ఇన్ని సంవత్సరాల తర్వాత ఈవిడ పంచాయతీ ఏమిటో నాకు అర్థం కాలేదు ఇన్ని రోజులు ఈవిడ ఎందుకు మర్చిపోయింది ఆయన పరువు తీయడానికి కాపోతే ఏమన్న ఉంటే కుటుంబ సభ్యుల మధ్య కూర్చుని మాట్లాడుకోవాలి from malkajgiri, Hyderabad
చాగంటి గారికి ap లో దైవ కార్యక్రమం లకు సంబంధించిన పదవి వచ్చింది గరికపాటి గారికి కూడా ts గౌర్నమెంట్ లో ఏదో పదవి ఇస్తారు నాకు పెళ్ళాం పోస్ట్ కావాలి అని లేదా పదవి రావ్వొద్దని ఆమె ప్లాన్ 30ఏళ్ళ క్రితం మూడు పెళ్లిళ్లు అంటే ఆమె చాలా టాలెంటెడ్
ఇలాంటి సంఘటనలు వెలుగు చూసినప్పుడు మహిళా సంఘాలు మహిళకు మద్దతుగా నిలుస్తారు. కానీ మన గరికపాటి గార్కి మహిళా లోకం బాసటగా నిలిచిందంటే వారంటే ఎంత ఆదరణ ఉందో అర్థం అవుతుంది. ఒకరో ఇద్దరు వ్యతిరేక కామెంట్ పెట్టవచ్చు కానీ మెజారిటీ ప్రజలు అనుకూలంగా ఉన్నారు 🙏
Ni amma kante ni baabai chinnavaadaithe memu baabaike support, alaage ni amma 3 va mogudu kosam vellipothe appudu kuda baabai ke support @@Xotic-uf1ks
@@Xotic-uf1ksఆడదానికి బుద్ది, జ్ఞానం ఉండాలి ముందు ఆవిడ యే ఒక్క మొగుడు దగ్గర స్థిరంగా ఉండలేక పోయింది అంటే ఆవిడ బుద్ది ఎలాంటిదో అందరికి అర్ధం అయింది కాబట్టి అందరు గరికిపాటి కి సపోర్ట్ చేస్తున్నాం
Evaru bayatiki vachi elativi cheppukoro ladies kada meeru kuda ela anadam bavuledu akkada aa rojullo brahama kutumballo bayataki elativi vachevikadu meeru cheppina vanni aavida chepparu appudu avakasam ledu andukueppuduvheputunnaru tappu ledu kada pelli ledu kani vidakulu vuntaya aavidiki eppudu bhada cachindi life ela iendi 🙏 ani aavida cheputhondi enni cheppenvallki ade teliyada ayane bayatiki pampincharu ani cheputhindi kada avida aayanaki checu ledu jagindi anyam avidiki ela vuntundi pommani cheputunte aadvallu ievundi manam silent ga vundali ante kada
ఎవరు foolish? అందరూ తప్పులు చేస్తారు. కాదని అన్నను. హేతువాది కి సంబంధాలు కి లింక్ ఏమిటి? హేతువాది అయితే వదిన తో సంబధం పెట్టుకో వచ్చా? ఇద్దరు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నవారు. ఏల ఉండాలి?
At that time, he was a communist ideology influenced. It was common for anyone when in college and young time. But he did not forgo his responsibilities. He took his sons when she married 3rd marriage.
@@chavaamu తప్పు చేసిన వాడను మీరు ఎలా సమర్థిస్తున్నారు నాకు అర్థం కావటం లేదు. యుక్త వయసులో చాలామంది తప్పులు చేస్తారు. కానీ తల్లితో సమానం అయినటువంటి వదిన గారితో పెట్టుకోవడం కమ్యూనిస్టు భావాలు ఉన్నవారికి కూడా సరి అయినది కాదు. వావి వరసలు ఎక్కడికి పోతున్నాయి? కామేశ్వరి గారిది కూడా నూటికి నూరు శాతం తప్పు. మరి ఆవిడ కూడా అప్పుడు యుక్తవయసులో ఉన్న వారే కదా! కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇలాంటి నీచమైన సంబంధాలు పెట్టుకుంటారా? మరి కుటుంబ విలువలకి స్థానం ఎక్కడుంది? అక్కడ మూడు పెళ్లి చేసుకున్న పిల్లలు బాధ్యతలు తీసుకున్నారని అన్నారు దానికి నేను సమర్థిస్తాను. తప్పును తప్పని చెప్పాలి మంచి మంచని అని చెప్పాలి. అంతేకానీ కమ్యూనిస్టు భావజాలాన్ని హేతువాది అని మనం వారిని వెనకేసుకుని రాకూడదు. ఇలాంటి వారి ప్రభావం కొన్ని లక్షల మంది మీద ఉంటుంది. వారు కూడా ఈయన అడుగుజాడల్లో నడిస్తే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది? ఇద్దరిదీ నూటికి నూరు శాతం తప్పు.
