They are living very natural peaceful place. They are very happy with nature and living with life.We are watching enjoy this video is natural and beautiful video.💐💐💐
థాంక్యూ సో మచ్ కార్తీక్ గౌడ్... వీడియో చూసి కామెంట్ చేశారు... మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్..🙏🙏😍😍
థాంక్యూ సో మచ్ మస్తాన్ గారు వీడియో చూసి కామెంట్ చేసినందుకు అలాగే మన ఛానల్నీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే గనుక సబ్స్క్రైబ్ చేసిన కాస్త సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ థాంక్యూ వెరీ మచ్ అండి..😍😍🙏
హాయ్ అండి ఎలా ఉన్నారు? వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా థాంక్యూ అండి.. ఇంకా మన చానల్లో చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి తప్పకుండా కాళీ ఉన్న టైంలో వాటిని కూడా వీక్షించండి.. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.. సబ్స్క్రైబ్ చేయకపోతే చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్... థాంక్యూ
Hi Swati mardala meeru chala letuga video vastaundhi Swathi menia video Antey super video maker maku Baga nachindhi Mee video super super super super super super super super ✋ meeru video cheyandi mariu video late ga yayakandi Mee video kosam memu waiting maa support meeku 100 💯💯 year untundhi Swathi thank you
Hi ...mama...how r u... videos ki konchem late avunthundhi...naaa marriage works valla ee madhya konchem busy avvadam valla videos ki ibbandhi ga vundhi.. konchem free ayyaka baga chesta mama...
Hi Swati mardala meeru chala manchi varu elane video cheyandi mariu Meeru karnataka state ante maaruki ravachu ekkada manchi places soopistamu meeku maa support untundhi Swathi thank you
1977 నాటికి,నేటీకి చాలా సివిలైజ్ అయ్యారు..కుందాడ గ్రామం నుండి ఎద్ధు మీద కూర్చొని కాఫీ తోటల గుండా ప్రయాణించి మారేడడు మిల్లి సంతకు వచ్చేవారు.ఇపుడు ఆ రూపు రేకలు పూర్తిగా మారి పోయాయి.
మీరు ఇవన్నీ చెప్తూ ఉంటే భలే అనిపిస్తుంది మేడం... అప్పట్లో ఇవన్నీ ఉండేవా అని.. అప్పుడు వారు ఎంత కష్టపడేవారు కదా అనిపిస్తుంది..కానీ అక్కడక్కడ మీరు చెప్పిన ఇలాంటి పరిస్థితులు కూడా ఇంకా ఉన్నాయి నేటికీ..
Swathi garu first comment... 😊 కొన్ని కెమెరా ఫ్రేమ్స్ సూపర్.. అ విల్లెజ్ చూడటానికి అందంగా ఉంది... మేము షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాం.. మీరు సపోర్ట్ చేయాలి 🙏
అవును తమ్ముడు ఏదైనా కష్టపడితేనే ఫలితం మనం ఎంత కష్టపడితే అంత ఫలితం... ఒక్కోసారి సక్సెస్ రావడం లేట్ కావచ్చు ..కానీ ఆ కష్టానికి ప్రతిఫలం ఏదో ఒక రోజు వస్తుంది..keep స్మైల్.. TQ my dear cute brother 🥰🥰
స్వాతి మేడం నమస్తే నాకు ప్రశాంతమైన వాతావరణం అంటే ఇష్టం నేను అక్కడే ఉండాలని అనుకుంటున్నాను మాది విజయవాడ మీరు అక్కడ నేను ఉండడానికి నాకు సహాయపడగలరా.😊 దయచేసి.
Lady Puli....is back...kirrack video....very nicee....direct ga memu chusi natluga oondhi....very nice ...super
😀😀😊😊😊😊
మీరు తీసే ప్రతి వీడియో చాలా బాగుంటుందని ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ మీ వల్ల మేము మంచి మంచి ప్రదేశాలు
థాంక్యూ సో మచ్ అండి... తప్పకుండా మన చానల్లో మంచి మంచి వీడియోలు చేస్తాను... మీ సపోర్ట్ మాత్రం ఇలానే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను....
