గరికపాటి గారు ఒక గొప్ప కవి , దేశభక్తుడు, దైవభక్తుడు, సహస్ర అవధాని, సాగరఘోశ లాంటి కావ్యాలు వ్రాసి తెలుగు భాష ను నిలబెడుతున్న పండితుడు, వారి ప్రవచనాల ద్వార పురాణాల నుండి ఎన్నో విషయాలను నేటి సమాజానికి ఆచరించే విధముగా చెప్పే వ్యక్తీ, ఈ రోజు తెలుగు పద్యాలు బ్రతికించిన వ్యక్తి, ఎంతో క్రమశిక్షణతో వుండే వ్యక్తి నీ ఒక పద్యం కూడ రాయలేని వారు కూడ అతని వ్యక్తి గత జీవితం లో జరిగిన విషయాన్ని చర్చించటం బాధాకరం. అతని మొదటి భార్య అతన్ని విడిచి వెళ్ళాక రెండవ భార్య తో పిల్లలను కనకుండ ఉన్న పిల్లల నే చూసుకునేటట్లు చేశాడంటే శారద గారిని ఎంత గౌరవంగ, ప్రేమగా, బాధ్యతగా చూసుకొని వుంటాడు. గరికపాటి గారి లో కేవలం స్త్రీ వ్యామోహం వుంటే రెండవ భార్య తో కూడ ఇంత కాలం కలసి వుండేవాడు కాదు కదా , అతనికి మొదటి భార్య తో యిబ్బంది జరిగిన కానీ ఎక్కడ సాహిత్యాన్ని వదల లేదు ఏ స్త్రీ నీ విమర్శించలేదు.తనను నమ్మి తన జీవితం లోకి వచ్చిన శారద గారిని చూస్తే అతని నిబద్ధత తెలుస్తుంది కదా మిత్రులారా. గరికపాటి గారి లాంటి వారు ఉత్తర భారతంలో హిందీ భాషలో ఈ సాహిత్యం, సాగరఘోష లాంటి కావ్యాలు వ్రాసి వుంటే భారతరత్న ఇచ్చేవారు అంతటి మహకవి నీ, పండితున్ని విమర్శించుకుంటే మనల్ని మనమే విమర్శించినట్లు అవుతుంది. వారి నుండి ఎంతో సాహిత్యాన్ని మనం తెలుసుకుందాం ఆస్వాదిద్దాం వారి వ్యక్తిగత జీవితాన్ని సవినయంగా వారి కుటుంబానికి వదిలేయడం మంచిదని తెలుగు భాషను ప్రేమించే వ్యక్తిగా నా అభిప్రాయం
I agree this comment: అన్ని వీడియోస్ చూసిన తర్వాత, వాళ్ల వాళ్ల గురించి తెలిసినవాళ్లు పెట్టిన కామెంట్ బట్టి, ప్రవచనాల్లో ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది చెబుతున్నాను ఆయన ఒక ప్రవచనంలో చెప్పారు మా అన్నయ్య ఇంట్లోంచి వెళ్లిపోయాడు ఆ బాధ మా అమ్మని ఇంకా వదల్లేదు ఇంకా బాధ పడుతున్నారా ఆవిడ అని చెప్పారు కామేశ్వరి గారి మొదటి భర్త ఆయనేమో అయి ఉండవచ్చు ఒకరు పెట్టిన కామెంట్ బట్టి, కామేశ్వరి గారి భర్త వదిలేసి వెళ్లిపోతే ఆవిడ జీవితం పాడైపోతుందని తల్లి గారే గరికపాటి నుంచి పెళ్లి చేశారని. తర్వాత ఆవిడ శివప్రసాద్ అనే ఫోక్ సింగర్ తో వెళ్లిపోయారని ఓ నెల తర్వాత తిరిగి వస్తే గరికపాటి గారు ఇంట్లోకి రానివ్వని తర్వాత శారద గారి నుంచి తల్లి గారే వివాహం చేశారని. ఇది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే గొడవ చేసి పెద్ద పెద్ద తిట్లు తిట్టి మంచి మంచి గా రెడీ అయిపోయి మళ్లీ కొత్త ఛానల్ పెట్టి ఏది జరగనట్టు తన పాటలు తన మాటలు తన లెసన్స్ కొనసాగిస్తున్నారు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి ఆవిడ ఏడుపు చూసి. మన బుర్రలు పాడైపోయాయి మన టైం వేస్ట్ అయింది మొదటి భర్త ఈవిడతో పడలేక వెళ్ళిపోయి ఉండొచ్చు అనిపిస్తోంది. ఆవిడ బలం మామూలుగా లేదు. ఆవిడ్ని తట్టుకోవడం కష్టమే. అన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది. ఆవిడ మాటల్లో coherence లేదు. మొదట బాధ వల్ల సరిగ్గా చెప్పకుండా తెంపి నట్టు అటూ ఇటూ మాట్లాడుతుంది అనుకున్నాను అంతా ఎపిసోడ్ అయిపోయి కళ్ళు తుడిచేసుకుని తను మూట కట్టేసిన తర్వాత ఆవిడ అంటే భయమేస్తోంది ఆవిడకి బాధవస్తే జనాల బుర్ర పాడు చేస్తే ఎలాగా?