ఇంతరిద్రమైన ఆడవాళ్ళు ఉన్నారు అసలు ఈ సమాజంలో డబ్బులు కోసమో లేకపోతే ఏదో ప్రలోభాలకు లోబడు ఈ వయసులో కూడా ఇంకా ఇట్లాంటి మాట్లాడుతుంది అసలు ఇంత మీరు అన్నది నిజమండి ఆవిడ ఎవరు కూడా మనకు తెలియదు అనవసరంగా ఈ రోజు రచ్చ చేసుకుని పిల్లల్ని కూడా వదిలేసి పోయిందా బజారు మనిషి అయితే ఇలాగే ఉంటాను గరికపాటి గారితో సంబంధం పెట్టుకున్నందుకు నేనేం మాట్లాడటం లేదు వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని మాట్లాడటం లేదు పిల్లల్ని కూడా గరికపాటి మొఖానికి వదిలేసి వెళ్ళిపో వేరే వాడితో వెళ్ళిపోయింది అంటే అది ఎంత బరితెగించడం మనిషి పిల్లల మీద ప్రేమ కూడా లేకుండా ఏ రోజు తిరిగి వచ్చి చూడకుండా శారద గారు నిజంగా మనిషి అంటే ఆవిడ ఎంత బాగా పిల్లలు పెంచుకో పెంచుకుందావిడా సొంత బిడ్డల్లాగా పనికిమాలింది మాట్లాడే వరకు అసలు ఆమెకు పుట్టలేదన్న విషయమే తెలీదు ఎందుకంటే శారద గారు పిల్లలు అంతపురం చూసుకున్నారు ఎవ్వరూ కాదనిరో ఈరోజు ఆశ్చర్యపోతున్న మేము పుట్టలేదా వీళ్ళు అని ఎంత ఆశ్చర్యంగా ఉంది ఎంత బాగా పెంచుకునింది ఆవిడ భర్తనేంత బాగా చూసుకుంది పిల్లల్ని ఎంత బాగా చూసుకుంది శారదని ఆవిడ గరికపాటి గారికి ఇప్పుడున్న భార్య ఆమె దేవత ఇది ఒక దయ్యం దానికి కామం కామ పిశాచి పట్టింది
మేడం, గరికపాటి వారు ఇప్పుడు కాస్త ధర్మ ప్రచారం చేసేస్తున్నారు. బాగా ఆలోచించగా ఇది పూర్తిగా anti-hindu మనుషులు వెనుక ఉన్నట్లు కనపడుతోంది. Support Garikapati garu🙏
ఈ విషయంలో హిందూ ధర్మం ప్రచారం చేసే వ్యక్తుల పైన బురద చల్లడం మాత్రమే వాళ్ల వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు సమాజానికి మేలు చేస్తున్నారు హిందూ ధర్మానికి అనుగుణంగా ప్రచారం చేస్తున్నారు కనుక హిందూ సమాజం ఈ వ్యక్తిగత విషయాలు పట్టించుకోకుండా వారికి బాసటగా నిలవాలి జైశ్రీరామ్
౩౦ సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని విడిపోయి . కన్న పిల్లలను కూడా వద్దు ఆనుకుని వెళ్లిపోయిన ఆ ఆడమనిషి ఇపుడు వచ్చి మాజీ భర్త గారి పై నిందలు వేస్తూ ఆరోపణలు చేస్తున్నారు అంటే... ఏదో $ స్వార్థం తోటి వుండవచ్చును.
మీ లాటి వారివల్లే సామెతలు ఆడది ఆడదానికే శత్రువు. ఆమె ఇప్పుడు యెందుకు వోచిందా అని కదా. ఈ న ప్రవచనాలు చెపుతున్నారు.రాముడు మాంశముతున్నాడు అణిచెప్పారు.మాలాంతివాడు క్రిమినల్ కేసు వేయవచ్చా.ఆమేదో చెప్పింది వాలి,సుగ్రీవుడు అంటే క్రిమినల్ కేసు పెడతారా.పెట్టారు అంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే బుజాలు తడు కోవటం అంటే ఇదే.వీళ్లు ఇరవై ఐదు ఏళ్ల తర్వాతే గా కేసు పెట్టింది.సిగ్గుండాలి ఆయన్ని వెనుకేసుకొచ్చినందుకు..
