Mj kitchen vlogs
Mj kitchen vlogs
  • Видео 554
  • Просмотров 1 286 543
చేపల కూర ఎప్పుడు చేసుకుని తిన్నా నాలుక మీద రుచి వారం రోజులు ఉంటుంది కట్టపరిగలు ఇగురు#fish
@mjkitchenvlogs889 చేపల కూర ఎప్పుడు చేసుకుని తిన్నా నాలుక మీద రుచి వారం రోజులు ఉంటుంది కట్టపరిగలు ఇగురు
#Kattaparigaluiguruintelugu
#chinnachepalacurryintelugu
#howtomakesmallfishcurry
#smallfishcurryintelugu
#Fishrecipesintelugu
#fish
Просмотров: 317

Видео

మార్కెట్ నిండా ఎన్ని చేపలో కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్నారు సంక్రాంతికి కోళ్ళు హడావుడి
Просмотров 1,6 тыс.2 часа назад
@mjkitchenvlogs889మార్కెట్ నిండా ఎన్ని చేపలో కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్నారు సంక్రాంతికి కోళ్ళు హడావుడి #Fishmarketvlogintelugu #fishmarket #Kothagudemsundaysantha #kothagudemsanthafishmarket #Fishvlogintelugu #Fishmarketintelugu
మాఇంట్లో ఫంక్షన్ కీ ఏది బయటవారిని పిలవకుండా అన్ని మేమే చెయ్యి చెయ్యి కలుపుకుని సరదాగా చేసేశాం
Просмотров 1,3 тыс.4 часа назад
@mjkitchenvlogs889 మాఇంట్లో ఫంక్షన్ కీ ఏది బయటవారిని పిలవకుండా అన్ని మేమే చెయ్యి చెయ్యి కలుపుకుని సరదాగా చేసేశాం #Happybirthdayfunctionvideo #happybirthday #Birthdaymakingvideointelugu #Dayinmylifeteluguvlogs #dayinmylife #diml #telugufamilyvlogs
Train journey కోసం నేను చేసిన చింతపండు పులిహార పరమాన్నం హడవిడిగా చేసిన టేస్ట్ అదిరిపోయింది
Просмотров 6759 часов назад
@mjkitchenvlogs889 జర్నీ కోసం పులిహార పరమాన్నం హడావిడిగా చేసాం టేస్ట్ అదిరిపోయింది #Chintapandupulihoraintelugu #tamarindpulihora #preparationofpulihora #Howtomakechintapandupulihora #Paramannamrecipeintelugu #sweetpongali #bellamannampayasam
పల్లెటూరి పద్దతిలో ఎవరుచేయని విధంగా నిమ్మఊరగాయ పచ్చడి ఒక్కసారితిన్నారంటే నోట్లోనరాలు నాట్యమాడల్సిందే
Просмотров 1,5 тыс.12 часов назад
@mjkitchenvlogs889 ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా నిమ్మకాయ ఊరగాయ పచ్చడి ఒక్కసారి తింటే నోట్లోనరాలు నాట్యమాడల్సిందే #Nimmakayauragayapachadiintelugu #nimmakayanilavapachadiitelugu #lemonpicklerecipeintelugu #nimmakayapachadi #Howtomakenimakayauragayapachadiintelugu #nimmakayauragaya #lemonpickle
నోట్లో పెట్టంగానే నరాలన్నీ ఉప్పొంగేవిధంగా పిచ్చెక్కిచ్చే టేస్ట్ తో చికెన్ గ్రేవీరోస్ట్ కుండబిర్యానీ
Просмотров 81514 часов назад
