చేపలకూరవేలసార్లుచేసుంటారుఈపద్దతిలో ఎవరు చేసుండరు ఇలా చేపలఇగురు చేయండి తిన్నఎవరైనా ఫిదాఅవ్వాల్సిందే
HTML-код
- Опубликовано: 11 дек 2024
- @mjkitchenvlogs889 చేపల కూర కొన్ని వేల సార్లు చేసుంటారు ఈ పద్దతి లో ఎవరు చేసుండరు ఇలా చేపల ఇగురు చెయ్యండి తిన్న ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
#Fishcurryintelugu
#howtomakefishcurryintelugu
#latestfishcurry
#spicyfishcurry
#Fishiguruintelugu
#Fishrecipes
#howtocookfish
#food
అక్క మీరు చేపల కూర వండే ప్లేస్ బాగుంది చాలా చాలా బాగుంది కూర చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఇప్పుడే తినాలి అనిపిస్తుంది చేప ముక్కల్ని చూస్తుంటే అస్సలు ఆగలేక పోతున్నాను అక్క
TQ so much andi.
Veri good chala bagundi
TQ so much andi.
👍👌
6. లైక్. ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా. గుడ్ మార్నింగ్
Very good morning 🌞 andi దేవుని కృపను బట్టి అందరం బాగున్నాము అండి మీరు బాగున్నారా!
@mjkitchenvlogs889 నేను దేవుడి కృప వల్ల బాగానే ఉన్నాను
Meeku chakkaga place undi kadaa kattela poyyi pettukondi.
Avunu andi kudirinappudu kattela poyi meedha cheystamu andi.
Akka meru chese vidhanam chala baga nachindi 🐟 curry super ☺️
TQ so much andi.