి మీ వీడియో చాలా బాగుంది. మీరు వ్యాపారుల వద్దకు వెళ్లి వారిని అడిగే విధానం బాగుంది. మీరు ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నారు. చూసిన వాళ్లందరికి తప్పకుండా నచ్చుతుంది. అమ్మా స్వాతి మీ వాయిస్ చాలా బావుంటుoది. సినిమా వాళ్ళు చూస్తే, మిమ్మల్ని డబ్బింగ్ artiste గా తీసుకొనే ఛాన్స్ వుంది. మరి మీ అదృష్టం ఎలా వుందో. Best of luck.

    • @Tribal-planet
      @Tribal-planet  Год назад +1

      Thank you eswar garu... చూద్దాం ఛాన్స్ వస్తే కచ్చితంగా ట్రై చేస్తాను..😁

  • @telugukurradu1140
    @telugukurradu1140 Год назад +2

    Wt స్వాతి గారు.. మీ వీడియో లేట్ అవింది.. మీ వీడియో కోసం ఇక్కడ ఫాన్స్ waiting

    • @Tribal-planet
      @Tribal-planet  Год назад +1

      😀😀😀😀😀avunu andi...2weeks avuthundhi... video chesi...busy ayyaanu konchem....

    • @KaramsomarajuKaram-pn5bz
      @KaramsomarajuKaram-pn5bz Год назад

      Meru phichi na kodugullu

    • @telugukurradu1140
      @telugukurradu1140 Год назад

      @@KaramsomarajuKaram-pn5bz yes mem pichina kodukulam.. nuv na kodukuvi 🖕🤷‍♂️

  • @hariramakrishnapithani5281
    @hariramakrishnapithani5281 Год назад +1

    Video Super And Beautiful ❤

  • @tammannadora8131
    @tammannadora8131 Год назад +1

    Super super...

  • @Podiyam.NaniNani.Podiyam
    @Podiyam.NaniNani.Podiyam Год назад +1

    Nuvvu super akka 👌👌👌❤❤❤

  • @KiranBabuMurre-ot5lb
    @KiranBabuMurre-ot5lb 11 месяцев назад +1

    NICE VIDEO.. GOOD JOB

    • @Tribal-planet
      @Tribal-planet  11 месяцев назад +1

      TQ Kiran garu...for watching Andi 🙏🙏😍

  • @ramusanboina9122
    @ramusanboina9122 Год назад +1

    Nice video andi

    • @Tribal-planet
      @Tribal-planet  Год назад +2

      Thank you so much 🙂Ramu Garu🙏🙏🙏😍

  • @mahdukanna143
    @mahdukanna143 Год назад +1

    Akka video super 🥰

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 Год назад +1

    Nice shown the market-santha,nice talking with all girijan people's,asking the rates how they are selling the vegetables and all other items Swati manyaji,enjoyed a lot your vlog with all seeing.God bless you.Your voice was nice.

    • @Tribal-planet
      @Tribal-planet  Год назад +1

      Thank you so much Anjani garu... You have seen my video and gave a good comment... If Santa was not going to show better, the whole plan was totally flopped due to the rain.

  • @punem_rammy_eastgodavari
    @punem_rammy_eastgodavari 10 месяцев назад +1

    Maa Ure Akka❤ The biggest market in Thats Area🎉

    • @Tribal-planet
      @Tribal-planet  10 месяцев назад +1

      హాయ్ బ్రదర్... మేము మీ ఏరియా కి రావడం అదే మొదటిసారి... చాలా బాగుంది మా.. మీ ఊరు.. మీ సంత మార్కెట్.. మీ సబరీ నది..😍😍😍

  • @kranthikunjam4933
    @kranthikunjam4933 Год назад +1

    ❤❤❤❤ nice

  • @pangisuribabu4316
    @pangisuribabu4316 11 месяцев назад +1

    Very nice videos akka 🎉

    • @Tribal-planet
      @Tribal-planet  10 месяцев назад +1

      థాంక్యూ సో మచ్ బ్రదర్ ఫర్ వాచింగ్ మై వీడియో... మన చానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు ఫ్రీ టైం దొరికితే తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే థాంక్యూ ఫర్ వాచింగ్...🙏🙏🙏🙏🙏

  • @chrameshreddyreddy5473
    @chrameshreddyreddy5473 Год назад +1

    Vav super super super super super super super super

  • @Venkey1998
    @Venkey1998 Год назад +1

    Nice video Akka ❤

  • @PrakashPrakash-sk1em
    @PrakashPrakash-sk1em Год назад +1

    Beautiful

  • @villageboysiddhu
    @villageboysiddhu Год назад +1

    Nice video madam....

