కొండ కోనల్లో అడవి బిడ్డలకు బహుమతులు:Donating Woolen Rags to Tribals@swatis mania

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • కొండ కోనల్లో అడవి బిడ్డలకు బహుమతులు:Donating Woolen Rags to Tribals@swatis mania
    #tribal #arakutribal #tribalheritage #forest
    #nature #swatismania #wildlife #sanctuary
    #forestLife #nature #telugu tribalvillage
    our swathismania RUclips channel about the various tribal tribes in Andhra Pradesh, their habitats, their food habits, their way of life, their customs and traditions.And beautiful forests where nature wild animals can be seen.Subscribe our channel now for more videos.
    మన swatis mania RUclips channel లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గిరిజన జాతులు , అలాగే వారి నివసించే ఆవాసాలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, పండించే పంటలు, పాడి పశువులు, పెంపుడు జంతువులు, మొదలైన అన్ని విషయాలతో పాటు రమణీయమైన ప్రకృతి అందాలు, పచ్చని అడవులు మన వీడియోల ద్వారా చూడవచ్చు. హరి బర్రి జీవన విధానంతో అలసిన మనసుకు కాసేపు ప్రశాంతనీ ఇచ్చే వేరే ప్రపంచానికి తీసుకెళ్లినట్టుగా ఉండే
    మన వీడియోలు చూసి మీకు నచ్చితే దయచేసి వెంటనే SUBSCRIBE చేయండి.

Комментарии • 91

  • @SatishKumar-ij5qd
    @SatishKumar-ij5qd 7 месяцев назад +2

    ఏంతో మంచి మనస్సుతో దుప్పట్లు పంపించిన వాళ్ళకి ధన్యవాదాలు స్వాతి గారు🙏🙏🙏

  • @radhakrishna2596
    @radhakrishna2596 6 месяцев назад +1

    మంచి పని చెస్తున్నవ్ తల్లి, నీకు సదా పరమేశ్వరుని కృప కలుగు గాక.

    • @Tribal-planet
      @Tribal-planet  6 месяцев назад +1

      హాయ్ నమస్తే అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకి ధన్యవాదాలు అండి..🙏🙏🙏అంతా ఈ పుణ్యం అంత దాతలకి దక్కాలి అండి..ఛానల్ ని subscribe చెయ్యకపోతే చెయ్యండి sir🙏😍

  • @satishjonnada4919
    @satishjonnada4919 6 месяцев назад +2

    Manchi gaa help chesaru vallaki....super akka ....meeru chala kastapadi valla daggariki velli mari help chesaru great akka 👌👌👌

    • @Tribal-planet
      @Tribal-planet  6 месяцев назад +1

      Tq brother😀😀😀😀gd morning have a nice day..అదంతా దాతలకే దక్కాలి పుణ్యమంతా..వాళ్ళు sponcerచెయ్యడం వల్లనే ఇదంతా..tq brooo

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 7 месяцев назад +1

    హాయ్ అక్క ఎలా ఉన్నావు. ఈ విదంగా గిరిజనులకు దుప్పట్లు నీ ద్వారా పంపిణీ చేయడానికి సహాయం చేసిన దాత కీ కృతజ్ఞతలు. నువ్వు చాలా సంతోషంతో వారికీ ఇవ్వటం . వారి కల్లోలో కనబడుతుంది.. నైస్ వీడియో

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +2

      హాయ్ బుజ్జి థాంక్యూ... ఆ బుజ్జి ఇలాంటి ఆనందం పొందడం కోసమే నేను ఇలాంటివన్నీ చిన్నచిన్నవి చేస్తూ ఉంటాను... మంగళగిరి నుంచి సార్ వాళ్లు పంపించడం వల్ల నేను పెద్ద మొత్తంలో వారికి హెల్ప్ చేయడం జరిగింది నిజంగా వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి..