గరికపాటి వారి వారి జీవితములో ఒడిదుడుకులు ఎదుర్కొని మనకు మనకు చెబుతున్నాడు అందులో తప్పు ఏమున్నది ఆయన చిన్నతనంలో గత జీవితంలో జరిగిన విషయములు మనకు అవసరము లేదు ఎవరి జీవితంలోనైనా చీకటి ఉంటది ఉంటది వాల్మీకి జీవితంలో చీకటి ఉన్నది అతడు ఎంతో గొప్ప కవి అయినాడు ఏ మనిషి అయినా ఇంతే 30 సంవత్సరాల క్రితం మీరు youtube లో పెడితే బాగుండు నీకు ఇది లేదు బుద్ధి జ్ఞానం లేదు పద్మశ్రీ వచ్చిన తర్వాత ఇప్పుడు నీకు యానం వచ్చింది ఇప్పుడు నువ్వు ఏమి చేయలేదు నీ జీవితము నీ బతుకు ఇంతే
ఆవిడ, ఈయన ఫేమస్ అయినాడు కనుక, డబ్బులు పక్కా అడిగి ఉంటుంది, ఆ విషయం అయన రిజెక్ట్ చేసి ఉంటాడు. దానికి బాగా క్రోధం వచ్చి, ఒకప్పుడు అసోసియేట్ చేసిన కారణంగా, పరువు తీద్దామని చేస్తున్న భగీరథ ప్రయత్నం చేస్తోంది. ఇది పని 15 ఇయర్స్ బ్యాక్ చేస్తే, దానికి విలువ ఉండేది.
మేడం.. కరెక్ట్ గా చెప్పారు మీరు.. ఇద్దరు పిల్లల ని కన్నారు అంటే.. ఇద్దరిది తప్పే.. అది పర్సనల్ గా మాట్లాడు కోవాలి తప్ప.. ఇలా సోషల్ మీడియా ల్లో వ్యవహారం బాగులేదు.. అన్న భార్య ని అంటున్నారు కదా.. ఆ అన్న గారు బైటకి వచ్చి మాట్లాడాలి.. నరసింహ రావు గారు మాట్లాడాలి.. వాళ్ళు అందరు కూర్చొని చర్చించు కోవాలి
పంభావ సరస్వతి, మహా సహస్రావధానిని పట్టుకుని అతను అని సంబోధిస్తోంది యాంకర్. ఛానల్ వాళ్లు ఎలా సెలెక్ట్ చేస్తారు ఇటువంటి చెత్త యాంకర్స్ నీ. దుర్గ గారు ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు
The comments of Smt Kameswari against Sri Garikapati are not good. She has nothing to do with Garikapati now because she gave divorce long back. The analysis of smt Vadlamani is highly appreciatable.
దొందూ దొందో.ఇద్దరిలో లోపాలున్నాయి.ఆమెమొదటి సారి తప్పును క్షమించాలి గినియా,రెండవసారరి చేసిన తప్పు క్షంతవ్యం కాదు.ఇద్దరు పిల్లల్ని వదిలేసి,మూడో వాడితో వెళ్ళిందంటేనే ఆమె దేనికి ప్రాధాన్యత ఇచ్చే మనిషో అర్థం అవుతోంది. ఇది ముమ్మాటికీ సనాతన ధర్మం పై దాడి అనిపిస్తుంది. గరికపాటి వారికి శత్రువులు ఎక్కువయ్యారు. నీ చేతను,నా చేతను ,వరమడిగిన కుంతి చేతలా,భారతంలో కర్ణుడిలా అయిపోయింది గరికపాటి వారి పరిస్తితి.
Garikipati needs to speak out pertaining to this matter.she proved her innocence sincerity by her vedeos .she said he drive out her by saying divorce in white paper within 4 Walls in single day.Right thinking persons in society supports her.any how find solutions to cool this matter amicably by spiritual bigwigs from both sides.
Madam visleshana logical ga undi. Dharma baddhanga undi. Anna bharyani korukovatam enta sastra viruddhamo, maridito relationship tana tappu kaada. Exploiter is the exploited by Jiddu Krishna Murty Charapakura chededavu Teacher aina tanaki ee sameta teliyakapovatam duradrushtam. Nitiksnga iddaridi tappe. Kaani ame ippudu videos cheyyatam, pata vishayam ni kelakatam Kameswarigari tappu. "Nenu talli to samanam, nuvvu nannu korukovatam tappu" ani undalsindi kameswarigaru anna statement very logical and appropriate. Ala ame anakunda Garikapatigarito 2 pillalni kani ippudu road ki ekkatam jugupsa ga untundi. Aa pillalni tanu penchakunda Garikapatigariku vadilesindi. Idi inko tappu. She was earning money as a teacher and she can bring up the children. Despite her sound financial position, she did not bother about her children till now.
పాతిక సంవత్సరాల నాడు విడాకులు తీసుకుని వెళ్ళిపోయి మరొక భర్తతో సంసారం సుఖంగా చేసుకుంటూ పుట్టిన బిడ్డలు వాళ్ళ మీద కన్న ప్రేమ కూడా లేకుండా పుట్టిన పిల్లలను వదిలిపెట్టి పోయిన దుర్మార్గురాలు నీచురాలు ఈరోజు వచ్చి గరికపాటి వారి పరువు తీయడానికి లేని అవాకులు చవాకులు వాడటం సరికాదు
Left 30 years back and claiming to be a first wife. She herself left from his life. She did not want to share his problem when he lost all money in his business
అంటే గరికపాటి గారికి ఆ వయసులో తల్లి చెల్లి అమ్మ వదిన అనే జ్ఞానం లేకుండా ఉన్నారంటారా మీరు అది జరిగి 20 సంవత్సరాలు అయినా 40 సంవత్సరాలు అయినా తప్పు తప్పే కర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు
డాక్టర్ దుర్గ వడ్లమాని గారి మాటలు ఎంతో అర్థవంతంగా, చక్కగా వున్నాయి. ఈ సమస్యను చాలా చక్కగా విశ్లేషించారు. థాంక్యూ
CHEE EMI BRATHUKULO MEEVI... CHEPPEDHI NEETHULU DOOREDHI SANI KOMPALLOKI ...CHUSTHUNTE GARIKAPATI VADI WIVES ANTHAA MAHA PATHIVRATHALLA VUNAURU...SHARIRUM AMMUKUNE PROSTITUES NIJAYATHIGA VUNTAREMO MATALLO VEELLA KANNAAA
హమ్మయ్య సోది లేకుండా సూటిగా చాలా బాగా మాట్లాడారు,good madam
మీరు చెప్పింది 100% వాస్తవం మేడం.