Swathi garu 🌹🌷🌹👌🏾 Andi ❤❤❤ all dha bast
TQ soooo much Satish garu..🙏🙏😍
Nice video chala bagundi 👌👌👌💐💐💐
Tq
సూపర్ గా ఉంది 👌👌
TQ andi
Video Super And Beautiful ❤
Hari గారు థాంక్స్ అండి..
Sweet voice cool
థాంక్యూ సో మచ్ సతీష్ గారు....
Akka mi videos chala baaguntayi.....village chala baagundi😊😊😊
TQ brother 😍😍
Supeeeerrrrrr
TQ sir🙏🙏
Nice vediou mam
T qsir💐💐💐💐🙏🙏🙏
Peaceful life super
Haaaa అవును అండి
Superb video, village life is super without pollution, natural foods without chemicals
avunu andi,,,miru cheppindhi 100 percent correct,,tq for waching
ఊరు చాలా బాగుంది అక్క
Avunaaa....inka andhamaina villages vunnay sis...ma agency lo...
Super good video 💯👌🙏🏻
హాయ్ లక్ష్మీపతి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు..🙏🙏🙏
Good video super
Thank you sir
You are doing a Great vedios .....Keep it up
Thank you so much Naidu...sir....
Wow... ఊరు చాలా అందంగా ఉంది... మీరు మీ వీడియో లో ఆ ఊరును బందించి ఆ ఊరి యొక్క అందాన్ని మరింత పెంచారు..super sis..👌👌👌👌👌
Hahahaha....😊😊😊😊😀tq sooo much bhavani mam ..
Beautiful videos tq swathi garu
థాంక్యూ సో మచ్ అండి....
Chala chakkaga Thisthunnaru meeru video s super 👌
థాంక్యూ సో మచ్ అండీ...
Very nice 👍
Thank you 👍Srinu garu
They are living very natural peaceful place. They are very happy with nature and living with life.We are watching enjoy this video is natural and beautiful video.💐💐💐
Thanks for visiting...tq soooo much andi,,,keep waching my videos,,,gd nit
Video chala bagundi swathi
Thank you Shiva Reddy Garu...
Hard working,humble people
Yes it's true...Jyoti garu
Super
థాంక్యూ సో మచ్ కార్తీక్ గౌడ్... వీడియో చూసి కామెంట్ చేశారు... మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్..🙏🙏😍😍
Good I like u r vedios
TQ Suresh garu..🙏🙏🙏😍😍
Super Village
థాంక్యూ సో మచ్ మస్తాన్ గారు వీడియో చూసి కామెంట్ చేసినందుకు అలాగే మన ఛానల్నీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే గనుక సబ్స్క్రైబ్ చేసిన కాస్త సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ థాంక్యూ వెరీ మచ్ అండి..😍😍🙏
@@Tribal-planet meetho matladadam kudhurudda madam
Really cute ga undii e village ❤❤❤
TQ soooo much katthi garu....🙏🙏😍😍😍😍😍
Village super sis
Thank you 😊
Peace of mind🙏🙏👍👍
Tq …..soooo much andi…
Akka nee స్పీచ్ చాలాబాగుంది నిజం చెప్తున్న
థాంక్యూ సో మచ్ మై డియర్ బ్రదర్...🎉🎉🎉🎉🎉
👌👍🤝🥳🥳 Superb nature traditional CONTENT , keep it up , wish u all da best 👏👏👊✊👏👏👏💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳🤝🤝🥳🥳💯💯💯%%%%%
Thank you so much...andi...🙏🙏🙏🙏😍
Ee video highlight potti pilla & her
million dollar pure smile 😊😊😊
Kadhaaa.....
