#BhaskarswamySongs

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 484

  • @parasurams1270
    @parasurams1270 3 года назад +30

    Ultimate song of Ayyappan in Telugu ❤️

  • @kalyankumar4038
    @kalyankumar4038 19 дней назад +4

    ఐదు కొండలపైన అందాల బాలుడు అయ్యప్పో అయ్యప్ప ఐదు 2
    కాంతి మాల మీద జ్యోతి స్వరూపుడు అయ్యప్పో అయ్యప్ప కాంతి 2
    వీరాధి వీరుడు శ్రీ మణికంఠుడు శ్రీ భూతనాథుడు శబరిగిరీష్డు వీరాధి 2
    ఐదు కొండలపైన అందాల బాలుడు అయ్యప్పో అయ్యప్ప ఐదు 2
    కాంతి మాల మీద జ్యోతి స్వరూపుడు అయ్యప్పో అయ్యప్ప కాంతి 2
    నీమాల మేము వేసాము అయ్యా నీ దీక్ష మేము చేసాము అయ్యా నీమాల 2
    "నిన్ను చూడ మేము వచ్చాము అయ్యా నీ రూప కాంచ వరంఇయ్యయ్య
    " నిన్ను 2
    "18 మెట్లను ఎక్కి అయ్యప్ప నీదయకై
    నిలిచామయ్య
    అయ్యప్ప " అయ్యప్ప 2
    ఐదు కొండలపైన అందాల బాలుడు అయ్యప్పో అయ్యప్ప ఐదు 2
    కాంతి మాల మీద జ్యోతి స్వరూపుడు అయ్యప్పో అయ్యప్ప కాంతి 2
    ఇరుముడి మేము తెచ్చామయ్యా వనయాత్ర మేము చేసాం అయ్యా ఇరుముడి 2
    శరవణ సోదర శరణమే అంటే నీ అన్న గణపతి కాళ్లుకి మొక్కి శరవణ 2
    "నెయ్యాభిషేకాలు అయ్యప్ప నిందారా చేసాముఅయ్యా
    అయ్యప్ప " అయ్యప్ప 2
    ఐదు కొండలపైన అందాల బాలుడు అయ్యప్పో అయ్యప్ప ఐదు 2
    కాంతి మాల మీద జ్యోతి స్వరూపుడు అయ్యప్పో అయ్యప్ప కాంతి 2
    కార్తీకమాసం కడుపుణ్యమాసం స్వాములు అందరూ చేరి నిన్నుకోర్చుమాసం కార్తీకమాసం 2
    "నీ నామమే సదామా మోక్షమార్గం నీ జ్యోతి దర్శనం మాజన్మ ధన్యం
    " నీ నామమే 2
    మాలధర్నా పరమార్ధం అయ్యప్ప సర్వము నేనేఅంటివి అయ్యప్ప అయ్యప్ప 2
    ఐదు కొండలపైన అందాల బాలుడు అయ్యప్పో అయ్యప్ప ఐదు 2
    కాంతి మాల మీద జ్యోతి స్వరూపుడు అయ్యప్పో అయ్యప్ప కాంతి 2
    వీరాధి వీరుడు శ్రీ మణికంఠుడు శ్రీ భూతనాథుడు శబరిగిరీష్డు వీరాధి 2
    ఐదు కొండలపైన అందాల బాలుడు అయ్యప్పో అయ్యప్ప ఐదు 2
    కాంతి మాల మీద జ్యోతి స్వరూపుడు అయ్యప్పో అయ్యప్ప కాంతి 2

  • @sravyabellamkonda3302
    @sravyabellamkonda3302 Год назад +7

    భాస్కర్ గురుస్వామి గారు నిండా నూరేళ్ళు చల్లగా ఉండాలి పాటలు వింటుంటే ఎన్ని కష్టాలు ఉన్న మరచి ప్రశాంతంగా ఉంటుంది మరెన్నో మంచి పాటలు రాసి పాడి అయ్యప్ప స్వామి భక్తులను అలాగే అశేష ప్రజానీకం నీరాజనాలు అందుకోవాలని కోరుకుంటున్న