@mjkitchenvlogs889 నోట్లో పెట్టంగానే నరాలని ఉప్పొంగే విధంగా పిచ్చెక్కిచ్చే టేస్ట్ తో చికెన్ గ్రేవీ రోస్ట్ కుండ బిర్యాని #ChickengravyroastKundabiryani #chickendumbiryani #biryani #howtomakechickenbiryani #Biryanirecipeintelugu #easychickenbiryanirecipe
ఒక్కసారి ఇలా పచ్చడి చేసి వాసన చూసినా చాలండి‌పక్కన ఎన్నికూరలు ఉన్నా దీన్నే కావాలి అంటారు‌..
Просмотров 1,3 тыс.16 часов назад
@mjkitchenvlogs889 ఒక్కసారి పచ్చడి ఇలా చేసి వాసన చూసినా చాలండి పక్కన ఎన్ని కూరలు ఉన్నా దీన్నే కావాలి అంటారు #Vankayathakkalipachadi #tomatochutneyintelugu #howtomakevankayatomatopachadi #brinjalchutney #Howtomakevankayatomatopachadiintelugu #brinjaltomatochutneyintelugu
రవ్వంతైనా మిగల్చకుండా వేళ్ళుకూడా జుర్రుకుని తినేంత రుచిగాఉండే లంచ్ బాక్స్ రెసిపీ బెండకాయగ్రేవీమసాలా
Просмотров 1,1 тыс.21 час назад
@mjkitchenvlogs889 రవ్వంతైనా మిగల్చకుండా వేళ్ళుకూడా జుర్రుకుని తినేంత రుచిగాఉండే లంచ్ బాక్స్ రెసిపీ బెండకాయగ్రేవీమసాలా #Bendakayagravymasalacurry #bhindirecipes #dahibhindirecipe #bendakayacurry #Howtomakebendakayagravycurryintelugu #bendakayamasalafryintelugu #bendakayapulusurecipe
వీడియో చేసుకుని వచ్చేసరికి అనుకోకుండా అప్పటికప్పుడు అలా కేక్ కోయించాం#birthday #vlog
Просмотров 473День назад
@mjkitchenvlogs889 వీడియో చేసుకుని వచ్చేసరికి అనుకోకుండా అప్పటికప్పుడు అలా కేక్ కోయించాము #Birthdayvlogtelugu #Vlogstelugu #Latestvlogsintelugu #teluguvlogs #Dayinmylifetelugu #diml #adayinmylife
రాజు గారి కోడి పులావ్|| మక్కికి మక్కి ముక్క ముక్కకి మసాలా దట్టించి! ముక్కలేనిదే ముద్ద దిగదు.
Просмотров 2,2 тыс.День назад
@mjkitchenvlogs889 రాజుగారి కోడి పలావ్ మక్కికి మక్కి ముక్క ముక్కకి మసాలా దట్టించి ముక్క లేనిదే ముద్ద దిగదు #Rajugarikodipulaotelugu #howtomakerajugarikodipulao #simplechickenpulao #andhravantalu #tBhimavaramrajugaripulao #spicychickenpulao #chickenpulaorecipe
చలికి ధీటుగా మంచి ఘూటుగా గుడ్డు మషాలా గ్రేవీ కూర చేశాను దీని రుచి చూశారంటే పదీ జన్మలైన మర్చిపోలేరు
Просмотров 1,5 тыс.День назад
చలికి ధీటుగా మంచి ఘూటుగా గుడ్డు మషాలా గ్రేవీ కూర చేశాను దీని రుచి చూశారంటే పదీ జన్మలైన మర్చిపోలేరు
చేపలకూర లక్షలసార్లు చేసుంటారు ఈపద్దతిలోఎవరు చేసుండరుఇలాచేపలపులుసుచేయండితిన్నఎవరైనా ఫిదాఅవ్వాల్సిందే
Просмотров 6 тыс.День назад