@@Tribal-planet scenery kuda like a painting vundhi. So beautiful
Assalamaalayakum good video
హాయ్ అండి ఎలా ఉన్నారు? వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా థాంక్యూ అండి.. ఇంకా మన చానల్లో చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి తప్పకుండా కాళీ ఉన్న టైంలో వాటిని కూడా వీక్షించండి.. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.. సబ్స్క్రైబ్ చేయకపోతే చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్... థాంక్యూ
Verygoodvidioand verybutyfullvidieo
Tq.....sooo much...andi
Hi mam....First like....Nene.
TQ Ram garu...
Hi Swati mardala meeru chala letuga video vastaundhi Swathi menia video Antey super video maker maku Baga nachindhi Mee video super super super super super super super super ✋ meeru video cheyandi mariu video late ga yayakandi Mee video kosam memu waiting maa support meeku 100 💯💯 year untundhi Swathi thank you
Hi ...mama...how r u... videos ki konchem late avunthundhi...naaa marriage works valla ee madhya konchem busy avvadam valla videos ki ibbandhi ga vundhi.. konchem free ayyaka baga chesta mama...
TQ for ur supporting mama...🙏🙏
Hi Swati mardala meeru chala manchi varu elane video cheyandi mariu Meeru karnataka state ante maaruki ravachu ekkada manchi places soopistamu meeku maa support untundhi Swathi thank you
11:40❤️ chitti thalli
TQ andi...
My village sister
Oh really...అవునా...
Beautiful location akka 💐🥰👍
TQ brother 🎉🎉💐
❤❤
🥰
Meemu donkarailo vundevaallam location sooper
TQ soooo much Jyothi garu...donkary kuda chala baguntundhi andi ....TQ for watching Andi 🙏😍
Super 👍👍👍👍👍👍👍
Thank you! Cheers!
నేను వైజాగ్ లో ఉంటున్న స్టడీ అవుతుంది మా ఊరు చేదిగుంట మరెడుమెల్లి దగ్గరే
ఓ నువ్వు వైజాగ్ లో చదువుకుంటున్నావా... మారేడుమిల్లి అంటే మన ఏరియా.. ఇంత దూరం నుంచి వెళ్లి వైజాగ్ లో చదువుకుంటున్నవంటే నువ్వు గ్రేట్...
🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🙏
Undipondi...akka 😜
Adhe planing lo vunnam brother...😊😊
First of all... Miru elanti places ki velthunnaru kada ur so lucky..
TQ sooooooooo much 😍😍😍
1977 నాటికి,నేటీకి చాలా సివిలైజ్ అయ్యారు..కుందాడ గ్రామం నుండి ఎద్ధు మీద కూర్చొని కాఫీ తోటల గుండా ప్రయాణించి మారేడడు మిల్లి సంతకు వచ్చేవారు.ఇపుడు ఆ రూపు రేకలు పూర్తిగా మారి పోయాయి.
మీరు ఇవన్నీ చెప్తూ ఉంటే భలే అనిపిస్తుంది మేడం... అప్పట్లో ఇవన్నీ ఉండేవా అని.. అప్పుడు వారు ఎంత కష్టపడేవారు కదా అనిపిస్తుంది..కానీ అక్కడక్కడ మీరు చెప్పిన ఇలాంటి పరిస్థితులు కూడా ఇంకా ఉన్నాయి నేటికీ..
👌👌🙏🙏
TQ 🙏🙏🙏🙏
Evani chusthe maa amma gurthuku vasthundi Swathi manichi video
TQ vinod గారు...నా వీడియో వల్ల మీ అమ్మ గారు గుర్తొచ్చారు అన్నారు..అమ్మ నీ అడిగా అని చెప్పండి..🙏🙏
Swathi garu first comment... 😊 కొన్ని కెమెరా ఫ్రేమ్స్ సూపర్.. అ విల్లెజ్ చూడటానికి అందంగా ఉంది... మేము షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాం.. మీరు సపోర్ట్ చేయాలి 🙏
TQ...for 1st comment..avunaaaa....sare cheyyandi...baguntundhi...