  • @madhukargoudmedagoni2042
    @madhukargoudmedagoni2042 7 месяцев назад +1

    హాయ్ చెల్లెమ్మ మీరు ఇచ్చిన దుస్తులు వారు తీసుకునే సమయంలో వారి ఆనందం వెల కట్టలేము సహాయం చేసిన వారికి, వారికి అందించిన నీకు 🙏

  • @cheswarraorao6939
    @cheswarraorao6939 4 месяца назад +1

    సూపర్ మేడం వీడియో

    • @Tribal-planet
      @Tribal-planet  3 месяца назад +1

      థాంక్యూ అండి

  • @kveerababukveerababu5419
    @kveerababukveerababu5419 3 месяца назад

    Swati madam Mee videos Chala Baguntunnai.inka cheya galaru.

  • @SrinuSanthu-rm9vr
    @SrinuSanthu-rm9vr 5 месяцев назад +1

    Hii swathi garu good morning andi me vlogs challa baguntay Andi inka vlogs cheyaandi me

  • @sivamovva3838
    @sivamovva3838 6 месяцев назад

    Doners n distributars.. God bless you both 🕉️🕉️..Tq so much...swati 🤝🎉

  • @Godavariabbai-ps5uu
    @Godavariabbai-ps5uu 7 месяцев назад +1

    Valla face lo smile konni kotlu echina dorakadu 😊 so happy akka chala manchi pani chesaru ❤ we always support 🫡😍

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +2

      హలో బ్రదర్.. థాంక్యూ సో మచ్... ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఛానల్ ఎలా ఉంది... నీ ఛానల్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను చాలా బాగుంటుంది... అవును బ్రదర్ వాళ్ల మొహాలలో స్మైల్ చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది.. లైఫ్ లో ఒకలాంటి సాటిస్ఫాక్షన్ ఉంటది.. ఎనీవే థాంక్యూ సో మచ్...

  • @jyothieeshitha4792
    @jyothieeshitha4792 7 месяцев назад +1

    Hii sissy super video meeru pade kastaniki hats off sis lady legend 🥰 happy to see you sis special thanks to money donated famiy to help poor people once again tq for ur dedication sissy 🥰

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      Thank you for the compliment sis...mi blessings and support naku ilage undali.

    • @jyothieeshitha4792
      @jyothieeshitha4792 7 месяцев назад

      @@Tribal-planet tappakumdaa akka we always support you 😊

  • @Narasimha-e6q
    @Narasimha-e6q 7 месяцев назад +2

    Super maa

  • @telugukurradu1140
    @telugukurradu1140 7 месяцев назад +5

    Hii స్వాతి గారు ఎలా ఉన్నారు.... First comment andi.. Video cala baga undi.. Forest lo meru scooty medha velthunte ప్రకృతి చాలా బాగుంది 😍 geart andi chala kasta paduthunnaru 🙏

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +2

      హాయ్ వేణు గారు... చాలా థాంక్యూ అండి ఎప్పుడు మీరే పెడతారు ఫస్ట్ కామెంట్... థాంక్యూ సో మచ్ అండి

    • @telugukurradu1140
      @telugukurradu1140 7 месяцев назад

      ​@@Tribal-planet madya lo kavitha chala baga chepparu

  • @Shobhapanducreative
    @Shobhapanducreative 7 месяцев назад +2

    Hi akka video chala bagauvdhi bedsheet papichina Amma anna ku na padhabi vahham akka muku kuda chala chala tqs enka elati videos maku chala chupichadi pz

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      హాయ్ బ్రదర్... మీ పేరు ఏంటి... చాలా హ్యాపీగా ఉంది నీ కామెంట్ చదువుతూ ఉంటే... చాలా స్వచ్ఛంగా అనిపిస్తుంది మీ కామెంట్... థాంక్యూ సో మచ్ అండీ., తప్పకుండా బెడ్షీట్లు డొనేట్ చేసిన వారితో మీ గురించి అలాగే మీరందరూ చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి..

