రోజుకో బ్రిడ్జి కూలే బీహార్ కు 30 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు? || Why 30k crore for Bihar ? |

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 139

  • @vramana1471
    @vramana1471 3 месяца назад +43

    బ్రిడ్జిలు కూలి పోవడమే అభివృద్ధి

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 3 месяца назад +52

    కూలిపోయేవాటిని తిరిగి కట్టుకోడానికి , కేంద్ర ప్రభుత్వాన్ని కూలిపోకుండా ఉండటానికి అడుగుతున్నాడు ! అవసరమేకదా ! ఇస్తారా మంచిది ! లేకుంటే మికే నష్టం 😂

  • @naniyeduru1435
    @naniyeduru1435 3 месяца назад +3

    Thank you sir great valueble words A P🙏🙏🙏

  • @telugunewsdaily
    @telugunewsdaily 3 месяца назад +3

    కళ్ళ నమ్ము గాని కమ్మని నమ్మవద్దు ; ..... కన్నడ సామెత
    కమ్మని తుమ్మ ని నమ్మరాదు ; ...
    కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును

    • @4eliments
      @4eliments 3 месяца назад +1

      మోదీ నీ నమ్మవద్దు, కానీ మనుషులనీ నమ్ము ఇది తెలుగు సామెత 😂

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 месяца назад +10

    ఈ మధ్య ప్రకృతి భవిష్యత్తులో జరిగే విషయాలు ముందుగానే చెబుతోంది తెలంగాణ లో చూసాం ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడం తరువాత భారాసా ప్రభుత్వం కూలికిపోవడం
    బీహార్ లో కూడా నితీష్ మోడీ ప్రభుత్వం కూలిపోబోతోంది

    • @ritantareprises7967
      @ritantareprises7967 3 месяца назад +2

      @@Vin-cv6qn అది అసాధ్యమైన పని కులం ,మతం, ప్రాంతం ఇలా ఏదో ఒక కంపులో మునిగిపోయిన ప్రజలు దానిలోనుండి బయటపడి మంచి నాయకుడిని ఎన్నుకోవడం జరిగే పని కాదు

  • @saireddyamalla6649
    @saireddyamalla6649 3 месяца назад +5

    తెలంగాణలో మొత్తం బీహార్ కూలీల వల్లనే వరి నాట్లు జరుగుతున్నాయి

  • @mohanchittoori6559
    @mohanchittoori6559 3 месяца назад

    Excellent analisys with facts and figures

  • @KSR_Oney
    @KSR_Oney 3 месяца назад +11

    కూలిపోయిన బ్రిడ్జి లను మరల కట్టుకోవాలంటే 30 వేల ప్యాకేజీ అవసరం కదా..

  • @krishnarao5899
    @krishnarao5899 3 месяца назад +8

    ఇవ్వక పోతే ఇవ్వలేదు అని అంటారు ....ఇస్తే ఎందుకు ఇచ్చారు అని అంటారు.

    • @Rakash273
      @Rakash273 3 месяца назад +5

      Telugu states ki estunte evaru iyena vaddu annara?

  • @kamupaidi1695
    @kamupaidi1695 3 месяца назад

    U r absolutely right sir....

  • @Ramlucky212
    @Ramlucky212 3 месяца назад

    You're great because you don't know DSC issue in telangana

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 3 месяца назад

    Very nice analysis sir

  • @rameshbijja477
    @rameshbijja477 3 месяца назад

    This video should be sent to central finance ministry

  • @Vishwambhara
    @Vishwambhara 3 месяца назад +2

    మనకు స్వాతంత్ర్యము వచ్చి ఇప్పటికి 77 సం||లు అందులో బీజేపీ ( వాజ్పాయ్ + మోడీ) పాలించినది 12 సంవత్సరాలు. మిగతావారు పాలించినది తీసివేస్తే కాంగ్రెస్ పాలించినది 55 సం||లు.
    కాంగ్రెస్ 55 సం|| లలో చేసినంత అవినీతి బీజేపీ కేవలం 12 సం|| లలో చేసి, చూపించింది. వీరు వాళ్ళకు వంకలు పెడతారు అవినీతి పరులంటూ!
    నదులన్నీ పోయి సముద్రంలో కలసినట్లు ఇప్పుడు దేశంలో పెద్ద పెద్ద అవినీతి పరులంతా పోయి బీజేపీలో చేరుతున్నారు.