100% Support to Guruvu Garu 🙏🙏🙏🙏🙏
ఇన్ని సంవత్సరాల తర్వాత ఈవిడ పంచాయతీ ఏమిటో నాకు అర్థం కాలేదు ఇన్ని రోజులు ఈవిడ ఎందుకు మర్చిపోయింది ఆయన పరువు తీయడానికి కాపోతే ఏమన్న ఉంటే కుటుంబ సభ్యుల మధ్య కూర్చుని మాట్లాడుకోవాలి from malkajgiri, Hyderabad
చాగంటి గారికి ap లో దైవ కార్యక్రమం లకు సంబంధించిన పదవి వచ్చింది
గరికపాటి గారికి కూడా ts గౌర్నమెంట్ లో ఏదో పదవి ఇస్తారు
నాకు పెళ్ళాం పోస్ట్ కావాలి అని లేదా పదవి రావ్వొద్దని ఆమె ప్లాన్
30ఏళ్ళ క్రితం మూడు పెళ్లిళ్లు అంటే ఆమె చాలా టాలెంటెడ్
Ameki konni dhustasakthu patti pedisthunnai andhuke eppudu gelukuntundi
ఇలాంటి సంఘటనలు వెలుగు చూసినప్పుడు మహిళా సంఘాలు మహిళకు మద్దతుగా నిలుస్తారు. కానీ మన గరికపాటి గార్కి మహిళా లోకం బాసటగా నిలిచిందంటే వారంటే ఎంత ఆదరణ ఉందో అర్థం అవుతుంది. ఒకరో ఇద్దరు వ్యతిరేక కామెంట్ పెట్టవచ్చు కానీ మెజారిటీ ప్రజలు అనుకూలంగా ఉన్నారు 🙏
siggu saram leda vavi varasalu marichi chetta panulu chesina vadni venakeskostunnav? Nee intlo nee amma ni nee babai ilane chestaada?
Ni amma kante ni baabai chinnavaadaithe memu baabaike support, alaage ni amma 3 va mogudu kosam vellipothe appudu kuda baabai ke support @@Xotic-uf1ks
@@Xotic-uf1ksఆడదానికి బుద్ది, జ్ఞానం ఉండాలి ముందు ఆవిడ యే ఒక్క మొగుడు దగ్గర స్థిరంగా ఉండలేక పోయింది అంటే ఆవిడ బుద్ది ఎలాంటిదో అందరికి అర్ధం అయింది కాబట్టి అందరు గరికిపాటి కి సపోర్ట్ చేస్తున్నాం
Evaru bayatiki vachi elativi cheppukoro ladies kada meeru kuda ela anadam bavuledu akkada aa rojullo brahama kutumballo bayataki elativi vachevikadu meeru cheppina vanni aavida chepparu appudu avakasam ledu andukueppuduvheputunnaru tappu ledu kada pelli ledu kani vidakulu vuntaya aavidiki eppudu bhada cachindi life ela iendi 🙏 ani aavida cheputhondi enni cheppenvallki ade teliyada ayane bayatiki pampincharu ani cheputhindi kada avida aayanaki checu ledu jagindi anyam avidiki ela vuntundi pommani cheputunte aadvallu ievundi manam silent ga vundali ante kada
CHUSTHUNTE GARIKAPATI VADI WIVES ANTHAA MAHA PATHIVRATHALLA VUNAURU...SHARIRUM AMMUKUNE PROSTITUES NIJAYATHIGA VUNTAREMO MATALLO VEELLA KANNAAA
చాలా మంచిగా విశ్లేషించారు!!
Madam చాలా చక్కగా చెప్పారు
Madam great words 🙏🙏🙏🙏 yes in usa ppl listen pravachanalu
వదిన, మరిది బంధానికి విలువని గౌరవాన్ని పోగొట్టారు ఇద్దరు.
Ayana appudu hethu vadhi and devudini name varu kadu markist bhavanalu undevi..soo manishi Thappu cheyara sarididdukora ayanemaina Devuda ..dnt think foolish bro
ఎవరు foolish? అందరూ తప్పులు చేస్తారు. కాదని అన్నను. హేతువాది కి సంబంధాలు కి లింక్ ఏమిటి? హేతువాది అయితే వదిన తో సంబధం పెట్టుకో వచ్చా?