  • @sandeepaepuri4035
    @sandeepaepuri4035 2 года назад +17

    స్వామి శరణం అయ్యప్ప నిన్న రాత్రి మి కీర్తనలకు వినటానికి పెద్దగొపతీ గ్రామం నుంచీ మొదటిసారి వచామూ మా 20 మెంబెర్స్ కి చాల నచ్చిదీ 🙏🙏🙏

  • @chapanapraveenkumar2447
    @chapanapraveenkumar2447 Год назад +8

    ఐదు కొండల మీద అందాల బాలుడు అయ్యప్పో అయ్యప్ప
    కాంతిమల మీద జ్యోతిస్వరూపుడు అయ్యప్పో అయ్యప్ప
    విరాది వీరుడు ,,,,శ్రీమణికంఠుడు,,, శ్రీ భూతనాథుడు ,,, శబరిగిరిషుడు """"ఐదు"""""
    నీ మాల మేము వేసమయ్య నీ దీక్షా మేము చేశమయ్య 2
    నీను చూడ మేము వచ్చమయ్య నీ రూపు గంచ వరమ్మియవయ్య 2
    18 మెట్లనెక్కి అయ్యప్ప కో అయ్యప్ప
    నీ దయకై నిలచమయ్య అయ్యప్ప కో అయ్యప్ప 2. 5కొండల
    ఇరుముడి మేము తెచ్చమయ్య వనయత్ర మేము చేసమయ్య 2
    శరవణ సొదర శరణం అంటూ నీ అన్న గణపయ్య కాళ్ళకి మొక్కి 2
    నెయ్యభిషేకలు అయ్యప్ప కో "అయ్యప్ప "
    నీకు నిండారా చేసేమయ్య అయ్యప్ప. కో "అయ్యప్ప". 2 5 కొండల
    కార్తీకమాసం కడు పుణ్యమాసం. శ్వములందరు చేరి నిన్ను కొలిచే మాసం 2
    నీ నామమే సదా మా మోక్ష మార్గం నీ జ్యోతి దర్శనం మా జన్మ ధన్యం 2
    మాలధారణ పరమార్థం అయ్యప్ప కో "అయ్యప్ప"
    సర్వం నేనే అంటివి అయ్యప్ప. కో "అయ్యప్ప" 2 5 కొండల

  • @ramuh8158
    @ramuh8158 2 года назад +7

    ఎన్ని సార్లు విన్నా వినాలని ఉంది సూపర్.ఆదేవుడి ఆశీస్సులు తో ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటూ గురుస్వామి గారికి అభినందనలు 🙏🙏🙏

  • @tejavatlalamma5513
    @tejavatlalamma5513 Месяц назад +3

    స్వామియే శరణం అయ్యప్ప స్వామి నిన్న 30/10/24 గొల్లగూడెం లో జరిగిన పడిపూజకు మా గురుస్వామి తేజవత్ కోటి స్వామి ఆధ్వరంలో అమ్మపాలెం నుంచి 15 మంది కన్నె స్వాములకు మీ గానం ఆలపించే భాగ్యం కల్పించారు స్వామి. మీ పాటలు అద్భుతం స్వామి. మీ పేస్ బుక్ ని ఫాలో అవ్యతున్న స్వామి. మాగురు స్వామిడి 18 వ పడి స్వామి.

  • @koteswarraotulluru6363
    @koteswarraotulluru6363 5 лет назад +3

    మీ పాట లను విని విని చాల భక్తిని పెంపొందించుకున్నాను మీరు ఏ ఊళ్ళో ప్రోగ్రాం ఉంటె అక్కడకు వెళ్లినాను . అదో మధురమైన రోజులు

  • @Yoursroshik
    @Yoursroshik 2 года назад +4

    చాలా బాగా పాడారు నిజంగా మీలాంటి భక్తులు ఉన్నప్పుడు అయ్యప్పస్వామి తప్పకుండా దిగిరావాలి మీ తల్లిదండ్రులకు మీ గురువులకు పాదాభి వందనాలు స్వామి ధన్యవాదాలు లిరిక్స్ పెట్టండి స్వామి

  • @manu_offical_2522
    @manu_offical_2522 Год назад +3

    Komaravellimallana Swami song padadi Bhaskarsir....