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 3 месяца назад

      డబ్బున్న వారినే చేర్చు కుంటున్నారు. డబ్బు అవినీతి పరుల దగ్గర గాక ఇంక ఎవరి దగ్గర వుంటుంది.దొంగలు దొంగలతోనే కలుస్తారు bro.

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 3 месяца назад +12

    కాలేశ్వరం ప్రాజెక్ట్ నిట్ట నిలువుగా చీలిపోయింది.. అంతమాత్రాన మన రాష్ట్రానికి నిధులు అవసరం లేదంటారా??🇮🇳

    • @gopal31097
      @gopal31097 3 месяца назад +2

      India future clear kanipisthndhi😂😂😂

    • @mrexotics5409
      @mrexotics5409 3 месяца назад +2

      Bongule mana paisalu aavi Bihar ku kuda maname istunam telusa

  • @Py23658
    @Py23658 3 месяца назад +6

    స్టీలు ప్లాంటు నష్టాలు ఉన్నా మైన్స్ ఇవ్వరు. దక్షిణ భారతదేశం చిన్న చూపు. ఇలా అయితే ఏదో ఒకరోజు దక్షిణ భారత విడిపోవడం కాయం.

  • @sivadiniranjanbabu4480
    @sivadiniranjanbabu4480 3 месяца назад +7

    కూలిన బ్రిడ్జిలు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూలకుండా ఉండడానికి.

  • @pvnarsimha
    @pvnarsimha 3 месяца назад +1

    100 present sir

  • @Shara2007
    @Shara2007 3 месяца назад +3

    TG lo youth protest cheste oka video cheyaledu.

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 месяца назад +1

    Bihar lo cyber neragallu ekkuva.veellu mana mobiles ki KYC pettu lekapothe nee a/c close chestamani messages pedathasru..bank a/c vivaralu telusukuni dabbulu kaajestunnaru

  • @subrahmanyasarmapvs1239
    @subrahmanyasarmapvs1239 3 месяца назад

    When was those bridges constructed ,you should tell that too

  • @saminenivinayaknaidu3819
    @saminenivinayaknaidu3819 3 месяца назад +3

    BIHAR వారికి ఏం కావాలో ఏమి వద్దో మనకు ఏందుకు Professor సార్.. మనకి special status కావాలి మనకి అ పా special package కావాలి పోలవరం R&R కావాలి .. అవ్వన్నీ వద్దు అని మన GOV ఏ అడగటం లేదు 😡😡 పదవులు వ్యక్తిగత power ముఖ్యం కాని .. ఇవి అవసరం లేదు.. పవన్ కో బాబు కో full cash parties వారికి అవసరం లేదు .. obviously వారికి అవసరం లేదు కాబ్బట్టి AP తేలంగాణ ప్రజలు కి NO NECESSITY

    • @Rakeshkolapuram
      @Rakeshkolapuram 3 месяца назад

      జై జై చంద్రన్న జై జై నిన్ను ఆపేదేవడన్న ముందడుగేయ్ 😂....