ఇద్దరు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నవారు. ఏల
ఉండాలి?
Horrible relationship of garikapati. Yaaak
At that time, he was a communist ideology influenced. It was common for anyone when in college and young time. But he did not forgo his responsibilities. He took his sons when she married 3rd marriage.
@@chavaamu తప్పు చేసిన వాడను మీరు ఎలా సమర్థిస్తున్నారు నాకు అర్థం కావటం లేదు.
యుక్త వయసులో చాలామంది తప్పులు చేస్తారు. కానీ తల్లితో సమానం అయినటువంటి వదిన గారితో పెట్టుకోవడం కమ్యూనిస్టు భావాలు ఉన్నవారికి కూడా సరి అయినది కాదు. వావి వరసలు ఎక్కడికి పోతున్నాయి?
కామేశ్వరి గారిది కూడా నూటికి నూరు శాతం తప్పు. మరి ఆవిడ కూడా అప్పుడు యుక్తవయసులో ఉన్న వారే కదా!
కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇలాంటి నీచమైన సంబంధాలు పెట్టుకుంటారా? మరి కుటుంబ విలువలకి స్థానం ఎక్కడుంది?
అక్కడ మూడు పెళ్లి చేసుకున్న పిల్లలు బాధ్యతలు తీసుకున్నారని అన్నారు దానికి నేను సమర్థిస్తాను. తప్పును తప్పని చెప్పాలి మంచి మంచని అని చెప్పాలి.
అంతేకానీ కమ్యూనిస్టు భావజాలాన్ని హేతువాది అని మనం వారిని వెనకేసుకుని రాకూడదు. ఇలాంటి వారి ప్రభావం కొన్ని లక్షల మంది మీద ఉంటుంది. వారు కూడా ఈయన అడుగుజాడల్లో నడిస్తే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది? ఇద్దరిదీ నూటికి నూరు శాతం తప్పు.
ఇంతరిద్రమైన ఆడవాళ్ళు ఉన్నారు అసలు ఈ సమాజంలో డబ్బులు కోసమో లేకపోతే ఏదో ప్రలోభాలకు లోబడు ఈ వయసులో కూడా ఇంకా ఇట్లాంటి మాట్లాడుతుంది అసలు ఇంత మీరు అన్నది నిజమండి ఆవిడ ఎవరు కూడా మనకు తెలియదు అనవసరంగా ఈ రోజు రచ్చ చేసుకుని పిల్లల్ని కూడా వదిలేసి పోయిందా బజారు మనిషి అయితే ఇలాగే ఉంటాను గరికపాటి గారితో సంబంధం పెట్టుకున్నందుకు నేనేం మాట్లాడటం లేదు వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని మాట్లాడటం లేదు పిల్లల్ని కూడా గరికపాటి మొఖానికి వదిలేసి వెళ్ళిపో వేరే వాడితో వెళ్ళిపోయింది అంటే అది ఎంత బరితెగించడం మనిషి పిల్లల మీద ప్రేమ కూడా లేకుండా ఏ రోజు తిరిగి వచ్చి చూడకుండా శారద గారు నిజంగా మనిషి అంటే ఆవిడ ఎంత బాగా పిల్లలు పెంచుకో పెంచుకుందావిడా సొంత బిడ్డల్లాగా పనికిమాలింది మాట్లాడే వరకు అసలు ఆమెకు పుట్టలేదన్న విషయమే తెలీదు ఎందుకంటే శారద గారు పిల్లలు అంతపురం చూసుకున్నారు ఎవ్వరూ కాదనిరో ఈరోజు ఆశ్చర్యపోతున్న మేము పుట్టలేదా వీళ్ళు అని ఎంత ఆశ్చర్యంగా ఉంది ఎంత బాగా పెంచుకునింది ఆవిడ భర్తనేంత బాగా చూసుకుంది పిల్లల్ని ఎంత బాగా చూసుకుంది శారదని ఆవిడ గరికపాటి గారికి ఇప్పుడున్న భార్య ఆమె దేవత ఇది ఒక దయ్యం దానికి కామం కామ పిశాచి పట్టింది
Super thinking madam , TQ 🙏
ఎంత మంచి విశ్లేషణ చేసారండి🙏
Excellent Madam Mee Visleshana 🙏🏻👏🏻💞
మేడం, గరికపాటి వారు ఇప్పుడు కాస్త ధర్మ ప్రచారం చేసేస్తున్నారు. బాగా ఆలోచించగా ఇది పూర్తిగా anti-hindu మనుషులు వెనుక ఉన్నట్లు కనపడుతోంది. Support Garikapati garu🙏
చాలా బాగా చెప్పారు అమ్మా మీరు
చాలా చక్కగా వివరించారు
ఇంతకీ మూడో మొగుడుతో ఉందా, విడిపోయిందా క్లారిటీ ఇవ్వండి.