  • @Yoursroshik
    @Yoursroshik 2 года назад +1

    సూపర్ స్వామి పాఠశాల బాగుంది లిరిక్స్ పెట్టండి స్వామి మేము నేర్చుకుంటాం దయచేసి లిరిక్స్ పెట్టండి స్వామి ధన్యవాదాలు

  • @Bala_Reddy8463
    @Bala_Reddy8463 Год назад +2

    ఎన్ని సార్లు విన్న మి పట్టలు వినాలనిపిస్తుంది స్వామి . మి పడిపూజలకి చాలా సార్లు వచ్చాం స్వామి

  • @bolaganiparushuram9420
    @bolaganiparushuram9420 28 дней назад +1

    నాకు ఇష్టమైన సాంగ్ ఇది భాస్కర్ గురు స్వామి స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🚩🚩🚩

  • @jhansivinukonda3365
    @jhansivinukonda3365 2 года назад +6

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది స్వామి

  • @lokeshdankara7640
    @lokeshdankara7640 6 лет назад +3

    💐💐💐💐💐Superb sOnG sWamI.
    Om Sri swamiyeee,,,,,,sharanam ayyappa,,,.🌹🌹🌹🌹🌹

  • @shaikrunhussain
    @shaikrunhussain 2 года назад +2

    భాస్కర్ సార్ మీరు ఈ రోజు ఆకుపాముల వచ్చి పాటలు పాడినందుకు మీకు మరియు మీ టోటల్ టీమ్ కీ కృతజ్ఞతలు 🙏🙏🙏 ,
    నేను మీ టుషన్ స్టూడెంట్ నీ.

  • @shanagarapunani9733
    @shanagarapunani9733 2 года назад +4

    Mee voice mee song ki fidha swami naa faverate God ayyappa swami naa mobil songs kuda swami ve untavi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shotouttipper9502
    @shotouttipper9502 6 лет назад +15

    భాస్కర్ గురు స్వామి
    మీ సాంగ్స్ సూపర్

  • @praveenpoloju8346
    @praveenpoloju8346 2 года назад +3

    I love this song swamy
    Nice voice swamy
    Om sri swamiea saranam ayyappa🙏🙏🙏🙏🙏

  • @samsri3336
    @samsri3336 27 дней назад +1

    Ultimate singer swami bhasker garu Swami 🙏🙏

  • @manikantachalla3185
    @manikantachalla3185 5 лет назад +8

    Bhaskar Swamy one of the best song super super

  • @kumilinaidu3353
    @kumilinaidu3353 2 года назад +3

    Super ayyappa songs om sri Swamy saranam ayyappa

  • @pulasrinu7407
    @pulasrinu7407 Год назад +1

    Chala baga padaru swami meeru inka marenno manchi songs padali Swami thanku

  • @narayanangulavancha407
    @narayanangulavancha407 4 года назад +9

    Super swamy👍👍🙏🙏😊

  • @gopi3880
    @gopi3880 Год назад +1

    Naa life lo first time mala.vesukunna swami. .. first bajana kuda medhey swami. Bobillapadu village lo .jeevitham danyam ayindhi swami

  • @pullareddykunduru8157
    @pullareddykunduru8157 5 лет назад +1

    Vioce clarity bagundi swamy

  • @swarnalatha24
    @swarnalatha24 3 года назад +4

    Super Song Swamy... Swamy Sharanam

  • @dhanapallam6438
    @dhanapallam6438 Месяц назад +1

    Erramadu me ptalu chala chala madhunga unni🙏🙏🙏🙏👌🏾👌🏾

  • @lovelymadhu0998
    @lovelymadhu0998 4 года назад +1

    Excellent song...ma frds chepparu..appati numdi eppati vatuku chustune vunna👌

  • @bhukyaramesh4092
    @bhukyaramesh4092 2 года назад +2

    భాస్కర్ గురు స్వామి సాంగ్స్ నాకు చాలా ఇష్టం మాది చిన్న హిర్లపూడి గ్రామం రఘునాధపాలెం మండలం ఖమ్మం జిల్లా నా పేరు రమేష్ భుక్యా