What he told is correct..great effort to conduct this interview. What he told correct...bad time will come to everyone in the final stage..down fall has started to the so called avadhani...
గరికపాటి గారి పేరు ప్రతిష్ఠ ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఒక్క సారి పాతాళానికి పడిపోయింది. ఇది చాలా బాధాకరం. మళ్ళీ ఆయన ప్రజా క్షేత్రంలోకి వస్తాడని నేననుకోవడం లేదు. మీడియా ముందుకు వచ్చి ఆయన పై వచ్చిన అభియోగాలను ఖండిస్తారనుకోవడం లేదు.
మీడియా వాళ్ళు ఇలా. అందరిని. ఇంటర్వ్యూ. చేసేకంటే అసలు గరికిపాటిని ఒకరోజు, కామేశ్వరిని మరు రోజు. పిలిచి ఇంటర్వ్యూ చేస్తే. నిజాలు. తెలుస్తాయి కదా ఎందుకు. చెయ్యరు.
Saraswathi putrudiki isthara viluva cinema actor ka? Ayanani athidhi ga pilichi photos dhiguthu koorchuntara? Now coming to his past life, both wife and husband did irriversible mistake, preaching is easy following is not.
Can any one say or prove that when his brother left for Vizag, she must have been used and woman traumatized cannot talk or share, because society likes to throw dirt at the woman rather than punish the man
These are Unwanted DICUSSTIONs, why all these Guts to get them Across Table make Milk & Water separate. Any one have guts, Otherwise shut mouth stop this nonsense
తగునా మగువా నీ కిది.? Confine to subject. అవకాశం దొరికింది కదా అని వాంతులు చేసుకోవడం. నష్టపోయేది సమాజం. పెండ్లి, విడాకులు, పిల్లల పోషణ అన్ని సవ్యమేగదా.?
అయ్యా....... వాస్తు పండితా........ మీ.... వయసెంత? మీ..... అనుభవమెంత? సహస్ర శతావధాని ని నువ్వు అని సంబోధించడం లోనే....... మీకు మనసులో ఆయన పైన ఉన్న కపటం బయట పడుతుంది. ఆయన వల్ల సమాజానికే మీ...... నష్టం జరుగలేదే.......... నీ..... లాటోల్లే........ సీతను అవమానించినోడు రాముడు దేవుడు ఎలా అవుతాడు అని అంటారు. మీరు ఆయనలోని లోపాలను వేలెత్తి చూపే..... స్థాయి మీకులేదు.