అంత క్యూరియాసిటి
ఆయన లేడు kabatti
ఆ. .. ఏం టీ ఖాళీ గా. ఉంటే
బాగచెప్పావు మేడమ్ గారు
Your analysis is very excellent 👌 Madam.
సూపర్ ఆలోచన
Madam chala baaga matladaru supperrr
ఈ విషయంలో హిందూ ధర్మం ప్రచారం చేసే వ్యక్తుల పైన బురద చల్లడం మాత్రమే వాళ్ల వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు సమాజానికి మేలు చేస్తున్నారు హిందూ ధర్మానికి అనుగుణంగా ప్రచారం చేస్తున్నారు కనుక హిందూ సమాజం ఈ వ్యక్తిగత విషయాలు పట్టించుకోకుండా వారికి బాసటగా నిలవాలి జైశ్రీరామ్
Name Fame vachhaka elanti tappudu news vastune vuntayi we support Garikapati garu excellent super Anaysis Madam, 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Mam you are 100%correct👍
Enlightened interview 👌👍👌
చాలా చక్కగా చెప్పారు మేడం గారు
Durga Vadlmudi gari analysis is hundred percent correct.
100%correct gaa chepparu madam
Correct ga chepparu madam
100%correct Guruvu garu
మంచిగా గడ్డి పెట్టారు మేడం 🙏
Super 👌 analysis madam 👏👏👏
Yes.... exactly.... what you said is absolutely true...
She is in a deep confused state & reqires to consult a Psychologist urgently....
Very well said mom
Madam Correct ga Chayparu
Amma meeru chala baga matladu.thunnaru garikapati greatness mundu veerandaru afterall
You are right madam
Baga chepparuuu
Yes ma'am you are right
Good. Vedio
Super medam
అన్న తమ్ముడిని ప్రేమిస్తే ఆమె దుర్మార్గురాలు ఐనప్పుడు, ఒదిననే ప్రేపిస్తే దుర్మారుగుడు కదా, ఈది ఎక్కడినాయ్యం. ఇద్దరు సమానమే
Mari 3 vamogunni pettukoindhiga Ilana 3va dhi ledhuga elaaaaaaa
Exactly!
అమాయకురాలు, తల్లి లాంటి వదిన్ని ట్రాప్ లోకి లాగడం, ఒక సంసారం నాశనం చేయడం తప్పు కాదా
సూపర్
ఒక నరరూప రాక్షసి గురించి మంచిగా విశ్లేషణ చేశారు ధన్యవాదాలు
Amma manchi cepparu
౩౦ సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని విడిపోయి . కన్న పిల్లలను కూడా వద్దు ఆనుకుని వెళ్లిపోయిన ఆ ఆడమనిషి ఇపుడు వచ్చి మాజీ భర్త గారి పై నిందలు వేస్తూ ఆరోపణలు చేస్తున్నారు అంటే... ఏదో $ స్వార్థం తోటి వుండవచ్చును.
Correct. 100%
You are right dear Dr Durga
వదినతో కాపురం చేసి సుద్దపూస కబుర్లు చెప్పొచ్చా.
మొగుడు ని వదిలేసి మరిది
మరిది ని పిల్లలు ని వదిలేసి మరొకణ్ణి, ఇలా ఎంత మంది మగాళ్లు బలి అయ్యారో....
ఆవిడ మీద జాలి పడి మీ కొంప కొల్లేరు చేసుకోగలరు
వదిన్ని ట్రాప్ చేసి పడేయడం నీచం కాదా?
Yes tappu eppudu chesina thappe guruvu ga unde arhatha athaniki ledu.ithanni samardinche vallu elanti vallo ardam kavadam ledu
మీ లాటి వారివల్లే సామెతలు ఆడది ఆడదానికే శత్రువు. ఆమె ఇప్పుడు యెందుకు వోచిందా అని కదా. ఈ న ప్రవచనాలు చెపుతున్నారు.రాముడు మాంశముతున్నాడు అణిచెప్పారు.మాలాంతివాడు క్రిమినల్ కేసు వేయవచ్చా.ఆమేదో చెప్పింది వాలి,సుగ్రీవుడు అంటే క్రిమినల్ కేసు పెడతారా.పెట్టారు అంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే బుజాలు తడు కోవటం అంటే ఇదే.వీళ్లు ఇరవై ఐదు ఏళ్ల తర్వాతే గా కేసు పెట్టింది.సిగ్గుండాలి ఆయన్ని వెనుకేసుకొచ్చినందుకు..