  • @pulasrinu7407
    @pulasrinu7407 Год назад +1

    Meeru inta manchi paata padinduku meeku danyavadalu

  • @charya9536
    @charya9536 4 года назад +1

    Super anna

  • @tirupathireddygaddam8799
    @tirupathireddygaddam8799 Год назад +1

    Bhaskar swami mi somgs anty naku chala estm roju lo okkasaari ina midhi oka song vintanu

  • @sathimakam4221
    @sathimakam4221 2 года назад +3

    స్వామీ మీ బజనలు జగ్గయ్యపేట దగ్గరలో ఉంటే చెప్పగలరు స్వామి 🙏🙏

  • @SwamiPoralla
    @SwamiPoralla 3 месяца назад +1

    Swamy saranam Ayyappa 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅

    • @bhaskarswamysongs669
      @bhaskarswamysongs669  3 месяца назад +1

      స్వామి శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @bolaganiparushuram9420
    @bolaganiparushuram9420 3 года назад +1

    🙏🙏🙏🙏koti దండాలు స్వామి మీ వాయిస్ స్వామి శరణం అయ్యప్ప సూపర్ 🙏🙏🙏

    • @bhaskarswamysongs669
      @bhaskarswamysongs669  3 года назад

      Thankyou swamy🙏🙏🙏🙏🙏🙏

    • @ramakrishna-ju6rm
      @ramakrishna-ju6rm 3 года назад

      @@bhaskarswamysongs669 ఈరోజు తిరువూరు లో మళ్ళీ ఈ పాట వింటున్నాము,మా ఫామిలీ మొత్తం వచ్చి మీ పాటలు విన్నాము స్వామి మీ వాయిస్ విన్న కొద్దీ వినాలనిపిస్తుంది.

  • @ravikumarpasumarthi366
    @ravikumarpasumarthi366 Год назад +1

    Mi patatho ayyappa ki eppudu daggare vunnatlu vuntundi baskar Swami 🙏🙏🙏

  • @chappidivenkateswarrao7559
    @chappidivenkateswarrao7559 Год назад +1

    Baskar guruswamy❤songs vintunte ayyappaswamy digiravali🙏🙏🙏🙏

  • @pulasrinu7407
    @pulasrinu7407 Год назад +1

    Swami meeru pade prati okka patavinadaniki chala adbutamga untundi

  • @chinnab9179
    @chinnab9179 5 лет назад +1

    స్వామియే శరణమయ్యప్ప స్వామి me voice supper స్వామి

  • @poojavarma9137
    @poojavarma9137 4 года назад +4

    One of the best song in Bhaskar swamy songs

  • @srikantharakala5934
    @srikantharakala5934 3 года назад +4

    Big fan from jangaon swamy 🙏

  • @sskoti9725
    @sskoti9725 Год назад +1

    బాగుంది... స్వామి 👌

  • @ashokkoppula2412
    @ashokkoppula2412 4 года назад +1

    Song chala bagundi swami

  • @RamaKrishna-mg9gg
    @RamaKrishna-mg9gg 5 лет назад +1

    స్వామి మీ కంఠం చాలా బాగుంది

  • @laxmanhari9803
    @laxmanhari9803 Год назад +2

    Swami Saranam Ayyappa Lakshman Dubai nice video you can make all the time like this video sir