  • @ranjitreddy980
    @ranjitreddy980 3 месяца назад +3

    Hyderabad taxes spent on backward adilabad district
    Its common 😂😂😂

    • @Rakash273
      @Rakash273 3 месяца назад

      Bihar vaadi ki puttinava thega prema chupistunav 😂😂

  • @vallapudasupraveen1754
    @vallapudasupraveen1754 3 месяца назад +2

    ఇపుడు దేశం లో అత్యధిక నిధులు బీహార్ కి ఉత్తరప్రదేశ్ కి గుజరాత్ కి వెళ్తున్నాయి... గుజరాత్ ఏమో కానీ మిగతా రెండు రాష్ట్రాలు మాత్రం అదే వెనుకబాటు, నిరక్షరాస్యత, పేదరికం లో ఉంటాయి. జనాభా కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాల నాయకులు మాత్రం బాగుపడతారు.

  • @ponnalaanil6834
    @ponnalaanil6834 3 месяца назад

    Please make video on DSC ISSUE ND
    DSC SYLLABUS.
    FOR GOVERNMENT

  • @nvdpp1534
    @nvdpp1534 3 месяца назад

    Inni neethulu logiclu cheppe meeru Nandyalalo oka balika paasavikangaa hatyacharaniki guraithe kaneesam spandinchara professor garu.

  • @praveenkumartumma
    @praveenkumartumma 3 месяца назад +5

    అన్ని ఉత్తర రాష్ట్రాల పరిస్థితి ఇంతే..... అయినా ఇంకా ఇంకా ఇస్తున్నారు.... నల్ల పైపుకు రంధ్రం పడితే మొదట దాన్ని సారి చేసి .... వదుకుంటం కానీ మన రాజకీయ నాయకుల అంత ఇంగితం లేదు 😢

  • @rangakumari9390
    @rangakumari9390 3 месяца назад

    Waste of money, Bihar Beurocarts never change even public also

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 3 месяца назад

    Southern states MP's are specialists in bank loan defaulters and inside trader

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 3 месяца назад

    Guinness Book of world records!!!

  • @pallipamuamarkumar3616
    @pallipamuamarkumar3616 3 месяца назад

    sir petrol gunchin deasill gurinchi updates evvandi internetinal ga kuda sir

  • @prabhakartalagadadeevi2509
    @prabhakartalagadadeevi2509 3 месяца назад

    🎉🎉🎉

  • @racturl
    @racturl 3 месяца назад +1

    Pakka state kosam time undi. State lo dsc vallu unemployees and anganvadi protests and weavers sucides farmer sucuides midha video lu undav. Ela durutharastrudi bagane untunaru

  • @The_Virupaksha
    @The_Virupaksha 3 месяца назад

    అన్నిటికి సమాధానంగా ఈ వీడియో ఉంది , అయినా కూడా కింద పనికిమాలిన కామెంట్ చేశారు , ఇలాంటి పనికిమాలిన వాళ్ళు ఉన్న భారతదేశం ఎన్నడు బాగుపడుతుంది

  • @renuvu9033
    @renuvu9033 3 месяца назад

    SAROO BRIDGE KATTINA MERIT STUDENTS GURINCHI.....VIDEO CHEYANDI

  • @shafee8458
    @shafee8458 3 месяца назад +3

    మరి కొన్ని బ్రిడ్జ్ లను కూల్చడానికి సార్ 😃😃

  • @balugaddams
    @balugaddams 3 месяца назад

    Indi kutami lo unapudu nitish super duper ani chepinav ipudu NDA kutami lo unadu kabati ila cheptunav.....West bengal lo darunalu jarugutunai daninida kuda videos cheyandi nageswar garu please.....

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 3 месяца назад +7

    బీదరికానికి బ్రిడ్జిలు కూలడానికి సంబంధం ఉందా ప్రొఫెసర్ గారు..మనకేం కావాలో మనం అడిగి తీసుకోవాలి.. పక్క వాళ్లకు ఏది వద్దో చెప్పడానికి మనం ఎవరం🇮🇳

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 3 месяца назад +2

      నిధులు సరిగ్గా వినియోగపరచని వారికి ఇవ్వడం గురించి ఆలోచన చేయాల్సినదే .