  • @tamandevi81
    @tamandevi81 7 месяцев назад +1

    Super vadina god bless you

    • @Tribal-planet
      @Tribal-planet  6 месяцев назад +1

      Thank you 🙏 and gd morning have a nice day andi devi garu 🙏🙏🙏😍😍😍☕️

  • @karamsuri6903
    @karamsuri6903 4 месяца назад +1

    Swathi super 👍🤝💐

    • @Tribal-planet
      @Tribal-planet  3 месяца назад +1

      థాంక్యూ సో మచ్ సార్

  • @durgareddy8489
    @durgareddy8489 7 месяцев назад +1

    Hello swathis mania 🎉 church చూడగానే అనుకున్నాను ఎక్కడో చూసాను ఈ place ni అని బొంతువలస అని చెప్పారు కదా అప్పుడు గుర్తు వచ్చింది. పెద్ద వలస వెళ్ళే రూట్ లో ఉంటుంది కదా andi, మీరు మరిన్ని మంచి వీడియోస్ తో చాలా మందికి హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియో లు మీ నుంచి ఇంకా మా ముందుకు teesukuvastharani కోరుతున్నాను.

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +3

      హలో అండి దుర్గ రెడ్డి గారు.. మీరు ఇంకా మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా.. ఈ ప్లేస్ ఇంత కరెక్ట్ గా చెప్పారు అంటే మీకు చాలా బాగా తెలుసు అన్నమాట... మీ కామెంట్ చదువుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది... తప్పకుండా మన చానల్లో ఇంక మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను థాంక్యూ సో మచ్ అండి..

  • @chiruguda71
    @chiruguda71 7 месяцев назад +1

    Good job swathi gaaru. Meeku sahakarinchina vaarini,meeru aa grama prajalaku andhinchadam..,abhinandhaneeyam.,garvakaranam.ilanti videos ki evaraina bad comments pedataara swathi garu. Keep it up. 😊

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +2

      హలో చిరు గారు థాంక్యూ సో మచ్ అండి మీ కామెంట్ చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా పెద్ద కామెంట్ చేశారు ఓపిగ్గా థాంక్యూ సో మచ్... అంటే కొంతమంది ఉంటారు లెండి వీడియోల కోసం ఏదైనా చేస్తారు అన్నట్టు కామెంట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అలా చెప్పాను లెండి.. అలాంటివారు లక్ష కామెంట్స్ కి ఒకరు తగులుతూ ఉంటారు... థాంక్యూ సో మచ్ అండీ చిరు గారు..

  • @seshubabu6449
    @seshubabu6449 7 месяцев назад +1

    Nice Swathi gaaru

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      హలో అండి నమస్తే... థాంక్యూ సో మచ్ అండీ శేషు గారు..

  • @rathnamalagundu2291
    @rathnamalagundu2291 7 месяцев назад +1

    Dhathalaku Swathi ki God bless you

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      థాంక్యూ సో మచ్ అండి... తప్పకుండా మీలాంటివారు ఆశీస్సులతో ఇంకా మంచి వీడియో లు చేస్తాను..

  • @lsrilakshmi3703
    @lsrilakshmi3703 7 месяцев назад +1

    Hi swathi garu chala manchi pani chesaru ivi donate chesinavariki danyavadaalu

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      హలో లక్ష్మి గారు ఎలా ఉన్నారు.. ఫ్యామిలీ అందరూ బాగున్నారా... థాంక్యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఉండాలి కానీ ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను...

  • @hariramakrishnapithani5281
    @hariramakrishnapithani5281 7 месяцев назад +1

    వీడియో సూపర్ మేడం గారు ❤

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      హలో హరి గారు నమస్తే అండీ... థాంక్యూ సో మచ్ అండి

  • @Nani123456ism
    @Nani123456ism 5 месяцев назад

    హాయ్ గుడ్ మార్నింగ్ మేడమ్

    • @Tribal-planet
      @Tribal-planet  5 месяцев назад

      గుడ్ నైట్ అండి

  • @devangamprakash-yi2sm
    @devangamprakash-yi2sm 7 месяцев назад +1

    స్వాతి మేడం వీడియో చాలా బాగుంది మీ వూరికిఅక్కడి ఎంత దూరం

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      హలో అండి నమస్తే థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు.. మా ఊరికి ఆ విలేజ్ కి ఇంచుమించు ఒక 30 కిలోమీటర్లు ఉండొచ్చు అండి..