  • @naveenmadivi8115
    @naveenmadivi8115 6 месяцев назад +1

    My village

    • @Tribal-planet
      @Tribal-planet  5 месяцев назад +1

      ఓ….వెరీ నైస్ అండి మీ ఊరు

    • @sriangel6049
      @sriangel6049 2 месяца назад

      @@naveenmadivi8115 hii andi

  • @luckymadakam8415
    @luckymadakam8415 Год назад +1

    Super sis

  • @prabhakararaogudla1037
    @prabhakararaogudla1037 Год назад +1

    Super sister'

  • @psureshraju1107
    @psureshraju1107 11 месяцев назад

    సూపర్

  • @ismartravivlogs
    @ismartravivlogs Год назад +1

    Good exploring sis

    • @Tribal-planet
      @Tribal-planet  Год назад +1

      Thank you 🙂.. థాంక్యూ సో మచ్ మై డియర్ బ్రదర్...

  • @kuruvamikhil27
    @kuruvamikhil27 Год назад +1

    Anyho mam super

  • @jusha4919
    @jusha4919 Год назад +2

    Nice Dear all the best

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 Год назад

    Super video 👌

    • @Tribal-planet
      @Tribal-planet  Год назад +1

      Thank you so much 😀... అనిత గారు

  • @gangadharparisika
    @gangadharparisika Год назад +1

    👌

  • @pravallikapinnika1945
    @pravallikapinnika1945 Год назад +1

    Amayaka prajalu. Vari swachamana navvu chala nachindi mam. Amaina vari happy levele veru. I have enough money but vari madyalo vundalani korika see

    • @Tribal-planet
      @Tribal-planet  Год назад +1

      Tq pravallika garu...vallatho gadipite chala apayam ga untaru andi...

  • @sukanya1249
    @sukanya1249 8 месяцев назад +1

    🙏

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      నమస్తే అండి సుకన్య గారు.... బాగున్నారా... వీడియో చూసి లైక్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ అండి...

  • @RajamaniThurram-w7k
    @RajamaniThurram-w7k 14 дней назад

    Akka thanks ma Chinturu ni ila chupinchinandhuku inha mamalni gurchinandhuku

  • @soyamkotesh4777
    @soyamkotesh4777 2 месяца назад +1

    Konta mandalam errabor Village santa video chey akka akkada adiwaram santa jarugutundi❤

    • @Tribal-planet
      @Tribal-planet  2 месяца назад +2

      హాయ్ కోటేష్ గారు... థాంక్యూ సో మచ్ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.. అటువైపుగా వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాము అండి..

  • @sampathkumar4663
    @sampathkumar4663 Год назад +1

    Ye varam lo untadhi santha

  • @RojaSyamala
    @RojaSyamala Год назад +1

    Maadi chinturu akka

  • @prakashkesagani4882
    @prakashkesagani4882 Год назад +1

    In which day in the week

  • @MudadlaSwathi
    @MudadlaSwathi Год назад +1

    Mem chinthuru ekkada undi andi

  • @varalakshmij9196
    @varalakshmij9196 Год назад +1

    Hi Akka....❤

  • @SirichakravarthiChakrava-fv4rh
    @SirichakravarthiChakrava-fv4rh Год назад +1

    Swati garu aroju e santha

  • @psirisha2346
    @psirisha2346 Год назад +1

    Medam maku koncham Polam lezu ke kavalli akkada vuntei chiepande pls

  • @kuruvamikhil27
    @kuruvamikhil27 Год назад +2

    Chala late ga vedious chesaru

  • @rahmiephone6954
    @rahmiephone6954 9 месяцев назад +1

    Odisha?