    • @ttagore1552
      @ttagore1552 3 месяца назад +3

      Correct sir, సౌత్ ఇండియా టాక్స్స్ కట్టి ఉత్తర భారత దేశం ను పోషిస్తున్నది. ముఖ్యముగా హిందీ బెల్ట్ స్టేట్స్.ఇది మన దౌర్భాగ్యం.

    • @Ramking7262
      @Ramking7262 3 месяца назад +1

      పేదరికం లో ఉన్న వారికి చదువు ఉండదు... అప్పుడు వారికి రూల్స్ తెలియదు. ప్రశ్నించిన తెలివి ఉండదు.

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 3 месяца назад +1

    బీహారులో బాగుపడరు అక్కడ అంతా అవినీతి అక్రమంగా దౌర్జన్యం ఈమధ్య న్యూస్ లో చూసిన రోజుకు ఒక బ్రిడ్జి కూలి పోతుంది అంటే అక్కడ అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది

  • @naughtynithish1474
    @naughtynithish1474 3 месяца назад +2

    Total 13 bridges collapsed in that 12 are builted by Lalu and professor sir knows that but sir he will not say 😢

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 3 месяца назад

    Nirmanam lo koolipothe contractor di badhyatha

  • @ponnalaanil6834
    @ponnalaanil6834 3 месяца назад

    Sir 🙏🙏🙏

  • @hafsabags
    @hafsabags 3 месяца назад

    ప్రభుత్వం నిలబడాలంటే సర్కారీ సొమ్ము పంచాలి బ్రిడ్జి లు కూలిపోవాలి అంటే నాసిరకం సర్కుతో కట్టాలి బ్రిడ్జి కూలిపోతే మరి కట్టుతాము మరి దోచుకుంటం మా ఇష్టం మా పాలన

  • @pichannaml2683
    @pichannaml2683 3 месяца назад +21

    ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థలో,G 20 కి నాయకత్వం వహించిన దేశంలో రెండు వారాల వ్యవధిలో 10 బ్రిడ్జీలు కూలిపోయాయి.మొడిగారి డబుల్ ఇంజన్ సర్కార్ వున్న రాష్ట్రంలో .మోడీ జి ఏమంటారు. ఇదేనా వికసిత భారత్.

    • @suribabu5471
      @suribabu5471 3 месяца назад

      12 బ్రిడ్జి లు మొత్తం కూలింది

    • @ad8943
      @ad8943 3 месяца назад

      ​@@suribabu5471NDA ku vyatirekanga kutra jarugutondi.

  • @Internalview44
    @Internalview44 3 месяца назад

    Hmm interessant wirklich rechtig toll wort

  • @raajajagan
    @raajajagan 3 месяца назад

    Modi hai tho mumkin hai

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 3 месяца назад

    Black mail politics undabatte ekkuva seats unna BJP kani RJDkaani rule cheyyakunda nithish rule chesthunnadu

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 3 месяца назад

    పది సంవత్సరాల క్రితం, ఎన్నికల సందర్భముగా, మోడీ గారు బీహార్ కి 60000 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి!

  • @palpodugu7669
    @palpodugu7669 3 месяца назад

    మరికొన్ని కడతారు కూలిపోతాయి బ్రిటిష్ వాడు కట్టాడు ఇప్పటికి కూలిపోలేదు అయిన జనాలు ఓటు వేసినప్పుడు ఆలోచించరు

  • @raovisweswara4429
    @raovisweswara4429 3 месяца назад

    ఇంజనీర్లు ఎదురు తిరిగితే లేపేసే వాళ్లు అని
    ఒకప్పటి వార్తలు.
    దుబే అనే ఒక యువ ఇంజనీర్ ప్రధాని వాజపేయి కి డైరెక్టుగా
    లేటర్ వ్రాస్తే ఎంక్వైరీ కోసం పంపినప్పుడు
    లీక్ అయితే ఆ ఇంజనీర్ ను లేపేసా రని
    అప్పటి వార్తల్లో చదివాను.

