Это видео недоступно.
Сожалеем об этом.

సంవిధాన్ హత్య వర్సెస్ మోడీ ముక్త్ || Murder of Constituion versus Modi Mukth ||

Поделиться
HTML-код
  • Опубликовано: 12 июл 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    సంవిధాన్ హత్య వర్సెస్ మోడీ ముక్త్ || Murder of Constituion versus Modi Mukth ||
    June 4 to go down as 'Modi Mukti Diwas': Cong on 'Samvidahaan Hatya Diwas'
    The Congress on Friday slammed the government's move to declare June 25, the day the Emergency was declared in 1975, as 'Samvidhaan Hatya Diwas' as yet another "headline-grabbing exercise in hypocrisy" by Prime Minister Narendra Modi.
    Congress president Mallikarjun Kharge also accused the BJP of insulting Babasaheb Bhimrao Ambedkar by using a word like "murder" with the "sacred word Constitution".

Комментарии • 69

  • @Ramraj-vw7kj
    @Ramraj-vw7kj 26 дней назад +8

    మోడీ అమిత్ షా నిరుద్యోగ హత్య దినోత్సవం కూడా చేయాలి.......

  • @adithyad3874
    @adithyad3874 27 дней назад +17

    మణిపూర్ మరణ హోమ దినోత్సవం..
    రెజ్లర్స్ వేధింపుల దినోత్సవం
    ప్రజాస్వామ్య ఖూనీ దినోత్సవం,.
    ప్రతిపక్షాలపై వేధింపుల దినోత్సవం..
    గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల దినోత్సవం..
    బిజెపి మీద ఎలాంటి దినోత్సవాలు చాలా పెట్టొచ్చు

    • @sarellasrinivasarao8390
      @sarellasrinivasarao8390 26 дней назад +1

      చాలా కరెక్ట్ గా చెప్పారు brother.👌👌

    • @Mahesh-pn7kr
      @Mahesh-pn7kr 26 дней назад +1

      ఐనా మళ్ళీ మూడవ సారి ఎలా గెలిచారు 😂😂😂

    • @lossprince1496
      @lossprince1496 26 дней назад +1

      Not BJP ... 48 Laksh Innocent
      Corona Hatyala Party ( CHP ..)

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri6427 27 дней назад +7

    రాహుల్ పక్క వారి మాట తప్పు తెలుసుకుంటాడా
    రాహుల్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో
    పంజాబ్ కాంగ్రెస్ నాయకులు అమరేందర్, అస్సాం నాయకుడు హేమంత బిశ్వాస్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లలో కాంగ్రెస్ రాహుల్ అలసత్వం వల్ల బలహీన పడింది
    ఇప్పుడు కూడా చాలా రాష్ట్రాల్లో ఉనికి కోసం పోరాడుతుంది

    • @Raju85589
      @Raju85589 26 дней назад +1

      BJP it sall godi WhatsApp University paid commentr please attend 😂😂😂

  • @meesalaprasannakumar1657
    @meesalaprasannakumar1657 27 дней назад +6

    రాజకీయ పార్టీల ఈ విపరీత ధోరణులు ప్రజలు గమనించాలి.ఏ పార్టీ కూడా పరిపాలన పక్కకు నెట్టి ప్రజల ను మాయ చేస్తున్నా యి

  • @basavanna11
    @basavanna11 26 дней назад +10

    Samvidhan hatya divas - june 4th 1975
    Samvidham hatya decade 2014 to 2024 and still running successfully.
    అలాగే 30th January ని గాంధీజీ హత్య దివాస్ అని కూడా declare చేయండి.
    🇮🇳🇮🇳🇮🇳

  • @Whohehow
    @Whohehow 27 дней назад +2

    ఫ్రాన్స్ అల్లర్లు ప్రజాస్వామ్యం విలువలను పెంచాయి

  • @chandramoulilingamvenkata3831
    @chandramoulilingamvenkata3831 26 дней назад +2

    చైనా చెంచా

  • @gogopubg5774
    @gogopubg5774 27 дней назад +5

    Jai bjp... Next 50 years

    • @raajajagan
      @raajajagan 27 дней назад

      Desha drohi

    • @Raju85589
      @Raju85589 26 дней назад +1

      BJP it sall godi WhatsApp University paid commentr please attend 😂😂😂

    • @gogopubg5774
      @gogopubg5774 26 дней назад

      @@Raju85589 congress is real who is congress party founder. Plz tell me congress loffer party...