చేపలకూర లక్షలసార్లు చేసుంటారు ఈపద్దతిలోఎవరు చేసుండరుఇలాచేపలపులుసుచేయండితిన్నఎవరైనా ఫిదాఅవ్వాల్సిందే
మీరు కూడా ఇంతేనా! పిల్లలుకోసం అప్పటికప్పుడు చేశాను ఈవిధంగా చేశారంటే తిన్నా ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Просмотров 81114 дней назад
మీరు కూడా ఇంతేనా! పిల్లలుకోసం అప్పటికప్పుడు చేశాను ఈవిధంగా చేశారంటే తిన్నా ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళాం పిల్లలతో మాపాట్లుHunger heist mandi లో తిండి పోటి
Просмотров 1,2 тыс.14 дней назад
చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళాం పిల్లలతో మాపాట్లుHunger heist mandi లో తిండి పోటి
గడ్డకట్టేచలిలో వేడివేడిగాచిల్లీచికెన్ చేసిందండీ అబ్బబ్బా తిన్నారంటే నోట్లో నరాలు నాట్యం చేయాల్సిందే!
Просмотров 1,7 тыс.14 дней назад
గడ్డకట్టేచలిలో వేడివేడిగాచిల్లీచికెన్ చేసిందండీ అబ్బబ్బా తిన్నారంటే నోట్లో నరాలు నాట్యం చేయాల్సిందే!
ఖాళీ స్థలంలో కిరాకనిపించే రోయ్యల్లు,గుడ్డుకూర చేశాను అబ్బబ్బా తిన్నారంటే ఎన్ని జన్మలైన మర్చిపోలేరు🤤🤤
Просмотров 1,4 тыс.14 дней назад
ఖాళీ స్థలంలో కిరాకనిపించే రోయ్యల్లు,గుడ్డుకూర చేశాను అబ్బబ్బా తిన్నారంటే ఎన్ని జన్మలైన మర్చిపోలేరు🤤🤤
ఎర్లీ మార్నింగ్ వంట నాకు పెద్ద తంటా|| ఈ సీజన్ అంతా నాకు పెద్ద టాస్క్||తిండిపోటి@mjkitchenvlogs889
Просмотров 59414 дней назад
ఎర్లీ మార్నింగ్ వంట నాకు పెద్ద తంటా|| ఈ సీజన్ అంతా నాకు పెద్ద టాస్క్||తిండిపోటి@mjkitchenvlogs889
పతి గారి కోసం పసందైన పాయ చేశాను||ఈ మసాలా వేసి వండితే పతి గారు తిని ఫిదా అయిపోయారు
Просмотров 91621 день назад
పతి గారి కోసం పసందైన పాయ చేశాను||ఈ మసాలా వేసి వండితే పతి గారు తిని ఫిదా అయిపోయారు
కష్టపడి కట్టెలుపొయ్యిమీద డాడీ విజయవాడనుంచి వచ్చారని హరియాలిచికెన్ చేశాను తిన్న మావారుడాడీ ఏమన్నారంటే
Просмотров 77721 день назад
కష్టపడి కట్టెలుపొయ్యిమీద డాడీ విజయవాడనుంచి వచ్చారని హరియాలిచికెన్ చేశాను తిన్న మావారుడాడీ ఏమన్నారంటే
ఆరుబయట వరండాలో చికెన్ కి మసాలా దట్టించి చికెన్ గ్రేవీబిర్యానీ చేస్తే తిన్న మాపిల్లలు ఫిదా ఐయ్యారు
Просмотров 1,5 тыс.21 день назад
ఆరుబయట వరండాలో చికెన్ కి మసాలా దట్టించి చికెన్ గ్రేవీబిర్యానీ చేస్తే తిన్న మాపిల్లలు ఫిదా ఐయ్యారు
ఈరోజు పప్పుదోసకాయ అదిరిపోయే నా(సీక్రెట్) మసాలావేసి చికెన్ ఫ్రైచేశాను రుచికిఎవరైనాఫిదా‌ అవ్వాల్సిందే
Просмотров 73621 день назад
ఈరోజు పప్పుదోసకాయ అదిరిపోయే నా(సీక్రెట్) మసాలావేసి చికెన్ ఫ్రైచేశాను రుచికిఎవరైనాఫిదా‌ అవ్వాల్సిందే