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 3 месяца назад

    In Nithish govt, bjp is partner. Bjp must be blamed for this and modi as well. In Gujarat also such massive thing happened result 150 casualties. Modi did not resign but giving high support for Gujarat development. He blamed brs hovt here in ts. Rahul also blamed. Both of these great leaders for India!

  • @madinamastanvali8701
    @madinamastanvali8701 3 месяца назад +1

    BIHAR BRIDGE ల వలె మోడీ బీజేపీ తుచ్చ GOVT కూల కుండా ఉండడానికి" బీజేపీ ది GOVT అంటారా? ప్రజలంటే భయం ఉందా? కేవలం ముస్లిం హింస కే ప్రాధాన్యం.TG లొ బీజేపీ8ఎంపీ రావడమేమిటి? HYDERABAD మునిగితే రూపాయ ఇచ్చారా?. దేశాన్ని సర్వనాశనం చేసారు బీజేపీ మోడీ గోధ్రా టీం.

    • @Rakash273
      @Rakash273 3 месяца назад

      Evm maaua bro...

  • @prasanthsagar8732
    @prasanthsagar8732 3 месяца назад

    Andhra pradesh without tdp or CBN would have been bihar

  • @sivaraju6884
    @sivaraju6884 3 месяца назад

    ఏ. రాష్టం. అయినా. ఆవు. నీతి వున్న ది అలానే వు న్ టుంది సార్

  • @nareshdubba8875
    @nareshdubba8875 3 месяца назад

    Sir meeru alaa maatladuddu sir

  • @ad8943
    @ad8943 3 месяца назад

    Desham lo agni pramadaalu train accidentlu Bihar lo bridge kulataalu anni kutra purita sanghatanale. Desham lo enno kutralu jarugutunnayi NDA ku vyatirekanga.

  • @sssreddy6522
    @sssreddy6522 3 месяца назад +1

    Bridges constructed during lalu periid

  • @crnarayanareddy4086
    @crnarayanareddy4086 3 месяца назад

    2014 nundi kendram A P ki spl status enduku ivvaleadu sir antaa tuuch

  • @siddharth6505
    @siddharth6505 3 месяца назад

    30 thousand crores will be wasted on collapsing bridges

  • @Ramking7262
    @Ramking7262 3 месяца назад +1

    మోడీ గోవర్నమెంట్ కులా కుండ ఉండాలంటే ఇవ్వలి 🤣🤣🤣🤣.

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili 3 месяца назад

    It's can't but for Modi to sanction that much amount as he got alliance with JD ☑️☑️

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 3 месяца назад

    Technical knowledge Nithish kumar ki undi kaani mari prajalaki ledu

  • @GopinadhAllada
    @GopinadhAllada 3 месяца назад +2

    అరాచకం. అదే బీహార్. ఇంకో 5 యేళ్లు జగన్ వుండి వుంటే ఏపి కూడా అలా తయారు అయ్యేది ఏమైనా మంచి వీడియో

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 3 месяца назад +1

    Vankara nagesha biharlo bridge kuli nappudu R J D thoni potthundhi dhani gurinchi matladu

  • @rana6085
    @rana6085 3 месяца назад +3

    30000 kotlu BJP mingochu, malli bridge lu kulipothai, malli malli special package teeskovochu 😂😂

  • @srinivasuluj3305
    @srinivasuluj3305 3 месяца назад

    Gujarat modei😂😂😂😂

  • @dhamuvuggili4365
    @dhamuvuggili4365 3 месяца назад

    Professor ji nedikulthaledu gada

  • @vishalreddy6144
    @vishalreddy6144 3 месяца назад

    Bihar india lo bagam kada professor.
    Bihar ki money evvakapote valle immigrants ga mana states vastaru.
    Idde native people ki immigrants ki problem.
    Money evvadam good option.
    Pillodu fail ayyedu anni school manipistama?
    Professor north south division create chestunadu

  • @raajajagan
    @raajajagan 3 месяца назад +1

    AP nashanam modi vallana , janalni fools Chesadu

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 3 месяца назад

    బీహార్లో కష్టించే ప్రజలన్నారు కానీ నిజాయితీ కల నాయకులు లేరు. ఉచితాలు ఇచ్చు కొంటూ పొతే a. P.. కుడా అలాగే తయారువుతుంది.