గరికపాటి వారి వారి జీవితములో ఒడిదుడుకులు ఎదుర్కొని మనకు మనకు చెబుతున్నాడు అందులో తప్పు ఏమున్నది ఆయన చిన్నతనంలో గత జీవితంలో జరిగిన విషయములు మనకు అవసరము లేదు ఎవరి జీవితంలోనైనా చీకటి ఉంటది ఉంటది వాల్మీకి జీవితంలో చీకటి ఉన్నది అతడు ఎంతో గొప్ప కవి అయినాడు ఏ మనిషి అయినా ఇంతే 30 సంవత్సరాల క్రితం మీరు youtube లో పెడితే బాగుండు నీకు ఇది లేదు బుద్ధి జ్ఞానం లేదు పద్మశ్రీ వచ్చిన తర్వాత ఇప్పుడు నీకు యానం వచ్చింది ఇప్పుడు నువ్వు ఏమి చేయలేదు నీ జీవితము నీ బతుకు ఇంతే
ఇద్దరిదీ తప్పు . మార్గదర్శనం గా ఉండవలసిన వారు ఇలా ప్రవర్తించవచ్చా?
అయితే వదిన తో కాపురం చెయ్యొచ్చా.
గరికపాటి గారినే పిలిచి ఇంటర్వ్యూ చేస్తే బాగుండు
ఆవిడ, ఈయన ఫేమస్ అయినాడు కనుక, డబ్బులు పక్కా అడిగి ఉంటుంది, ఆ విషయం అయన రిజెక్ట్ చేసి ఉంటాడు. దానికి బాగా క్రోధం వచ్చి, ఒకప్పుడు అసోసియేట్ చేసిన కారణంగా, పరువు తీద్దామని చేస్తున్న భగీరథ ప్రయత్నం చేస్తోంది. ఇది పని 15 ఇయర్స్ బ్యాక్ చేస్తే, దానికి విలువ ఉండేది.
ఇద్దరికీ బుద్ది లేనట్టు వుంది వదినా మరిది ఏంటిది అయినా ఇన్నేళ్ళు తరువాత ఏంటిది
సనాతన ధర్మ కాపాడేవారు, PK is no1
మేడం.. కరెక్ట్ గా చెప్పారు మీరు.. ఇద్దరు పిల్లల ని కన్నారు అంటే.. ఇద్దరిది తప్పే.. అది పర్సనల్ గా మాట్లాడు కోవాలి తప్ప.. ఇలా సోషల్ మీడియా ల్లో వ్యవహారం బాగులేదు.. అన్న భార్య ని అంటున్నారు కదా.. ఆ అన్న గారు బైటకి వచ్చి మాట్లాడాలి..
నరసింహ రావు గారు మాట్లాడాలి..
వాళ్ళు అందరు కూర్చొని చర్చించు కోవాలి
Tree media vallu kuda chala important icharu
పంభావ సరస్వతి, మహా సహస్రావధానిని పట్టుకుని అతను అని సంబోధిస్తోంది యాంకర్. ఛానల్ వాళ్లు ఎలా సెలెక్ట్ చేస్తారు ఇటువంటి చెత్త యాంకర్స్ నీ. దుర్గ గారు ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు
Bagachepperu
Good 👍
ఇన్ని years తరువాత kameshwari గారు మాట్లాడడం సినిమా వారి కుట్ర ఉన్నది
ఏదీ ఏమైనా ఆమెకు 3ru bhartalu ఈయన కు 2bharyalu అనే కథ వ్రాసి సినిమా teeste hit అవుతుంది
👌👌👍
Yes 👍
You are true madam. She wants to make him bad but she doesn't know that she herself became bad.
చాలా మంచి లాజిక్ తీశారు మేడం
This criticism blew up because GKP commented flower movie ….
The comments of Smt Kameswari against Sri Garikapati are not good. She has nothing to do with Garikapati now because she gave divorce long back. The analysis of smt Vadlamani is highly appreciatable.
మహాకిలాడి... గరికపాటి వారే బాధితుడు...
స్త్రీ కి స్త్రీ యే శతృవు
దొందూ దొందో.ఇద్దరిలో లోపాలున్నాయి.ఆమెమొదటి సారి తప్పును క్షమించాలి గినియా,రెండవసారరి చేసిన తప్పు క్షంతవ్యం కాదు.ఇద్దరు పిల్లల్ని వదిలేసి,మూడో వాడితో వెళ్ళిందంటేనే ఆమె దేనికి ప్రాధాన్యత ఇచ్చే మనిషో అర్థం అవుతోంది.
ఇది ముమ్మాటికీ సనాతన ధర్మం పై దాడి అనిపిస్తుంది.
గరికపాటి వారికి శత్రువులు ఎక్కువయ్యారు.
నీ చేతను,నా చేతను ,వరమడిగిన కుంతి చేతలా,భారతంలో కర్ణుడిలా
అయిపోయింది గరికపాటి వారి పరిస్తితి.
మూడు పెల్లిల్ల తో ఆగింది వృద్ధ పతివ్రత. సిగ్గు లేకుండా చెప్పుకోవటానికి గొప్పగా ఫీల్ అవుతున్నది.వదిన తల్లి తో సమానం కాదా.
Mam correct 👍👍👍👍👍
Garikipati gaari vyakthigata jeevitamsamaajaanikianavasaram
Is this a topic for discussion?