ఎప్పుడు ఒకేలా కాకుండా గుత్తి వంకాయ కూర ఇలా ఒక్కసారి చేశారంటే కంచం కడిగేపనుండదు రైస్, రోటిలో అదుర్స్
Просмотров 79021 день назад
ఎప్పుడు ఒకేలా కాకుండా గుత్తి వంకాయ కూర ఇలా ఒక్కసారి చేశారంటే కంచం కడిగేపనుండదు రైస్, రోటిలో అదుర్స్
మాఇంట్లో ఎప్పుడుచేసిన మటన్ లివర్తో ఇలానేచేస్తాం రైస్లోనైనా రోటిలోనైనా తిన్నఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Просмотров 1,9 тыс.21 день назад
మాఇంట్లో ఎప్పుడుచేసిన మటన్ లివర్తో ఇలానేచేస్తాం రైస్లోనైనా రోటిలోనైనా తిన్నఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొన్ని పనులు వల్లా డే మొత్తం వెళ్ళిపోయింది ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి#vlog
Просмотров 77828 дней назад
కొన్ని పనులు వల్లా డే మొత్తం వెళ్ళిపోయింది ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి#vlog
మైఖేల్ పుట్టినరోజు కీ ఇల్లంతా సందడి 20మందికి వంట చేశాను 5కేజీలా బగార 5కేజీలా చికెన్ కర్రీ వండాను
Просмотров 2,7 тыс.Месяц назад
మైఖేల్ పుట్టినరోజు కీ ఇల్లంతా సందడి 20మందికి వంట చేశాను 5కేజీలా బగార 5కేజీలా చికెన్ కర్రీ వండాను
ఈరోజు తీరిక లేదని మావారు వెజ్ నూడిల్స్ తెచ్చారు వెజ్ నూడిల్స్ తో తిండి పోటి @mjkitchenvlogs889
Просмотров 1,8 тыс.Месяц назад
ఈరోజు తీరిక లేదని మావారు వెజ్ నూడిల్స్ తెచ్చారు వెజ్ నూడిల్స్ తో తిండి పోటి @mjkitchenvlogs889
చపాతీలు దూదిలా మెత్తగా పొరలు పొరలు రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి 👌Soft chapati roti kheema curry
Просмотров 1,5 тыс.Месяц назад
చపాతీలు దూదిలా మెత్తగా పొరలు పొరలు రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి 👌Soft chapati roti kheema curry
చేపలకూరవేలసార్లుచేసుంటారుఈపద్దతిలో ఎవరు చేసుండరు ఇలా చేపలఇగురు చేయండి తిన్నఎవరైనా ఫిదాఅవ్వాల్సిందే
Просмотров 4,1 тыс.Месяц назад
చేపలకూరవేలసార్లుచేసుంటారుఈపద్దతిలో ఎవరు చేసుండరు ఇలా చేపలఇగురు చేయండి తిన్నఎవరైనా ఫిదాఅవ్వాల్సిందే
ఊరు వెళ్ళె హడావిడిలో బెండకాయ కోడిగుడ్డు పులుసు అబ్బబ్బా చేపల పులుసు లాగా కమ్మగా కారంగా అదిరిపోయింది
Просмотров 1,2 тыс.Месяц назад
ఊరు వెళ్ళె హడావిడిలో బెండకాయ కోడిగుడ్డు పులుసు అబ్బబ్బా చేపల పులుసు లాగా కమ్మగా కారంగా అదిరిపోయింది
డాడి విజయవాడ నుంచి వస్తూ 5కేజీలా చేపను తెచ్చారు పొట్ట ముక్కలతో పులుసుపెడితే తిన్న మావారు ఫిదాఅయ్యారు
Просмотров 11 тыс.Месяц назад
డాడి విజయవాడ నుంచి వస్తూ 5కేజీలా చేపను తెచ్చారు పొట్ట ముక్కలతో పులుసుపెడితే తిన్న మావారు ఫిదాఅయ్యారు