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 3 месяца назад

    All this because only cm Nitish Kumar ,still people love Nitish for undeveloped

  • @gbkforyou
    @gbkforyou 3 месяца назад

    Government Kulipothundhi ani sir ipudu Bihar and AP😅

  • @jaganmohanrao4483
    @jaganmohanrao4483 3 месяца назад

    Lekapithe kootami kooli pothunthi professor sir...

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 3 месяца назад +7

    ఆ దరిద్రులకి 30 వేలు కాదు 3 లక్షల కోట్లు ఇచ్చినా బాగుపడరు, దేశానికే భారం ఆ రాష్ట్రము.

  • @vrattaluri9045
    @vrattaluri9045 3 месяца назад

    బీహార్ లో ఉంది డబుల్ ఇంజన్ సర్కారు గదా

  • @maheshs6098
    @maheshs6098 3 месяца назад +4

    Sir, Andhre bifurcated in a rude manner by congress party....

    • @karthikreddy8585
      @karthikreddy8585 3 месяца назад +2

      Rude manner atla ayithadhi ma bumulu make sontham.Ma Telangana koti rathanala Veena. Pappulo vuppu vesi pothu ante atla sodhara.

    • @VeNu54
      @VeNu54 3 месяца назад +1

      One of the reason of Congress is Completely buried in AP.

  • @ramnaresh2290
    @ramnaresh2290 3 месяца назад

    బీజేపీ పాలిత ప్రాంతం
    బీజేపీ మిత్రపక్షం ఉన్న రాష్ట్రానికి ఎందుకువ్వాలి
    రాహుల్ ఖాన్ కి ఇవ్వాలి అంటావ్

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 3 месяца назад

    People say 60000 cr to AP, so half of it to bihar😂

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 3 месяца назад +1

    పశువుల దాణా మేసిన ,వారి పరిపాలన కాలంలో కట్టినవికదా కూలుతాయి.మన కాళేశ్వరం,మేడి గడ్డి కూడా కొట్టు కునిపోతాయి.అందుకె ప్రజలు కుటుంబ పార్టీల కూటమి పట్ల జాగ్రత్తగా వుండాలి మోసపోవద్దు.ప్రజలకు పై గ్యారంటీ లను ,బంద్ లను గుప్పించినప్పుడు, వాళ్ళ కుటుంబానికి కూడా ఆర్ధిక గ్యారంటీ కావాలికదా

  • @prayagr3373
    @prayagr3373 3 месяца назад

    Professor there is no meaning in your analysis...most of the southern states progressing by utilizing money from national Banks...those banks and LIC getting peoples deposits Maximum form northern states...

  • @jananichildrenhospital3291
    @jananichildrenhospital3291 3 месяца назад

    10 years nundi double engine complete failure

  • @ushareddy-w6g
    @ushareddy-w6g 3 месяца назад

    Sir crores gst kadinnam just 30000cr evvalera desham bagunte kada appudu army sagatichudali Bjp ni adigevatu leru

  • @Babu-yx5ve
    @Babu-yx5ve 3 месяца назад

    కూలిన బ్రిడ్జిలు తిరిగి కట్టుకోవాలంటే డబ్బులు కావాలిగా సార్ 🙄

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 3 месяца назад

    11:19 abbow bihar kistay politicians tintaru Skill scam CBN ni istay adi Andhra praja la ka 😂😂😂