Avakasam eppudu vachhindi
మీ ప్రసంగం ఎలా ఉందంటే ఏమి తెలియనివారికి వివరించి మాట్లాడుతున్నారు
Garikipati needs to speak out pertaining to this matter.she proved her innocence sincerity by her vedeos .she said he drive out her by saying divorce in white paper within 4 Walls in single day.Right thinking persons in society supports her.any how find solutions to cool this matter amicably by spiritual bigwigs from both sides.
Khamalaxmeeparvathiee meeku telichind mugurena inkana,,,,, amma meru baga chepparu,,, me onkodi tho ondakapoty prtivratha anavachu ame okkthy aithy jali kaligedi ame khamalaxmeeparvathieee....... Sanathanadharmanke cheedapurgu eeme inketha maindini khamalaxmeeparwathuluga
కామేశ్వరిగారు ఎమైనా చేయడనికి హక్కు ఉంది కాని
Garikapatiki leda
వాళ్ళ ఫ్యామిలీ గురించి మీ డిస్కషన్ ఏంటమ్మా.
😂😂😂😂
వీళ్ళు మహిళ మండలి సభ్యులు...!!వాళ్ళు చేసేది ఇదే...!!
Madam visleshana logical ga undi. Dharma baddhanga undi.
Anna bharyani korukovatam enta sastra viruddhamo, maridito relationship tana tappu kaada.
Exploiter is the exploited by Jiddu Krishna Murty
Charapakura chededavu
Teacher aina tanaki ee sameta teliyakapovatam duradrushtam.
Nitiksnga iddaridi tappe.
Kaani ame ippudu videos cheyyatam, pata vishayam ni kelakatam Kameswarigari tappu.
"Nenu talli to samanam, nuvvu nannu korukovatam tappu" ani undalsindi kameswarigaru anna statement very logical and appropriate. Ala ame anakunda Garikapatigarito 2 pillalni kani ippudu road ki ekkatam jugupsa ga untundi.
Aa pillalni tanu penchakunda Garikapatigariku vadilesindi. Idi inko tappu. She was earning money as a teacher and she can bring up the children. Despite her sound financial position, she did not bother about her children till now.
పాతిక సంవత్సరాల నాడు విడాకులు తీసుకుని వెళ్ళిపోయి మరొక భర్తతో సంసారం సుఖంగా చేసుకుంటూ పుట్టిన బిడ్డలు వాళ్ళ మీద కన్న ప్రేమ కూడా లేకుండా పుట్టిన పిల్లలను వదిలిపెట్టి పోయిన దుర్మార్గురాలు నీచురాలు ఈరోజు వచ్చి గరికపాటి వారి పరువు తీయడానికి లేని అవాకులు చవాకులు వాడటం సరికాదు
ఆవిడ వీడియో లో కొన్ని చోట్ల తన కామము కూడా త్చేర్చ లేదు అందు కానీ నా కామము తీర్చిన వాడితో వెళ్ళాను అని అవిడగారు చెప్పి ఉన్నారు.
#Pranavashakthi లో కొత్త వీడియో వచ్చిందే
👌🙏
Maadam aadavaalla meeda kanikaram leka maatlaadite yetla madam . Aame emaina bomma manishee kada , appude maatlaadalsinde, appude bytaki raavalasinde enni antaaru madam paapam, 40years venake meeru ippudu unde mobile, etc environment icchinninte appude bytaki vasta unnemo ?
Adi emaina jariginni okka saari anyaam ayyaka mato saaraina na jeevitam sari potundemo ane aasa kastaallo chikkukonna manchi aadavaallaki untundi, sukhamlo manchi bhartato haayiga unde aadavaalu etla ayina maatlaadtaaru, aggi mana kaalla kindaki vacchinappudu kada memu dance chesedi, aame sthaanamlo maname unte em chestam ?
Maridi pichhi veshalesthe cheppavalisindi vadina garu
Pelle kaanappudu vidaakulu yelaa teesukuntaaru madam
విడాకులు తీసుకున్న తరువాత గరికపాటి గురుంచి బాడ్ గా మాట్లాడటం చాలా తప్పు..... జై గరికపాటి
మహిళా గసంఘాలు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది
I support 💙 GNR sir
ఆడవారికి. ఆడవారే. Shatyuvua
పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు అందరు
ఒకప్పటి గట్టి ‘ఆటగాళ్ళే‘నండోయి...!!
Eg:
యోగి వేమన,
GARIKAPATI 😂,
పూరి,
RGV,
నిత్యనంద. ..!!
😂😂😂😂
Sons tisukonivelli manchipanichesaaru sir
Garikapatigari pina Direct ga dadiki digutunnaru...
Left 30 years back and claiming to be a first wife. She herself left from his life. She did not want to share his problem when he lost all money in his business
అంటే గరికపాటి గారికి ఆ వయసులో తల్లి చెల్లి అమ్మ వదిన అనే జ్ఞానం లేకుండా ఉన్నారంటారా మీరు
అది జరిగి 20 సంవత్సరాలు అయినా 40 సంవత్సరాలు అయినా తప్పు తప్పే
కర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు
మహిళ కు మహిళే శత్రువు