ప్రతి వ్యక్తికి తప్పొప్పులు సహజము అప్పుడు అంత గరికపాటి గురించి చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఆమెకు ఇప్పుడు ఇప్పుడు ఎవరు పత్తిత్తులు ఏమి కాదు గతం గురించి ఆలోచించకూడదు పట్టించుకోకూడదు ఇప్పుడు జరగబోయేది చూసుకోండి ఇప్పుడు ఆయన పైకి ఎదుగుతూ ఉన్నాడు కదా అది జనాలు ఓర్వలేక పోతున్నారు అయినా బాగా చెప్తారు పార్టీ గారు ఆయన చెప్పేటివి అన్ని వినాలనిపిస్తుంది
చాలా బాగా చెప్పారు. తే బెస్ట్ ఆన్ థిస్ టాపిక్. Very decent dignified and balanced talk
గరికపాటి గారు ఒక గొప్ప కవి , దేశభక్తుడు, దైవభక్తుడు, సహస్ర అవధాని, సాగరఘోశ లాంటి కావ్యాలు వ్రాసి తెలుగు భాష ను నిలబెడుతున్న పండితుడు, వారి ప్రవచనాల ద్వార పురాణాల నుండి ఎన్నో విషయాలను నేటి సమాజానికి ఆచరించే విధముగా చెప్పే వ్యక్తీ, ఈ రోజు తెలుగు పద్యాలు బ్రతికించిన వ్యక్తి, ఎంతో క్రమశిక్షణతో వుండే వ్యక్తి నీ ఒక పద్యం కూడ రాయలేని వారు కూడ అతని వ్యక్తి గత జీవితం లో జరిగిన విషయాన్ని చర్చించటం బాధాకరం. అతని మొదటి భార్య అతన్ని విడిచి వెళ్ళాక రెండవ భార్య తో పిల్లలను కనకుండ ఉన్న పిల్లల నే చూసుకునేటట్లు చేశాడంటే శారద గారిని ఎంత గౌరవంగ, ప్రేమగా, బాధ్యతగా చూసుకొని వుంటాడు. గరికపాటి గారి లో కేవలం స్త్రీ వ్యామోహం వుంటే రెండవ భార్య తో కూడ ఇంత కాలం కలసి వుండేవాడు కాదు కదా , అతనికి మొదటి భార్య తో యిబ్బంది జరిగిన కానీ ఎక్కడ సాహిత్యాన్ని వదల లేదు ఏ స్త్రీ నీ విమర్శించలేదు.తనను నమ్మి తన జీవితం లోకి వచ్చిన శారద గారిని చూస్తే అతని నిబద్ధత తెలుస్తుంది కదా మిత్రులారా.
గరికపాటి గారి లాంటి వారు ఉత్తర భారతంలో హిందీ భాషలో ఈ సాహిత్యం, సాగరఘోష లాంటి కావ్యాలు వ్రాసి వుంటే భారతరత్న ఇచ్చేవారు అంతటి మహకవి నీ, పండితున్ని విమర్శించుకుంటే మనల్ని మనమే విమర్శించినట్లు అవుతుంది. వారి నుండి ఎంతో సాహిత్యాన్ని మనం తెలుసుకుందాం ఆస్వాదిద్దాం వారి వ్యక్తిగత జీవితాన్ని సవినయంగా వారి కుటుంబానికి వదిలేయడం మంచిదని తెలుగు భాషను ప్రేమించే వ్యక్తిగా నా అభిప్రాయం
Very good explanation 👍
కరెక్ట్ గా చెప్పారు
I agree this comment: అన్ని వీడియోస్ చూసిన తర్వాత, వాళ్ల వాళ్ల గురించి తెలిసినవాళ్లు పెట్టిన కామెంట్ బట్టి, ప్రవచనాల్లో ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది చెబుతున్నాను ఆయన ఒక ప్రవచనంలో చెప్పారు మా అన్నయ్య ఇంట్లోంచి వెళ్లిపోయాడు ఆ బాధ మా అమ్మని ఇంకా వదల్లేదు ఇంకా బాధ పడుతున్నారా ఆవిడ అని చెప్పారు కామేశ్వరి గారి మొదటి భర్త ఆయనేమో అయి ఉండవచ్చు ఒకరు పెట్టిన కామెంట్ బట్టి, కామేశ్వరి గారి భర్త వదిలేసి వెళ్లిపోతే ఆవిడ జీవితం పాడైపోతుందని తల్లి గారే గరికపాటి నుంచి పెళ్లి చేశారని. తర్వాత ఆవిడ శివప్రసాద్ అనే ఫోక్ సింగర్ తో వెళ్లిపోయారని ఓ నెల తర్వాత తిరిగి వస్తే గరికపాటి గారు ఇంట్లోకి రానివ్వని తర్వాత శారద గారి నుంచి తల్లి గారే వివాహం చేశారని. ఇది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే గొడవ చేసి పెద్ద పెద్ద తిట్లు తిట్టి మంచి మంచి గా రెడీ అయిపోయి మళ్లీ కొత్త ఛానల్ పెట్టి ఏది జరగనట్టు తన పాటలు తన మాటలు తన లెసన్స్ కొనసాగిస్తున్నారు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి ఆవిడ ఏడుపు చూసి. మన బుర్రలు పాడైపోయాయి మన టైం వేస్ట్ అయింది మొదటి భర్త ఈవిడతో పడలేక వెళ్ళిపోయి ఉండొచ్చు అనిపిస్తోంది. ఆవిడ బలం మామూలుగా లేదు. ఆవిడ్ని తట్టుకోవడం కష్టమే. అన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది. ఆవిడ మాటల్లో coherence లేదు. మొదట బాధ వల్ల సరిగ్గా చెప్పకుండా తెంపి నట్టు అటూ ఇటూ మాట్లాడుతుంది అనుకున్నాను అంతా ఎపిసోడ్ అయిపోయి కళ్ళు తుడిచేసుకుని తను మూట కట్టేసిన తర్వాత ఆవిడ అంటే భయమేస్తోంది ఆవిడకి బాధవస్తే జనాల బుర్ర పాడు చేస్తే ఎలాగా?
Hasthina kada
What he told is correct..great effort to conduct this interview. What he told correct...bad time will come to everyone in the final stage..down fall has started to the so called avadhani...
Nastam ayanaki kadu manakey
గరికపాటి గారి పేరు ప్రతిష్ఠ ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఒక్క సారి పాతాళానికి పడిపోయింది. ఇది చాలా బాధాకరం. మళ్ళీ ఆయన ప్రజా క్షేత్రంలోకి వస్తాడని నేననుకోవడం లేదు. మీడియా ముందుకు వచ్చి ఆయన పై వచ్చిన అభియోగాలను ఖండిస్తారనుకోవడం లేదు.
అతని మాటలు ని వినే వారు చాలా మంది ఉన్నారు
ఇప్పుడు వ్యవస్థ లో ఉన్న వాస్తవం చెపుతున్నారు
ఎవరో కక్షబూని బురదజల్లితే పాతాళానికి పడిపోయే ప్రతిష్ఠ కాదు ఆయనది. ఆయన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఆయనకి అమ్మవారి ఆశీస్సులు వున్నాయి.
రేపటి నుంచి వేదికలెక్కి ప్రవచనాలు చెప్తే, జనాలు వీడి మొఖం మీద ఊసే ఉమ్మి లోనే వాడు కొట్టుకుపోతాడు.. ఛీ.. థూ...
Nuvu anta perfect ah bro life lo gurtu pettuko ila telikunda nindistey reverse kodtundi
Vastu ledu bongu ledu annaru ...ayana nijam chepte ilanti dongalu andaru guruvu garini tidutunnaru ...nijam matladite ilanti vedhavalaki kopam
Correct ga chepparu.
Chala takkuva mandi untaru
మీడియా వాళ్ళు ఇలా. అందరిని. ఇంటర్వ్యూ. చేసేకంటే అసలు గరికిపాటిని ఒకరోజు, కామేశ్వరిని మరు రోజు. పిలిచి ఇంటర్వ్యూ చేస్తే. నిజాలు. తెలుస్తాయి కదా ఎందుకు. చెయ్యరు.
ఇప్పుడు కొన్నాళ్లనుంది మీడియా గరికిపాటి వారి మీద పడింది. టైంపాస్ కావాలిగా. ఆయన ఒకసారి మాట్లాడితే వీళ్ళ దురద తీరుతుంది.
Correct ga Chapparu
Listening to Kameswari garu., she expresses pure pain from exploitation. Not being an extrovert
గరికపాటి గారిని ప్రశ్నించండి .
Please Discuss social problems. Time is very valuable
అఫ్ కోర్స్ సార్ ప్రజలకు వాస్తవాలు తెలియాలి మీడియా వుద్దేశం దువ్వాడ శ్రీనివాస్ వివాదం మీద ఈ విధంగా ఊయెందుకు ఖండించలేదు.