  • @GTSuryakumarKumar.G
    @GTSuryakumarKumar.G 3 месяца назад

    బెస్ట్ కామెంట్ సర్

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 месяца назад

    malli malli bridges kattukodaaniki malli malli kuulchukodaaniki

  • @prrasadrao7802
    @prrasadrao7802 3 месяца назад

    యెవరి కాలంలో ఆ బ్రిడ్జి లు కట్టారు? వివరిస్తే బాగుండు

  • @Boys14345
    @Boys14345 3 месяца назад

    ఆ బ్రిడ్జి లు ఎవరు నిర్మించారు

  • @Boys14345
    @Boys14345 3 месяца назад

    మీ కడుపు మంట అర్థం అవుతూనే ఉంది.

  • @venkateshvanapalli3013
    @venkateshvanapalli3013 3 месяца назад

    Adenti maku ivara
    Ma state Bihar kante poor state em ivaru evaru adagaru 😂

  • @pullamraju4855
    @pullamraju4855 3 месяца назад

    More than 199 Kgs gold caught in china border with your china madk. Make video!?

  • @yugandharbandari6771
    @yugandharbandari6771 3 месяца назад

    Anninti gurinchi videos chestunnaru kani nirudyogula gurinchi okka video chestaleru em telvanatte vuntunnaru

  • @maheshs6098
    @maheshs6098 3 месяца назад +1

    Sir, who ruled bihar mostly?

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 3 месяца назад +3

      You have to ask another question also, that question is: Where is the action on corruption?
      ఇక్కడ అందరూ hypocrites eh!

  • @Nijadevudu
    @Nijadevudu 3 месяца назад

    Bihar is a poor state in our 🇮🇳

  • @Rakash273
    @Rakash273 3 месяца назад

    Desham kosam darmam kosam ani telangana ki bjp em evvaka poina yerri gorre lu 8 seat lu echaru.

  • @pullamraju4855
    @pullamraju4855 3 месяца назад

    U are not well wisher of AP!? Lallu family eaten bihar . As long as RJD was joined in power corruption was in peak. Main intention of U is to create conflict between BJP and JDU and TDP!? 🤣 There are economic experts to decide and not asking for bridges alone!?

  • @simhadrinath
    @simhadrinath 3 месяца назад

    Aa Godava neekendukura pooka ?

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 3 месяца назад +2

    ఇస్తే ఏడుపు.ఇవ్వకపోతే ఏడుపు.😅😅😅😅😅😅😅 మీ కంపు nustlu అంతే.😅😅😅😅😅😅 .ఈ ఏడుపు బెంగాల్ లో బంగ్లాదేశ్ వలసదారులు పట్ల మమత ఖాన్ కు గడ్డి పెట్టావా .కశ్మీర్ కు 370 మళ్ళీ తెస్తాను అని పప్పు ఖాన్ అన్నాడు అది తప్పు అని ఎప్పుడన్నా చెప్పావా 😅😅😅😅😅😅😅😅 .

  • @NirmalZIziintnrl
    @NirmalZIziintnrl 3 месяца назад +1

    చెప్పడానికి మీకు వినడానికి మాకు సిగ్గు లేదు. ఆ బ్రిడ్జ్ లు మోడీ కులగొట్టాడు అంటే బాగుండేది

    • @karthikreddy8585
      @karthikreddy8585 3 месяца назад +3

      Maku kadhu Naku anu. Andhuku ante ayina cheppindhi correcte. Intha advanced ga vunna rojullo Anni bridges ala kuluthayi.. adhe Telanganalo barrage kuluthe . government e padipoyindhi.

  • @Sathyamevajeyathe
    @Sathyamevajeyathe 3 месяца назад

    Bihar ki SPL status esthe anthakanna dhourbhaagyam desaaniki undadhu .... Political corruption nee aaripaareeyaali first ... Lekapothe ipaayee Desam gulla avuthaadhi