ప్రాణమనేది మనలోనే ఉందా? బయటకూడా ఉందా? Live from Richmond Texas USA

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 32

  • @asranjineyulu9902
    @asranjineyulu9902 5 месяцев назад +1

    ఓం శ్రీ గురుభ్యోనమః చాలా వివరంగా ఉంది అద్భుతంగా ఉంది జై గురుదేవ

  • @sampurnadhana6279
    @sampurnadhana6279 5 месяцев назад +3

    ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారం గురుదేవా సిద్ద విద్యా చేసేప్రతిఒక్కరికీ కావలిసిన సమాధానం ప్రసాదించారు మనగురుదేవులు శేరిరా దారుని వలె కనిపిస్తూ ఉన్న కృష్ణ పరమాత్మే వారు

  • @satyanarayanachillarige1538
    @satyanarayanachillarige1538 5 месяцев назад +3

    ఆత్మ నమస్కారములు గురువుగారు. 🙏
    సిద్ధ యోగ సాధనాపరంగా భగవద్గీత ఉపనిషత్తులు మీరు వివరించే వేదాంత బోధ అద్వితీయము. వేదాంతము, దాని అన్వయము సిద్ధయోగసాధకులకు సులభంగాను అదే సమయంలో క్లిష్టంగాను అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం విద్యార్థుల్లో ఉండే సాధన జ్ఞానము ల స్థాయి భేదము కావచ్చును.
    మీరు సాధకులకు అందించిన" యోగము ధ్యానము జ్ఞానము " పుస్తకము సాధన విధానాన్ని క్షుణ్ణంగా తెలుపుతోంది. అదేవిధంగా మీరు అద్భుతంగా విశ్లేషిస్తూ చెప్పే వేదాంత జ్ఞానము ఒక క్రమ పద్ధతిలో సాధకులకు అందించే విధంగా ఒక పుస్తకాన్ని మీరు అందించగలిగితే సాధకులందరికీ నిర్దేశిత వేదాంత బోధ గ్రంథంగా మారుతుంది. ఎన్నో క్లిష్టమైన టాపిక్స్ రోజు చదువుకుంటుంటే సాధకులకు సులభంగా మార్గదర్శకంగా ఉంటుంది అని నా భావన కోరిక🙏🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః

  • @venkatnagendra6400
    @venkatnagendra6400 5 месяцев назад +2

    పరమ గురుదేవుల సంపూర్ణ అనుగ్రహంతో శాస్త్ర జ్ఞానం, అనుభవ జ్ఞానం కలిగి ఆత్మ జ్ఞానమును పంచుతున్న ,మన ప్రత్యక్ష గురూజీ అంతర్ముఖనందులకు శతద సహాస్రద ఆత్మ నమస్కారములు… జై గురుదేవా 🙏

  • @sandhyad8210
    @sandhyad8210 5 месяцев назад

    Om shri gurubhyonamaha
    Our guruji explained very well about mental energy and out side cosmic energy. Guruji gave clarification of karma according to bhagawatgita .

  • @sathrughnkumar1682
    @sathrughnkumar1682 5 месяцев назад +2

    ఓం శ్రీ గురుభ్యోనమః..
    క్రియా యోగం‌‌, మనం చేస్తున్న ప్రాణాయామం రెండు ఒకటే అన్న వివరణ చాలా బాగుంది. గురూజీ...

  • @simhachalamdasari8651
    @simhachalamdasari8651 5 месяцев назад +2

    Piston example is very unique. Aatmanamaskaram sree GURUJI .

  • @padmasri858
    @padmasri858 5 месяцев назад +1

    🙏Om Sri Gurubhyo namaha,Aatmanamaskaramulu Gurudeva,Manavajanama ki unna viseshata. Pranum gurimchi. Cheppina vishayamulu. Adbutum. Gurudeva. Maaku chala .Anamudamga unnadi. Gurudeva

  • @rekhanagesh8909
    @rekhanagesh8909 5 месяцев назад +2

    Om shri gurubhyonamaha
    I am so blessed Gurugaru as i am in Guruparampara of parama gurus Shivanandaswamy,Ramanandaswamy,Antarmukhanandaswamy .
    Such a wonderful speech which you are giving for spiritual world guruji.If i got any doubt it will clear on next pravachanam that is very miracle.About Outside pranam it has come some valuable sentence.
    Please follow our guruji if you really want to be in Adwaitam.