  • @guntinarendarnarendar188
    @guntinarendarnarendar188 Месяц назад +1

    Good job

    • @Tribal-planet
      @Tribal-planet  Месяц назад +1

      Thank you soo much andi 🙏🙏🙏❤️

  • @edukondalukatta8566
    @edukondalukatta8566 4 месяца назад

    Raghulu mosukontu panchutunnaru you are great god bless

  • @KondraguntaPaprao
    @KondraguntaPaprao 7 месяцев назад +1

    మేడం గుడ్ వీడియో మేడం

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      హలో అండి నమస్తే థాంక్యూ సో మచ్ అండీ వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది

  • @bassiramulu8133
    @bassiramulu8133 7 месяцев назад +2

    👍👍🙏👌👌

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      థాంక్యూ సో మచ్ అండీ...

  • @manoharlucky9926
    @manoharlucky9926 7 месяцев назад +1

    Chelli chadhuvulu girunchi prathi gramamlo matladatam bagundhi

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      హలో మనోహర్ అన్నా ఎలా ఉన్నారు.. అంతేకదన్నా మన తలరాతనే మార్చేది చదువే కదా... ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ గ్రామాలలో చదువులకు దూరం అవుతూ ఉంటారు.. అందుకోసం నేను ప్రతి వీడియోలో వారికి చదువు గురించి చెప్తూ ఉంటాను... థాంక్యూ సో మచ్ అన్నా

  • @mesineninandhu9697
    @mesineninandhu9697 7 месяцев назад +1

    Good helping sister how are you

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      Stay connected….థాంక్స్ నందు గారు

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 7 месяцев назад +1

    ❤❤❤ super sister

  • @bedampudiravikumar44
    @bedampudiravikumar44 2 месяца назад

    Super Medam

  • @RaviKumar-mj9dz
    @RaviKumar-mj9dz 5 месяцев назад

    Great job, God bless you.

    • @Tribal-planet
      @Tribal-planet  5 месяцев назад

      నమస్తే సార్... థాంక్యూ సో మచ్ సార్ మీరు నా వీడియోలు చూస్తారు అని అస్సలు అనుకోలేదు... చాలా ఇయర్స్ అయింది సార్ మిమ్మల్ని చూసి.. మీ కామెంట్ చూసి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్.. మీరు ఇంకా మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా సార్..

  • @bandirajesh4157
    @bandirajesh4157 7 месяцев назад

    సూపర్ తల్లి ❤❤❤👍👍👍👍👍

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад

      థాంక్యూ sir 🙏

  • @sujatha6808
    @sujatha6808 7 месяцев назад +1

    Hi ma good job

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      హాయ్ సిస్టర్... హౌ ఆర్ యు... నిన్న ఈవినింగ్ మీకు కాల్ చేసాము... మీ ఫోన్ పనిచేయలేదు...

  • @devangamprakash-yi2sm
    @devangamprakash-yi2sm 7 месяцев назад +1

    స్వాతి మేడం మా లేపాక్షి కి రండి నంది దుర్గా దేవి గుడి ఉంది ఎం

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      హలో ప్రకాష్ గారు... అవునా... ఏ డిస్ట్రిక్ట్ అండి

    • @devangamprakash-yi2sm
      @devangamprakash-yi2sm 7 месяцев назад

      @@Tribal-planet ananthapur destick hindupur tuluka

  • @vishal-dj3gu
    @vishal-dj3gu 7 месяцев назад +1

    hai akka bagunara nennu vishal kumram bhemm asifabad numchi ,ni video,apudu chusthune unta

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      హాయ్ విశాల్... తెలంగాణ నుంచి కదా... థాంక్యూ సో మచ్ విశాల్.. చాలా హ్యాపీగా ఉంది పక్క స్టేట్ నుంచి కూడా కామెంట్స్ వస్తున్నందుకు...