    • @maheshrangineni2205
      @maheshrangineni2205 25 дней назад

      😂😂😂

  • @Shree_470
    @Shree_470 26 дней назад +1

    Question professor gaaride... Answer professor gaaride... Paapam news anchor 😂

  • @bhaskarj5098
    @bhaskarj5098 27 дней назад +8

    1975 వ సంవత్సరంలో ఇందిరాగాంధీ చేతిలో అధికారం ఉండటం చేత ఎమర్జెన్సీ విధించారు ఇది ముమ్మాటికీ తప్పే
    Modi 2'o లో రాజ్యాంగాన్ని మార్చగల మెజారిటీ తన వద్ద ఉన్న కూడా అలాంటి పని చేయలేదు
    Modi 2016లో డిమానిటైజేషన్ చేయడం తప్పు అయినట్లయితే 2019లో ప్రజల చేత రెండవసారి ప్రధానమంత్రిగా ఎన్నుకొనబడిన సంగతి అందరికీ తెలిసిందే

    • @giridhark9889
      @giridhark9889 26 дней назад +1

      Modi 2.0 was short of 2/3 majority to change the constitution. Many BJP leaders including Arvind have clearly said if they get 2/3 majority they want to change the constitution. They didn't say what are the things they are going to change but freedom to follow whichever religion one likes is a fundamental right and BJP fails to understand this.

    • @MAHAMMADILIAS
      @MAHAMMADILIAS 25 дней назад

      భాస్కర్ బండారం నీ నంగనాచి మాటలు ఆపరా బత్తాయి 😂😂

  • @giridhark9889
    @giridhark9889 26 дней назад

    Well emergency provisions were in the constitution itself. If so how Emergency can be called as Anti-constitutional? We need to examine what conditions led to Emergency? Why anarchist kind of situation was present in those times and the role of Janata party leaders in that Anarchy conditions. The BJP is continuing that legacy of creating anarchy but by invoking communal sentiments. Also we need to examine the role of ISI and CIA in shaping the leaders and the events that lead to the emergency. Anyway Indians don't like dictatorship be it from Indira or Modi. Thank you.

  • @parameswararaom.l.7486
    @parameswararaom.l.7486 26 дней назад

    మోడీ ప్రధానమంత్రి గా వుంటే గొర్రె ఎవడో మోడీ ముక్త భారత్ అంటే మీ తెలివేమమయింది ఫ్రొఫెసర్ గారు

  • @kapaul273
    @kapaul273 27 дней назад +9

    UP lo 120 mandi chanipoyaru mari daaniki em peru pettali? Andhbhakt din ani pettali?

    • @Whohehow
      @Whohehow 27 дней назад +1

      ఏసు కార్య దినము రాత్రి కూటమి అని పాస్టర్ తో పడక ప్రార్థన అని పెట్టు

    • @Whohehow
      @Whohehow 27 дней назад +1

      పాస్టర్ తో పడక ప్రార్థన దినం అని పెడితే సార్

    • @kapaul273
      @kapaul273 27 дней назад

      @@Whohehow avunu anduky 120 mandi Hindu banduvu lu naaki poyaru.

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 26 дней назад +2

      అది #అసమాజ్ వాది పార్టీ మీటింగ్😂😂😂
      పప్పు గాన్ని అఖిలేష్ గాని బొక్కలో తో..
      హజ్ యాత్రకు పోయి 600 మంది చచ్చారు..andh bhaktlula dinam అని...

    • @sarellasrinivasarao8390
      @sarellasrinivasarao8390 26 дней назад

      కరెక్ట్ గా సరిపోతుంది.

  • @karthik99
    @karthik99 26 дней назад +1

    3rd may Manipur Hatya Diwas

    • @addankisingaracharyulu3847
      @addankisingaracharyulu3847 26 дней назад

      Bhagalpur hatya divas,mujafarpur hatya divas ,
      Etc., Hyderabad dango(1990 ) hatya divas many more....

    • @Raju85589
      @Raju85589 26 дней назад

      ​@@addankisingaracharyulu3847BJP it sall godi WhatsApp University paid commentr please attend 😂😂😂

  • @nsk9527
    @nsk9527 26 дней назад

    Professor meru mari Anchorni prati videolo enduko konchum sillygq matladutunaru anipistundi...plz check sir

  • @Whohehow
    @Whohehow 27 дней назад +8

    డిమానిటైజేషన్ తరువాత పాకిస్తాన్ కాంగ్రెస్స్ అడుకుతింటుంది, ఇంకా కాంగ్రెస్ వేసే బిస్కట్ లు తగ్గి ప్రొఫెసర్ లాంటి వారు బాధపడుతున్నారు

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 26 дней назад

      అవును డెమానిటిజాషన్ వలన రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది.
      డెమానిటిజేషన్ వలనే ఆఫ్రికా లో కరువు వచ్చింది

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 26 дней назад +1

    congress performance in direct fight with BJP -
    1. Madya Pradesh 0
    2. Gujarat 1
    3 Himachal Pradesh 0
    4 Uttarakhand 0
    5 Delhi 0
    6. Tripura 0
    7 Chattisgarh 0
    8 Assam 3
    But still Rahul says we defeated Modi.