  • @gadeparameshwar677
    @gadeparameshwar677 6 лет назад +2

    ఓం:శ్రీ స్వామియే శరణం అయ్యప్పస్వామి🙏🙏🙏

  • @SwamiPoralla
    @SwamiPoralla 4 месяца назад +1

    Swamiye saranam Ayyappa 🐅🐅🐅

  • @rameshdaramallu526
    @rameshdaramallu526 6 лет назад

    అయ్యప్ప స్వామివారి దర్శనం కోసం తప్పనిసరి చేయడానికి ప్రణాళికలు ఉన్నాయి గనుక అతడు ఆగ్రహంతో నికిత తల్లిపై చెయ్యి వేసి ఒక రోజు ఉదయం ఎనిమిది మంది హర్షం వ్యక్తం చేస్తుండగా తీసిన ప్రతి రూపం అయ్యప్పస్వామి ఓం స్వామిఏ శరణo అయ్యప్ప

  • @rajugolakoti9495
    @rajugolakoti9495 5 лет назад +2

    Superb

  • @srinumudarapu2531
    @srinumudarapu2531 6 лет назад +1

    స్వామి చాల బాగా పాడారు,, స్వామి శరణం అయ్యప్ప శరణం

  • @chaitrapasam
    @chaitrapasam 3 года назад +2

    Chala bavundi song swami 🙏🙏🙏🙏

  • @vankudothshiva1743
    @vankudothshiva1743 Месяц назад +2

    Na Peru shiva Vankudoth

  • @sravankumarkaringula7706
    @sravankumarkaringula7706 5 лет назад +2

    Chala bagundhi swami.meeru bakkamanthula gudem lo lakshmi narasimha poojaku vacharu.

  • @kumilinaidu3353
    @kumilinaidu3353 2 года назад +1

    Om sri hari har chittan andha chittan ayyan ayyappa Swamy saranam ayyappa

  • @sathishmdp
    @sathishmdp 5 лет назад +3

    Bhaskar Swamy super song super music

  • @srinumalleboina8242
    @srinumalleboina8242 6 лет назад +7

    Om Sri SWAMAY SARAM AAYYAPA

  • @shaiknani4426
    @shaiknani4426 5 лет назад +2

    Ayyappa new song super

  • @charanram
    @charanram 5 лет назад +3

    SWAMIYE SARANAM AYYAPPA!

  • @venkateswarraothatikonda7739
    @venkateswarraothatikonda7739 5 лет назад

    Nice bhaskar garu.

  • @shivantr9464
    @shivantr9464 2 года назад +1

    Swami saranam ayyappa🙏🙏🙏

  • @HareshYadavTDP
    @HareshYadavTDP 3 года назад +1

    Super bashkar swamy

  • @VASANTHAYADAV-x3x
    @VASANTHAYADAV-x3x 11 месяцев назад +2

    స్వామి ఏయి శరణం అయ్యప్ప

  • @srilakshmitraders7817
    @srilakshmitraders7817 5 лет назад +7

    OM Sri Swamiye Saranam Ayyappa 🙏🙏🙏🙏🙏

  • @malakallapallipullaih3293
    @malakallapallipullaih3293 4 года назад +3

    Super👌🙏🙏🙏

  • @atozcreative1157
    @atozcreative1157 3 года назад +1

    Swamy mi song,s vintunte maku mi dagarana unatu undi

  • @ChBanny-rj3wb
    @ChBanny-rj3wb 5 месяцев назад +1

    Supar gaa paadaru swami

  • @nithinmarley518
    @nithinmarley518 3 года назад +2

    Swamiye Sharanam 𝑨𝒀𝒀𝑨𝑷𝑷𝑨 🙏🙏🙏🙏

  • @seshagiriummaneni2136
    @seshagiriummaneni2136 2 года назад +1

    Swami e song 5k Times chusa

    • @bhaskarswamysongs669
      @bhaskarswamysongs669  2 года назад

      Thankyou swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanchanilohitha821
    @kanchanilohitha821 2 года назад +3