  • @marripudisubrahmanyam2781
    @marripudisubrahmanyam2781 7 месяцев назад

    Hullo Swathi garu ela unnaru. Mee sevalu girijanuluku
    Ankitamu.
    Mee job emiti.🎉🎉

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад

      Hi Subramanyam garu…ela unnaru…tq soooo much andi…nenu housewife andi

  • @hgopalu1639
    @hgopalu1639 5 месяцев назад +2

    AP gopalu s guda supar raa❤🎉🇮🇳✌️🌾🫲

    • @Tribal-planet
      @Tribal-planet  5 месяцев назад +1

      నమస్తే అండి గోపాల్ గారు ఎలా ఉన్నారు... థాంక్యూ సో మచ్ అండి వీడియోలు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకున్నందుకు..

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 7 месяцев назад

    Musali varu akkuvaga kanipisthunnaru .avariki baaga use avuthai.

  • @gvsprasad5608
    @gvsprasad5608 7 месяцев назад +1

    👌

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      హలో అండి నమస్తే థాంక్యూ సో మచ్ అండీ

    • @gvsprasad5608
      @gvsprasad5608 7 месяцев назад

      🤝

  • @swarnakumari9368
    @swarnakumari9368 7 месяцев назад

    Challa machipani chaysinaru amma,god bless you swathi,
    Naynu kuda evaali anukunnanu ,mylu Ramni address payttamananu evalaydhu amma née address thesis kovali anukunnnau please née address payttagalavu ,laydha née phone number paytta galavu ,naku neethoni mataladali ani unnadhi ,just like your mother anukonagalavu ,god bless you amma ❤️❤️❤️

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад

      హాయ్ నమస్తే అమ్మా…బాగున్నారా…నేను మీ కామెంట్ ఇప్పుడే చూశాను…మీరు తరవాత కూడా కామెంట్ చేశారు..ఇప్పుడు అర్థమయ్యింది నాకు..మీరు మీ నంబర్ ని కామెంట్ లో ఇవ్వండి. నేను వెంటనే కాల్ చేస్తాను..నేను direct గా నంబర్ ఇవ్వండం వల్ల నాకు కాల్స్ ఎక్కువ వచ్చేస్తాయి అమ్మా…

  • @lakshminune538
    @lakshminune538 7 месяцев назад

    Hi swathi garu mylu ram garu annayya avutara meeku

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад

      అవునండి మా బ్రదర్.

  • @laharismartkids7845
    @laharismartkids7845 7 месяцев назад +1

    Hai my name is Mohan Reddy from Vijayawada. We distributed nearly 10,000 clothes for the tribals in 11 mandals of alluri district in 2024 January last week with the help of Subrahmanyam garu officer in ITDA. Again we are willing to distribute again in November or December. If you forward your contact number we will meet you at that time
    Thank you

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад +1

      హాయ్ లహరి గారు... ఫస్ట్ అయితే వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది... మీరు చేసేదే చాలా పుణ్యకార్యం అండి... తప్పకుండా కలుద్దాం... ఇన్స్టాలో ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుందామండి..

  • @ranadheersaki3246
    @ranadheersaki3246 4 месяца назад +1

    👌👌👌👌👌🙏🙏

    • @Tribal-planet
      @Tribal-planet  4 месяца назад +1

      హలో రణధీర్ గారు థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు... మీ పేరు కూడా చాలా బాగుంది అండి...

  • @gangadharparisika
    @gangadharparisika 7 месяцев назад

    👌👌👌🙏🙏🙏🙏

    • @Tribal-planet
      @Tribal-planet  7 месяцев назад

      థాంక్స్ అన్నయ్య