  • @gagguturuabdulkhadar2971
    @gagguturuabdulkhadar2971 5 месяцев назад +2

    Om sri gurubyonamaha athma namaskaramulu guruji jai gurudev jai jai gurudev ⚘️⚘️⚘️⚘️⚘️🙏🙏🙏🙏🙏

  • @sandhyajasthi7428
    @sandhyajasthi7428 5 месяцев назад

    Ma guruvu gariki padabhi vandanalu. Ma guruvu garu cheppevanni sastra pramanam ga vuntay.

  • @penumecchanageswari1615
    @penumecchanageswari1615 5 месяцев назад

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @MadhaviDonthoju-zq7le
    @MadhaviDonthoju-zq7le 5 месяцев назад +1

    Most valuable video guruvugaaru.

  • @ananthmajji2567
    @ananthmajji2567 5 месяцев назад

    Ome sri gurubyo namaha 🙏🙏🙏

  • @LakshmiNarayana-hf2wi
    @LakshmiNarayana-hf2wi 5 месяцев назад

    Ome Sri gurubhyo namah aatma namashkaralu gurudev

  • @kasanagottusiddeshwar6666
    @kasanagottusiddeshwar6666 5 месяцев назад

    Om Sri Guru bhyo namaha aathmanamaskaramgurudeva 💐🙏🙏🙏🕉️

  • @MALLIKARJUNAV-P
    @MALLIKARJUNAV-P 5 месяцев назад

    🙏🌹ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏
    🙏🌹ఆత్మ నమస్కారం గురుదేవ 🌹🙏

  • @nageshchintal
    @nageshchintal 5 месяцев назад

    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఆత్మ నమస్కారం గురుదేవ

  • @sampurnadhana6279
    @sampurnadhana6279 5 месяцев назад +4

    ఓం శ్రీ గురుభ్యోనమః సిద్ద విద్యర్డులు ఒక విషయం గమనించారా మన గురుదేవులు వేదాంతం చెప్పేటప్పుడు వారి ముక కవలికలో సింహ రూపము కనిపిస్తుంది కొన్ని సంధబ్బల్లో పసికందు పండువెన్నేలలో నిండు ముద్దుల బాలుడు లాగ కనిపిస్తున్నారు గమనించండి

  • @HanumantharaoBojja
    @HanumantharaoBojja 5 месяцев назад

    🙏🌹🕉sri gurubhyom namaha.

  • @sujathagonapally381
    @sujathagonapally381 5 месяцев назад

    Bagavan padalaku na athma namaskaralu annadi🙏🙏🙏🙏

  • @lakshminaidu1231
    @lakshminaidu1231 5 месяцев назад

    Om sri gurubhyonamaha nnayokka padabivandanalu Guruvugaru

  • @swastikom5301
    @swastikom5301 5 месяцев назад

    మీ వీడియోల్లో ఆడియో సరిగా ఉండటం లేదు స్వామి జి. చాల లో గా ఉంటుంది.

  • @akmand009
    @akmand009 5 месяцев назад +1

    ప్రాణం అంతట వ్యాపించిన ఉపాధిలో ప్రవేశించినప్పుడు వ్యక్తం అవుతుంది.

  • @ugadiraosattaru5617
    @ugadiraosattaru5617 5 месяцев назад

    ఓం శ్రీ గురుబ్యోనమః

  • @gangavaramvenugopal2639
    @gangavaramvenugopal2639 5 месяцев назад

    🙏🙏🙏

  • @jayac2237
    @jayac2237 5 месяцев назад +2

    Manasu tho denni chusthe daaniki Pranav vosthundhi.

  • @lakshminaidu1231
    @lakshminaidu1231 5 месяцев назад +1

    Ravi Kumar sir chppedi nijamandi Guruvugaru anrgalamga Avishanyna cheptaru and mana munde smamy pratyaksham ayyiara anpishundi nenu upadesam tisukoni dhanyuralunni ayitini

  • @LakshmanarayanaYeligapu
    @LakshmanarayanaYeligapu 5 месяцев назад

    Om namo guru deva

  • @nageshchintal
    @nageshchintal 5 месяцев назад

    🙏🙏🙏

  • @srinivasgandham2227
    @srinivasgandham2227 5 месяцев назад

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @chadaramsuseela6746
    @chadaramsuseela6746 4 месяца назад

    🙏🙏🙏🙏🙏