    Super song 👌👌

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 года назад +1

    Om 🕉 sri swami sharanam Ayyappa namo namaha 🙏🏻⚘🙏🏻🌷🙏🏻🌹🙏🏻🌺🙏🏻⚘🙏🏻🌷🙏🏻🌹🙏🏻🌺🙏🏻

  • @sudhakat8012
    @sudhakat8012 6 лет назад +4

    Shree Swami Saranam Ayyappa

  • @nagasaisingerkhammam7378
    @nagasaisingerkhammam7378 3 года назад +2

    Super song .. good signing... Your singing was always rock

  • @rajuchinni4968
    @rajuchinni4968 3 года назад +1

    Nenu enni sarlu vinna malli malli vinaali anipinchey song swami 🙏🙏🙏🏻

  • @akkinapallynagendrachary3820
    @akkinapallynagendrachary3820 3 года назад +1

    Super super exlent

  • @praveenpoloju8346
    @praveenpoloju8346 11 месяцев назад +1

    Happy birthday guru swamy garu 🙏🙏🙏🙏

  • @kumilinaidu3353
    @kumilinaidu3353 2 года назад +1

    Ayyappa mammu challga kapadu thandri

  • @rambabuyalagala1309
    @rambabuyalagala1309 3 года назад +2

    స్వామియే శరణం అయ్యప్ప

  • @kandibandamanideep4608
    @kandibandamanideep4608 4 года назад +1

    Super Voice peddananna

  • @p.ayyappaappy6764
    @p.ayyappaappy6764 6 лет назад +2

    Supper exlent 👌 👌 👌 👌👌👌👌👌👌

  • @ganjinarasimharao6335
    @ganjinarasimharao6335 6 лет назад +3

    Bhaskarswamy one of the top song in your albums

  • @karthikag1921
    @karthikag1921 6 лет назад +2

    mi fan ga naaku intakante kavalasindemundi.no words to say.fabulous.

  • @pulugubaji582
    @pulugubaji582 5 лет назад +1

    Super ga padaru swamy

  • @m.saimallikharjun1323
    @m.saimallikharjun1323 6 лет назад +1

    Last year duggirala ,athota lo chiesaru nikosamu chala wait miku kalilidu anta nice song

  • @nageswaraonageswararao531
    @nageswaraonageswararao531 5 лет назад +2

    Nice song.

  • @venkateshpamarthi3800
    @venkateshpamarthi3800 3 года назад +1

    Super song andi

  • @mdkhadeer4218
    @mdkhadeer4218 5 лет назад +2

    Bhaskar Swamy super song voice super

  • @sivamudhiraj9979
    @sivamudhiraj9979 6 лет назад +2

    Swami Mee songs chala baaguntaa vi... Gowri Devi song upload cheyandi swami

  • @pulasrinu7407
    @pulasrinu7407 Год назад +1

    Swami meeru elanti patalu marenno padali

  • @adithya2653
    @adithya2653 2 года назад +1

    I am big fan of you swamy from khammam

  • @dhanapallam6438
    @dhanapallam6438 Месяц назад +1

    👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏

  • @bangarambhavishya8266
    @bangarambhavishya8266 5 лет назад +2

    Rockstar Swami nuvu

  • @pullaraogosu6933
    @pullaraogosu6933 5 лет назад +1

    super saing swamy

  • @shivaramakrishna5666
    @shivaramakrishna5666 4 года назад +1

    Hii swamy iam Shiva mudhiraj in wadapally

  • @sudhakarreddy4171
    @sudhakarreddy4171 5 лет назад +4

    Great swami mi song

  • @luckylaxman1352
    @luckylaxman1352 6 лет назад

    Swamy Sharnam Ayyappa Bhaskar swamy ni voice lo a Ayyappa unnadu Swamyii .nv super Swamy nc songs swamy

  • @venkateshwaraopyla2083
    @venkateshwaraopyla2083 5 лет назад +2

    Nice

  • @turakapawan374
    @turakapawan374 6 лет назад +1

    Nice song ittuvanti songs chala padalani korukuntunnanu

  • @djsampathrockstarfromnelak5868
    @djsampathrockstarfromnelak5868 6 лет назад +1

    Wow very nice songs

  • @bujjibolagani7388
    @bujjibolagani7388 5 лет назад +2

    Supper song swami