Комментарии

  • @saikatta8603
    @saikatta8603 2 часа назад

    Akka me Rio gadi tho oka short video cheyochu ga

    • @mjkitchenvlogs889
      @mjkitchenvlogs889 2 часа назад

      Akka valla intiki vellinappudu tappakunda neekosam video cheysthanu maa.

  • @bandichandrapal
    @bandichandrapal 4 часа назад

    ప్రైస్ దా లార్డ్ అక్క 🙏

  • @swapnaguguloth3466
    @swapnaguguloth3466 5 часов назад

    1st viewer & like🎉🎉

  • @OreWa_Tsuyoi
    @OreWa_Tsuyoi 19 часов назад

    Pachhadi Baga yummy yummy but last lo Mee varu cedagottesaru

    • @mjkitchenvlogs889
      @mjkitchenvlogs889 19 часов назад

      Tq so much andi inkokasari ila jaragadhu andi.

  • @OreWa_Tsuyoi
    @OreWa_Tsuyoi 20 часов назад

    Intilo playes leva tinataniki ila tinatam assalu bavoledu

  • @bandichandrapal
    @bandichandrapal День назад

    ప్రైస్ దా లార్డ్ అక్క

    • @mjkitchenvlogs889
      @mjkitchenvlogs889 День назад

      Praise the lord brother 🙏🙏

    • @jaswithkatkam4041
      @jaswithkatkam4041 21 час назад

      ఒరేయ్ నీకు దమ్ముంటే హిందూ పేరు తీసేసి బ్రతుకురా

  • @srinivasulutelugu5057
    @srinivasulutelugu5057 День назад

    All Aitems

  • @srinivasulutelugu5057
    @srinivasulutelugu5057 День назад

    Beautiful market Ekkadandi market

  • @bmarygrace7095
    @bmarygrace7095 2 дня назад

    Super coparation medi

  • @bmarygrace7095
    @bmarygrace7095 2 дня назад

    Sister me peru yemeti

    • @mjkitchenvlogs889
      @mjkitchenvlogs889 2 дня назад

      Prabu ni namaka mundhu sivaparvathi prabu ni namina tharuvatha mary andi.

  • @maqbulpashashaikh497
    @maqbulpashashaikh497 3 дня назад

    Pata vantakani ki camentri enduko

    • @mjkitchenvlogs889
      @mjkitchenvlogs889 2 дня назад

      Commentary kavalan cheppaledu andi recipe prepare cheysy brother ki telugu baga radu brother Hindi lo explain cheysty Telugu lo cheppanu andi

  • @bhagyalaxmi6280
    @bhagyalaxmi6280 3 дня назад

    Sodi la vundi

    • @mjkitchenvlogs889
      @mjkitchenvlogs889 3 дня назад

      Sodi chepalisina avasaram theerika rendu naku levu chusy kanty okasari try chesi appudu mataladandi

  • @donthireddypadmavathi7637
    @donthireddypadmavathi7637 4 дня назад

    Thalli nimmakaya pachadi ela evaru petta ledhu

    • @mjkitchenvlogs889
      @mjkitchenvlogs889 3 дня назад

      Okasari cheysi chudandi taste next level vuntundi andi.

  • @గడ్డంవిజయ్
    @గడ్డంవిజయ్ 5 дней назад

    హాయ్ సిస్టర్.. మీ ఫ్యామిలీ అందరూ బాగుండాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్. మీ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ సిస్టర్

    • @mjkitchenvlogs889
      @mjkitchenvlogs889 5 дней назад

      Very good morning 🌞 brothertq so much brother.

  • @pramilareddysingam6328
    @pramilareddysingam6328 5 дней назад

    Ala rotlo yengili cheyi petti thina kudadhu.rotini Laxmi Devi la poojistharu.mee video bayata prapancham kosam chupisthunnaru kabatti chaala neat ga ondali.mee varu ala rotlo yengili cheyi petti thinatam assalu baaga ledhu

  • @PRamarao-x4s
    @PRamarao-x4s 6 дней назад

  • @gayamvijayalaxmi
    @gayamvijayalaxmi 6 дней назад

    Tomato

    • @mjkitchenvlogs889
      @mjkitchenvlogs889 6 дней назад

      Meeru video ni skip cheyakunda chusty tomato vesindi kanipistundi andi.

  • @sajidasultana3788
    @sajidasultana3788 7 дней назад

    Turmeric veyali

  • @jinnysonu8696
    @jinnysonu8696 9 дней назад

    Nice curry

  • @samathajoshi1966
    @samathajoshi1966 9 дней назад

    Amma ki emanna help cheyyi babu

  • @vishnuEvents6345
    @vishnuEvents6345 9 дней назад

    Happy Birthday m🎉

  • @SrimaniPonnada-on3tt
    @SrimaniPonnada-on3tt 11 дней назад

    👌👌😋

  • @RamaraoBadiganti-e2v
    @RamaraoBadiganti-e2v 11 дней назад

    మీరు మాట్లాడే స్మెల్ కి మాకు కడుపు నిండింది జోసెఫ్ గారు

  • @vishnuEvents6345
    @vishnuEvents6345 11 дней назад

    Boss

  • @tejo5012
    @tejo5012 13 дней назад

    Inti parisaraalannie bagunnayi kani muggulu pettarentandi ? Manam muggulu pettukokudadu kadandi .Adi sodecheppichukovatamto samanam kadaa ?

    • @mjkitchenvlogs889
      @mjkitchenvlogs889 13 дней назад

      Nenu vanta cheysina place maa house kadhu andi maa varu work cheysy function hall andi .

  • @rajabathala2975
    @rajabathala2975 13 дней назад

    Hi bro good morning