  • @mogaparthivijay
    @mogaparthivijay 8 месяцев назад +1

    ఏ రోజు ఉంటుంది సంత

  • @madhavikanumula4597
    @madhavikanumula4597 Год назад +1

    Amma ni voice baledhu

    • @Tribal-planet
      @Tribal-planet  Год назад +1

      Correct ga chepparu madhavi garu..naa voice naku kudaa nachadhu...

  • @praveenputti-e2w
    @praveenputti-e2w 2 месяца назад +1

    Yeroju santha akkada

    • @Tribal-planet
      @Tribal-planet  2 месяца назад +1

      Video lo cheppanu kadhandi…Wednesday jaruguthundhi..

    • @praveenputti-e2w
      @praveenputti-e2w 2 месяца назад

      @@Tribal-planet sorry observe cheyyaledhu....nadhi akkada kani Naku telidhu

  • @prakashkesagani4882
    @prakashkesagani4882 Год назад +1

    Hi mam,naku 1 chilla ginjala (indupa) chettu, 1 tuniki pallu chettu, 1 vippa puvvu chettu kavali please please please please please help me

    • @Tribal-planet
      @Tribal-planet  Год назад +1

      Hi...try chesta andi...miru ekkada untaru..

  • @Raju-o3d5v
    @Raju-o3d5v 3 месяца назад

    Goat market video kuda cheyamddi

    • @Tribal-planet
      @Tribal-planet  3 месяца назад

      హాయ్ రాజుగారు.. థాంక్యూ సో మచ్ అండి మంచి సజెషన్ ఇచ్చారు... కానీ ఆ మార్కెట్ ఎక్కడ జరుగుతుందో తెలియదండి... మీకు తెలిసిన లొకేషన్ ఏదైనా చెప్పండి తప్పకుండా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాము...

    • @Raju-o3d5v
      @Raju-o3d5v 2 месяца назад +1

      Chatti lo jaruguthundhi near by kuntta

    • @Tribal-planet
      @Tribal-planet  2 месяца назад +1

      @@Raju-o3d5v ye roju jarugurhundhi andi .akkadivaraku vellam ok roju...near chinturu kadhaaa

    • @Raju-o3d5v
      @Raju-o3d5v 2 месяца назад

      ​@@Tribal-planet ha avunanddi Wednesday jaruguthundhi 6 am to 12 pm

  • @mesineninandhu9697
    @mesineninandhu9697 Год назад +1

    Hi how are you Swathi papa good night friends

    • @Tribal-planet
      @Tribal-planet  Год назад +1

      Hi Nandhu garu....nenu bagunna...miru bagunnara...gd nit..

  • @kuttykammari8803
    @kuttykammari8803 Год назад +1

    мα fяιєи∂ ναℓℓα νιℓℓαgє

  • @ganagadevi1926
    @ganagadevi1926 Год назад +1

    Hi Swati baby how are you nice video I love you baby

  • @kliyopashsabar1010
    @kliyopashsabar1010 Год назад +1

    Aboo.hindi.koda.usha.akka

    • @Tribal-planet
      @Tribal-planet  Год назад +1

      😀😀😀😀😀edhooo...alaa...okka word...😀😀

  • @patalollalavayna5341
    @patalollalavayna5341 Год назад +1

    Hi

  • @JaiLukcky
    @JaiLukcky Год назад +1

    Dry fish sell chese akka phn number kavali plz

    • @Tribal-planet
      @Tribal-planet  Год назад +2

      Ayyyyoooo thiskoledhu ...chinturu lo prathi week ame velthundhi andi...midhi ekkada...dhaggara lo Kanuka unte vellamdi okasari...lekapote pedda shops phn numbers manaki Google lo vastay kadha ..valla help thiskondi.

    • @JaiLukcky
      @JaiLukcky Год назад

      @@Tribal-planet thank you so much

  • @vasanthpanda8769
    @vasanthpanda8769 Год назад +2

    చింతూరు మా ఉరి అక్క మా ఉరి సంత చాలా బాగా వీడియో తీసి చాలా చక్కగా చూపించారు tq అక్క