  • @MAHAMMADILIAS
    @MAHAMMADILIAS 25 дней назад

    అంబానీల పెళ్ళిలో ముసలి మోడీ ముజ్రా ఆడటానికి వెళ్లడం సిగ్గుచేటు...
    ప్రధాని పదవికి కళంకం తెచ్చిన జిత్తులమారి మారీచుడు మోడీ..
    మణిపూర్ లో అల్లకల్లోలం సృష్టించి అక్కడి ఖనిజ సంపదల్ని కొల్లగొడుతున్న హంతకులను ప్రభుత్వం కొమ్ముకాయడం, కాపాడటం
    జుగుప్సకరం...

  • @vsang1648
    @vsang1648 26 дней назад

    Heard that the then RSS also supported the emergency, please clarify sir

  • @ramreddy9960
    @ramreddy9960 26 дней назад

    Eami mataladala Mali Congress ki support nagi anatay eadi

  • @SANJAYSHARMA-mi4py
    @SANJAYSHARMA-mi4py 27 дней назад +7

    దేశంలో అందరు అడుక్కొని తింటున్నారా సార్. డి మోంట్రీ్సేషన్ వల్ల

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 27 дней назад +5

      Did we receive any benefits from demonetisation (no black money, no corruption and no fake notes)?

    • @Ashokbandapalli369
      @Ashokbandapalli369 27 дней назад +4

      డిమొనెట్రేషన్ వలన అడుక్కొని తినడమే తక్కువ, పేద మధ్యతరగతి ప్రజలందరూ నష్టపోయారు ప్రాణాలు కోల్పోయారు కూడా, ధనవంతులు చక్కగా నోట్ల మార్పిడి చేసుకున్నారు.

    • @saratjohnsmith
      @saratjohnsmith 27 дней назад +4

      Informal, unorganized sector వాళ్ళు నష్టపోయారు అని చెప్పారు కదా. అందరు అడుక్కుతినే పరిస్థితి వచ్చేంత వరకు మాట్లడకూడదా

    • @ChiruYadav-ur5pj
      @ChiruYadav-ur5pj 26 дней назад +3

      అందులో నువ్వు కూడా వున్నావా 😂😂

  • @vsang1648
    @vsang1648 26 дней назад +2

    What about undeclared emergency since the last ten years

  • @uma5330
    @uma5330 27 дней назад +2

    Everyone knows the reality who CHANGED CONSTITUTION. But CONGRESS system was able to create fear in the public and got some benefit from certain sections. BJP should focus on this issue to counter aggressively. BJP should remove the current team for failures and appoint the committed people in party positions and should be more active not only depending on MODI for everything.

  • @komal_36336
    @komal_36336 26 дней назад +3

    ప్రజలను గాలికి వదిలేసిన ప్రభుత్వం😂😂

  • @komal_36336
    @komal_36336 26 дней назад

    అయోధ్య రామ మోడీ నీతో పాటు తీసుకుని పోతే మోడీ కి కూడా గుడి కట్టిస్తా. మోడీ భూమి మీద ఉండవలసిన నాయకుడు కాదు అతను దైవాంశ సంభూతుడు😂😂

  • @P.chittemma
    @P.chittemma 27 дней назад +2

    B j p super
    Modi is a folth

  • @Naaradhaara
    @Naaradhaara 27 дней назад +5

    Jai Congress Jai Congress party 🎉❤🇮🇳⚔️💪

  • @raajajagan
    @raajajagan 27 дней назад +2

    Farmers death day by farmers bill 900 dead

  • @user-xw4fp3cz1y
    @user-xw4fp3cz1y 27 дней назад +5

    బిజెపి దగ్గర ఉన్నది ఒకటే ఆయుధం చరిత్ర చెప్పే రాజకీయం చేయాలి అంతే అసలు ఈ 10 సంవత్సరాలలో ఏం డెవలప్మెంట్ చేశామో అది చెప్పకుండా 50 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఈ చరిత్ర ఎవనికి కావాలి కాంగ్రెస్ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత కూడా 20 సంవత్సరాలు అనుకుంటా అధికారంలో ఉన్నది మరి ప్రజలే కదా వాళ్లకు అధికారం ఇచ్చింది

    • @addankisingaracharyulu3847
      @addankisingaracharyulu3847 26 дней назад

      2014లో జీతాలు,వేతనాలు,కూలీలు ఆదాయం ఎంత , 2024లో ఎంత?
      పెరిగిన డి.ఏ.లు తిరిగి ఇస్తే ప్రభుత్వం
      సామాన్యులకు,రైతులకు మరింత సదుపాయాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రొఫెసర్
      పయొనీర్ అయితే బాగుంటుంది.

    • @Raju85589
      @Raju85589 26 дней назад +1

      BJP it sall godi WhatsApp University paid commentr please attend 😂😂😂Hi8yy

  • @Johnson-tr8yz
    @Johnson-tr8yz 27 дней назад +4

    Modi bjp Gujarati pettanam mukt divas