Correct ga chepperu
Meeru ippudu cheppandi. Thoorpu disa etu vaipu undo cheppandi. Sir.
Garikipati says are useful to society. He says our culture.
vaddiparti padmakar is a one of the greate pravasakarta in Hindu
aayana 6 years back pravachanalaki retirement prakatincharu koti deepotsavam vedika sakshiga..
Ayanni nirnayanni memu angeekarinchi unte entho bagundedi, maa swaardham kosam ayanni brathimaalukuni, pravachanala dwara memu entho kontha bagupaduthamu ani pradheyapadi ayanni malli oppinchamu pravachanalaki..
Appati nunchi edo oka issue avuthune undi, ayana gouravam meeda debba koduthune unnaru andaru
Saraswati purtrulu ayina Garikipati gariki inni avamaanalu, intha dwesham kalagadaniki kaaranam meme!
Mammalni kshaminchu saraswati maatha 🙏🙏 Mammalni kshaminchu
Andaru okkate. Panditilu, pamarulu andaru okkate ani telusukondi.😅. So leave him and live happily.
Nee thalakaya
Saraswathi putrudiki isthara viluva cinema actor ka? Ayanani athidhi ga pilichi photos dhiguthu koorchuntara? Now coming to his past life, both wife and husband did irriversible mistake, preaching is easy following is not.
Can any one say or prove that when his brother left for Vizag, she must have been used and woman traumatized cannot talk or share, because society likes to throw dirt at the woman rather than punish the man
Broker's la channel panikirani vishayam discussion chesthondi
Dabbu kosam vachindi aame.
These are Unwanted DICUSSTIONs, why all these Guts to get them Across Table make Milk & Water separate. Any one have guts, Otherwise shut mouth stop this nonsense
తగునా మగువా నీ కిది.? Confine to subject. అవకాశం దొరికింది కదా అని వాంతులు చేసుకోవడం. నష్టపోయేది సమాజం. పెండ్లి, విడాకులు, పిల్లల పోషణ అన్ని సవ్యమేగదా.?
అయ్యా....... వాస్తు పండితా........
మీ.... వయసెంత? మీ..... అనుభవమెంత?
సహస్ర శతావధాని ని నువ్వు అని సంబోధించడం లోనే....... మీకు మనసులో ఆయన పైన ఉన్న కపటం బయట పడుతుంది.
ఆయన వల్ల సమాజానికే మీ...... నష్టం జరుగలేదే..........
నీ..... లాటోల్లే........ సీతను అవమానించినోడు రాముడు దేవుడు ఎలా అవుతాడు అని అంటారు.
మీరు ఆయనలోని లోపాలను వేలెత్తి చూపే..... స్థాయి మీకులేదు.
Na age 53
Na experience 30 years
ఏండ్లు పెరుగు తాయి. అంతే
డా
వీళ్ళళకి మే త దోరికింది
ప్రతి వ్యక్తికి తప్పొప్పులు సహజము అప్పుడు అంత గరికపాటి గురించి చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఆమెకు ఇప్పుడు ఇప్పుడు ఎవరు పత్తిత్తులు ఏమి కాదు గతం గురించి ఆలోచించకూడదు పట్టించుకోకూడదు ఇప్పుడు జరగబోయేది చూసుకోండి ఇప్పుడు ఆయన పైకి ఎదుగుతూ ఉన్నాడు కదా అది జనాలు ఓర్వలేక పోతున్నారు అయినా బాగా చెప్తారు పార్టీ గారు ఆయన చెప్పేటివి అన్ని వినాలనిపిస్తుంది
Desamlo anno vishayalu unnai charchinchukotaniki.avanni vadilesi prapancham lo garikapati varu mathrame thappu chesinattu e pracharamenti.appati vishayamo thechi eppudu matladuthunnaru.manaku e vishayalu avasarama. Aayana pravachanalu baguntai. Eppati yuvathaku artham kavatam kosam kastha khachithamga matladatharu.thandri laanti vaanni anduke chepthunna ani.
Garikapaty lost his credibility to tell preaching as he is not perfect in his life.
Ha ha great judgement
Don't talk shit. You mean to say preachers shouldn't have any personal problems.
👎👎👎👎🦊🦊🦊
ఆమె ఎట్లా భార్య itadi