@@Tribal-planet చేస్తాను.. మీరు మా link ని మీ ఛానలే ద్వారా ప్రమోట్ చేయాలి
హలో స్వాతి గారూ నేచురల్ హనీ మిధా, అది కూడా గిరిజనులు తీస్తే తేనే గురించి ఒక వీడియో చేయండి❤❤❤❤❤❤
thank you ..తప్పకుండా చేస్తా అండి
గుమిలం బాగుంది sis...
TQ mam...
Nice akka,no network area
Happy ga gadapochhu
Avunu ... brother...TQ for ur comment..
❤❤❤❤❤❤❤❤❤❤
TQ 😍😍😍
👍👍👍👍
TQ🙏🙏🙏💐
కష్ట. పడితేనే అక్క
అవును తమ్ముడు ఏదైనా కష్టపడితేనే ఫలితం మనం ఎంత కష్టపడితే అంత ఫలితం... ఒక్కోసారి సక్సెస్ రావడం లేట్ కావచ్చు ..కానీ ఆ కష్టానికి ప్రతిఫలం ఏదో ఒక రోజు వస్తుంది..keep స్మైల్.. TQ my dear cute brother 🥰🥰
Swathi papa good morning how are you super nice location 5:35am 15__4__2023
గుడ్ మార్నింగ్ నందు గారు ఎలా ఉన్నారు? సారీ ఫర్ ద లేట్ రిప్లై....
రంపచోడవరం నుండి రంపా వాటర్ ఫాల్స్ కి వెళ్ళటానికి ఆటోలు వుంటాయా మేడమ్, ప్లీజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు
Manam special ga kattinchukuni vellali andi..
❤❤❤❤❤❤
💕
👍
TQ sir...
కంచే చుట్టూ వేసిన గడ్డి ఏంటి స్వా??? నిమ్మగడ్డ ఎనా???
నిమ్మగడ్డి కాదంట అడవి నుంచి తీసుకొచ్చారు అందంగా వుంది అని..బాగుంది కదా....
E sarii meru a village kii velli na maku cheppandii madam nethoo memu vastammm
Thappakunda miss kantham..
స్వాతి గారు వీళ్ళ దగ్గరకి ఏ రాజకీయ నాయకులు ఎవరైనా వస్తుంటారా లేదా స్వాతి గారు.
Adhe telvadhu...maybe velle undochandi..
Hi Swathi
Hi vinod garu.. బాగున్నారా
Akka Naku adavilo undey pallu chettlu kavali please 🙏🙏🙏🙏🙏
E village peru akka ekkada undi
Kechalawada village,maredumilli mandalam brother
Thanks akka
Hi
Hi 👋
స్వాతి మేడం నమస్తే నాకు ప్రశాంతమైన వాతావరణం అంటే ఇష్టం నేను అక్కడే ఉండాలని అనుకుంటున్నాను మాది విజయవాడ మీరు అక్కడ నేను ఉండడానికి నాకు సహాయపడగలరా.😊 దయచేసి.
Mi. Villege. Yekada
Rampachodavaram andi...miru ekkadaa
Nuvu. Sadi. Ayinda
Avunthundhi..may lo ...andi
Akka reply please akka
Konchem busy unna ma..andhuke late ayyindhi rply ki
Nee. Face. Sala
Bagunndi
Tq
Nee. Sala. Andanggane. Unnavi
TQ andi, 🙏
I love villages hi i will come with you ok
హాయ్ శంకర్ గారు... చాలా చాలా థాంక్స్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు.. తప్పకుండా రండి మా ఏరియా కు..
👍
TQ Andi🙏🙏🙏😍
👍👍👍👍👍
🙏🙏🙏sir